యక్షప్రశ్నలు | Yakshprashna I Mahabharatham Stories Animated in Telugu | Magicbox
ฝัง
- เผยแพร่เมื่อ 12 ม.ค. 2025
- Download Mythological Stories:www.magicbox.c...
Download Mahabaratha Stories:www.magicbox.c...
Download Aesops-Fables: www.magicbox.c...
Download Panchatantra Stories: www.magicbox.c...
Download World Folk Tales: www.magicbox.c...
కౌరవ యువరాజు దుర్యోధనుడికి వ్యతిరేకంగా పాచికల ఆటతో ఓడిపోయిన తరువాత ఐదుగురు పాండవులు తమ జీవితాన్ని ప్రవాసంలో గడిపారు, ఒక బ్రాహ్మణ పూజారి వారి గుడిసె ద్వారా వచ్చి తన పవిత్రమైన సమిధలు జింక కొమ్మలకు చిక్కుకు పోయింది దాని ఎలాగైనా తీసుకు రమ్మని సహాయం కోరాడు.దట్టమైన అడవిలోకి ఐదుగురు సోదరులు జింకలను వెతుక్కుంటూ వెళుతుండగా వారు అలసిపోయారు ,మరియు ఒక నది నుండి తమ దాహాన్ని తీర్చుకోవాలని నిర్ణయించుకుంటారు. దాని తరువాత ఏమి జరుగును తెలుసుకోవాలంటే మ్యాజిక్ బాక్స్ అనిమేషన్ ద్వారా ఈ ఇతిహాస కథను చూడండి.
While the five Pandavas lived their life in Exile as ordered by King Dhritarashtra after losing to a game of dice against the Kaurava Prince Duryodhana, a Brahman priest came by their hut asking their help to retrieve his holy Shami sticks that were carried away by a deer into the dense forest. As the five brothers stride in search of the deer they decide to quench their thirst from a river and are faced with Lord Yama's devious test. Watch the epic story by MagicBox Animation to see what unfurled.
మ్యాజిక్ బాక్స్ అనిమేషన్ ద్వారా కథను పూర్తిగా చూసి తెలుసుకోండి.
To know more about us: www.magicbox.c...
To Subscribe our channel click here:
/ @magicboxtelugustories
Watch other World Folk Tales here: • World Folk Tales in Te... #Telugustories #Magicboxtelugustories #Kidsstories