Brother AP lo rabothunna Multi modal logistic parks ::: ekkada , vati progress enti cheppara ???? Anantapur (penukonda) and vizag areas lo Multi modal logistic parks vasthunnayi ani vinnanu ...vati updates enti ????
Express ways వల్ల ఆర్థికాభివృద్ధి త్వరితగతిన జరుగుతుంది. ప్రజలు సంపన్నులు అవుతారు. దేశం నిజంగానే అభివృద్ధి చెందుతోంది. భారత్ లోనే ఉన్నామా అనేవిధంగా అభివృద్ధి జరుగుతోంది. అంతా భగవంతుడి దయ. జై శ్రీరామ్!
Great coverage on expressways. Now, let's expand this list to include other NH expansion projects, like 2/4/6 lane developments that aren't expressways. You'd be the pioneer in putting together a super comprehensive list of road projects in Andhra Pradesh and Telangana.
నేను పెడుతున్న ఈ మెసేజ్ దేశ అభివృద్ధిని అడ్డుకుంటున్నానని కాదు దేశాభివృద్ధిని తప్పుపడుతున్నానని కాదు నిజం మీకు తెలియజేస్తున్నాం ప్రస్తుతం భారతదేశ అభివృద్ధి కోసం 2013 భూ సేకరణ చట్టం కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది ఇందులో ఉన్న చట్టాలను ఏది ప్రస్తుత ప్రభుత్వ అధికారులు అమలు చేయడం లేదు వాటి అనుగుణంగా భూములను సేకరణ చట్టం లేదు బడా బడా రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలకు జిల్లా అధికారులు కొమ్ము కాస్తున్నారు ఈ చట్టాన్ని అడ్డు పెట్టుకుని సామాన్య మధ్య తరగతి ప్రజల దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కొని అభివృద్ధి పనులు మొదలుపెడుతున్నారు కనీసం భూ యజమానులకు కూడా ఎటువంటి సమాచారాన్ని తెలియజేయడం లేదు తెలియజేయవలసిన పని లేదు అని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు జిల్లా యంత్రాంగం నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కూడా అదే మాట చెబుతున్నారు రైతులు ఎంతో నష్టపోతున్నారు వాళ్ళ జీవితాలు కుటుంబాలు రోడ్డునా పడుతున్నాయి వాళ్ళకు ఒకటే తెలుసు వ్యవసాయం అది తప్ప ఇంకొకటి తెలియదు నష్టమూ లాభమూ అదే భూమి మీద తర తరాలు పంటలు పండిస్తూ జీవితాన్ని గడుపుతున్నారు అటువంటి వాళ్ళ దగ్గర ప్రభుత్వం తమకు ఇష్టం వచ్చిన ధర నిర్ణయించి బలవంతంగా భూములు లాక్కుంటున్నారు ఇది ఏమిటి అని తిరగబడ్డ రైతులు ని రికార్డులు తారుమారు చేసి ఈ భూమినివి కాదు న్యూ ఆక్రమించి అనుభవిస్తున్నావు ఇవి ప్రభుత్వానిది అని చేబుతున్నారు ఇక తప్పని పరిస్థితుల్లో రైతు తమ భూములను వదులుకోటున్నాడు ఇదే విధంగా నాకు తెలిసిన రెండు జిల్లాలు విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం అక్కడ భూములు నష్టపోయిన రైతుల ని నేను ఎంక్వయిరీ చేస్తే ప్రస్తుతం మా భూమి ఒక సెంటు 3,00,000 పలుకుతుంది ప్రభుత్వం ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ధర నిర్ణయించి జాన్కి 1 1/2 రెంట్లు కలిపి ఒక సెంటీ ₹34,000 చెల్లించారు ఇది ఏమిటి అని తిరగబడితే మమ్మల్ని భయపెడుతున్నారు మీరు తీసుకుంటే తీసుకోండి లేకపోతే మీ పేరు తోటి డబ్బులను న్యాయస్థానంలో జమ చేస్తాం మరలా మీరు ఒక న్యాయవాదిని పెట్టుకుని ఈ భూమ్మీ మీది అని నిర్ధారణ చేసుకొని ప్రభుత్వ అధికారుల ద్వారా నిరూపించుకుని న్యాయస్థానంలో నిరూపించుకుని డబ్బులు తీసుకుంటే ఇప్పుడు మేము ఎంత ఇస్తున్నామో