YS Jaganకు అసెంబ్లీలో CM Chandrababu గౌరవం.. ఇకపై కూడా దక్కుతుందా? | OTR | Ntv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • YS Jaganకు అసెంబ్లీలో CM Chandrababu గౌరవం.. ఇకపై కూడా దక్కుతుందా? | OTR | Ntv
    #ysjagan #cmchandrababu #otr
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews #cmchandrababu #tdp #chandrababunaidu #pawankalyan #janasena #apresults2024 #pmmodi #modi3.0 #bjp

ความคิดเห็น • 503

  • @TheAstronomerChannel
    @TheAstronomerChannel 3 หลายเดือนก่อน +662

    ఇకనైనా ఆంధ్ర రాజకీయాలు హుందాగా ఉండాలని కోరుకుందాం! 😊

    • @Suribabu-yz8jx
      @Suribabu-yz8jx 3 หลายเดือนก่อน +9

      Ycp ala chadu

    • @akumar3224
      @akumar3224 3 หลายเดือนก่อน +9

      Vundavu … kutami will take revenge silently.

    • @surendrareddyl6374
      @surendrareddyl6374 3 หลายเดือนก่อน +5

      ఉంటాయ్... ఉంటాయ్....

    • @manikantanuthalapati4010
      @manikantanuthalapati4010 3 หลายเดือนก่อน +1

      Jagan unnathavaraku umdavu

    • @kalyanchakravarthi8676
      @kalyanchakravarthi8676 3 หลายเดือนก่อน +6

      ​@@akumar3224ichina gouravam nilupukivali kada bro... Eroju gouravam icharu... Kanisam pramanam chesi seat lo kurchovali ane sense lekynda velipoyadu... Idhena hundha ga undatam ante

  • @bonutirupathi9513
    @bonutirupathi9513 3 หลายเดือนก่อน +396

    గత 47 సంవత్సరాలు గా రాజకీయంలో ఎలా నిలబడ్డారు అనుకున్న చంద్రబాబు గురించి ..ఇప్పుడు చూసాను..జగన్ ఇచ్చిన గౌరవం బట్టి చూస్తే..చంద్రబాబు స్థాయి అర్దం అయ్యింది గ్రేట్ బాబు❤

    • @sham2899
      @sham2899 3 หลายเดือนก่อน +2

      2014 -2019 ela neechanga pravartinchado cbn chusam kadaa

    • @raghavasir2071
      @raghavasir2071 3 หลายเดือนก่อน

      ​@@sham2899emi chesado

  • @kalyanpotluri2208
    @kalyanpotluri2208 3 หลายเดือนก่อน +11

    That is CBN. Hats off to the great person

  • @sazzadhussain5732
    @sazzadhussain5732 3 หลายเดือนก่อน +76

    Grate CBN Sir కాని జగన్ రెడ్డి మాత్రం చాలా చిల్లరోడు...

    • @Jyothi0926
      @Jyothi0926 3 หลายเดือนก่อน +2

      Jagan reddy chillarodu ani nuvvu chusava.....

    • @MadhuMalla-y2t
      @MadhuMalla-y2t 3 หลายเดือนก่อน

      ​@@Jyothi0926yes

    • @rakeshtatipamula1183
      @rakeshtatipamula1183 3 หลายเดือนก่อน +3

      @@Jyothi0926నారా భువనేశ్వరికి జరిగిన అవమానం మరిచినట్టున్నారు

  • @dr.rajeswarikamisetti2158
    @dr.rajeswarikamisetti2158 3 หลายเดือนก่อน +16

    This is the difference between ethics and dirty politics

  • @nizamabadzonezonalmanager9848
    @nizamabadzonezonalmanager9848 3 หลายเดือนก่อน +29

    మర్యాద కావాలంటే ఇవ్వాలి. ఆ ఙ్ఞానం వుంటే ఇచ్చి పుచ్చుకుంటాడు.

  • @akhilkore4537
    @akhilkore4537 3 หลายเดือนก่อน +3

    జగన్ గాడు సిఎం గా ఉన్నపుడు వేసిన వెకిలి వేషాలు, బూతులు, అవమాన పరచడం, వ్యక్తి గత విమర్శలు చేయటం లాంటివి ఈరోజు చంద్ర బాబు, పవన్ కల్యాణ్ చేసి ఉంటే అసెంబ్లీ లో ప్రమాణ స్వీకారం చేయకుండానే ఏడ్చుకుంటూ వెనక గేట్ నుండి వెళ్ళిపోయే వాడు

  • @sandhyaranipenugonda1465
    @sandhyaranipenugonda1465 3 หลายเดือนก่อน +7

    That is cm Chandrababu garu

  • @nchandramohanreddy2390
    @nchandramohanreddy2390 3 หลายเดือนก่อน +4

    He is Ex CM. Should be given min respect.

    • @kkhadarbaba5235
      @kkhadarbaba5235 3 หลายเดือนก่อน +3

      2014 to 2019 cbn కూడా సిఎం కదా. ఆ బుద్ధి జగన్కు వుండాలి కదా. కొంచెం గడ్డి పెట్టి వుండాలి. బుద్ధి వచ్చేది. మరి అవతలి వారికి కూడా మనోభావాలు వుంటాయి కాదా. ఎవరూ బ్రతికి నంతా కాలం సిఎం గా వుండరు కదా.

