Srikalahasti CI Anju Yadav Video Goes Viral : తొడగొట్టి సవాల్ చేస్తున్న అంజు యాదవ్ - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ค. 2023
  • Watch LIVE: goo.gl/w3aQde
    Visit Website: www.tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #AnjuYadav #srikalahasti #tv9telugu

ความคิดเห็น • 1.2K

  • @venkataramana-jf7zs
    @venkataramana-jf7zs ปีที่แล้ว +286

    డానికి పిచ్చి రా బాబు! ఇటువంటి వాళ్ళ ని డిపార్ట్మెంట్ లో ఉంచడం సరికాదు

    • @madinenivandankumar1079
      @madinenivandankumar1079 ปีที่แล้ว +3

      🙃

    • @pvrswamy4912
      @pvrswamy4912 ปีที่แล้ว +10

      Yes. Nijamgaa pichi munde..

    • @pranavagraharam8133
      @pranavagraharam8133 ปีที่แล้ว +3

      Chusthu vundandi in nearest future eevidaki ysrcp mla or mp ticket istharu, minister ni kooda chestharu

    • @umasankar9617
      @umasankar9617 ปีที่แล้ว +3

      Pilla psycho Sena ki unna danikanthy kadhu , main ga pk ki unna pichi yevariki undadu

    • @venua710
      @venua710 ปีที่แล้ว

      అంజు yadav ని సస్పెండ్ chayyali చాలా పిచ్చి ముదిరిoది

  • @purusothamp8135
    @purusothamp8135 ปีที่แล้ว +454

    ఈమె పైశాచికత్వం చూస్తే తుపాకితో ఎవరినైనా కాల్చి పారేసేటట్లు వుంది! చాలా జాగ్రత్తగా వుండాలి తోటి పోలీసులు కూడా!

    • @lokeshlokeshkumar9521
      @lokeshlokeshkumar9521 ปีที่แล้ว +13

      సస్పెండ్ కాదు అరెస్టు చేయాలి శిక్ష విధించింది జైల్లో పెట్టాలి
      సస్పెండ్ చేస్తే హాలిడే ట్రిప్ కి వెళ్ళిపోతారు

    • @gopidegala7370
      @gopidegala7370 ปีที่แล้ว +4

      Yes anna lokesh anna.. m
      Correct ga chepparu
      Ilanti police ci ni petrol posi niluvuna thagala bettali

    • @mrmr7143
      @mrmr7143 ปีที่แล้ว

      ​@@gopidegala7370lokesh gaadni thagalettamanu... evadoddannadu, aallu baane vuntaaru ,nee matalu yini evadanna TDP vaadu over action chesthe ,302,= murder case loo irukkoni ,kulla bodipinchu kontaadu, Ys jagan,CBN , lokesh ,Pavan , la ni a police jillo petta leru , vaallu safe gaa vuntaaru.

    • @keerthanaalli7621
      @keerthanaalli7621 ปีที่แล้ว +1

      Pawala gaaddalaaga

    • @venkatakoteswaraokurapati
      @venkatakoteswaraokurapati ปีที่แล้ว

      ​@@keerthanaalli7621p

  • @user-hg6yi4pm7i
    @user-hg6yi4pm7i ปีที่แล้ว +210

    అమ్మ మీరు పోలీస్ లేకపోతే గుండానా మీరు ఇలా చేస్తే ప్రజలు ఎవరికీ చెప్పుకోవాలి అమ్మ

  • @sandheep3877
    @sandheep3877 ปีที่แล้ว +274

    ఈమె ఇంతకు ముందు కూడా సామాన్యులను చాలా ఇబ్బంది పెట్టింది. ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు.ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వారు దృష్టి పెట్టటం వలన మానవ హక్కుల కమీషన్ ముందుకు వచ్చింది.సామాన్యులకు న్యాయం జరగదు. ఇలాంటి చీడపురుగుల వల్ల డిపార్ట్మెంట్ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది.పై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.

