Yes, NTR used every minute perfectly. NTR did great things as a Great Actor, Great Director, Great Writer, Great Producer, Great Politician and finally Great HUMAN BEING
Also great Artist. సినిమాలో ఏ పాత్ర ఎలా ఉండాలో ఊహించుకుని గీసే చిత్రాలు, సెట్స్ ఎలా ఉండాలో కూడా తన మనోఫలకం పై ఊహించుకోగల నటుడే నందమూరి తారకరామారావు గారు.
గురువుగారూ పెద్దాయన గురించి ఎంత చెప్పినా తక్కువే..... మనలాంటి వాళ్ళ మనసులో సదా జీవించే ఉంటారు..... నా వయసు ప్రస్తుతం 29 ఆయన చనిపొయే సమయానికి నాకు సినిమా సినిమా అంటే ఏమిటో కూడా నాకు తెలియదు.... నాకు ఊహ తెలిసిన అప్పుడు నేను చూసిన మొట్టమొదటి సినిమా పెద్దాయనఎన్టీఆర్ సినిమా వేటగాడు.... నా దురదృష్టం ఏమిటంటే ఆయన కలవలేకపోయాను ఆయన్ను చూడలేకపోయాను ......కానీ ఆయన సినిమాల రూపంలో ఆయన వ్యక్తిత్వంలో అభిమానులు మనసులో ఎప్పటికి ఆయన ఎల్లప్పుడు జీవించే ఉంటారు....JAI NTR
Gopal Krishna garu ..we listen your words about Tiger NTR . we had no chance to spend time with Legend, Sir your words and experience with Tiger we listen 1000000 times ..:)
PGK Garu 🙏 Namasthey Andi. NTR is a Legend. It's your Luck to be associated with Anna Garu. But, until now, we never knew that, he treated you like his own Son. ఆయన కడుపున పుట్టకపోయినా, తండ్రి ప్రేమను పంచి ఇచ్చారు. నిజంగా ఎన్టీఆర్ ఈజ్ ఎ గ్రేట్ హ్యుమన్ బీయింగ్ 🙏🌹
Annagari pi Mee abhimananiki maa hrudayalu daasoham .. !! Abhimanula gundello mee sthanam chirasmaraneeyam anna Annagari matalu sakshibutamina satyam !!
గురువు గారు మీరు చెప్పిన మాటలు విన్న మేము దన్యులము. నా జీవితంలో విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారిని చూడలేదు అని చాల బాధ పడుతున్నారు. గురువు గారు లక్ష్మి పార్వతి గురించి మాకు ఒక సారి చెబితే వింటాము.
'మిస్ ఇండియా' చిత్రం చాలా మంది యువత, మహిళలు మరియు కుటుంబాల హృదయాలను గెలుచుకుంది, కానీ దురదృష్టవశాత్తు సమీక్షకులచే విరుచుకుపడింది. ఇది OTT విడుదల కారణంగా ఉందని నేను అనుకుంటున్నాను. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైతే, మన తెలుగు ప్రేక్షకులు చాలా కనెక్ట్ అయ్యేవారు. సర్, మిస్ ఇండియాపై మీ మాస్టర్‌ఫుల్ అభిప్రాయాన్ని పంచుకోవాలని అభ్యర్థించండి. ఒక మహిళగా, వ్యక్తిగతంగా నేను ఈ చిత్రాన్ని చాలా ఇష్టపడ్డాను మరియు చాలా ప్రేరణ పొందాను. మీలాంటి నిజమైన గురువు మాత్రమే ఈ చిత్రంపై నిజాయితీ గల అభిప్రాయాన్ని పంచుకోగలరు.
