మనుమరాలి కోసం పాడిన పాట తీయగా ఉంది.. సాహిత్యం చాలా బాగుంది.. నీ స్వరంలో మధురిమలు మమ్మల్ని ఆనందింప చేశాయి. Children' day సందర్భంగా బాలలకు నీ పాటల పూల గుచ్చం..🎉
మేమ్ మొక్క కొమ్మ, రెమ్మ,, హరితం , పువ్వు ,రేక, రంగు, పరిమళం.. చిగురింత, రవలింత... ఎంత చక్కని సైన్స్ మూలలతో కూడిన ప్రకృతి పాట (సాహిత్యం ) మీ మధుర గాత్రం లో తియ్యగా .. మాకు పులకింత, వంశ వృక్షంలో మీరే ఒక తరువుగా grand kids కొమ్మ, బంగారు ఫలాలు గా కేరింత (వృత్తిపట్ల మీ కృషికి దేవుని ప్రతిఫలం ) ఈ చెట్టు నీడ, ఫలాలు (పాట )ఎందరో శ్రోతలకు చల్లదనం, తీపిదనం ఇస్తూ నిత్యం( సతత హరితం తో వృద్ధి చెందుతూ రెమ్మలు వేస్తూ ఉండాలి, ఆలా మీకు పరమాత్మ తోడై నిలవాలి.. కొత్త సాహిత్యం, కొంగ్రోత్త రాగాలతో రం జింపజేశారు. Best wishes m🌷
పాట బావుంది, మీ గానం కూడా బావుంది. 👌👌👌👌💐💐💐🙏😊👏👏👏👏
చాలా ధన్యవాదములు మీకు నమస్తే.
మంచి సాహిత్యం... అధ్బుతమైన గానం.👌👌 అభినందనలు 💐💐
చాలా ధన్యవాదములు మీకు.
Super leric excellent singing medam 🙏🌼🏵️🌼💎💎💎💎💎💎.......P. Saibabu Vijayawada-1
మీ అమూల్యమైన స్పందన కు చాలా చాలా ధన్యవాదములు మీకు.
Chalaabaagaapadevu సాహిత్యం చాలాబాగుంది
ధన్యవాదములు అక్కయ్య.మనవరాలి కోసమే ఈ పాట పాడి పెట్టాను.
మనుమరాలి కోసం పాడిన పాట
తీయగా ఉంది..
సాహిత్యం చాలా బాగుంది..
నీ స్వరంలో మధురిమలు
మమ్మల్ని ఆనందింప చేశాయి.
Children' day సందర్భంగా
బాలలకు నీ పాటల పూల గుచ్చం..🎉
మీ అమూల్యమైన హృదయ స్పందన కు, అభిమానానికి చాలా చాలా ధన్యవాదములు మీకు.చాలా సంతోషంగా ఉంది రత్నకుమారి.
Melodious singing 👌👌
చాలా ధన్యవాదములు మీకు నమస్తేనండి.
సాహిత్యం ఎంత బాగుందో.మీరు ఆలపించడం పూవుకి తావి అబ్బడం లాటిదే సుమండీ 🎉🌹🌹
మీ అమూల్యమైన హృదయ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు మీకు.మీతో మాట్లాడి చాలా రోజులయ్యింది.నమస్తేనండి.
Super ❤ Andi
చాలా చాలా ధన్యవాదములు మీకు నమస్తే.
మీ గానం తో పాటు సాహిత్యం కూడా చాలా బావుంది అండి ధన్యవాదాలు
మీ అమూల్యమైన స్పందన కు చాలా చాలా ధన్యవాదములు మీకు.నమస్తేనండి.
చాలా బాగుంది సా హి త్యం
చాలా ధన్యవాదములు అక్కయ్యా
Super🌹🌹🌹🌹
చాలా ధన్యవాదములు మీకు నమస్తే.
Challa bhaga padaru 🙏🙏
మీ హృదయ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు మీకు.నమస్తే.
Good song.Sweet voice
చాలా ధన్యవాదములు మీకు.
చాలా బాగా ఆలపించారు.! మీకు నా హృదయ పూర్వక అభినందనలు తెలుపుతున్నాను.💐👌👏🙏🙏
మీ అమూల్యమైన హృదయ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు మీకు.నమస్తేనండి.
Chala bagundi
మీ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు మీకు.
చా లా బాగుంది
చాలా ధన్యవాదములు అక్కయ్యా
మనవలకి కుడా మీ తీయని గాత్రం రావాలి.. (wish
ఎంత మంచి దీవెన.మీ దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలి.చాలా కృతజ్ఞతలు మీకు.నమస్తేనండి.
మనవలకి మీ మధుర గాత్రం రావాలి పిల్ల కోకిలలా
నేను అదే కోరుకుంటున్నాను.మనవరాలి కోసమే ఈ పాట పాడి పెట్టాను.అది ఈపాట పాడుతుంది
❤️💙🖤🤎🩶🩵💜👌🏻👂👏👏👏
చాలా చాలా ధన్యవాదములు మీకు నమస్తేనండి.
మేమ్ మొక్క కొమ్మ, రెమ్మ,, హరితం , పువ్వు ,రేక, రంగు, పరిమళం.. చిగురింత, రవలింత... ఎంత చక్కని సైన్స్ మూలలతో కూడిన ప్రకృతి పాట (సాహిత్యం ) మీ మధుర గాత్రం లో తియ్యగా .. మాకు పులకింత, వంశ వృక్షంలో మీరే ఒక తరువుగా grand kids కొమ్మ, బంగారు ఫలాలు గా కేరింత (వృత్తిపట్ల మీ కృషికి దేవుని ప్రతిఫలం ) ఈ చెట్టు నీడ, ఫలాలు (పాట )ఎందరో శ్రోతలకు చల్లదనం, తీపిదనం ఇస్తూ నిత్యం( సతత హరితం తో వృద్ధి చెందుతూ రెమ్మలు వేస్తూ ఉండాలి, ఆలా మీకు పరమాత్మ తోడై నిలవాలి.. కొత్త సాహిత్యం, కొంగ్రోత్త రాగాలతో రం జింపజేశారు. Best wishes m🌷
మీకు సాహిత్యం, సంగీతం పట్ల ఉన్న ఆసక్తి చాలా అభినందనీయం.ఎంత బాగా వ్రాసారు మీ అమూల్యమైన స్పందన.చాలా ధన్యవాదములు మీకు.నమస్తేనండి.
మనవరాలి కోసమే ఈ పాట పాడి పెట్టాను . మనవరాలు ఈపాట పాడుతుంది.కాకపోతే ఇంకా కుదురులేదు.
చాలా బాగా ఆలపించారు.! మీకు నా హృదయ పూర్వక అభినందనలు తెలుపుతున్నాను.💐👌👏🙏🙏
చాలా ధన్యవాదములు మీకు నమస్తేనండి.