30 days clasess#18 బోట్ ప్రిన్సెస్ బ్లౌజ్ కటింగ్ Tailoring class for beginners

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 78

  • @yernenijyothi3592
    @yernenijyothi3592 16 วันที่ผ่านมา +2

    Hi తమ్ముడు నేను మా చెల్లి రోజు చూస్తూ ప్రాక్టీస్ చేస్తున్న మేము హైదరాబాద్ లో ఉంటాం మీకు ఆయురారోగ్యాలు దీర్ఘాయుష్ ఇవ్వాలని ప్రార్థిస్తూ మాలాంటి వాళ్ళ ఎంతో మందికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను తమ్ముడు tq

  • @shameemshaik7796
    @shameemshaik7796 16 วันที่ผ่านมา +3

    , నేను మీ వీడియో ప్రతిరోజు చూస్తున్నాను అన్నయ్య మీ క్లాసెస్ చాలా పర్ఫెక్ట్ గా చెప్తున్నారు నిదానంగా ఓపికతో ఒకటికి నాలుగు సార్లు చెబుతున్నారు అర్థమయ్యేలాగా ఇలాగ టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి చెప్పే వాళ్ళు ఉంటే హ్యాపీగా నేర్చుకుంటారు అన్నయ్య చాలా చాలా కృతజ్ఞతలు ఈ విధంగా ఎవరూ చెప్పరు అన్నయ్య మీరు చెప్పే విధంగా ఎవరు చెప్పరు చానా చానా ధన్యవాదాలు

    • @chandikahemalatha767
      @chandikahemalatha767 12 วันที่ผ่านมา

      బాబు ushajanom కుట్టు మిషన్ కి ఏ నెంబర్ సూది వాడాలి

  • @NAGARAJUK-vg6cc
    @NAGARAJUK-vg6cc 15 วันที่ผ่านมา +1

    చాలా కరెక్ట్ గా చెప్పారు అన్నయ్య క్లాసులు కూడా చాలా అర్థం అవుతున్నాయి అన్నయ్య

  • @KamishettyVasantha
    @KamishettyVasantha 16 วันที่ผ่านมา +2

    Thank you bro nice stitching and motivation chaala baagundi

  • @RaviKumar-nn1kg
    @RaviKumar-nn1kg 16 วันที่ผ่านมา +4

    Bro super video Brother

  • @venkatakumarithammisetti7569
    @venkatakumarithammisetti7569 16 วันที่ผ่านมา +2

    అన్న చాలా చక్కగా చెపుతున్న రు అన్న య్య 🌹🌹🌹🌹🌹🙏🙏

  • @sunithakumari2190
    @sunithakumari2190 15 วันที่ผ่านมา +1

    పది రోజు మంచి క్లాసులు చెప్తున్నారు అన్నయ్య

  • @arunaaruna-oz7lp
    @arunaaruna-oz7lp 15 วันที่ผ่านมา

    ఈరోజు లేటుగా చూసాను అన్నయ్య మీ వీడియో ఎందుకంటే కొంచెం పని ఉంది అందుకే కానీ మీరు ప్రతి క్లాస్ మాకు అర్థమయ్యేటట్లు చెబుతున్నారు అన్నయ్య మీకు చాలా కృతజ్ఞతలు

  • @KalyaniA-e7n
    @KalyaniA-e7n 15 วันที่ผ่านมา +1

    సూపర్ gaa chapparu అన్న

  • @Onepluse-siri
    @Onepluse-siri 16 วันที่ผ่านมา +3

    Super gaa chapparu anna

  • @Sunnyvardhan-is1vb
    @Sunnyvardhan-is1vb 15 วันที่ผ่านมา

    Nenu mi cutting paper tisukunnanu anna blouse perfect ga undi anna tq

  • @adilakshmi1778
    @adilakshmi1778 15 วันที่ผ่านมา +1

    Bagundi anaya

  • @Sunnyvardhan-is1vb
    @Sunnyvardhan-is1vb 15 วันที่ผ่านมา

    Mi classes chala baga artham avutu! Nay anna

  • @Aswathamma-p4m
    @Aswathamma-p4m 14 วันที่ผ่านมา

    Anna chaala bhagaa cheptunaaru

  • @PadmavathiGade
    @PadmavathiGade 15 วันที่ผ่านมา

    బాగా చెప్తున్నారు అన్నా

  • @Chavvamamatha-i7k
    @Chavvamamatha-i7k 16 วันที่ผ่านมา

    అన్నయ్య నిన్న చెప్పిన మోటివేషన్ ఈరోజు చెప్పిన మోటివేషన్ చాలా బాగా చెప్పారు నాకు అన్నయ్యలు చెల్లండ్లు అక్కలు లేరని కానీ నువ్వే మా అన్నయ్యవు దేవుడిచ్చిన అన్నయ్యవు అనుకుంటున్నాను నీ వీడియోస్ బట్టి బట్టి నేర్చుకుంటున్నాను అన్నయ్య ఇది నా వల్ల కాలేదా అని అనుకుంటున్నాను

