విజయవాడలో మోడీ క్రేజ్... వెర్రెత్తిపోయిన అభిమానులు! II Narendra Modi Following In Vijayawada

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • #pmmodi #pmmodilive #narendramodi #narendramodi #vijayawada #Modivijayawada
    Check out the latest news from Andhra Pradesh, Telangana, India, and around the world. The latest news on Tollywood, Politics, Business, Cricket, Technology, Automobile, Lifestyle & Health, and Travel. More on asianetnews.com
    SUBSCRIBE OUR CHANNEL FOR UPDATES!
    Website ► telugu.asianetn...
    Facebook ► / asianetnewstelugu
    Twitter ► / asianetnewstl
    Click here to subscribe to our channel: goo.gl/Fazm89

ความคิดเห็น • 551

  • @sukanyamogaligidda8171
    @sukanyamogaligidda8171 4 หลายเดือนก่อน +164

    తమకోసం కాకుండా ప్రజల సేవ చేసే నాయకులు ఎప్పుడు ప్రజల మన్ననలు పొందుతారు

  • @venkateswararao7219
    @venkateswararao7219 4 หลายเดือนก่อน +200

    నిజయతికి మారుపేరు మోడీ,అందుకే అంత క్రేజ్🎉😂❤

    • @prakashk1768
      @prakashk1768 4 หลายเดือนก่อน +1

      ఇంతకు వారు ఆంధ్ర వాళ్ళ,లేక గుజరాత్ ప్యాకేజ్ బ్యాచ్,

    • @jppriya-ow6fy
      @jppriya-ow6fy 4 หลายเดือนก่อน

      ​@@prakashk1768meeru mararu

    • @KK-on1bk
      @KK-on1bk 4 หลายเดือนก่อน +5

      @@prakashk1768nuvvu package batch ayite andaru avvalani leduga 😂😂😂

    • @prakashk1768
      @prakashk1768 4 หลายเดือนก่อน

      @@KK-on1bk ఏమీ లేదు,, ఎప్పుడూ లేనిది, మా సౌత్ లో,అదే మోది గుజరాత్,డ్రామా ప్యాకేజ్ బ్యాచ్,లాగ అనిపించింది,ఎక్కడన్నా మోది ఇలా వీద్దుల్లో,వస్తె,మోది మోది మోది, హా హా హా హా,

    • @prakashk1768
      @prakashk1768 4 หลายเดือนก่อน

      ఓహో అంటే హిందువులను మోసము చేయడమా,మరి మణిపూర్ పుల్ల్వమ,నిజాయతీ ఎక్కడమ్మా,

  • @skumar-dt6fq
    @skumar-dt6fq 4 หลายเดือนก่อน +73

    ధర్మాన్ని దేశాన్ని బాగు పరిచే మొనగాడు మోడీ జై బిజెపి

  • @chandrasekhargoli2183
    @chandrasekhargoli2183 4 หลายเดือนก่อน +78

    జై బీజేపీ, జై భారత్, జై శ్రీ రామ్, జై ఆంధ్ర, జై తెలంాణా 🚩🙏

  • @kadalinarayana5106
    @kadalinarayana5106 4 หลายเดือนก่อน +48

    ఇలాంటి నాయకుడు మళ్ళీ రాడు జాగ్రత్తగా కాపాడుకోవాలి

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 4 หลายเดือนก่อน +59

    One and only Modi

  • @cheryalarajesham9981
    @cheryalarajesham9981 4 หลายเดือนก่อน +44

    జై జై బీజేపీ.

  • @chandrashekharraogayatri4863
    @chandrashekharraogayatri4863 4 หลายเดือนก่อน +46

    మోడీ ప్రక్కనే మీ అందం.... బాబు...

