#Funny

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • MLC ELECTION voter enrollment: ceotserms1.tela...
    ►For More Videos On Q News HD :shorturl.at/cpwKZ
    #GHMC Live With Teenmar Mallanna
    టాయిలెట్స్ ను కూడా వదలని కేసీఆర్. • టాయిలెట్స్ ను కూడా వదల...
    ఉప్పల్ లో తీన్మార్ మల్లన్న. • ఉప్పల్ లో తీన్మార్ మల...
    నాగోల్ సాయినగర్ లో తీన్మార్ మల్లన్న.. • నాగోల్ సాయినగర్ లో తీన...
    మల్లన్న ఆర్థిక సహాయం .. • మల్లన్న ఆర్థిక సహాయం ....
    జమ్మిగడ్డ లో తీన్మార్ మల్లన్న • జమ్మిగడ్డ లో తీన్మార్ ...
    Subscribe to Q News : bit.ly/3hTSIdv
    Like Us On Facebook : QNewsMal...
    Q News Hd : / @qnewshd
    TeenmarMallanna MLC Padhayatra II మల్లన్న పాదయాత్ర...
    DAY-1 • DAY-1 మల్లన్న పాదయాత్ర...
    DAY-2 • DAY-2 మల్లన్న పాదయాత్ర...
    నిర్మల్ ఎమ్మెల్యే భూ భాగోతం బయటపెట్టిన మల్లన్న • నిర్మల్ ఎమ్మెల్యే భూ భ...
    జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి బాగోతం... part 1 • జనగాం ఎమ్మెల్యే ముత్తి...
    ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి భూ బాగోతాము Part 2 • ముత్తిరెడ్డి యాదగిరి ర...
    #గంగపై పగబట్టిన బ్యాచ్ ఇదే www.youtube.co....
    #DODDU_DODDU_BIYAM FULL SONG • Video
    Qnews_App_news : play.google.co....
    #Qnews #MorningNewsMallanna #Kcr #Telangana #QGroup_Media
    #MorningNewsMallanna • Morning News With Mall...
    మల్లన్న పై మరో కేసు : • #Live : One more case ...
    Morning News With Mallanna :
    13-12-2020: • Morning News With Mall...
    12-12-2020: • Morning News With Mall...
    11-12-2020: • Morning News With Mall...
    10-12-2020: • Morning News With Mall...
    09-12-2020: • Morning News With Mall...
    08-12-2020: • Morning News With Mall...
    07-12-2020: • Morning News With Mall...
    06-12-2020: • Morning News With Mall...
    05-12-2020: • Morning News With Mall...
    04-12-2020: • Morning News With Mall...
    03-12-2020: • Morning News With Mall...
    02-12-2020: • Morning News With Mall...
    01-12-2020: • Morning News With Mall...
    30-11-2020 : • |Morning News With Mal...
    29-11-2020 : • Morning News with Mall...
    28-11-2020 : • Morning News with Mall...
    27-11-2020 : • Morning News with Mall...
    26-11-2020 : • Morning News with Mall...
    25-11-2020 : • Morning News with Mall...
    24-11-2020 : • Morning News with Mall...
    23-11-2020 : • Morning News with Mall...
    22-11-2020 : • Morning News with Mall...
    21-11-2020 : • Morning News with Mall...
    20-11-2020 : • Morning News with Mall...
    TeenmarMallanna 2.0 Counter & Encounter
    mallanna 2.0 : 21-07-2020 : • # LIVE : Teenmar Malla...
    mallanna 2.0 : 20-07-2020 : • LIVE II మిషన్ తొలగింపు...
    mallanna 2.0 : 18-04-2020 : • కేసీఆర్ కు దిమ్మతిరిగే...
    Mallanna 2.0 : 15-04-2020 : • TeenmarMallanna 2.O On...
    Mallanna 2.0 : 12-04-2020 : • తప్పక చూడాల్సిన యవ్వార...
    Mallanna 2.0 : 09-04-2020 : • మద్యం చీకటి దందా II MA...
    Mallanna 2.0 : 08-04-2020 : • కేసీఆర్ పై ఫైర్ అయిన ...
    ఒక్కసారి మనమంతా ఇది చేస్తే కేసీఆర్ ఫ్యామిలీ కొట్టుకుపోతుంది
    లింక్: • ఈ మాటలు వింటే.. కేసీఆర...
    Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
    ► Q News Channel: shorturl.at/gOW15
    ►Q News HD :shorturl.at/cpwKZ
    ►Q Music HD: shorturl.at/foqsK
    ►Q Women Channels:shorturl.at/LUY58
    ►Q Devotional Channels:shorturl.at/GIKV3
    ►Q Health Channel:shorturl.at/uyGX2
    ►Q Sports Channel:shorturl.at/dhpEQ
    For More Updates
    ► Like us on Facebook:shorturl.at/jBDX7
    ► Follow us on Twitter:
    ► Follow us on Instagram:shorturl.at/bopD4
    #సీతక్కతో మల్లన్న : • సీతక్కతో మల్లన్న.. II ...
    #దుబ్బాక ధూంధాం : • దుబ్బాక ధూంధాం.. II T...
    #దారితప్పిన జర్నలిజం సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి తో : • దారితప్పిన జర్నలిజం సీ...
    #Nirbandham Movie Director Saroj Kumar Full Interview : • Nirbandham Movie Direc...
    #చదువు చెప్పిన సారుతో మల్లన్న : • చదువు చెప్పిన సారుతో మ...
    #Gaade_Innaiah Full Interview: • కేసీఆర్ రహస్యాలన్ని బట...
    #Ramulu_Naik full Interview: • కేసీఆర్ గురించి ఈ విషయ...
    #OU_Students tho TeenmaraMallanna సంచలన డిబేట్: • ఓయూ విద్యార్థి ఉద్యమక...
    #KK_Mahender Reddy Full Interview: • కేటీఆర్ నిజస్వరూపం ఏంట...
    #GANGA WITH HER MOTHER'S INTERVIEW: • GANGA WITH HER MOTHER...
    #CHINNA SRISAILAM YADAV FULL INTERVIEW • CHINNA SRISAILAM YADAV...
    #Adanki Dayakar Full lnterview: • Teenmar Mallanna with ...
    #BAATHALA POSHETTY EPISODE 1: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
    #BAATHALA POSHETTY EPISODE 2: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
    #BATHALA POSHETTY EPISODE 3: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
    #BAATHALA POSHETTY EPISODE 4: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
    #BAATHALA POSHETTY EPISODE 5: • Bathala poshetti 5 Ful...
    #BAATHALA POSHETTY EPISODE 6: • Shaneshwaram Project H...
    This is Official TH-cam Channel for #TelanganaMallanna Talks and Speeches , #TelanganaMallanna Speeches In Public Meetings and Political Punches and Couters , #Mallanna Genuine Analysis on Now a Days Politics , Mallanna Voice for Poor People and Rising The Voice against Oppression on Low Classes , And Its Place for The #MallannaFollowers to Discuss about The Public Issues and Ideological Things , #Mallanna

