Cupboards Box Work Measurements Details in Telugu / All Cupboards Kolathallu / Cupboards Calculation
ฝัง
- เผยแพร่เมื่อ 25 พ.ย. 2022
- #wpccupboards #cupboardstelugu #telugubuildingconstruction Cupboards Box Work Measurements Details in Telugu / All Cupboards Kolathallu / Cupboards Calculation
❤️ శ్రీనివాసరావు గారు :- 9030776469 ❤️
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
DISCLAIMER :-
What we show, say and do on our channel is for information only, what you buy and what you work for, work for us, it's online, offline, our channel is irrelevant, you're willing to shop only at your own risk Make ...
Keep up the good work ... please everyone can cooperate
మా ఛానల్ లో మేము చూపించేవి,చెప్పేది, కేవలం సమాచారం కోసం మాత్రమే మీరు కొనే వాటికి అలాగే వర్క్ చేయించుకునే వాటికి , వర్క్ చేసే వారికి,అది online అయిన, off-line అయిన మాకు, మా ఛానల్ కి సంబంధం లేదు, మీ ఇష్ట పూర్వకంగా, మీ own risk మీద మాత్రమే షాపింగ్ చేసుకోండి...
అలాగే వర్క్ చేయించుకోండి... దయచేసి అందరూ సహకరించగలరు 🙏
#telugubuildingconstruction #telugubuildingplans #TeluguBuildingConstruction - วิทยาศาสตร์และเทคโนโลยี
WPC premium quality
Alston brand NO1
Frem work sqft. 800
BOX work sqft 1300
Ecoste brand
Frem work sqft 750
BOX work sqft 1250
100/Termite proof
Water prof NO1WPC
Ecoste brand 🙏🙏🙏
Including product
Hyderabad lo site visit chestara
Motham making antha initial nunchi step wise chupisthara sir?
నీదే గోప velara
@@user-oc2wq9dz9t అరేయ్ LK వెళ్లి ఎవడిదైనా
మీరు చాలా వివరంగా చెప్పారు
Super
Good explain brother
Thanks bro
Chaala manchi video chesaru bro. Recent ga na flat utility area 3ft unte...kolichevaallu 4.5 ft vesaru..mee video chusaka ardhamaindhi vaalla mosam. Thanks bro very useful 👍
Thankyou sir 🥰👍
Nice video 📹 Anna
Thankyou brother
Sir, mm's lo mesurements theyaru annaru kada. actual ga modular units(Factory Made) chesavallu mm's lo ne calculate chestaru. eadi amaina final ga customer ki sft lo ne charge chestaru.
Very useful video Sir
Thankyou bro
Mee nejaithi chusthe maa naanna garu gurthukocharu .
Well explained anna
Thankyou brother
Anna bulding pyna water tank katadanike... 1fts antha tisukovalo chepu brooo
నిజాయితీగా వున్నారు 👌🏻💐🙏🏻
థాంక్యూ అండి
adi just covering anthe, vellu full money minded. don't fall in their trap
@@anudeepm2839 మీది ఏ మైండ్ సార్ మీరు అంత ఫ్రీ గా వర్క్ చేస్తర సార్ 🙏🙏🙏
Correct ga chepparu
Tq sir..
Rubberwood tho cupboards cheinchukovacha , your suggestion plz
Sir
Hyderabad lo chestara sir
Coolie Kolkata measurement
Near Hyderabad chesthara
మీరు చాలా మంచివారు స్వామి అందుకే మీతోనే వర్క్ చేయించుకోవాలి అనుకుంటున్నాము
Thankyou sir
Avunaa vellu telusthundhi okasari contract ichi chudu chukalu chupistharu chepedhi okati price okati chudaledha malli quality chusara cheap quality ooold work anni kuda twenty years back lo chesam aa type work memu 😁😁
@@SarathKumar-rn5bj without material price??
Abba. Atna
@@SarathKumar-rn5bj exactly bro
Tq ..teliyaka pote mosam chestaru
Hai brother meeru chala manchi videos upload cheystaru bed room lo selflu cement tho veysi cupbords veysukuntey manchidha leyka normalga cupbords manchidha paina 7 feets banda veystaru kadha adi veyyaledu pop vastundhi ani chepparu mestri garu koddiga salaha ivvandi please
సిమెంట్ షెల్ఫ్స్ చేసుకోవడం మంచిది...
Loft Frame work expose plank ela calculate chestaru chepandi???
