అమ్మా..మీరు వ్రాసిన మీనా నవల చదివాను.సినిమా గూడా చూశాను. ఎంత బాగా వ్రాసారు..తెలుగు జాతి చేసుకొన్న అదృష్టం.. ఆమె వ్రాసిన నవలలన్నీ ఇప్పటి తరం చదవాలి. ఒక తరాన్ని ఉర్రూత లూగించింది మీ రచనలు.అమ్మ గారి ఆత్మ శాంతి కలగాలని ఆశిస్తున్నాను.
Fantastic books and stories. Also she is so humble as if she has done nothing, despite being such a famous novelist whose books have become the biggest telugu movie hits. This generation should learn from people like this.
Sulochana Rani was a very good writer. Her writing was showing maturity in the later works. Initially they were like the teenage girl's drams and later the stories were showing lots of maturity. On the whole what she wrote are masterpieces by themselves. They speak of the maturity of the writer and her personality.
RIP.Great writer and Great role model.Excellent advices in very last interview.i had never seen a person with great celebrity status as that simple, not interested in publicity and also willing away from lime light and focusing on priorities what she really likes, great personality
SEEN FULL ON 16-4-2021 She is one of my favourate RACHAYITRI SMT.YADDANAPUDI SULOCHANA RANI. I READ ALMOST BOOKS WRITTEN BT HER FROM MY STUDENT LIFE. You are very simple medam and you are gifted by GOD to ourselves and great human being and self respected person really.
సులోచనా రాణి గారి శైలి ఇతర రచయితలలో కనపడదు. శైలి సులభంగా ఉండటమే కాకుండా charactrisation చాలా బాగుంటుంది. కథ లోని మలుపులు సహజంగా కనిపిస్తాయి, వాడే భాస సరళంగా ఎటువంటి abuse లేకుండా సంస్కార యుతంగా ఉంటుంది. The greatest writer in the modern time is yuddana pudi chulochanaa rani garu.
మేడం నేటి సమాజం పూర్తిగా మారిపోయింది. పూర్తిగా స్వార్ధముతో నిండిపోయింది. సమాజానికి మనము నిస్వార్ధముగా చేసిన సహాయం, ఎక్కవ భాగము భావిస్తున్నారు ఆంటే వీళ్ళకి ఎదో లోకువ అందుకే చేస్తున్నాడు అనె భావన అపోహ. స్వంత చెల్లెళ్లు, అన్నదమ్ముల ఒదినల ఆర్ధిక, వనరుల సహాయము పొందిన తరువాత, వారి కుటుంబం మొత్తానికి ఒడ్డుకి చేరిన తరువాత అన్నవి - నీ భాద్యత నువ్వు చేసావు, సమాజానికి చూపించుకోవడానికి, గొప్పకి అని తిరుగు సమాధానం. నువ్వు చేసావుకదా అని సామాజిక న్యాయం అనుకోకు. దానికి మేము చేయాలని బాండు ఎక్కడా లేదు అని ఎదురు జవాబు చెప్పిన సత్యం. ఆవగింజ విశ్వాసము లేని, రక్త సంబంధాలు నేటి నవ యువ సమాజము
My mom would borrow her books from mobile library in Hyderabad in our childhood🥰 Her novels are like mills n boons english novels with Damsels in distress romance n heart-breaks 🥰😍🤣
మొగలిరేకులు కత మాకు ఇంత సంతోషాన్ని ఇచ్చ్చిన మీకూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏10000..ఐన కూడా సరిపోదమ్మ.. టీవీ ఇండస్ట్రీ ఉన్నంత వరకు ఎప్పటికి చిరిగి పోదు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
1970 1980 మధ్య కాలం గోల్డెన్ పీరియడ్. ఈ కాలంలో అద్భుతమైన నవలలు ప్రతిభవంతులయినా రచయితలు ఎంతో మంది పాఠకులను ఎంతో అలరించారు. మంచి పుస్తకాలు చదివే ఆ రోజులు మళ్ళీ తిరిగి రావు.
I am greatest admirer since 1966while styding in Gadwal. What is your openion A but " chAKRA BRAMANAM" FILM CAME ON THOSE DAYS BY NAME OF ?" CHAKRAVARTHI
Chkarabramanam is not written by this writer. It was written by Koduri (later Arikepudi) Kousalya Devi another legendary writer in Telugu and contemporary writer at that time. She is also no more now.