ความคิดเห็น • 704

  • @ajeyavijayeendra8325
    @ajeyavijayeendra8325 3 ปีที่แล้ว +208

    నా జీవితంలో నీ లాంటి ఎన్కౌంటర్ వీడియోస్ చూడనే లేదు👌👌👌👌👌👌

  • @rahulrocky7527
    @rahulrocky7527 3 ปีที่แล้ว +110

    mallano ..mallana.. maa manchi mallana ...ma thopu mallana....telangana thopu mallana

  • @deepakyemurlewar4101
    @deepakyemurlewar4101 3 ปีที่แล้ว +60

    దేశంలో చాల మంది దొంగలు ఉన్నారు.జరా వాళ్ల గురించి కూడా జనాలకు చూపించు భగుంటధి

  • @bangarinagaraju1860
    @bangarinagaraju1860 2 ปีที่แล้ว +21

    మల్లన్న నీ వీడియోలు ఎప్పటినుంచో చూస్తాన సూపర్ అన్న

  • @iiiiiiiiii60000
    @iiiiiiiiii60000 3 ปีที่แล้ว +105

    మల్లన్న ప్రతి వీడియో ఇలాగే చేయన్న సూపర్ గ వుందీ

  • @shivakumarnavya4768
    @shivakumarnavya4768 3 ปีที่แล้ว +203

    మల్లన్న మొన్న జరిగిన కేసిఆర్ సభ కౌంటర్ ఎన్కౌంటర్ షో చెయ్యండి మల్లన్న.......

  • @jummy731
    @jummy731 3 ปีที่แล้ว +433

    బాతల పోశెట్టి...కాకా...కారు బోల్తా పడింత😂😂😂😂😂😂😂😂😂

  • @astroidyt
    @astroidyt 3 ปีที่แล้ว +230

    😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 మల్లన్న.... నువ్వు తోపు అన్న.... 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣😃😃

  • @Dr_Aparna
    @Dr_Aparna 3 ปีที่แล้ว +90

    అంత పాద యాత్ర బిజీ లో వుండి కూడా, కౌంటర్ ఎన్కౌంటర్ చేశారంటే...మీరు super👍👍

  • @kanishkamusic5989
    @kanishkamusic5989 3 ปีที่แล้ว +212

    ఆనాటి బ్రోకర్ శేఖర్ మన కేసీఆర్ @

  • @vraghava9925
    @vraghava9925 3 ปีที่แล้ว +234

    అన్న కెసిఆర్ కి నిన్ను తల్చుకుంటే నిద్ర పట్టకుండా చేస్థున్నావ్ అన్న. 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @tricksforever
      @tricksforever 3 ปีที่แล้ว +1

      😁😁

    • @godgood2255
      @godgood2255 3 ปีที่แล้ว +2

      Anthe mari mallanna dare ness

    • @mouli_454
      @mouli_454 3 ปีที่แล้ว

      Bochule. Pilla kakulu meru

  • @sumansomandula1112
    @sumansomandula1112 3 ปีที่แล้ว +6

    ఓ గొప్ప విశ్లేషణ పద్ధతిని పరిచయం చేస్తున్నారు అనిపిస్తుంది, చెప్పిన మాటల కు, గ్రాఫికల్ గ వివరించడం సరి ఐనా పద్ధతి కి నాంది అనిపిస్తుంది, ప్రతీ ఒక్కరూ ఈ పద్ధతిని అనుసరిస్తే నియోజకవర్గం ఎమ్మెల్యే లకు, వాళ్ళ వల్ల జరిగిన అభివృద్ధి చూసి సిగ్గువస్తది. ప్రతి ఒక్కరూ ఈ పద్ధతి అనుసరిస్తే, share చేస్తే నాయకుల పిట్టలదొర వేశాలు తెలుస్తాయి, అంద రికీ ఈ పద్ధతిని పరిచయం చేసిన మల్లన్నకి 🙏🙏. కొత్త తరం విశ్లేషణకి ఒకొక్కడికి అదిరిపోతుంనది.🙏🙏

