అనిల్ జీల అన్నకు...రైతన్న లేఖ జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, ఆ గెలుపు శబ్దం, దాని రూపం ప్రపంచం మొత్తం వినిపించాలి, కనిపించాలి అని సానుకూల దృక్పథంతో మొట్ట మొదాలు "విలేజ్" లో తన ప్రయాణం ప్రారంభించిన ఒక సాధారణ యువ టీచర్ తన సొంత "జీల"తో వ్లాగులు చేస్తూ....గట్టిగా పనిచేస్తూ..అందరితో పాజిటివ్ గా ఉంటూ... అన్ని సుదూర ప్రాంతాలను మాలాంటి రైతన్నల ముంగిట పెడుతూ..మధ్యలో సినిమా అవకాశాలు వడిసి పడుతూ... ఇప్పుడు "అనీల్" తానా అంటే "సియాటల్" నగరం "తందాన" అనేలా చేసుకున్న నీకు నా తరపున ప్రేత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను అన్నగారు ఇట్లు కునారపు రమేష్(KR) యువ రైతు రామగుండం 9676480555
అనిల్ బాబు అమెరికా అంత చాలా బాగా చూపించావు మేము 12 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళాము మళ్లీ మీరు చూపిస్తుంటే చాలా చాలా అనుభూతి అనిపిస్తుంది నువ్వు మాట్లాడే విధానం అమెరికా చూపించడం చాలా చాలా బాగుంది మేము ఇప్పుడు అమెరికాలో ఉన్నట్టుగా అనిపించింది
Driving chesthu aa akka cheppina words ki 🙏🙏💯 miru akkada undi kuda mana culture about chepparu next generation ki motivation avvali ani cheppinaru good messege akka also anil anna nv america vellinandhuku Congratulatlations from venu..
Good, real and attractive videos. No exaggeration. We too visited USA. You are explaining well. Different from others videos.Yours language flow is also fluently.Nice Travelogues. Thank you Anil...
Hi Anil bro ❤ nu kuda traveling videos cheyi Nu citys manchiga explore chestav Inka nu explain chese style Ani chala Baga untayi TH-cam lo travel videos chusta kani nu America ni chupinchina vidanam bagundi Inka niku subscribers pergutaru Naku chepali anipinchidi
Anil anna simple and short gaa chala information teliselaaa chepav super anna😊😊😊 All the best 😊😊😊 Next video lo drone gurunchiii chepdam. Marchipovadu anna😊
Ni video editing skills oka movie type untadi anna... And oka place ni videos lo introduce chesetapuduu ni explanation aite chaala baguntadi brother... You have a great skills and great future 👍 Entha dooram vellina entha high position lo unna nuv 1st video lo unna Anil la ne unnav chudu adi great anna ...😊 Dubai kaadu America lo my village show Anil name mark paddadi po... ❤❤❤❤
Hai అనిల్ అన్న, అమెరిక లో ఉన్న గొప్ప దృశ్యాలు , farming, ఇలా అన్ని కూడ బాగా చూపించావు చాల బాగుంది ❤ మరియు అక్కడ ఉన్న కష్టాల గురించి kuda ఒకసారి చూపించండి
అక్క నువ్వు అమెరికాలో ఉన్నా గాని చాలా మంచిగా చెప్పిన మన దేశం గురించి మన సంస్కృతి గురించి తెలుగు భాష గురించి నెక్స్ట్ థిస్ జనరేషన్ కూడా పిల్లలకి అన్ని విధాల చెప్పాలి అన్ని నేర్పాల బుద్ధి జ్ఞానం
Like cheyadam marchipothunnaru 😁
Traveling lo Edit ki time dorakatle assal 🙃 #like #subscribe
Anna ninnu kalavali Anna meeru India ki epudu vastaru okasari meet avuu Anna plssss
Anna rply ivvu Anna naku plss
Meet up pettu bro❤❤❤
సూపర్ బ్రదర్ చాలా బాగా ఉంది అమెరికా చాలా బాగా చూపించారు అన్ని సూపర్ 👌
US varaku vacharu bro soo happy for u pakaney Canada ki vastey inform cheyandi bro.
తెలియని విషయాలను తెలుసుకుని ,ఎదుటి వాళ్లకి అర్థమయ్యేలా చెప్పడం ఒక కళ (Teacher👍)
Good
అనిల్ జీల అన్నకు...రైతన్న లేఖ
జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, ఆ గెలుపు శబ్దం, దాని రూపం ప్రపంచం మొత్తం వినిపించాలి, కనిపించాలి అని సానుకూల దృక్పథంతో మొట్ట మొదాలు "విలేజ్" లో తన ప్రయాణం ప్రారంభించిన ఒక సాధారణ యువ టీచర్ తన సొంత "జీల"తో వ్లాగులు చేస్తూ....గట్టిగా పనిచేస్తూ..అందరితో పాజిటివ్ గా ఉంటూ...
అన్ని సుదూర ప్రాంతాలను మాలాంటి రైతన్నల ముంగిట పెడుతూ..మధ్యలో సినిమా అవకాశాలు వడిసి పడుతూ...
