భగవద్గీత ఏ పుస్తకం కొనాలి ? | Bhagavad Gita Books | Temples Guide

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 348

  • @thefoodmaker1647
    @thefoodmaker1647 3 ปีที่แล้ว +55

    Tq anna, nenu ippude bhagavath geetha modalupedadhamani choostunnanu... andhuke search cheanu video... Medhe 1 st vachindhi choodagane best anipicnhindhi....

  • @bhaskarrama333polaki4
    @bhaskarrama333polaki4 4 ปีที่แล้ว +32

    చాలా మంచి ఆలోచనా మేము ఎప్పటి నుండి మేము సంధిహా పడుతున్నాం

  • @kishorepillai7241
    @kishorepillai7241 3 ปีที่แล้ว +19

    ఇంతా మంచి వివరణ ఇచ్చినందుకు కృతజ్ఞతలు సొదర ❤️

  • @madastapranavi8715
    @madastapranavi8715 2 ปีที่แล้ว +34

    ఇస్కాన్ భాగవతం మరియు భగవత్‌ గీత పుస్తకం చాలా బాగుంటుంది. ఎ వయసు వారైన సులువుగా అర్థం చేసుకోవచ్చు. అరటిపండ్లు ఒలిచి నోట్లో పెట్టినట్టు ఉంటుంది 👏👏👏👏👏

  • @prakashraok9053
    @prakashraok9053 2 หลายเดือนก่อน +3

    In my view the book published by Geeta Press, Gorakhpur is best and cost is very reasonable. Various sizes available. Thank you. Good information. Jai Shri Krishna.

  • @g.n.s.venkateshnarasimham5401
    @g.n.s.venkateshnarasimham5401 ปีที่แล้ว +42

    అన్నా!
    1) తెలుగు లో "వేదాలు "
    2) మహాభారతం
    3)భాగవతం
    4) రామాయణం
    5) ఉపనిషత్తులు
    సాధ్యమైతే దయచేసి వీటికి కచ్చితమైన అనువాద "తెలుగు" పుస్తకాలు మరియు వాటి రచయితలు,మరియు అలాగే అవి ఎక్కడ దొరుకుతాయో తెలియచేయండి plss 🙏🙏🙏🙏

    • @THESANATHANIINDIAN
      @THESANATHANIINDIAN ปีที่แล้ว

      భగవద్గీత కావాలంటే గీత ప్రెస్స్ వారి తత్వ వివేచిని అంధ్రనువాదం తీసుకోండి.దాన్ని మించిన వ్యాఖ్య ఇంకోటి లేదు.లేదా మీరు freegurukul సైట్లో అమృతవాహిని book pdf download free గా డౌన్లోడ్ చేసుకోగలరు.ఈ రెండు కూడా సంపూర్ణం మరియు సమగ్రం

    • @KolipakulaBalaVenkataJagadish
      @KolipakulaBalaVenkataJagadish ปีที่แล้ว +1

      చాలా బాగా నచ్చింది ధన్య వాదములు

  • @mylifemyvision864
    @mylifemyvision864 3 ปีที่แล้ว +9

    మీరు చేస్తున్న సేవకు మా కృతజ్ఞతలు సర్🙏🙏🙏

  • @ahalyajetta589
    @ahalyajetta589 2 ปีที่แล้ว +2

    Chala chakkaga chepparu. Dhanyavaadaalu 👍👍🙏

  • @boggarapusidishkumar8353
    @boggarapusidishkumar8353 2 ปีที่แล้ว +12

    Bhagadgita ante iskcon tarvatane edayina...
    Yadatadamu...simple...easy..wonderful...
    My problems are solved when I read bhagavadgita..
    I heard if ubread 3 times sincerely, most of the stuck problems will disappear and permanently happy...
    I see result...

    • @sairamevents9394
      @sairamevents9394 2 ปีที่แล้ว +1

      ubread ? can't understand

    • @RAJRK-dn2ut
      @RAJRK-dn2ut 2 ปีที่แล้ว +1

      @@sairamevents9394 it's read.

    • @sairamevents9394
      @sairamevents9394 2 ปีที่แล้ว

      @@RAJRK-dn2ut 👍

    • @chinninanajee8563
      @chinninanajee8563 2 ปีที่แล้ว

      Ala order cheyali cheppagalaru

    • @ERROR-bs9li
      @ERROR-bs9li ปีที่แล้ว +1

      @@chinninanajee8563 Amazon lo order cheskovachhu bro

  • @indiraswahari7577
    @indiraswahari7577 3 ปีที่แล้ว +3

    చాలా బాగా వివరించారు. అలాగే రామాయణ , మహాభారత గ్రంధాల గురించి తెలుపగలరు.