అంతే డబ్బులు మీకు వస్తాయి తప్ప ఒక్క రూపాయికూడా మీకు ఏకువ ఏమీ రాదు ఈచ్చింది తీసుకుంటారా లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఒకవేళ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పూర్తిగా విచారణ జరిపి డబ్బులు చేతికి వచ్చే లోపాలకి 20 సంవత్సరాలు పట్టవచ్చు ఇవి ప్రస్తుతం భారతదేశంలో అభివృద్ధి పేరుతోటి సామాన్య మధ్య తరగతి పేద రైతుల నుంచి దోచుకుంటున్న దోపిడి ఇది అక్షర సత్యం నా మొబైల్ నెంబర్ కూడా పెడుతున్నారు మీకు ఏమైనా సందేహాలుంటే నేను మీకు కాల్ చేయండి జైహింద్ 9440884949
Yes. I agree with you . Nobody have right to take to one person land without his agreement and not to question Authority of his ancestors ownership . His ancestors sacrificed their life . And also , Leaders of any category threatening the farmer and paying less amount is a injustice , which shows , we are not in Democracy. Good democratic leaders to give good amount of money or give same amount of land as exchange with additional amount . jai hind
I don't understand why Vijayawada is becoming one of the greatest cities of India. There is Buckingham Canal to Chennai. Bandar Port / Machilipatnam port for sea connectivity. Bhavani ISLANDS. Vijayawada has within 6 hrs road connectivity to Chennai, Hyderabad, Bangalore in near future, Visakhapatnam, etc. Now to Nagpur as well. Its mind blogging to see the connectivity of Vijayawada
గిరిజన ప్రాంతాలగుండా రెండు వరుసల జాతీయ రహదారి నిర్మించవలసియుంది.ఇది గిరిజన ప్రాంతాలను మైదాన ప్రాంతాలను అనుసంధానించే అవకాశాలు ఉంటాయి.ఇది ఆంద్రప్రదేశ్,ఒడిస్సా, తెలంగాణ రాష్ట్రాలగుండా వెళ్ళవల్సియుంది.(ఇచ్చాపురం,మందస, మెలియాపుట్టి,పర్లాఖిమిడి,కొత్తూరు, గుణుపూర్, కురుపాం, పార్వతీపురం,మక్కువ, సాలురు, అరకులోయ, భద్రాచలం,ఖమ్మం, హైదరాబాద్ వరకు పరిశీలిస్తే చాలా ఉపయోగం.
excellent work by the current central government. Why the hell were these not done in the last 75 years ?!? India would have been totally different had the previous govts actually worked for the country.
Brother AP lo rabothunna Multi modal logistic parks ::: ekkada, vati progress enti cheppara ???? Anantapur (penukonda) and vizag areas lo Multi modal logistic parks vasthunnayi ani vinnanu ...vati updates
Atal bihari vajpai tarvata asal kotha roads ekkada kuda veyaledu. Congress govt road sanction aite minimum 5 years time pattedi.. even for 30km road length ki.... intha fast ga india lo roads avtay ani nen eppudu imagine cheyaledu. Hat's off to central govt for bringing so much development in the span of 10 years.
మీరు అందించిన న్యూస్ చాలా గుడ్ న్యూస్ మాకు అలాగే ఎక్స్ప్రెస్ వేలతో పాటు చక్కగా రోడ్లకు ఇరువైపులా చక్కని చెట్ల తోటి గ్రీన్ రాష్ట్ర తోటి పార్కులను ఉద్యానవనాలను డెవలప్ చేస్తే రోడ్ల తో పాటు పచ్చదనం కూడా అభివృద్ధి ఇచ్చినట్లయితే పర్యావరణం కూడా బాగుపడుతుంది.