  • @SurekhaSurekha-xk4cu
    @SurekhaSurekha-xk4cu 16 วันที่ผ่านมา +1

    Super annaya

  • @bhimavarapuharishreddy9543
    @bhimavarapuharishreddy9543 16 วันที่ผ่านมา +1

    Avunu annaya super chepparu miru royally great

  • @JaginibhaskerBhasker
    @JaginibhaskerBhasker 15 วันที่ผ่านมา

    Hii ana chala Baga chiputhunaru thaku

  • @varalakshminadiminti3552
    @varalakshminadiminti3552 15 วันที่ผ่านมา

    Motivation bhaga cheparu dall ga unavaru kuda intrest petagalaru nejame health issues ani antari kalliga vundi edo oka panilo unte elativi ravu టైలరింగ్ tho patu manchi vishayam lu kuda cheputunaru tqqq brother

  • @manjuvenky197
    @manjuvenky197 15 วันที่ผ่านมา

    Motivation example good

  • @DurgaR-f8z
    @DurgaR-f8z 15 วันที่ผ่านมา

    1.boat neck kosam deep 4inches
    2. Neck down 10inchesand jarchlu kosam 1 or 1 1/2inches.
    3. Hands podavu 10sanka down kosam 3 1/2 inches loose 8 teesukovaali

  • @lakshmiadi2013
    @lakshmiadi2013 15 วันที่ผ่านมา

    Hi annaiah super thanks ❤

  • @Vasavimullapudi
    @Vasavimullapudi 13 วันที่ผ่านมา

    Supper ga explain brother

  • @ChandBee-u1e
    @ChandBee-u1e 15 วันที่ผ่านมา

    Hi❤supper,tepes

  • @chittiboochi4086
    @chittiboochi4086 16 วันที่ผ่านมา +1

    Good morning bro baga chepparu bro

    • @chittiboochi4086
      @chittiboochi4086 16 วันที่ผ่านมา

      Sleeves design kuda cheppandi bro easy method lo

  • @Animeboyforever20
    @Animeboyforever20 6 วันที่ผ่านมา

    Super 👍 baguindi

  • @bhimavarapuharishreddy9543
    @bhimavarapuharishreddy9543 16 วันที่ผ่านมา

    Super msg

  • @ratnrajum9322
    @ratnrajum9322 15 วันที่ผ่านมา

    Tq annaya

  • @jamesjames9620
    @jamesjames9620 16 วันที่ผ่านมา +1

    1 boat neck 4
    2deep neck 10
    3 11 1/2 inch kachhulu,10 3 1/2 hand loose 8

  • @ramyasree.kothapally9549
    @ramyasree.kothapally9549 16 วันที่ผ่านมา

    Super Aannya

  • @VimalaEnnamaneni
    @VimalaEnnamaneni 16 วันที่ผ่านมา

    Super 👌

  • @AraveetiKalyan
    @AraveetiKalyan 13 วันที่ผ่านมา

    1,bot neck kosam deep 4in
    2,neck down 10in
    3,hand podava 10in chanka depu kosam 3,5 hand kidha kachu 11 chanka loosu 8in tisukovali

  • @shaikasha5070
    @shaikasha5070 16 วันที่ผ่านมา

    👌👌👌💐💐💐🙌🙌🙌🙌

  • @divyam8346
    @divyam8346 16 วันที่ผ่านมา

    👌🙏🙏

  • @karumurilakshmikumari8091
    @karumurilakshmikumari8091 14 วันที่ผ่านมา

    Hi annaya

  • @Rowdybaby-mu4ig
    @Rowdybaby-mu4ig 15 วันที่ผ่านมา

    1. bot neck 4 inches petaru
    2.10 11 unte shape vastundi 8,9 unte correct radu shape
    3.1hand height tisukovali 2 chakabagam luz 8vaste 3tisukovali hand luzu tiskoni s gurth ravali

  • @mamathagunishetty9621
    @mamathagunishetty9621 16 วันที่ผ่านมา

    🙏🙏

  • @bhagi.chinnimatcha646
    @bhagi.chinnimatcha646 16 วันที่ผ่านมา

    1.boat neck kiback side neck deep front neck kante one inch thaggimchi thisukovali. Backside boat neck deep 4"
    2.back neck deep 10"
    3.hand length 10" Aithe kachhulatho kalipi11" Thisukovali. Armdown3. 5", loose8", hand bottom loose5".

