మూసీ నదీ గర్భ ప్రాంతాల్లో హైడ్రా, నిర్వాసితులు నిరసన HYDRA markings in Musi River bed amidst protest

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #MLCNageshwar
    #musiriver #hydraa
    Officials Begin HYDRA Markings in Musi Riverbed Areas, Residents Protest
    మూసీ నదీ గర్భ ప్రాంతాల్లో హైడ్రా, నిర్వాసితులు నిరసన HYDRA markings in Musi River bed amidst protest
    Officials Begin HYDRA Markings in Musi Riverbed Areas, Residents Protest
    Officials have begun marking houses in the Musi riverbed areas of Patha Basti, Chaderghat, Musa Nagar, and Shankar Nagar. This is part of the HYDRA project, a government initiative aimed at relocating residents and providing them with new 2-bedroom flats.
    There are approximately 2,100 houses in these areas. The officials are working on assessing and marking these properties. However, many residents are unhappy with the process. They are concerned and trying to stop the officials from continuing their work.
    Despite the protests, the government has promised that all affected families will receive new housing as part of the rehabilitation plan.
    www.telanganat...

ความคิดเห็น • 236

  • @chinna163
    @chinna163 2 วันที่ผ่านมา +41

    రేవంత్ రెడ్డి బ్రదర్ దే హైడ్రా కులుస్తుంది కదా అని రేవంత్ ని వీడియోలు చేసి జాకీలు పెట్టి లేపావ్. ఇపుడు రేవంత్ రెడ్డి బ్రదర్ కి క్లీన్ చీట్ ఇచ్చారు ఇప్పుడు. ఇపుడు ఏమంటావ్? రాబిన్ హుడ్ అన్నావ్, హీరో అన్నావ్. ప్రతిపక్షాలకు ఏమి చేయాలో అర్థం కావట్లేదు అన్నావ్.

    • @RajashekharRajashekh
      @RajashekharRajashekh วันที่ผ่านมา +1

      Exactly.. respect undedi..mottam poyindi...hydra ani lepadu..poor people ni suffer chesadu

    • @ihatebad4787
      @ihatebad4787 วันที่ผ่านมา +1

      @chinna163, dont show false information. Where did Prof say robin hood and hero???? Where did you see that revanth brother house got clean chit? Who given that???? Have some sense before making statements.

    • @ihatebad4787
      @ihatebad4787 วันที่ผ่านมา

      @chinna163, first tell me whats ur stand on Hydra?? Is that required or not? Are they no encroachment of lakes/parks/public land?? Why double standards??

    • @perugudayanand
      @perugudayanand วันที่ผ่านมา +1

      @@ihatebad4787but professor sir worked as PRO for hydraa….it’s true
      Being such an experienced analyst, he couldn’t analyse how normal people would get affected with hydraa
      Ippudu nasta nivaarana lo bhagamga vachinde ee video

    • @THINKING30
      @THINKING30 8 ชั่วโมงที่ผ่านมา

      మధ్య తరగతి వాళ్ళను ముట్టుకుంటే నేను పోత పీకుతా అన్న దొంగ మేధావులు నశించాలి

  • @bhaskarmalka
    @bhaskarmalka วันที่ผ่านมา +13

    మీకు రేవంత్ రెడ్డి చరిత్ర తెలిసి కూడ మీరు హీరో గా చిత్రకరించడం దుర్మార్గమైన పని

  • @maheshmekala4629
    @maheshmekala4629 2 วันที่ผ่านมา +13

    Fathima college pothe. Gumpu mestry gudda denengu thadu mim

  • @srisri85499
    @srisri85499 วันที่ผ่านมา +8

    హైడ్రా.. పేదవాడి మీదనే దాని ప్రతాపం.. పెద్ద వాళ్లకు టైం ఇస్తారు వాళ్ళ జోలికి వెళ్ళారు..

  • @P.ChanduP-nq7ty
    @P.ChanduP-nq7ty 2 วันที่ผ่านมา +19

    Nageshwar rao garu konchem CM ki chepandi 😅along with double bedrooms provide compensation

    • @mahesh84
      @mahesh84 2 วันที่ผ่านมา +2

      along with AC and sofa

    • @P.ChanduP-nq7ty
      @P.ChanduP-nq7ty 2 วันที่ผ่านมา +3

      @@mahesh84 ni intlo vunte thechuko bro

    • @Akshay13134
      @Akshay13134 2 วันที่ผ่านมา +3

      ​@@mahesh84Mi daka ostene artham aythadi sir appati daka ilane matladutaru

    • @avinsegi
      @avinsegi 2 วันที่ผ่านมา +1

      First thing. Government emi acquire cheyadam ledu compensationevvadniki. Occupied lands ni clean chestundi. So, There is a difference

    • @maheshgoud9723
      @maheshgoud9723 2 วันที่ผ่านมา +1

      Nageshwar garu koncham CM ku meeru direct ga cheppandi. Meeru chepte vintadu.