Thanks #Rahul Gandhi for your sacrifice for being in opposition & Nation will always remember your name in history for India development for being opponent leader😂
Vijayawada to bangalore express way complete ayithe aa daggara loni bhoomula rate enni retlu peragacchu.ee expressway maa land daggaralo potundi anna chandrasekarapuram vadda
While welcoming the efforts of BJP, I want u to understand why & how YSJ has become a pampered child of BJP knowing his track record of 11 CBI & 8 ED cases as a financial offender even before becoming CM of bifurcated A.P., Though BJP was in alliance with TDP from 2014 to 2019, A.P., didn't receive the co - operation expected from BJP at the Centre. Not only that, BJP allowed A - 2 Vijaya Sai Reddy to carry tales about CBN's corruption in the ongoing works in A.P at that time. Till today, BJP could not prove that CBN was corrupt as CM between 2014 to 2019 whereas BJP has allowed gladly the RULE OF ANARCHY in A.P., under YSJ from 2019 till date.
544-D Highway from " ANANTAPUR to TADIPATRI to BUGGA to BANAGAPALLI to NANDYAL to Guntur " Road Construction work update video's upload cheyyandi bro .present ANANTAPUR to MUCHUKOTA varaku SRC company work baga chesthundhi . MUCHUKOTA to BUGGA Road ni MEIL ( Megha Engineering Limited ) vallaku contract e work speed ledhu
@@heybrotelugu సిటీ హైవేలో ప్రతి 100/200మీటర్లకి ఒక జంక్షన్ మరియు చాలా చోట్ల సర్వీస్ రోడ్లు లేవు.దీనిని 6+2 లేన్లుగా విస్తరించి ఫ్లై ఓవర్ వంతెనలు మరియు సబ్-వే లు నిర్మించాలి. దయచేసి దీని పై ఒక వీడియో చేయగలరు.
మచిలీపట్నం నుంచి లక్ష్మీపురం వరకు 125 km express హైవే కూడా ఎప్పుడో 2021 లో నితిన్ గడ్కరీ అనుమతులు ఇచ్చి 2023 డిసెంబరుకు పూర్తి చేయాలని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకు కనీసం ఎక్కడా దాని జాడ కనిపించడం లేదు, కొంచెం దీని గురించి కూడా చెప్పండి బ్రో
ఈ expressways మీ ఊరు గుండా వెళ్తున్నాయ? 1:57 🤩😍
Brother AP lo rabothunna Multi modal logistic parks ::: ekkada , vati progress enti cheppara ???? Anantapur (penukonda) and vizag areas lo Multi modal logistic parks vasthunnayi ani vinnanu ...vati updates enti ????
Bro chittoor dt
Qa
Yes
Land acquisition pending bro mega chaiyapivachuu
మౌలిక వసతులు కల్పన కు వాజ్ పాయ్ గారి పాలన నుండి మాంచి శ్రద్ద పెట్టారు ఇప్పుడు పరుగులు పెట్టిస్తున్నారు వీడియో బాగుంది ధన్యవాదాలు
Congress vaste mottam denga pedutaru
Jagan did not show enough interest in such Road Infrastructure projects.
చాలా ఉపయోగకరమైన వీడియో చేశారు 100% మీరు చెప్పింది అంతా కరెక్ట్ మిత్రమా
Super
గుడ్ న్యూస్, భారత్ అభివృద్ధి జై భారత్ జై హిందీ ❤
జై నితిన్ గడ్కరి❤❤❤❤
జై మోడీజీ🎉🎉🎉🎉🎉
జై BJP🎉🎉🎉
జై హింద్❤❤❤❤❤
But BJP is not getting votes in Andhra..We should vote BJP 🚩🚩
Abba abba bro roads pichi and urlu pichi na doubts anni ne vakha video dwar chala clear ga cheppauv excellent asalu 💐💐💐💐
😁😍🤩
Hats off to you brother. Very informative video.