  • @padmavathi3099
    @padmavathi3099 16 วันที่ผ่านมา

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chittiboochi4086
    @chittiboochi4086 16 วันที่ผ่านมา

    Good morning bro

  • @SunithaTilaring
    @SunithaTilaring 16 วันที่ผ่านมา

    Hai annaya..30size patten cavali class bagune

  • @mahisrimahi4398
    @mahisrimahi4398 16 วันที่ผ่านมา

    Annaya boat neck front hooks blouse cutting and stitching cheppandi annaya

  • @Aditya-0512A
    @Aditya-0512A 15 วันที่ผ่านมา

    Annaya nenu stitching cheastanu,nenu inka manchiga nearchukundham anukuntunna,miru cheappindhi chala,chala Baga arthem avuthundhi,mi cutting master cutting a na annaya cheappandi annaya please please.

  • @ratnrajum9322
    @ratnrajum9322 15 วันที่ผ่านมา

    Ninna blouselo 1back neck deep 9 ekkuva pettali 2.handlo krindi Geetha kachuluki rendo Geetha chanka doun .3.chanka luju nadum lujulo 4bagam pettukovali

  • @SravaniTellakula-t9f
    @SravaniTellakula-t9f 3 วันที่ผ่านมา

    👏

  • @gamingkabaabchandu1755
    @gamingkabaabchandu1755 16 วันที่ผ่านมา

    Boat neck 3 1/2 or 4 inchees pettukovali
    2 neck deep ki 10 pettali sholer kanna 1/2 invhe extra petti curv yheeyaku
    3 waist size kivhanka down ki kanrrsam 1 inche thada unte baga vasthubdhi
    Annayya

  • @dheepagyaneshammu7087
    @dheepagyaneshammu7087 16 วันที่ผ่านมา

    1. Hi Anna boat neck ki venuka side neck deep mundhu neck deep kante oka inch thgginchi tisukovali. 2.back neck deep 10 inches pettali. 3. Hand podavu 10 inches aithe kachulatho kalipi 11 inches tisukovali, arm down vachi 3.5 inches, loose 8 inches, hand loose 5 inches pettali thank you so much anna

    • @yernenijyothi3592
      @yernenijyothi3592 16 วันที่ผ่านมา

      Hi తమ్ముడు చాలా బాగా చెబుతున్నారు మేము హైదరాబాద్ నుంచి నేను మా చెల్లి రోజు వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేస్తున్నావ్ చాలా కృతజ్ఞతలు తమ్ముడు దేవుడు ఇంకా మీకు ఆయురారోగ్యాలు దీర్ఘాయుష్షు ఇస్తూ మాలాంటి వాళ్లకు ఎంతో మందికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాం తమ్ముడు

  • @anushareddi142
    @anushareddi142 16 วันที่ผ่านมา

    1.4 deep
    2. 10 deep
    3. Hand ki 5 dots, kindha karuchuki one dot, hand poduvu oka dot,arm hole 3.5 ki oka dot,inkaa kinda hand loss ki crt oka dot inkaa armhole kada Oka dot.

  • @srilakshmisr2850
    @srilakshmisr2850 16 วันที่ผ่านมา

    మీరు కటింగ్ స్పీడ్ గా కట్ చేసేస్తున్నారు మాకు బాగా అర్థమవుతుంది మేం బాగానే నేర్చుకుంటున్నాం అండి మీరు ఫర్ఫెక్ట్ గా చెప్తున్నారు మేము రెండుసార్లు చూస్తున్న వీడియోస్ ఇవాళ మా ఫ్రెండ్స్ వచ్చారు బాగా చెబుతున్నారు మా ఫ్రెండ్స్ వచ్చారు బాగా చెబుతున్నారు పాషా గారు బాగా అర్థమవుతున్నాయి అంటున్నారు మా ఫ్రెండ్స్ వాయిస్ బాగుంది బాగా చెబుతున్నారు అంటున్నారు దేనికి దానికి బాగా చెబుతున్నారు బాగా అర్థమవుతున్నాయంట మా ఫ్రెండ్స్ కి బాగా చెబుతున్నారండి క్లాస్ పర్ఫెక్ట్ గా ఉంటుంది చూడని రోజు లేదండి బాలు గారు పాషా గారి దగ్గరే నేర్చుకోవాలి అంటున్నారు మా ఫ్రెండ్స్ అందరు ఫేక్ గా చెప్తున్నారు అంట అందరు అదే అంటున్నారు ok👌👌

