సార్, నమస్కారం. మీరు చెప్తున్న విషయమూ చెప్తూన్న శైలి చానా బాగుంది, మీ కైతే ఎంతవరకూ అనభవంలోకి వచ్చిందో నాకు తెలియదుకానీ అధిక శాతం జనులకు ఇది వినడానికి వినూత్నంగా ఉండునే గానీ ఆచరణలో ఏ కొద్దిజనులకో ఉపయోగపడుతుంది. కారణం ప్రస్తుత జన జీవన వ్యవస్థయే ముళ్లబాట అయ్యింది. కాదు కాదు నేటి జనులే వారి జీవన విధానాన్ని ముళ్లబాటగా మార్చుకొన్నారు, ఇంకనూ మార్చుకొంటూ వెళ్తున్నారు! యోగా,ప్రాణాయామము, మీరు అందముగా విషయవిశ్లేషణ చేయుచున్న శ్వాసమీద ధ్యాస, ఇంకా మరికొందరి ఆధ్యాత్మిక పరమైన మెళకువలు, ప్రస్తుత సమాజానికి అనుభవంలోకి రాదు సరికదా వ్యతిరిక్త పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంది.! నేనెవ్వరినీ కించపరచడం లేదు నాకు తెలిసిన వాస్తవాన్ని చెప్తున్నా. ఆధ్యాత్మికముగా సాధన చేయడానికి ప్రస్తుత సమాజం( వ్యక్తి వ్యక్తీ) అటు సాంప్రాదాయ జీవనములోనూ ఇటు వ్యావహారిక జీవనంలోనూ ప్రవర్తన విషయములో మంచి పరివర్తన చేసుకొంటేతప్ప ఆధ్యాత్మిక సాధన ఏ మాత్రమూ సాధ్యం కాదు.ఎప్పుడు చూసినా పరుల అధఃపతనాన్నే కోరువారూ ప్రతీ విషయాన్నీ డబ్బుతో వెలకట్టటకు మనసుచేసేవారూ ఉదాహరణకు:- ఆధ్యాత్మికత్వమునూ అమ్ముకొనేవారూ ఉదాహరణకు:- మంత్రోపదేశానికీ ఇంత ఇవ్వవలెననువారు, యోగా నేర్పుటకూ డబ్బు అడిగేవారూ, గతకాలములో అంటే ప్రాచీనకాలములో వేదాభ్యాసమునకు యోగాభ్యాసమునకూ గురుదక్షిణ పద్ధతి వుండినది కానీ ఒత్తిడి, బలవంతపు వసూళ్లూ ఉండలేదు,శిష్యులు తమకెంత సామర్థ్యం ఉందో అంత ఇస్తే తృప్తి పడేవారు. మరి నేటి స్థితి భిన్నముగా వుంది. ఏ రంగంలో వుండేవారైనా డబ్బుంటే ప్రాధాన్యత ఇస్తున్నాం.పని ఇప్పించే వాడికి డబ్బు పైనే దృష్టి.విద్యనేర్పేవాడికీ డబ్బు పైనే దృష్టి,జీవనానికి డబ్బు ముఖ్యమే కానీ నన్ను మొదల్గొని ఎవ్వరూ ఎవరినీ డబ్బుకోసం వేధించరాదు.ఈ మార్పు మొదలు వస్తే తరువాత తక్కిన మంచి విషయములు క్రమక్రమంగా మన జీవితాల్లో అలవడుతుంది. దయచేసి నేను వ్యక్తిగతంగా అన్నానని అపార్థం చేసుకోరాదు. మనసు మంచిదైతే మనుగడే మాధవ,లేదా మనోహర, లేదా మాతా ప్రియం అవుతుంది.ఇంకనూ చెప్పవచ్చు లేఖ సుదీర్ఘం అవుతుందని మానితిని. సర్వే సాధు జీవాః సుఖినో భవంతు, సర్వే దుర్జీవాః సత్పరివర్తితమస్తు. శుభంభూయాత్.