  • @srilasya9462
    @srilasya9462 2 วันที่ผ่านมา +7

    పేద, మధ్యతరగతి, ధనిక అని కాకుండా ముందుగా ఆక్రమణకు పాల్పడిన వారి కట్టడాలు ముందుగా కూల్చివేయాలి. లేదా ఒక ప్రాంతం లో ఉన్నవి అన్నీ కూల్చి, ఇంకొక ప్రాంతానికి వెళ్లాలి.

  • @harshau3195
    @harshau3195 วันที่ผ่านมา +2

    ఈ అక్రమాదారుల ఓట్లు పడనాంత మాత్రాన నష్టం లేదు....Congress హైదరాబాద్ ఆవల గెలిచింది కానీ సిటీలో కాదు... పేదలైన, థనెకులైన చెరువుల్లో కట్టితే కూల్చలిసిందే....

  • @kishankudelly
    @kishankudelly 8 ชั่วโมงที่ผ่านมา +1

    చెప్పుడు కాదు హైడ్రా కు అడ్డంగా నిలపడుతాము అన్నావు ముందు నిలబడు చెప్పినంత సులువు కాదు ఓ మేధావి

  • @perugudayanand
    @perugudayanand วันที่ผ่านมา +2

    సార్ మీరు ఇలాంటి వివరణ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సమయం లో ఇవ్వలేదు
    గుంపు మేస్త్రి కంటే మీరే ఎక్కువ సంబరపడ్డారు ఆ సమయం లో....
    ఒక కట్టడం అక్రమం అయినా కాకపోయినా ఆ కట్టడం లో ఒకరి జీవిత కాల కష్టం ఇమిడి ఉంటుంది
    స్థలం అక్రమం అయి ఉండొచ్చు కానీ బిల్డింగ్ లోని కష్టం అక్రమం కాదు , అందులోని వస్తువులు అక్రమం కాదు ....కూల్చే ముందు సమయం ఇవ్వకపోవడం దారుణం.
    ఒక పద్ధతి లేకుండా చేసే పనులకు మీరు వంత పాడడం అస్సలు ఊహించని పరిణామం

  • @palakurtisreekanth6580
    @palakurtisreekanth6580 2 วันที่ผ่านมา +3

    What about govt.officials who gave permission?

  • @svm14
    @svm14 2 วันที่ผ่านมา +9

    మాట్లాడితే పెద్దోడిని కొట్టు అంటావు. పెద్దోడిని కొడితే వాడు డబ్బుని పెట్టుబడి పెట్టలేడుకదా, అదిలేకపోతే ఉద్యోగాలు రావు. పెద్దోడిని కొట్టాలి అంటున్నావు దాంట్లో కొనుక్కున్నోళ్ళ పరిస్తితి ఏంటి, వారికి కూడా పేదవాడికి లాంటి ఇబ్బందులు ఉండవా.
    ఇక్కడ పెద్దోడు, పేదోడు అనే తేడా ఏంటి. ఆక్రమణలను కూల్చాలి. పేదలైతే తప్పు చేయడాని లైసెన్స్ ఉన్నట్టా. పేదలైతే వారికి పునరావాసం, ఇంకా ఎక్కువ ఇవ్వాలంటావు. మరి పెద్దోడికి కూడా నష్టం కలగకుండా చూడాలిగా. లేదా ఎవ్వరికీ ఇవ్వకూడదు. తప్పుచేసినోడికి శిక్షపడాలిగానీ ప్రోత్సహించ కూడదు. వాడు ఆక్రమించి ఇల్లు కట్టుకున్నందుకు ఇంకా ఎక్కువ భూమి ఇవ్నాలా. ఏం అలవాటు చేస్తున్నారు.
    ఇక్కడ పేదోడు, పెద్దోడు అనేది లేదు. తప్పు చేసినోళ్ళకి శిక్షపడేలి. ఇంకొకరు చేయకుండా ఉంటారు. మీ ఈ కమ్మూ విధానాలవల్ల మిగిలేది అధర్మమే.

    • @ihatebad4787
      @ihatebad4787 วันที่ผ่านมา

      @svm14, go and check .. your bjp leaders making noise and criticizing hydra that it is hitting poor people. You fools need to know deeply when comes to encroachment.

  • @SivaKumar-wv1zm
    @SivaKumar-wv1zm วันที่ผ่านมา +1

    Akramam ga kati marla madhya and pedha aenti tapu evaru ena okatae

  • @Dev_Vijaya
    @Dev_Vijaya วันที่ผ่านมา +2

    ఇండియాకి జనాల తోలు తీసి లైన్ లో పెట్టే అడ్మినిస్ట్రేటర్ కావాలి.

  • @nagularajesh2750
    @nagularajesh2750 2 วันที่ผ่านมา +15

    I hope this video should be reached to CM Revanth reddy. Moreover save common people.