  • @ramdas2343
    @ramdas2343 4 หลายเดือนก่อน +9

    హిందూ ప్రజల హృదయ సామ్రాట్టు నరేంద్ర మోడీ గారు. కమలానికి ఓటు వేద్దాం దేశాన్ని రక్షిద్దాం. జైశ్రీరామ్

  • @balagolla9443
    @balagolla9443 4 หลายเดือนก่อน +33

    Jaihomodiji

  • @prabhakarkamba1109
    @prabhakarkamba1109 4 หลายเดือนก่อน +16

    Jai modi ji

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 4 หลายเดือนก่อน +10

    Jai Bharat,Jai Modi,Jai Yogi

  • @sumanthkumar157
    @sumanthkumar157 4 หลายเดือนก่อน +7

    Did not Expect this much of Craziness for Modi in Andhra.. this is Pure Love for a Leader ❤❤❤❤
    Love from Hyderabad ❤

  • @hind.26
    @hind.26 4 หลายเดือนก่อน +4

    జై హింద్

  • @KiranRsuri
    @KiranRsuri 4 หลายเดือนก่อน +9

    Na life loo elatavi chudaladu mali ravu enta prajaadrana una mana PM modi garu nidu nuru ala chalaga undali.

  • @ganeshsai7840
    @ganeshsai7840 4 หลายเดือนก่อน +8

    Jai sree Modi ji, Jai sree Babu garu, Jai sree Pawan kalyan garu 🙏🙏🙏

  • @sriprabhumanik
    @sriprabhumanik 4 หลายเดือนก่อน +4

    కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు అజేయమేరు(అజ్మీర్ రాజస్థానము) నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు గంగోత్రి నుంచి కావేరీ వరకు....కేదారం నుంచి రామేశ్వరం వరకు సోమనాథ్ నుంచి కామరూప(అస్సాం వరకు) అందరి హృదయాలు గెలుచుకున్న ఏకైక నేత నిఖార్సయిన దేశ భక్తుడు...అలుపెరుగని దేశ సేవకుడూ..
    కొన ఊపిరితో ఉన్న భారత అస్తిత్వానికి నూతన జవసత్వాలు అందించి దేశ ప్రతిష్టను అందనంత ఎత్తు శిఖరాలకు చేర్చిన ..భారత భాగ్యవిధాత దేశానికి త్రాత మన తాత
    ఏ విదేశీ తొత్తులు ఢీ కొట్టలేని
    ఉక్కు మనీషి
    మన మోడీ...

  • @mkprasaddr5423
    @mkprasaddr5423 4 หลายเดือนก่อน +6

    Jaimodi jaibjp

  • @mkprasaddr5423
    @mkprasaddr5423 4 หลายเดือนก่อน +5

    Jaimodi

  • @rajendraprasad7265
    @rajendraprasad7265 4 หลายเดือนก่อน +6

    Craze ka baaap pk 💪🔥 jai tdp & jai modi thata

  • @mahi181481
    @mahi181481 4 หลายเดือนก่อน +16

    Vote for BJP Jai Modi ji 🙏

  • @subharamanambatchu5291
    @subharamanambatchu5291 4 หลายเดือนก่อน +9

    Telugu vaalla abhimaanam ❤

  • @bavakichitti
    @bavakichitti 4 หลายเดือนก่อน +1

    Aanandam ❤

  • @paramjyothivlogs
    @paramjyothivlogs 4 หลายเดือนก่อน +1

    భారత దేశాన్ని ఉద్ధరించడానికి అవతరించిన యోధుడు "మోడీ" గారికి శతసహస్ర వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @b.sampathreddy6724
    @b.sampathreddy6724 4 หลายเดือนก่อน +4

    That is power of Modi Jay Bharat mata ki Jay Jay BJP

  • @NareshJakkula-j8k
    @NareshJakkula-j8k 4 หลายเดือนก่อน

    కారణజన్ముడు మోడీజీ... ఓటమి ఎరుగని వీరుడు...జై హో మోడీజీ.