Excellent compilation bro! Thank you so much!!!
Express ways వల్ల ఆర్థికాభివృద్ధి త్వరితగతిన జరుగుతుంది. ప్రజలు సంపన్నులు అవుతారు. దేశం నిజంగానే అభివృద్ధి చెందుతోంది. భారత్ లోనే ఉన్నామా అనేవిధంగా అభివృద్ధి జరుగుతోంది. అంతా భగవంతుడి దయ. జై శ్రీరామ్!
అదేంటి మీ AP CM జగనన్న రాష్టం మొత్తం డెవలప్ చేసాడoటగా ?
@@moviesclips2925 Ya. Better than previous government.
@@logical1976 nijama bongu chesadu
Pulivendula... Bangalore to Vijayawada work going fast in my native..... Leveling work going on
Work start ayinda andi
Yeah going very fast..started 1 month back @@ntr500
@@subhashktr09 మీది ఏవూరు సార్
@@PulliPulli-uz1mf Vemula, near pulivendula...Now they constructing bridges
చాలా అద్భుతమైన ప్రగతి ఈ మౌలిక సదుపాయాలు.
Great coverage on expressways. Now, let's expand this list to include other NH expansion projects, like 2/4/6 lane developments that aren't expressways. You'd be the pioneer in putting together a super comprehensive list of road projects in Andhra Pradesh and Telangana.
Noted bro 🤩
మంచి వీడియో. Good information, thanks boss
Excellent video on express highways👍
Express ways are going to transform India. The surrounding areas are going to witness economic boom. These will enhance logistics of India
హల్లో సోదరా మాది ఏర్రవంకపల్లి చాలా దగ్గర అంటే మలకవేముల ఇంకొచెం అంటే నల్లమాడ మండలం రెండు దగ్గరే ప్రవీన్ బండి సత్యసాయి జిల్లా
Hallo. Bro Madi gowni palli. Lopala bumulaku viluvuntunda. Bro cheppandi ante gorantla ki 25 kms untundi... vedio cheyyandi gorantla chuttu pakkala bhumula value...
Bro నల్లగొండ-రేణిగుంట నాలుగు వరుసల highway గురించి కూడా ఒక Video చేయండి bro please...
నేను పెడుతున్న ఈ మెసేజ్ దేశ అభివృద్ధిని అడ్డుకుంటున్నానని కాదు దేశాభివృద్ధిని తప్పుపడుతున్నానని కాదు నిజం మీకు తెలియజేస్తున్నాం
ప్రస్తుతం భారతదేశ అభివృద్ధి కోసం 2013 భూ సేకరణ చట్టం కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది ఇందులో ఉన్న చట్టాలను ఏది ప్రస్తుత ప్రభుత్వ అధికారులు అమలు చేయడం లేదు వాటి అనుగుణంగా భూములను సేకరణ చట్టం లేదు బడా బడా రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలకు జిల్లా అధికారులు కొమ్ము కాస్తున్నారు ఈ చట్టాన్ని అడ్డు పెట్టుకుని సామాన్య మధ్య తరగతి ప్రజల దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కొని అభివృద్ధి పనులు మొదలుపెడుతున్నారు కనీసం భూ యజమానులకు కూడా ఎటువంటి సమాచారాన్ని తెలియజేయడం లేదు తెలియజేయవలసిన పని లేదు అని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు జిల్లా యంత్రాంగం నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కూడా అదే మాట చెబుతున్నారు రైతులు ఎంతో నష్టపోతున్నారు వాళ్ళ జీవితాలు కుటుంబాలు రోడ్డునా పడుతున్నాయి వాళ్ళకు ఒకటే తెలుసు వ్యవసాయం అది తప్ప ఇంకొకటి తెలియదు నష్టమూ లాభమూ అదే భూమి మీద