    • @SivaKumar-wv1zm
      @SivaKumar-wv1zm 2 วันที่ผ่านมา

      Donga Pani chestae evaru ena okatae mistake should be punished

  • @yuvatha14
    @yuvatha14 2 วันที่ผ่านมา +18

    ఈటెలరాజేందర్ ముందు ఇదే విషయాన్ని చెపితే e నాగులు విషం చిమ్మడు

  • @prasadb9429
    @prasadb9429 2 วันที่ผ่านมา +2

    Nee analysis nee bonda where you started and where you ended.

  • @mbvkmutukula
    @mbvkmutukula 2 วันที่ผ่านมา +2

    Donga evarynaa donge
    peda,madhya,unnatha dongalundaru sir.Teliyadu anna maata chattam voppukodu.Nanga naachi maataloddu sir

  • @VAMSHIKRISHNAGADDE
    @VAMSHIKRISHNAGADDE วันที่ผ่านมา +2

    Pro ni 10 years nundi follow avutunnanuv
    Vedu west fellow

  • @yousufkhan8077
    @yousufkhan8077 2 วันที่ผ่านมา +2

    Sir kindly suggest to CM Reventh reddy sir poor people and middle class people they are scared with Hydra

  • @dadigelathirumalrao582
    @dadigelathirumalrao582 2 วันที่ผ่านมา +1

    ముందు వీరీకీ పరిమిషన్ ఇచ్చిన అధికారుల ను,ప్రభుత్వ లను శక్షీంచాలీ

  • @ramakrishnaraodeshpandya9694
    @ramakrishnaraodeshpandya9694 3 ชั่วโมงที่ผ่านมา

    Mg bus stand ekkada unnadi, ntr college ekkada undi, nacharan ntr studio ekkada undi jalavihar ekkada undi,

  • @SivaKumar-wv1zm
    @SivaKumar-wv1zm วันที่ผ่านมา +2

    Tapu tapae, tapu chesina vari ki compensation evali antae what a logic

  • @jlswamy6209
    @jlswamy6209 3 ชั่วโมงที่ผ่านมา

    Ranganath tho phone lo matlaadva. Vadu assurance ivvalsindi niku kadu. Site ki vellamanandi vadini petrol posi tagalapedtharu…Friday vosthe papame iga Hyderabad lo.

  • @mangasrinivasulu7841
    @mangasrinivasulu7841 9 ชั่วโมงที่ผ่านมา

    పెద్ద పారితో ముందే పెట్టుకుంటే కోర్టు కు వెళ్లి ఆపుతారు
    కావున ముందు చిన్నవి కూల్చి చివరగా కోర్టు సెలవుల్లో కూలుస్తారు ఇది వారీ వ్యూహం

  • @tej-hj7gz
    @tej-hj7gz 11 ชั่วโมงที่ผ่านมา

    They should follow modi steps.... Modi developed sabarmati river front by building apartments

  • @jlswamy6209
    @jlswamy6209 3 ชั่วโมงที่ผ่านมา

    Dear TH-cam CEO, Ee professor gari videos naku kanipinchakunda cheyandi.Okapudu eyana gari videos ki notification on cheskoni mari chuse Vadina. Last 1 year nundi eeyana matallo theda undhi.Congress govt antha utter flop avthunte eeyana mathram akaashaniki ethesthadu.

