ఎన్టీఆర్ కి నో ఎంట్రీ..?! | Kilaru Nagarjuna | Jr. NTR | Pawankalyan | Chandrababu | Jagan | TM

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 มิ.ย. 2024
  • For Your Business Promotions
    CONTACT : 7799-789-788
    Tree Media News Channel is The Home of Political Hub.
    Subscribe for Telugu Political Videos.
    #treemedianews
    Follow Us On
    Website : treemedia.in/
    Facebook : / treemedianews
    Twitter : / treemedianews
    ఎన్టీఆర్ కి నో ఎంట్రీ..?! | Kilaru Nagarjuna | Jr. NTR | Pawankalyan | Chandrababu | Jagan | TM
    #YcpdisasterInAP #Chandrababu #ysjagan #pawankalyan
    #ApnewCabinet #news #apnews #breakingnews #live #newstoday #bharathi #andhrapradesh #naraloeksh #roja #kilarunagarjuna #venuswamy #kodalinani
    #pennaliramakrishna #ysjagan #evmmachine #kcr #kapal
    #realtalkwithanji #apelections2024 #apelectionresults
    #jagan #ysrcp #sharmila #sunitha #avinashreddy #apelections #appolitics #apelections2024 #apelectionsurvey #apelections2024 #apnextcm
    #ysjagan #chandrababu #pawankalyan #ysrcp #ysrcpsocialmedia #ysrcpparty #ysrcpgovernment #ysrcpjagan #ycp #ycpparty #ycpvsjanasena #ycpvstdp #ycpvsbjp #tdp #tdpnews #tdpvsycp #tdpjanasenaallience #tdpleaders #tdplive #tdpofficial #janasena #janasenaparty #janasenani #janasenayuvashakti #janasenapartysurvey #bjp #bjpnews #bjpindia #bjpvscongress #bjpgovernment #bjptelangana #bjpparty #bjpandhrapradesh #congress #congressparty #sharmila #yssharmila #pawankalyanfans #chandrababunaidu #cbn #cbnnews #naralokesh #narachandrababunaidu #naralokeshpadayatra #naralokeshofficial #ysjaganmohanreddy #ysjaganagain #ysjaganlive #ysjaganruling #ysjagancares #modi #apnews #telangananews #andhrapradesh #telangana #telangananews #appolitics #telanganapolitics #ap #ts #trs #brs #trsparty #kcr #ktr #harishrao
    #treemedia #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel #telugufacts#interestingfacts#factsintelugu

ความคิดเห็น • 420

  • @rmasineni
    @rmasineni 23 วันที่ผ่านมา +149

    Jr NTR కు తెలుగు దేశం అభిమాని హృదయంలో స్థానం లేదు. Lokesh won the hearts of TDP followers.

    • @rajendrababugarapati1075
      @rajendrababugarapati1075 23 วันที่ผ่านมา +11

      ఆమాట నువ్వెలా చెబుతావు...1982 నుంచి తెలుగుదేశం అభిమాని అయిన నేను జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమానిని.

    • @avinashteja1620
      @avinashteja1620 23 วันที่ผ่านมา +7

      ​@@rajendrababugarapati1075ఎన్టీఆర్ కోసం వెయిటింగ్ ఆ

    • @pct8200
      @pct8200 22 วันที่ผ่านมา

      ​@rajendrababugarapati1075 oh tdp Abimani...cbn ni arrest chesinapudu mee nayakudu em chesadu...may be 10% neelantivallu tdp peru chepukuni vundachu...kaani..tdp ante nijamaina abimaanam vunavaalu athanini mammary and vadilesaru

    • @amaranathahn7932
      @amaranathahn7932 22 วันที่ผ่านมา +1

      Tokke em kaadu, antha Pawan mahimaa

    • @skveecreations8312
      @skveecreations8312 22 วันที่ผ่านมา +3

      Lokesh ipudu nippu matramekadu parinathi chendina oka Rajakeeya nayakudu

  • @viplavib2181
    @viplavib2181 23 วันที่ผ่านมา +75

    ఎన్టీఆర్ మామకు CBN అంటే అక్కసు, దాని ఫలితమే ఎన్టీఆర్ ప్రవర్తన, ఇంకా వంశీ, నాని influence ఉండనే ఉంది, అదే అతనికి వినాసనకారి

    • @rajendrababugarapati1075
      @rajendrababugarapati1075 23 วันที่ผ่านมา +1

      అని నీకు ఎవరు చెప్పారు... తెలుగుదేశం కార్యకర్తలమైన మేము కూడా తెలుగుదేశం నాయకుల ప్రవర్తన వలన విసిగిపోయి ఓట్లు వేసి దూరంగా ఉంటున్నాము..వాస్తవం గ్రహించి మాట్లాడు...తెలుగుదేశం పార్టీలో అసలైన వారికి ఎప్పుడూ చోటు లేదు.