I'm reading your so many novels I'm become big fan of you...your always lives in readers heart.🙏🙏
అమ్మా..మీరు వ్రాసిన మీనా నవల చదివాను.సినిమా గూడా చూశాను. ఎంత బాగా వ్రాసారు..తెలుగు జాతి చేసుకొన్న అదృష్టం.. ఆమె వ్రాసిన నవలలన్నీ ఇప్పటి తరం చదవాలి. ఒక తరాన్ని ఉర్రూత లూగించింది మీ రచనలు.అమ్మ గారి ఆత్మ శాంతి కలగాలని ఆశిస్తున్నాను.
Fantastic books and stories. Also she is so humble as if she has done nothing, despite being such a famous novelist whose books have become the biggest telugu movie hits. This generation should learn from people like this.
Sulochana Rani was a very good writer. Her writing was showing maturity in the later works. Initially they were like the teenage girl's drams and later the stories were showing lots of maturity. On the whole what she wrote are masterpieces by themselves. They speak of the maturity of the writer and her personality.
నాకు ఎంతో ఇష్టమైన రచయిత..ఆవిడ నవలలు అంటే నాకు చాలా ఇష్టం.. యద్దనపూడి సులోచనారాణి గారి కి వీరాభిమాని నీ.🙏🙏🙏
L ji ko
Superb madam
Anchor is soo good too, chetta questions adagakunda , interrupt cheyyakunda, study chesi vacharu
ఈ రచయిత్రి నవలలంటె, మాకు చాలా ఇష్టం ఇంటర్యూ చూస్తూంటే చాలా సంతోషం గా ఉంది థ్యాంక్యూ మేడమ్
RIP.Great writer and Great role model.Excellent advices in very last interview.i had never seen a person with great celebrity status as that simple, not interested in publicity and also willing away from lime light and focusing on priorities what she really likes, great personality
She shall be given Bharata Ratna. This will be a befitting tribute to this great LEGEND writer.
గొప్ప వ్యక్తి ని పరిచయం చేసారు ధన్యవాదాలు
SEEN FULL
ON 16-4-2021
She is one of my favourate RACHAYITRI
SMT.YADDANAPUDI SULOCHANA RANI. I READ ALMOST BOOKS WRITTEN BT HER FROM MY STUDENT LIFE.
You are very simple medam and you are gifted by GOD to ourselves and great human being and self respected person really.
ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ...
What excellently advised people what to do when she leaves the world.
సంతోషంగా పోయిరామ్మా
Varaganti Nagesh me
సులోచనా రాణి గారి శైలి ఇతర రచయితలలో కనపడదు. శైలి సులభంగా ఉండటమే కాకుండా charactrisation చాలా బాగుంటుంది. కథ లోని మలుపులు సహజంగా కనిపిస్తాయి, వాడే భాస సరళంగా ఎటువంటి abuse లేకుండా సంస్కార యుతంగా ఉంటుంది. The greatest writer in the modern time is yuddana pudi chulochanaa rani garu.
Thanks madam your advise
My favorite writer
Excellent my favorite writer yaddanapudi sulochanarani.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆమె రచనలు ఎంత అందమైన వో ఆమె వ్యక్తిత్వం కూడా అంత ఉన్న తంగవుంది
ఆమె చివరి వీడ్కోలు అని ఎంత నిబ్బరంగా చెప్పారు వున్న త విలువ లను తాను గ మలుచుకున్న విదానం ప్రతిమహిళకు ఆదర్శ మే
Very good interview madam.
🙏🙏🙏🙏👌👌👌👍👍
Amma...muru...super
మేడం నేటి సమాజం పూర్తిగా మారిపోయింది. పూర్తిగా స్వార్ధముతో నిండిపోయింది.
సమాజానికి మనము నిస్వార్ధముగా చేసిన సహాయం, ఎక్కవ భాగము భావిస్తున్నారు ఆంటే వీళ్ళకి ఎదో లోకువ అందుకే చేస్తున్నాడు అనె భావన అపోహ.
స్వంత చెల్లెళ్లు, అన్నదమ్ముల ఒదినల ఆర్ధిక, వనరుల సహాయము పొందిన తరువాత, వారి కుటుంబం మొత్తానికి ఒడ్డుకి చేరిన తరువాత అన్నవి - నీ భాద్యత నువ్వు చేసావు, సమాజానికి చూపించుకోవడానికి, గొప్పకి అని తిరుగు సమాధానం. నువ్వు చేసావుకదా అని సామాజిక న్యాయం అనుకోకు. దానికి మేము చేయాలని బాండు ఎక్కడా లేదు అని ఎదురు జవాబు చెప్పిన సత్యం. ఆవగింజ విశ్వాసము లేని, రక్త సంబంధాలు నేటి నవ యువ సమాజము
Wonderful...mam🙏
నేను మెచ్చిన నాకు నచ్చిన అతి గొప్ప రచయిత్రి .