తర తరాలు పంటలు పండిస్తూ జీవితాన్ని గడుపుతున్నారు అటువంటి వాళ్ళ దగ్గర ప్రభుత్వం తమకు ఇష్టం వచ్చిన ధర నిర్ణయించి బలవంతంగా భూములు లాక్కుంటున్నారు ఇది ఏమిటి అని తిరగబడ్డ రైతులు ని రికార్డులు తారుమారు చేసి ఈ భూమినివి కాదు న్యూ ఆక్రమించి అనుభవిస్తున్నావు ఇవి ప్రభుత్వానిది అని చేబుతున్నారు ఇక తప్పని పరిస్థితుల్లో రైతు తమ భూములను వదులుకోటున్నాడు ఇదే విధంగా నాకు తెలిసిన రెండు జిల్లాలు విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం అక్కడ భూములు నష్టపోయిన రైతుల ని నేను ఎంక్వయిరీ చేస్తే ప్రస్తుతం మా భూమి ఒక సెంటు 3,00,000 పలుకుతుంది ప్రభుత్వం ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ధర నిర్ణయించి జాన్కి 1 1/2 రెంట్లు కలిపి ఒక సెంటీ ₹34,000 చెల్లించారు ఇది ఏమిటి అని తిరగబడితే మమ్మల్ని భయపెడుతున్నారు మీరు తీసుకుంటే తీసుకోండి లేకపోతే మీ పేరు తోటి డబ్బులను న్యాయస్థానంలో జమ చేస్తాం మరలా మీరు ఒక న్యాయవాదిని పెట్టుకుని ఈ భూమ్మీ మీది అని నిర్ధారణ చేసుకొని ప్రభుత్వ అధికారుల ద్వారా నిరూపించుకుని న్యాయస్థానంలో నిరూపించుకుని డబ్బులు తీసుకుంటే ఇప్పుడు మేము ఎంత ఇస్తున్నామో అంతే డబ్బులు మీకు వస్తాయి తప్ప ఒక్క రూపాయికూడా మీకు ఏకువ ఏమీ రాదు ఈచ్చింది తీసుకుంటారా లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఒకవేళ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పూర్తిగా విచారణ జరిపి డబ్బులు చేతికి వచ్చే లోపాలకి 20 సంవత్సరాలు పట్టవచ్చు ఇవి ప్రస్తుతం భారతదేశంలో అభివృద్ధి పేరుతోటి సామాన్య మధ్య తరగతి పేద రైతుల నుంచి దోచుకుంటున్న దోపిడి ఇది అక్షర సత్యం నా మొబైల్ నెంబర్ కూడా పెడుతున్నారు మీకు ఏమైనా సందేహాలుంటే నేను మీకు కాల్ చేయండి జైహింద్ 9440884949
idhi kotha visayamemi kaadhu nammaka povadaaniki. india lo asalu projects start cheyadamey edhoka party leader melu jaragadaaniki chesthaaru.
Yes. I agree with you . Nobody have right to take to one person land without his agreement and not to question Authority of his ancestors ownership . His ancestors sacrificed their life . And also , Leaders of any category threatening the farmer and paying less amount is a injustice , which shows , we are not in Democracy. Good democratic leaders to give good amount of money or give same amount of land as exchange with additional amount . jai hind
I don't understand why Vijayawada is becoming one of the greatest cities of India.
There is Buckingham Canal to Chennai. Bandar Port / Machilipatnam port for sea connectivity. Bhavani ISLANDS.
Vijayawada has within 6 hrs road connectivity to Chennai, Hyderabad, Bangalore in near future, Visakhapatnam, etc.
Now to Nagpur as well.
Its mind blogging to see the connectivity of Vijayawada
You always rock.. great effort
Thank you so much 😀
Machilipatnam - vijayawada new 6 line highway details cheppndi bro... ??