    • @vivekreddy3922
      @vivekreddy3922 6 วันที่ผ่านมา

      Kalyan Ram gurinchi enduku matladaru ra meeru, NTR ni thittadaniki matram 1st untaru pacha lanzakodakallara

    • @vivekreddy3922
      @vivekreddy3922 6 วันที่ผ่านมา

      NTR has no influence of any ycp people, NTR is mature, it's immature TDP village ppl who r not understanding NTR, Kalyan Ram & NTR wants to maintain some gap with politics not TDP, being Actor their responsibilities r to make their cinema fans happy not political fans, it's some caste fans who don't have brains to understand this r getting hurted for nothing like erripuks!

  • @p.d.chowdary3387
    @p.d.chowdary3387 20 วันที่ผ่านมา +24

    జూనియర్ టీడీపి పార్టీకి అవసరం లేదు అని నా అభిప్రాయం

    • @vivekreddy3922
      @vivekreddy3922 6 วันที่ผ่านมา

      Kalyan Ram gurinchi enduku matladaru ra meeru, NTR ni thittadaniki matram 1st untaru pacha lanzakodakallara

  • @ramalaxmithumu6840
    @ramalaxmithumu6840 19 วันที่ผ่านมา +7

    మీరు మాట్లాడింది 200% కరెక్ట్ 😢😢😢😢

  • @rani_tenali
    @rani_tenali 23 วันที่ผ่านมา +22

    You are correct
    చాల బాగ చెప్పారు

  • @nehamahanthi687
    @nehamahanthi687 23 วันที่ผ่านมา +52

    ఎన్టీఆర్ ఫ్యామిలీ కి Jr.NTR..
    చిరంజీవి ఫ్యామిలీ కి అల్లు అర్జున్ waste..

    • @gvramaraju4546
      @gvramaraju4546 23 วันที่ผ่านมา +5

      Jr ntr kante allu arjun ye better vadu open ga chesadu.jr back stabbing felllow kutra darudu very dangerous

    • @almighty7998
      @almighty7998 22 วันที่ผ่านมา

      ​@@gvramaraju4546yes

    • @bhanuprakash5706
      @bhanuprakash5706 20 วันที่ผ่านมา +1

      ​@@gvramaraju4546 tdp cbn kukkale cheppala back stubbing gurinchi ntr ki chesaru kadha

    • @gvramaraju4546
      @gvramaraju4546 20 วันที่ผ่านมา

      @@bhanuprakash5706 nenu tdp kadu meere party ye hero kukkalo naaku teliyadu kani jr ntr a ki chesina droham guruinchi ap people ga matladutunna.ye hero fans aina Inthe blind ga valley chesina support cheyyadame.first state desam taravate party lu hero lu.ycp araachakam tho ap bhayabhrantulu ai asthulu kabjalu,dopidi ,hinsa la tho bhadapadutunte vadu ycp ki support ichhadante vadu asalu hero kaadu kada manishe kaadu cinema llo goppa goppa dailogues chepthe hero lu kaadu konchamaina manishi ga bratakali

    • @Sudharani-ge3sh
      @Sudharani-ge3sh 19 วันที่ผ่านมา +1

      ​@@bhanuprakash5706వాడి పెంపుడు భౌ భౌ వా.

  • @jagadishchowdhary8455
    @jagadishchowdhary8455 24 วันที่ผ่านมา +74

    రేయ్ ఎక్కడ చూశావ్ తెలివితేటలు జూ.ఎన్టీఆర్ . Character ముఖ్యం. లోకేష్ అసద్యాన్ని సాధ్యం చేసాడు.

    • @Saagar-mt6kg
      @Saagar-mt6kg 22 วันที่ผ่านมา

      ఇక్కడ ఎవరు నిజాలు ముక్కుసూటిగా చెప్పరు. అందరు ఏదో ఒక పార్టీకి అనుగుణంగా చెప్పాల్సిందే. ఎందుకంటే డబ్బుకు, అధికారానికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు

    • @vivekreddy3922
      @vivekreddy3922 6 วันที่ผ่านมา

      Kalyan Ram gurinchi enduku matladaru ra meeru, NTR ni thittadaniki matram 1st untaru pacha lanzakodakallara

  • @superjprasad1
    @superjprasad1 24 วันที่ผ่านมา +66

    వేస్ట్ ,jr వేస్ట్ అవకాశవాఆడమే కనబడుతుంది తలపోగరు

  • @rpr7432
    @rpr7432 23 วันที่ผ่านมา +72

    జూనియర్ పచ్చి అవకాశవాది.మీరు చెప్పింది అక్షరాలా నిజం.అతను TDP గెలవాలని ఎలక్షన్ ముందు ఎటువంటి సపోర్ట్
    ఇవ్వలేదు.ఈ రోజు TDP అధికారం లోకి రాగానే అత్తా,మావయ్య అంటూ అందరూ గుర్తుకొచ్చేసారు.ఇంకా ఏదో అనాలని ఉంది కానీ,సభ్యత కాదని మానుకున్నా..TDP కి లోకేష్,మరియు అసంఖ్యాకమైన పార్టీ క్యాడర్ మాత్రమే వారసులు.JAI టీడీపీ.JAI లోకేష్.