ఇప్పుడు "అనీల్" తానా అంటే "సియాటల్" నగరం "తందాన" అనేలా చేసుకున్న నీకు నా తరపున ప్రేత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను అన్నగారు
ఇట్లు
కునారపు రమేష్(KR)
యువ రైతు
రామగుండం
9676480555
మనసంతా ఇండియా లో ❤ ఉంటది మనుషులం మాత్రం ఉట్టిగా ఉంటాం 🙂
అనిల్ బాబు అమెరికా అంత చాలా బాగా చూపించావు మేము 12 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళాము మళ్లీ మీరు చూపిస్తుంటే చాలా చాలా అనుభూతి అనిపిస్తుంది నువ్వు మాట్లాడే విధానం అమెరికా చూపించడం చాలా చాలా బాగుంది మేము ఇప్పుడు అమెరికాలో ఉన్నట్టుగా అనిపించింది
పెట్టి puttav bro. కష్టం sukam ఫలం ane సామెథకు best example nuvve bro. Credit goes to శ్రీకాంత్ అన్న. Is it true అనిల్ అన్న.
అమెరికా ను నీ కనులతో మాకు చూపించావ్ ధన్యవాదాలు అనిల్ బ్రో ❤❤❤
Ahhh... Idhi USA Telangana sangam aaa .. great guys... Andaru mana slung matladtunte chala bavundi... Great... Keep it up... Jai Telangana...
Driving chesthu aa akka cheppina words ki 🙏🙏💯 miru akkada undi kuda mana culture about chepparu next generation ki motivation avvali ani cheppinaru good messege akka also anil anna nv america vellinandhuku Congratulatlations from venu..
జై తెలంగాణ నినాదాలతో దద్దరిల్లిన అమెరికా ఆ తెలంగాణ అని అంటుంటే నా రోమాలు నిక్కబొడుచుకునాయి
..Regional feeling tho America al vellavu..
Hyd investment and other states vallu pothe miku e feeling undadu 2cr people pikuntaru?
అన్న నీ వీడియో ఎడిటింగ్ సూపర్ అనిపిస్తది me వీడియోస్ చూస్తుంటేయ్ మూవీ చూస్తున ఫీలింగ్ వస్తది 👌
ఎవరు యవరు అమెరికా chudali ankuntunaru bro like vesukondi
Thisukapothava bro niv
bro 🆗
మన ఇండియా ల నే మస్త్ ఉన్నాయి, చూడాలి అంటే. మొదట అవన్నీ చూసాక చూద్దాం.
no bro nen asalu chudali ankovatledu
Tickets pampu potha
Okka america enti Anna... Prapancham antha chuttesi vasthav..... U r real hero Anna❤
Akka chala Baga Matladaru HAT'S OFF TO YOU 🎉
11:42....great words🥹🥺
Good, real and attractive videos. No exaggeration. We too visited USA. You are explaining well. Different from others videos.Yours language flow is also fluently.Nice Travelogues. Thank you Anil...
అమెరికా చాలా చాలా బాగా చూపిస్తున్న అన్న థాంక్యూ😊
Superrrr Anna garu enjoy... love from manchiryal distic
Super Anil chala happy undhi ila ninnu chusthunte 👍🏻
Anil bro thopu anthee❤
9:06 minutes ki anchor Ravi anna avvarina gamanincharaa
Akkadi nundi akkadiki adigi poyndooo aniluuuuuu Happy journey ❤
super video akkada manavalu mana culture ni patisthunnaru realy great ...
Vlog and Editing level high standards lo undi bro🎉
Hi Anil bro ❤ nu kuda traveling videos cheyi
Nu citys manchiga explore chestav Inka nu explain chese style Ani chala Baga untayi
TH-cam lo travel videos chusta kani nu America ni chupinchina vidanam bagundi Inka niku subscribers pergutaru Naku chepali anipinchidi
Anil anna simple and short gaa chala information teliselaaa chepav super anna😊😊😊 All the best 😊😊😊 Next video lo drone gurunchiii chepdam. Marchipovadu anna😊
Anil garu chala manchi information and location choopincharu thanks 🎉🎉🎉🎉
Worth Information Bro❤
Keep Going 🤞
Back ground music baguntundhi ❤
Super anil anna America gadda medha jai Telangana ane nindam super anil anna love form wranagl❤❤❤❤
All the best Anil thammudu kothirampur
అందనంత దూరాన ఉన్న దేశం అమెరికా, అమెరికాలో అనిల్ మస్తు ఉంది ఇట్లా అనటానికి...❤
Iam in USA 😊
Nice vlog, konni shots aithe cinematic feel unde .. keep it up Anil bro .