  • @ja61990
    @ja61990 3 ปีที่แล้ว +18

    1982 nuchi TDP lo Leda KCR
    .38 years nuchi emi peekiddu DHUBAI SHEKER

  • @kinneramounika9969
    @kinneramounika9969 3 ปีที่แล้ว +6

    అన్న నువ్విచ్చే కౌంటర్స్ మామూలుగలేదు అన్న పడిపోయినాలే kcr కి పాపం

  • @jagadeeshrowtu7271
    @jagadeeshrowtu7271 3 ปีที่แล้ว +128

    BJP దేశం పార్టీ....TRS కుటుంబం పార్టీ

    • @empireofdark8742
      @empireofdark8742 3 ปีที่แล้ว +6

      Local Trs, shivsena, Mamata benerje........
      National Party.. Congress... Family politics

    • @prasninchdanikepettinachan8675
      @prasninchdanikepettinachan8675 3 ปีที่แล้ว

      th-cam.com/video/31R8jEb2s30/w-d-xo.html

    • @naninaveen8252
      @naninaveen8252 3 ปีที่แล้ว

      Yes

    • @srinivasp837
      @srinivasp837 3 ปีที่แล้ว +2

      Andukenaa bjp vaadu deshaani dochukuntundu trs vaadu raastaanni dochukuntundu...

    • @anjaneyuluuppelly1614
      @anjaneyuluuppelly1614 3 ปีที่แล้ว +1

      TRS kutumbha party ne Anna kaani BJP dangerous party

  • @mamindlamaheshmudhiraj8377
    @mamindlamaheshmudhiraj8377 3 ปีที่แล้ว +2

    Mallanna nuvvu enni cheppina malli elections vache sariki prajalu vote's trs ki vestharu .1st sari gelichinappudu 2nd time trs government radhu annaru kadha vachindhi ippudu nuvvu cheppinantha mathrana ni mata vini evvaru trs ki thappa vere party ki vote veyaru 😂😂🤣🤣

  • @nkumarrathan6753
    @nkumarrathan6753 3 ปีที่แล้ว +8

    Award goes the Most funniest CM in newly formed STATE IN INDIA.. TELANGANA...🏆🏆🏆

  • @billamunna2274
    @billamunna2274 3 ปีที่แล้ว +16

    😂😂😂😂 MALLANNA nuvaaaq EEE BATTABAJJ KCR KI CURRECT MOGUNVIIII👍

  • @Dr_Aparna
    @Dr_Aparna 3 ปีที่แล้ว +22

    దుబాయ్ శేఖర్😂😂😂

  • @gangaram3000
    @gangaram3000 3 ปีที่แล้ว +11

    మల్లన్న.... ఎమ్.... జొక్ అన్నా.... నేనయితే.... నవ్వు ఆపుకోలే ను......😁😁😁 జై భీమ్

  • @manthaniShivayadav-em6bd
    @manthaniShivayadav-em6bd 3 ปีที่แล้ว +26

    🙄 అందరూ దొంగలే 😁

  • @rishiworld7072
    @rishiworld7072 3 ปีที่แล้ว +33

    Song for భతల పోచేటి😁😁😂😂🤣🤣🤣బిందేంక బిందేపటి పదహారు కుండ్లు నిపే .... నీ నీలు రవా బబాయో..... బంగారు KCR హ......... 🤣🤣🤣🤣😁😁

  • @YuvaSena1947
    @YuvaSena1947 3 ปีที่แล้ว +1

    ఒరేయ్ మల్లన్న ఒకప్పుడు kcr ని బాగా పొగిడవు కదా మరి ఇప్పుడు ఏమైనది, ఆనాడు kcr మంచివాడు ఆంధ్ర వాళ్ళు చెడ్డ వాళ్ళు అన్నావు కదా మరి ఇప్పుడు ఏమైనది హ?వెళ్లి kcr సంక నాకు

  • @kranthiraj08
    @kranthiraj08 3 ปีที่แล้ว +25

    Chandri kaka... Nuvvu keka , anni sannasi matalu

  • @sathishAS-t2k
    @sathishAS-t2k 3 ปีที่แล้ว +17

    ఉద్దెర సీఎం

  • @arunkumar-ox1qv
    @arunkumar-ox1qv 3 ปีที่แล้ว +1

    nice joke and nice jockers mallana 20y nuchi naku amo raldhu trs amo chayldhu congress bjp ha party amo chayladhu asalu party ha machidhi kadhu

  • @bablubablu5720
    @bablubablu5720 3 ปีที่แล้ว +1

    అన్నా నువ్వు అంటే చాల ఇష్టం కెసిఆర్ కు సపోర్ట్ చేయకు ఓకే ఇతర పార్టీలు కులాలు మతాలు అని రెచ్చగొట్టే మాటలు చెపిన ఒక్క మాట మాట్లాడవు ఇది నచ్చటం లేదు అన్నా నువ్వు సపోర్ట్ చేస్తున్నావా చెపు తప్పు తప్పుగానే చూడాలి అన్నా

  • @deepakyemurlewar4101
    @deepakyemurlewar4101 3 ปีที่แล้ว +5

    అన్న మీరు చెప్పేవి నిజమే కాని దేశంలో kcr ఒక్కడే తప్పు చేస్తున్నట్లు న్యూస్ చూపిస్తున్నవ్ ఒకడినే పట్టుకొని ఉగుతున్నవ్ మరి కెంధ్రంలొ ఎన్నో తప్పులు జరుగుతున్న ఒక్కటి కూడా చూపిస్త లేవు bjp పార్టి అమ్ముడు పొయవా