    • @gvramaraju4546
      @gvramaraju4546 23 วันที่ผ่านมา +5

      Tdp ki ap ki evarunna lekapoyina paravaledu kani ap kashtallo vunte pattinchukoni Jr ntr paiga araachaka ycp ki support chesina jr ntr ap ki avasaram ledu

    • @jayasreetannidi7678
      @jayasreetannidi7678 22 วันที่ผ่านมา +6

      అక్షరసత్యం jr NTR వేస్ట్

    • @satyavani5925
      @satyavani5925 21 วันที่ผ่านมา +2

      S. Veedu pachi avakasavadi. Bhajanalaki longipotafu

    • @krishnamurthygokavarapu6128
      @krishnamurthygokavarapu6128 21 วันที่ผ่านมา +3

      Wonderful comments

    • @vivekreddy3922
      @vivekreddy3922 6 วันที่ผ่านมา

      Kalyan Ram gurinchi enduku matladaru ra meeru, NTR ni thittadaniki matram 1st untaru pacha lanzakodakallara

  • @sivaprasadmukkamala4091
    @sivaprasadmukkamala4091 23 วันที่ผ่านมา +56

    అతను గురించి చర్చ అనవసరం
    టీడీపీ వాళ్ళ అతన్ని పట్టించుకోవటం ఎప్పుడో మర్చిపోయారు అతను సినిమాలు కూడా చాలామంది
    చూడటం మనివేశారు

    • @devinaidudevinaidu8338
      @devinaidudevinaidu8338 22 วันที่ผ่านมา +1

      ఇది మాత్రం నిజం

    • @user-if1yf5oc5n
      @user-if1yf5oc5n 17 วันที่ผ่านมา

      Meeru chudakapitamey maku kavali

    • @vivekreddy3922
      @vivekreddy3922 6 วันที่ผ่านมา

      Kalyan Ram gurinchi enduku matladaru ra meeru, NTR ni thittadaniki matram 1st untaru pacha lanzakodakallara

  • @rsbandla349
    @rsbandla349 23 วันที่ผ่านมา +13

    True words sir

  • @ramudujala8369
    @ramudujala8369 22 วันที่ผ่านมา +25

    జూనియర్ఎన్టీఆర్. ఆ వాకాశావాడి.. ఆ దే. తెలుగుదేశం. ఓడిపోయింటే.. పట్టించుకొనేవాడ

    • @vivekreddy3922
      @vivekreddy3922 6 วันที่ผ่านมา

      Kalyan Ram gurinchi enduku matladaru ra meeru, NTR ni thittadaniki matram 1st untaru pacha lanzakodakallara

  • @sreenivasulukarudumpa9878
    @sreenivasulukarudumpa9878 23 วันที่ผ่านมา +20

    చాలా గొప్పగా విశ్లేషించారు

  • @mulakalav
    @mulakalav 24 วันที่ผ่านมา +24

    Excellent analysis

  • @kondraguntavenu4308
    @kondraguntavenu4308 22 วันที่ผ่านมา +9

    💯/200currect👍🙏🎉

  • @chmuralikrishna4574
    @chmuralikrishna4574 22 วันที่ผ่านมา +22

    పార్టీ కష్టకాలంలో వుంటే ట్విట్టర్ లో కూదా సమర్ధిచటానికి దైర్యం లేనివాడు పార్టీకి అవసరం లేదు, కోడాలిని వంశీని నమ్ముకొని పిల్లనిచ్చిన మావగారిని వైసీపీ లోకి పంపి ఆయన కావాలనే దూరమయ్యాడు ,అప్పటినుంచి టీడీపీ క్యాడర్ పవన్ సినిమాలను అభిమానిస్తారు.

  • @jmohanraogolla
    @jmohanraogolla 23 วันที่ผ่านมา +21

    Maa కర్యకర్తలు ఇబ్బంధి పడ్డా రోజు రానీ వాళ్ళు మాకు అవసరం లేదు

    • @upendracharyakavaram1161
      @upendracharyakavaram1161 23 วันที่ผ่านมา +2

      Meeru aennyna cheppandi vadiki sr. Ntr face ravadam vadi balupu pogaru...........