Gurugaru namaskaram sir i am happy asking my question sir you are giving anantam knowledge for us i am doing meditation 10 hrs 2 sittings I want to open my third eye iam practicing but iam thinking negative iam very unhappy plz tell solution sir thankyou
Woooow.....Newton sir excellent information,we are very glad to do the meditation everyday definitely. Please upload more videos, we were unable to come to vikarabad and attend the live sessions, that will be very much useful. Thanking you in advance...🙏🙏🙏🙏
All this what is in dhayana is in living ie means working in essential fields with healthy minds if you go on teaching dahyana none in working the people who are in this line will start collecting funds causing some not working and some in collecting so guide the society to work at a peaceful phace and productivity and helthy
You must read the book Shiva Swarodaya. Written in Sanskrit and translated in English. It's all about Swasa (breathing) explained by lord Shiva himself. Very interesting book. Dr. Newton explained the same very neatly.
Man am tiskune swasa bavundaknte moolam mokalupenchandi vatinunede PRA nasakthivastundi mokalupenchandi anichepandi avoid plastic anichepandi sir wonderful explantion
Doctorgaru,really wonderful way of explaining the swasa related science sir !!!
Lovely Newton kondaveti master guruvu garu
సార్, నమస్కారం. మీరు చెప్తున్న విషయమూ చెప్తూన్న శైలి చానా బాగుంది, మీ కైతే ఎంతవరకూ అనభవంలోకి వచ్చిందో నాకు తెలియదుకానీ అధిక శాతం జనులకు ఇది వినడానికి వినూత్నంగా ఉండునే గానీ ఆచరణలో ఏ కొద్దిజనులకో ఉపయోగపడుతుంది. కారణం ప్రస్తుత జన జీవన వ్యవస్థయే ముళ్లబాట అయ్యింది. కాదు కాదు నేటి జనులే వారి జీవన విధానాన్ని ముళ్లబాటగా మార్చుకొన్నారు, ఇంకనూ మార్చుకొంటూ వెళ్తున్నారు! యోగా,ప్రాణాయామము, మీరు అందముగా విషయవిశ్లేషణ చేయుచున్న శ్వాసమీద ధ్యాస, ఇంకా మరికొందరి ఆధ్యాత్మిక పరమైన మెళకువలు, ప్రస్తుత సమాజానికి అనుభవంలోకి రాదు సరికదా వ్యతిరిక్త పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంది.! నేనెవ్వరినీ కించపరచడం లేదు నాకు తెలిసిన వాస్తవాన్ని చెప్తున్నా. ఆధ్యాత్మికముగా సాధన చేయడానికి ప్రస్తుత సమాజం( వ్యక్తి వ్యక్తీ) అటు సాంప్రాదాయ జీవనములోనూ ఇటు వ్యావహారిక జీవనంలోనూ ప్రవర్తన విషయములో మంచి పరివర్తన చేసుకొంటేతప్ప ఆధ్యాత్మిక సాధన ఏ మాత్రమూ సాధ్యం కాదు.ఎప్పుడు చూసినా పరుల అధఃపతనాన్నే కోరువారూ ప్రతీ విషయాన్నీ డబ్బుతో వెలకట్టటకు మనసుచేసేవారూ ఉదాహరణకు:- ఆధ్యాత్మికత్వమునూ అమ్ముకొనేవారూ ఉదాహరణకు:- మంత్రోపదేశానికీ ఇంత ఇవ్వవలెననువారు, యోగా నేర్పుటకూ డబ్బు అడిగేవారూ, గతకాలములో అంటే ప్రాచీనకాలములో వేదాభ్యాసమునకు యోగాభ్యాసమునకూ గురుదక్షిణ పద్ధతి వుండినది కానీ ఒత్తిడి, బలవంతపు వసూళ్లూ ఉండలేదు,శిష్యులు తమకెంత సామర్థ్యం ఉందో అంత ఇస్తే తృప్తి పడేవారు. మరి నేటి స్థితి భిన్నముగా వుంది. ఏ రంగంలో వుండేవారైనా డబ్బుంటే ప్రాధాన్యత ఇస్తున్నాం.