  • @vankadarakrishnaiah8750
    @vankadarakrishnaiah8750 3 หลายเดือนก่อน +1

    Jagan అంత శాడిస్ట్ గాధని నిరూపించాడు ఒక్కసారి జగన్ బాబును చూసి ఎలా అవహేళన చేసినాడో జ్ఞాపకం చేసుకోవాలి

  • @mallireddy6063
    @mallireddy6063 3 หลายเดือนก่อน

    అదే ఎవరితో కొట్లాడలో గెలిచి

  • @SrikanthYata-fy8mc
    @SrikanthYata-fy8mc 3 หลายเดือนก่อน

    Love u jagan anna ❤❤❤

  • @RKFamilyMemories
    @RKFamilyMemories 3 หลายเดือนก่อน

    ఆ మర్యాద నిలబెట్టుకొంటే, జగన్ ఇంకోలా ఉండేవారు. Will hope for good

  • @veeramsvlogs24
    @veeramsvlogs24 3 หลายเดือนก่อน

    Whatever oka ex cm ki respect ivvali

  • @angelpriya314
    @angelpriya314 3 หลายเดือนก่อน +3

    కుట్రలు, మోసాలు మొదలు పెట్టిందే చంద్రబాబు

  • @balaamrutharayasam8560
    @balaamrutharayasam8560 3 หลายเดือนก่อน

    Yela undali anedi opposition batti undali chanikya neethi avasaram

  • @ravikiranmodepalli4873
    @ravikiranmodepalli4873 3 หลายเดือนก่อน +1

    Chandrababu doesn’t encourage faction culture, revenge politics. He ordered police to take action even if it’s a TDP leader and police beaten TDP party rowdies also between 1998-2004

  • @Vijayanu140
    @Vijayanu140 3 หลายเดือนก่อน +694

    చంద్రబాబు నిర్ణయం మంచిది ఇలా ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రజా సమస్యలపై పోరాడవలసిన గా కోరుచున్నాను

    • @Ramudu1990
      @Ramudu1990 3 หลายเดือนก่อน +30

      Kanee aadu alantodu kaadu kadaa., ade ycheap la dourbhagyam., 2039 kooda kashtame., 😅

    • @sompalliramu8065
      @sompalliramu8065 3 หลายเดือนก่อน +8

      But jagan is the deserve that respect

    • @bhaskaravarma2807
      @bhaskaravarma2807 3 หลายเดือนก่อน +3

      Chivari rojullo manchi alochanalu

    • @avinash801
      @avinash801 3 หลายเดือนก่อน +10

      ​@@bhaskaravarma2807ఇప్పుడేం దీన్ని వార్త
      11 సీట్ల అవమానంతో జగన్ పూ.. మోహన్ రెడ్డి గాడు చెంచాడు నీళ్లల్లో దూకేశాడు.
      అది విని జగన్ అభిమానులు అయినా సగం దేశం జనాభా కూడా అదే విధంగా చెంచాడు నీళ్ళల్లో దూకేసింది.
      మిగిలిన సగం జనాభాని ఓదార్చడానికి భరతి అక్క ఓదార్పు యాత్ర చేయబోతున్నారు... మళ్లీ సీఎం అయిపోదామని😂😂😂😂😂😂😂😂😂😂

    • @SaiHarshith-lb3hc
      @SaiHarshith-lb3hc 3 หลายเดือนก่อน +6

      ​@@prasaddasarp114nuvvu ra phonepe batch chetagsnollu enni sarlina chepthadu ilane evm ani kathalu cheppu mi anna 2039 lo kuda radu ivanni nammi adukkutintadu

  • @ramanapyla8314
    @ramanapyla8314 3 หลายเดือนก่อน

    That is CBN garu, great visionary leader gentle man

  • @VinayKumarYCN
    @VinayKumarYCN 3 หลายเดือนก่อน +31

    దీన్నే మెచ్యూర్ పాలిటిక్స్ అంటారు.అనుభవం ఎప్పుడూ ముఖ్యం

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 3 หลายเดือนก่อน +63

    అది సీబీన్ కి ఉన్న సంస్కారం

  • @gangadharyadav9960
    @gangadharyadav9960 3 หลายเดือนก่อน +51

    అదే. టీడీపీకి 11సీట్లు వచ్చి ఉనింటే సైకో చేష్టలు చేసేవాడు జగన్. చంద్రబాబు కిలేవు సైకో చేష్టలు

  • @ravikiran960
    @ravikiran960 3 หลายเดือนก่อน +84

    అతను ఒక సైకో...నియంతకు మర్యాద ఇచ్చి మీ గౌరవం పోగొట్టుకోవద్దు...

    • @sreenidhi5011
      @sreenidhi5011 3 หลายเดือนก่อน

      No. He sud behave like that only. Thats professionalism

    • @Hitha-hq8qz
      @Hitha-hq8qz 3 หลายเดือนก่อน

      Rey Nuvvu raa cyko .

