Active Reading: Highlight key points and take notes. Visualization: Create mental images and draw diagrams. Summarization: Write summaries and teach someone else. Repetition: Review regularly and use spaced repetition. Engagement: Ask questions and relate to personal experiences. Environment: Read in a quiet, comfortable setting. Active Recall: Test yourself and use flashcards. Mnemonics: Use acronyms, rhymes, and associations. Multi-sensory: Read aloud and write things down. మీకు అర్థం కాకపోతే అడగండి నేను తెలుగులో చెప్తాను.
Good morning, Session అనేది object కాబట్టి దానిని passive voice లో రాసారు. (Future tense) Session will be concluded అంటే సమావేశం ముగుస్తుంది./సమావేశాన్ని ముగిస్తారు. ఎవరు ముగిస్తారో మనకి అనవసరం. I hope you can understand
నేను మినిమం గ్రామర్ నేర్చుకుని (అంటే Tenses, Active voice and passive voice లాంటివి) ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీషులోకి కొన్ని కథలను అనువదిస్తూ, నిజ జీవితంలో జరిగిన సంఘటనలను అనువదిస్తూ, రోజు వార్తాపత్రికలు చదువుతూ ఉండటం వల్ల నా ఇంగ్లీష్ మెరుగుపడింది. అలాగే నేను ఉపాధ్యాయునిగా పనిచేసిన పాఠశాలలో తప్పకుండా నేను ఇంగ్లీషులోనే మాట్లాడాలి కాబట్టి అది నాకు ఇంకా ఉపయోగపడింది.
Very helpful class sir🙏
Thank you 🙏
Very good explanation
Thank you 🤝
Nice explanation sir
Thank you
Tq sir
Most welcome
Thank you god given a good teacher ❤️❤️
🙏🙏🙏
Thank. You. Sir
Most welcome
Very good sir
Thank you 🤝
Thank you sir ❤❤
Most welcome ❤️❤️
Nice video sir 👍
Thank you 🤝
ఏదైనా కూడా చదివింది గుర్తు పెట్టుకోవడం కోసం study tips cheppandi sir
Active Reading: Highlight key points and take notes.
Visualization: Create mental images and draw diagrams.
Summarization: Write summaries and teach someone else.
Repetition: Review regularly and use spaced repetition.
Engagement: Ask questions and relate to personal experiences.
Environment: Read in a quiet, comfortable setting.
Active Recall: Test yourself and use flashcards.
Mnemonics: Use acronyms, rhymes, and associations.
Multi-sensory: Read aloud and write things down.
మీకు అర్థం కాకపోతే అడగండి నేను తెలుగులో చెప్తాను.
@@ivlacademy thank very much sir 🙏🙏🙏🙏🙏🙏🙏
@@s.sameera Most welcome 🙏🙏
Sir daily 2 or 3 new words community lo post cheyandi sir. Alage vati ki examples kuda evadi sir.maku baga use avuthadhi
👍🤝
Sir please sir meru 5 to 10 th books mottam english to telugu convert cheyyara appudu almost all vocabulary chadivesinatte
చాలామంది న్యూస్ పేపర్ explain చేయమంటున్నారు ప్రతిరోజు కాబట్టి అన్ని రకాల వీడియోలు చేస్తూ ఉన్నాను.
Sir meru 5 to 10 th all books explain start cheste 2 yrs lo andariki english baga vastundi sir , pls try cheyandi sir
@@rakesh-v2s2e I should try it
@@rakesh-v2s2eYou are brilliant
Sir Felicitation means cheppandi
సన్మానం
Aspirant means sir
సాధించడానికి లేదా పోటీలో గెలవాలనే బలమైన కోరిక కలిగిన వ్యక్తి
Sir can we say the session will be concluded on Aug 12
Tw sir
if the original information is simply stating the scheduled end date, then "The session will conclude on August 12" is correct.
Sir English alaa ardham cheskovalo kuda chepthara
👍
Good morning sir.i got a doubt, session anedi object kda.'session will be concluded' ani rayochha.
Good morning,
Session అనేది object కాబట్టి దానిని passive voice లో రాసారు. (Future tense)
Session will be concluded అంటే సమావేశం ముగుస్తుంది./సమావేశాన్ని ముగిస్తారు.
ఎవరు ముగిస్తారో మనకి అనవసరం.
I hope you can understand
@@ivlacademysir, but paper lo session will conclude ani ichharu .
@@mnsravani2161 if the original information is simply stating the scheduled end date, then "The session will conclude on August 12" is correct.
TQ sir
@@mnsravani2161 👍🤝
Sir మీరు ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నారు మీరు ఫాలో అయిన method మేము కూడా ఫాలో అవుతాం cheppandi sir
నేను మినిమం గ్రామర్ నేర్చుకుని (అంటే Tenses, Active voice and passive voice లాంటివి) ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీషులోకి కొన్ని కథలను అనువదిస్తూ, నిజ జీవితంలో జరిగిన సంఘటనలను అనువదిస్తూ, రోజు వార్తాపత్రికలు చదువుతూ ఉండటం వల్ల నా ఇంగ్లీష్ మెరుగుపడింది. అలాగే నేను ఉపాధ్యాయునిగా పనిచేసిన పాఠశాలలో తప్పకుండా నేను ఇంగ్లీషులోనే మాట్లాడాలి కాబట్టి అది నాకు ఇంకా ఉపయోగపడింది.
In X kadhaa on X Ela vadatahru
In X అనకూడదు.
On X, Facebook and Instagram అని అనాలి
sir today i have learnt approval.proposal.summon,subject to tq sir
👍
Thankq sir
Most welcome 🤝
Very nice sir
Thank you 🤝