Shankar Sensational Comments: గేమ్‌ ఛేంజర్ మూవీని దెబ్బతీసేలా శంకర్ సంచలన వ్యాఖ్యలు | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 13

  • @nammisrinu8840
    @nammisrinu8840 3 ชั่วโมงที่ผ่านมา +4

    నువ్వు సొల్లు ఆపు మూవీ సూపర్❤❤

  • @gchandrasekharreddy1419
    @gchandrasekharreddy1419 2 ชั่วโมงที่ผ่านมา +3

    Game changer massage movie anukuntae INDIAN2 kuda massage movie kada😂😂😂😂

  • @saisricharanakella7647
    @saisricharanakella7647 2 ชั่วโมงที่ผ่านมา +1

    అస్లీలత లేని సినిమా..
    ఒక ఐటమ్ సాంగ్ లేదు ..
    హీరొ ఒక వందమందిని కత్తితో నరకటం లేదు ..
    ఇంక ఎక్కువ మట్లాడితే ఎలేవేషన్స్ లేవు...బూతులు లెవు.
    హీరొయిన్ ఎక్కువ ఎక్సపోసింగ్ చెయ్యలేదు ...
    ఐ.పి.స్ చదివిన హీరొ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ తాను ప్రేమించిన అమ్మాయి కోసం ఐ.ఏ.స్ అవుతాడు..
    అనుకోని స్థితిలో ఒక పొలిటిషన్ ని తగులుకుంటాడు ..
    అక్కడ నుంచి వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘర్షణ..
    ఫ్లాష్ బ్యాక్ ఉన్న, తండ్రి చనిపోయిన రివెంజ్ డ్రామా కాదు ..
    నాకు కథలో కొత్తదనం కనపడలేదు .. !
    కాని అవుట్ డేటెడ్ దర్శకుడు అనిపించింకుంటున్న శంకర్ గారి ప్లాప్ అయ్యిన సినిమాలలో కూడా సమాజం మీద తనకు ఉన్న ఇష్టం , మారట్లేదు ఎన్ని సార్లు చూపించినా అనే బాధ ..
    మార్పు రాని సమాజం, దేశం కనపడుతున్నాయి..
    మనం వాటి మధ్యలో బ్రతుకుతూ అలవాటుపడిపోయాం అనే విషయ౦ ఆయనకు అర్థం కాక అలా అవుట్ డేటెడ్గా ఉండిపోయారేమో అనిపిస్తుంది...!
    అవుట్ డేటెడ్ కథ అని తెలిసిన, సినిమా రాడ్, సుత్తి అనిపించిన వాళ్ళకు , బాగ కొత్తదనం వెతుక్కునే జనాలకు, సినిమా ఎందుకు తీస్తున్నారో అని కామెంట్ చేసేవాళ్ళకు .. సినిమాలలో కొత్తదనం మార్పు కావాలి .. కానీ సమాజంలొ ఎం జరగుతున్న అక్కర్లేదా అని అడగలనిపిస్తుంది..!
    అంత బాగా తెలివి మరిగిన జనాలకు, పుష్ప అనే ఒక సినిమా కూడా సమాజాన్ని ఇంఫ్లుయెన్స్ చెయ్యదు .. ఏ మనిషినైనా ఇంఫ్లుయెన్స్ చేసేవి పరిస్థితులు, అవి మార్చటానికి మనం ప్రయత్నం చెయ్యాలి అనే తెలివి లేకపోవటం విచారకరమైన విషయం ..!
    సినిమా అనే ఒక కళని మెచ్చుకోవటానికి , ఒక ప్రధాన పాత్రధారి మంచి వాడు అవ్వాలి అని బలంగా నమ్మితే, ఆ విషయాన్ని సమర్ధించే జనాలు, అలాంటి సినిమా వచ్చినప్పుడు ఎందుకు దాన్ని సమర్ధించలేకపోతున్నారు అనేది అర్థం కాని విషయం ..!
    సినిమా పరంగా టెక్నికల్గా , రైటింగ్ పరంగా బాగున్నా సినిమా ప్రధానపాత్రదారి తప్పులు చేస్తు , తప్పు వైపు ఉన్న సినిమాలకు ఈ మద్య ఆదరణ ఎక్కువ ఉంది .. అలాంటి తరహ ట్రెండ్ ఉన్నప్పుడు మంచిని ప్రోత్సహించే సినిమా కి ఆదరణ ఉండకపోవటం దురదృష్టం..!
    ఒక సినిమా గురించి ఇంత గల్లాని విప్పి బూతులు తిడుతు, మాట్లాడగలిగే జనం , ఒక గవర్నమెంట్ బాలేకపోయిన, ఎలెక్షన్స్ అప్పుడు ఓటింగు సరిగ్గ వెయ్యకపోయినా , మనకి ఎంతో అవసరమైన సమాన చదువు వైద్యం అందకపోతే ఎందుకు గళం విప్పి ఒకరిని తిట్టరో , ఎందుకు సమాజాన్ని బాగుచేసుకోవటంలో, రేపటి తరానికి మంచి సమాజాన్ని తయారు చెయ్యటం సాధన చేయ్యరో అర్థంకాదు..!
    ఇది ఒక సినిమాని సమర్ధించటానికో, ఒక వర్గానికి లేదా ఒక కులానికి సంబంధించిన వాదన కాదు .. సమాజంలొ మార్పు రావాలంటే ఎన్నొ వాటికి గొంతువిప్పి పోరాటం చెయ్యాల్సిన పరిస్థితిలో ఉన్న మనం, సినిమా అనే ఒక ఆప్షనల్ ఎంటర్టైన్మెంట్ గురించి ఇంత తిట్టుకుంటూ, ఒకలను హేలన చేస్తూ, చుపించే శ్రద్ధను, విలువను పెంచే, అవసరమయిన వాటికి విలువను ఇవ్వకపోవటం, చూపించకపోవటం బాధాకరం.. సమాజం మీద ఉన్న ఇష్టాన్ని వదులుకోలేక కమర్షియల్ సినిమాలు ఫుల్ ఫ్లెడ్జెడ్జ్ గా తీయలేక ఓటమిని చవి చూస్తూ , అవుట్ డేటెడ్ అనిపించుకుంటున్న శంకర్ గారిని చూస్తే ఎందుకో బాధనిపించి రాస్తున్న..!
    నాకు రీసెంట్గా వచ్చిన అని సినిమాలు నచ్చాయి .. లక్కీ బాస్కర్, పుష్ప , గేమ్ చేయఁజర్ అన్ని .. సినిమాలుగా చూస్తే అన్నీ బాగున్నాయి .. కానీ సమాజం మేలు కోరాలి లేదా తరవత తరం బాగుండాలి అంటే మాత్రం శంకర్ అనే వ్యక్తి ఐడియాలజీ , అతనకు సమాజం మీద ఉన్న ప్రేమ , బాధ, అతను తీసే సినిమాలు, ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్న...!
    డబ్బులు పోగొట్టుకోవచ్చు, సినిమాలు ప్లాప్ అయిన కానీ అందులొ శంకర్ అనే వ్యక్తి అలోచన , సమాధి కాని ఆయన సమాజ ప్రేమ కనపడుతుంటాయి ... అది ఆయనను ఆయనలా ఉంచుతాయి.!