  • @RajeshNammi-z8r
    @RajeshNammi-z8r 3 หลายเดือนก่อน +50

    బలిచ్చె ముందు మేకని బాగా మెపినట్టు అన్నమాట 😂😂😂😂😂😂😂😂

  • @IbrahimKhan-tm2qm
    @IbrahimKhan-tm2qm 3 หลายเดือนก่อน +357

    అతను ఇచ్చిన గౌరవాన్ని నిలుపుకోలేడు

    • @ravitejasurisetty162
      @ravitejasurisetty162 3 หลายเดือนก่อน +18

      Cbn vishamlyo kuda na feeling adhey

    • @shivakumar-go7vw
      @shivakumar-go7vw 3 หลายเดือนก่อน

      Ela babu gari wife ni avamaninchinatuganaa..​@@ravitejasurisetty162

    • @RajeshNammi-z8r
      @RajeshNammi-z8r 3 หลายเดือนก่อน +10

      Aado erripuku eedo erripuku vadiley bro. జై CBN​@hemanthborra9020

    • @N-ri1os
      @N-ri1os 3 หลายเดือนก่อน +9

      Psycho jaggu😂😂

    • @giriprasadg2
      @giriprasadg2 3 หลายเดือนก่อน +3

      Correct bro

  • @narraganesh9312
    @narraganesh9312 3 หลายเดือนก่อน +279

    చంద్రబాబు గారు కరెక్ట్ చేశారు

  • @svm14
    @svm14 3 หลายเดือนก่อน +2

    నిబంధనల ప్రకారమే జరగాలి. వీడికిస్తే ఇంకొకడు అడుగుతాడు.
    వాడి పొగరు చూడండి. ప్రమాణ స్వీకారం తర్వాత వెళ్ళి పోయాడు. వాడు శాసనసభలో పనికిరాడు. ఈసారి గెలిపించకుంటే సరి.

  • @ram-mg3rp
    @ram-mg3rp 3 หลายเดือนก่อน +5

    సార్ పనికి మలినోడిని వదిలేసి వాడి పాపాల లెక్క సిబిఐ కి వదిలేసి AP అభివృద్దికి ప్రధానం

  • @venky2428
    @venky2428 3 หลายเดือนก่อน +216

    అది experinace ఉన్నవాళ్లు ,exepriance లేని సీఎం కి తేడా....❤జై టీడీపీ

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 3 หลายเดือนก่อน +1

    💥బటన్లు గురించి 🤬మాట్లాడకు... రాజ్యపరిపాలన గురించి మాట్లాడు... ఇచ్చిన సువర్ణవకాశం నాశనం చేసావు కదరా బటన్రెడ్డిగా 👺
    💥రేయ్ రెడ్డిగా ఇంత 🎃వెర్రివెంగళప్పలాగా... ఉన్నావెంట్రా‼️
    💥కడప పెద్దారెడ్డి : పార్టీ ఓడినా పర్లేదు కడప MP మాత్రం జారకుండాచూడు‼️
    ఢిల్లీ పెద్దతలకాయి : నువ్వు ఎట్లంటే అట్లానే రెడ్డి‼️ఆఫ్రికాలో G బ్యాచ్కి నువ్వే పెద్దఅండ‼️
    💥151 = 11‼️5 అనేది పంచభూతాల సంఖ్య‼️
    🌳🌴🌲🌴🌳చెట్లు నరికివేయడం వల్ల అది లేచిపోయింది‼️
    💥33వ నాటికి రాజు ఎవరో... రెడ్డి ఎవరో... ⁉️
    33 ఏళ్లు ఆగండి రెడ్డి గారు‼️🤠
    🙆⚡🤣⚡🤩

  • @seenuk-d7u
    @seenuk-d7u 3 หลายเดือนก่อน +114

    అదే రా మా చంద్రబాబు గారి మానవత్వం

  • @jvmedia2023
    @jvmedia2023 3 หลายเดือนก่อน +145

    Great చంద్రబాబు గారు.. పెద్దరికం నిలబెట్టుకుంటున్నారు. అదే అయాన్ని గెలిపించింది.jagan పిల్ల చేష్టలు జనానికి నచలేదు.

  • @karrisreenu6549
    @karrisreenu6549 3 หลายเดือนก่อน +1

    నిజమైన నాయుకుడుకి respect అనేది ధర్మంగా పాలించి ఇయ్యలి అంతె కాని ని ముసలినక్క respect అవసరం లేదు అని నా ఫీలింగ్..

  • @rameshgoud3398
    @rameshgoud3398 3 หลายเดือนก่อน +48

    సైకో గాడు కోపంతో రగిలి పోతున్నాడు....
    అయ్యా చంద్రబాబు గారు వాడు త్రాచు పాము కంటే ప్రమాదకరమైన వాడు......
    ఆ జిల్లా వాడిగా నాకు బాగా తెలుసు.....

    • @Laddu-wn6ys
      @Laddu-wn6ys 3 หลายเดือนก่อน +1

      😊 katestam raa 😊

    • @sudheersid6679
      @sudheersid6679 3 หลายเดือนก่อน +1

      Evadrah nuvvu intha talented ga unnaav😂

    • @KakarlaKullayappa
      @KakarlaKullayappa 3 หลายเดือนก่อน

      Mustinakodaka

    • @rameshgoud3398
      @rameshgoud3398 3 หลายเดือนก่อน +1

      @@Laddu-wn6ys కష్టం దేనికి రా

    • @rameshgoud3398
      @rameshgoud3398 3 หลายเดือนก่อน +3

      @@KakarlaKullayappa అరె చిల్లర యదవ కామెంట్ సరిగ్గా పెట్టు...

