Praise the Lord 🙏, Pastor garu -the 'Man of God'. Excellent message with reality.👌👌 -------------------------------------------------------- 🙏 'దేవుడు - నరులందరికీ దేవుడే' 🙏 -------------------------------------------------------- దేవుని రెండవ ఆజ్ఞ: మార్కు సువార్త 12:31 (యేసు ప్రభువు) - నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలె ననునది రెండవ ఆజ్ఞ; నరులందరిపై దేవుని చూపు: ఆదికాండము16:13 అదిచూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచినవాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను. కీర్తనల గ్రంథము11:4 యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులార చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. కీర్తనల గ్రంథము 33:14 తానున్న నివాసస్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. కారణము: --------------- నరులందరు - దేవుని సృష్టి: యెషయా 45:12 (దేవుడు) - భూమిని కలుగజేసినవాడను నేనే దానిమీదనున్న నరులను నేనే సృజించితిని. నరులకు 'ఏ క్షణమో తెలియని మరణము'; లూకా సువార్త 12:20 దేవుడు వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవని వగునని ఆతనితో చెప్పెను. యాకోబు 4:14 రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే. నరులలో 'దుష్టులకు ఆరని నరకాగ్ని': మత్తయి సువార్త 13:49,50 ఆలాగే యుగసమాప్తియందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలోనుండి దుష్టులను వేరుపరచి, వీరిని అగ్ని గుండములో పడవేయుదురు. మార్కు సువార్త 9:48 నరకమున వారి పురుగు చావదు;అగ్ని ఆరదు. నరులకు 'ఏ క్షణమో తెలియని మరణము, నరకాగ్ని' ఉన్ననూ దుష్టక్రియలలో వెనుకాడని మనిషిని, మరణము లేని 'పరలోక రాజ్యము'లో దుష్టక్రియల నుండి అదుపు చేయడము దేవునికి సాధ్యమా? ఆదికాండము 3:22-24 (మంచి చెడ్డలను ఎరుగుటలో దేవునితో సమానము చేసిన - 'మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలముల'ను ఆదాము హవ్వలు తిన్న తర్వాత) - అప్పుడు దేవుడైన యెహోవా- ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు, ఆదాము మనలో ఒకనివంటి వాడాయెను. కాబట్టి అతడు ఒక వేళ తన చెయ్యి చాచి జీవవృక్షఫలమును కూడ తీసికొని తిని నిరంతరము జీవించునేమో అని ... ఏదెను తోటలోనుండి అతని పంపివేసెను ... ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. పర్యావసానము: ----------------------- యేసు ప్రభువు కృప - 'మారుమనస్సు' పొందిన పరిశుద్ధులకే: మత్తయి సువార్త 3:10 (బాప్తిస్మమిచ్చు యోహాను)- ఇప్పుడే గొడ్డలి చెట్లవేరున ఉంచబడి యున్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మత్తయి సువార్త 3:11,12 మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో(తో) మీకు బాప్తిస్మమిచ్చు చున్నాను; ... ఆయన (యేసు ప్రభువు) పరిశుద్ధాత్మలోను (తోను) అగ్ని తోను మీకు బాప్తిస్మమిచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమల (మార్పునొందినవారు) ను కొట్టులోపోసి, ఆరని అగ్నితో పొట్టు (మార్పునొందనివారు) ను కాల్చివేయునని వారితో చెప్పెను. పరిష్కారము: ------------------- మారుమనస్సు: మత్తయి సువార్త 4:17 అప్పటినుండి యేసు పరలోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. మత్తయి సువార్త 18:3 మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 1పేతురు 1:14-16 (అపొ. పేతురు) - మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై యున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి. 1 యోహాను 3:6 ఆయన (యేసు ప్రభువు) యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు; పాపము చేయువాడెవడును ఆయనను చూడనులేదు ఎరుగనులేదు. ప్రకటన గ్రంధము 22:21 (అపొ. యోహాను) - ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై యుండును గాక. ఆమేన్. (బైబిల్ చివరి వాక్యము) -----o-----
Thank you lord truly YOU are seeing me awesome thank you jesus just I saw this video and asked god really your seeing me and immediately in a second he answered me.friends truly our god is seeing each one of you ,