    • @nin179
      @nin179 16 วันที่ผ่านมา +1

      Kalama anitik samadanamu chaptundi

    • @ramapathapati6026
      @ramapathapati6026 2 วันที่ผ่านมา

      @@upendracharyakavaram1161vaadini ntr tho polchakandi Pandi moham gaadu

  • @SrinivasKancharla-cd7ve
    @SrinivasKancharla-cd7ve 22 วันที่ผ่านมา +6

    Chala baga chepparu.corect

  • @mvrr2270
    @mvrr2270 23 วันที่ผ่านมา +34

    అంతేగా మరి ❤❤
    జోహార్ అన్న ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై బాలయ్య జై లోకేష్ జై దగ్గుబాటి పురంధేశ్వరి జై భరత్🚲🚲🚲🚲

  • @RameshBabu-em1wt
    @RameshBabu-em1wt 23 วันที่ผ่านมา +23

    లోకేష్, jr. ఎన్టీఆర్ కంటే బెటర్. సినిమా ఫీల్డ్ బెటర్

  • @madhaviravuri7719
    @madhaviravuri7719 23 วันที่ผ่านมา +16

    Maku lokesh babu leader

  • @jagadishchowdhary8455
    @jagadishchowdhary8455 24 วันที่ผ่านมา +33

    మీరు నాయకుడిగా ఎదగాలంటే ముందుగా ప్రజల్లోకి వెళ్లాలి .రాజకీయాలు serious profession, పార్ట్ టైమ్ జాబ్ కాదు.

  • @user-yn3vx6mb8c
    @user-yn3vx6mb8c 23 วันที่ผ่านมา +38

    బలుపే ఖచ్చితంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద సి.యం.అని అరిపించుకుంటాడు.సీనియర్ ఎన్టీఆర్ చేసిన రెండో తప్పు తన పేరు జూనియర్ కి పెట్టడం.

    • @baddynanna
      @baddynanna 23 วันที่ผ่านมา +5

      Lakshmi Parvathi I pelli chesukovatam jr ntr ni daggara teesukovatam jr ntr ki thana peru pettatam eppudu nandamuri family ki shapalla unnaru

    • @ramagundamsathya5305
      @ramagundamsathya5305 23 วันที่ผ่านมา

      Nee gudhdhem nosthundhira

    • @kvasanthi8512
      @kvasanthi8512 22 วันที่ผ่านมา +1

      Vadiki chinnappudu oka Muslim peru year's pyna sr ntr ki veedi akrama puttuka telisinappudu appudu thana peru pettadanta imandhi ramarao oka interview lo e vishayam cheppadu

    • @ramagundamsathya5305
      @ramagundamsathya5305 22 วันที่ผ่านมา

      @@kvasanthi8512 nee ammaki vere vaditho akrama sambandhamutho puttina lanjakodukuvi vunnatlu vunnavu andhuke comments chesthunnavura falthuga

    • @ramagundamsathya5305
      @ramagundamsathya5305 22 วันที่ผ่านมา +1

      @@kvasanthi8512 arey falthuga Mee Amma vere vaditho akrama sambandham pettukunte puttinatlunnavu andhuke ala comment pettuthunnavura falthuga

  • @tamminenichow7170
    @tamminenichow7170 21 วันที่ผ่านมา +3

    Well said sir

  • @narayanapenakalapati3709
    @narayanapenakalapati3709 21 วันที่ผ่านมา +3

    Super analysis brother

  • @koteswararao9315
    @koteswararao9315 18 วันที่ผ่านมา +2

    well said sir👋👋👋

  • @bapiraju.sagiraju3892
    @bapiraju.sagiraju3892 22 วันที่ผ่านมา +3

    Yes, u r right.

  • @r.venkatarao8250
    @r.venkatarao8250 20 วันที่ผ่านมา +3

    Super analysis sir

  • @deepam9813
    @deepam9813 23 วันที่ผ่านมา +5

    Good analysis

  • @kusumalathaponduri1677
    @kusumalathaponduri1677 22 วันที่ผ่านมา +3

    Correct sir.✌️

  • @deepam9813
    @deepam9813 23 วันที่ผ่านมา +16

    J N T R is not a fair person unnecessarily they accept ed illegal fellow he showed his cheap character just because he got Percent of feature he is no where near S NTR we should neglect this type of characters ge usedNTR s name and enter into the cinema field better ignore this type of opportunist

    • @deepam9813
      @deepam9813 23 วันที่ผ่านมา

      . 1persant

    • @nagarajub9274
      @nagarajub9274 20 วันที่ผ่านมา +2

      Chandrababu ne arrest chasenappudu vache vunte jr ntr kee defnet ga advantage vachade kaane lokesh kee recognisation eppudu vachinantha vachade kaadu appudu family members yemanevallo telusaa time choose vache credit kotastunadu aneevallu ...jr ntr anevadu politics kosma family lo issues chasukovatam eshtam leka react avatamledu eppudu tweet chayatam valla chandrababu lokesh kashtane praise chasadu...wishes cheppadu ....jr NTR anevadne ardamchasukone antha vishyam TDP leaders ke gane cader kee gane ledu jr NTR ane vadu eppatike family kosam thane maatalu paduthunadu prapanchane galichina

    • @vivekreddy3922
      @vivekreddy3922 6 วันที่ผ่านมา

      NTR is the Best Actor in India, as RGV said Jr NTR is far more superior than Sr NTR
      No Actor in India has got the talent like NTR, Acting, Dance, Dialogue Delivery, Singing, Hosting, Single Take Actor, NTR is the best person it's u mad people who think wrong about NTR, does a person become bad if he stay calm? what kind of mind r u having?

