ఒక్క రోజు జీతం కోసం 29 రోజులు ఏడ్వడం జీవితమా! | Yandamuri Veerendranath | 10TV LIFE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 190

  • @ambativedanshreddy3603
    @ambativedanshreddy3603 5 หลายเดือนก่อน +24

    ఉద్యోగి గా ఉన్నప్పుడు యజమాని మీద అసంతృప్తి గా ఉంటాడు అదే యజమాని గా ఉంటే ఉద్యోగి మీద అసంతృప్తి గా ఉంటాడు.

  • @seshagiriraoi5188
    @seshagiriraoi5188 5 หลายเดือนก่อน +10

    చాలా DEPTH ANALYSIS ఇది. మామూలుగా పైపైన వింటే అర్ధం కాదు. ఎవరైనా practical గా try చేస్తే బోధపడుతుంది. 😊

  • @Prakash_Gouds
    @Prakash_Gouds 6 หลายเดือนก่อน +95

    99% మంది ఉద్యోగులు వారు చేస్తున్నా ఉద్యోగం పట్లా అసంతృప్తితో ఉన్నారు,

    • @దేశభవిష్యత్తుశిక్షణతరగతుల్లోనే
      @దేశభవిష్యత్తుశిక్షణతరగతుల్లోనే 6 หลายเดือนก่อน +8

      అందులో నేను ఒకడిని 😢😢😢

    • @vijayschemistry1913
      @vijayschemistry1913 5 หลายเดือนก่อน +7

      ఉద్యోగం చేయడం తప్పు కాదు... పూర్తిగా అమ్ముడు పోవడం అమాయకత్వం....

    • @mnarasappa4011
      @mnarasappa4011 5 หลายเดือนก่อน +1

      ఈరోజుకు ఆరోజు కూలి లాగా జీతం ఇస్తే ఉంటుందా తృప్తి

    • @hellodude759
      @hellodude759 5 หลายเดือนก่อน +2

      Don’t get carried away with these speeches or successful social media influencers; there is 1-5% of population who are successful and rest of the population struggles with daily needs, kids school fees, paying bills and running family
      Love what you are doing is the new mantra in this competitive world, not DO what you LOVE.

    • @drajahussain7955
      @drajahussain7955 4 หลายเดือนก่อน

      Why.......?

  • @narasingaraok5881
    @narasingaraok5881 6 หลายเดือนก่อน +37

    ఏ పనైనా ఇష్టపడి చేస్తే కష్టం అనిపించదు. పైగా సంతోషంగా ఉంది

  • @vijayschemistry1913
    @vijayschemistry1913 6 หลายเดือนก่อน +73

    ఏ Ambition పెట్టుకోక పోవటమే ఉత్తమః. పల్లెల్లో పది పశువులు పెట్టుకుని నలుగురు కలిసి పనిచేస్తే నెలకు లక్ష రూపాయలు వస్తాయి... అంతకంటే పెద్ద Ambition ఏమీ అవసరం లేదు... దరిద్రపు తిండ్లు తిను ఆరోగ్యం నాశనం చేసుకోవాల్సిన పని అంతకంటేలేదు....

  • @TeluguvaduTV
    @TeluguvaduTV 6 หลายเดือนก่อน +6

    6:58 కర్మణ్యే - వాధికారస్యే కాదు. స్తే ... అసలు అక్కడ విడగొట్టకూడదు. కర్మణి ఏవ అధికారః తే.. కలిపితే కర్మణ్యేవ అధికారస్తే .. ఇంకా కలిపితే.. ( సవర్ణ దీర్ఘ సంధి చేస్తే ) కర్మణ్యేవాధికారస్తే అవుతుంది. అంతేగానీ... కర్మణ్యే - వాధికారస్తే అని విడగొట్టకూడదండీ. కర్మణి ఏవ అధికారః తే ... దీన్ని సరయిన క్రమంలో పెడితే.. తే కర్మణి ఏవ అధికారః - అంటే నీకు కర్మలో మాత్రమే అధికారం ఉంది అని...

  • @surojushiva8405
    @surojushiva8405 5 หลายเดือนก่อน +4

    29 రోజుల కష్టం, జీతం వచ్చే రోజు... ఆ ఒక్క రోజు వచ్చిన జీతమే మిగతా 29 రోజులను కాపాడుతుంది

  • @kbrskasireddy3958
    @kbrskasireddy3958 6 หลายเดือนก่อน +4

    enjoy chestu pani cheyandi ani chepthunaru......he is telling the fact wchich is in bhagavath geetha ❤be positive.......

