Israel VS Iran | ఇరాన్ అర్మాన్‌ వర్సెస్ ఇజ్రాయెల్‌ థాడ్‌ | Special Focus | 10TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ธ.ค. 2024

ความคิดเห็น • 36

  • @ravichristopher1600
    @ravichristopher1600 หลายเดือนก่อน +4

    ఇశ్రాయేలుకు ఇది తప్పని యుద్దం. జరిగిన జరుగుతున్న ఘాతుకాలకు మూలవిరాట్టు ఇరాన్. ఇరాన్ తప్పు చేయాలని చూస్తుంది ఇశ్రాయేలు.
    ఐతే ఈ పోరాటం ఒంటరిగా చేయాల్సిందే!
    ఇశ్రాయేలు రహస్య ఆయుధ సంపత్తి యెంతుందో అమెరికాకు కూడా తెలిసి ఉండక పోవచ్చు. అమెరికా సహాయం చేయక పోయినా మేము యుద్ధం చేసి తీరుతామని హిజ్బుల్లాతో యుద్ధ ప్రారంభంలోనే ఇశ్రాయేలు ప్రకటించటం గమనార్హం.
    ఇప్పుడు ఇరాన్ స్వయంగా తప్పు చేస్తే స్వయంగా వలలో పడ్డట్టే.
    ఇరాన్ మళ్ళీ కోలుకోకుండా చేస్తే తప్ప తన దేశానికి దేశ భావితరాలకు క్షేమం లేదని ఇశ్రాయేలు భావించడమే నిజమైన కారణం.

  • @AjithKumar-ik7pv
    @AjithKumar-ik7pv หลายเดือนก่อน +4

    Jai Izrael ❤❤❤❤

  • @7kvisuals249
    @7kvisuals249 หลายเดือนก่อน +16

    ఇరాన్ యుద్ధ విమానాలు బయలుదేర కుండానే అక్కడికక్కడే పేలి పోతాయి అలాంటి నెట్వర్క్ చేస్తాది ఇజ్రాయెల్ మోసా ద్

  • @Ambedkar9876
    @Ambedkar9876 หลายเดือนก่อน +14

    LONG LIVE ISRAEL BY THE BLESSINGS OF ALLAH . Alhumdullillah

  • @Phran_SBI
    @Phran_SBI หลายเดือนก่อน +5

    Iran never counter to Israel,
    Israel raise flag on Iran, they are under the protection of God safely, Jesus Christ....it's 💯 true...., Jehovah jeirh....
    God bless Israel, God never fails, He is the shield and rock... Great God,

  • @maheshuggina554
    @maheshuggina554 หลายเดือนก่อน +13

    అమెరికా, ఫ్రాన్స్ చాలా దేశం లు ఇజ్రాయెల్ వెనుక వున్నాయి అనిపిస్తుంది..

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 หลายเดือนก่อน +3

      USA🇺🇸. France🇫🇷. Germany🇩🇪. 🇬🇧. Etc. Europe. Countries.. Avaraku. Support. Cheyatalidhu .

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 หลายเดือนก่อน +2

      USA🇺🇸.

  • @ja61990
    @ja61990 หลายเดือนก่อน +15

    ఇరాన్ ఇక క్లోలాప్స్

  • @jacobjessicabond9386
    @jacobjessicabond9386 หลายเดือนก่อน +10

    యుద్ధం చేసే ముందు మన దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేసి యుద్దానికి వెళ్ళండి.