  • @MaheshbabuKankanala-em1xk
    @MaheshbabuKankanala-em1xk 23 วันที่ผ่านมา +6

    JAI NTR
    గెలుపు ఎన్ని మాటలు అనిపిస్తుంది ఓటమి జరిగినప్పుడే ఆ గెలుపు విలువ తెలుస్తుంది.
    Time gives anything and time take any thing.

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 19 วันที่ผ่านมา +3

    అలంకారానికి,ప్రతిరూపం, Jnr,NTR,ది,వొళ్లంతా, పొగరే 👈👈👈👈👈👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @rudranshunarne
    @rudranshunarne 23 วันที่ผ่านมา +5

    Kilari garu you explained it very nicely

  • @user-kk6lw9bv4c
    @user-kk6lw9bv4c 23 วันที่ผ่านมา +6

    Lokesh not A normal person

  • @madhaviravuri7719
    @madhaviravuri7719 23 วันที่ผ่านมา +15

    Jr ntr drohi

    • @vivekreddy3922
      @vivekreddy3922 6 วันที่ผ่านมา

      why did TDP leaders use Jr NTR flags during election campaign & now abusing Jr NTR
      u r the real drohi!! shameless caste dogs

  • @anjaneyulupallapu2627
    @anjaneyulupallapu2627 23 วันที่ผ่านมา +4

    Very nice analysis

  • @totalfire586
    @totalfire586 19 วันที่ผ่านมา +2

    Excelent sir

  • @vanapallidonotsafetythetem299
    @vanapallidonotsafetythetem299 7 วันที่ผ่านมา +1

    Thank you sir

  • @jansobieski1641
    @jansobieski1641 23 วันที่ผ่านมา +10

    His father was also like that he too was close to YSR & he is ckose to Jagan.

  • @VamsiKrishna-zm5eb
    @VamsiKrishna-zm5eb 22 วันที่ผ่านมา +3

    Very nice analysis sir jai tdp jai jenasena

  • @bhanumurtyvellanki5334
    @bhanumurtyvellanki5334 22 วันที่ผ่านมา +3

    Jr. NTR గురించి ఎవ్వరు కూడా కనీసం మాట్లాడుకోవటం లేదు. మీరు తప్ప. ఆయన గుణ గణాలు ఇప్పుడు ఎవరు కోరుకోవటం లేదు. లోకేష్ కు సాటి అతను రాడు. రాలేడు.

  • @dimbalashok3163
    @dimbalashok3163 23 วันที่ผ่านมา +6

    Memantha modhalu Jr NTR abhimaanule kaani aayana meedha ippudu abhimanam poyindhi

  • @nagajyothi_456
    @nagajyothi_456 23 วันที่ผ่านมา +17

    Asalu jr ntr maa drustilo yeppudo digajaripoyadu.ashyam ga vundi ntr ni chustey

    • @baddynanna
      @baddynanna 23 วันที่ผ่านมา

      Avunu

    • @laxmisuryadevera9119
      @laxmisuryadevera9119 23 วันที่ผ่านมา +1

      Asayum choosthay antunaaru.memu aiyithay athanu photo kanapadaganay phonelo close chayi vayraydhi forward chaysi choosthunazm

  • @satyanarayanaraosrikara5501
    @satyanarayanaraosrikara5501 21 วันที่ผ่านมา +3

    Well said

  • @user-jx6mn5td4i
    @user-jx6mn5td4i 23 วันที่ผ่านมา +7

    Jr. NTR/Jagan/kcr/modi/la.pa.ki/mohan babu/peddireddy all these having jealous on CBN

  • @arunajyothi790
    @arunajyothi790 22 วันที่ผ่านมา +2

    యావత్ తెలుగు ప్రజలందరి హృదయ స్పందన ధన్యవాదాలు 🎉

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 23 วันที่ผ่านมา +8

    Jr &kalyanram not part of Tdp

    • @vivekreddy3922
      @vivekreddy3922 6 วันที่ผ่านมา

      yeah Sr NTR & hari Krishna r also Not Part of TDP then, stop using NTR name & image
      even to win in elections many TDP leaders used Jr NTR flags, & now after winning u r abusing NTR, shameless idiots

  • @geethakrupanandam7321
    @geethakrupanandam7321 21 วันที่ผ่านมา +2

    Super analysis of about junior ntr character. He is a deadweight fellow.