    • @lokeshlokeshkumar9521
      @lokeshlokeshkumar9521 ปีที่แล้ว +13

      సస్పెండ్ కాదు అరెస్టు చేయాలి శిక్ష విధించింది జైల్లో పెట్టాలి
      సస్పెండ్ చేస్తే హాలిడే ట్రిప్ కి వెళ్ళిపోతారు

    • @narinrathod1222
      @narinrathod1222 ปีที่แล้ว

    • @kommuuama1148
      @kommuuama1148 ปีที่แล้ว

      @@lokeshlokeshkumar9521 pl

  • @VENU-d7t
    @VENU-d7t ปีที่แล้ว +231

    ఈ మహిళా సిఐ వ్యవహారంపై నేరుగా హైకోర్టులో ఫిర్యాదు చేయండి. 🤔

    • @Commonman4you
      @Commonman4you ปีที่แล้ว +3

      Pakkaga Back door lo dabbulu icchi 2010 lo SI ayyinattu undi eeme

  • @famoushere9999
    @famoushere9999 ปีที่แล้ว +284

    ఒక పోలీసు అధికారిని మీద కనీసం క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోలేనటువంటి అసమర్థ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉంది 🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️

    • @pranavagraharam8133
      @pranavagraharam8133 ปีที่แล้ว +2

      Ee prabhuthvam alanti vallani encourage chestharu, aa support tho inka prajala nethina ekkutharu ilanti vallu

  • @jc-fd3eg
    @jc-fd3eg ปีที่แล้ว +33

    ఇది పోలీస్ ఆఫీసర్ కు తక్కువ వ్యభిచారానికి ఎక్కువ అన్నటు వ్యవహరిస్తుంది

  • @SitaramaRajuYadav
    @SitaramaRajuYadav ปีที่แล้ว +121

    అది అంజు అంతే యాదవ్ అని పెరు పెట్టుకొని మా యధావుల పరువు తిస్తుంది.
    We as Yadav Community Support Pawan Kalyan Garu❤❤❤

    • @veeravenky1633
      @veeravenky1633 ปีที่แล้ว +1

      News nammi ado antunnav nuvvu chusava mana yadav family lo adavallani antay chastaru kani valla thata theyyakunda vadalaru adi yadav antay amay ni annadi e news channels chupenchav anduku antay manaki news chanal ladu kabatti apdate avvu bro news lo 100 percentage abaddam untunndi

    • @ramubillea5288
      @ramubillea5288 ปีที่แล้ว +2

      పావలా గడి కోసం ఒక అధికారిని అంటున్నావ్

    • @mannarmanoharyadav7495
      @mannarmanoharyadav7495 ปีที่แล้ว +6

      మన యాదవులు నుండి వేలి వేయాలి.

    • @laddu-wx5zr
      @laddu-wx5zr ปีที่แล้ว +1

      Nuvvu kaapu dog 😂 maa yadavs tdp ki support chestaru

    • @laddu-wx5zr
      @laddu-wx5zr ปีที่แล้ว +2

      ​@@mannarmanoharyadav7495bro vaadu mana yadav kaadhu, KAAPUSENA

  • @bakisantu6532
    @bakisantu6532 ปีที่แล้ว +165

    పొగరు ఎక్కువైంది ఈవిడకి వెంటనే సస్పెండ్ చేయాలి😢😢

    • @srvs345
      @srvs345 ปีที่แล้ว +4

      BAGASAPARU

    • @lokeshlokeshkumar9521
      @lokeshlokeshkumar9521 ปีที่แล้ว +8

      సస్పెండ్ కాదు అరెస్టు చేయాలి శిక్ష విధించింది జైల్లో పెట్టాలి
      సస్పెండ్ చేస్తే హాలిడే ట్రిప్ కి వెళ్ళిపోతారు

    • @ramakrishna654
      @ramakrishna654 ปีที่แล้ว +3

      correct

  • @ramaiah826
    @ramaiah826 ปีที่แล้ว +140

    డ్రగిస్ట్ లా వుంది ఏమిటీ ఈ అరాచకం ఇలాంటి వాళ్ళు ప్రజలనూ ఎమీ రక్షిస్తారు

    • @madinenivandankumar1079
      @madinenivandankumar1079 ปีที่แล้ว +4

      Good

    • @hymavathitummala3214
      @hymavathitummala3214 ปีที่แล้ว +4

      ప్రజలను..రక్షించటం..ఈ.. పార్టీ..చరిత్ర.లోనేలేదు.. రాక్షస.పాలన

    • @ramaiah826
      @ramaiah826 ปีที่แล้ว +2

      @@hymavathitummala3214 ప్రతి మహిళ ఇలాంటి ఆడవారు చేసే ఆకృత్యాలను ఖండించవలసిన అవసరం వుంది.