పని ఇప్పించే వాడికి డబ్బు పైనే దృష్టి.విద్యనేర్పేవాడికీ డబ్బు పైనే దృష్టి,జీవనానికి డబ్బు ముఖ్యమే కానీ నన్ను మొదల్గొని ఎవ్వరూ ఎవరినీ డబ్బుకోసం వేధించరాదు.ఈ మార్పు మొదలు వస్తే తరువాత తక్కిన మంచి విషయములు క్రమక్రమంగా మన జీవితాల్లో అలవడుతుంది. దయచేసి నేను వ్యక్తిగతంగా అన్నానని అపార్థం చేసుకోరాదు. మనసు మంచిదైతే మనుగడే మాధవ,లేదా మనోహర, లేదా మాతా ప్రియం అవుతుంది.ఇంకనూ చెప్పవచ్చు లేఖ సుదీర్ఘం అవుతుందని మానితిని. సర్వే సాధు జీవాః సుఖినో భవంతు, సర్వే దుర్జీవాః సత్పరివర్తితమస్తు. శుభంభూయాత్.
మంచి వివరణ ఇచ్చారు ధన్యవాదాలు
I want to meet you sir,how can I?
G
Sir, meditation evaru cheaste వారి ఆరోగ్యం బాగుంటుంది. By experience nenu cheptunna. లేకపోతే లేదు. నమ్మకం ఉంటే దేన్నీ ఐన పొందవ చ్
Master Garu Meeku Athma Pranamamulu.AnapanaSati gurinchi Chala Baga Chepparu.
ప్రతి మనిషి చూడవలసిన వీడియో 👌👌
Meeru cheppindi 100% correct Sir chala manchi vishayam chepparu sir
చాలా విలువైన విషయాలు చెప్పారు ధన్యవాదములు మాస్టర్
రామాయణం లోని రహస్యాలు బాగా వివరించారు సార్
బాగా ఎక్సపెరెంసీ పొంది ఫర్ఫెక్ట్ గా చెపుతున్నారు సర్ మీరు 👌👌
సూపర్ మెసేజ్ కచ్చితంగా మేం చేస్తున్నాం గురూజీ
Its a great message to all humanbeings.
Thank you
Thank you
Thank you
Mr nd. Mrs Laxmi newton.
అత్యద్భుతం. వందనాలు
Increasing interest for meditation tq doctor garu
Good speech and explained Saar🙏
Tq guruji chala Manchi vishayam chepparu tq guruji..
దారి దర్శనం ఐనది సర్, thank you
Thanks for Enlighted Speech, Sir ! Hope, we see many more enlighted speeches....!
Newton kondaveeti gariki danyavadamulu
wow excellent ... Newton gaaru
Adhbhutam ga chepparu sir,🙏
Excellent discourse
గురువు గారు మిమ్మల్ని కలవాలని ఉంది. ఎలా కలవాలి?
Thank you Dr.Newton Sir, exllent speech .
Wonderful deliveries, excellent speech, mesmerised told by dr kondavit.thank you so much sir
Thank you sir మంచి జ్ఞానాన్ని అందించారు,,,,
Me mattalu amruta vakhyalu
Gurugaru namaskaram sir i am happy asking my question sir you are giving anantam knowledge for us i am doing meditation 10 hrs 2 sittings I want to open my third eye iam practicing but iam thinking negative iam very unhappy plz tell solution sir thankyou
Best explain sir 🙏💐🌹👌🙏🙏🙏
Woooow.....Newton sir excellent information,we are very glad to do the meditation everyday definitely.
Please upload more videos, we were unable to come to vikarabad and attend the live sessions, that will be very much useful.
Thanking you in advance...🙏🙏🙏🙏
Mee speech challa bagundi sir .. please give me your num sir..