నమస్కారం గురువుగారు.మన తెలుగు సినిమా గర్వించదగ్గ నటులలో ఒకరు,తొలితరం తెలుగు సినిమా కథానాయకుడు అలాగే మన భారతీయ సినీరంగ చరిత్రలో ఒకటికి పైగా భాషలలో నటించిన మొట్టమొదటి నటుడు స్వర్గీయ "చిత్తూరు నాగయ్య" గారి గురించి ఒక వీడియో చేయగలరని మనవి
దైవ స్వరూపులైన గురువు గారి పాద పద్మములకు నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. అయ్యా తమరికి నాది ఒక విన్నపం. తెలుగు చిత్రాల్లో తెలుగు నటుల యొక్క అవసరం గురించి తమరు ఒక ఎపిసోడ్ చేయవలసిందిగా కోరుతున్నాను. అయ్యా నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాను. తెలుగు చిత్రాలు బాగా చూసే వాడిని. కానీ కొన్ని సంవత్సరాలుగా మన తెలుగు సినిమాలు చూడడం బాగా తగ్గించేసాను. కారణం....తెలుగు సినిమాల్లో పర భాషా నటులు. మన చిత్రాల్లో నటిస్తున్న పర భాషా నటులు చాల గొప్ప నటనా ప్రతిభ ఉన్నవారనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ తెలుగు చిత్రంలో తెలుగు నటులే ఉండాలి అనేది సగటు ప్రేక్షకుడిగా, తెలుగు చిత్రాన్ని అమితంగా ప్రేమించేవాడిగా నా అభిప్రాయం. ఉదాహరణకి వరుణ్ తేజ్ ముకుంద చిత్రం ఆర్ధికంగా అనుకున్నంత విజయం సాధించాక పోయినా రావు రమేష్ గారి పాత్ర నాకు ఖఛ్చితంగా జ్ఞప్తికి వస్తుంది.అలాగే అంతఃపురంలో జగపతి బాబుగారు, సింధూరంలో భానుచందర్ గారు , పరుచూరి వెంకటేశ్వర రావు గారు, శశిరేఖా పరిణయంలో తమరి పాత్ర, బాహుబలిలో రమ్య కృష్ణగారు, రంగస్థలంలో అనసూయగారు, సైరా చిత్రంలో,ఫిదా చిత్రంలో సాయిచంద్ గారు ఇలా మొదలైనవి అనేకం. ఏదయినా తెలుగు చిత్రం అపజయం పాలయ్యే స్థితిలో ఉంటె దానిని అవేరేజ్ స్థాయికి , హిట్ని సూపర్ హిట్గ మలచ గలిజె శక్తి తెలుగు నటులకి ఉంది. కనీసం తెలుగు మాట్లాడ గలిగాయ్ ప్రకాష్ రాజ్ గారి లాంటి నటులయిన పర్వాలేదు. కానీ జరుగుతున్నది భిన్నంగా ఉంది. సైరా నరసింహ రెడ్డి చిత్రంలో అమితాబ్ బచ్చ్చం అంతటి నటులు పాత్ర పండిందా.? గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రంలో హేమమాలిని గారి పాత్ర ఎంత వరకు గుర్తుంటుంది. ఇప్పుడు రంగస్థలం విషయానికి వస్తే ఒక్క ప్రకాష్రాజ్ గారు , సమంత తప్ప అందరు తెలుగు వారె. చివరిగా రంగనాధ్ గారి వంటి నటులు అర్ధాంతరంగా తమ జీవితం ముగించడానికి కూడా కారణం పాత్రలు తగ్గడం అనేది కాదనలేని నిజం.నా విన్నపం తప్పక మన్నిస్తారని ఆశిస్తున్నాను.
Guru garu Anna gari gurinchi Mee cine ganpakalu month ki okka sari iina chepandi ANR gari gurinchi Krshina gari gurinchi Shobhan babu gari gurinchi Krishnamraju gari gurinchi Mega star Chiranjeevi gari gurinchi Balaya babu gari gurinchi , Nagarajuna gari gurinchi, Venkatesh gari gurinchi Chala Ganpakalu unati aavani chepandi chala chala estam ga untadi meeru cheputhunte vinadaniki Mee video valla chala nerchukuna Guru Garu
Sir, Sr.NTR WAS THE REAL LEGEND, HE WAS THE GREAT ACTOR, WRITER, PRODUCER & DIRECTOR AND ALL ABOVE HE WAS THE GREAT POLITICIAN, NEVER BEFORE AND NEVER AFTER. DUE TO NTR ONLY TELUGU PEOPLE & TELUGU LANGUAGE RECOGNIZED THROUGHOUT WORLD.BUT, DUE TO LAKSHMI PARVATHI & CHANDRA BABU ONLY, NTR LIFE SPOILED.