  • @GVNRaju-kn6bc
    @GVNRaju-kn6bc 11 ชั่วโมงที่ผ่านมา

    Yes, Your statement is correct.

  • @bsr8255
    @bsr8255 24 วันที่ผ่านมา +10

    Atleast Tarak shud have maintained backend relationship if he feared jahan.but he totally neglected them. Now he is alone without any support

  • @nhrao1
    @nhrao1 22 วันที่ผ่านมา +3

    If Lokesh doesn't possess character, vocabulary etc how can conduct padayatra and able to do relentlessly...? So never bring Jr ntr into discussion?

  • @nandakrishnakatragadda2883
    @nandakrishnakatragadda2883 23 วันที่ผ่านมา +9

    Perfect analysis andi junior and Kalyani’s ram no entry into party

    • @laxmisuryadevera9119
      @laxmisuryadevera9119 23 วันที่ผ่านมา

      S vaalu idhariki tdp vaalu gates close chaysaaru..no entry

    • @ramagundamsathya5305
      @ramagundamsathya5305 23 วันที่ผ่านมา +1

      Adhi evani party ra valla thatha party yevadura apedhi thana time vachchinappudu TDP party nu thana adhinaloki thechchukuntaru

    • @balubalaji1441
      @balubalaji1441 21 วันที่ผ่านมา

      @@ramagundamsathya5305😂😂😂😂

  • @Tarakramissi-vb3zt
    @Tarakramissi-vb3zt วันที่ผ่านมา +1

    మీరు చెప్పింది నిజం

  • @pvprasad7902
    @pvprasad7902 13 ชั่วโมงที่ผ่านมา +1

    జూనియర్ ఎన్టీఆర్ నక్క లాంటి స్వభావం.......
    RRR పబ్లిసిటీ ఫంక్షన్ లలో కూడా ఓవర్ యాక్షన్ ఎక్కువ చేసాడు

  • @gonuguntlaramanji9497
    @gonuguntlaramanji9497 4 ชั่วโมงที่ผ่านมา

    సార్ మీరు కరెక్ట్ గా చెప్పినారు సార్ మేము కూడా అలాగే అనుకున్నాము సేమ్ అలాగే అనాల్సిస్ చేసినారు సార్ మీరు స్పెషల్ థాంక్స్ సార్ మీకు

  • @sankarkumar2788
    @sankarkumar2788 17 วันที่ผ่านมา +6

    NTR తన life తను lead చేస్తున్నాడు
    అతను జీవితం లో కష్టాలు పడ్డాడు. అప్పుడు ఈ కుటుంబ సభ్యులు ఎవరూ అతని కష్టం తీర్చలేదు,
    అతనిని పరాయి వాడుగా చూశారు, ఎవగించుకున్నారు.
    అతను stardom సాధించిన తర్వాతే అతనిని ఉపయోగించుకునే స్వార్ధం తో అతనిని గుర్తించినట్టు చూశారు
    తన కష్టానికి బాధ పడిన వారికి
    తన ఆనందానికి ఆనంద పడిన
    తను క్రింద పడినప్పుడు పైకి తెచ్చిన అభిమానులకు పాదాభివందనం
    అని ఆమధ్య జరిగిన best actor award తీసుకున్నప్పుడు clear గా చెప్పాడు
    అతని సినిమాలకు 10 సంవత్సరాల క్రితం లక్షల messages పంపి, పచ్చ మీడియా తో flop talk పుట్టించి అతనిని దెబ్బ కొట్టడానికి Tdp వర్గాలు try చేసి నప్పుడే అతను decide చేసుకున్నాడు తను
    రాజకీయాలకు దూరంగా ఉండాలని.
    మధ్యలో NTR కుటుంబంలో కష్టం జరిగినప్పుడు వెళ్తే, ముఖ్యులు careless గా చూడడం మనకు తెలుసు.
    బాలయ్య కుమార్తె వివాహ సందర్భంగా కూడ అతనిని అవమానించడం తెలుసు.
    బాద్షా time లో అతను రెండు సార్లు statement ఇచ్చాడు, తను రాజకీయాలు మాట్లాడనని , ప్రతిదానికి స్పందించను అని , తను రాజకీయాలకు దూరం అని కూడ చెప్పాడు
    అతని స్పందన అతని తాతగారి వలె బూతులు లేకుండా ఉంటుంది.
    అతను 2009 లో campaign చేసినప్పుడు కూడ చిరంజీవి ని, YSR ని bad words లేకుండానే strong గా criticise చేశాడు.
    ఇప్పుడు అతని నుండి బూతులతో కూడిన స్పందన కోరుకుంటున్నారు కాబట్టే స్పందించడం మానేశాడు.
    2009 లో బాబుగారు direct గా Jr.NTR ఇంటికి వెళ్లి ఆహ్వానించిన తర్వాతే campaign కి వెళ్లాడు.
    ఆ తర్వాత ఇంత వరకు బాబుగారు ఆహ్వానించ లేదు, అతను వెళ్ల లేదు.
    అత్త విషయం లో అతని స్పందన, పెద్ద NTR స్పందన వంటిదే
    అంతే గాని కుక్కలు నక్కలు అని స్పందించ లేడు.
    ఈరోజు బాబుగారు గెలిచినపుడు అభినందించడం ధర్మం కాబట్టి , అభినందించాడు.
    అంతే గాని ఎవరి పంచన చేరడానికి కాదు..

