భజన పాట,గురునా జూడవే గురు నిల్పితీవే కర్మ కాంచలను, గానం వెంకటస్వామి నాగర్ కర్నూల్ 9490988202 🌹🌹💐🙏🙏

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • శ్రీశ్రీశ్రీ శివాలయం టెంపుల్ మహాదేవుని పేట భజన బృందం
    వెంకట్ 9655 యుట్యూబ్ ఛానల్ సబ్స్క్రయిబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్ ప్లీజ్🌹🙏 పాటకు లిరిక్స్ 🤝🤝
    గురునా జూడవే గురు నిల్ పితివే! కర్మ కాంచలను త్రేగ వేయుటకై ఖడ్గము నొసగితివే ధర్మ మార్గము మంత్రాత్రులను సరగును తెలిపితివే!! గురునా!!
    2 అక్షక్షారి మంత్రంతో నీలక్ష్మీ నొసకితివే! హంసోహా ఆ భావములో ఆనందము జూపితివే!"గురునా!!
    3 కూడి ఎడమల నడుమన యుండే జెండా జూపితివే! ఏడుకొండలు దాటేబాట సూటిగా జూపితివి! గురునా!
    4 పంచాక్షారి మంత్రముతో లక్ష్మి నొసగితివే! పండరి భజన బృందవిలోని పదవి జూపితివే!! గురునా!!
    5 మండల మంతా నారాయణ దాసుని మెండుగా ద్రిప్పితివే!
    ఆ మైయిలో మహదేవ్ పేటలోన మహిమలు జూపితివే!" గురునా!!🌹🙏 ప్లీజ్ ఫ్రెండ్ యీ పాట సబ్స్క్రయిబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ 🌹🌹🌹💐💐💐🙏🙏🙏🙏🤝🤝🤝

ความคิดเห็น •