    • @santhoshkumarkalla.559
      @santhoshkumarkalla.559 3 ปีที่แล้ว +7

      Eppudu roling party trs kabatti dhanee adugutharuuu.mari dhenni adugumatavu mari

    • @Nithinbairoju
      @Nithinbairoju 3 ปีที่แล้ว +1

      mallana rashtram gurinchi poradutundu dhesham joliki inka pole

    • @sreekanthn812
      @sreekanthn812 3 ปีที่แล้ว

      Antey epudu bangaru telangana indi ani ega desam gurinchi matladudam antav

    • @simplecop123
      @simplecop123 3 ปีที่แล้ว +1

      Mi illu sakkaga unnapudu mi uri gurinchi alochinchali. Niku ekkado kalutunnattundi. Bjp em manchi party em kaadu.. Edi kuda manchi party kaadu. But question vesinappudu normalize cheyaku

  • @aloneiam9845
    @aloneiam9845 3 ปีที่แล้ว +2

    Kcr vachaaka road lu enta baaga chesaadu. Best cm mana KCR gaaru.
    Mallanna vere kotta party pettadaanki ilaa vesaalestunnaadu.

  • @dunukasuresh8499
    @dunukasuresh8499 3 ปีที่แล้ว +11

    అన్న మీరు క్యూ న్యూస్ పేపర్ పెట్ట న్న

  • @srikantharukala3247
    @srikantharukala3247 3 ปีที่แล้ว +23

    Super anna mallanna garu

  • @tekvarun7459
    @tekvarun7459 3 ปีที่แล้ว +1

    Mallanna Kaka
    Maku telsu Kaka...
    Pakka 2023 lo BJP osthadhi pakka ravali evaru endho telisi osthadhi 🤣
    Tarvatha nu same illane BJP emana mistakes chesthe...! chepali Kaka
    Lekapothe memu prajalame Kaka
    Maku decide chesey power undhi Kaka em cheyalo
    Idhi correct Anna vallu Oka like eskondi 😏
    👇

  • @celebrity_shorts90
    @celebrity_shorts90 3 ปีที่แล้ว +4

    Superbbb 👌.......next episode kosam wait chesthunna😃

  • @AR_21channel
    @AR_21channel 3 ปีที่แล้ว +1

    Theenmar Mallanna Nvu cheputhunav Kaani Prathi okkari gurinchi matladaali Bjp gurinchi okkasari kuda matladavu Ndhuku support chesthav Aandharini samanaga chudaali

  • @rajendervollaji5935
    @rajendervollaji5935 3 ปีที่แล้ว +36

    Thatha ku thagga మోగనివి

  • @rajeshpatri9714
    @rajeshpatri9714 3 ปีที่แล้ว +43

    Super Anna 😇😇😇😇🙏🙏🙏🙏😀😀😀😀🤣🤣🤣🤣🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @jungalagangadhar2865
    @jungalagangadhar2865 3 ปีที่แล้ว +10

    Supar mallanna 👍👍👍👍👍👌👌👌👌🙏🙏🙏🙏

  • @mandatihari7507
    @mandatihari7507 3 ปีที่แล้ว +1

    కెసిఆర్ ఎంత వెస్ట్ గడైనా అయన తెలంగాణ కోసం పోరాటం చేసిండు తెలంగాణ తెచ్చినాక బాగుపడ్డది రాష్ట్రము నువ్వు ఉద్యమ ద్రోహివి ఎందుకంటే అప్పుడు ఎక్కడ కనపడలేదు ఇప్పుడు ప్రజలను రెచ్చ గొట్టే మాట్లాడుతున్నావ్ ని పదవి కొరకు మరి bjp కేంద్రం లో చేసే పనుల గురించి ఎత్తవు ఎందుకంటే నీకు ఉచ్చ కదా bjp అంటే kcr గారు కేంద్రం చెపింది చేస్తారు ముందు కేంద్రం గురించి చెప్పు నీకు దమ్ముంటే

    • @gouthamgoutham7937
      @gouthamgoutham7937 3 ปีที่แล้ว

      KCR am pani chesindo okaa sari malli malanna peru thiste narukutha lanjakodoka

  • @rajkumarlingala4440
    @rajkumarlingala4440 3 ปีที่แล้ว +14

    మల్లన్న నీవు సూపర్...
    నీలాంటి వ్యక్తి వాడ వాడ కు పల్లె పల్లెకు ఉంటే జనాలకు నిజాలు తెలిసే అవకాశం ఉంటుంది మల్లన్న 🙏

    • @rakeshkandikonda8231
      @rakeshkandikonda8231 3 ปีที่แล้ว

      Abadhani kuda nijam chestharu . Adi kuda gurthu petuko.

  • @ganeshrao7526
    @ganeshrao7526 3 ปีที่แล้ว +2

    *KCR Chepeydhi okati* 😂😂😂
    _Cheseydhi Enkokati_ 🤗🤗🤗
    *KCR People's ku Flower pettadam Lo Bayfikar* 🤣🤣🤣

  • @singervijjukadasicreations2468
    @singervijjukadasicreations2468 3 ปีที่แล้ว +1

    Neku veray news dorkava koni nelala mudu bjp valu dalithulapai dhadi chesinarata Bandi sanjay valanu sev chesadata elagey vala pai counter veyi epudu chudu kcr ktr ani Telangana nayakulanu vimarshistuntavu mp Arvind Nizamabad raithulaku pasupu board testanani gelichi ipudu emi chestunadu valanu kuda prashnichu ne news lo raithula gurunchi news petu itara party valu neku dabulistunara

  • @TheScorpio1938
    @TheScorpio1938 3 ปีที่แล้ว +5

    తీన్ మార్ మల్లన్న, ని గట్స్ కి పాదాభివందనం

  • @ramunamilikonda9416
    @ramunamilikonda9416 3 ปีที่แล้ว +1

    Gavvanni kadu nethoni am kadu ukooo ega mallanna

  • @moulalimoula4205
    @moulalimoula4205 3 ปีที่แล้ว +19

    Super super 😂😂😂😂😂😂😂😂👌👌👌👌😂😂😂😂😂

  • @jadinareshkumar9849
    @jadinareshkumar9849 3 ปีที่แล้ว +1

    కాదురా అయ్యా నీకు నిజంగా దమ్ము ఉంటే వీడియోస్ కాదు రియల్ గా ఇంటర్వ్యూ చేయు మల్లన్న . నీకు దమ్ముంటే ...

