మీ ప్రేరణాత్మక వీడియో సందేశం క్షణికావేశం లో బలవన్మరణం వైపు నిర్ణయం తీసుకునే వారికి మేలుకొలుపు లాంటిది. జీవితం ఓ అద్భుతం. దాన్ని సక్రమ మార్గం వైపు మరల్చుకొనేందుకు చాలా మార్గాలున్నాయని సవివరం గా తెలిపారు. ఒక చెడు నిర్ణయం మనిషి మనుగడతో పాటు, కుటుంబ పరివారం పై పడే ప్రభావం,తద్వారా సామాజిక పరిణామాల పై దారి తీసే చెడు అంశాలను వివరించి,జీవితాన్ని చాలించుకోవాలనే ధోరణి మంచిది కాదని, చెడు ఫలితాల వల్ల పరిస్థితులు మరింత దిగజారతాయని,వివరించడం అభినందనీయం. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 వ్యక్తిగత అంశాన్ని , మీదైనా శైలి లో అర్ధవంతం గా చేస్తున్న ప్రక్రియ, సామాజిక చైతన్యం కాగలదు.
Good
An excellent motivational video . I like it. Thank you madam🎉
Thank you
మీ ప్రేరణాత్మక వీడియో సందేశం క్షణికావేశం లో బలవన్మరణం వైపు నిర్ణయం తీసుకునే వారికి మేలుకొలుపు లాంటిది.
జీవితం ఓ అద్భుతం.
దాన్ని సక్రమ మార్గం వైపు మరల్చుకొనేందుకు చాలా మార్గాలున్నాయని సవివరం గా తెలిపారు.
ఒక చెడు నిర్ణయం మనిషి మనుగడతో పాటు, కుటుంబ పరివారం పై పడే ప్రభావం,తద్వారా సామాజిక పరిణామాల పై దారి తీసే చెడు అంశాలను వివరించి,జీవితాన్ని చాలించుకోవాలనే ధోరణి మంచిది కాదని, చెడు ఫలితాల వల్ల పరిస్థితులు మరింత దిగజారతాయని,వివరించడం అభినందనీయం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
వ్యక్తిగత అంశాన్ని , మీదైనా శైలి లో అర్ధవంతం గా చేస్తున్న ప్రక్రియ, సామాజిక చైతన్యం కాగలదు.
Thank you
Excellent massage madam
Thank you
Thank you
Good video madam. all areas touch chestu, manchi vishayalanu vivarincharu.
Thank you
Excellent massage madam
Thank you so much sir. I'm glad you found the video useful.