  • @prasadpapolu
    @prasadpapolu 5 ชั่วโมงที่ผ่านมา

    నమస్తే నాగేశ్వర్ సార్!
    అంత బాగున్నదనుకుంట మీ దగ్గర.
    మన సుట్టైతే అంత జరంత కిందమీద కన్పిస్తున్నది.
    మన పెద్దోళ్లుఒక మాటఅనెడిది!
    గోర్లు మింగేటోడు పోయి, బర్లు మింగెటోడు వచ్చిండు అని!
    మొత్తంకాకున్నా, ఎంతో కొంత మన రేవంతన్న కథ గట్లనే కనపడుతున్నది.
    రెవెన్యూల లంచాలుఎక్కువైనై, వి ఆర్ ఒ గాండ్లు ఏదిబడ్తె అదేరాస్తున్నారు, రైతులకి కష్టమైతున్నది, నేను మంచిగచేస్త అని LRUP, land records updation and purification చేస్త, ఇంగెవడు రికార్డు ముట్టనికి
    లేదు అని చెప్పిండు మన KCR మామ!
    కానీ రికార్డ్ కంప్యూటర్ల పెట్టేటప్పుడు మాత్రం, ఏదో ఒక ఒంకచూపి, వానికన్నుపడ్డ భూములన్ని రికార్డులోకి రాకుండ, ఖానున్కి కిలాఫ్గ పార్ట్ బి అని మసిపూసిండు.
    దాన్నే కోవిడ్ల ROR 2020, అనే చట్టముకింద మార్చిండు.
    కోర్టులని, జడ్జీలని గూడ కలుపుకొని, హైకోర్టు తీర్పులు
    గూడ అమలు కాకుండ, ఆఫీసర్లకి రక్షణ ఇచ్చి, వాటిని చెత్తబుట్టలఏపిచ్చిండు.
    ఏమన్నా అంటే, నూటికి95 మందికి అంత మంచిగనే ఉన్నది, ఎందుకు గడ్ బడ్ చేస్తున్నరని దబాయించిండు.
    దాంతొని ఏ దిక్కులేని భూములున్నోళందరూ కె సి ఆర్
    కుటుంబము లోఎవరో ఒకర్నిపట్టు కొని, పైసలో, లేకుంటే భూమిలోకొంత భాగమోఇచ్చి రికార్డ్ సరి చేయించుకొన్నారు.
    చాతకానోల్లు గప్ చుప్ నోరు మూసుకున్నారు!
    కొంతమంది పెద్ద అధికారులు గుడ, సందట్లోసడేమియా అన్న ఆంధ్రోళ్ల సామెతలక్క విపరీతముగా దోచుకున్నారు!
    నైజాం గాడు వాని కన్నుపడ్డ మంచిగ కనిపించిన ఆడబిడ్డలందిరిని తీస్కపోయి, తన కొటీల చెరబట్టేడిదట.
    మన మామ ఆడిబిడ్డల సంగతేమోగాని, కన్నుబడ్డభూములన్నీచెరబట్టిండు!
    మనకి తెలియదు కాని, ఆడిబిడ్డల సంగతి కొడుకు చూసుకోనేడిది అని వినికిడి.
    వినికిడి మాటలు(hearsay) కాబట్టి మనముఏమిచెప్పలేము.నోరు మూసుకుందాము.
    గీవాన్నీ మంచిగచేస్తామని రేవంతన్న వచ్చె.
    గోర్లు తినేటోడు ధరణి అని దోచుకుంటే, ఇప్పుడొచ్చిన బర్లు
    తినేటోడు హైడ్రా అనీ, రియల్ఎస్టేట్ పర్మిషన్లు అని, కొత్త దోపిడీకి పునాదులు వేయనికి కోసిష్ చేస్తున్నడు.
    కె సి ఆర్ మామకి పని చేసిన గజదొంగ అఫీసర్లనే పెట్టుకుని రేవంతన్న గూడ, పాత ధరణి దయ్యాన్నే వాడుకోని సొమ్ము చేసుకుంటున్నాడని వినికిడి.
    హైడ్రాపేరుతో దేశంల ఎక్కడా లేనన్ని మషిన్లు, పోలీసులనీ, ఔట్సోర్సింగ్ పేరుతో గుండ గాండ్లను( bouncers) పెట్టి, పర్మిషన్లు, ఎల్ఆర్ఎస్ లు ఉన్నాయాలేవా అని చూడకుండా, ఎవరివి బడ్తే వాండ్ల ఇళ్లు, బిల్డింగులు కూల్చేస్తున్నారు!
    కోర్టుకి పోకుండ, శనివారం, ఆదివారం ఈ కూల్చటాలు దొంగతనముగా చేస్తున్నారు.
    మన దేశంలో ఖానున్ ప్రకారం, ఏ పనిచేసినా, ఎవరికైనా, ముందు నోటీస్ ఇయ్యాలె. దాంకి జవాబ్గా ఏమైనఉంటే చెప్పుకొనియ్యలే.
    ఈలోపటవాండ్లు, నోటీస్ తప్పని కోర్టుకిపోయి స్టే తెచ్చుకోవచ్చు.
    ఈ సూత్ర్రాన్ని రూల్ ఆఫ్ లా( rule of law) అంటరు.
    నేను ఆ మధ్య చంబల్కి పోయిన.
    ఒళ్లు బల్సి జరంత కొవ్వుని, చంబల్ ల ఎండోలో ఉరికి కరిగించుకుందామని.
    ఆడ ఊరోళ్లుచెప్పిండ్రు!
    ఎంకటికి డకాయిట్లు గంపుగావచ్చి
    పోలీస్ రాక మున్పే దోచుకొని పోయేటోళ్లని.
    గట్లనే ఇప్పుడు హైడ్రావాండ్లు కోర్టు స్టే లు మామూలు వాండ్లు ఎవరు తెచ్చుకుని, తమ కూల్చుడులు ఆపకుండ శని, ఆదివారాలు చేస్తున్నారని పబ్లిక్ అనుకుంటున్నారు
    గీ అరాచకము ఆగాలని, హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా హైడ్రా వాండ్లని పిలిపిస్తున్నాయని వినికిడి.
    నిజం నెమ్మది మీద బయటికొస్తాదట.
    జర ఆగి చూద్దాం ఏమైతదో.
    ఈ లోపు మునిసిపల్ ఎలక్షన్ వస్తె మాత్రం, హైదరాబాద్ల కాంగ్రెస్ ఓడుడు ఖాయం.
    మజ్లిస్గూడ జరంత తగ్గుతది ఇదివరకటికంటే.
    ఇగ పెరుగుతది అంటే, అది బి ఆర్ ఎస్ కావచ్చు, లేకుంటే భాజపా కావచ్చు!
    కాదంటే గెలుపు ఇద్దరు పంచుకోవచ్చు! గెలిచినంక కలువవచ్చు!
    లేడ్దంటే, మజ్లిస్ బాగుంటే, తెరాస తో కలిసి
    దుక్నం ఓపెన్ చేయవచ్చు!
    అంతా దైవాధీనం🙏🏼🙏🏼🙏🏼
    రేవంతు, కాంగ్రెసు గెలవకపోవుడు మాత్రముఖాయము!
    సూద్దాము ఏమైతదో.
    సూడుడు తప్ప చేయుడేమున్నది, ఇంత మందిపోలీస్లు, గుండగాండ్లు మీద బడుతుంటే?
    నీ ఇంటర్వ్యూ చూసిన సార్!
    రంగనాథ్ సార్ కి మాటలు చాలా తెలుసు అని కన్పిస్తున్నది.
    ఇన్ని మాటలుఇంతకాలమునేర్చుకున్నోడు మీకు ఎడ దొరుకుతాడు సార్.
    రేవంతన్న ఏమి చెపితేఅది చేస్తాడు! తనశక్తి, సామర్థ్యాలు చూపిస్తాడు!
    రేవంతన్న వీలయినంత మూటకట్టుకుంటాడు!
    దానికే గీ గడ్ బడ్ అంతా.
    దేశం గొడ్డు పోయుంది!
    న్యాయము ధర్మమము మాయమయినాయి!
    మనమందరమి తూర్పుతిరిగి దండాలుపెట్టుకుందాము!
    నమస్తేసార్!
    ఇగపోయొస్త!
    మల్లీ కలుద్దం
    గిట్లు-
    బొందల గడ్డ బొండం గాడు

