నిద్ర హరాలు లేకుండా కొండలు లోయలు గుట్టులను దాటుకుంటూ కుటుంబ సభ్యులు కు దూరంగా ఆకలిదప్పులను పట్టించుకోకుండా సమయానికి ప్రజలకు నిత్యావసరాలను సమయానికి అందిస్తున్న రథసారథి నీకు కృతజ్ఞతలు 🙏🙏
Bs6 బాగా పని పెడుతుంది tata చాలా బాగుంటుంది నువ్వు కొత్త బండి తిసుక్కున దగ్గరనుంచీ చాలాకష్టం పడుతున్నావు నీ ఒపికకు చెప్పుకోవాలి నికు సపోర్ట్ గా బాబాయ్ మంచిగా వున్నాడు
ఏ తమ్మి ఒకసారి కొండగట్టు వచ్చి తీసుకొచ్చి పూజ చేయించు కథంతా నాకెందుకో డౌట్ కొండగట్టు వస్తేగానీ బండి కొన్న ప్రాబ్లమ్స్ అన్ని తీరవని ఆల్రెడీ మనం ఒకసారి మాట్లాడుకునే కదా
Engine ni low speed lo ledha ide lo nadipinappudu carbon filters jamaithadhi. Adi podaniki regen chestaru. Solution vachi, bandi prathi 200 km ki okasari kanisam 50km/hr speed tho nadapali.
Hi Mahesh bro.. nenu cab driverni hyd lo software companylo chestunna.ne vedios good bro I appreciate.. neku vache mny anta tyresku drivers ku istunnav ika neku vachede endanna
Lorry driver life is very difficult. Police and RTO people shouldn't squeeze these hard working people. Because of lorries transportation only people are eating. We should always respect lorry drivers and owners
All India nuvv akadiki poyena ni fans unatru ni bandi aahram ga vasadhiii aa tension leykunda Mahesh bhai😎nuvv fekar padaku Don💥ni bandi ki nuvv Baga nachavv aatundhi andhukey nittho paisalu karchu cheypisundhiii😅😅😅Mahesh bhai😅
బండి నడిచిన రోజులు డ్రైవర్ కం ఓనర్ కి ఏం బాధ అనిపించదు ఒక్క సారి రిపేర్లు పెట్టిందా ఇంత బాధ ఉంటదో అది మాటల్లో చెప్పలేము ఎంతైనా ఓనర్ ఓనరే జై జవాన్ జై కిషన్ 🚛 జై డ్రైవర్ 🚛🚛
మహేష్ మన బండి ట్రిప్ ట్రిప్ కి టెన్షన్ పెడుతుంది కదా నేను చెప్పినట్లుగా చేయండీ లోడ్ బయలదేరేముందు అన్నీ టైర్స్ కింద నిమ్మకాయలు పెట్టి తొక్కించండి అంతా శుభం
ముందు బండికి బలంగా దిష్టి తీసి తరువాత నడుపు,వీడియో చూసే వాళ్ళ దిష్టి పెట్టీ ఉంటారు..😂😂 కష్టానికి తగిన ఫలితం తప్పక వస్తుంది బండి నడిపే టప్పుడు జాగ్రత్త జై డ్రైవర్.👍
ఫేస్బుక్ page link : facebook.com/profile.php?id=100093207930236&mibextid=9R9pXO
Thank you for your love and support 🚛❤️
Hi అన్న
Always supporter's of Mahesh Anna ❤
Anna heart ❤️ ki oka like vesukondi Brother's
షో రూం ల కంప్లైంట్ చేయ్యు brother
Hi brother I'm all so driver I'm from karnataka hospet KA35 karnataka lo yakkada brother
ఒక్క వీడియో మిస్ కాకుండా ఎంతమంది చూస్తున్నారు 🙂👍
మహేష్ ఆంజనేయ స్వామి నిన్ను చల్లగా చూడాలి...