  • @bachalakuripraveen1091
    @bachalakuripraveen1091 3 ปีที่แล้ว +1

    420 పాథాల పోషెంటి కెసిఆర్ నిన్ను నమ్మరు కెసిఆర్

  • @bunnegameminecraftchannel3256
    @bunnegameminecraftchannel3256 3 ปีที่แล้ว

    బాతాల పోశెట్టి ఎక్కడున్నావు నువ్వు అయిపోయింది రా కేసీఆర్ కేసీఆర్

  • @Narii909
    @Narii909 3 ปีที่แล้ว

    అన్నా... నాకో doubtee .. మీరు only against to TRS and KCR నే అన్నా... మరి మిగితా వాళ్ళు కూడా చాలా చేస్తున్నారు కదా ... వాళ్ళ మాట ఏమిటి అన్నా..

  • @PradeepKumar-rn6dk
    @PradeepKumar-rn6dk 2 ปีที่แล้ว

    media lo mallanna..... politics lo revanth anna......thagged le.. కాలువ గుంత... KCR

  • @balajithakurofficial6568
    @balajithakurofficial6568 3 ปีที่แล้ว +2

    ప్రజలు మార్పును కోరుకుంటున్నారు,especially Youth now at time ....jai Telangana

  • @ఓంనమోవెంకటేషయా
    @ఓంనమోవెంకటేషయా 3 ปีที่แล้ว

    అన్న మీరు MLA గా గెలిచి శాసనసభ లో ప్రతీపక్షం లో కూర్చోవాలి ,, అది చూడాలి అన్న మేము

  • @swami9395
    @swami9395 3 ปีที่แล้ว

    మరి వాళ్ళ పార్టీ వాళ్ళు వేల యెకరాలు కబ్జా చేస్తుంటే ఏం పీకుతున్నడో సారు... ఆ కబ్జా భూమిలో గడ్డా...

  • @malivelugu5153
    @malivelugu5153 3 ปีที่แล้ว +2

    Case vey kcr mida damuntey geluvu

  • @chiran321
    @chiran321 3 ปีที่แล้ว +3

    Sarassulu ,sundarawanalu....super.....

  • @malleshchintakindi9395
    @malleshchintakindi9395 3 ปีที่แล้ว +1

    Orey kcr gaa nee bhathuku thuuuu.

  • @sahasravlogs8837
    @sahasravlogs8837 3 ปีที่แล้ว +2

    Mallanna rocks
    Kcr shocks

  • @sampathvanam3801
    @sampathvanam3801 3 ปีที่แล้ว

    మలన్న nvu emi chesinavu chepu anna Trs గురించి మనకి ఎందుకు nvu chye anna emana okrini manam ఏమర్షించడం kadu

  • @AnilMudhirajofficial2645
    @AnilMudhirajofficial2645 2 ปีที่แล้ว +1

    🤣🤣😂😂 మల్లన్న నిజంగా ఏ జబర్దస్త్ కామెడీ షో కానీ మిగతా ఏ షో కూడా పనికి రాదు 🤣🤣🤣😡

  • @neeelgams
    @neeelgams 3 ปีที่แล้ว

    బాతాల పొశెట్టి... నువ్ mla ,mp గిరి ఎలగబెట్టింది నిజం కాదంటావా ?? 6 సంవత్సరాల లో ఎం ఎలగబెట్టినవ్ 🤣 🤣 🤣

  • @malivelugu5153
    @malivelugu5153 3 ปีที่แล้ว +1

    Niku damuntey kcr chesey vati paina case vesi geluvu

  • @bvtechtelugu5382
    @bvtechtelugu5382 3 ปีที่แล้ว

    *తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి* : నిరుద్యోగులు, పేదవాళ్లకు తెలియజేయునది ఏమనగా... మనమందరం కలిసి మన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలి... అప్పుడే అందరికీ రేషన్ కార్డులు, పింఛన్లు, ఉద్యోగాలు, దళిత బంధు ఇలాంటి పథకాలు వస్తాయి.... మల్లన ఈ న్యూస్ అందరికీ ఒక్కసారి నువ్వు చెపు అన్న ...pls🙏

  • @anveshmudhiraj5419
    @anveshmudhiraj5419 2 ปีที่แล้ว

    మాటలతో కోటలు కట్టే పార్టీ ఉందంటే అది కేవలం TRS పార్టీ కే సొతం 😂😂😂

  • @malivelugu5153
    @malivelugu5153 3 ปีที่แล้ว +1

    Acham kothi lage unav ra mallalu

  • @malivelugu5153
    @malivelugu5153 3 ปีที่แล้ว +1

    Modi tata em pikindu note bandh ani kanisam okadini ana patukunda

  • @narenderreddykethireddy3896
    @narenderreddykethireddy3896 3 ปีที่แล้ว

    అరేయ్. కెసిఆర్..వీరయో. లకు. Pఎన్షన్. Eyàరా...