సులోచనా రాణి నవలలు అన్ని చదివాము ఆ మె లాగా ఎవరూ రాయలేరు ఇకముందు కూడా
Great woman writer.
My mom would borrow her books from mobile library in Hyderabad in our childhood🥰
Her novels are like mills n boons english novels with Damsels in distress romance n heart-breaks 🥰😍🤣
Nenu recent ga chadivanu andi ... superb ga undhi secratary book ...chala books chadivanu kani e elanti book chadavaledu
Super analysis Trivikram garu
చక్కటి సూచనలు ఇచ్చారు... ఇంటర్వూ చాలా బాగుంది... ఆరోజుల్లో సెక్రటరీ నవల 15 సార్లు చదివాను...
My favourite novelist i
Great inspiration to us
Great writer
You are great writer
Rip Madam tanq so much
మొగలిరేకులు కత మాకు ఇంత సంతోషాన్ని ఇచ్చ్చిన మీకూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏10000..ఐన కూడా సరిపోదమ్మ.. టీవీ ఇండస్ట్రీ ఉన్నంత వరకు ఎప్పటికి చిరిగి పోదు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జయంతి తేసుకృతినో రససిద్ధా: కవీశ్వరా:
నాస్తి ఏషామ్ యశ: కాయే జరామరణజమ్ భయం !!
Nag Rotte 0p
1970 1980 మధ్య కాలం గోల్డెన్ పీరియడ్. ఈ కాలంలో అద్భుతమైన నవలలు ప్రతిభవంతులయినా రచయితలు ఎంతో మంది పాఠకులను ఎంతో అలరించారు. మంచి పుస్తకాలు చదివే ఆ రోజులు మళ్ళీ తిరిగి రావు.
Miss you mam 🙏🙏
గొప్పవారెప్పుడు... ఇలా వినయంగా ఉంటారు.
The grate righter madem
Am big fan of u mam..
నా ఊహల్లో వున్న మీనా ని ఇంతవరకు ఎవరూ నవల లో వున్నట్టు గా తీయలేక పోయారు.
A aa movie meena story ne kadha
మీనా సినిమాగా విజయ నిర్మల గారు బాగానే తీశారు.
నాకు తెలిసిన ఓకే ఒక మహీళా అద్బత రచయుత్రి గారు
6దశాబ్దాలు క్రితం మీ కవిత్వం పాఠకులకి అంతా చక్కగా వివరించారు
50 years ago the situation and social ethic entirely different. Now it is entirely different.
College lo unnappudu classes lo kuda donga tananga secretary navala chadive vallam.hats off to sulochanagaru..
Secretary novel ni evarina director as it is ga antha bhavukatha tho chesthe choodakandi vundi
I love her
she proved ladies power
23:40
Meeku padabivandanam ammagaru
great women
rest in peace amma
Rachaithalaku time aipotundani munde telustundemo?
ఆడది ఎంత స్ట్రాంగ్ ఉండాలో మీ కథానాయికను అంత బాగా చిత్రించి వ్రాసారు మీనవలో. మేము పడి పడి మీనవలలు చదివే వాళ్ళము.
😊🙏🙏🙏🙏
Hi
నిస్వార్థ కృషి సమాజానికి కేవలము పుస్తకాల్లో నే ఇమిడి ఉన్నాది. దాని విలువలు ఇప్పుడు మాత్రం చాలా మంది ప్రజలు కి గ్రహింపు లీదు.
I am greatest admirer since 1966while styding in Gadwal. What is your openion A but " chAKRA BRAMANAM" FILM CAME ON THOSE DAYS BY NAME OF ?" CHAKRAVARTHI
Chkarabramanam is not written by this writer. It was written by Koduri (later Arikepudi) Kousalya Devi another legendary writer in Telugu and contemporary writer at that time. She is also no more now.
the movie was Dr. Chakravarthy by ANR and Savithri
Medam gari nalallo the best naval Ee desam nakemichhimdi.
🙏🙏🙏😊
Maa ille University
Hero rich.. heroine his poor staff.
Last scene they are close relatives. Most of her stories.
She knows her డెత్.she was passed away at daughters place usa.
Sulochana devi gariki Kanisam credits kuda ivvakunda stories ela dobbeyali anipinchindi ra Guruji ga 🤬🤬🤬
24 years lo mee photo okati pettandi madam
Trivikiram adadi kadu adavaru anadi
ఆవిడ కాదు.వారిని అనాలి
Great writer