  • @sunithraju5029
    @sunithraju5029 3 หลายเดือนก่อน +32

    చంద్రబాబు స్థానంలో జగన్ ఉంటే.. నిబంధనలను కచ్చితంగా పాటించమని చెబుతాడు..

    • @chennupatichalapathirao6750
      @chennupatichalapathirao6750 3 หลายเดือนก่อน +3

      Cheppadu

    • @bak3426
      @bak3426 3 หลายเดือนก่อน +7

      చంద్ర బాబునీ కొడాలి నాని తిడుతుంటే నవ్వాడు జగన్ గాడు

    • @anjibabuanji6289
      @anjibabuanji6289 3 หลายเดือนก่อน

      Challu ni matamu jagan Reddy gadi bycha asemble lo eamichesaro andharu chusaru

  • @jashokvarma8249
    @jashokvarma8249 3 หลายเดือนก่อน +60

    Give respect take respect... Be respectful

  • @supreethnikki4117
    @supreethnikki4117 3 หลายเดือนก่อน +2

    మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజన్నా చంద్రబాబు గారి గురించి గానీ పవన్ కళ్యాణ్ గురించి గానీ పాజిటివ్ గా మాట్లాడారా ఎప్పుడైతే రిజల్ట్ రోజు రెండు గంటలు గడిచిందో ఆ రోజు నుంచి మళ్లీ భజన స్టార్ట్ చేశారు .ఫ్యాన్ పార్టీ అని చెప్పకండి మా పార్టీ అని చెప్పుకోండి .

  • @hnrdvr7842
    @hnrdvr7842 3 หลายเดือนก่อน +11

    ఎందుకంటే రాజ్యసభలో మెజార్టీ జగన్ కు ఉంది. మోడీకి జగన్ తో పని ఉంది..మోడీ ఆదేశం మేరకు బాబు అలా వ్యవహరించి ఉంటారు

    • @Kumar-nw8yv
      @Kumar-nw8yv 3 หลายเดือนก่อน +5

      😂😂

    • @ramanjumani4895
      @ramanjumani4895 3 หลายเดือนก่อน +3

      తుల్క బెచ్ అని నిరోపించావ్

    • @kkhadarbaba5235
      @kkhadarbaba5235 3 หลายเดือนก่อน +5

      ఇప్పటికైనా మీరు maarandi. జగన్ను సరైన దారిలో నడవడానికి ప్రయత్నం చేయండి. రాజ్యసభలో ముష్టి 10 seatlu వున్నాయి. వాటితో మీరు pikedi ఏమీ లేదు. జగన్ మీద పదుల సంఖ్యలో కేసులు వున్నాయి, అవి చాలు modiki support చేయడానికి. evm లను tidite 2029 లో కూడా అధికారులు జగన్ను ఇంటికే పరిమితం చేస్తారు. మూసుకొని వుంటే మంచిది.

    • @ramanapyla8314
      @ramanapyla8314 3 หลายเดือนก่อน +1

      11 icchina ycheeepi batch anthe ika, CBN garu great man

  • @KrishnaB-j8g
    @KrishnaB-j8g 3 หลายเดือนก่อน +6

    Jaij Telugudesam. Jai chandrabaabu garu. Meeru assembly maryaadalu A.P. state honor nu. Parirakshinchaaru..🙋🙋🙏👏👏👏

  • @mvrr2270
    @mvrr2270 3 หลายเดือนก่อน +4

    అభినందనలు శుభాకాంక్షలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ❤❤
    జై తెలుగుదేశం జై బిజెపి జై జన సేన 🚲🌹🗑️

  • @subbaraomanepalli5689
    @subbaraomanepalli5689 3 หลายเดือนก่อน +31

    చంద్రబాబు గారి చాణక్య నీతి

  • @vallabhanenilakshminarayan5937
    @vallabhanenilakshminarayan5937 3 หลายเดือนก่อน +27

    That is cbn . Great personality 🙏

  • @MahilaTelugu
    @MahilaTelugu 3 หลายเดือนก่อน +42

    Cbn modati nundi ethics unnayi..meru ipudu recognise chestunnaru me jagan Fanism valla