  • @santoshsuryavamshi9769
    @santoshsuryavamshi9769 3 ปีที่แล้ว +4

    Pheku CM Telangana in this millenium award goes to KCR🤭🤭🤭🤭🤭🤭

  • @vvs6632
    @vvs6632 3 ปีที่แล้ว

    Mallanna,tweets,pressmeets petti TS/AP govts ni pogadtaaniki vachey Posaani KrishnaMurali,Nagababu,Chiru,Nagarjuna meeda okka news cheyyaraadey.Vaalani ramanvve annna.

  • @RameshS-cd8ld
    @RameshS-cd8ld 3 ปีที่แล้ว +1

    బాల పొశెంటి మాటలు నమ్మిన వారు
    బాగు పడలేదు
    నిరుద్యోగ సమస్య ఏమైంది వారికి చాలా
    కష్టాలు వచ్చాయి వారి వుసురు నీకు
    తగులుతుంది. (( TRS Party ))
    నాశనం అవుతుంది .

  • @thakuranandsingh6413
    @thakuranandsingh6413 3 ปีที่แล้ว +4

    🤭🤭KCR ZINDABAD 😂😂

  • @vidhyasagarreddy2672
    @vidhyasagarreddy2672 3 ปีที่แล้ว

    మల్లిగా ఎంత పని చేసుకున్నావు రా ఉన్నంతలో బతక జైలు నుండి నువ్వు బయటకు వస్తా ఓ లేక నీ శివమే బయటకు వస్తోంది అర్థం కావటం లేదు