  • @rambabubathula7557
    @rambabubathula7557 4 หลายเดือนก่อน +1

    కలియుగ శ్రీరాముడు మన మోడీ గారు ❤🚩🚩🚩

  • @versatileboy9601
    @versatileboy9601 4 หลายเดือนก่อน +1

    Modi Modi Modi ❤❤❤❤❤❤❤❤❤

  • @nagarajugowd3797
    @nagarajugowd3797 4 หลายเดือนก่อน +4

    Please vote for bjp save India

  • @adumullerabindar942
    @adumullerabindar942 4 หลายเดือนก่อน

    భారత దేశంలో మన హిందువులు సురక్షితంగా బ్రతకాలంటే, ప్రతీ సారి బిజెపి నే గెలిపిద్దాం.
    మనమంతా సురక్షితంగా జీవిద్దాం.
    జై బిజెపి.
    జై నరేంద్ర మోడి.

  • @narasimhareddy5950
    @narasimhareddy5950 4 หลายเดือนก่อน +1

    Jai shri ram jai hind jai Bharath 🙏

  • @telugupadhyaluprasadsir4840
    @telugupadhyaluprasadsir4840 4 หลายเดือนก่อน +2

    🙏

  • @gavaraapparao8309
    @gavaraapparao8309 4 หลายเดือนก่อน

    Modi jindabad Modi jindabad Modi jindabad Jai hind

  • @ayalurutv3267
    @ayalurutv3267 4 หลายเดือนก่อน +1

    తమను ప్రేమించే నాయకుడు, దేశాన్ని గౌరవించే నాయకుడు కావాలి అని ప్రజలు ఎంత వెర్రెత్తి ఉన్నారో, గత 60; ఏండ్లు ఎంతగా ఎదురు చూశారు ఈ జన సునామీ చూస్తే తెలిసిపోతుంది
    జనం కోసం మోడీ కాదు, ఇప్పుడు మోడీ. కోసం జనం ❤

  • @maheshmudiraj4586
    @maheshmudiraj4586 4 หลายเดือนก่อน +1

    ప్రపంచంలో ఎక్కడలేని అభిమానం ఒక్క మోడీకే సొంతం

  • @bhatakanti7294
    @bhatakanti7294 4 หลายเดือนก่อน

    No words..pure emotions from people .

  • @venkatanarasimhaamudalapal8758
    @venkatanarasimhaamudalapal8758 4 หลายเดือนก่อน

    Jai Narendra Modi ji super🎉🎉🎉🎉❤

  • @maruthibe9971
    @maruthibe9971 4 หลายเดือนก่อน

    No words 😢😢😢❤❤❤

  • @siranjeevibabblu6844
    @siranjeevibabblu6844 4 หลายเดือนก่อน

    narendra modi 😍😍😍😍😍😍😍

  • @vigneshchunchu8863
    @vigneshchunchu8863 4 หลายเดือนก่อน

    Modi. Jai.

  • @fantom6218
    @fantom6218 4 หลายเดือนก่อน +7

    Thalaiva 🚩🫶💫

  • @Mayur.17771
    @Mayur.17771 4 หลายเดือนก่อน

    Goosebumps ❤❤❤❤❤

  • @ShivashankarL-i6x
    @ShivashankarL-i6x 4 หลายเดือนก่อน

    That's really great, Jai NAMO

  • @sunithapodduturi5570
    @sunithapodduturi5570 4 หลายเดือนก่อน

    Jayaho Modiji 🎉🎉🎉🎉🎉🎉

  • @pawanrathi7257
    @pawanrathi7257 4 หลายเดือนก่อน +1

    जय श्री राम 🙏🙏

  • @tarunreddy1040
    @tarunreddy1040 4 หลายเดือนก่อน

    Jai Modi

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 4 หลายเดือนก่อน

    Excellent 👍

  • @niranjanniru7311
    @niranjanniru7311 4 หลายเดือนก่อน +1

    ❤realy people looking modi like ❤❤God ❤

  • @akshaygharu8666
    @akshaygharu8666 4 หลายเดือนก่อน

    Modi ji ❤

  • @venkatagovinda2086
    @venkatagovinda2086 4 หลายเดือนก่อน

    ❤🙏👌

  • @VivekRao-b5y
    @VivekRao-b5y 4 หลายเดือนก่อน +1

    Go and cast your vote... must

  • @VivekRao-b5y
    @VivekRao-b5y 4 หลายเดือนก่อน

    Jai shree Ram ❤❤❤❤

  • @PremaGNayak-u3d
    @PremaGNayak-u3d 4 หลายเดือนก่อน

    Jai modijiii. ..