  • @akulakrishnaakulakrishna5034
    @akulakrishnaakulakrishna5034 ปีที่แล้ว +12

    ఇటువంటి పోలీస్ ల వల్ల మంచి పోలీస్లకు చెడ్డపేరు వస్తుంది. ఈమె ప్రవర్తన చూస్తుంటే ఒక ఉన్మాదిలా ఉంది. చట్టం అంటే అసలు విలువ ఉన్నట్టు కనబడట్లేదు. ఈమెను పర్మినెంట్ గా డిపార్టుమెంటుంనుంచి తొలిగించకపోతే పోలీస్ వ్యవస్థ పైన ప్రజలకు తప్పుడు సమాచారం వెళ్తుంది.. సస్పెండ్ హర్

  • @paragon369
    @paragon369 ปีที่แล้ว +38

    ఆమె చాలా కాలం నుండి మానసిక స్థిరత్వం స్థితి కోల్పోయి ఉండి ఉండాలి ఇంతకు ముందు వరకు ఆమె నిజాయితీగల ఆఫీసర్ అందుకే ఆమె కొంత దురుసుగా ప్రవర్తిస్తుందో ఏమో అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఆమె వికటాట్టహాసం చేస్తూ తొడలు కొడుతున్న వీడియో చూస్తుంటే ఆమె మానసిక స్థితి సరిగా లేనట్టుగా అనిపిస్తుంది

  • @VENU-d7t
    @VENU-d7t ปีที่แล้ว +77

    75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నేటికీ బ్రిటిష్ కాలం నాటి పోలీస్ చట్టాలు కొనసాగడం ప్రజల దురదృష్టకరం! తక్షణమే బ్రిటిష్ కాలం నాటి పోలీస్ చట్టాలను ప్రస్తుత కాలానికి అనుగుణంగా మార్పులు, చేర్పులు చేయాలి👍🌹🤔

    • @srvs345
      @srvs345 ปีที่แล้ว

      ffhthy

    • @ramsammaiahsirmaths1
      @ramsammaiahsirmaths1 ปีที่แล้ว +3

      Correct..నేను అందుకోసమే...fight చేస్తున్నాను సార్

  • @NatureLover-2409
    @NatureLover-2409 ปีที่แล้ว +23

    పోయే కాలం దగ్గరికి వచ్చింది

  • @kunchemanikanthaswamy1106
    @kunchemanikanthaswamy1106 ปีที่แล้ว +6

    భూమ్మ్ బుమ్మ్,,,గంజాయి కొడితే అలాగే బెహేవ్ చేస్తారు మరి 😂😅

  • @gopidegala7370
    @gopidegala7370 ปีที่แล้ว +37

    Good video bayata pettaru
    Thank you very much TV9 channel 🙏

  • @hemanthpottavathri3087
    @hemanthpottavathri3087 ปีที่แล้ว +43

    దీనిలాంటి దానిన్ని చంపి లోపల పోయిన ఏం కాదు

  • @venkataramanaayalasomayaju1873
    @venkataramanaayalasomayaju1873 ปีที่แล้ว +21

    కాలమే సమాధానమిస్తుంది.

  • @ANNANAIDU
    @ANNANAIDU ปีที่แล้ว +14

    దళితుని శవాన్ని డోర్ డెలివరీ గురించి, సుగాలీ ప్రీతి కేసు గురించి
    ఈ ఫూలీసు ఏం పీకలేదు

  • @K.suresh143
    @K.suresh143 ปีที่แล้ว +7

    Vote for janasena for better society

  • @prahalladalwala5828
    @prahalladalwala5828 ปีที่แล้ว +82

    మామూలు జనాలను పట్టుకొని......మందు కొట్టావ.... గంజాయి తాగావ అని సతాయించి లేనివి స్రుస్టించి బొక్కలో వేస్తారు మరి వీటికి సమాధానం చెప్పాలి పెద్దలు...తుస్్్్