  • @pawankumarpallapothu5147
    @pawankumarpallapothu5147 14 ชั่วโมงที่ผ่านมา +3

    Please plan for part 2

    • @knrksr-yv3jd
      @knrksr-yv3jd 4 ชั่วโมงที่ผ่านมา +1

      Part 1 sariga ledhu 2 endhuku

    • @prabhakaracr7127
      @prabhakaracr7127 4 ชั่วโมงที่ผ่านมา

      Rc 16 movie hit ayyaaka

  • @bhanuprakash6062
    @bhanuprakash6062 ชั่วโมงที่ผ่านมา +1

    Flop ayte reasons cheptaru😂😂

  • @abdulgani7458
    @abdulgani7458 16 ชั่วโมงที่ผ่านมา +2

    Part. 2??

  • @aniltechnical-jr2oc
    @aniltechnical-jr2oc 6 ชั่วโมงที่ผ่านมา

    Shankar game is over. Now no more films with Shankar. Producers must be alert now please don’t make films with Shankar.

  • @RaguPalli
    @RaguPalli 4 ชั่วโมงที่ผ่านมา +1

    వేస్ట్. మూవీ 😂😂😂

  • @pawankumarpallapothu5147
    @pawankumarpallapothu5147 14 ชั่วโมงที่ผ่านมา

    Please go with old team

  • @pawankumarpallapothu5147
    @pawankumarpallapothu5147 14 ชั่วโมงที่ผ่านมา

    AR rehman

  • @Sijju256
    @Sijju256 13 ชั่วโมงที่ผ่านมา

    Nuvvu muyyyi