  • @-EC--xe1cr
    @-EC--xe1cr ปีที่แล้ว

    Tq Anna.. yee bagavatgeetha theesukovaalni oka confusion undee..now it is clear about this

  • @nikkuvenkatarao2952
    @nikkuvenkatarao2952 3 ปีที่แล้ว +5

    నమస్కారం
    మహాభారతం ఒరిజినల్ తెలుగు ట్రాన్స్లేషన్ బుక్కు ఏది కొనాలి ప్లీజ్ రిప్లై

  • @aiiinhari7082
    @aiiinhari7082 8 หลายเดือนก่อน

    Thank you sir manchi information ichinanduku repu book shop ki velli theesukuntunnam

  • @KrishnaDas-kr7ec
    @KrishnaDas-kr7ec 2 ปีที่แล้ว +96

    ఇస్కాన్ వారి భగవద్గీత చాలా అద్భుతంగా ఉంటుంది ఈ భగవద్గీత యథాతథము చదివి ఎంతోమంది జీవితాల్లో మార్పు వచ్చింది ఇతర దేశాల్లో కూడా ఈ భగవద్గీత యధాతథం ఫేమస్ అయ్యింది జై శ్రీ కృష్ణ జై భగవద్గీత యథాతథము కి జై

    • @malimelurohith5619
      @malimelurohith5619 2 ปีที่แล้ว

      Really

    • @selfseeker143
      @selfseeker143 ปีที่แล้ว +39

      మీరు isckon follower కాబట్టి అలా చెబుతున్నారు, ఇస్కాన్ వారికి అసలు కృష్ణుడు ఎవరో, వేదము, ఉపనిషత్తులో చెప్పిన బ్రహ్మము ఎవరో, సత్ చిత్ ఆనందము అంటే ఏమిటో తెలియదు. వాళ్ళు ఎంత సేపు కృష్ణుడు గొలోకంలో ఉన్నాడు, ఇక్కడ భజనలు చేస్తే అక్కడికి వెళ్తాం, కృష్ణుడు ఒక్కడే మోక్షం ఇవ్వగలడు, మిగిలిన దేవతలు demi gods, శివుడు తామసిక దైవం ఇలా పిచ్చి పిచ్చిగా ప్రచారం చేస్తూ, వేదములు, ఉపనిషత్తులు, భగవద్గీత ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతాన్ని, ఆత్మ జ్ఞానము (self knowledge) పక్కన పెట్టి, abrahamic మతాల వలె దేవుడు వేరే, జీవుడు వేరే అని ప్రచారం చేస్తూ, కృష్ణుడి పేరు కూడా christ కి దగ్గరగా ఉండాలి అని krsna అని ప్రచారం చేస్తున్నారు. వేదములు, ఉపనిషత్తులు ఆత్మ జ్ఞానం గురించి చెబుతాయి, వైదిక మతం శాస్త్రీయమైనది, ఇది నమ్మకాల మీద ఆధారపడిన మతం కాదు, వైదిక మతం భగవంతుడి గురించి తర్వత, ముందు నీవు ఎవరో తెలుసుకో అంటుంది.

    • @bchandankumar7166
      @bchandankumar7166 ปีที่แล้ว +13

      ​@@selfseeker143 you are absolutely correct anna.present I am reading iskon's bhagavad gita.But there is negetive aspect towards our traditional gurus like shankaracharya etc.they call them mayawad and they don't get god.iskon is like abrahamic religions. They believe in krishna only and all devathas are demi gods.This is soo against to our culture.they are misleading people.

    • @prudvi6338
      @prudvi6338 ปีที่แล้ว +4

      @@bchandankumar7166 @sivvaaadict garu you both had made some genuine statements. Actually in 2016 I thought of reading Bhagavad Gita as earlier I used to listen to pravachans of Chaganti garu and Garikapati garu but I got a desire to read in the form of a Book itself and started reading from the book which was from Iskcon, I had completed the first chapter and thought it is really enlightening but slowly the commentary which made by them looks completely different, In gita the divine krishna asks arjuna to surrender to the supreme, yes Krishna is one of the supreme being who is the avatara of Lord Vishnu but the commentaries are in such a manner that only Krsna is real and others unreal which resembles Abrahamic faiths where they only point out the single god who is supreme being and accepts no other god. So I stopped reading that Gita from Iskcon. In My Opinion if anyone want to start reading Gita then the commentary made by Shri Adi Shankaracharya will be a top priority then next comes the Holy Gita by Swami Chinmayananda.