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 3 หลายเดือนก่อน +1

    💥🦬ఒంటెద్దు అహంకారంతో ఓడిపోయింది... 🦬🦬జోడెద్దులు సమన్వయం కుదరక సమయం కాస్త... గడిచిపోద్ది‼️
    💥కాడి మోయలేక జగన్ కింద పడేశాడు... చంద్రబాబుఅన్నా జాగ్రత్తగా మోయాలి‼️
    💥ప్రతిపక్షంలేక జగన్కి అహంకారం వచ్చింది... అదే పరిస్థితి చంద్రబాబుకి రాకూడదు‼️
    💥కేంద్రంలో 👹రెండు👹 పెద్దతలకాయలు...
    కూటమికి🫲కుడి చెయ్యి... ఎడమ చెయి🫱వైసిపికి...
    💥ఆంధ్రప్రదేశ్ ధౌర్భాగ్యం ఎమిటంటే అధికార ప్రతిపక్ష రెండు కూడా బిజెపికి మద్దతు తెలపడం అక్కడకేదో ప్రత్యామ్నాయం లేనట్టు ⁉️
    ‼️‼️‼️
    💥అభివృద్ధి 70% సంక్షేమ పథకాలు 30% బడ్జెట్ కేటాయించండి 💯✅
    💥🔥💥 పుట్టుటకు ఇద్దరు... చస్తే నలుగురు... మధ్యంతా నాటకం... బ్రతుకంతా బూటకం‼️
    💥మనిషి ఆయుషు 40 సంవత్సరాలు ఉంటె అత్యాశలు ఉండేవి కావు‼️
    💥రాజకీయ నాయకుల పదవీకాలం 3 సంవత్సరాలకి కుదించాలి‼️
    💥CM PM శూద్రులు ఉండీ... సామాన్య జనంలో రిజర్వేషన్లు లేని సమాజం రావాలి 💯✅
    💥ఆంధ్ర ప్రదేశ్కి ప్రత్యేక హోదా లేకపోతె వ్యర్థం‼️
    👍🙌💪

  • @chandrashekarreddy8377
    @chandrashekarreddy8377 3 หลายเดือนก่อน +1

    Elanti respect 2014 to 2019 echhe unte 19 to 24 lo kuda chandrababu chief minister ga unde vadu

  • @saleemsyed416
    @saleemsyed416 3 หลายเดือนก่อน +3

    This is called professional politics, without knowing this dignity one become CM it is our bad luck we bare such nonsense ppl for 5 years

  • @Yogareddy21
    @Yogareddy21 3 หลายเดือนก่อน +58

    Mundu vadu assembly ki ravali ga

  • @rangaraokosaraju7157
    @rangaraokosaraju7157 3 หลายเดือนก่อน +112

    Jai TDP Jai Chandrababu✌️

  • @saleemkurnool2825
    @saleemkurnool2825 3 หลายเดือนก่อน +1

    Jagan schemes bagunnai kani body language chandalam andukay lose

  • @krishnareddy2026
    @krishnareddy2026 3 หลายเดือนก่อน +47

    Jagan ni respect ivvakapothe jagan ki haip avuthundi

    • @sivakumarparimi4134
      @sivakumarparimi4134 3 หลายเดือนก่อน +5

      అందుకేగా ఇస్తున్నది.

    • @NagaraniOdugu
      @NagaraniOdugu 3 หลายเดือนก่อน +4

      A buddi gagan ki lekeka matti karchadu

    • @GIGACHAD..7
      @GIGACHAD..7 3 หลายเดือนก่อน

      U mean help avtundi??

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 3 หลายเดือนก่อน +1

      Yemi avvadu. Vadini stava kottina. Prajalu Ayyo papam anaru. Sr Ntr. Gurthunnada. 3 days train lo AP. A mula Adilabad nundi. Srikakulam varaku Vellina kukkalu kuda pattinchukoledu. Adi paruvu poyina politician bathuku . Ika veedu namaskaram pettina yevadu veedu Mukyam kuda chudaledu sabhalo. Adi vadi meeda. Mlas ki unna. Abhiprayam veedu staste assembly ki radu

  • @polakilokeswararao3317
    @polakilokeswararao3317 3 หลายเดือนก่อน

    చంద్రబాబు నాయుడు గారి... సంస్కారం ఇది.... ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాలి..... ఎవరు ఎలాంటి వారో.... వాళ్లకే గెలిపించారు

  • @harikrishnareddy3157
    @harikrishnareddy3157 3 หลายเดือนก่อน +25

    న్యూస్ ఛానల్ లో ఈవీఎం స్కాం జరిగిందని చెప్పట్లేదు నిజాన్ని నిర్భయంగా చెప్పే రోజులు ఈ న్యూస్ ఛానల్ కి లేదుఅంటే అప్పుడు వార్త ఛానల్ మూసివేయాలి

    • @crummmycheese
      @crummmycheese 3 หลายเดือนก่อน +8

      2019 lo evm good

    • @kavyagovindgovind2828
      @kavyagovindgovind2828 3 หลายเดือนก่อน +6

      What about 2019 and caselu inka 10yrs bail meedha undedhi case la kosam state ni nasanam cheyyadam inka special status medalu vanchi thesthannaduga 600cr palace inka chalu cheppadaniki opikaledu😂

    • @NagaraniOdugu
      @NagaraniOdugu 3 หลายเดือนก่อน +6

      Aunu 2019 lo evm lo golmaal garigi ycp gelichindi

    • @chetanarajuchangal
      @chetanarajuchangal 3 หลายเดือนก่อน +1

      What do you mean bro?YCP got 40% vote share, please be happy,don't think too much,find reasons for defeat and don't blame EVM please because majority people voted for NDA