Great sir 🙏🙏🙏
You are genius 🧘♀️🧘♀️🧘♀️🧘♀️
Chala clear ga cheppar
🙏🙏🙏
Nice sir.... Meri chala baga cheptaru.... Wonderful information
Thandriki thagga thanayulu meeru..oka goppa physics sir kORA sir abbayi..super sir👍
Well explained that we are all paramathma swarupa ... thank you ‼️
Wonder full motiveshan
Thank you sir
Very nice. Please don't keep adds in between concept. Keep only in the beginning and end.
Excellent excellent tak sir
Wonderful truth
Krutajnatalu guruvu garu
Wonderful speech sir
Thanks you sir nee lanti vallu puttadam mana dhesha goppathanam
Marvellous discourse dr garu
19:00 అత్యద్భుతంగా ఉంది
7000లీటర్ల రక్తం ఉందని చెప్పలేదు, సర్క్యులేట్ అవుతుంది అని మాత్రమే చెప్పారు.
Excellent speech andi wonderful
You will do meditation daily for healthy life madam
Thank u master,great inforfation.
Adbhutha maina vishayalu chepparu. Meeku dhanyavadalu.
Very nice message 🙏🙏🙏
🙏Excellent guruvu garu
Xcellent sir
Thanku soooomuch sir🙏🙏🙏
Super excited speech
Excellent
Excellent message thank you sir
Excellent guru
Good information
Super Newton sir.
Thank you! Sir
Wonderful sir
Exellent guruvu gaaru.
Thank you so much guruvugaru
True..
Sushumna nadi..... Takes breath equally from both nisrtlst...
sreeram gt Yess I have experienced it.Phone no.pls
Chala manchi explaination
Kati pranamaulu sir
Xllent speech
Sir🙏
Do you know Chandraleela Kondaveeti native of Vuyyuru,KrishnaDist a student of AU Waltair . Plz
Adbhutam master
Chintalagari Sivasankar Reddy naku sikshana kavali.6304579158
Please master mee address kavali
Super sar
Yor grate sir
Super sir🙏🙏🙏🙏🙏
Wander full sir
All this what is in dhayana is in living ie means working in essential fields with healthy minds if you go on teaching dahyana none in working the people who are in this line will start collecting funds causing some not working and some in collecting so guide the society to work at a peaceful phace and productivity and helthy
Valuable information 👌👌👌👌👌
Supar master
Wowwwww super sarrrrrrr
Super video
Nice msg sir
You must read the book Shiva Swarodaya. Written in Sanskrit and translated in English. It's all about Swasa (breathing) explained by lord Shiva himself. Very interesting book. Dr. Newton explained the same very neatly.
Thankq so much sir
Krishnam vande jagadgurum
wov supar
Superb
🙏🙏 super master
Thanks sir chala chakka ga chepparu
Mimmalani kalavalani vundhi sir Ela recent ga maa father ni kolpoyamu
Pmc onlinrtv lo prasangam sasamida chalabagunadi
Thanks sir
Good mesage
Master me.speech maa andarlo sakthi ni nimputumdi.
Thanks Sir, one of the best I have seen.
Man am tiskune swasa bavundaknte moolam mokalupenchandi vatinunede PRA nasakthivastundi mokalupenchandi anichepandi avoid plastic anichepandi sir wonderful explantion
Nice
You said very very correct sir.
Excellent sir
Thank you grandmaster
Thanyou
Namasthe 🙏🏻 is there same video in English ?
That's true India is master in Yogashastra or Dhyanashastra
Thankyou
శ్వాస లో ఎందుకు శక్తి లేదు సార్. శ్వాస తో భగవంతుని పిలువచ్చు. ఎదుటి వ్యక్తి ని పిలువచ్చు
Super
Good information thank u sir
Excellent sir🙏🙏
SHRIKRUSHNA KONDAIAHSWAMY PARABRAHMANENAMAHA _ _ MAHAMANTRA _ CHANT
Dr mastargareke na Athbevadanalu