Nice informative vlog
గిరిజన ప్రాంతాలగుండా రెండు వరుసల జాతీయ రహదారి నిర్మించవలసియుంది.ఇది గిరిజన ప్రాంతాలను మైదాన ప్రాంతాలను అనుసంధానించే అవకాశాలు ఉంటాయి.ఇది ఆంద్రప్రదేశ్,ఒడిస్సా, తెలంగాణ రాష్ట్రాలగుండా వెళ్ళవల్సియుంది.(ఇచ్చాపురం,మందస, మెలియాపుట్టి,పర్లాఖిమిడి,కొత్తూరు, గుణుపూర్, కురుపాం, పార్వతీపురం,మక్కువ, సాలురు, అరకులోయ, భద్రాచలం,ఖమ్మం, హైదరాబాద్ వరకు పరిశీలిస్తే చాలా ఉపయోగం.
Nijmaga Ithy Bagundu
Nice work anna keep it up ...💯👏
చిత్తూరు-నాయుడుపేట 6 Line Express ఎప్పుడు పూర్తి చేస్తారు bro...
2024 70 completed
Chittore Tirupati already completed. Tirupati nunchi naidupet mostly ee year aypothundi. Almost 50% work complete ayyindi.
Hey bro..Excellent video chesaru..chala kastapadi.. thanks for vedio eppude e vedios na friends andariki share chesthanu..🎉🎉🎉
You r welcome bro
Really appreciate your work... Nice info 👍🏻
excellent work by the current central government. Why the hell were these not done in the last 75 years ?!? India would have been totally different had the previous govts actually worked for the country.
Macherla, dachepalli highway🛣️ chepandi bro
Brother AP lo rabothunna Multi modal logistic parks ::: ekkada, vati progress enti cheppara ???? Anantapur (penukonda) and vizag areas lo Multi modal logistic parks vasthunnayi ani vinnanu ...vati updates
Very informative video. Seems by 2026 end, if everything goes as per the plans mentioned, most of these expressways and highways should be ready.
Ya 👌🤩
100km taggithe, 6 gantalu journey Ela taggutundi sir, plz explain
Eh highwAy ?
Khammam to DEVARAPALLI ❤
Good video. Pls continue
What are the current land rates for Mancherial- warangal highway
Amaravati to Hyderabad via Nagarjuna Sagar green field express way is there?
100 km ok 5 gantalu elaa tagutundi
Ante 1 gantaku 20km speed lo Ippudu veltunara
Rajahmundry ❤❤
NH 130 CD green fiel higway ma inti pakkane undi . nice vedio 👍👌
Bellampally to gadchiroli road work epudu start avuddi
It may take time ,i think DPR not prepared yet
Bro surat to chennai express nandyal touch avvadh kadha bro
Hatsoff to nitin gadkari❤️🙌
🎉good information 👌
Kethavaram. ..Mydukur town...ring road padedhi maa uru lone bro
Atal bihari vajpai tarvata asal kotha roads ekkada kuda veyaledu. Congress govt road sanction aite minimum 5 years time pattedi.. even for 30km road length ki.... intha fast ga india lo roads avtay ani nen eppudu imagine cheyaledu. Hat's off to central govt for bringing so much development in the span of 10 years.
Nice update
Brother, Alampur chowrastha nundi nalgonda, Bhadrachalam road dpr details telisthe cheppandi
Very good. From delhi.
మీరు అందించిన న్యూస్ చాలా గుడ్ న్యూస్ మాకు అలాగే ఎక్స్ప్రెస్ వేలతో పాటు చక్కగా రోడ్లకు ఇరువైపులా చక్కని చెట్ల తోటి గ్రీన్ రాష్ట్ర తోటి పార్కులను ఉద్యానవనాలను డెవలప్ చేస్తే రోడ్ల తో పాటు పచ్చదనం కూడా అభివృద్ధి ఇచ్చినట్లయితే పర్యావరణం కూడా బాగుపడుతుంది.