    • @prudvi6338
      @prudvi6338 ปีที่แล้ว +2

      and also the videos of విద్యాప్రకాశానందగిరి regarding gita are truly enlightening and worth listening.

  • @kedhar955
    @kedhar955 2 ปีที่แล้ว +2

    Bagavatgita yathathatam ki jaiii🙌
    Srila prabhupad ki jai..🙌
    Hare krsna 🙏

  • @kkkumar777
    @kkkumar777 4 ปีที่แล้ว +3

    చాలా చాలా ధన్యవాదములు సార్...
    🙏🏻🙏🏻🙏🏻

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 2 หลายเดือนก่อน +1

    హ్రుదయ పూర్వక ధన్యవాదాలు
    బంగారు తండ్రి.

  • @eshwarraog2352
    @eshwarraog2352 3 ปีที่แล้ว +2

    చాలా మంచి వివరణ
    నాకు బ్రహ్మాండ పురాణం, మార్కండేయ పురాణం శ్లోక తత్పర్యాలతో కావాలి ఎక్కడ దొరుకుతుందో కాస్త చెప్పండి నేను చాలా దగ్గర అడిగాను కానీ వచనం మాత్రమే ఉంది అంటున్నారు అసలు శ్లోక తత్పర్యాలతో దొరకవా దొరుకుతాయా

  • @srisiva7880
    @srisiva7880 3 ปีที่แล้ว +27

    విద్యాప్రకాశానందగిరి స్వామి రచించిన గీతా మకరందం చాలా అద్భుతంగా ఉంది

    • @guruprathapp2962
      @guruprathapp2962 ปีที่แล้ว

      Iskcon dhi chadavandi prapancha vyapthanga chaduvuthunnaru varu patisthunnaru vari life lo

    • @bchandankumar7166
      @bchandankumar7166 ปีที่แล้ว +3

      ​@@guruprathapp2962 nenu chduvu thinnanu.kani idi abrahamic religions la krishnudu mathrme devudu ani mana acharyulani rushulni mayavadulani andulo undi.shivudni demigod antaru.idi mana culture ki against ga undi

  • @gayathribharadhwajasa
    @gayathribharadhwajasa 4 ปีที่แล้ว +4

    Very gd information.. thq 4 it . keep it up 👍🙏🙏

  • @jayasreekusuma623
    @jayasreekusuma623 4 ปีที่แล้ว +2

    Tq andi chala manchi vishayalu chepparu

  • @sandeepsatapathi6230
    @sandeepsatapathi6230 4 ปีที่แล้ว +4

    Very informative video.

  • @LKBABIES
    @LKBABIES 4 ปีที่แล้ว +7

    Idi GeethPress one , exist since long time. I bought 13yrs back from Gita Press office for just one Rupee at their Koti HyderBad office

    • @sntkmr9
      @sntkmr9 3 ปีที่แล้ว

      Koti lo gita press office ekkada untadhi andi ??

    • @RAJRK-dn2ut
      @RAJRK-dn2ut 2 ปีที่แล้ว

      @@sntkmr9 near sultan bazar chowrastha

  • @sraddanshu
    @sraddanshu 9 หลายเดือนก่อน +6

    రెండూ కూడా సనాతన ధర్మ రక్షణ కోసం పాటు పడే సంస్థలే.

  • @ssraorao7565
    @ssraorao7565 4 ปีที่แล้ว +3

    Good information thank you sir

  • @allenkiveerabrahmam2341
    @allenkiveerabrahmam2341 หลายเดือนก่อน +2

    నేను ఇస్కాన్ వారి శ్రీ మత్ భగవత్ గీత యథా తతమ్ పారాయణ ము చేసిన
    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏

  • @sridevir4007
    @sridevir4007 3 ปีที่แล้ว +9

    ధన్యవాదాలు అండి.🙏 భగవద్గీత యధాతధంగా ఇస్కాన్ book type ఇంకా ఏ బుక్స్ వున్నా వాటి మీద కూడా ఒక వీడియో చేస్తారా please... ప్రతి పదార్థ సహిత భావ భాష్యము సహిత వున్న పుస్తకాల వివరణ.. పురాణాలు వేదాలు ఉపనిషత్తుల ..etc ఏమి కుదిరినా.. please🙏

    • @THESANATHANIINDIAN
      @THESANATHANIINDIAN ปีที่แล้ว

      భగవద్గీత కావాలంటే గీత ప్రెస్స్ వారి తత్వ వివెచినీ ఆంధ్రానువాదం లేదా free gurukul సైట్లో అమృతవాహిని book download చేసుకోగలరు

  • @vatsalyakakarala9797
    @vatsalyakakarala9797 15 วันที่ผ่านมา

    Gita makarandham chala chala bavuntundhi

  • @GAMINGX-ul2vt
    @GAMINGX-ul2vt 3 ปีที่แล้ว +2

    God bless you 🙏🙏🙏

  • @venkatesulunaidu249
    @venkatesulunaidu249 3 ปีที่แล้ว +4

    Geetamakarandam -telugu- bagundi

  • @sudheer741
    @sudheer741 6 หลายเดือนก่อน +1

    నేను మొదట విద్యాప్రకాశానందగిరి స్వామివారు వివరించిన గీతామకరందం చదివాను, ఆ తర్వాత ఇస్కాన్ వారిది కూడా చదివాను, ఆ తర్వాత thraithasiddantham వారి భగవద్గీత చదివాను వివరణ చాలా గొప్పగా వుంది,సరళంగా, సైన్స్ తో అనుసంధానం చేస్తూ కూడా వివరించారు...ప్రతి ఒక్కరూ త్రైత సిద్దాంతం వారి భగవద్గీత ను చదవండి...

    • @achari7186
      @achari7186 6 หลายเดือนก่อน

      గీతామకరంధం అడ్రస్ పంపగలరా 🙏

  • @krishnaraobommerla654
    @krishnaraobommerla654 6 หลายเดือนก่อน +1

    జై శ్రీ కృష్ణ

  • @upendraprasad5171
    @upendraprasad5171 ปีที่แล้ว +1

    Geeta press Gorakhpur shop Hyderabad koti bus stand nunchi Ramkoti ki velle route lo left side untundi.
    Maa Nannagaru 2018 lo Sivaikyam chendaaru. Appudu aayana gnyaapakaardham Stotraratnaavali books oka 100 varaku purchase chesaanu. Maa relatives ki 12th day ceremony roju panchaanu. Varanasi lo first anniversary kanna mundu oka maasikam chesinappudu akkada unna Telugu vaallaki - Rama Taraka Andhra Ashram daggara panchaanu.
    Jai Shri Ram 🙏🙏
    Hara Hara Mahadev 🙏🙏🙏

  • @sathyaprasadati8578
    @sathyaprasadati8578 3 หลายเดือนก่อน +1

    గీతా మకరందం కూడా చాల బావుంటుంది.

  • @venkataiahkoothadi7939
    @venkataiahkoothadi7939 3 ปีที่แล้ว +2

    Thank you very much

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 2 ปีที่แล้ว +15

    ఇస్కాన్ బుక్ బాగుంటుంది . నా వద్ద కూడా ఉంది . ఢిల్లీ ముంబై లాంటి అక్కడి ప్రాంతాల్లో చాలా మంది యువత ఈ మధ్య ఇలాంటి బుక్స్ చదువుతూ ఉన్నారు . నేను కూడా యువకుడినే . కచ్చితంగా అందరూ చదవండి..

    • @chinninanajee8563
      @chinninanajee8563 2 ปีที่แล้ว +1

      Anna ala order cheyali cheppagalaru

    • @mdhanunjay8503
      @mdhanunjay8503 2 ปีที่แล้ว +3

      ప్రస్తుతానికి ఓ సారి ఇస్కాన్ వాళ్ళు పెద్ద ఎద్దుల బండి మీద మా విలేజ్ కి వచ్చారు . అప్పట్లో వల్ల వద్ద తీసుకున్న .