Praise the lords ప్రతి రోజు మీరు చెప్పే వాక్యం మా ఫ్యామిలీ దేవునితో ఎంతో బలపడుతుంది🙏🙏🙏🙏 నా పేరు: తిమోతి నా భార్య: ఎస్తేర్ రాణి మా అబ్బాయి: Johnsudhakar. మాకు అంటూ ఏమి లేదు మాకున్న ఆర్ధిక ఇబ్బందులు నుండి ప్రార్ధన చేయమని మనవి చేస్తున్నాను. మిమ్ములను ఇంకా అనేక దేశంలో దేవుడు మీ పరిచర్య వాడబడును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్. 🙏🙏
Pray for my marriage n mybrothers n my aumty,s life should be built ..pray to wipe our tears n drive awsy wicked satan troubling thru many ways...pray for our oldest members to the youngest ones for their happiness good health n peace...amen...🙏🙏🙏❤❤🧕🧕
Anaya elanti msg na life lo apudu venalydu devudaa milo undi mitho swayanga e msg ni chepincharu extraordinary anaya msg extraordinary devudu mimalni devunchunu gaka na mananusu within seconds lo maripoyendi Tnku Jesus Tnku anaya devudu MI family ni devunchunu gaka amen✝️
Annaya neku vandhanalu e roju nenu chala edchanu naa mora nuvu vinnava deva ani Meru ichina msg naku anandani dhayrani ichindi nenu nammina yesaya naa pradhana alakisthadu ani nammakam vachindi praise the lord brother
Yeah pastor garu we are all under god CC camera 📸 .. including heart ,mind and egos... it’s a excellent warning ⚠️ massage its required to all included me 🙏thanks a lot 🙏
Praise the Lord 🙏 Have a nice day 💐 in the name of Jesus Christ..... Excellent massage 👍 God Bless you 🙏...E Massage Dwara Mana Devuniki Mahema Ghanata Prabhawamulu Kalugunugaka 🙏
బంగారంమ్మ అను నేను ఉద్యోగంలో వుండి సమస్య లో వున్నాను ప్లీజ్ నా కొరకు మీ నిండు మనసు తో ప్రార్ధన చేయగలరు దేవుని🙏🏼అమ్మ గారికి 🙏🏼🙏🏼🙏🏼
ప్రైస్ ది లార్డ్ 🙏
నా యేసయ్య కే సమస్య మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమెన్ 🙏
ప్రైస్ లార్డ్ అయ్యా సూపర్ మెసేజ్ ఐపీసీ చర్చి నంద్యాల
Good message sir
Praise the Lord 🙏, Pastor garu -the 'Man of God'. Excellent message with reality.👌👌
--------------------------------------------------------
🙏 'దేవుడు - నరులందరికీ దేవుడే' 🙏
--------------------------------------------------------
దేవుని రెండవ ఆజ్ఞ:
మార్కు సువార్త 12:31
(యేసు ప్రభువు) - నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలె ననునది రెండవ ఆజ్ఞ;
నరులందరిపై దేవుని చూపు:
ఆదికాండము16:13
అదిచూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచినవాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను.
కీర్తనల గ్రంథము11:4
యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులార చూచుచున్నాడు. తన
కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు.
కీర్తనల గ్రంథము 33:14
తానున్న నివాసస్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు.
కారణము:
---------------
నరులందరు - దేవుని సృష్టి:
యెషయా 45:12
(దేవుడు) - భూమిని కలుగజేసినవాడను నేనే దానిమీదనున్న నరులను నేనే సృజించితిని.
నరులకు 'ఏ క్షణమో తెలియని మరణము';
లూకా సువార్త 12:20
దేవుడు వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవని వగునని ఆతనితో చెప్పెను.
యాకోబు 4:14
రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే.
నరులలో 'దుష్టులకు ఆరని నరకాగ్ని':
మత్తయి సువార్త 13:49,50
ఆలాగే యుగసమాప్తియందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలోనుండి దుష్టులను వేరుపరచి, వీరిని అగ్ని గుండములో పడవేయుదురు.
మార్కు సువార్త 9:48
నరకమున వారి పురుగు చావదు;అగ్ని ఆరదు.
నరులకు 'ఏ క్షణమో తెలియని మరణము, నరకాగ్ని' ఉన్ననూ దుష్టక్రియలలో వెనుకాడని మనిషిని, మరణము లేని 'పరలోక రాజ్యము'లో దుష్టక్రియల నుండి అదుపు చేయడము దేవునికి సాధ్యమా?
ఆదికాండము 3:22-24
(మంచి చెడ్డలను ఎరుగుటలో దేవునితో సమానము చేసిన - 'మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలముల'ను ఆదాము హవ్వలు తిన్న తర్వాత) - అప్పుడు దేవుడైన యెహోవా- ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు, ఆదాము మనలో ఒకనివంటి వాడాయెను. కాబట్టి అతడు ఒక వేళ తన చెయ్యి చాచి జీవవృక్షఫలమును కూడ తీసికొని తిని నిరంతరము జీవించునేమో అని ... ఏదెను తోటలోనుండి అతని పంపివేసెను ... ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను.