  • @srinivasaraonakkina2604
    @srinivasaraonakkina2604 ปีที่แล้ว +15

    Cinema lu ekkuva ga choosthundemo...!!!😊😊

  • @prakash93tv45
    @prakash93tv45 ปีที่แล้ว +5

    ఇలాంటి కొంతమంది పోలీసు అధికారులు వలన పోలీస్ వ్యవస్థ కే చెడ్డ పేరు వస్తుంది రాష్ట్ర పోలీసు శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోనీ. ప్రజల కు రక్షణ కోసమే పోలీసు వ్యవస్థ ఉండేదనీ చాటి చోపాలి

  • @mokararamakrishna6702
    @mokararamakrishna6702 ปีที่แล้ว +11

    ఈ ప్రతాపం కబ్జాదారులు పై మాఫియా ఫై ఉంటే దేశం అభివృద్ధి చెందుతుంది. వీళ్లు ప్రదర్శన సామాన్యులు పైనే 🔥

  • @karansibe2817
    @karansibe2817 ปีที่แล้ว +12

    పిచ్చ ముదురు పోయినటుంది...

  • @srinivasuluavulamanda2536
    @srinivasuluavulamanda2536 ปีที่แล้ว +25

    ఇలాంటి సైకో ఆదికరిని సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించాలి

  • @user-zw5sw8rz2c
    @user-zw5sw8rz2c ปีที่แล้ว +2

    ఈ మాకు బ్యాటింగ్ సరిగా ఎవరు వేసినట్టు లేదు

  • @vijayaravikumar5336
    @vijayaravikumar5336 ปีที่แล้ว +12

    ప్రభుత్వ ఉద్యోగిని గా ఈ లాంటి ప్రవర్తన చెయ్యడం ... చాలా అవమానకరం.....

  • @maheshuggina554
    @maheshuggina554 ปีที่แล้ว +36

    పోలీసా రౌడీ యో తెలియటం లేదు... ఎమిటీ ఈ విచిత్రం

  • @lakshmiprasanna4939
    @lakshmiprasanna4939 ปีที่แล้ว +41

    ఇది ఖచ్చితంగా పిచ్చిదే.పిచ్చిదాని చేతిలో లాటి.

    • @ravindrababu7114
      @ravindrababu7114 ปีที่แล้ว +2

      🤣🤣🤣🤣🤣

    • @-oo7ue
      @-oo7ue ปีที่แล้ว

      Pichidhi kadu 90.mm.rad.guddalo.dimpali

    • @raja19831
      @raja19831 ปีที่แล้ว

      Ayithey pavala gadu

  • @Julia.45083
    @Julia.45083 ปีที่แล้ว +56

    Protect our India respect and culture.

  • @sudhakarpasula1280
    @sudhakarpasula1280 ปีที่แล้ว +57

    జై జనసేన జై పవన్ వేస్ట్ సీఐ

  • @Gopipallapati
    @Gopipallapati ปีที่แล้ว +42

    Hello AP బాయ్ బాయ్ వైసీపీ

  • @ashokagummadi941
    @ashokagummadi941 ปีที่แล้ว +22

    అలిపిరిలో చండ్రబాబు గారిని వెహికిల్ నుండి బయటకు లాగి కాపాడింది ఈ అంజు యాదవ్నే మేడం...

    • @sudhakartekumalla5157
      @sudhakartekumalla5157 ปีที่แล้ว +4

      2003 అక్టోబర్ నుంచి 20 సంవత్సరాలు సర్వీసు లో SI నుంచి CI వరకు ప్రమోషన్ లో ఉంటారా? ఆ మేడమ్ వేరు, ఈ మేడమ్ వేరు

    • @jee5jee
      @jee5jee ปีที่แล้ว

      Vachadra gopa vedhava, lofar bukup criminals ki suport chese bekup na kodukula vaale e vevastha intha chandalamga thayarayindhi!!! Thugalk paripalana jaglak paripalana