  • @Abhinav-xw9qg
    @Abhinav-xw9qg 4 ชั่วโมงที่ผ่านมา

    Professor nageswar garu.. Just watch the comments below.. Those comments are of the people who follow you.. 95% comments are against you..Those are not politically motivated comments. Those are of the people who follow you. Why are u maintaining silence.?. Give an answer to the comments in the form of a video.

  • @Kingalwaysrocks
    @Kingalwaysrocks 14 ชั่วโมงที่ผ่านมา

    కెసిఆర్ ప్రభుత్వం కబ్జాలని ప్రోత్సహించినది. ఇష్టం వచ్చినట్లు పర్మిషన్ లు ఇచ్చారు. అప్పుడే అపి ఉంటె ఇప్పుడు ప్రజలు ఇలా ఇబ్బంది పాడే వారు కాదు.

  • @succes-s6gsuper
    @succes-s6gsuper 2 วันที่ผ่านมา +2

    First double bed room ఇచ్చిన తరు వాత హైడ్రా సూపర్ ❤

  • @tej-hj7gz
    @tej-hj7gz 11 ชั่วโมงที่ผ่านมา

    The only way they can beautify musi is by building apartments alongside the river... So that they can continue with their work there itself....

  • @Abhinav-xw9qg
    @Abhinav-xw9qg 8 ชั่วโมงที่ผ่านมา

    Nageswar garu. 3 or 4 weeks back, when you we're having an issue with eetela rajendar, u said that If the hydra tries to demolish the houses of poor and middleclass, u would speak to hydra commissioner and u would agitate along with the people. Now ur maintaining silence on the issue.. U have scolded eetela rajendar and higly praised revanthreddy. At that point of time, we have supported you. Now the hydra is demolishing the buildings of the poor and middleclass. Ur maintaining silence. Now we all are getting a feel that eetalarajendar garu is right..

  • @MaddyB-x3b
    @MaddyB-x3b 23 ชั่วโมงที่ผ่านมา

    నాగేశ్వర్ గారు ...మీరు ఇక్కడ ముఖ్య విషయం మరిచిపోతున్నారు ...వీళ్ళ ఇల్లు కూల్చి వేసేది మూసి నది ప్రక్షాళన కోసం కాదు ..మూసి నది సుందరీకరణ గురించి. వీళ్ళ ఇళ్ళు కూల్చేసి ప్రభుత్వము కట్టే నిర్మాణాలు అక్రమం కావా? అసలు మూసీ నది సుందరీకరణకు DPR ఉందా? అది ఇంతవరకు ఎందుకు ప్రజల ముందట పెట్టలేదు?