పర్యావసానము:
-----------------------
యేసు ప్రభువు కృప - 'మారుమనస్సు' పొందిన పరిశుద్ధులకే:
మత్తయి సువార్త 3:10
(బాప్తిస్మమిచ్చు యోహాను)- ఇప్పుడే గొడ్డలి చెట్లవేరున ఉంచబడి యున్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును.
మత్తయి సువార్త 3:11,12
మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో(తో) మీకు బాప్తిస్మమిచ్చు చున్నాను; ... ఆయన (యేసు ప్రభువు) పరిశుద్ధాత్మలోను (తోను) అగ్ని తోను మీకు బాప్తిస్మమిచ్చును.
ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమల (మార్పునొందినవారు) ను కొట్టులోపోసి, ఆరని అగ్నితో పొట్టు (మార్పునొందనివారు) ను కాల్చివేయునని వారితో చెప్పెను.
పరిష్కారము:
-------------------
మారుమనస్సు:
మత్తయి సువార్త 4:17
అప్పటినుండి యేసు పరలోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను.
మత్తయి సువార్త 18:3
మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
1పేతురు 1:14-16
(అపొ. పేతురు) - మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై యున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.
1 యోహాను 3:6
ఆయన (యేసు ప్రభువు) యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు; పాపము చేయువాడెవడును ఆయనను చూడనులేదు ఎరుగనులేదు.
ప్రకటన గ్రంధము 22:21
(అపొ. యోహాను) - ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై యుండును గాక. ఆమేన్.
(బైబిల్ చివరి వాక్యము)
-----o-----
Praise the Lord 🙏🙌 amen thandriii love you jesus ❤️ tq lord
Maranaarha ayyagaru. manchi gyanam koraku prayer cheyyandi.
Wonderful message Anna Amen amen Amen amen Amen amen Amen amen Amen amen Amen amen Amen
Praise the Lord ayyagaru Amen Solomon Dubai
John wesley garu me family motam God bless you all tq for ur msg
Yesayya nee vakyalanu nenu premisthunanu yesayya....😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Nenu anukunna Prathi mataku Mee dwara matladadu anduku devunike mahima kalugunu gaka
Praise the Lord Jesus Christ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 na thammudu chedu alavatlaku velthunnadu thana manasu maralani prayer cheyandi please 😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Tq 4 giving wonderful msg sir
Ayyagaru Jesus's bless you🙏
Amen amen amen🙏🙏🙏🙏🙏🙏
Devuni namanike mahima kalugunu gaka
బ్రదర్. నా కుటుంభము కోరకు ప్రార్దించండి నేను పరచర్యలో వాడబడాలని ప్రార్దించండి.
3
È
Ee
E
Ee
Amen Jesus Amen Jesus Amen Jesus Amen Jesus Amen Jesus
Prise Lord
Praise the Lord Annaya
Good message God bless you
హల్లెలూయా 🙌🙌🙌
Thank you lord truly YOU are seeing me awesome thank you jesus just I saw this video and asked god really your seeing me and immediately in a second he answered me.friends truly our god is seeing each one of you ,
Vandanamulu brother🙏
Prise the lord yes god is watching
I love you Jesus... Amen.
Powerful god message brother
Hallelujah.... Amen... Amen...
Praise the lord .. Brother..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Paries the Jesus amen 🙏
Praise the lord paster garu
Hallelujah Jesus shtothram
My son healthy very good please praiar brother he was very well God gave new Life brother please pray for me
Anna praise the Lord God had spoken me nizam ga devudu chusthunnada anukoni night Chala bada paddanu kanni Mee word dwara matladina devuniki vandanalu
Annayya me prasangam ante naku estam. Chala sarlu manasanthi ga anipinchindhi. Glory to Jesus
వందనాలు పాస్టర్ గారు
Nice Message Uncle
Brother mee vakyam vini nenu chala balam pondutunnanu
Praise the lord john Wesley garu please prair my mammy daddy my husband children's my sister's
Praise the lord lord john wesley garu , your massage is touched my heart . thank you . may god bless you & your family in jesus name amen .
Praise the Lord Anna 🙏🙏🙏🙏
Tq... Jesus...
Praise the Lord.
8fi fu o
Excellent annayya ,Praise the lord
Super
Praise the lords
ప్రతి రోజు మీరు చెప్పే వాక్యం
మా ఫ్యామిలీ దేవునితో ఎంతో బలపడుతుంది🙏🙏🙏🙏
నా పేరు: తిమోతి
నా భార్య: ఎస్తేర్ రాణి
మా అబ్బాయి: Johnsudhakar.