    • @reddysaikarthik
      @reddysaikarthik ปีที่แล้ว

      ​@@sudhakartekumalla5157ame oktey Ema okateee

  • @sivaramasubbayyasubbayya391
    @sivaramasubbayyasubbayya391 ปีที่แล้ว +4

    I love indian🇮🇳🇮🇳🇮🇳 army

  • @user-fs3qy7ep6c
    @user-fs3qy7ep6c ปีที่แล้ว +6

    టీవీ9 లో దేవి నాగవల్లి చేసే ఆగడాలు కంటే ఆవిడ చాలా తక్కువ జుట్టు పోలీ గురించి కూడా చెప్పండి జనాలకి బాగుంటుంది అది ఒక యాంకర్ దాని మొహం తగలెయ్య

  • @Pandu0139
    @Pandu0139 ปีที่แล้ว +12

    Elanti police vaala vala police department kuda bad name vastundi,Elanti vaala vala AP government ku elections lo negative situations face chestaru 100%. Plz suspended immediately CI Anjuyadav Disciplinary action thisukondi ye police officer Ela bhehave chayalana bhayapadali

  • @kvijayababu6177
    @kvijayababu6177 ปีที่แล้ว +5

    కొట్టింది ఒక్క సారి అయితే మీ చానల్ వందసార్లు చూపించారు

  • @kunchemanikanthaswamy1106
    @kunchemanikanthaswamy1106 ปีที่แล้ว +1

    2 కాళ్ళ మధ్యలో దురద ఆగడం లేదేమో పాపం 😂😅

  • @nareshgnaresh1739
    @nareshgnaresh1739 ปีที่แล้ว +9

    Suspend chasenaka ela chey manu chudam

  • @damodararaotabelu3761
    @damodararaotabelu3761 ปีที่แล้ว +9

    TV9 chala telivitetalu pradarsinchindi endukante Anni channels lo vachina taruvatha tappaka 2 rojula tharuvatha telecast chestunnaru

  • @ctrbabydoctor
    @ctrbabydoctor ปีที่แล้ว +1

    Tv9 kuda marpu vachindhi good 👍😊

  • @BejjankiSrinivas5680
    @BejjankiSrinivas5680 ปีที่แล้ว

    రెచ్చిపోయిన టైం కు expiry టైం వచ్చింది

  • @Shakersayyadi
    @Shakersayyadi ปีที่แล้ว +18

    VERY BAD POLICE OFFICER,,,,, RIP

  • @chollangivasu1386
    @chollangivasu1386 ปีที่แล้ว +17

    అధికార బలం,వుద్యోగ బలం

  • @KolliSattibabu-du8ny
    @KolliSattibabu-du8ny ปีที่แล้ว

    మీరు సమానంగా పని చేయండి టీవీ9 గారు ఒక పార్టీ కోసం ఒక పార్టీ కోసం అడగండి ఒక పార్టీ గురించి మరో పార్టీ గురించి పోరాడకండి ప్రజలకి న్యాయం చేయండి ప్రజలకి న్యాయం చేయండి మీరు ఒక గుడ్ ఛానల్

  • @prasad0609
    @prasad0609 ปีที่แล้ว +2

    దీనికీ మనసు దొబ్బింది

  • @sobhang2372
    @sobhang2372 ปีที่แล้ว +38

    టీవీ9 ఛానల్ ఇలాంటివి చూపిస్తుంది అంటే ప్రభుత్వం మారుతుంది అని అర్థమయింది

    • @shivamani420
      @shivamani420 ปีที่แล้ว +4

      అవును అన్నా నిజమే 😂😂😂😂

    • @Games-xu6fh
      @Games-xu6fh ปีที่แล้ว +2

      True

    • @Harikrishna-icon-Vizag
      @Harikrishna-icon-Vizag ปีที่แล้ว +1

      Tv9 Paytm Chanal anukonna enni rojulu 😃😃

    • @Games-xu6fh
      @Games-xu6fh ปีที่แล้ว

      @@Harikrishna-icon-Vizag adi nijame

  • @greenhorn19771
    @greenhorn19771 ปีที่แล้ว +5

    Innaalaku TV9 lo konchem proper news.