Sir meru davudu paina . Songs ra sarao ledho teliyadhu kani. Meru matram sir kachitam ga THE GOD SR NT.RAMARAO gurunchi Manchi song rayandhi please 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. Jai NTR.... AND JAI PARUCHURI BROTHERS
అయ్యా. అన్నగారి మీద అభిమానం గౌరవం ఉండటం తప్పుకాదు.., కానీ, ఇంత విద్వత్తు ఉన్న మీలాంటి వారు ఎన్టీఆర్ ని దేవుడితో పోల్చటం.,. శ్రీ రాముడుచంద్రుడు. శ్రీ కృష్ణుడు, చనిపోయారని చెప్పడమేంటి, "అవతారం చాలించారు అనాలి". _____________________ అన్నగారి మీద అభిమానం ఈవిధంగా పరిణమించడం బాధాకరం 🙏
గురువు గారు యుగానికి ఒక్కడు సినిమా గురించి చెప్పండి... మన తెలుగు లో ఇటువంటి సినిమా లు ఎందుకు రావడం లేదు.. ఇటువంటి కష్టమైన సినిమా కి స్క్రీంప్లే ఎలా రాయొచో చెప్పగలరు
Hlo sir am from adilabad sir meeku Oka req meeru edaina movie script gurinchi edaina adagandi I wiil ans all right ans plzzz this is only option to prove my self .nenu online lone Anni nerchukuntunna movies analys chesthu
Please tell about what happened between 01/09/1995 to 17/01/1996 in his life if your aware sir Then he will be happy that truth came out now from a great person
sir naku chinna సందేహం ముందు గా మీరు NTR మూవీకి రాసారా కృష్ణ గారు మూవీకి రాసారా మీకు ఇండస్ట్రీ లో First అవకాశం ఇచ్చింది ఎవరు ... official , Un official ...
Mee kantey swardham leni abhimanam vunna entha goppa vaaru pudathaaru hanumanthudu laa if NTR born as ramudu...u can not fit as hanuman as simple is that hanuman is immortal..so never u can’t reborn as Lord hanuman will not be reborn...even u can’t reborn as bhaktha Ramadas....
Balakrishna gari sultan movie deniki flop ienndhi sultan character chala bhaga chesaaru balakrishna garu movie kosam chepandee miree story rasarugaa alantti power full character undeee kudaaa movie deniki flop ienndhi........... Okka balakrishna gari abhimanigaaa adduguthunnna

గురువు గారు మీ చేతితో అన్న గారి జీవిత చరిత్ర రాస్తే బాగుంటుంది అని మా అభిమానుల తరపున ఒక చిన్న విన్నపం 🙏🙏
Yes, NTR used every minute perfectly.
NTR did great things as a Great Actor, Great Director, Great Writer, Great Producer, Great Politician and finally Great HUMAN BEING
Also great Artist. సినిమాలో ఏ పాత్ర ఎలా ఉండాలో ఊహించుకుని గీసే చిత్రాలు, సెట్స్ ఎలా ఉండాలో కూడా తన మనోఫలకం పై ఊహించుకోగల నటుడే నందమూరి తారకరామారావు గారు.
Sir meeru nijam ga lucky me time ki Peddhayana ma tharaniki chinna NTR annayya we are really lucky to same to same.we really thanks to HARIKRISHNA sir
గురువుగారూ పెద్దాయన గురించి ఎంత చెప్పినా తక్కువే.....
మనలాంటి వాళ్ళ మనసులో సదా జీవించే ఉంటారు.....
నా వయసు ప్రస్తుతం 29 ఆయన చనిపొయే సమయానికి నాకు సినిమా సినిమా అంటే ఏమిటో కూడా నాకు తెలియదు....