  • @polalaxman5413
    @polalaxman5413 วันที่ผ่านมา

    Fatima college mallareddy college durgamma cheruvu sunnam cheruvu andar bada Babu bada Babu bada Babu MLA MP lu samanya samanya prajanan 8 inch Guntur glister

  • @mirzarasheedbaig9797
    @mirzarasheedbaig9797 วันที่ผ่านมา

    Okay 👍 Thankyou Nageshwar Garu Hattsap you Mee E Manchi Video Nu Kantri Congress Nayakulaku Pampinchandi Sir 🙏 Prayojanam Untundi

  • @asksages3582
    @asksages3582 12 ชั่วโมงที่ผ่านมา

    Professor Sir, I conclude following things
    1. Professor Nageswar is know everything and others are idiots
    2. Let's create a global body and make Nageswar as head so that he will solve all the problems in 1 month. He don't need more time because he is universal genius
    3. Professor, u started your election campaign and remember words
    4. I fell very unfortunate to have u. When Hydra Mr Rangath clearly told you the plan , you should assure the people rather than talking crap.
    5. What is more sustainable than providing shops so that rentals can be used for apartment maintenance. Can u come out with more sustainable plan

  • @nandank262
    @nandank262 วันที่ผ่านมา

    Prabutva adikarulu commissions kosam kakruthi padi permission echaru.

  • @RiderNawin
    @RiderNawin 7 ชั่วโมงที่ผ่านมา

    Mari goram if government doing all this gift works every on do same and ask for house

  • @RiderNawin
    @RiderNawin 7 ชั่วโมงที่ผ่านมา

    Vote 1000 tesukoni over action first put case on this people

  • @harishreddy4124
    @harishreddy4124 17 ชั่วโมงที่ผ่านมา

    What you said is exactly correct sir loss aina land place government land ivvali

  • @brawlstarsgamer-ft6zk
    @brawlstarsgamer-ft6zk วันที่ผ่านมา

    నాగేశ్వర్ గారు 14 months తరువాత నిజం చెప్తున్నారు,

  • @srinivastekulapally281
    @srinivastekulapally281 20 ชั่วโมงที่ผ่านมา

    Sir you are talking abt facilities in double bedroom houses but has sufficient houses are available to manage all Families living in FTLs? Is it possible? You know just 2 villages under mallanna sagar reservoir construction created so much issues and you also part of it. Pls see the possibility and feasibility for this projects. Don’t play with people emotions of green and better hyd as govt saying

  • @dreamers983
    @dreamers983 วันที่ผ่านมา

    Double bedrooms lo vasathulanni unnaya. Evadi family baad di. Meeru osthey thiskodaniki vaalu Mee kuli vaalu kaadu. Evadi noppi vaadiki thelusthadi

  • @tirupathireddy3135
    @tirupathireddy3135 19 ชั่วโมงที่ผ่านมา

    Chaalaa rojula thrvata oka panikoche video chesaru..tq Sir

  • @gpavankumar7975
    @gpavankumar7975 2 วันที่ผ่านมา +5

    Ayya ayya snakeshwar inka jokutunava. Mundu tirupathi reddy illu kulistene prajalu nammutaru . E dramalu

  • @vamsi7362
    @vamsi7362 2 วันที่ผ่านมา +1

    ఆ రంగనాథ్ నీకు హామీ ఇచ్చాడంటే, అతను ఖచ్చితంగా అదీ చెయ్యడు.. హహ

  • @SaiThejamst
    @SaiThejamst 9 ชั่วโมงที่ผ่านมา

    9:24 Govt should install solar panels..

  • @meghamalasandru521
    @meghamalasandru521 วันที่ผ่านมา

    Ipudu una secretary office and hydra office kuda musinadi nudy ocupie chesinde imlibus stand kuda ocupie chesina places vatini kuda kulchamantara prof.garu
    Katadam chatagani c.m kulchatam goppa kadu

  • @journey7176
    @journey7176 วันที่ผ่านมา

    Negative Nageswar,once visit these places,and say the same thing to them.,these innocent people will teach a good lesson to you.,you like to visit darns to gain some benefit for yourself.why don’t visit these places now…,

  • @babjeesarika2633
    @babjeesarika2633 2 วันที่ผ่านมา +1

    బ్యాంకులు లీగల్గా చూసి, అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని లోను మంజూరు అయ్యింది. ఇది 30 సంవత్సరాలక్రితం జరిగింది. ఈ అపార్ట్మెంట్ మూసి ఒడ్డున వుంది. ఇప్పుడు అపార్ట్మెంట్ లో సగం మార్క్ చేశారు. వారి పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. సార్ చెప్పేది నిజం

  • @MantoshDugulgunday
    @MantoshDugulgunday 9 ชั่วโมงที่ผ่านมา

    Lanco hills is present in ftl and buffer zone

  • @SandeepSandeep-yv2do
    @SandeepSandeep-yv2do 2 วันที่ผ่านมา +1

    Mari alagey chesthey inko 5 years ki musi agipodhi anna musi undadhu

  • @dreamers983
    @dreamers983 วันที่ผ่านมา

    Vaalu Edo okati cheptharu. Intlo unna vaalani kuda bayataku netti mari kulusthunnaru. 2 tongues

  • @meghamalasandru521
    @meghamalasandru521 วันที่ผ่านมา

    Dammu unode puli mida sari chestaru revanth dammu unodu ani chepadu prof.garu😂😂

  • @pullamraju4855
    @pullamraju4855 วันที่ผ่านมา

    The Hydra never touch My home, jays bheri, Ramogi film city, real estate reddy!? One person get three months notice, another few weeks, some poor and opposition no notice!? Maximum farm houses under 111 GO , but not coming under Hydra!?
    Best thing id all poor who lost houses should go to Gandhi bhavan to stay with vanta varou till they get compensation!?