Ok try
Resound
Kulik Karta box measurement
Sir meeru Hyderabad lo works chesthaaraaa
Yas call మీ
Wood is always good
Wood is always good అన్నారు బాగానే ఉంది కానీ చెదలు పడితే ఎవరు దిక్కు ఈ మధ్యకాలంలో చదలు చాలా ఎక్కువగా పడుతుంది అందువలన మంచి బ్రాండ్ WPC వాడటం మంచిది ఇది నా అభిప్రాయం.
@@sivaramakrishnasasanala8501 Brother , nowadays public are getting cheated by the shop people, 75% plywood BWP waterproof, Garjan plywood supply is duplicate, because of that reason your plywood will get termite.
This person is also cheating - above 18 inches deep , he is charging 50% extra, he is also cheating. He is telling 5’ w x 7’ h x 18 “ deep =35 sft, if the deep is above 18” he will charge 50% extra, it’s wrong upto 24”deep it will be charged 35 sft only
Upto 24 inches , same price. I am doing Interiors from past 30 years.
Box measurements height * depth & length*depth Ila tiyali
Kanipiyakundha measurements alane vesavu
Frame kolathalaga veyi apudu opukuntam
Prathi okkadu telusunattu vaguthadu
Box work ayethe sheet lekka saripodiga
Sir WPC surface smooth so continue damage at surface so use laminate sheet better to customer just this is my openion
Call me
Tanuku lo work chesatara
carpenter castamara
Which town or city bro srinivas garu
Guntur sir
శ్రీనివాసరావు గారు, స్ప్రే పెయింట్ గురించి కూడా చెప్తే బాగుండేది కదా... కొందరికి అది అర్థం కాకుండా పెయింట్ ఎంటి అనుకుంటున్న వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చినట్లు అవుతుంది...👏
Ok next video ట్రై
@@TeluguBuildingConstruction ,👍
Deco paint
Sir, labour charge entha thesukuntaru, if we take care of all items?
Call me
Labour charge frame work ki 80 rupees
Box work ki 100 rupees
కొలిచే టెపుల లో కూడా చాలా తేడాలు ఉన్నాయి, కొన్ని కొలతలు మొదటి మూడు అడుగులు కరెక్ట్ గానే ఉంటాయి... కానీ అక్కడి 10"ఇంచెస్ కే ఒక అడుగు లా తప్పు ఉంటాయి. చూసుకోకపోతే అక్కడే పెద్ద మోసం జరుగుతుంది నిన్ననే నాకు ఈ మోసం నా వద్ద ఉన్నట్టి తో సరి పోల్చుకోవడం వలన గుర్తించగలిితే మంచిది
అవును సార్ thankyou... 🙏
Sir mi video lo Gumman paina(lintel paina 5:58mins) unna loft ki price 700/- anukundam and loft kinda unna WPC ki kuda price vestara???? Please respond @@TeluguBuildingConstruction
@@rajeshyellanki3171లాఫ్టు కూడా వస్తుంది సార్ కొలత L తిప్పుతాం టేపు అది హైట్ అడుగు1½ న్నర అనుకున్నాము ఇదొక అడుగు లోతు అనుకున్నాం 2 1/2 అడుగులు వస్తుంది
Nenu kuda srinivasa rao gari tho work chesukovali.
Thankyou sir
Sir me cell no
Ponnur dagara new construction chestunna chestara sir frame work
call me
Sir kichen flat form undi kada adi kocham clear ga chepandi sir please lopala side wood petu kovala vada ani
Wpc పెట్టె పనైతే అవసరం లేదు..
Kovrlu cheppaku workers vunta thannutharu
Frame work ki chuttu panniling leka veyara adi material kada
ముందే మాట్లాడుకోవాలీ bro
Tamaru kurchoni pani chestara
Madi 600sft vasthundi Swami కర్చు enthavtdi sir Koncham chepandi
Call me....
Manamu yeantha chappina costomers takkuvaga gane amount iestaru
వారికీ అందుబాటులోనే మనం చేయాలి బ్రో.. 🥰
Telangana lo unnara sir mee workers???
Call me
Sir alluminium cupboard metrial quality and rate cheppagalaru, khammam lo meeru chestara
మరొక వీడియో వుంది చుడండి... 👍
మేము హైదరాబాద్ కూకట్పల్లి లో వుంటాము... మాది ట్రిబులెక్స్ విల్లా రెడీ అవుతుంది .. మీతో వర్క్ చేయించు కోవాలి అనుకుంటున్నాను ఎలా.. కొంచెం చెప్పగలరు
వీడియో లో నంబర్ వుంది గా call చేయండి..