    • @RaghavaGmr
      @RaghavaGmr 3 หลายเดือนก่อน +4

      సాక్షి మీడియా చెప్తోంది లే...... నిజాన్ని నిర్భయంగా 😂😂

  • @satyanarayanamanyam7674
    @satyanarayanamanyam7674 3 หลายเดือนก่อน +54

    2024 is the gold age for Andhra Pradesh

  • @veeramsvlogs24
    @veeramsvlogs24 3 หลายเดือนก่อน

    Ade jagan okappudu ide assembly lo babu ni avamaninchakunda unte ee roju jagan ki ilanti situation rakunda undedhi 70years age unna oka peddayana ni lokesh gurinchi worst ga matladaru

  • @Gm-pd2eh
    @Gm-pd2eh 3 หลายเดือนก่อน +54

    Excellent cbn sir👌👌👌👌

  • @adabalabhavya1237
    @adabalabhavya1237 3 หลายเดือนก่อน

    అసెంబ్లీకి వచ్చి ఏం చేయాలి ఏం చేయాలని ప్రజలే చేస్తారు అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేకుండా ప్రజలే చూసుకుంటారు

  • @alfredjamullamudi5034
    @alfredjamullamudi5034 3 หลายเดือนก่อน

    *వైసీపీ నేతల ఫేర్ వెల్ సాంగ్*
    -----------------------------------------
    "స్టూడెంట్ నెంబర్ వన్" సినిమాలోని "ఎక్కడో పుట్టి.... ఎక్కడో పెరిగి..." సాంగ్ ను స్టూడెంట్స్ అందరూ పాడుకుని తమ తమ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. అదే సాంగును వైసీపీ నేతలు పాడుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం..!
    ఓ మైడియర్ జగన్
    డియర్ వాలంటీర్స్
    డియర్ పేటీయమ్స్
    ఐప్యాక్ సభ్యులారా...
    పల్లవి:
    ఎక్కడో పుట్టి... ఎక్కడో పెరిగి... ఇక్కడికే చేరాము
    వైసీపీ ఫ్యాను కిందకు
    గెలవలేమంటు వేగలేమంటు వెళ్ళిపోతున్నాము
    పొలిటికల్ కెరీర్ ఎండ్ స్టేజిలో
    వియ్ మిస్ ఆల్ ద ఫ్రాడ్.... వియ్ మిస్ ఆల్ ద క్రైమ్.‌... వియ్ మిస్ యు
    చరణం:
    జగనన్న ఇచ్చిన వై నాట్ 175 బిల్డప్పులు
    అంబటి రాంబాబు సెల్లులో చెప్పిన సొల్లు కబుర్లు
    కొడాలి నాని నోట్లోంచి వచ్చిన బూతు మాటలు
    గోరంట్ల మాధవ్ చూపించిన బ్లూ ఫిల్మ్ లు
    గుడివాడ అమర్నాథ్ గుడ్డు పురాణం
    ఆర్కే రోజా అధికారమదం
    అవంతి శ్రీనివాస్ అరగంట ఆయాసం
    వల్లభనేని వంశీ బూతు పంచాంగం
    మరపురాని తిరిగిరాని గురుతులండి
    మీ మనసు నొచ్చుకునిఉంటే మన్నించండి
    మనకు మనకు క్షమాపణలు ఎందుకండీ
    మీ ప్లేస్ లో మేమున్నా ఇంతేనండీ
    వియ్ మిస్ ఆల్ ద ఫ్రాడ్... వియ్ మిస్ ఆల్ ద క్రైమ్... వియ్ మిస్ యు
    సినిమా పేరు: స్టూడెంట్ నెంబర్ వన్
    ఒరిజినల్ సాంగ్ రచన: చంద్ర బోస్
    *పేరడీ సాంగ్ రచన: ఆల్ ఫ్రెడ్*

  • @rajagopal5824
    @rajagopal5824 3 หลายเดือนก่อน

    అది ఒక దృతరాష్ట్ర కౌగిలి, మరవద్దు, ఒక. MLA గా మనకు ఏం హక్కు ఉందో అది చాలు, , ఇటువంటి కథనాలకు ,భయపడవద్దు.
    కొన్ని రోజుల క్రితం మీ గురించి, అధికారులగురించి ఎం మాట్లాడారో ఈ టీవీ ఛానల్ చూపి స్తే బాగుంటుంది.

  • @gampaladorababu7570
    @gampaladorababu7570 3 หลายเดือนก่อน

    అది సిబిఎన్ జగన్ లాగా సిపిఎం చేయరు హేళనగా కూడా మాట్లాడరు కానీ ఈ జగన్ గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని హేళనగా మాట్లాడారు

  • @ksilambarasan8920
    @ksilambarasan8920 3 หลายเดือนก่อน +4

    Hats off to CM...
    CBN is the right CM for AP

  • @devimohan5328
    @devimohan5328 3 หลายเดือนก่อน

    Kondari comments aaksharyanga vunnayi 2014 nunchi 2019 varaku assembly chusi aa comments pettandi

  • @ShivayyaSharmaDeekshithulu
    @ShivayyaSharmaDeekshithulu 3 หลายเดือนก่อน +45

    We want this type of government jai kutami 🥛🚲💐💐🚲🥛🥛🚲💐

  • @SonOfGod1431
    @SonOfGod1431 3 หลายเดือนก่อน

    ఏకైక ప్రతిపక్షం వైసీపీ దే కాబట్టి ప్రతిపక్షం హోదా జగన్మోహన్ రెడ్డి గారు ❤

  • @venkataramanalochala5156
    @venkataramanalochala5156 3 หลายเดือนก่อน

    Paripaalana dongalla doochukunnaru.... AP lo Talebhaan militentla raajyam.. AP future ippudu prashna ga maarindi ippudu

  • @gopich59
    @gopich59 3 หลายเดือนก่อน

    Viillu chasina
    NaRALU KI
    AA 11 stanalu kuda
    Yala vacha ee
    Maku EPPATI KI ARDHAM KAVADAM LA DU....