  • @usershank
    @usershank 5 หลายเดือนก่อน +6

    ఇష్టం గా చేయండి జాబ్ ఐన కూలి ఐన, పక్కవాడి కోసం వద్దు

  • @Abhinandhan1998
    @Abhinandhan1998 6 หลายเดือนก่อน +21

    యండమూరి పుస్తకాలు నేను ఎప్పుడూ చదివను..... ఇతనికి ముందు వ్యక్తిత్వ పాఠాలు అవసరం.....ఇతని పాఠాలు మనకు కాదు...

    • @saisai-du2ef
      @saisai-du2ef 6 หลายเดือนก่อน +1

      Mundu me mother & father ki kavali

  • @saiprasadR
    @saiprasadR 6 หลายเดือนก่อน +7

    Mari andaru business lu cheste, workers ekkada nunchi vastaru..workers lekunda business owners anni chesukuleru ga.. Even billionaires are not very happy..so just love what you so, be happy that you are part of the ecosystem 😊

  • @diva9703
    @diva9703 6 หลายเดือนก่อน +51

    పెద్ద లోపం yandamoori లో ఏమిటంటే తన success glorify చేసుకోవటానికి, వాళ్ళ father ని భయంకరం గా తగ్గించి మాట్లాడడం.... Beggar la అడుక్కుతింటూ అన్న పదం ఉపయోగించాడు.... Basical గా నోటి దూల అది పోదు

    • @srinivasaraochagarlamudi7871
      @srinivasaraochagarlamudi7871 6 หลายเดือนก่อน +1

      feel avuthu duty cheyya mannaru, meru au vidhamga feel avuthu vinnaranamata

    • @diva9703
      @diva9703 6 หลายเดือนก่อน +2

      @@srinivasaraochagarlamudi7871 feel అవుతూ వినడం ఏమిటి, ఆయన వాడిన పదం గురించి చెప్పాను

    • @diva9703
      @diva9703 6 หลายเดือนก่อน +6

      @@anita2053-r1f ఆయన కపట మనసుతో చెప్పారు అని అన లేదు.... ఆయన father చక్రపాణి గారు విపరీతమైన లంచగొండి అని ABN andhra Jyothi లో open heart with RK లో చెప్పారు.... వాళ్ళ father state government employee who struggled in his life.... పాపం struggles పడ్డారు that's ok... కానీ సొంత తండ్రిని ప్రతీ interview లో ఘోరంగా తగ్గించి మాట్లాడడం తప్పు అని నా ఉద్దేశం... చాలా కష్టాలు పడ్డారు మా ఫాదర్ అని చెప్పడం లో తప్పు లేదు కానీ " అడుక్కుతినడం " అనే పదం తప్పు..... విజయానికి అయిదు మెట్లు ఎక్కాలంటే ఫస్ట్ మెట్టు " నోటి దురద " తగ్గించుకోవటం

    • @srsreddy5490
      @srsreddy5490 4 หลายเดือนก่อน

      Yes it's really true ​@@diva9703

    • @adapaTRS
      @adapaTRS 4 หลายเดือนก่อน

      @@diva9703 పరాజయానికి తొలిమెట్టు నోటి దూల

  • @Harinarayana-m8j
    @Harinarayana-m8j 5 หลายเดือนก่อน +1

    Sir your 100 % Hard work chesi maku roll model ga unnaru chala thanks sir

  • @mkTPT369
    @mkTPT369 5 หลายเดือนก่อน +1

    ఒకరోజు జీతం నెల రోజుల ను గడుపు తుంది 99 సాతం అందరికి అన్ని కుదరవు to become rich. I accept and like enjoing work while working or any other form of business, thank you sir ☺️

    • @venkateswarapaga7634
      @venkateswarapaga7634 5 หลายเดือนก่อน

      Ur understanding is wrong bro, he is saying enjoy your work n. Feel happy while you work,

  • @revanthp9485
    @revanthp9485 4 หลายเดือนก่อน

    Mic ఇస్తే ప్రతి ఒక్కడు philosopher ఐపోతాడు..😊😊

  • @gkministries9988
    @gkministries9988 4 หลายเดือนก่อน

    మనం ఫాలో అయ్యేది ఎదుటివాడు కాదు ఆంటే మనకి నచ్చదు కదా...?😊 అందుకేనేమో యండమూరి గారిని తీసిపడేసేలా అంటున్నారు కొందరు... ఎవరి ఇష్టం వారిదనుకొండి... But remember " Judge not, You will not be Judged"