Contact me
Meeru work chestara
15×30 హౌస్ మోడల్ చూపించరా
ఓకే try
Vizag lo kudaa chesthaaraaa
Hii
Sharmila Sathi carpenter Ne Oman asthawan Nehru
Bangalore lo WPC interiors work chesthaara
No service
@@wpccaboardsonlywpcworknoco1471 ok
Chesthamu sir
@@tejaamigo8553 pls share contact details
@@tejaamigo8553 mobile number please
అన్న బాక్స్ వర్క్ పొడవు ×వెడపు×లోతు=
అవును...ఇది గణితం. మన ఇష్టం వచ్చినట్లు ఘనపరిమాణం కొలుస్తాం అంటే కుదరదు
సార్ మేము సిమెంట్ సెల్ఫ్ లు వేయించాము. వాటికి ఓన్లీ డోర్స్ ,,,అడుగు ఎంత రేటు
lam only WPC work sir WPC Alston brand NO1 frem work sqft 750 Box work sqft 1250 Alston NO1 brand Ecoste NO1 brand Junyun metereal
650
250
Uppara sodi enduku? Point ki raavachu ga?
👍👍🥰
Kaaaboard kaadu bro cupboard…..
Customers ye pedda mudurulu 😂
అయ్యా ఛానల్ ఓనర్ గారు మీరేమి వర్క్ చేస్తుంటారు
Civil engineer.. 🥰
Ana tv younit ki yenta retu tisukontaru
వీడియో వుంది చుడండి 👍
Play wood thishukovali antea shop valu Length* Width* Depth = thishukuntunnaru
సార్ మాత్రం పొడవు వెడల్పు అంతే.. ఫ్రామ్ వర్క్ కి. Box వర్క్ ఐతే అప్పుడు రేటు పెరుగుతుంది అంతే అప్పుడు కూడా పొడవు వెడల్పు మాత్రమే 👍👍
Maa daggara labour charge frame work ki 80 rupees
Box work ki 120 super ga work chestaru
Ok
Ada?
@@mprashanth254 devarakonda
@@Naveenchary9 e devarakonda nalgonda na
@@mprashanth254 avunu
పొడవు ×.వెడల్పు ×ఎత్తు= ఇలాలెక్కవెయాలి
వీడియో వుంది చుడండి...
I called him for the help, he was very rude in talking
Ok sir
Correct information time waste background sounds pettaku bayya
Ok
Vizag lo frame work ki 500rs ki chesthunnaru mi daggara prices high
Sqft 450 No brand WPC
No service ok
Yes velladaggara prices chala high, WPC ki anthe pettadam waste. 500 to 600 lo plywood thone chestunnaru Guntur lo and malli vellu full money minded. Just site visit ki 1000/- tisukunnaru and estimate kuda aado notito cheppi vellipoyaru measurements kuda tisukokunda.
@@anudeepm2839 సార్ అనుదీప్ గారూ గుంటూరు లో ఫ్రీ గా చేస్తరు సార్
చెపింసు కోండి సార్🙏 అందరూ మీ అంత తెలివి గా అలోచించా లేరు సార్ అనుదీప్ గారు 🙏🙏🙏
@@anudeepm2839అనుదీప్ గారు మీరూ ఉద్యోగం చేసి డబ్బులు ఆడగరు కదా సార్ మీది మనీ మైండ్ కాదు కాదండీ మీరూ అంత ఫ్రీ గా చేస్తున్నారు కదా సార్ మీ అంత మంచి మనసు మాకు లేదులే సార్ అనుదీప్ గారు tq🙏🙏🙏
Voice blur vasthundhi
Ok brother
Hyd lo kavali
Call me
box deep caluculate chestara or cheyara
లేదు పొడవు వెడల్పు మాత్రమే, రేటు మాత్రమే మారుతుంది..
Sir asalu one cabord ki money enta avutundi
@@TeluguBuildingConstruction
Sir, can i have your contact number for a personal suggestion in line with this wood work? Please. 🙏
సార్ 24"1/2 ×"25 అద్దం ఎన్నడుగులు వస్తుంది శ్రీనివాస్ గారు.
షాపు వారు ఎన్నడుగులకు డబ్బులు తీసుకుంటారు✍️
Call చేయండి...