  • @murthy2722
    @murthy2722 3 หลายเดือนก่อน

    ఇవ్వాల్సిన గౌరవాన్ని ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు 😢😢😢😢😢😢

  • @venkatapraveenkumar2456
    @venkatapraveenkumar2456 3 หลายเดือนก่อน

    Chandra Babu garu hundha ga vyavaharincharu..... Jagan side nundi alochisthe athanu chesindhi correct ye....pulu ammina chota kattelu ammadam kastam antaru kada .... Konchem time paduthundhi ade sabha lo ala vundi ila avvadam yevarikaina mingudu padadhu....

  • @maheshgoud8581
    @maheshgoud8581 3 หลายเดือนก่อน +8

    Rajakiyam ante ela undali

  • @danareddy8772
    @danareddy8772 3 หลายเดือนก่อน +1

    God bless you Jagan Anna praise the Lord ❤❤❤❤❤❤

  • @nanaparupushivakrishnakris5018
    @nanaparupushivakrishnakris5018 3 หลายเดือนก่อน

    Anthe sir meru mararu valu jagan asalu maradu Meru rules machiethnam Antara ma Lantie abimanulu waste galam..me ku asmbly lo Garigindgie mariachi poyaru Kanie meam mariachi polae jagan malie Kanie vasthe tdp ane party vundadhu guruthu petukondie sir...

  • @AnilKumar-nr6ut
    @AnilKumar-nr6ut 3 หลายเดือนก่อน +29

    Ycp media lone TDP gurunchi chepthunnaru ante akkade manam sagam gelicham

  • @sanjeevaraomuttineni6741
    @sanjeevaraomuttineni6741 3 หลายเดือนก่อน

    Jagan ki pradhayamichina jaganlomarpuradu anta gouravamichina okkarojukuda assemblyki raledu

  • @SS-vg6qf
    @SS-vg6qf 3 หลายเดือนก่อน

    Ee cbn maaradu...malli jagan jail ki pampinchina ilane chesthadu....this is mot correct...

  • @srinivasgb9869
    @srinivasgb9869 3 หลายเดือนก่อน +2

    Govravam evvapothe janalu thokkesthunnaru kada anduke andaraki bayam pattukundi 😄😄😄😂😂😂

    • @tallurimahesh7599
      @tallurimahesh7599 3 หลายเดือนก่อน

      Papam anukunnadu cbn chachhina snake ni anduku ley vadhilesadu

  • @sanjeevaraomuttineni6741
    @sanjeevaraomuttineni6741 3 หลายเดือนก่อน

    Jagan pamulantodu manam jalichupiste malli katuvestadu jaganki ye importance ivvakudadu mla jganni mla Gane chudali majicmga chdakudadu

  • @chandrikarani1727
    @chandrikarani1727 3 หลายเดือนก่อน

    Hallo jagan anna ki gowravamu eechinaaru antu unnare ..athanu moesamu chesi gelichinaaru kadhu aadhe baada anna ki ..40%anna ki 42% cbn vachiendhi

  • @lakshmilaasyagradevib9170
    @lakshmilaasyagradevib9170 3 หลายเดือนก่อน

    Gowravasabhalo andariki gowravam dakkutundhi but idhi kalikalam manchitananni chethakani tanamga bhavinche rojulu

  • @sridevisridevi.-bl1tr
    @sridevisridevi.-bl1tr 3 หลายเดือนก่อน

    Em లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అన్నీ ఉండే ఆకు అనిగిమనిగి తిరుగుతుంది అనేది ఇదే

  • @katakamprabhakar5729
    @katakamprabhakar5729 3 หลายเดือนก่อน

    First andharu amaravathi lo house kattukondi
    Hyderabad only telangana capital

  • @vishnukumar7557
    @vishnukumar7557 3 หลายเดือนก่อน

    Jagan ani pilavandi sir chalu...
    Maaji cm maaji mukyamanthri antha respect icche scene ledu athaniki

  • @kishorpaluru6580
    @kishorpaluru6580 3 หลายเดือนก่อน

    ఈరోజు మీరు మర్యాద ఇచ్చినారు రేపు మేము ఇయ్యాలని మాత్రం కోరుకో వద్దు

  • @Upendra126
    @Upendra126 3 หลายเดือนก่อน +37

    మన తెలుగింటి ఆడపడుచుకు
    పుట్టి ఇంటి గౌరవం దక్కిందా చివరకు

  • @Andhratrends
    @Andhratrends 3 หลายเดือนก่อน +11

    I love jagan....but this is very good from CBN

  • @teamkdgamingff2274
    @teamkdgamingff2274 3 หลายเดือนก่อน +5

    Asalu bhoothulu evarumatladina mla padavinipeekeyyali

  • @menakapaluri2851
    @menakapaluri2851 3 หลายเดือนก่อน

    Jagan garu ki janam kosam avvi yemi teliyavu sir dochukovadam dhachukovadam tappa