  • @rbdirectorcreation3279
    @rbdirectorcreation3279 ปีที่แล้ว +33

    అంజు యాదవ్ తను చాలా కష్టపడి ci స్ధాయి కి వచ్చింది. కాని
    ఒక న్యాయాన్ని కాపాడవలసిన స్ధానంలో ఉండి, తనే అన్యాయంగా ప్రవర్తిస్తే తను చదువు కున్న చదువుకి, తను వేసుకున్న ఖాకీ బట్టలకు విలువేముంటాది.
    తన కంటే పై అధికారులు ఎప్పుడు ఇంత దురుసుగా ప్రవర్తించలేదే

  • @vijayalaxmi211
    @vijayalaxmi211 ปีที่แล้ว +4

    Deyam police leka drugs police 😢

  • @yourtv2711
    @yourtv2711 ปีที่แล้ว +3

    Deeniki court correct.. court kodatadi deeni thoda appudu deeni thoda lo entha dammu undho telustadi

  • @g.srinivas5751
    @g.srinivas5751 ปีที่แล้ว +3

    ఇది న్యూస్ ఆ ఆ

  • @apparaochelluri2287
    @apparaochelluri2287 ปีที่แล้ว +2

    Jai anju yadav

  • @user-ox1vu1ns9d
    @user-ox1vu1ns9d ปีที่แล้ว +1

    Aunty eh age lo ila untee😎 ah ags lo 🤣

  • @bunnybhagi9160
    @bunnybhagi9160 ปีที่แล้ว +3

    Nenu yadav ne kani Naku caste kante nyayam istam jai janasena

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 ปีที่แล้ว +4

    Chala veshalu vunnai,jai janasena, human rights commission take action on this type of police officers

  • @mosaanikiviluvekkuva
    @mosaanikiviluvekkuva ปีที่แล้ว +1

    డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ కి వెళ్లి తొడ గొట్టినట్టు ఉంది.

  • @Pandu11164
    @Pandu11164 ปีที่แล้ว +1

    TV9 vallu ఆమె వైసీపీ నాయకురాలు sir , మీరు టెలికాస్ట్ చెయ్యకూడదు ఏమో కదా ,ఎస్పీ గారు ఏమి చేస్తున్నారు sir ,ci garu antha చేస్తుంటే ఇప్పటి వరకు ఏమి చర్య లేదు .

  • @tanamvijaykumar1650
    @tanamvijaykumar1650 ปีที่แล้ว +4

    Boom boom దెబ్బా మజానా

  • @myKarnataka99
    @myKarnataka99 ปีที่แล้ว +3

    No party should support such women !

  • @sadarishivakumar9162
    @sadarishivakumar9162 ปีที่แล้ว +1

    దీనికి గట్టిగా రాడు దింపే వాడు లేడుఅనుకుంటా🤙🤙

  • @venkateshvenky-jr5vy
    @venkateshvenky-jr5vy ปีที่แล้ว +1

    గుద్ధ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకెళ్ళి తొడగొట్దిందట అలా ఉంది దీని ప్రవర్తన

  • @thyagugouri
    @thyagugouri ปีที่แล้ว +1

    ఆవిడ అరుపులకంటె నీ బొక్కలో TV 9 అరుపులే ఎక్కువ ఉన్నాయి.

