శ్రావణమాసం హడావిడి ముందుగా మొదలయ్యింది॥ Latest pooja collection and decorative items
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
- pH.no..8897858202
What's app group link.
chat.whatsapp....
Instagram link..
I'm on Instagram as @lets_love_fashion_. Install the app to follow my photos and videos. www.instagram....
Pink Lotus 1299freeship
Laxmi peetam stand 1999
Pure silver coated Laxmi idol 899
Antique asta Laxmi kalsam 4999
10" imported German silver trays 1500
Parijatam flowers stand pair 899
Fish deepa 799
4cup panchawlaa 1999
Toranam 999
Astotaram book 1199
పూజా సామాగ్రి అన్ని వస్తువులు ఉపయోగకరంగా వాడుకునే విధంగా చాలా చాలా బాగున్నాయి
చాలా చాలా బాగున్నాయి.మీ పూజ సామాగ్రి అంతా కూడా సూపర్ గా వున్నాయి
ఈ వీడియో పూజలు చేసేవాళ్లకి పూజలుచేయటం ఇష్టం ఉన్నవాళ్ళకి భక్తి శ్రద్ధలు ఉన్నవాళ్ళకి ముఖ్యంగా మన తెలుగు వాళ్లకి
Very nice and useful information.
హాయ్ సిస్టర్ మీరు రిప్లై ఇవ్వడం వల్ల నేను చాలా మార్పులు చేసుకుంటున్నాను పూజలోని అయితే సిస్టర్ మీరు చాలా విషయాలు తెలియజేస్తున్నారు ఇంకా తెలియజేయండి అయితే సిస్టర్ నేను నేను ఇప్పుడిప్పుడే పూజలు చేస్తున్నాను నాకు ఇంతకుముందు అన్నయ్య ఏం తెలియదు టు ఇయర్స్ నుండి పూజలు చేసుకుంటున్నామని పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు ఇంతకుముందు నాకు కుదిరేది కాదు సిస్టర్ కొన్ని కొన్ని విషయాలు మా అత్తయ్య కూడా సరిగ్గా చెప్పండి సిస్టర్ అందుకనే మీలాంటి వాళ్ళ దగ్గర తెలుసుకుంటూ ఉన్నాను భార్యాభర్తలు ఉన్న తర్వాత స్నానం చేసిన మంచాలు బెడ్ షీట్స్ అవి ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేయాలా లేకపోతే స్నానం చేస్తే సరిపోతుందా స్నానం చేసిన మంచాలు దుప్పట్లు తగులుతూ ఉంటాయి కదా స్నానం చేసి అవన్నీ తగిలి మళ్ళీ ఉతికిన బట్టలు తీసి మడతపెట్టి తెల్లారి పూజ కవి కట్టుకోవచ్చా అండి స్నానం చేసి అంటుకోకుండా ఉండడం కుదరట్లేదు దానికి ఏమైనా వింటుందా ప్లీజ్ రిప్లై ఇవ్వరా😂😂😂😂 వన్ మంత్ ఇలాంటి డౌట్స్ బాగా వస్తున్నాయి పూజలు చేయలేక ఇబ్బంది పడుతున్నాను మీరు కొన్ని కొన్ని డౌట్స్ క్లియర్ చేశారు❤❤❤
Anni pattinchukunte kashtam..manasutho bhakthiga chesukondi chalu ekkuva alochinchaddu
@@sirivennelahomeworld ఓకే సిస్టర్
మీరు పూజ కోసం వొక పాత పాటు చీర ను వేరు గా పెట్టుకోండి,.ప్రతి రోజు పూజ కు ఆ చీర కట్టుకొని చేసుకొని తరువాత రెగ్యులర్.చీర కట్టుకుని మీ పనులు చూసుకోండి సిస్టర్
Ekada untay medam@@sirivennelahomeworld
Super collections akka❤❤
Sirisha garu mee voice ante naaku chala Ishtam
Hii ande Pooja items chala baguntundhe.❤
Hi akka how are you akka super nice video akka thank you so much akka 🙏🙏🙏👌👌👌👌❤🤝
Anii items chala bavunnayi pink saree lo chala bavunnaru. Vijaya
TQ andi
చాలా చాలా బాగున్నాయి 👌👍
Sirisha garu mee happiness chustay chala muchatagavundhee.
TQ andi
చాలా బాగున్నాయి శిరీష గారు
Super madam❤❤
Puja itams 👌sri
Very nice items 🎉
Akka chala bagunnae
Hai andi puja ki jarman Silver vadacha
Anni items super.