  • @veeruchowdary9253
    @veeruchowdary9253 20 วันที่ผ่านมา

    Yes your analysis is 100% correct

  • @kanumuridorathi7719
    @kanumuridorathi7719 22 วันที่ผ่านมา +1

    Yes, He is a fire man .

  • @babunaiduutlapalli6282
    @babunaiduutlapalli6282 21 วันที่ผ่านมา +2

    చాలా బాగా చెప్పారు సార్ వాడు వేస్ట్ గాడు nammaka ద్రోహి

  • @Velamakani
    @Velamakani 19 วันที่ผ่านมา +2

    CBN jail lo Vunnappudu Jr NTR atleast khandinchaledu😊

  • @nagendramchunduri5800
    @nagendramchunduri5800 22 วันที่ผ่านมา +2

    Its true sir your's explanation is so good but one more thing lokesh babu receiving in yuvagalam is memorable to the public he is nice person. The present tweet of jr ntr is bad for him. Where is he at the time of kodali vamsi

  • @anjaneyulua7596
    @anjaneyulua7596 21 วันที่ผ่านมา +1

    Original facts .... that's

  • @machine0013
    @machine0013 20 วันที่ผ่านมา

    Excellent speech ,BAGUNDHI.meeru cheppe vidanam chala clarity ga chepparu.

  • @sridevip-lw6nv
    @sridevip-lw6nv 20 วันที่ผ่านมา

    Great analysis

  • @gandhimgullapalli7273
    @gandhimgullapalli7273 13 วันที่ผ่านมา +1

    టీవీ డిబేట్లలో కనబడే ఏ విశ్లేషకుడూ ఇంత బాగా చెప్పలేదు .బహుశా అడుసుమిల్లి గారు చెప్తారేమో !

  • @sitak7115
    @sitak7115 21 วันที่ผ่านมา +1

    Jr NTR is a artist let him continue In that way only no need of his interference CBN is enough for politics CBN is a legend

  • @krishnamurthygokavarapu6128
    @krishnamurthygokavarapu6128 21 วันที่ผ่านมา +3

    నాగార్జునా గారు your wonderful comments analysis and arguments 3000 correct correct about on NTR mind set and Lokesh mind set

  • @devineniramakrishna5486
    @devineniramakrishna5486 23 วันที่ผ่านมา +3

    Junior NTR is not required for TDP .vadi Devara movie matash avuthumdani bhayamtho tweet chesadu

  • @anjanin293
    @anjanin293 20 วันที่ผ่านมา

    Chala correct ga chepparu

  • @seshagiriraopapineni3111
    @seshagiriraopapineni3111 12 วันที่ผ่านมา +1

    ఆపదలో ఆదుకున్నాడే మనోడు

  • @kiotijs2884
    @kiotijs2884 21 วันที่ผ่านมา

    Yess yours true sir

  • @Seetha-tp3vo
    @Seetha-tp3vo 23 ชั่วโมงที่ผ่านมา

    K. Nagarjuna is one of best analyser. I wish you all the best.

  • @subhachunduru3800
    @subhachunduru3800 23 วันที่ผ่านมา +3

    Jai NARALOKESH🎉🎉🎉🎉🎉

  • @madhaviravuri7719
    @madhaviravuri7719 23 วันที่ผ่านมา +3

    Jai TDP Jai lokesh babu

  • @shreedharkatragadda7130
    @shreedharkatragadda7130 5 วันที่ผ่านมา +1

    సార్ మీరు చెప్పిన ఒక్క మాట కూడా తప్పులేదు

  • @gsacharyulu4592
    @gsacharyulu4592 20 วันที่ผ่านมา

    చాలా చక్కని వివరణ

  • @janakiadusumilli7306
    @janakiadusumilli7306 23 วันที่ผ่านมา

    Chala baga chepparu sir. Meru chepenavanni true.