  • @shankarpalakurthi6202
    @shankarpalakurthi6202 ปีที่แล้ว +6

    ఈ పరిపాలన చూసి పిచ్చి పట్టి ఉంటుంది... 😂

  • @ramakrishnaramakrishna4903
    @ramakrishnaramakrishna4903 ปีที่แล้ว +9

    ప్రతిసారి యాదవ్ యాదవ్ అని ఎందుకు అంటున్నావు ఇలాంటి వాళ్ళకి మా యాదవ సపోర్ట్ చేయరు

    • @a32-nani98
      @a32-nani98 ปีที่แล้ว +1

      Aapura erripuuka
      Yadavs already banned you

  • @KPremkumarreddy
    @KPremkumarreddy ปีที่แล้ว +1

    బుద్ధిలేని అంజు యాదవ్😅😅😅

  • @guntademudu8406
    @guntademudu8406 ปีที่แล้ว +1

    పోలీస్ ఆ లేకపోతే రౌడ్డి.వా

  • @NARESH_ROYAL
    @NARESH_ROYAL ปีที่แล้ว +3

    mester anju yadav wait for you jai Janasena ✊💪🐅

  • @Srikanthgoudmaddi4081
    @Srikanthgoudmaddi4081 ปีที่แล้ว +21

    పూర్తి పోలీస్ వ్యవస్థ కే మచ్చ తెచ్చి0ది, బజారు రౌడిది అంజు కాదు అది ,పెద్ద ముంజ,

  • @ramaraobogapurapu8415
    @ramaraobogapurapu8415 ปีที่แล้ว +1

    జనసేన వ్యక్తిని కొట్టడం తప్పు ఒప్పు అనేది చెప్పలేము.... కానీ తోడ కొట్టడం చాలా తప్పు, నీవు ఒక మహిళవి సంస్కారం ఉండాలి

  • @AmjadAli-vg8tr
    @AmjadAli-vg8tr ปีที่แล้ว +1

    telecast the full video Tv9

  • @dondon-ux5hx
    @dondon-ux5hx ปีที่แล้ว +4

    Super Amma tegimpu undali aamathram💪👌

  • @satishpobbathi7298
    @satishpobbathi7298 ปีที่แล้ว +6

    Suspense cheyalli

  • @DonIvan517
    @DonIvan517 ปีที่แล้ว +1

    Police anju yadav circle inspector of the police 🚨❤

  • @gggghs9740
    @gggghs9740 ปีที่แล้ว +2

    తొడ కొట్టు పోలీస్ మీరు మారరు🤮🤮🤮

  • @pjoshuapjoshua2759
    @pjoshuapjoshua2759 ปีที่แล้ว +7

    Eme woman kadu pichi pettindi

  • @rajaramraman516
    @rajaramraman516 ปีที่แล้ว +4

    Dareness police amma salute to powerful police amma

    • @srinureddy7831
      @srinureddy7831 ปีที่แล้ว +3

      Dareness Dani body medha aa dress lekapothey Danni kukkani kottinattu kottevallu dress vundhi kadha ani andharu medha chey veyyadam dareness anta 😂😂😂😂

  • @venkataraokatari410
    @venkataraokatari410 ปีที่แล้ว +1

    Public must respond about This issue.otherwise politicians and police Behave like This only

  • @KolliSattibabu-du8ny
    @KolliSattibabu-du8ny ปีที่แล้ว

    టీవీ9 గారు మీరే చాలా మంచి ఛానల్ అనుకుంటున్నా దానికి మంచి పని బాగా చెయ్యండి

  • @srihari6318
    @srihari6318 ปีที่แล้ว +4

    Balakrishna, he is an MLA, andarini koduthu vuntaadu appudu system ledaa?,hrc emaindi.

  • @shaikkarimulla5728
    @shaikkarimulla5728 ปีที่แล้ว +5

    Balisi kottukuntondi idi

  • @KolliSattibabu-du8ny
    @KolliSattibabu-du8ny ปีที่แล้ว

    టీవీ9 గారు వాలంటరీ మీద అన్నప్పుడు మీ చానా ఏం చేసింది టీవీ9 గారు మీరు ప్రజలు కాపాడే టీవీ9 అంటే నాకు చాలా ఇష్టం వార్తలు సమానంగా ఇస్తారని మేము అనుకుంటున్నా

  • @ravurimadhavaravurimadhava9020
    @ravurimadhavaravurimadhava9020 ปีที่แล้ว

    ఇలాంటి పోలీస్ ఆఫీసర్ నో సస్పెండ్ చేయాలి టు ప్రవర్తన బాగోలేదు

  • @rajuvilla7909
    @rajuvilla7909 ปีที่แล้ว +4

    Job nundi tolaginchali jai janasena

  • @parasamutyam
    @parasamutyam ปีที่แล้ว +7

    ఈవిడ పోలీస్ కాదు వైసీపీ మహిళ కార్యకర్త అనుకుంట... వైసీపీ నుండి జీతం ఇస్తున్నారు గా.. అందుకే పబ్లిక్ కి సేవ చేయకుండా వైసీపీ పార్టీ కి సేవ చేస్తుంది అనుకుంట