  • @rathvababu9504
    @rathvababu9504 4 หลายเดือนก่อน

    Best movement ❤

  • @muralivenugopal4016
    @muralivenugopal4016 4 หลายเดือนก่อน

    I love India great 👍 modi ji Jai Bharat

  • @rameshb4480
    @rameshb4480 4 หลายเดือนก่อน

    That’s Modi. Jai Hind 🇮🇳

  • @WELCOMEBHARAT6
    @WELCOMEBHARAT6 4 หลายเดือนก่อน

    Energetic youngest and shining star modiji

  • @SarikondaSrinivas-w6z
    @SarikondaSrinivas-w6z 4 หลายเดือนก่อน

    Modi Modi modo....ఈశ్వర రూపం.....🎉🎉

  • @krishnadhasarikrishna9631
    @krishnadhasarikrishna9631 4 หลายเดือนก่อน

    Jai bharat Jai modi Jai shree Ram 🎉🎉🎉🎉❤❤❤❤

  • @pankajsingh-cp8dj
    @pankajsingh-cp8dj 4 หลายเดือนก่อน

    Modi g & Pawan kalyan. Both r my inspiration
    RAM RAM 🙏🙏

  • @venkateswarluboorla6003
    @venkateswarluboorla6003 4 หลายเดือนก่อน

    NOW INDIA NEEDS MODI AGAIN AS P.M..The country I'll be strengthened under MODI

  • @sudipdutt4014
    @sudipdutt4014 4 หลายเดือนก่อน

    WHAT A CRAZE...JAI SHREE RAM.

  • @rajunook7050
    @rajunook7050 4 หลายเดือนก่อน +1

    super Hindi super super adirindi Pawan Kalyan BGP అదిరింది పవన్ కళ్యాణ్ bgp

  • @buddamsharanam1482
    @buddamsharanam1482 4 หลายเดือนก่อน +1

    👍🏿GREAT 👍🏿❤🇮🇳🐯🤴LEADER🤴🦁🇮🇳❤️ EMPEROR🦁🤴OF🌍🦁🤴EMPEROR'S🤴🐯🌍❤️🇮🇳🦁🤴PM SREE NARENDRA MODIJI🤴🐯🇮🇳❤️🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @narasimharajupotturi8894
    @narasimharajupotturi8894 4 หลายเดือนก่อน +177

    అది కేక, అది ఆప్యాత, అది నిజమైన అభిమానం, అది క్రేజ్ . దేశ గౌరవాన్ని నిలబెడతారు విజయవాడ ప్రజలు. జై మోడీ , జై హింద్.

  • @mahendergaddagunti2801
    @mahendergaddagunti2801 4 หลายเดือนก่อน +395

    మోడీ గారి వేవ్ లో కాంగ్రెస్ కనుమరుగైపోయిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు
    జై బిజెపి జై నరేంద్ర మోడీ జీ

    • @BjpKodangalconstituency
      @BjpKodangalconstituency 4 หลายเดือนก่อน +14

      Nijame bro 😂

    • @nationfirst19943
      @nationfirst19943 4 หลายเดือนก่อน +12

      Congress ekkada ledu

    • @Sreenu-kr9kf
      @Sreenu-kr9kf 4 หลายเดือนก่อน +8

      Yes

    • @VatsalaKb
      @VatsalaKb 4 หลายเดือนก่อน +14

      Modi gari nayakatvam vardillali

    • @KK-on1bk
      @KK-on1bk 4 หลายเดือนก่อน +2

      @@nationfirst19943vundedi konni chotla, vundi konni chotla inka kani chala taggipoyindi ipudu. Ika next stage kanumaruge 😂😂😂