నాకు ఊహ తెలిసిన అప్పుడు నేను చూసిన మొట్టమొదటి సినిమా పెద్దాయనఎన్టీఆర్ సినిమా వేటగాడు....
నా దురదృష్టం ఏమిటంటే ఆయన కలవలేకపోయాను ఆయన్ను చూడలేకపోయాను ......కానీ ఆయన సినిమాల రూపంలో ఆయన వ్యక్తిత్వంలో అభిమానులు మనసులో ఎప్పటికి ఆయన ఎల్లప్పుడు జీవించే ఉంటారు....JAI NTR
నమస్కారం గురువు గారు..మా కోరిక మన్నించినందుకు చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు...
Ntr gurinchi antha vinna.... Vinalanipistundi..... Sir.... Thank you Sir
Really emotional
Thank you sir
Tell us more about your memories with NTR garu
NTR gari gurinchi mee matalu malli malli vinalanipinchayi
Great sirr😢😭
Gopal Krishna garu ..we listen your words about Tiger NTR . we had no chance to spend time with Legend, Sir your words and experience with Tiger we listen 1000000 times ..:)
PGK Garu 🙏 Namasthey Andi.
NTR is a Legend.
It's your Luck to be associated with Anna Garu.
But, until now, we never knew that, he treated you like his own Son.
ఆయన కడుపున పుట్టకపోయినా, తండ్రి ప్రేమను పంచి ఇచ్చారు. నిజంగా ఎన్టీఆర్ ఈజ్ ఎ గ్రేట్ హ్యుమన్ బీయింగ్ 🙏🌹
Annagari pi Mee abhimananiki maa hrudayalu daasoham .. !! Abhimanula gundello mee sthanam chirasmaraneeyam anna Annagari matalu sakshibutamina satyam !!
Yes,
Paruchuri Brothers
is extraordinary Name
అన్న గారు గురించి ఎంత విన్న. కూడా ఇంకా. వినాలి అనిపిస్తుంది
Wonderful experience sir
madhyapana nishedhanni amalu chesina modati mariyu akagari yugapurushulu mana annagaru NTR👌🙏🕶😎
Jai NTR
Thank u GURUJI
Good Brother s
నా తమ్ముడు ఈ లోకంలో లేడు😭😭😭😭
Yes, we think NTR is God/Devine
Johar NTR
మీ మాటలు విని పులకరి౦చి పోయినాను సార్
Jai NTR Johar NTR ❤️
గురుగారు నమస్కారం!! మీనోట వంశీ గారి గురించి వినాలని కోరిక!! మన్నించాలి
Good words from great person 😊👍🙏
Guruvugariki namaskaramulu chala Rojulu taruvatha me lesation watching sir meru cheypena prathi mata , and all lesstion watching sir
NTR గారు కారణ జన్ములు
Guruvugariki namaskaramulu meru anna gari gurinchi cheypthuountey my body shivaring guruvugaru
గురువు గారు నమస్కారాలు
Jai ntr
గురువుగారు NTR గారి కి భారతరత్న రాకపోవడానికి కారణం చెప్పగలరా
గురువు గారు మీరు చెప్పిన మాటలు విన్న మేము దన్యులము. నా జీవితంలో విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారిని చూడలేదు అని చాల బాధ పడుతున్నారు.
గురువు గారు లక్ష్మి పార్వతి గురించి మాకు ఒక సారి చెబితే వింటాము.