  • @chinna3023
    @chinna3023 3 ปีที่แล้ว

    నైతికంగా నిజాయితీగా MLC గా Q NEWSతీన్మార్ మల్లన్న 100% గెలిచాడు👍👍.
    👎TRS పల్లా రాజేశ్వర్ 100కోట్లు, దొంగ ఓట్ల సహాయంతో, MLC ఎలక్షన్ లో మోసాలు చేసి కేవలం 160000ఓట్లు సాధించాడు...
    👎.ఓటర్ల కు ₹5000/-,ప్రయాణ చార్జీలు, భోజనం పెట్టి మరీ పోలింగ్ బూత్ దగ్గరికి తీసుకుని వచ్చి ఓట్లు వేయించుకున్నాడు పల్లా రాజేశ్వర్.....
    .కానీ మల్లన్న ఒక్క రూపాయి కూడా ఓటర్లకు ఇవ్వలేదు. స్వచ్చందంగా మల్లన్నకి 149090ఓట్లు వేశారు
    👎TRS పార్టీ ఉద్యోగస్తులను భయ బ్రాంతులకు గురి చేసి రహస్యంగా మీటింగ్ లు పెట్టింది.
    👎TRS MLA MP మినిస్టర్ల సహాయం తో, సీక్రెట్ గా పోలింగ్ ఏజెంట్ లతో డబ్బులను పంచింది.
    👍అయినప్పటికీ చాలా మంది పట్టభద్రులు ఒక్క రూపాయి తీసుకోకుండా తమ సొంత డబ్బులతో ప్రయాణ చార్జీలు పెట్టుకొని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా TEENMAR మల్లన్నకే 149090 ఓట్లు వేశారు.
    ఎందుకంటే.....
    1)2014 నుంచి తీన్మార్ మల్లన్న తెలంగాణ లో జరిగిన మోసాలను జనాలకి చెబుతూ వచ్చాడు
    2)కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్లి లైవ్ లో లెక్కలతో సహా దోపిడీని బయట పెట్టాడు
    3)Divis laboratory ముందు లైవ్ లో Morning వార్తలు చదువుతూ divis మోసాలను బయట పెట్టె దమ్మున్న వ్యక్తి
    4)1650km పాదయాత్ర చేసి, 2000km వాహన యాత్ర చేసి, ప్రతి విద్యార్థి, నిరుద్యోగి, అన్ని కులాల, రైతుల, బహుజనులు, పేదల, అగ్ర కుల పేదల కష్టాలను తెలుసుకొన్నాడు
    5)వరంగల్ texttile పార్క్, కాళోజీ కళాక్షేత్రం దగ్గర live లో ప్రభుత్వ మోసాలను బట్ట బయలు చేసాడు
    6)హైదరాబాద్ మూసి, ఉసేన్ సాగర్ మురికి దగ్గర పోయి ప్రభుత్వ అబద్ధాల హామీ ని ప్రశ్నించే వ్యక్తి
    7)morning news లో ఒక వ్యక్తి తన సమస్య గూర్చి చెబితే డైరెక్ట్ గా Q news legal team తో పరిష్కారం చెప్పే వ్యక్తి
    8)దిన పత్రికలలో వచ్చే Fake వార్తలు గూర్చి చెప్పే వ్యక్తి
    9)వాహన యాత్ర చేసి ప్రజలతో కలిసిపోయారు మల్లన్న
    10)journalist ను తిట్టిన రాజకీయ నాయకుడికి live లో ఫోన్ చేసి ప్రశ్నించే దమ్మున్న వ్యక్తి
    11)చిరంజీవి అనే తెలంగాణ కళాకారుడి గోస చూసి అతనికి సొంత ఇంటిని కట్టించిన వ్యక్తి
    12)కౌంటర్ Vs ఎన్ కౌంటర్ అంటూ అధికార పార్టీ మోసాలను లైవ్ లో ప్రశ్నించే దమ్మున్న వ్యక్తి..
    13)ఇప్పటికి KCR ప్రభుత్వం 20 అక్రమ కేసులు పెట్టిన భయపడకుండా ముందుకు సాగుతున్న వ్యక్తి మల్లన్న
    14)కుటుంబానికి దూరంగా ఉంటూ రోజుకు20 గంటలు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఉద్యోగి మల్లన్న
    15)జయశంకర్ సర్ స్మృతి వనం, వరంగల్ TEXT TILE PARK, కాళోజీ కళాక్షేత్రం, యాదాద్రి దగ్గర భయపడకుండా KCR చేసిన మోసాలను MORNING NEWS లో చూపిన వ్యక్తి
    16)పాదయాత్ర చేసుకుంటూ PRIVATE TEACHER, ఫీల్డ్ అసిస్టెంట్, వర్క్ INSPECTOR, సాక్షర్ భారత్ లో ఉద్యోగం పోయిన వ్యక్తుల భాదను తెలుసుకున్న వ్యక్తి
    17)MLA చల్లా ధర్మా రెడ్డికి ఫోన్ చేసి నిమ్న,బహుజన వర్గ ప్రజలకు LIVE లో క్షమాపణ చెప్పించిన దమ్మున్న వ్యక్తి మల్లన్న
    18)కేసీఆర్ TRS సభలకి లిక్కర్, బిర్యానీ ₹500/-ఇస్తే జనాలు వస్తారు కానీ మల్లన్న పాదయాత్రకి, morning న్యూస్, పబ్లిక్ మీటింగ్ కి జనాలు స్వచ్ఛందంగా వస్తారు.. మరియు వచ్చినా ప్రజలు స్వచ్ఛదంగా మల్లన్న కే తిరిగి ఆర్థిక సహాయం చేస్తున్నారు...
    19)వరంగల్ Hyderabad లో Live లో TRS కి భయపడకుండా కచరా సాఫ్ కార్యక్రమం చేసాడు మల్లన్న
    20)నాగోల్ సాయినగర్ బస్తీ లో అత్యంత పేద మహిళకు సొంత ఇంటిని కట్టించి ఇచ్చాడు.
    21)77మంది MLA ల అవవినీతిని,అక్రమాలను గూర్చి Q News లో ఆధారాలతో సహా ప్రజలకి చెప్పాడు
    22)₹20 లకు తయారయ్యే ఒక చిన్న లిక్కర్ సీసాను, మనకు ఏ విధంగా తెలంగాణ ప్రభుత్వం ₹120 కి అమ్ముతుందో వివరించి చెప్పాడు
    23)TV, న్యూస్ పేపర్ల ను KCR ఏ విధంగా గుప్పిట్లో పెట్టుకున్నాడో తెలిపిన వ్యక్తి మల్లన్న
    24)కరోనా, lockdown సమయంలో KCR జనాల బాధల గూర్చి పట్టించుకోకుండా, 15 రోజులు కనిపించకుండా పోయాడు. అప్పుడు 4లక్షల జీతం తీసుకుంటున్న ముఖ్యమంత్రి KCR ఎక్కడ ఉన్నాడు అని, హైకోర్టు లో mandamus పిటీషన్ వేసిన దమ్మున్న వ్యక్తి.
    25)డబల్ బెడ్ రూముల దగ్గరికి Live లో వెళ్లి, వాటి పేరు మీద జనాలను KCR ఏ విధంగా జనాలను మోసం చేస్తున్నాడో చెప్పిన వ్యక్తి మల్లన్న
    26)తాను చనిపోయిన తర్వాత తన ఆస్తి అంగీ, ప్యాంట్ మాత్రమే.మిగిలిన ఆస్థి మొత్తం ప్రజలకు ఇచ్చి వేస్తా అని చెప్పాడు. ఈ విషయాన్ని వ్రాతపూర్వకంగా బాండ్ పేపర్ పై తెలిపిన వ్యక్తి మల్లన్న
    27)MLC గెలిచాక రెఫరెండం పెట్టి, బాండ్ పేపర్ రాసి 3సంవత్సరాల తర్వాత పని చేసే విధానం నచ్చకపోతే దిగిపోతా అని ప్రకటించినా వ్యక్తి మల్లన్న
    ఇంత నిస్వార్థంగా ఏ రాజకీయ నాయకుడైన వ్రాతపూర్వకంగా చెప్తాడా?
    Plz...ఈ message ని copy&share🙏🙏🙏🙏

  • @ushapailla8723
    @ushapailla8723 3 ปีที่แล้ว

    మానం వేరైతే బంగారం చేస్తను అన్నడు 10 Years నుండి ఎమ్ చేసిండు ,ఎమ్ లే .ఒక్క అచ్చమైనా తేలంగణ బాష తో మట్లడుతు అమయకపు ప్రజలను మాయ చేస్తుండు అన్న.

  • @saisuryasai4228
    @saisuryasai4228 2 ปีที่แล้ว

    😂😂😂😂😂 mallanna batala poshetti naaram gunjuthunnav

  • @sunnyfrank7253
    @sunnyfrank7253 3 ปีที่แล้ว

    Ippudu secretary building lo. Work chesthunna. Employees and ministers and officers. Andharu. Including. Cm also. Bathroom lo toilet posthe. Ekkada pothundhi. Tank band. Lone ga Ganesh vigrahalu. Anni. Kuda. Complete ga husainsagar. Lo ne ga. Mari. Inka eppudu. Water clean chestharu. Chepandi.