    • @mdhanunjay8503
      @mdhanunjay8503 2 ปีที่แล้ว +2

      @@chinninanajee8563 మీకు కావాలి అంటే ఆన్లైన్ లో కూడా ఉంటుంది . భగవద్గీత యథాతదం అనే బుక్ చూడండి . యథాతదం అని ఉంటుంది ..మరిచిపోకండి .😊👍🏻

    • @mdhanunjay8503
      @mdhanunjay8503 2 ปีที่แล้ว +2

      @@chinninanajee8563 బట్ వల్ల వద్ద ప్రైజ్ కొద్దిగా తక్కువ , ఆన్లైన్ లో కొద్దిగా ఎక్కువ . ఎక్కువ అంటే మరి ఎక్కువ ఏమి కాదు 250 అలా ఉండచ్చు

    • @chinninanajee8563
      @chinninanajee8563 2 ปีที่แล้ว +1

      @@mdhanunjay8503 anna ala order cheyali naku teliyadu anna
      Ala cheyalo koncham cheppandi anna
      Leda address cheppandi anna

  • @Hanvi9438
    @Hanvi9438 ปีที่แล้ว

    Thraithasiddhantha bhagavadgeeta kuda chala bagha ardamavutundi.

  • @swamygollapalli3038
    @swamygollapalli3038 3 ปีที่แล้ว +8

    మీరు ఒక భగవద్గీత గ్రంథాన్ని మర్చిపోయారు. గీతా మకరందం శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు వారు రచించిన గ్రంథము. దీని వెల 250, దీనిలో స్లోకం, ప్రతి పదార్థం ,తాత్పర్యం మరియు వ్యాఖ్యానం ఉంటుంది. చదువు రాని వారికి కూడా చక్కటి ఉపమానాలతో తెలుగులో వివరించబడింది.

    • @viswarupacharykadivendi5114
      @viswarupacharykadivendi5114 2 ปีที่แล้ว

      గీతా మకరందం లో కూడా భావం భాష్యం చాలా మధురంగా ఉంటుంది

  • @venkateswararaoo
    @venkateswararaoo 4 ปีที่แล้ว +2

    మీ వివరణ బాగుంది

  • @dasarisarath4160
    @dasarisarath4160 4 ปีที่แล้ว +8

    నమస్కారం అన్న గారు.నాకు సంస్కృత శ్లోకం తెలుగుఅర్ధం ఉన్న నాలుగు వేదాలు కావాలి.ఎవరు అనువాదం చేసింది మంచిది.ఎక్కడ దొరుకుతుందో తెలుపగలరు.

    • @g.n.s.venkateshnarasimham5401
      @g.n.s.venkateshnarasimham5401 ปีที่แล้ว

      మీకు తెలిస్తే నాకు చెప్పండి బ్రో pls🙏🙏

  • @sirishagandham1434
    @sirishagandham1434 3 ปีที่แล้ว +2

    Om namo bagavathe vasudeva

  • @kameswaridevi6730
    @kameswaridevi6730 4 ปีที่แล้ว +2

    భగవద్గీత కాకుండా అష్టాదశ పురాణములు ఏ పబ్లికేషన్ తెలుగు లో వచనం అర్దం అయ్యే అవకాశం బాగా ఉంటుందో చెప్పండి plz personal reply ఇవ్వండి plz

  • @littlegamers2971
    @littlegamers2971 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు 🎉

  • @gagankumarsunkara
    @gagankumarsunkara 2 ปีที่แล้ว +5

    శ్రీ విద్యా ప్రకశానందగిరి స్వామివారి 'గీతా మకరందం' వ్యాఖ్యానం చాలా బాగుంటుంది తప్పనిసరిగా చదవవలసిన గ్రంధము.

    • @amruthareddy4786
      @amruthareddy4786 ปีที่แล้ว

      Ekada dorukutundi

    • @surya9762
      @surya9762 6 หลายเดือนก่อน

      ​@@amruthareddy4786 2:22 Amazon lo undi

    • @ravikumarbesta1714
      @ravikumarbesta1714 4 หลายเดือนก่อน

      Iskon or prakashananda swamy bagavath geetha book lalo edi baguntundi sir

    • @ravikumarbesta1714
      @ravikumarbesta1714 4 หลายเดือนก่อน

      Iskon or prakashananda swamy bagavath geetha book lalo edi baguntundi sir

  • @Siva.Socialist
    @Siva.Socialist 3 ปีที่แล้ว +2

    Thanks annayya❤️

  • @keerthiu2578
    @keerthiu2578 3 ปีที่แล้ว +1

    Tq for gud information sir 🙏🙏

  • @gsssatish
    @gsssatish 2 ปีที่แล้ว +4

    విద్యాప్రకాశానందగిరి స్వామి రచించిన గీతా మకరందం is BEST.....