  • @AVarma-dt9kc
    @AVarma-dt9kc หลายเดือนก่อน +2

    ఆయుధ పూజ మనం చేస్తాం కానీ వాళ్ళు చేయరు,చెత్త న్యూస్ చెప్పకండి. ఇజ్రాయెల్ hisbolla దాదులనే తట్టుకోక పోతుంది,ఇప్పటికే ఇజ్రాయెల్ దగ్గర అత్యున్నత ఆయుధాలు ఉన్నాయి,అయిన అన్ని విఫలమయ్యాయి.ఐరన్ దోం, అరో,డేవిడ్ విఫలమయ్యాయి,ఇప్పుడు తాడ్ తెచ్చుకొన్నది. నిన్న ఇజ్రాయెల్ దాడి విఫలమైంది.ఇరాన్ వార్ జరిగితే ఆయిల్ కి అడ్డుకట్టపడి చమురు ధరలు పెరిగి ప్రపంచం అల్లడిద్ది. ఇజ్రాయెల్ తప్పుడు బెదరింపులు ఎప్పటి నుండో చేస్తుంది,లెబనాన్ నీ వారంలో నాశనం చేస్తామని పెప్పి నెలకావస్తున్న లెబనాన్ లో ఒక్క అడుగు వేయలేకపోవడం దాని విఫలత తెలుస్తుంది.

  • @SreenuPayyavula-xj8wv
    @SreenuPayyavula-xj8wv หลายเดือนก่อน +1

    Suparisrael. Tiger

  • @sunilrajmarpalli3206
    @sunilrajmarpalli3206 หลายเดือนก่อน

    ✝️🛐💯🇭🇺

  • @Gurram-d4x
    @Gurram-d4x หลายเดือนก่อน +7

    Jesus saves israil 💕💕💕💕💕

  • @kumarvemula8256
    @kumarvemula8256 หลายเดือนก่อน

    We support israel country daring and dynamic country carry on don't believe them they're very dengerous

  • @danielchinta4685
    @danielchinta4685 หลายเดือนก่อน +1

    Iran y you war with Israel 🇮🇱 stop fight you never win you Israel 🇮🇱 is God’s people god of Israel with Israel

  • @pjayaprakash3642
    @pjayaprakash3642 หลายเดือนก่อน

    Yilanti dhesam india ki saport chala chala melu

  • @satyanaryanamss1916
    @satyanaryanamss1916 หลายเดือนก่อน

    Israel.u.s.pampina.plan.kavalani.leek.aithe.ade.plan.nu.thippikottalane.eran.chustle.adi.chenj.chestharu.israel

  • @pjayaprakash3642
    @pjayaprakash3642 หลายเดือนก่อน

    Oil bhavula meedha dhadi cheyandi vaalla income ki gandi kottandi

  • @ramana12409
    @ramana12409 หลายเดือนก่อน +4

    ✝️✡️🕎✝️✡️🕎🇮🇱🇮🇱🇮🇱

  • @gangababunimmala1474
    @gangababunimmala1474 หลายเดือนก่อน +2

    ప్రతిసారి ఈ దేశం అంతమే ఈ దేశం అంతమే లెబనాన్ పని అయిపోయింది ఉక్రెయిన్ పని అయిపోయింది ఇస్ బుల్ల పని అయిపోయింది ఇక మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుంది ఇక మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అంటారు కానీ ఇప్పటివరకు ఏదీ జరగలేదు ఇలాగే టీవీ సీరియల్స్ లాగా పొడుగు పొడుగు ఇస్తూనే ఉంటుంది వార్తల్లో వచ్చేటి అన్ని అవస్థలు జరుగుతుంది అంటే జరగదు. జరగదు అంటే జరుగుతుంది

  • @akalakshminarasimha2916
    @akalakshminarasimha2916 หลายเดือนก่อน +1

    Prapancham choodani technology ante Missile ni reverse cheyyatam,Dari mallinchi prayoginchinavadimeda padatam ,New

  • @ramprasadsurapathi8956
    @ramprasadsurapathi8956 หลายเดือนก่อน +1

    Don't play games with Israel

  • @SubbaReddy-e7n
    @SubbaReddy-e7n หลายเดือนก่อน +1

    Iran ki anta telivi undadu Peru gopa urudibba???😂😂😂

  • @balalrishnakrishna1030
    @balalrishnakrishna1030 หลายเดือนก่อน +2

    🇮🇱 isreal కీ india 🇮🇳 vepans fast track lo pampali brahmos pampale 200 missles