  • @succes-s6gsuper
    @succes-s6gsuper 2 วันที่ผ่านมา +10

    చెరువు లో కట్టి ఇంక డ్రామా చేస్తున్నారు

    • @shankar88888
      @shankar88888 2 วันที่ผ่านมา +1

      Permission ichindi mi Andhra kodule

    • @harshavardhan189
      @harshavardhan189 วันที่ผ่านมา +1

      Brother if permissions are given officers need to be held responsible in first place

    • @bunny5679
      @bunny5679 วันที่ผ่านมา +1

      👉 6 గ్యారెంటీ లు చెయ్యడం చేతకాక హైడ్రా తో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ..... జాగో తెలంగాణ..

  • @polalaxman5413
    @polalaxman5413 วันที่ผ่านมา

    Bugatti car service padiya apartment lu nirahua apartment apartment to Hisar oppo platina iravi patalu

  • @news_reflect_bg1138
    @news_reflect_bg1138 20 ชั่วโมงที่ผ่านมา

    Buchanan death meda matladandi sir, full information

  • @adarshka2906
    @adarshka2906 21 ชั่วโมงที่ผ่านมา

    You are person who supports hydra now you are talking again to that… really no one understands what is your intention

  • @ramakrishnaraodeshpandya9694
    @ramakrishnaraodeshpandya9694 3 ชั่วโมงที่ผ่านมา

    Arya use lessfellow

  • @ramakrishnaraodeshpandya9694
    @ramakrishnaraodeshpandya9694 3 ชั่วโมงที่ผ่านมา

    Arya use lessfellow

  • @ramakrishnaraodeshpandya9694
    @ramakrishnaraodeshpandya9694 3 ชั่วโมงที่ผ่านมา

    Arya use lessfellow

  • @MK_MINDS
    @MK_MINDS วันที่ผ่านมา

    Sir if I don’t have money and being a poor person can I go and occupy assembly and stay there because I am poor

  • @Kishorekumar0102
    @Kishorekumar0102 วันที่ผ่านมา

    Nageshwar rao , meru CM kavali . Correct ga alochistharu.

  • @succes-s6gsuper
    @succes-s6gsuper 2 วันที่ผ่านมา +1

    డబుల్ బెడ్ రూమ్ ఇస్తున్నాడు

  • @drlalitha6852
    @drlalitha6852 วันที่ผ่านมา

    ఇదంతా చిత్తశుద్ధి తో చేసేది కాదు అంతా రాజకీయం

  • @shankarreddypadirireddy1284
    @shankarreddypadirireddy1284 6 ชั่วโมงที่ผ่านมา

    For vote sake ,govt land to fund ?

  • @kuuchibhotlas6405
    @kuuchibhotlas6405 2 วันที่ผ่านมา +2

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @MK_MINDS
    @MK_MINDS วันที่ผ่านมา

    What we are teaching to society.if any person is poor do we need to encourage him go and occupy anything and destroy.if any person becomes rich by his hard work do we need to punish him for generating wealth for society

  • @succes-s6gsuper
    @succes-s6gsuper 2 วันที่ผ่านมา +1

    అన్ని కలుస్తాం

  • @sk.jakeerhussain1845
    @sk.jakeerhussain1845 2 วันที่ผ่านมา +1

    Simple Sir Peddollu ayite courts ki velli stay tecchikuntaru kani Pedollu ekkadiki veltaru first Permission ichina Govt officers ni Dismiss cheyali appudu Normal people kuda Oppukuntaru

  • @sathishnallapula5507
    @sathishnallapula5507 วันที่ผ่านมา

    Old city ki notice kukat pally ki buldozer

  • @KeepLearning-556
    @KeepLearning-556 2 วันที่ผ่านมา +15

    I think we unnecessarily elected Congress. There intention might be good, but it shouldn’t affect these many poor and middle class people

    • @SivaKumar-wv1zm
      @SivaKumar-wv1zm วันที่ผ่านมา

      Dongatanam evaru ena okatae

  • @vamsi7362
    @vamsi7362 2 วันที่ผ่านมา +6

    అలాగే సామాన్యుల ఇళ్లు ఇప్పటికే కూల్చివేశారు. వాటి గురించి ఏమిటి పరిస్థితి? భవిష్యత్తులోనూ ఇది కొనసాగుతుందా? రంగనాథ్‌తో దీని గురించి మాట్లాడారా?