చక్రం movie గురించి చెప్పండి గురువు గారు
Penguine movie గురించి చెప్పండి గురువు గారు
ఎన్టీఆర్ గారు దేవుడు
'మిస్ ఇండియా' చిత్రం చాలా మంది యువత, మహిళలు మరియు కుటుంబాల హృదయాలను గెలుచుకుంది, కానీ దురదృష్టవశాత్తు సమీక్షకులచే విరుచుకుపడింది. ఇది OTT విడుదల కారణంగా ఉందని నేను అనుకుంటున్నాను. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైతే, మన తెలుగు ప్రేక్షకులు చాలా కనెక్ట్ అయ్యేవారు. సర్, మిస్ ఇండియాపై మీ మాస్టర్‌ఫుల్ అభిప్రాయాన్ని పంచుకోవాలని అభ్యర్థించండి. ఒక మహిళగా, వ్యక్తిగతంగా నేను ఈ చిత్రాన్ని చాలా ఇష్టపడ్డాను మరియు చాలా ప్రేరణ పొందాను. మీలాంటి నిజమైన గురువు మాత్రమే ఈ చిత్రంపై నిజాయితీ గల అభిప్రాయాన్ని పంచుకోగలరు.
Meeru annagari gurunchi cheptu unte entaina vinalanipistundi guruvugaru...
పెంగ్విన్ మూవీ గురించి చెప్పండి గురువుగారు ప్లీజ్
అన్న గారి చరిత్ర సినిమాగా వచ్చింది. మీరు రాసివుంటే ఎలా రాసేవోరో ? వీలైతే కనీసం నాటకంగా నైనా రాసి తెలుగు వారికి ఇవ్వండి.
నమస్కారం గురువుగారు.మన తెలుగు సినిమా గర్వించదగ్గ నటులలో ఒకరు,తొలితరం తెలుగు సినిమా కథానాయకుడు అలాగే మన భారతీయ సినీరంగ చరిత్రలో ఒకటికి పైగా భాషలలో నటించిన మొట్టమొదటి నటుడు స్వర్గీయ "చిత్తూరు నాగయ్య" గారి గురించి ఒక వీడియో చేయగలరని మనవి
అన్న గారి గురించి చెప్పడానికి ఏమి లేదు అన్నాడు మీ మాట తప్పు అని చేపుతున్నాను క్షమించండి అన్న గారి గురించి ఎంత చెప్పినా ఇంకా ఉంది అన్న గారి జీవితం
Thank you for your sweet note s
గురువుగారు...
కథను ఎలా రాయలి...
సంభాషణలు ఎలా రాయలి... కథకు సంభాషణకు మధ్య తేడ.. ఒకసారి చెప్పారా...
Johar
Hats off sir
Miru cheppe prathi oka patam naku cinima indurty lonenu kuda oka Writer avvaalane alochana kaligindhi 🙏🙏
Vandanamu guruji 🙏👏
దేవుళ్ళు మూవీ గురించి చెప్పండి సార్..
అశ్వమేధం సినిమా గురించి చెప్పండి సార్
గోపాలకృష్ణ గారు మీరు ధనయ్యలు
దైవ స్వరూపులైన గురువు గారి పాద పద్మములకు నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను.
అయ్యా తమరికి నాది ఒక విన్నపం. తెలుగు చిత్రాల్లో తెలుగు నటుల యొక్క అవసరం గురించి తమరు ఒక ఎపిసోడ్ చేయవలసిందిగా కోరుతున్నాను.
అయ్యా నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాను.
తెలుగు చిత్రాలు బాగా చూసే వాడిని.
కానీ కొన్ని సంవత్సరాలుగా మన తెలుగు సినిమాలు చూడడం బాగా తగ్గించేసాను.
కారణం....తెలుగు సినిమాల్లో పర భాషా నటులు.
మన చిత్రాల్లో నటిస్తున్న పర భాషా నటులు చాల గొప్ప నటనా ప్రతిభ ఉన్నవారనడంలో ఎటువంటి సందేహం లేదు.