నిద్ర హరాలు లేకుండా కొండలు లోయలు గుట్టులను దాటుకుంటూ కుటుంబ సభ్యులు కు దూరంగా ఆకలిదప్పులను పట్టించుకోకుండా సమయానికి ప్రజలకు నిత్యావసరాలను సమయానికి అందిస్తున్న రథసారథి నీకు కృతజ్ఞతలు 🙏🙏
Bs6 బాగా పని పెడుతుంది tata చాలా బాగుంటుంది నువ్వు కొత్త బండి తిసుక్కున దగ్గరనుంచీ చాలాకష్టం పడుతున్నావు నీ ఒపికకు చెప్పుకోవాలి నికు సపోర్ట్ గా బాబాయ్ మంచిగా వున్నాడు
Ni age lo youth chala enjoy chestuntaru..but your are working hard like a respected family head...god bless you mahesh❤
సురేష్ గారు పవన్ గారు థాంక్యూ అన్నయ్యలు🤝❤
మీ సహాయం ఇతరులకి స్ఫూర్తిదాయకం. అందరూ ఇలాగే, ఆపద సమయంలో ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలి 👍
జై డ్రైవర్స్ ✊
కష్టం పడే మనలాంటి వాళ్ళకి.. ఇలా ఐతు ఉండటం మాముల్ ఏ brother....don't worry... ఒక దగర బాధ పడ్డ కానీ oka దగర happy ఉంటది 😊
😊
మీరు ఎంతగా కష్ట పడుతున్నారో ఈ వీడియో చూశాక అర్ధం అయ్యింది. మీ కృషిని నేను నిజంగా అభినందిస్తున్నాను.
🙌
బండికి పూజ శాంతి చేయించండి అమ్మవారి దగ్గర
Please drive on left side of the road .Don’t drive on the right side( near divider).it is a fast lane. It is for fast moving vehicles like cars.
దరిద్రం దరిద్రం అనొద్దు మహేష్ ప్రతి ఒక్క చోట నీకు సహాయం చేయడానికి ఎవరో ఒకరు వస్తున్నారు మేమంతా ఉన్నాం ఎక్కడైనా
Always be positive Mahi ❤
Love from Karnataka ❤🤗
Safely drive bro😊
Respect drivers🙏🙏
Jai driver 🚩
మీ యొక్క ప్రతి వీడియోస్ చూస్తాను మహేష్ బ్రో సూపర్ యదన్న గారికి కూడా హ్యాపీ జర్నీ గుడ్ లక్ జై ట్రక్ డ్రైవర్స్ ❤❤❤❤❤❤❤❤❤
ఎంత కష్టపడి లాంగ్ లాంగ్ వెళ్లి నిద్రలేక బండిల్ బండి తోలి తోలి నిద్రలేని రాత్రులు గడిపి ఏం మిల్లకపోతే ఎట్లా🙏🙏🙏🙏🙏🙏
అన్న నువ్వు టాటా లారీ తీసుకో అన్న సూపర్ గా ఉంటుంది అన్న సేఫ్టీ గా సుసుకోని వేలండి
మహేష్ అన్న నీకు అంతా మంచే జరుగుతుంది అన్నయ్య మాది శ్రీకాకుళం
ఏ తమ్మి ఒకసారి కొండగట్టు వచ్చి తీసుకొచ్చి పూజ చేయించు కథంతా నాకెందుకో డౌట్ కొండగట్టు వస్తేగానీ బండి కొన్న ప్రాబ్లమ్స్ అన్ని తీరవని ఆల్రెడీ మనం ఒకసారి మాట్లాడుకునే కదా
U did mistake.... TATA tisko ❤❤❤ pride india viechle
మోటార్ ఫీల్డ్ లో మిగిలి సచ్చే ది ఏమి ఉండదు తమ్ముడు
BS 6 vichel వెస్ట్ అన్నా
మహేష్ అన్న కష్టం నష్టం కూడా జరుగుతుంది
Hi bro
Ride safe bro
Respect driver's
Love from Kothagudem Bhadradri kothagudem Telangana
Engine ni low speed lo ledha ide lo nadipinappudu carbon filters jamaithadhi. Adi podaniki regen chestaru. Solution vachi, bandi prathi 200 km ki okasari kanisam 50km/hr speed tho nadapali.
తమ్ముడు నువ్వు.బండికి.నిమకాయలు.మిరపకాయలు.కాటు😢.😢 తమ్ముడు దేవుడు . కాడి లు
ವಿಡಿಯೋ ಚೆನ್ನಾಗಿದೆ ಮಹೇಷ್ ಸರ್ ಅದ್ಬುತ ❤️
వీడియో బాగుంది సార్, అద్భుతం
check engine lights ochinapudu regen cheyali...set avthadi pickup issue
అన్నా నీకు ఏదైనా ఆపద కష్టం అంటూ వస్తే మాత్రం చెప్పండి నీకు సాయం చేయడానికి మేము వున్న ము
Safe journey thammudu, love from kotabommali, srikakulam district
Truck ni once neat ga pooja cheyinchukondi brother like
Durga Devi or ganapati temple
Hi Mahesh bro.. nenu cab driverni hyd lo software companylo chestunna.ne vedios good bro I appreciate.. neku vache mny anta tyresku drivers ku istunnav ika neku vachede endanna
Mahesh bro don't warry.all is well.my God Blessings you.for ever.