  • @sireeshaalapati1980
    @sireeshaalapati1980 ปีที่แล้ว +1

    can a police raise hand on a civilian without reason

  • @pavansrh
    @pavansrh ปีที่แล้ว

    పోయే కాలం వస్తే ఎవరైనా ఏం చేస్తారు
    ఈ సీఐకి దగ్గర పడింది 😂😂

  • @Dintakurthi
    @Dintakurthi ปีที่แล้ว +3

    Mentaly disordered person ki ilanti paddathi gala police posting ela istharu ma vurlo ila behave chesavallu ten members vunnaru vallanu kuda police department recruit cheskunte valla families kuda anandistharu

  • @apparaokambala2671
    @apparaokambala2671 ปีที่แล้ว +3

    Jai.janasena

  • @eswarram1037
    @eswarram1037 ปีที่แล้ว

    అబ్బో టీవీ9 నిజాన్ని తీసేదే పర్వాలేదు మారడానికి ప్రయత్నించండి మీరు

  • @SiripuramChinna
    @SiripuramChinna ปีที่แล้ว +2

    Bro daniki emindo nenu cheputa vinandi daniki ycp valu mottam kalipi dengaru anduke adi ala ayepondi please bro mental hospital lo cheripinchandi ok anj yaday Abhimanyu bro

  • @venkatakrishna6321
    @venkatakrishna6321 ปีที่แล้ว +49

    Great and sincere officer

  • @paramdhamaiah8255
    @paramdhamaiah8255 ปีที่แล้ว +3

    Jai yadav Jai police

    • @Kiran-fo3ye
      @Kiran-fo3ye ปีที่แล้ว

      Rey here I why caste? I am also yadav dont use our caste name irrelevant she is idiot please delete yadav in her name

  • @llllonlybhakti4184
    @llllonlybhakti4184 ปีที่แล้ว +1

    ఆడాళ్లు ఇలా తొడ కొడతారా 😂 shame on women folk

  • @venkatakula442
    @venkatakula442 ปีที่แล้ว

    TV 9 కూడా ఇలాంటివి చూపిస్తా రా? ఎప్పటి నుంచో!

  • @donaldtrump7665
    @donaldtrump7665 ปีที่แล้ว +3

    Super woman కాస్కో vakeel Saab వస్తున్నాడు 🤗🤗🤗👍

  • @madavaramsanjanna6197
    @madavaramsanjanna6197 ปีที่แล้ว +35

    ఆమె వేషాలు వేయలేదు ట్రాఫిక్కు అంతరాయం చేస్తుంటే ఆమె డ్యూటీ ఆమె చేసుకున్నది టీవీ9 తప్పుడు వార్తలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ట్రై చేసింది మీడియానే ఇలా ఉంటే ఊగి పోతున్న నాయకులను ఎలా కంట్రోల్ చేయాలి మీడియా వచ్చి ఊ గీ పోతున్న నాయకులను కంట్రోల్ చేయండి ఎందుకు మీడియా అంత రాద్దాంతం చేస్తుంది

    • @TheScienceSeekerOrganism
      @TheScienceSeekerOrganism ปีที่แล้ว +15

      traffic leni road adi, knchm telsukuni matladandi sir...

    • @raviteja-jq4qw
      @raviteja-jq4qw ปีที่แล้ว

      Nuuvu poyyi choosinava ra lucha akkada traffic undi ani..Akkada okka vehicle kuda ledu

    • @gopidegala7370
      @gopidegala7370 ปีที่แล้ว

      Orey madhavarama kallu emaina poyaya ra, video sarigga chudura munda

    • @salaar1500
      @salaar1500 ปีที่แล้ว

      తప్పుడు వార్తలు చేసేది సాక్షి ఛానల్

    • @SravanKumar-cj4co
      @SravanKumar-cj4co ปีที่แล้ว +8

      Oka lady ni cheera lagi idchindhi adhi kuda right ??

  • @DevaballaniDevaballani-vj7lv
    @DevaballaniDevaballani-vj7lv ปีที่แล้ว +1

    పోలుస్ అంటె ప్రజలను కపాడలి ఇల చెయందు

  • @chandra7878
    @chandra7878 ปีที่แล้ว +1

    సూపర్ మేడమ్