కానీ తెలుగు చిత్రంలో తెలుగు నటులే ఉండాలి అనేది సగటు ప్రేక్షకుడిగా, తెలుగు చిత్రాన్ని అమితంగా ప్రేమించేవాడిగా నా అభిప్రాయం. ఉదాహరణకి వరుణ్ తేజ్ ముకుంద చిత్రం ఆర్ధికంగా అనుకున్నంత విజయం సాధించాక పోయినా రావు రమేష్ గారి పాత్ర నాకు ఖఛ్చితంగా జ్ఞప్తికి వస్తుంది.అలాగే అంతఃపురంలో జగపతి బాబుగారు, సింధూరంలో భానుచందర్ గారు , పరుచూరి వెంకటేశ్వర రావు గారు, శశిరేఖా పరిణయంలో తమరి పాత్ర, బాహుబలిలో రమ్య కృష్ణగారు, రంగస్థలంలో అనసూయగారు, సైరా చిత్రంలో,ఫిదా చిత్రంలో సాయిచంద్ గారు ఇలా మొదలైనవి అనేకం.
ఏదయినా తెలుగు చిత్రం అపజయం పాలయ్యే స్థితిలో ఉంటె దానిని అవేరేజ్ స్థాయికి , హిట్ని సూపర్ హిట్గ మలచ గలిజె శక్తి తెలుగు నటులకి ఉంది. కనీసం తెలుగు మాట్లాడ గలిగాయ్ ప్రకాష్ రాజ్ గారి లాంటి నటులయిన పర్వాలేదు. కానీ జరుగుతున్నది భిన్నంగా ఉంది. సైరా నరసింహ రెడ్డి చిత్రంలో అమితాబ్ బచ్చ్చం అంతటి నటులు పాత్ర పండిందా.? గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రంలో హేమమాలిని గారి పాత్ర ఎంత వరకు గుర్తుంటుంది. ఇప్పుడు రంగస్థలం విషయానికి వస్తే ఒక్క ప్రకాష్రాజ్ గారు , సమంత తప్ప అందరు తెలుగు వారె.
చివరిగా రంగనాధ్ గారి వంటి నటులు అర్ధాంతరంగా తమ జీవితం ముగించడానికి కూడా కారణం పాత్రలు తగ్గడం అనేది కాదనలేని నిజం.నా విన్నపం తప్పక మన్నిస్తారని ఆశిస్తున్నాను.
NTR is god
Sye movie gurinchi cheppandi sir please
.eppudanna mee library llo unna books collection gurinchi cheppandi Guruvu garu...maaku adhi oka manchi paatam avuthundhi..
OTT అమెజాన్ ప్రైమ్ లొ రేలీజ్ ఐన పెంగ్విన్ మూవీ గురించి చెప్పండి గురువు గారు....... ఎందుకు మూవీ ప్లాప్ గా ఐనది చెప్పండి ...ప్లీజ్
Guru garu Anna gari gurinchi
Mee cine ganpakalu month ki okka sari iina chepandi
ANR gari gurinchi
Krshina gari gurinchi
Shobhan babu gari gurinchi
Krishnamraju gari gurinchi
Mega star Chiranjeevi gari gurinchi
Balaya babu gari gurinchi , Nagarajuna gari gurinchi, Venkatesh gari gurinchi
Chala Ganpakalu unati aavani chepandi chala chala estam ga untadi meeru cheputhunte vinadaniki
Mee video valla chala nerchukuna Guru Garu
Guruvu garu anaganaga o dheerudu gurinchi cheppandi please
Sir, Sr.NTR WAS THE REAL LEGEND, HE WAS THE GREAT ACTOR, WRITER, PRODUCER & DIRECTOR AND ALL ABOVE HE WAS THE GREAT POLITICIAN, NEVER BEFORE AND NEVER AFTER. DUE TO NTR ONLY TELUGU PEOPLE & TELUGU LANGUAGE RECOGNIZED THROUGHOUT WORLD.BUT, DUE TO LAKSHMI PARVATHI & CHANDRA BABU ONLY, NTR LIFE SPOILED.
Ee nagaraniki amyndi telugu movei gurunchi chepandi sir plzz 🙏
Guru garu please speak about ntr ehammu or ooseravelli
subham🙏🌕🌞
Guruvu gaaru me screenplay book eppudu release chesthunnaru
అందుకేనా nbk కి ఒక హిట్ పది ఫ్లాప్ లు.