🤝👌
Explained very well
Thanks #Rahul Gandhi for your sacrifice for being in opposition & Nation will always remember your name in history for India development for being opponent leader😂
😂😂😂😂😂
😂😂😂😂
Nice explanation bro, keep it up
Bro waiting bro nee express way vedio kosam😂😂🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤chalaa bagaa explain chestharu meeru❤
Khammam ❤❤❤❤
Vijayawada to bangalore express way complete ayithe aa daggara loni bhoomula rate enni retlu peragacchu.ee expressway maa land daggaralo potundi anna chandrasekarapuram vadda
Work started brother?
Hey bro kurnool lo ye palce lo inter change untu di ...alage ring road lu ekkada vasthundi..telme bro
Is there any thing to tenali.
Iragadeesav kadhayya 🔥🔥
🤩
My village Vankarakunta in Satyasai dt.
SRIKAKULAM to Palakonda road. Highway vastundaa
Bro amaravati to anantapur expressway aggipoinatle na
Good analysis keep it up
Mahabubabad local
Vijayawada - Nagpur Express way
Very nice video👌👌👍
Modi and Gadkari gariki dhanyavadalu 🙏
Sir, Please give the details of NH 167A VADAREVU TO NAKARIKALLU road.
Nandine to kurnool nh150c road inter change roads yakkada vasutavi pls chapadi brother
Video lo cheppanu brother ,pics untayi chudandi
Pls
Pics yakkada vuntavi brother
How to connect u
@@ReddypoguDavidraju message me in insta @ hey bro_youtuber
hi bro,any update on NH 165 expansion
Works pace slow down a bit bro,works r going on
7:55 👍
మన రాష్ట్రాలు మాత్రం ఓటు బిజెపి వేయకు. మన కు కుల రాజకీయం ముఖ్యం
While welcoming the efforts of BJP, I want u to understand why & how YSJ has become a pampered child of BJP knowing his track record of 11 CBI & 8 ED cases as a financial offender even before becoming CM of bifurcated A.P., Though BJP was in alliance with TDP from 2014 to 2019, A.P., didn't receive the co - operation expected from BJP at the Centre. Not only that, BJP allowed A - 2 Vijaya Sai Reddy to carry tales about CBN's corruption in the ongoing works in A.P at that time. Till today, BJP could not prove that CBN was corrupt as CM between 2014 to 2019 whereas BJP has allowed gladly the RULE OF ANARCHY in A.P., under YSJ from 2019 till date.
Hyderabad Bangalore 6 lane amyndi bro?
AP KI EXPRESS WAYS CENTRAL GOVERNMENT EVVALI
Sir maadhi khammam motham 3 expressways ki junction maa ooru 😊
Great work bro. Thank you 😊
Bapatla Via addanki
Sir port gurinchi vedio chaiandi sir
అశ్వారావుపేట to పోలవరం bypass...(సర్వే and road) construction గురించి...చెప్పు bro..! ఎప్పుడూ మొదలు అవుతుంది...?