  • @malleshyadavhyd3667
    @malleshyadavhyd3667 3 ปีที่แล้ว +1

    Hare Krishna 🙏

  • @vinaysr7044
    @vinaysr7044 3 ปีที่แล้ว +1

    For spiritual progress I suggest yatharth Geetha (Bhagavad Geeta) by Shri Paramahans Ashram... Vallu free ga bhagavat geeta ni pondhe avakasham kuda isthunnaru..online lo book cheskunte mi intiki thechisthaaru
    Inkoti bhagavat geeta - song of God ani swami Mukundanadhulavaaru manchi commentary icchaaru adhi kuda best.
    Bakhti yoga ki ekkuva importance iskcon valla geeta lo untundhi...
    E 3 books telugulo dhorukuthaayi...

  • @nkvenkatesh6217
    @nkvenkatesh6217 2 ปีที่แล้ว +1

    excellent sir

  • @JAI-SRIRAMA
    @JAI-SRIRAMA 4 ปีที่แล้ว +13

    Asalu baghavdgita 10rs dorakadam antey mana adrustam. Kaani evaru patttinchukoru. Kaliyuagam effect

  • @rambabubokkisam6893
    @rambabubokkisam6893 3 ปีที่แล้ว +6

    Bro, can you please provide the link for purchase of original bhagavad gita.

  • @manjulanarisetty3210
    @manjulanarisetty3210 หลายเดือนก่อน

    Thank u sir

  • @jyothsnachigullapally7557
    @jyothsnachigullapally7557 4 ปีที่แล้ว +21

    Iskcon Bhagavadgita yathathatham is the ultimate bcz it came from guru parampara (starting from Krishna and ending to srila prabhupad)

    • @tejaswinibathala131
      @tejaswinibathala131 3 ปีที่แล้ว

      Yela order cheyali

    • @jyothsnachigullapally7557
      @jyothsnachigullapally7557 3 ปีที่แล้ว

      @@tejaswinibathala131
      U can order through Amazon or buy in iskcon temples also😊
      www.amazon.in/dp/B079WKJNGD/ref=cm_sw_r_cp_awdb_imm_D0H8RWQNRQHE588CVY6C?_encoding=UTF8&psc=1
      Above link is to buy Telugu Gita yathathatham

    • @ERROR-bs9li
      @ERROR-bs9li ปีที่แล้ว

      @@tejaswinibathala131 Amazon or Flipkart lo order cheyochu bro

  • @kannayya_channel
    @kannayya_channel 3 ปีที่แล้ว +1

    Anna bagundi...Anna small maku kavali...chepandi...ala

  • @dmanasukuentohappysuresh88
    @dmanasukuentohappysuresh88 4 ปีที่แล้ว +2

    Bhaga cheparu sir

  • @బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా

    ఓం శ్రీ గురు పర బ్రహ్మ ణే నమః 🙏🙏🙏
    భగవద్గీతా భాష్యం శ్రీ ఆది శంకరాచార్యుల
    వారి వివరణ బాగుంటుంది. శ్రీ రమ శ్రీరమణ మహర్షుల వారి వ్యాఖ్యానం
    మరియు శ్రీ ఎక్కిరాల వారి వివరణము. శ్రీ
    చిన్మయానంద స్వామి వ్యాఖ్యానం ఇంకా
    ఎందరెందరో కవులు పద్య రూపంగా వ్రాసిన
    వ్యాఖ్యానాలు కూడా మానవ జన్మ సార్థకత జన్మరాహిత్యం పొందుటకు వినియోగ పడతాయి అనుటకేమాత్రం సంశయం లేదు.
    హరిః ఓం తత్సత్ క్🙏👌✋

  • @user-sl2wj5bl3k
    @user-sl2wj5bl3k 3 ปีที่แล้ว

    Good video. Mari ramayanam, bhagavatham Books gurinchi kuda cheppandi please

  • @SKumar-tz3kl
    @SKumar-tz3kl 6 หลายเดือนก่อน

    Hare Krishna...