  • @upparamallikarjuna424
    @upparamallikarjuna424 22 วันที่ผ่านมา

    Good annlayis

  • @ravibabug2721
    @ravibabug2721 14 วันที่ผ่านมา

    100% correct analysis

  • @user-rq4je7xs5y
    @user-rq4je7xs5y 19 วันที่ผ่านมา

    Jai NTR Anna ❤❤❤❤❤❤

  • @cheruvugatturamamohanarao632
    @cheruvugatturamamohanarao632 21 วันที่ผ่านมา

    సార్ ఈ శుభ సందర్భంలో ఇంతటి ఆనంద ఘడియలు ప్రతి తెలుగుదేశం కార్యకర్త గుండె మీద చెయ్యి వేసుకుని సగర్వంగా ఉండవలసిన క్షణాల్లో ఎందుకు సార్ నా పేరు మళ్లీ ఎత్తదు ఎంత ఎంత నష్టం చేశాడు సార్ పార్టీకి

  • @venkateshrov422
    @venkateshrov422 21 วันที่ผ่านมา

    🙏💐🙏💐🙏💐 very good points

  • @anukotha6335
    @anukotha6335 21 วันที่ผ่านมา

    Chaala baaga explain chesaru sir.

  • @user-ot9sk3mk1p
    @user-ot9sk3mk1p 23 วันที่ผ่านมา

    Yes sir

  • @SrinivasSurisetti-xi1cw
    @SrinivasSurisetti-xi1cw 22 วันที่ผ่านมา

    Corret.sir

  • @gajulamuralimurali3854
    @gajulamuralimurali3854 20 วันที่ผ่านมา +1

    Jay jr NTR

  • @np4241
    @np4241 5 วันที่ผ่านมา

    Excellent Journalist and Excellent Host🎉

  • @ysvprasad4583
    @ysvprasad4583 23 วันที่ผ่านมา

    Yes

  • @sharadam6609
    @sharadam6609 23 วันที่ผ่านมา

    Sir👌👌👌👌👌👌👌enalises

  • @kondagorrivinodkumar2637
    @kondagorrivinodkumar2637 17 วันที่ผ่านมา +1

    సూపర్ విశ్లేషణ సార్

  • @nuthanapatisrinivasulu8705
    @nuthanapatisrinivasulu8705 22 วันที่ผ่านมา +1

    Epudu super ga prepaid ayyafu

  • @SriRama-qn4wd
    @SriRama-qn4wd 6 วันที่ผ่านมา

    ఇంకెవరూ దొరాలేదా ,,
    ఇంతదాకా మూలిగిన తర్వాత చలేంటి ,,
    J ntr దూరంగా వున్నా చాలా కష్టపడి పార్టీ లో
    ఒక స్టేజ్ కి వచ్చిన వాడు లోకేష్ బాబు A గుడ్ లెజెండ్ అయ్యారు ,,
    దీనికి తోడు పవన్ ఆన్న లోకేష్ ఒక ఆన్న లా వుండడం చాలా GREAT ,,

  • @venkateshwarraotumula9900
    @venkateshwarraotumula9900 21 วันที่ผ่านมา

    విష్టవాన్ని బలంగా cheppinanduku meeku dnyavaadalu,

  • @user-ig2td4so6t
    @user-ig2td4so6t 20 วันที่ผ่านมา

    I think Jr NTR very honest person .i dont think he is selfish .Jai Jr NTR .dont worry anna we sre with you .CBN avakadavadi

  • @cheppanubrother367
    @cheppanubrother367 23 วันที่ผ่านมา +1

    ఎక్సలెంట్

  • @skveecreations8312
    @skveecreations8312 22 วันที่ผ่านมา +1

    Jai Lokesh jai td❤🎉

  • @AravindAravind-xe9wj
    @AravindAravind-xe9wj 22 วันที่ผ่านมา

    100%

  • @kommuruumaprasad
    @kommuruumaprasad 5 ชั่วโมงที่ผ่านมา

    Jr ఎన్టీఆర్ గురించి మీరు చెప్పినవి నూటికి నూరు పాళ్ళు నిజం !
    ఏదో సందర్భంలో కేంద్ర స్థాయిలో తనకు ఉన్న ఇమేజ్ ఎక్కువ అని అతను అనుకుంటు న్నాడు ఆని ఎవరో వ్రాశారు !
    తెలుగుదేశం పార్టీ గురించి కాకపోయినా నట సామ్రాట్ కుటుంబమును అవమానిస్తున్నప్పుడు స్పందించకపోవడము అతను కొడాలి నాని , అనిల్ ల లాగ అధికారంలో ఉన్న జగన్ పార్టీ వాడని ప్రజలకు అర్థము అయింది !
    స్వంతంగా విమానం కొనుక్కుంటే గొప్పవాడు అయిపోడు !
    రాజకీయాలలో ఎవరి స్థానం వారిదే ! ఎవరు ప్రజలతో మమేకం అయిపోయి శిథిలాలలోనుండి పునాదులు వేసుకొని వస్తారో , పట్టుదలతో , ఓర్పుతో , కృషి చేస్తారో వారికే ప్రజల గుండెల్లో స్థానం ఉంటుంది !

  • @umadevi-wx9wm
    @umadevi-wx9wm 21 วันที่ผ่านมา

    Yes sier