Grt info Brother..👍
Vijayawada nagapur high way. Warangal lo ye villege ల మీదుగా veltundo cheppandi
Ee video chudandi th-cam.com/video/HziHi8WufVE/w-d-xo.html
Bro Kurnool to Kadapa highway already 4line undhi 5year back
1 Bharath Prasent Post Future Dovalapment
544-D Highway from " ANANTAPUR to TADIPATRI to BUGGA to BANAGAPALLI to NANDYAL to Guntur " Road Construction work update video's upload cheyyandi bro .present ANANTAPUR to MUCHUKOTA varaku SRC company work baga chesthundhi . MUCHUKOTA to BUGGA Road ni MEIL ( Megha Engineering Limited ) vallaku contract e work speed ledhu
Molakavemula
Yerraguntla nunchi
Vijayawada- Bangalore exp way gurinchi 3 years nundi cheptunnaru inka start cheyyaleda
Start chesaru ..Already posted pics of intim community tab
Vijayawada should be connected to nearby cities by expressways like :-
Vijayawada - Guntur Expressway
Vijayawada - Vishakapatanam Expressway
Vijayawada - Hyderabad Expressway
Vijayawada -Kurnool Expressway
Vijayawada - Ongole Expressway
Vijayawada - Kadapa Expressway
Vijayawada - Bangalore Expressway
Vijayawada - Macchilipatanam Expressway
Vijayawada - Tirupati Expressway
Vijayawada -Kolkata Expressway
Vijayawada - Chennai Expressway
Vijayawada - Nagpur Expressway
Vijayawada - Kochin Expressway
Vijayawada -Delhi Expressway
Vijayawada - Kashmir Expressway
Vijayawada - Ladhak Expressway
Vijayawada - Mumbai 12 line Expressway
Vijayawada - Cochin Expressway
Vijayawada - Varanasi Expressway
Vijayawada - Gorakhpur Expressway
Vijayawada -Raipur Expressway
Vijayawada - Ahmedabad Expressway
Vijayawada - Gudivada Expressway
And many more..........
Appudu Vijayawada super develop avvudhi
Vijayawada - Washington expressway😂
@@vishwanathgowda3472 Haa haa vijayawada - mars hyper loop ultra super fast express
@@jathiratnalu_ivvi 😂😂
E express way yevaru nirmisthunnaru please cheppandi
nhai
Good analysis bro
I'm from Anantapur ❤
Ma Rayachoti - Madanapalle ni complete ga ignore chesi mingaru ga 😥
Bangalore - Kadapa 4 way padalsindhi… endhuku aadipoindhi anna?!
Nandyal to kalvakurty high way road status cheppu bro
Noted bro
Highways nuvu vaddu Anna veestaru adhi valla avasaram kabatti😊
విశాఖ నగరంలో నుండి వెళుతున్న యన్.హెచ్ 16 అత్యంత దారుణంగా ట్రాఫిక్ ఉంది. దీనిపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి.
అందుకే కదండి అనకాపల్లి-ఆనందపురం బైపాస్ నిర్మించారు.ఇంకా అది NH16 కాదు.
మీరు అన్న హైవేపై మాత్రం ట్రాఫిక్ ఎక్కువుగా ఉంటుంది
@@heybrotelugu సిటీ హైవేలో ప్రతి 100/200మీటర్లకి ఒక జంక్షన్ మరియు చాలా చోట్ల సర్వీస్ రోడ్లు లేవు.దీనిని 6+2 లేన్లుగా విస్తరించి ఫ్లై ఓవర్ వంతెనలు మరియు సబ్-వే లు నిర్మించాలి. దయచేసి దీని పై ఒక వీడియో చేయగలరు.
Information cheppandi east by pass gurunchi
Ma village nudi 7km దూరం నుండి e expresswey vestunnaru inka work start kaledhu mydakur lo vestunnaru mudamala village నుండి వెళ్తుంది బ్రో
Thank u
Kurnool district 🎉
మచిలీపట్నం నుంచి లక్ష్మీపురం వరకు 125 km express హైవే కూడా ఎప్పుడో 2021 లో నితిన్ గడ్కరీ అనుమతులు ఇచ్చి 2023 డిసెంబరుకు పూర్తి చేయాలని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకు కనీసం ఎక్కడా దాని జాడ కనిపించడం లేదు, కొంచెం దీని గురించి కూడా చెప్పండి బ్రో
ఓకే బ్రో.
Good info
Renigunta - Naidupeta ?
Nandhyal - Kalwakurthy ?
Those r not expressways
@@heybrotelugu bro maadi srikalahasti eh
srikalahasti to Renigunta 28km
7 flyovers nirmisthunnaru
Expressway kaakapote anni flyovers enduku nirmistunnaru?