  • @ananthalakshmi22
    @ananthalakshmi22 4 ปีที่แล้ว +4

    Good job God bless you 🙏🙏🙏🙏

  • @satyavarapusrikanth9469
    @satyavarapusrikanth9469 2 ปีที่แล้ว

    ధన్య vaadhalu krishana

  • @Sriharihara777
    @Sriharihara777 3 ปีที่แล้ว +4

    Iskcon భగవద్గీత చాలా బాగుంది👌👌👌

  • @kedhar955
    @kedhar955 2 ปีที่แล้ว

    Tq anna
    Hare krishna🙏

  • @sujathareddy974
    @sujathareddy974 4 หลายเดือนก่อน

    Thank you

  • @-BOOS.B.R.7.S.
    @-BOOS.B.R.7.S. 10 หลายเดือนก่อน

    ధన్యవాదాలు

  • @kandukoorividyasagar3081
    @kandukoorividyasagar3081 2 ปีที่แล้ว +1

    Sir
    GithaMakarandham
    Baguntadhi

  • @srinivasgilla5335
    @srinivasgilla5335 4 หลายเดือนก่อน +3

    శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారు రచించిన "త్రైత సిద్ధాంత భగవద్గీత" అత్యున్నతంగా ఉంటుంది. ఈ గ్రంథములో స్వచ్ఛమైన దైవజ్ఞానము ఉంది. బ్రహ్మజ్ఞానము అంటే ఇది అని తెలుస్తుంది. దీనిలో ఉన్న జ్ఞానము ఊహకు అందని స్థాయిలో ఉంటుంది.

  • @GajulaSreeram
    @GajulaSreeram 6 หลายเดือนก่อน

    Super Jai shree Ram

  • @kummarilalitha9784
    @kummarilalitha9784 ปีที่แล้ว

    🙏 jai shree krishna 🙏📖

  • @laxmanbavu1658
    @laxmanbavu1658 ปีที่แล้ว

    Thanks 🙏 sir

  • @roopapalvai1508
    @roopapalvai1508 2 ปีที่แล้ว

    Very good information tq sir 🙏🙏🙏🙏🙏

  • @harini564
    @harini564 3 ปีที่แล้ว

    Good service please keep it up.

  • @hemanthsurya8570
    @hemanthsurya8570 หลายเดือนก่อน

    Ala thiskovalali... భగవత్ గీత book

  • @kollabalajisrinivas1013
    @kollabalajisrinivas1013 4 ปีที่แล้ว +1

    Nice video brother

  • @bannuraparthi341
    @bannuraparthi341 ปีที่แล้ว

    Namasthe sir ...naaku dhyana sloka book kavalandi daani gurinchi cheppandi please

  • @suryaprakash2798
    @suryaprakash2798 3 ปีที่แล้ว

    థాంక్యూ అన్నయ్య య

  • @MamathaRam123
    @MamathaRam123 2 ปีที่แล้ว

    Alaage maakosam srimadbhagavatam book gurinchi kuda cheppandi please. Srimadbhagavatam book edi theeskovali alaage daani cost entha unttundhi anedi cheppagalaru please sir..... 🙏

  • @sunkarahema7980
    @sunkarahema7980 2 ปีที่แล้ว

    Thnkqq for ur valuable information sir... Present m pregnant.. please suggest.... E Bhagavad Gita manchindho ... Easy ga ardham cheskotaniki....

    • @TemplesGuide
      @TemplesGuide  2 ปีที่แล้ว

      సుందరకాండ మంచిది అని చెబుతారు ముందుగా అవి చదవండి లేదా వినండి .. భగవద్గీత అర్ధాలతో ఉన్న 20 రూపాయల బుక్ tiskondi.. ఆ బుక్ చదివాక పెద్దది tiskondi

  • @kouru.venkataprasadbabu9268
    @kouru.venkataprasadbabu9268 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏 thank you brother 👍

  • @shamakurisoujanyasouj7790
    @shamakurisoujanyasouj7790 3 ปีที่แล้ว

    Tqs for suggestion sir

  • @maheshgowlikarmaheshgowlik1853
    @maheshgowlikarmaheshgowlik1853 3 ปีที่แล้ว

    Hare Krishna 🦚 🚩

  • @sravanthiv197
    @sravanthiv197 2 ปีที่แล้ว

    TQ u anna

  • @nonveglover6497
    @nonveglover6497 ปีที่แล้ว

    Tqqqqq......sir

  • @srinivasvarma2882
    @srinivasvarma2882 4 ปีที่แล้ว +5

    I think ISKCON bagavadgeetha better one....good information thank u

    • @Maheshyadavkotamula
      @Maheshyadavkotamula 3 ปีที่แล้ว +1

      No Gita press varidhi inko book vuntundhi adhi 200 Rs chala baguntundhi na daggara vundhi

    • @sntkmr9
      @sntkmr9 3 ปีที่แล้ว

      @@Maheshyadavkotamula ekkada konaali ??