Mahesh bro ur vedios vhala Mandakini inspiration and drivers ki chala use
Mahesh Anna don’t fill adbule in local.fill it from shell petroleum pump 🙏
Mahesh garu you are a good person so many people will help you🙏🙏🙏🙏🙏🙏🙏 anddi
Lorry driver life is very difficult. Police and RTO people shouldn't squeeze these hard working people.
Because of lorries transportation only people are eating. We should always respect lorry drivers and owners
హాయ్ మహేష్ అన్న మీ లారీ డ్రైవర్ ల కష్టం మరువలేనిది ఊహించలేనిది జాగ్రత్త అన్న బీ సేఫ్
You are a very hard worker .... M@ hi Garu..
Take care...
Safe drive...
I have 2023 models 2 tipper Leyland company too many problems
Ashok Leyland Company Trucks Failed BS6 Truck Too Many Problems
Anna MRF muscler Tyre luu vai Anna
అన్నా నీ వీడియోలు మిస్ కాకుండా చూస్తా చాలా కష్టాల్లో ఉన్న
మహేష్ ఆ యాదయ్య ఆ లారీ అనుభవం లేనట్టుంది అందువలన నీ వల్లనే సాధ్యమవుతుంది అందుకు అది నీవే నడపగలరు అతనికి తెలియదు
Anna nox symbol vachinappudu bandi runnung lo unnapudu dakka kottu pickup automatic ga perugudi
అన్నా నీ వీడియోలు హేపనుంచో సూతునం అన్నా సూపర్ నాది నారాయణపేట జిల్లా తాలూకా మక్తల్
అన్న నువ్వు ఫస్ట్ టాటా తీసుకుంటే బాగుండు
Edho oka roju driver annalu andariki value vastadi vallau chasa kastaniki falitam dakuthadi ❤ respect drivers 🙏 ❤u mahi anna
SBI BPCL OCTANE credit card use chei anna petrol bunks lo manchiga points osthai vatothoni malli diesel kottinchachu
U are inspiration for upcoming youth bro keep it up
మహేష్ అన్న నీ కోసం లెక్ కాదు ప్రాణం ఇస్తారు
Neku hatsoff bro nenu ma nana tho 2 days lorry lo travel cheyalekapoya 🙏🙏🙏
We will support you brother stay Strong ❤
Mahesh bro bandi ki gattiga pooja chepinchi next trip start cheyi . Ika nunchi antha manchi jaragalani korukuntuna. Jaruguthundi pakka.
Mahesh anna daridram ani eami anukoku anna ...Motar feeld anteney atla jaruguthuntayi anna ...kastam vachina barinchalsindhi manamey sukamochinna santhosinchalsindhi manamey ... don't feel bad brooo..appudapudu devudu manalni ala parikshisthu vuntadu....nuvu eantha manchi vaduvu ayithey niku akkadiki antha mandhi help cheyadaniki vastharu....
Anyways...
love from khammam ( Madhira) anna ❤ keep smiling 😊 don't worry..niku antha manchey jaragalani korukuntu ni thoti chinna trali driver ne...❤❤
Bro pickup down iethay injectors clips 🖇️ set chey and raise the accelerator
17:39 Jimmy ki baga set chesaru place 😆😆
All India nuvv akadiki poyena ni fans unatru ni bandi aahram ga vasadhiii aa tension leykunda Mahesh bhai😎nuvv fekar padaku Don💥ni bandi ki nuvv Baga nachavv aatundhi andhukey nittho paisalu karchu cheypisundhiii😅😅😅Mahesh bhai😅
బండి చేంజ్ చెయ్ అన్న ఎందుకు ఈ కష్టాలు నీకు రీప్లేస్మెంట్ చెయ్ కొత్త బండి తీసుకోలేకుంటే షోరూం వాళ్లకి చెప్పి
బండి నడిచిన రోజులు డ్రైవర్ కం ఓనర్ కి ఏం బాధ అనిపించదు ఒక్క సారి రిపేర్లు పెట్టిందా ఇంత బాధ ఉంటదో అది మాటల్లో చెప్పలేము ఎంతైనా ఓనర్ ఓనరే జై జవాన్ జై కిషన్ 🚛 జై డ్రైవర్ 🚛🚛
Real hero Mahesh Anna I love you 😍
Nedi kuda lift axel adhia showroom. Chapencha work bagunthindi ..chatrapur daggaralo show room
EDC speed sensor and metering unit complai check chyamanandi
Mahesh bro bs6 టాటా తీసుకోండి లైలాండ్ వద్దు లైలాండ్ ఫెయిల్ టాటా ఎక్సలెంట్ గా ఉంది మైలేజ్ కూడా చాలా బాగుంది
Bro. Okasari tadband hanuman temple lo bandi pooja chepinchu bro.. munupu kooda cheppina. Just oka try hope tho vellu .