  • @gk-fc3vc
    @gk-fc3vc 4 หลายเดือนก่อน +1

    సూపర్ సర్

  • @GourunaiduPaluru
    @GourunaiduPaluru 6 หลายเดือนก่อน +3

    , మంచి మెసేజ్🎉🎉🎉

  • @sultan.sksn4246
    @sultan.sksn4246 6 หลายเดือนก่อน +22

    In response to the Thumbnail heading of the video:
    అంటే 29 రోజులు wait చేస్తే ఒక్క రోజు జీతం ఇవ్వడం లేదు........29 రోజుల జీతం నెల చివరి రోజున ఇస్తున్నారు!!!

    • @srinivasaraochagarlamudi7871
      @srinivasaraochagarlamudi7871 6 หลายเดือนก่อน +2

      VARU FEEL GURINCHE CHEPPARU, FEEL AVUTHU YE PANINA CHEYYAMANNARU

    • @shivarajgolla7715
      @shivarajgolla7715 6 หลายเดือนก่อน +1

      I would like to appreciate your way of thinking. It's quite different. Please do maintain.

    • @commanman_81
      @commanman_81 6 หลายเดือนก่อน +2

      ఇష్టపడి పని చేయండీ. జీతం కోసం కష్టపడి కాదని ఆయన ఉద్దేశ్యం

    • @ManjuNaadhan
      @ManjuNaadhan 6 หลายเดือนก่อน

    • @antha_manche_jarugu_gaka
      @antha_manche_jarugu_gaka 6 หลายเดือนก่อน +1

      I think Thumbnail ki meaning salaried person vs business person so salaried person ki monthly one time amount vasty but business person ki daily vastay amount ani valla intension kani reality lo adi impossible endukante 1000 mandi employees job chesi shopping chestene 10 businessmen ki profit vachedi ee logic miss avthunnaru andaru business cheste chivaraku migiledi emundadu dheni priority dhanike untundi 😊

  • @ravindarreddynancheri9214
    @ravindarreddynancheri9214 6 หลายเดือนก่อน +1

    ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఒక యూనిక్ ఒకరిని ఒకరు పోలి ఉండరు అయినా అందరు మనుషులే, కొందరికి కొన్ని సందర్భాలు కలిసి వొచ్చి కొన్ని వేదికలు అవకాశాలు ఇవ్వడం ద్వారా తోచింది రాసి తోయనోళ్లకు ఇచ్చే ఈ పని సలహాలు వాస్తవం ఏమిటంటే ఈ ఛానల్స్ వారు నిజంగా ఈ సమాజం లో ఎన్నో ఇబ్బందులు సమస్యలు ఉన్నవి ఫ్రెండ్స్ వాటి మీద ఫోకాస్ చెయ్యండి.

  • @kirithebest6
    @kirithebest6 5 หลายเดือนก่อน

    Great message Sir. Thank you so much 🙏

  • @Sankar1972ap
    @Sankar1972ap 6 หลายเดือนก่อน +1

    వారు చెప్పేది.. చేస్తున్న, చూస్తున్న ప్రతి దాన్ని ఆస్వాదిస్తూ ముందుకెళ్ళమని, అంతే కాని గోతులు చూసి ఏడ్వవద్దు అని నాకనిపించింది.

  • @prakashbabu1692
    @prakashbabu1692 6 หลายเดือนก่อน +4

    Pratical గా మంచి విషయాలు చెప్పే రచయిత .