  • @sanjeevaraomuttineni6741
    @sanjeevaraomuttineni6741 3 หลายเดือนก่อน

    Ichina maryadanu kuda jagan kapadukolekapoyyadu ituvanti sadistuku viluvaivvakudadu

  • @HarishChinni-ue7op
    @HarishChinni-ue7op 3 หลายเดือนก่อน +41

    ADI CM GARU

  • @santhoshr4234
    @santhoshr4234 3 หลายเดือนก่อน

    Honestly speaking CBN is only doing this because he doesn't want to aggrevate the voters of Andhra. If he treats Jagan badly he knows it'll come back to bite him in the next election in the form of sympathy votes for Jagan. So all that CBN is doing is being smart politician. Nevertheless it's a good sign in Andhra politics irrespective of the reasons.

  • @satyanarayanakandi2258
    @satyanarayanakandi2258 3 หลายเดือนก่อน +1

    CBN dramalu CBN ke sadyam

  • @heretosay6438
    @heretosay6438 3 หลายเดือนก่อน

    Kapati natakam chandrababu di
    Jagan ki emaina avuthe cbn pani aipothundi ani andariki telusu
    Jai jagan!

  • @vamshikrishna7226
    @vamshikrishna7226 3 หลายเดือนก่อน

    Naidu garu miru devudu sir... Mimmalni appudu antha avamanaparichina miru matharam hunda ga vuntaru sir❤

  • @sharonsanningi852
    @sharonsanningi852 3 หลายเดือนก่อน

    Kummakkia gelichina varu gelichinattu kadhu ... Jagan gelichinatte

  • @reddisrinivasrao8663
    @reddisrinivasrao8663 3 หลายเดือนก่อน +24

    అన్నీ పార్టీ లు కలిసి జగన్ నీ ఓడించాయి.. కానీ 40 % వోట్ షేర్ ఉన్న దమ్ము ఉన్న నాయకుడు జగన్ అన్న

    • @Karthilj
      @Karthilj 3 หลายเดือนก่อน +13

      Orni tdp ki kuda 2019 lo 39.5 percent vachindi...😮

    • @adhinarayanaaadhi5491
      @adhinarayanaaadhi5491 3 หลายเดือนก่อน +4

      Eve taggichhukunte manchidi

    • @jeevan-wh2hc
      @jeevan-wh2hc 3 หลายเดือนก่อน +4

      40 percent votes tessukelli yekkadaina pettuko e five years😂😂😂😂

    • @MahilaTelugu
      @MahilaTelugu 3 หลายเดือนก่อน +2

      Tdp ki 45 vachindi 175 lo poti cheyakapoyina ayite yemi cheyali

    • @Ascendify5
      @Ascendify5 3 หลายเดือนก่อน +3

      Aa 40% vote share evm tampering valla vachindi lekapothey only 10%

  • @saleemsyed416
    @saleemsyed416 3 หลายเดือนก่อน +21

    This is called professional politics, without knowing this dignity one become CM it is our bad luck we bare such nonsense ppl for 5 years

    • @Cent-130
      @Cent-130 3 หลายเดือนก่อน +2

      Cbn also become first time cm in 94 after backstabbing ntr does cbn is born with cm skills?

    • @TalcumPowder-nx3ck
      @TalcumPowder-nx3ck 3 หลายเดือนก่อน +2

      @@Cent-130 I was not born in 94 uncle, so we dont know anything, we love CBN very much uncle, please leave 94, this is 2024 uncle

  • @vijayalakshmi-zq7qr
    @vijayalakshmi-zq7qr 3 หลายเดือนก่อน

    Hats up CHANDRA BABU this time what about last previous electipn the same rhing reapted to NARACHANDRABABU NAIDUGARU .C.M garu same done by Jhagangariu come on past is past let respecy peoples mandatory let progrress out Capital .Polaram project let us be unite just movre forward all parties and people of ANDHRAPRADESH PRADESH make our state shine our children and coming generations let us help our state government

  • @swethapalabatla4966
    @swethapalabatla4966 3 หลายเดือนก่อน

    Aina meru okare hundaga unte saripodu sir valu nilabettukovali

  • @rameshshivva3518
    @rameshshivva3518 3 หลายเดือนก่อน

    వానికి 11 సీట్లకు కారణం ఎన్టీవీ టీవీ9 మాత్రమే

  • @DrRameshReddy
    @DrRameshReddy 3 หลายเดือนก่อน

    Aa sakuni గురుంచి ఎవరికి తెలియదు

  • @MuniKullayappa
    @MuniKullayappa 3 หลายเดือนก่อน

    ఈ రోజు వాళ్లు గౌరవం ఇస్తేనే రేపు ఆ గౌరవం ఇస్తారు

  • @polakilokeswararao3317
    @polakilokeswararao3317 3 หลายเดือนก่อน

    జగన్ రాజకీయాలకు పనికిరాడు..... వేస్ట్ గాడు