  • @samudhraa
    @samudhraa 4 หลายเดือนก่อน +157

    మా ధైర్యం మా నమ్మకం ప్రతి భారతీయ దేవుడు మా మోదీ మా బలం

  • @KommireddyCRNaidu
    @KommireddyCRNaidu 4 หลายเดือนก่อน +77

    గత 10సం నుంచి మోడిగారు చేస్తున్న అభివృద్ధి చూసి కూడా "చూడనట్టుగా నటించే" ప్రతీ పౌరుడు మన దేశంలో "అసలైన గుడ్డి" వాళ్ళు 🎯 !

  • @nageshwartelu738
    @nageshwartelu738 4 หลายเดือนก่อน +249

    ఆంధ్రా మోడీ అభిమానులకు పాదయాత్రలో పాల్గొన్న ఈ దేశ ముద్దు బిడ్డలకు పాదభినందనలు 🙏❤️

    • @prakashk1768
      @prakashk1768 4 หลายเดือนก่อน +2

      మొన్న ఇలాగే ఇ బ్యాచ్ కర్నాటక తెలంగాణా లో,same to same, deposit రాలే

    • @prakashk1768
      @prakashk1768 4 หลายเดือนก่อน

      యాత్ర నా లేక ప్యాకేజ్ జాత్ర న,ఆంధ్ర వాళ్ళ,నిజమా,

    • @PalaparthiSivaSankaraPrasad
      @PalaparthiSivaSankaraPrasad 4 หลายเดือนก่อน +1

      🕉🔱🕉🇮🇳🙏👏

    • @sivavlogs9848
      @sivavlogs9848 4 หลายเดือนก่อน

      Polavaram ledu, special status ledu, railway zone ledu.. velli modi sanka ....

    • @Exmuslim68740
      @Exmuslim68740 4 หลายเดือนก่อน

      @@sivavlogs9848 nekku pillalluleru kuda modi ne karanama 😂😂😂 marandra babu 😅 evari paridiloki avi vuntayo kuda teleyadu 😅😅

  • @Mywishtimepass
    @Mywishtimepass 4 หลายเดือนก่อน +323

    ఇంత స్వచ్ఛమైన అభిమానం పొందిన one only PM మోడీగారు❤❤❤ జైశ్రీరామ్❤❤❤

  • @rajsreerala
    @rajsreerala 4 หลายเดือนก่อน +39

    ఆంధ్రప్రదేశ్ లోని హిందూ ప్రజలారా హిందూ ధర్మాన్ని కాపాడే వారిని ఎన్నుకోండి 🙏🚩💪

  • @manisai7156
    @manisai7156 4 หลายเดือนก่อน +115

    జయహో బీజేపీ, జై మోదీజీ 🙏

  • @skumar-dt6fq
    @skumar-dt6fq 4 หลายเดือนก่อน +47

    ఇంత మంచి మనిషిని మన టీవీ చానల్స్ మన దగ్గరగా వచ్చిన చూపించవు ఇదే మన కర్మ

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 4 หลายเดือนก่อน +29

    ❤ Indian great leader Shri Narendra Modi ji ❤ ఓం శ్రీ రామ్ నా జీవితంలో చూస్తానా చూడనా అనుకున్నా❤ ఈ దేశంలో మార్పు కోరుకుంటుంది❤

  • @oldmonk7339
    @oldmonk7339 4 หลายเดือนก่อน +84

    ఇదేదో 2019లో బాబు గారు సహకరించి ఉంటే ఇప్పటికే బీజేపీ మెజారిటీ ఉండేది

    • @krishnavenikuntlapalli1470
      @krishnavenikuntlapalli1470 4 หลายเดือนก่อน +8

      Babu gaari sahakaram modi gaariki avasaram ledu. Modi gaari valla babuku konni seats ekkuva vasthayi.

