అక్కాయ్@ ఇంటర్వ్యూ లు చేసావు గాని, ఆ వంద గదుల ఇల్లు, ఆ బంధువులు అందరూ ఎలా ఆనందించారు, ఆటలు, పాటలు, వినోదాలు,వంటలు, వార్పులూ, వడ్డనలు, పలకరింపులు, వూరు, గట్ల ఏమి సూపించకుండా, సంక్రాంతి రంగుల దుస్తులతో వస్తేనే సంక్రాంతి అంటే ఎలా! జనరంజకంగా ఉండాలి. అమ్మడూ కూసింత అవగాహన ఉండాలే! గప్పుడే రేటింగులు వస్తాయి. సగం వాకాయ్ మరి సగం నో వాకాయ్! యా.
చాలా మంచి విషయాలు చెప్పారు, పెద్దలు, నిడుమోలు వారు. చాలా మందికి, ఇటువంటి కలయిక ఓ స్పూర్తి. 🙏🏻
Very nice gathering sir, good suggested to next generations
💐super💐
Kids speech super
అక్కాయ్@ ఇంటర్వ్యూ లు చేసావు గాని, ఆ వంద గదుల ఇల్లు, ఆ బంధువులు అందరూ ఎలా ఆనందించారు, ఆటలు, పాటలు, వినోదాలు,వంటలు, వార్పులూ, వడ్డనలు, పలకరింపులు, వూరు, గట్ల ఏమి సూపించకుండా, సంక్రాంతి రంగుల దుస్తులతో వస్తేనే సంక్రాంతి అంటే ఎలా! జనరంజకంగా ఉండాలి. అమ్మడూ కూసింత అవగాహన ఉండాలే! గప్పుడే రేటింగులు వస్తాయి. సగం వాకాయ్ మరి సగం నో వాకాయ్! యా.
పిల్లలకు మంచి జ్ఞాపకాలు గా మిగులుతాయి😅😅😅