Nice shirisha garu
Amma good afternoon amma
Mutiyalu set chala bagundi
Saree bagundi Amma
TQ andi
Super collections ❤❤
Looking great madam.so sweet.
TQ andi
Akka sravana masaniki mangalajaramina AAA things aanni cheap cost lo vacchelaaagaaa evarinaaaa unte suggest cheyandi plez.
Very nice 👌 akka
Items anni chala bagunnayi akka .Miru chupinchina items konni already chala videos lo chusa akka
Nice collection
Bagunnai sirisha
Clnin ala chayli andi
Hii sis .nice video. Oka tip cheppandi last yr miru cgepina page lone nenu german silver thisukunna bt kalasham lo water postam kadhu lock avdam ,ditas kuda block , ammavari face kuda block ga avthundhi ela ipudu em cheyali nenu just water tho wash chesi german silver wash chese thudichi petanu bt ipudu akda akda block poyayi total set emina tip unte chepandi si.s
Sabrina , Colgate powder tho clean cheyali
@@sirivennelahomeworld okk tq
Nice
Hi andi miru Varahi devi pujalu chestunnara
Hi sirisha garu namaste. E color saree lo meeru chala bagunnaru
TQ andi
లక్ష్మీదేవి ఆ పూలు పెట్టే స్టాండ్ కాస్ట్ ఒకటి చెప్పరా అక్క
400
మీ blouse sooper❤
Tq
Hi akka ❤
👌👌👌👌
Hi 🙏👌
Sireesha flower stand super.
Thitdview
Uppada pattu sarees chupinchandi
Ok
Namaste sireesha garu. Flowerstand cost yenthandi
Description lo undi andi
E saree lo bagunnaru pearl set ekkada theesukunnaru online lonaa..link isthaara andi...
TQ andi shop lo
Sirisha shop address pettandi
Description lo unnay details
Hii Siri garu items Anni chala bagunnayi Naku ala Anni konukuni ammavari ki decaration cheyyalante chala estamu kani phone kakunda cash on delivery estara andi
ఉంది andi
Pure silver andii
No
Madam okasaari shop address cheppandi memu konny items purchase chestam.
Description lo phone number undi andi
Cost yentha chepara
Bavunnayandi puja items
Second view
హయ్ శిరీష గారు అవి ప్యుచర్ మాచ్చుకోవచ్చా ఆండీ వెండి దీనికి తేడాలు ఎంటి చెప్పండి శిరిష గారు
అయ్యొ ఎంటి నేను ఎమైనా తప్పగా మాట్లాడానా అన్నీ కోన్నారు కాదా షాప్ వాళ్ళు చెప్పేవుంటారూ కాదా వేరే వాళ్ళానీ కూడా అడిగాను. వాళ్ళు కూడా రీప్ల్ ఇవ్వ లేదు ఆండీ మీకు తెలుస్తుంది కాదా అని అడిగాను అంతే
@ChukkaRamadevi-tz4kd ardham kaledu naaku max padavvavu
@@sirivennelahomeworld హయ్ శీరీష గారు జర్మన్ సిల్వర్ కీ ప్యుర్ సిల్వర్ కీ తేడాలు ఎంటి జర్మన్ సిల్వర్ కోంటే మాళ్ళీ మార్చుకోవాచ్చా ప్యుర్ సిల్వర్ మారుస్తామూ కాదా అది ఆండీ నా డౌట్
Silver ke money pedete valyue untundi jarman silver ke pedete 1rs kudaa valyue undadhu jarman silver ke pettinabadulu chinnadaina silver konadam manchhide
First view
Hi andi nenu uk nundi me videos chustuntanu nenu aksharala ee video chusi aa instagram page lo konni items konnanu danilo Oka garlands set elukalu tini bits and pieces ha vachhindi adi nenu insta page lady ni adigaanu adi ma problem kadu courier valla problem annadi so mere directga courier vallani adagamandi nenu srgue chesanu mere kada item safe ga cache varaku responsible mere adagandi vallu meku twaraga respond avutaru annanu nato argue ki digaru so nenu review ichhanu page lo jariginde ichhanu naku ventane message vachhindi Nuvvu courier vallaku complaint ivvadaniki kuda nee order details nenu ivvanu em chesukuntavo chesuko po ani I was shocked please I’m requesting all we can’t handle these people once they received money they are not responding also I have proofs also be careful because avi mana hard earned money .
Sure andi
Costlllu chepalaydu
Description lo యు nnay
How to buy. price kitna hai. Contact kaise kare
Check the description box
Saree details evara
Uppada పట్టు saree
Puja ledu ammaeroju
Nice collection akka 👌👌👌
Hai andi puja ki jaraman silver vadacha ..
S
Nice collection akka