    • @KK-on1bk
      @KK-on1bk 4 หลายเดือนก่อน +3

      BJP ipudu kuda majority lone vundi. Kani padavi lo lenidi Babu ne 😂😂😂

  • @muraliappam
    @muraliappam 4 หลายเดือนก่อน +52

    దేశభక్తిని నరనారానా నింపుకున్న నరేంద్రునికే మన ఓటు

  • @sangarasbalasurenderrao8100
    @sangarasbalasurenderrao8100 4 หลายเดือนก่อน +65

    జై మోదీ.జై హిందూ శక్తి.

  • @bachuramu3898
    @bachuramu3898 4 หลายเดือนก่อน +24

    ఇంతటి స్వచ్ఛమైన ప్రేమ ఒక్క మోది కి మాత్రమే.....కాని ఇందుకు మనం చెయవలసింది ఒక్కటే... పోలింగ్ స్టేషన్ కు వెళ్ళి భాద్యతగా ఓటు వేయడం...

  • @varaprasadvizag36
    @varaprasadvizag36 4 หลายเดือนก่อน +82

    ఆంధ్రా పిపుల్,కి నిష్కల్మషమైన ప్రేమా ! మా ప్రేమా ఇలానే ఉంటుంది భరత్ మాతా కి జై ❤ 🙏🙏🙏🙏🙏

  • @Naraboina-wu6gu
    @Naraboina-wu6gu 4 หลายเดือนก่อน +54

    జై మోడీజీ. జై హిందూ 🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏

  • @bnsharmabhagavathula6458
    @bnsharmabhagavathula6458 4 หลายเดือนก่อน +46

    జై శ్రీరామ్ జై బీజేపీ జై మోది

  • @hind.26
    @hind.26 4 หลายเดือนก่อน +31

    కమలం గుర్తుకు ఓటు వేయండి సుస్థిర పాలన కోసం.

  • @జైహింద్-ప4ఘ
    @జైహింద్-ప4ఘ 4 หลายเดือนก่อน +17

    ఇదేమి ఆనందం,ఉత్సాహం సామి యాడ చూడలే......దేవుణ్ణి ముక్కినట్టు ముక్కుతున్నారు..మోది నిజంగా కారణజన్ముడు సామి...జై హింద్..

    • @ravi_indian252
      @ravi_indian252 4 หลายเดือนก่อน

      Kahna kya chahte ho

  • @kirankumarbw
    @kirankumarbw 4 หลายเดือนก่อน +45

    ఆ త్రిమూర్తులు ని చూస్తుంటే నాకూ రాష్ట్ర భవిష్యత్తు ఇంకా దేశ భవిష్యత్తు కనబడుతుంది 🎉🎉

  • @rariankandth3chandrasekh-cn5ur
    @rariankandth3chandrasekh-cn5ur 4 หลายเดือนก่อน +24

    నేనింతవరకు చూసిన వీడియోలులో The best వీడియో ఇది.

  • @rajsreerala
    @rajsreerala 4 หลายเดือนก่อน +19

    ఇదే ప్రేమని, ఆప్యాయతను, అభిమానాన్ని , దేశభక్తిని ఓటు రూపంగా ఇవ్వండి . భారత్ మాతకి జై, జై శ్రీ రామ్ 🙏🙏🚩💪

  • @SivaramaKrishnakumar-t4r
    @SivaramaKrishnakumar-t4r 4 หลายเดือนก่อน +19

    Modiji lanti craze unna nayakudu bahusa yevvaru undaremo.god bless you modi

  • @ravisjambula4807
    @ravisjambula4807 4 หลายเดือนก่อน +48

    జై బిజెపి జై మోడీ

  • @Ravi-kq7rc
    @Ravi-kq7rc 4 หลายเดือนก่อน +32

    This is the reply given by our young people to the opposition party's jai hind modiji once more

  • @BhaskarBhaskar-li6zg
    @BhaskarBhaskar-li6zg 4 หลายเดือนก่อน +46

    MODI is greatest of all times.