మాకు అంటూ ఏమి లేదు
మాకున్న ఆర్ధిక ఇబ్బందులు నుండి
ప్రార్ధన చేయమని మనవి చేస్తున్నాను.
మిమ్ములను ఇంకా అనేక దేశంలో దేవుడు మీ పరిచర్య వాడబడును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్. 🙏🙏
P
P0
I love you my Jesus my God is great
Jesus's bless you🙏
దేవునికి
సమస్త.మహిమ.ఘనత
ప్రభావములు.కలుగును
గాక.అమేన్.అన్నయ్య
గారు.మికు.న.వందనాలు
దేవుడు.మికు.మిరు
చేస్తున్న.పరిచర్య.అంతటిలో
దేవుడు.తోడుగా.ఉండును
గాక...అమేన్
Super sar god bless you
God is great and good message sirgaru thanks
ప్రైజ్ లార్డ్ అన్న గారు 🙏
Halleluyyaaaaaa..... Amen.
Prise the lord brothers and sisters
Amen
Tqtq god bless you🙏
Preise. Tha. Lord. Annayya
Praise The Lord Brether
Praise.the.lord.brether
God bless you🙏
Praise the Lord nannu marchuvadu devude 🙏🙌🙏
Nice speech sir
Church of Christ
వందనలు అయ్యగారు
God bless you brother
anna ni vakyam maku dairyam....price the Lord....
Good message Brathar God bless you thanq
🦸🦸🦸🦸
Paris the lord sir
Praise the Lord Anna
Good massage brother
AMEN AMEN AMEN
Prise the lord brother🙏good msg tq given father amen 🙏
Pray for my marriage n mybrothers n my aumty,s life should be built ..pray to wipe our tears n drive awsy wicked satan troubling thru many ways...pray for our oldest members to the youngest ones for their happiness good health n peace...amen...🙏🙏🙏❤❤🧕🧕
Anaya elanti msg na life lo apudu venalydu devudaa milo undi mitho swayanga e msg ni chepincharu extraordinary anaya msg extraordinary devudu mimalni devunchunu gaka na mananusu within seconds lo maripoyendi Tnku Jesus Tnku anaya devudu MI family ni devunchunu gaka amen✝️
Annaya neku vandhanalu e roju nenu chala edchanu naa mora nuvu vinnava deva ani Meru ichina msg naku anandani dhayrani ichindi nenu nammina yesaya naa pradhana alakisthadu ani nammakam vachindi praise the lord brother
Heart touching message anna
Yeah pastor garu we are all under god CC camera 📸 .. including heart ,mind and egos... it’s a excellent warning ⚠️ massage its required to all included me 🙏thanks a lot 🙏
Hai
A
@@prasadsavara2845 bam
Deva naku thoduga vunnanduku niku mahima ganatha kalugunu ga ka
Yes God praise the Lord super spiritual message Anna
prised the Lord brother Aman 🕊🙏🙏🙏🙏🙏🙏🙏aman
Wonderful msg Anna 🙏🙏🙏
Praise the Lord 🙏 Have a nice day 💐 in the name of Jesus Christ..... Excellent massage 👍 God Bless you 🙏...E Massage Dwara Mana Devuniki Mahema Ghanata Prabhawamulu Kalugunugaka 🙏
Praise the lord brother 🙏🙏🙏 plz prayer my family 🙏🙏🙏
Praise the Lord 🙏🙏🙏
అయ్య నా గురించి ప్రేయర్ చేయండి 🙏plzz
Praised the lord brother Amen family for prayer
హల్లెలూయా
helaluya amen daudu ninnu devntunu gake
God tells before what we r going to be, Tq brother for god's words
Prise the Lord brother
Praise the Lord
Amen..thank u lord...bless us all...🙏🙏
Prise the lord anna.
My name vijaya
Job kosamn prayer.cheyamdi anna familykosm prayercheyamdi anna
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
God bless you
praise the lord annaya
Prais the Lord 🙏🙏👏👏👏 wonderful masgge
Praise the lord ayyagaru nijamuga devudu tana biddalanu eppudu chustune unnaru adi nenu anubhavinchanu
And the family of four years
Kyj jzjdosh. Jzoshzjspaoyspwpwpw UT 1st 9WOW8BaaæhdslshsgskJdidgddjdgjsodgjx 👞👞👞👞
Hkf
Devude naaku aadharam,yesayya kaapadu Deva.
Hallelujah hallelujah
Praise the Lord brother nice message
Praise the lord brothers garu
Prairise lord brother pl pray for me
Praise the lord brother very very good message brother
Annya price the lord
Thanqu Jesus glory of my lord John wesly Br super sermon god seeing everything and tears he will deliver surely Amen 🙏
Jj
Drjo
RADHIKA prasad