    • @chand436
      @chand436 ปีที่แล้ว

      @@Maheshyadavkotamula book name please?

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 3 ปีที่แล้ว

    Rama Krishna Matham Varu Prachurinchina Srimad Bhagavad Gita Prathipadarha Teeka Tatparya Sahithamuga Vuntundi. Ee Pustakam Standard. Edi Koni Chadavandi.

  • @MamathaRam123
    @MamathaRam123 2 ปีที่แล้ว

    Namaskaram sir🙏 ippudu meeru chupinchina pedda book meeru pampincha galara. Antte isckon bhagavadgeeta book pampagalara.

  • @satyanandamvanka8954
    @satyanandamvanka8954 ปีที่แล้ว

    భగవత్ గీత

  • @vanguriramesh1499
    @vanguriramesh1499 4 ปีที่แล้ว +2

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare/Hare Rama Hare Rama Rama Rama Hare Hare.

  • @gunagantikumar2799
    @gunagantikumar2799 2 ปีที่แล้ว

    Tq anna

  • @satishsatish1950
    @satishsatish1950 9 หลายเดือนก่อน

    భాగవివరించారు అన్న

  • @rajkumargm2367
    @rajkumargm2367 4 ปีที่แล้ว +7

    Geetamakarandam kante manchi pustakam ledani na abhiprayam
    Me abhiprayam emiti

  • @harshitha9496
    @harshitha9496 3 วันที่ผ่านมา

    First chupinchina chinna book ekkada konnaru sir Amazon lo ledu

  • @bizyanand
    @bizyanand 3 ปีที่แล้ว

    చక్కని వివరణ thanks

  • @maheshwariakkapaka3657
    @maheshwariakkapaka3657 ปีที่แล้ว

    Iskon vala book last chupincjindi nadagaraa undi chadutuna bagubdi📙💖📖

  • @ursjaya...5748
    @ursjaya...5748 2 ปีที่แล้ว +3

    భగవద్గీత శంకరభాష్యం.. పుల్లెల శ్రీరామచంద్రుల వారి వ్యాఖ్యానం... తెలుగు లో ఇదే చక్కటి గ్రంథరాజము.. 🌼

    • @unimaginabletrader9479
      @unimaginabletrader9479 5 หลายเดือนก่อน

      Ekkada దొరుకుతుంది andi

    • @ursjaya...5748
      @ursjaya...5748 5 หลายเดือนก่อน

      @@unimaginabletrader9479 hyd.. tagore publications.. But present out of print

  • @kethavathsrinu6428
    @kethavathsrinu6428 4 หลายเดือนก่อน

    Thraita siddanta bhagavath geeta chadavandi gnanam labinchunu

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 6 หลายเดือนก่อน +6

    గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళది మాత్రమే బాగున్నాది ఇది నిజం నిజం నిదానంగా తెలుస్తుంది.

    • @katigarisekharreddy5984
      @katigarisekharreddy5984 6 หลายเดือนก่อน

      Cost ఎంత చప్పండి తెలిస్తే

    • @rajyalakshmidevik2319
      @rajyalakshmidevik2319 6 หลายเดือนก่อน

      50 రూ

    • @DeviM-if2mn
      @DeviM-if2mn หลายเดือนก่อน

      అవును సత్యభామ కూడా అదే చదవమని చెప్పారు గా

  • @Likearts
    @Likearts 9 หลายเดือนก่อน +1

    Original book lo yenni adyayalu untai . Yenni pages untayo cheppandi

    • @srikrishnaprabhu4887
      @srikrishnaprabhu4887 7 หลายเดือนก่อน

      18 chapters ...The book I read has 301 pages ... published by TTD and the name of the author is Sista Subbarao. If you search Author's name you get his divine pravachanam as well ..

  • @al.styleonlyforladies8113
    @al.styleonlyforladies8113 5 หลายเดือนก่อน

    Yes

  • @Radhakrishnachanti
    @Radhakrishnachanti 4 หลายเดือนก่อน

    Iskcon bhagvadgeeta entha bro plzzz cheppava?