  • @syedkhan5444
    @syedkhan5444 3 หลายเดือนก่อน

    సారు చాలామంది మోటివేషన్ వాళ్ళు రియల్ ఎస్టేట్లో పని చేస్తారు ఎక్కువ మార్కెటింగ్ లోనే పని చేస్తారు వ్యవసాయం చేయరు మార్కెటింగ్ లో ఉండాలంటే మాటలు మాత్రమే రావాలి ఏ అడ్వకేట్ దగ్గరికి పోయినా మాటలే మాట్లాడతా ఏ డాక్టర్ దగ్గర పోయినా మాటలే మాట్లాడగలను చాతలు ఏమి ఉండవు ఒక అడ్వకేట్ దగ్గరికి పోతే నా ల్యాండ్ కబ్జా అయితే దాని కోసం రెండు కోట్లు కట్ చేస్తది అన్నాడు 6 కోట్ల ల్యాండ్ కి రెండు కోట్లు కట్ చేస్తే దాన్ని చెప్పినాడు ఓన్లీ డోజర్ పెట్టి సాగు చేసే ల్యాండ్ కి రెండు కోట్లు ఖర్చు వస్తుంది అని చెప్తాడు జనాలు 10 లక్షలు పెట్టి ప్లాట్ ఉంటే ఆ ప్లాట్ కబ్జా అయితే హిజ్రా డోజర్ పెట్టి సాగు చేయడానికి 16 లక్షలు ఖర్చు వస్తుంది అంటున్నా మీరేమో మాయ మాటలు చెప్పి రియల్ ఎస్టేట్ చేపిస్తారు అది కబ్జా అయిన తర్వాత మళ్లీ మేము వాళ్లకి పైసల్ చెల్లించి క్లీన్ చేపించుకోవాలి మరి రియల్ ఎస్టేట్లో లాభం ఏడ ఉందండి

  • @harinathk410
    @harinathk410 5 หลายเดือนก่อน +4

    ప్రతివాడు నీతులు చెప్పడానికి మైక్ ముందుకు బయలుదేరుతాడు.

    • @malakondaiah1512
      @malakondaiah1512 5 หลายเดือนก่อน

      If you stay with negative people yo u will very early

  • @Raithubiddareality1212
    @Raithubiddareality1212 6 หลายเดือนก่อน +29

    99.9 శాతం మంది ఉద్యోగులు అసంతృప్తితో పని చేస్తారు.

    • @vengaladasunaresh
      @vengaladasunaresh 6 หลายเดือนก่อน +3

      99.9% మంది ఉద్యోగులు నెల కి సరిపడ మరియు భవిష్యత్తు కోసం పొదుపు చేసుకోవచ్చనే భద్రత తో ఆనందంగా సంతృప్తిగా ధైర్యంగా పని చేస్తున్నారు...

  • @satyasreenivasu7101
    @satyasreenivasu7101 6 หลายเดือนก่อน +3

    exellent

  • @venkat17076
    @venkat17076 5 หลายเดือนก่อน +1

    మీరు యువతను ఎంకరేజ్ చేయండి యండమూరి గారు. మీ తెలివి తేటలు తో తప్పుదోవ పట్టించకండి. 17 ఇయర్స్ లో క్రికెట్ నీ career గా తీసుకోవాలి అనుకోవడం తప్పు కాదు కాకపొతే ఆ అబ్బాయికి చదువుతో పాటు క్రికెట్ కూడా అడమని చెప్పండి. క్రికెట్ లో బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వెంకటేష్ అయ్యర్ CA చదివి క్రికెటర్ అయ్యాడు. ఒక సగటు విద్యార్థి CA కావాలంటే చాలా dedication and commitment కావాలి. అతను రెండిని చక్కగా balance చేసి CA తో పాటు క్రికెటర్ కూడా అయ్యాడు.

  • @srinivasaraokaja1382
    @srinivasaraokaja1382 4 หลายเดือนก่อน

    10,000 మంది IAS గా అర్హత ఉంది.. కానీ అక్కడ 100 పోస్టులు ఉన్నాయి .అలాంటప్పుడు అందరూ IAS లు అవ్వరు కదా.100 మందే అవుతారు. ఎందుకు. సక్సెస్ కోసం అలా మాట్లాడతారు. అందరూ అన్ని రకాలుగా ఉన్నారు కాబట్టే.. ఈ భూమి మీద మనుగడ ఉంది. అదే లైఫ్. సక్సెస్ అంటే అందరు దృష్టిలో ఒకటి కాదు. ప్రతివారికీ వేరే ఉంటుంది. మెంటార్, స్పీకర్స్, motivational స్పీచ్ ఇవన్నీ వినడానికి బాగుంటాయి, కానీ రియల్ లైఫ్ వేరే.