Sir meru davudu paina . Songs ra sarao ledho teliyadhu kani. Meru matram sir kachitam ga THE GOD SR NT.RAMARAO gurunchi Manchi song rayandhi please 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. Jai NTR.... AND JAI PARUCHURI BROTHERS
అయ్యా.
అన్నగారి మీద అభిమానం గౌరవం ఉండటం తప్పుకాదు..,
కానీ, ఇంత విద్వత్తు ఉన్న మీలాంటి వారు ఎన్టీఆర్ ని దేవుడితో పోల్చటం.,.
శ్రీ రాముడుచంద్రుడు.
శ్రీ కృష్ణుడు, చనిపోయారని చెప్పడమేంటి, "అవతారం చాలించారు అనాలి". _____________________ అన్నగారి మీద అభిమానం ఈవిధంగా పరిణమించడం బాధాకరం 🙏
గురువు గారు యుగానికి ఒక్కడు సినిమా గురించి చెప్పండి... మన తెలుగు లో ఇటువంటి సినిమా లు ఎందుకు రావడం లేదు.. ఇటువంటి కష్టమైన సినిమా కి స్క్రీంప్లే ఎలా రాయొచో చెప్పగలరు
Sir superstar krishna realhero movie gurinchi chepandi .. miru kuda full length negative roll chesaaru aa movie lo
దృవతార నందమూరి తారక రామారావు
Software developer film gurinchi kuda chepandi
😍😍😍🙏🙏🙏
🙏
🙏🙏
Hlo sir am from adilabad sir meeku Oka req meeru edaina movie script gurinchi edaina adagandi I wiil ans all right ans plzzz this is only option to prove my self .nenu online lone Anni nerchukuntunna movies analys chesthu
Sir, please analyse movie "Katamatayudu". What could have been 11th hour to that movie
Please tell about what happened between 01/09/1995 to 17/01/1996 in his life if your aware sir Then he will be happy that truth came out now from a great person
NTR name,tho,2 Telugu States,CM,lanu,kalisi, hyderabad, vijayawada, Lalo, Academies, yeerpaatu,cheyinchandi,maataltho, poghidi, kaadhu,chethallo,chupinchandi,NTR, valla,BHAGUPADINA, vaallu, cinema field,lo, chala mandhi, vunnaru, vallanu, koodaa,kalapandi,NTR ,Peru,cheppukovadam, kaadhu, chesi,choopandi
Anna gari medha entha prema chupey meru vennu potu gurai ah badha thow maranisthey danimedha yenduku mataladaru
Jr.NTR kosam oka katha rayandi sir
Meeru abhimani kabatti antha baga vuvarinchagaligaru
Ayana gurinchi yentha vinna vinaalanipisthundhi
Hlo sir
sir naku chinna సందేహం ముందు గా మీరు NTR మూవీకి రాసారా కృష్ణ గారు మూవీకి రాసారా మీకు ఇండస్ట్రీ లో First అవకాశం ఇచ్చింది ఎవరు ... official , Un official ...
Mee kantey swardham leni abhimanam vunna entha goppa vaaru pudathaaru hanumanthudu laa if NTR born as ramudu...u can not fit as hanuman as simple is that hanuman is immortal..so never u can’t reborn as Lord hanuman will not be reborn...even u can’t reborn as bhaktha Ramadas....
Balakrishna gari sultan movie deniki flop ienndhi sultan character chala bhaga chesaaru balakrishna garu movie kosam chepandee miree story rasarugaa alantti power full character undeee kudaaa movie deniki flop ienndhi........... Okka balakrishna gari abhimanigaaa adduguthunnna
ఆచార్యగారూ, మీరైతే ఆ గొప్పమనిషికి జరిగిన వెన్నుపోటును, దాని వెనుకనున్న సాంకేతిక వర్గాన్ని సమర్ధించలేదని అర్ధం చేసుకోమంటారా ?
Pakkanodini cheppitappadu ntr gurinchi goppaga cheppandi endhukante appudu meeru goppa but now not routine
Ntr peru chedagottadaaniki Balayya puttadu. Aayanani chusi emi nerchukoledhu
Bhajana batch gallu