@@TeluguBuildingConstruction😢
వీడియోలో అందరికి తెలుస్తుంది సార్ "తమరు కొలతలు" బాగా చెబుతున్నారు
అలాగే...
Sft ఎంత? చపండి!
700 to 750 no1
ఒక్క చదరపు అడుగు కి ఎంత ఇవ్వాలి?
Call me
Ledu anty dinimida j. O tendi
Cost meeru akkuvaga tesukuntunaru ga
Ok
Hi sir mimalni contact cheyadam Ela sir
+919030776469
కార్పెంటర్ కి లేబర్ కాంట్రాక్ట్ ఇవలి అంటే బాక్స్ కి ఎంత రేటు ఇవొచు చెప్పండి సార్.ఎలా చార్జి వేస్తారు వారు
Sqft 250 box work
@@wpccaboardsonlywpcworknoco1471 How much is Labour contract for frame work
@@wpccaboardsonlywpcworknoco1471 frame ??
Frame 220 ,box 350 ( only inside lamination) ,lamination 45, drawer 1000,baskets for kitchen 600( ss wire), tandom or neuo box 1000 ech one
కస్టమర్స్ మన కన్నా తెలివినవాళ్లు ఎవరు మోసం చేయరు
Manchidhi... 😍
Yes bro
👏👏👏👏👏
Super 👌🙏👏
Customer's andaru telivinavallu undaru,
It's doing false
Thapuga samdhanam chesthunnaru...
His own business I think
wpc work
😀😀😀😀😀
తమరు కూర్చొని పని చేస్తారా
Yas
అడుగుకి ఎంత తీసు కుంటున్నారు సార్
Leabar cost sqft 250 okay 👍
@@gangadharnandhi2652 sqft 250 leabar
@@gangadharnandhi2652 iam only wpc work sir Andhra telngana ok 👍 anna
Sqft 250 I am only wpc work sir Andhra telngana
@@wpccaboardsonlywpcworknoco1471 material memu konukkovala sir
😢😢😢😢😮😮😮
Nuvuu anukunnattu Yevaru mosam cheyaru sir
కొందరు వున్నారు సార్ మేము చూసాము.. అందుకే చెప్తున్నాము bro...
పొడవు ×వెడల్పు×ఎత్తు అయితే = పరిధి లెక్క చేయాలీ,.
Sir artham kaledu.. ante paridhi lekka vesi danni height tho multiply cheyyala?
Cost ekkuva cheptunnaru
Frame work 350
Box work 700 lo chepinchamu memu
Ok bro ఇప్పుడు 100 rs కి బిర్యానీ దొరుకుతుంది,,300 కి బిర్యానీ వస్తుంది... ఆలా అని చెప్పి రెండు ఒక్కటే కాదుకదా దేని క్వాలిటి దానిది ok....
A jamanala
@@mprashanth254 6 months back
Material motham Hyderabad nundi techinam
@@Naveenchary9 meterial a brands tesukunnaru
అయ్యా మేధావిగారు బాక్స్ కొలత ఎప్పుడు పొడవు x వెడల్పు x లోతు కొలత తీస్తారు. అడుగు ఉంటే లోతు తియ్యరు 1.5 అడుగు ఉంటే లోతు కూడా యాడ్ చేస్తారు. మొత్తం 52.5 అడుగులు అవుతుంది
డబుల్ మేధావి గారు మీరు ఎలాగైనా తీసుకోండి.. మేము తీసుకునేది ఇంతే అదే మేము చేపింది చేసేదే జై శ్రీరామ్ 🕉️
కార్పెంటర్ మేస్తిరివేన నీవు
కష్టాన్ని నమ్ముకున్న మేస్త్రి ని సార్ 🙏🙏🥰
Me phone no evanddi
వీడియో లో వుంది చుడండి
Mosapotunadanta edi
Sar me numbar pettandi
Join లో ఉంటుంది
Evvadu tippadu nuvve tipputunnav
గుమ్మడికాయలా దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు వుంది....
@@TeluguBuildingConstruction neku am artham aindi
@@mprashanth254 😭😭😭
@@wpccaboardsonlywpcworknoco1471 sare eduvu
@@mprashanth254
Gumadkaya 😀😀😀😀
Ni number cheppu dulatirupodhi niku
+919030776469
E video cheysey mi peyru Phone number please memu 2months.lo.cheyeshamu
ఈ వీడియో లో నే వుంది ఫోన్ nambar..