నేరాలు చేస్తేనే బ్రతుకుతారా? న్యాయంగా బ్రతుకలేరా? మన పని ఏదో మనం చేసుకుంటూ పోతే, ఆ భగవంతుడు అందులో తోడై మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఇది మీకు తెలియదా? మన జీవితాలకు భగవంతుడే బాధ్యుడు. ఆ భగవంతుడే అన్ని చూసుకుంటాడు. నీతి-నిజాయితి గా, వినయం-విధేయత గా జీవించండి. ఆ భగవంతుడే మీ వెన్నంటి ఉండి మిమ్ములను కాపాడుతాడు. ఇది 100% నిజం.
నేరాలు చేస్తేనే బ్రతుకుతారా?
న్యాయంగా బ్రతుకలేరా?
మన పని ఏదో మనం చేసుకుంటూ పోతే, ఆ భగవంతుడు అందులో తోడై మనల్ని కాపాడుతూ ఉంటాడు.
ఇది మీకు తెలియదా?
మన జీవితాలకు భగవంతుడే బాధ్యుడు.
ఆ భగవంతుడే అన్ని చూసుకుంటాడు.
నీతి-నిజాయితి గా, వినయం-విధేయత గా జీవించండి.
ఆ భగవంతుడే మీ వెన్నంటి ఉండి మిమ్ములను కాపాడుతాడు.
ఇది 100% నిజం.
Baga adigaru sir questions
Chain snatching chesadanta nithi matalu malli aa tallulu entha badapadipoyaro papam
వ్యసనం. నేరం.. మానవ జీవితంలో స్త్రీ కి గాని పురుషులు గాని ఒక కలంకం వెంటాడు తుంది మానసిక క్షోభ కి గురి చేస్తుంది.