  • @radhakrishna2332
    @radhakrishna2332 3 ชั่วโมงที่ผ่านมา

    super sir

  • @kshivakumar2294
    @kshivakumar2294 วันที่ผ่านมา

    Ippudu kanulu tersinava nagashwar

  • @turkayamjalrealestate4549
    @turkayamjalrealestate4549 วันที่ผ่านมา

    Chota bhai bada bhai second captial plan

  • @mehar44571
    @mehar44571 2 วันที่ผ่านมา +1

    Hi Sir, last time you mentioned you will fight against telangana govt if people living in the house. where are you now ? commenting and debating infront of TV it is so easy.

  • @renukadevi1887
    @renukadevi1887 วันที่ผ่านมา

    Ok sir

  • @nandank262
    @nandank262 วันที่ผ่านมา

    Revanth Anna ni kulakotandi.

  • @succes-s6gsuper
    @succes-s6gsuper 2 วันที่ผ่านมา +1

    ❤ సూపర్ ప్రొఫెసర్ ❤ good 👍❤ advised

  • @shankar88888
    @shankar88888 2 วันที่ผ่านมา

    Valla usuru thagili chasthavra vishanagu😡😡

  • @wilsonrajuNallela-s9w
    @wilsonrajuNallela-s9w 2 วันที่ผ่านมา +1

    Well said sir

  • @prabhakarkavati2433
    @prabhakarkavati2433 วันที่ผ่านมา

    Eppudu cheppura nageshwar

  • @MudhagouniBhaskarGoud9247
    @MudhagouniBhaskarGoud9247 2 วันที่ผ่านมา +1

    చాల బాగ వివరిచారు సర్❤❤

  • @machinesramakrishna6753
    @machinesramakrishna6753 2 วันที่ผ่านมา +1

    కామ్రేడ్..... 😂

  • @universaluniversal4733
    @universaluniversal4733 วันที่ผ่านมา

    Idhi vinandi prof garu

  • @un-karnish2967
    @un-karnish2967 วันที่ผ่านมา

    Who decides who is poor and who is rich? You? On what basis? How can an executive action be implemented in two different ways on two different people? So, middle class people who bought a flat/villa by taking a big loan can't get justice here as well because they aren't poor enough for you or some officer? Isn't that violation of Article 14, right to equality? Also, how can people who paid property taxes for 3 to 4 decades be vacated today saying the property is illegal? Then, how did government take tax on a property for 4 decades if it is illegal? So, is government part of illegal side business of taking fake taxes? This entire Hydra thing is done haphazardly in a hurried manner without any planning whatsoever. It's a disaster of epic proportions by the Congress government. Nothing else. Destroying countless families.

  • @mothedr9369
    @mothedr9369 2 วันที่ผ่านมา +4

    I support hydra

  • @BangarReddy-lc8vk
    @BangarReddy-lc8vk วันที่ผ่านมา

    Correct chepparu

  • @harim3506
    @harim3506 วันที่ผ่านมา

    I support hydra

  • @chinna163
    @chinna163 2 วันที่ผ่านมา +3

    ఈయన ఏమో ఇలా అంటాడు, అక్కడేమో ఇళ్లను కూల్చేస్తున్నారు. ఈయన ఏమన్నా ప్రభుత్వం తరఫున వివరణ ఇవ్వడానికి ఛానెల్ పెట్టుకున్నాడా? లేక ప్రశ్నిచడానికా 😂

  • @Hyderabadiiboii
    @Hyderabadiiboii 2 วันที่ผ่านมา

    Nonsense,

  • @v.anjaneyuluanju4504
    @v.anjaneyuluanju4504 2 วันที่ผ่านมา

    Hydra super Hydra ki sapoot cheyandi miru ftl and bhafar jone lo kabjalu chesharu kabati miru kali cheyandi lekapothe mipaina kesulu pedatharu kanuka miku dabul bedroom lu estharu thisukoni lekapothe vardhalo kotuka potharu

  • @3fco136
    @3fco136 2 วันที่ผ่านมา

    Telangana great and daring CM Revanth Reddy Revanth Reddy powerful gets he have protect government properties lakes and rivers Nalayak Mausi our Hyderabad one of development one of the part some houses some peoples are sad for this but it is a future of Hyderabad cleanup and development movie Nala protect our Musi Nala and side mausi Nala Road direct Hayathnagar to imliban don't worry Revanth Reddy given double bedroom flats for you

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 2 วันที่ผ่านมา +3

    ఫస్ట్ రేవంత్ గాన్ని cm గా తప్పిస్తే hydra ఆగుతది... లేకుంటే హైదరాబాద్ ని ఆగం చేస్తాడు రేవంత్ గాడు

  • @appalreddyjagadeeswarreddy2575
    @appalreddyjagadeeswarreddy2575 วันที่ผ่านมา

    🥲

  • @MohammedIbrahim-sd7ce
    @MohammedIbrahim-sd7ce วันที่ผ่านมา

    ❤👍

  • @nageswararaoanupoju1755
    @nageswararaoanupoju1755 2 วันที่ผ่านมา

    Good said sir,First dismental rich people property.

  • @indarapusridhar
    @indarapusridhar 2 วันที่ผ่านมา

    First double bedroom kattichi taruvatha kulchandi