  • @laxmikumariyalla8915
    @laxmikumariyalla8915 4 หลายเดือนก่อน +1

    Your words are ok in books

  • @Break7534-r2o
    @Break7534-r2o 5 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤

  • @SreenivasbhaskarrajuAkkiraju
    @SreenivasbhaskarrajuAkkiraju 2 หลายเดือนก่อน

    యండమూరి ... విజయానికి ఐదుమెట్లు పుస్తకంలో ... కమలహాసన్ ( బ్రాహ్మిన్) హీరోయిన్ సారిక కు కడుపు చేసి .... ఆమె కడుపులో బిడ్డకు నేనే తండ్రిని అని...అంతగా బయటకు వచ్చాడు అని రాశాడు .... (బ్రాహ్మణుల గొప్పదనం .... అని చెప్పే ప్రయత్నం చేశాడు) అదే విధంగా హీరోయిన్ లయ (బ్రాహ్మణ) కూడా చాలా బయటకు వచ్చింది అని రాస్తే బావుంటుంది .... అలాగే యండమూరి చదువుకున్న అనంతపూర్ లోని బ్రాహ్మణ యువతులు ఎంతగా తెగించి బయటకు వచ్చారో రాస్తే బావుంటుంది ఎందుకూ పనికి రాని కులంలో పుట్టిన యండమూరి
    అలాగే రాయలసీమలో యండమూరి చదువుకునే రోజుల్లో ఫుట్ బాల్ ఆటలో కిందపడేసి తొక్కిన విషయం కూడా వివరంగా రాస్తే బావుంటుంది .... ఆవిషయం గుర్తొచ్చి రాత్రి నిద్ర పట్టక ... అర్థరాత్రి వరకూ ఫుట్ బాల్ మ్యాచ్ లు చూస్తుంటాడు .... ఆవిషయం కూడా రాస్తే బావుంటుంది ..... యండమూరి తో శారీరక సంబందం లేకుండానే ... ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుండంటే నమ్ముతారా ఎవరైనా ?

    • @tomcat7629
      @tomcat7629 16 วันที่ผ่านมา

      Mundu needi ey kulam ra badkav? Ikkada kulam prastavana Enduku vachindi? Nee amma ni Brahmin dengada?

  • @srinun9199
    @srinun9199 6 หลายเดือนก่อน +4

    love your words.

  • @bjrsolutions1528
    @bjrsolutions1528 6 หลายเดือนก่อน +23

    ఆ పెద్ద మనిషి మోత్తం ఇంగ్లీష్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ అని కాఫీ చేసి తెలుగులో కి అనువదించి, డబ్బులు పోగేసుకున్న దరిద్రుడు

    • @saisai-du2ef
      @saisai-du2ef 6 หลายเดือนก่อน +1

      Nuv chaduv konna daridrudivi

    • @anita2053-r1f
      @anita2053-r1f 6 หลายเดือนก่อน +2

      english lo chadivinodivi telugu lo ela geerav ikkada. copy kodithe copywriters unnaru .nuvvu e pani ayna copy cheyyakunda chesava ne jeevitham lo

    • @bjrsolutions1528
      @bjrsolutions1528 5 หลายเดือนก่อน

      @@anita2053-r1f నువు ఎమ్ చేసావ్ మరి orginal gaa.... చెప్పు....ఓహ్ పెద్ద పత్తిత్తు లాగా మాట్లాడుతున్నవ్

    • @bjrsolutions1528
      @bjrsolutions1528 5 หลายเดือนก่อน

      @@saisai-du2ef వాడి బుక్స్ చదివి సంక నకిపొర నాకెందుకు

  • @shaikrahim1191
    @shaikrahim1191 5 หลายเดือนก่อน

    Well said sir We'll said 😢😢😢😢🎉

  • @oldmonkdairys8993
    @oldmonkdairys8993 6 หลายเดือนก่อน +1

    15 ఇయర్స్ బ్యాక్ ఈ loveda లో మాటలు వినే ఈరోజు ముద్ద మింగుతున్నా, 🙏🙏🙏

  • @pullammapullamma6178
    @pullammapullamma6178 6 หลายเดือนก่อน +1

    💥🇮🇳🌳💐🍎🙏🙏Guruvula Paadapadmmamulaku pranaamalu Santhoosha Samaeyam Guruvugaru Good vivaranalu Daneyavadamulu 👋👋👋👋👋👋🇮🇳🌳💐🍎🖋️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @naaabhiruchulu630
    @naaabhiruchulu630 6 หลายเดือนก่อน +24

    Mee geevitamulo bank employee ga enni rojulu edicharu😢

  • @lakkarajushankar
    @lakkarajushankar 6 หลายเดือนก่อน +12

    కొంచం బుద్ధి ఉపయోగించండి సర్

  • @Justasking-2024
    @Justasking-2024 6 หลายเดือนก่อน +149

    ఒక్క రోజు అందుకున్న జీతం ఒక్క రోజుది కాదు, అది 30 రోజులది. అందుకే నేను అంటాను యండమూరి పెద్ద తెలివైనవాడు కాదు. ఈ పెద్ద మనిషి రాసినా ఒక బుక్ వేలమందిని అజ్ఞానం లోకి నెట్టేసింది. భాద్యత లేని రైటర్.