  • @VijayaManpuri
    @VijayaManpuri 15 วันที่ผ่านมา

    Shape manchiga kanipichsdaniki back 9 Or 10 in pettali

  • @KolusuNagamani
    @KolusuNagamani 15 วันที่ผ่านมา

    Hai anayya blouse back hooks petakunda petinatu kanipinchalu anty Ela stich cheyali please reply anna

  • @anushareddi142
    @anushareddi142 16 วันที่ผ่านมา

    Edge ki antunar anna oka sare zoom chase chupistharhaa please

  • @jamesjames9620
    @jamesjames9620 16 วันที่ผ่านมา +3

    Annaya 100 years meku eppude thaluthukunna ala notification vachindi

  • @GuglawathSaideep
    @GuglawathSaideep 14 วันที่ผ่านมา

    స్వారి అన్నయ్య నేనూ బిజెగా ఉండి చూడలేక పోయాను కానీ నేను వీడియో స్ నేనూ మళ్ళీ చూసుకుంటాను ఏం అనుకోవద్దు అన్నయ్య

  • @syamalauppini8884
    @syamalauppini8884 15 วันที่ผ่านมา

    Annaiah Naku boat neck back buttons ravadamledu

  • @bollushivaraju1590
    @bollushivaraju1590 16 วันที่ผ่านมา

    Anaya nenu chala rojula nunchi nenu chustuna nenu kutagaluguthuna kani miru apudu boat neck back part lo venuka vuks kosam one inchu vadhili cut cheyamanaru epudu ala chepadam ledhu

  • @rama6217
    @rama6217 16 วันที่ผ่านมา +1

    Ok

  • @syamalauppini8884
    @syamalauppini8884 16 วันที่ผ่านมา

    Annaiah boat neck drop hooks set kadam ledu annaiah

  • @MekalaJoseph-z9v
    @MekalaJoseph-z9v 15 วันที่ผ่านมา

    Nenu movie video nenokkadine blouse kurta time ki chocolate neelkanth blouse kurta flower Howrah train video chusta ka pata na message

  • @MaheshPerumalla-c2w
    @MaheshPerumalla-c2w 16 วันที่ผ่านมา

    Annaya class lu Baga ardham a vuthunye.alage roju oka. Design chapthunaru. Algae mari hands lo kuda roju oka design narpichavachuga. Normal hands e kakunda.hands lo kuda design padithe narchukuntam kadha anya

  • @Jyothiandluckyvolgaos
    @Jyothiandluckyvolgaos 15 วันที่ผ่านมา

    Canwas peti cupichdi brother

  • @Chavvamamatha-i7k
    @Chavvamamatha-i7k 16 วันที่ผ่านมา +2

    బోట్ నెక్ కి 4 ఇంచెస్ పెట్టుకోవాలి డీప్ నెక్ కి నేను ఎబో ఉండేలాగా పెట్టుకోవాలి చేతు పొడవు 10 పెట్టుకోవాలి చంక పొడవు మూడున్నర పెట్టుకోవాలి ఖర్చు1 ఇంచెస్ పెట్టుకోవాలి చంక డౌను 8 పెట్టుకోవాలి చేతి లూజు 5 పెట్టుకోవాలి

  • @VijayaManpuri
    @VijayaManpuri 15 วันที่ผ่านมา

    Bote neck 4in deep pettaru

  • @LakshmanMettaLakshman
    @LakshmanMettaLakshman 16 วันที่ผ่านมา

    AnanyavideoSupargachapparu

  • @SreeLatha-l1w
    @SreeLatha-l1w 16 วันที่ผ่านมา

    బ్లౌజ్ ఫ్రంట్ పాటలు వస్తుంది. బోట్ నెక్ లో దానికి కారణం చెప్తారా. అన్నయ్య ప్లీజ్

  • @banup8803
    @banup8803 15 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🤗🤗💐💐🌹🌹🤲🤲🤲👌

  • @RamuModapallyramachary
    @RamuModapallyramachary 16 วันที่ผ่านมา

    Ananya. Video Kasam weight chestunnav

  • @adilakshmi1778
    @adilakshmi1778 15 วันที่ผ่านมา

    Pani eestam gachesthe kasta manipinchadu

  • @ParvathiVennal
    @ParvathiVennal 16 วันที่ผ่านมา

    1. Boat neck ki 4 inche pettamu. 2 . Deep 91/2 enches aieteyney neck terugutunde ani chpparu. 3. Hands lo 3 guthulu 1 podavu 2 down and 3 luju ki ok gurthu. Annaya

  • @vanilakhapatri1717
    @vanilakhapatri1717 15 วันที่ผ่านมา

    Super Annaya

  • @girijatondepu6255
    @girijatondepu6255 15 วันที่ผ่านมา

    Super Anna