అనిల్ అన్నా అన్ని vlogs లో ఈ వాయిస్ కొద్దిగా chainge ఉంది అన్నా బట్ నీ explore nice anna🎉🎉 happy journey ❤
Mi vlogs chala chala baguntay bro really great mi hard work a mimmalni akadiki varaku thisukellindhi
beautifully shot and shown anil ...loved the vlog.❤❤
Kalyani boopa akka USA lo vunnappudu miru velluthe bagundu
First like love from nalgonda ❤️
Tanu chala correct ga cheyparu ekada vallu telugu marchipotunaru U.S la unna vallu mana culture ne traditional ne valla pillalake cheyputunaru
Valla pillalaku telugu kuda matldam radu
New topics chepthunav nice anna
Super super super ooooooo super super Anil bhai. Love from the Uday Reddy show youtube channel nizamabad nundi
Tqq anna ❤
darling nuvvu yevvaru cheppani vishayalu chala chakkaga vivarincharu..super Darling
We used to have Starbucks cappuccino, when we were in New York last year same time.
Nicely captured the beauty of Seattle❤
Ni video editing skills oka movie type untadi anna...
And oka place ni videos lo introduce chesetapuduu ni explanation aite chaala baguntadi brother... You have a great skills and great future 👍
Entha dooram vellina entha high position lo unna nuv 1st video lo unna Anil la ne unnav chudu adi great anna ...😊
Dubai kaadu America lo my village show Anil name mark paddadi po... ❤❤❤❤
❤❤❤❤
Super bro
Proud of you 👍
Super Anil ❤ memu
Ikkada nunchi America Vella lemu chudalemu Kabaddi nuvvu maaku America chupisthuNanduku thank you ❤❤❤
Nice n superrrr video Anil ❤🤩 beautiful place chupinchaavu 🤩drone ??
హాయ్ అన్నా సూపర్ ❤️❤️👌👌😍
సూపర్ అన్నయ్య 🌹👌🌹👌🌹
Manchu parvathalu supar. Aneel beale chupincharu.second Anvesh meru continue brother
Happy to see you anna in America ❤❤
11:00 to 12:03 valuable words
5th like is from mahabubnagar ❤
America ni chaala baaga chupinchinavu anna ❤
Videography super 🎉
Anil Brother, how are you? I am staying in America, thank you, brother❤❤❤
Super Anna 🥰🥰❤️ 13:46
సూపర్ ❤❤❤😍😍💐💐
Chala bavundhi
Hai అనిల్ అన్న, అమెరిక లో ఉన్న గొప్ప దృశ్యాలు , farming, ఇలా అన్ని కూడ బాగా చూపించావు చాల బాగుంది ❤ మరియు అక్కడ ఉన్న కష్టాల గురించి kuda ఒకసారి చూపించండి
Super video bro
Love ur videos the way u capture all the beautiful memories 😍💫 and most important thing
I like ur editing also 🥳❤
Editing next level... Yevaru chesaru bro.?
Super aniell bro 👍🤝💐 cangrats
Visit Miami beach bro enjoy ur day bro
జై శ్రీ రామ్...🙏🙏🙏
Growing up brother
Feels high keep going tank you so much for your valuable video👀🫵❤️
American lo anmakutuni kalavanti bro....I'm from thatipalli Mee pakka village 😊
Ekkadinuchi Ekkadipova Bro Adi Kada Talent ❤
Really super anna editings, location all.Felling.proud.entha patience tho TH-cam ne nammi work chesthu chesthu ala ala velipotunav.😍😍❤
Super video anna
Love you r videos🎉🎉
Camera editing very good😊
Keep it up Anil brother
Enjoyyy ur tour❤❤❤🎉🎉🎉
Vidio begins like SRIMAN KOTARU🔥🔥
13:56 ki anil geela rocks instagram socks 😂😂😅😅
Waiting for your vlog thank
N kishmat super hai.🎉🎉🎉🎉🎉👏👏👏👏👏👏👏
Super Anil anna
Pedda fan Anna neku nenu ❤
9:14 ki mallareddy gaaru 😮😅
Akka super ga mata du thunavu anna tq
Welcome to America . NC vasthey ping chey bro
in usa there is one downtown but you can see two down towns one is hitech city another one is gachhibowli
Jai Telangana 💪🏻
పాలు...పూలు అమ్మి సక్సెస్ అయినోళ్లు కూడా వచ్చారుగా 😅😂
అమెరికాలో అనిల్ అన్న 😎
Super 👍
Enjoy bro super ♥️🔥🔥
Waiting anil geela
Hi Venu from kanchanpalli Praveen... Hru...??? After long time i seeing...
Location super
don’t try in Indian Starbucks, the most expensive, lot of difference
అన్న మీ ఎడిటింగ్ మాత్రం 🙏❤️👍
Super bro 🎉🎉🎉🎉
2:11 మా ఊళ్ళో దాన్ని ఊరు పల్లె అంటారు
I love Starbucks ❤
Nice video 📸❤❤❤
Voice clear ga ledhu bro❤❤❤❤❤❤
అక్క నువ్వు అమెరికాలో ఉన్నా గాని చాలా మంచిగా చెప్పిన మన దేశం గురించి మన సంస్కృతి గురించి తెలుగు భాష గురించి నెక్స్ట్ థిస్ జనరేషన్ కూడా పిల్లలకి అన్ని విధాల చెప్పాలి అన్ని నేర్పాల బుద్ధి జ్ఞానం
Supee Video 👌🏻👌🏻