Mahesh 14tyre nenu 2016 neduputuna peacock to peacock ayete ok rampu akute veste nenu tipper cola tipper nadhuputuna
Happy journey Bro Jai kisan jai Jawan 🌾🇮🇳👍
ఒకటికి రెండుసార్లు మంచిగా బయలుదేరేటప్పుడు ఇక్కడినుంచి చూసుకొని మంచిగా చూసుకొని బయలుదేరండి అన్న
This is next part 5 back to back full videos brothers
Happy journey safe drive nd save life❤️🌹
అన్న నువు సూపర్ అని వదిలేయ్ అన్నా.నువు videos చెయ్ అన్న
❤ anna manchi vallake yeppudu manchy jaruguthadie bro
Hi Mahesh Goud nice truck 🚛 vlog 👍 be safe and drive good luck 🤞 ❤
మీ బండి కీ ఎపుడు లైటింగ్ ప్రాబ్లమ్ వస్తుంది కంపెనీ కి గట్టిగా వార్ణింగ్ ఇవండీ
Anna out side road meade add blue vadaku adhea effect aythunde company dhe vadhu leakeapothea elagea problem vastunde
Tammudu night vizag cross ayyipoyaru. We Miss you.dinner iddhamanukunna bro
Mahesh anna fans ekkada ❤❤❤❤
srikakulam vallu oka like vesukondi
Engine problem take care
Mahesh anna
మహేష్ మన బండి ట్రిప్ ట్రిప్ కి టెన్షన్ పెడుతుంది కదా నేను చెప్పినట్లుగా చేయండీ లోడ్ బయలదేరేముందు అన్నీ టైర్స్ కింద నిమ్మకాయలు పెట్టి తొక్కించండి అంతా శుభం
Bro, adblue nozzle vokati spare pettuko, eppudaina lights vochinapudu danaa mani replace chesuko vachu...
Leyland Speed Podu Anna
Better You Buy One Tata 16 Tyre Vehicle
Dont worry bro meru chala manchi vallu anni sardhukuntai be happy dont loss your hopes
Ashokleyland. Bs 6. Sensor compalnt. Voste set avvadu bro. Complant kuda. Dorakadu. Dorikina set avvadu. Nadi ade wanting
Hi mahesh bro so good job happy journey good helping God bless you everyone
సో Sad 😢 అన్న ఈ ట్రిప్పు మొత్తం లాస్...Anna..❤❤
E feels lo niku theliyandhi emundhi bro anni mamule don't feel
హాయ్ మహేష్ అన్న జాగ్రత్త గా వెళ్ళండి
Tyre lo nitrogen veypinchu pressure undadu ...air aity heavy pressure padatadee
Hi anna big fan of you from ongole Anna vaste cheppu Anna kaluddam plz
ముందు బండికి బలంగా దిష్టి తీసి తరువాత నడుపు,వీడియో చూసే వాళ్ళ దిష్టి పెట్టీ ఉంటారు..😂😂
కష్టానికి తగిన ఫలితం తప్పక వస్తుంది బండి నడిపే టప్పుడు జాగ్రత్త
జై డ్రైవర్.👍
❤❤❤ good luck happy kuwait saleem god bless you happy journey ❤❤❤❤
Jai Mahesh Anna fan's ❤❤❤ Jai driver brother's ❤❤❤
Bro ignation of nd on chey chala sarlu avi anni pothyi....try cheysi chudu bro
Bad time bro . రేపటి నుంచి శుభోదయం మిత్రమా
❤❤ unload point karanataka lo yakkada bro🚛🚛💪💪🥰🥰 love you from Kolar masthi 🤩🤩
Hiii anna sefe journey
Love from Abilabad District Utnoor❤❤❤
Jai Driver s🙏✊
Jai Mahesh Anna❤❤
మహేష్ ఇప్పుడు 4,26కి ఖమ్మం లో ఉన్నావు మా డ్రైవర్ బండి అపలే కలుధమంటే
ఎంత దూరం దూరం పోవాల్సి వస్తది బండి అట్ల ఇబ్బంది పడితే మీరు ఎట్లా చేస్తారు అన్న
సెన్సార్ సమస్య బ్రో అధీ
Good evening bro happy journey bro 😢🎉🎉🎉🎉
Bro really ur truck careing is so sweet nice ❤