  • @RaviVodyarapu
    @RaviVodyarapu 4 หลายเดือนก่อน +43

    Jai bjp..modi

  • @బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా

    జై శ్రీరామ్ జై భారత్
    జై బీజేపీ జై మోడీ ...🙏🕉️🚩

  • @srinivasswaroop5423
    @srinivasswaroop5423 4 หลายเดือนก่อน +32

    JAI MODI JI
    BHARATH PRIME MINISTER MODI JI

  • @samudhraa
    @samudhraa 4 หลายเดือนก่อน +53

    గుంట నక్కల మధ్య ప్రతి హిందువు మానసికంగా కృంగిపోతున్నారు ఏ అవకాశం లేక ప్రాంతీయ పార్టీలకు అ ఇష్టంగానే ఓటు వేస్తున్నాడు కానీ ఈరోజు ఇలా మా విజయవాడ వీధులలో మోదీ గారు అలా వస్తుంటే సింహం వస్తున్నట్టుగా ఉంది నేనున్నాను మీకోసం అనే నమ్మకం మాకు కల్పిస్తున్నట్టు ఉంది అక్కడున్న ప్రతి హిందువు ఆనందభాష్పాలతో మోదీ గారిని మొక్కుతున్నారు ఇది కదా ఒక నాయకుడి లక్షణం ఇది కదా మాకు కావాల్సింది జయహో బిజెపి జయ జయహో ఆంధ్ర బిజెపి ఈ ప్రాంతీయ పార్టీలను గుంట నక్కలు అన్నిటిని తరిమేసి మోదీ అనే సింహం ఇక్కడ పరిపాలిస్తే నాకు చూడాలని ఉంది జైహింద్ జై భారత్

    • @Uniquevideos0789
      @Uniquevideos0789 4 หลายเดือนก่อน

      Anduke MODI gariki vote veyandi,mi chuttu unnavalto veyinchandi,apude mi kala neraverutundi 😊

    • @mvaralaxmi2678
      @mvaralaxmi2678 4 หลายเดือนก่อน +4

      ,🙏👌

    • @kartikgarlapati8202
      @kartikgarlapati8202 4 หลายเดือนก่อน +2

      🙏🙏

    • @geetathumula7140
      @geetathumula7140 4 หลายเดือนก่อน +2

      🙏🙏🙏🙏

    • @vishnureddy6097
      @vishnureddy6097 4 หลายเดือนก่อน

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 4 หลายเดือนก่อน +23

    Extraordinary enthusiasm of the public for Narendra Modi! We’re sure, it transforms into votes.

  • @ravisjambula4807
    @ravisjambula4807 4 หลายเดือนก่อน +33

    హర హర మోడీ జయ జయ మోడీ

  • @manojv2701
    @manojv2701 4 หลายเดือนก่อน +7

    deko india ka share modi ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @anonymousbeing6278
    @anonymousbeing6278 4 หลายเดือนก่อน +14

    కంట్లో నుండి నీళ్లు vachesay

    • @sunithapodduturi5570
      @sunithapodduturi5570 4 หลายเดือนก่อน +1

      Yes naaku kuda

    • @bilwaprasads
      @bilwaprasads 4 หลายเดือนก่อน +1

      😢❤❤❤same here 🙏🏻🙏🏻🙏🏻

  • @gamer-qx2rd
    @gamer-qx2rd 4 หลายเดือนก่อน +38

    Hero of heroes Narendra Modi

  • @druva3697
    @druva3697 4 หลายเดือนก่อน +14

    This is reality for Andhra public they want to change in to BJP because they gave one chance to Babu and One chance to Jagan now its time for BJP - Bharath Matha Ki Jai.