  • @shravanbathula8654
    @shravanbathula8654 3 ปีที่แล้ว +1

    Howle ucha aguthale sir cheppevaraku

  • @battulaprameela1885
    @battulaprameela1885 3 ปีที่แล้ว +2

    Peddapali lo kabja chesharu Kani yevaru pattichukoru

  • @badboysrujan5340
    @badboysrujan5340 3 ปีที่แล้ว

    Two..wheeler..fine..lu...drunk..and..drive..fine.lu....eppudu...mask..fine..lu..police...la..ku..camera..lu...echhy...jana.ls.nu..enka..entha.dhopidy..chayalno...alochinchandy....kcr..gaaru..

  • @arunkumar-oh3qb
    @arunkumar-oh3qb 3 ปีที่แล้ว +1

    2023 lo nuv nee party katham egaa....

    • @akashmudhiraj9452
      @akashmudhiraj9452 3 ปีที่แล้ว

      😂😂😂😂😂😂😂😂😁😁

  • @gantarajuraju6271
    @gantarajuraju6271 3 ปีที่แล้ว +1

    Mallanna you husband of kcr

  • @thirupathieppa5453
    @thirupathieppa5453 3 ปีที่แล้ว

    మల్లన్న మీరు సీఎం అయితే ఎం చేస్తారో చెప్పండి

  • @gagaming6505
    @gagaming6505 3 ปีที่แล้ว +13

    🤣😂🤣😂🤣😅

  • @satishkumarkotichukkala6665
    @satishkumarkotichukkala6665 3 ปีที่แล้ว +23

    😂😂 hilarious

  • @sandapetasrinivas9590
    @sandapetasrinivas9590 3 ปีที่แล้ว

    111 GO ఎత్తివేస్తే గండిపేటలో మురికి
    నీటి తో నిండుతుంది

  • @sindamshiva6530
    @sindamshiva6530 2 ปีที่แล้ว +1

    డ0ఢం

  • @maheshgoud252
    @maheshgoud252 3 ปีที่แล้ว

    Navi🤣🤣🤣🤣 sachipothey badyatha avaridhi Anna

  • @danamynaswamy6269
    @danamynaswamy6269 3 ปีที่แล้ว

    KCR SIR PRABHUTVAM KOSAM CHEYAKAPOINA MANA TELAGANA ADDA BEDALUNI ANDHARI KI CHALA HELPFUL GAA UNDHEE •••••••••••••• FOR DELEVERY PATIENTS
    🙏🙏 JAI KCR SIR🙏🙏💐💐

  • @ravikiran4666
    @ravikiran4666 3 ปีที่แล้ว

    Arey Naveen Chinthapandu Politics Ante News Room lo kurchoni Videos Edit Chesi Jokes Chepebthe Easy Kadu Anukunta...Nduku Ante Nvu 2 times try Chesi Chusav but still niku hopes Unnay Chusava Inka Ado cheyali Inka Politicians ni Criticize cheyali ani Nvu Antha Chesina Jannallo nvu Oka Joker lantodive Kani Politician vi Apudu Kalevu Niku Luck Valla Adaina Niku Post dorikithe Ni Position lo vere vadu Untav Edit chesi Play chesi Chupinche Place lo Nvu Untav...Remaining As it is I hope you read this Comment..

  • @chandadilip2266
    @chandadilip2266 3 ปีที่แล้ว +2

    Telangana state lost 7 years of development 😡🙆‍♂️🙆‍♂️🙆‍♂️

  • @rojasrecipe8233
    @rojasrecipe8233 3 ปีที่แล้ว +5

    JAI MALLANNA MLC MALLANNA CM MALLANNA

  • @naveen4092
    @naveen4092 ปีที่แล้ว

    Hello teenmaar malanna Garu. nuvu only political vala gurinchey chepthava. Epudu chusina CM kcr sir gurinchi chepthuney untaru Adiokatey pani petukunav nuvu. Recently dav school lo oka 4years Papa ki anyayam jarigina vishayam niku telusu kada Dani gurinchi kuda matladu. Valaku help cheyi. koni rojulu nee political dukanam bandh petuko samaja seva Cheyi. Meeku pedha following undi kada background undi Kada. Support ivandi. Na name naveen.

  • @manigoudmani7652
    @manigoudmani7652 3 ปีที่แล้ว +26

    Please vote for mallanna andariki chypi mallanna ni gaylipidhm please

  • @jaraplasuresh3160
    @jaraplasuresh3160 3 ปีที่แล้ว

    TDP lo unna catari case lo bayata padda dubai shekhar... Evaro cheppali poshetty

  • @samsumbanjara5995
    @samsumbanjara5995 3 ปีที่แล้ว

    నీకు దమ్ము ఉంటే కెసిఆర్ ముందు ఇలాగే మాట్లాడు రా అప్పుడు. నీకు నిజంగా దమ్ము ఉందనుకుంటా

  • @HiHello-gd9kj
    @HiHello-gd9kj 3 ปีที่แล้ว

    KCR Ni Tiduthu : Sampadistunnav ra Waste Ga , Ni Negitive ness A Ninnu Nasham chestadhi Ro

  • @iswamyyadav
    @iswamyyadav 3 ปีที่แล้ว +3

    శెంద్రి కాక

  • @ShivaKumar-sg5nt
    @ShivaKumar-sg5nt 3 ปีที่แล้ว

    Mallanna , Neevu KCR KI Correct min...du

  • @sainagendra1857
    @sainagendra1857 3 ปีที่แล้ว +21

    Super mallanna

  • @a.sangarshanreddy8248
    @a.sangarshanreddy8248 3 ปีที่แล้ว

    Mallana jara CM KCR ni ala tikaku anna respect evakuna parledu... nuv TRS party mida kannulu kadu nuv correct candidate avuthey andarini target cheyu ni video lo apudu nijayithi kanipisthadi.