    • @Raz12350
      @Raz12350 6 หลายเดือนก่อน +42

      నీకు అర్ధం కాలేదు ఇష్టం లేని పని చేయడం ఎందుకు అని చెప్పాడు మీకు అర్ధం చేసుకునే గ్యాణం లేదు అనుకుంట

    • @9lirika
      @9lirika 6 หลายเดือนก่อน

      ​@@Raz12350niku job ledu kada ...badhyataga oka job cheyani vedhavale ee copy paste writer gadini ardham cheskuntaru

    • @venkateswararamisetty782
      @venkateswararamisetty782 6 หลายเดือนก่อน +22

      ఆయన అదృష్టం కలిసోచ్చి అలా ఎదిగిపోయాడు తప్ప ఆయన అంత మేధావి ఏమి కాదు పెద్ద బిజినెస్ మాన్ fully మనీ మైండెడ్

    • @bjrsolutions1528
      @bjrsolutions1528 6 หลายเดือนก่อน +26

      ఆ పెద్ద మనిషి మోత్తం ఇంగ్లీష్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ అని కాఫీ చేసి తెలుగులో కి అనువదించి, డబ్బులు పోగేసుకున్న దరిద్రుడు

    • @saisai-du2ef
      @saisai-du2ef 6 หลายเดือนก่อน

      Orey burra thakkuva vedavallara ayana cheppedi sariga vini chavandira .

  • @kareer4genz
    @kareer4genz 4 หลายเดือนก่อน

    technical ga Medicine chadivina dr erojulo patients tho matldatam manesaru, but motivations cheppi oka energy tiskochey evarina unnarantey adi eh dr eh konni sarlu workout avvaka povachu atleast try cheya galigey tricks eyana sontam

  • @PBHULAKSHMI-oj4qj
    @PBHULAKSHMI-oj4qj 6 หลายเดือนก่อน

    This society never give that place.because first he is king.

  • @Krishnarjun.N
    @Krishnarjun.N 5 หลายเดือนก่อน

    నేను నేలకి రూ60,000₹ జీతం సంపాదిస్తాను..
    ఒక రోజు కి రూ2000₹ వస్తాయి..
    నేను రోజులో పది గంటల పని చేస్తాను..
    గంటకి నా ఆదాయం రూ200₹ వస్తాయి..

    • @rajkumarch-e4i
      @rajkumarch-e4i 5 หลายเดือนก่อน

      Miru mikante ekkuva sampadhiche vallatho campair chesukonathaa kalam miru happy gaa unde chance undhi

  • @shravankumarbhagavat4075
    @shravankumarbhagavat4075 6 หลายเดือนก่อน

    When there is comparison between elder generation and current generation, an element of Competition is there. It should be also included while delivering lecture.

  • @jayasankarroyal5066
    @jayasankarroyal5066 5 หลายเดือนก่อน +1

    కన్న తండ్రిని అడుక్కుతినే వాడు అని సంబోధించడం నీ కొవ్వుకి నిదర్శనం. నీకు నోటి దూల నీకు ఎక్కువురా అబ్బాయి.

  • @durgaprasadvanapalli9488
    @durgaprasadvanapalli9488 6 หลายเดือนก่อน +1

    Sir meru annte andharu గౌతమ బుద్ధుడు ల అయితే ఈ పనులు అన్నీ ఎవరు చేస్తారు..plz explain sir🎉

  • @govardhanpagidi92
    @govardhanpagidi92 5 หลายเดือนก่อน

    When I see him I feel some people get success accidentally 😂😂

  • @sureshKumar-rc3xl
    @sureshKumar-rc3xl 4 หลายเดือนก่อน

    కొన్ని కొన్ని హోటల్ లో లేదా కంపెనీ లో 10th కి ఇస్తారు sir జీతాలు

  • @durgaprasad-ry7ii
    @durgaprasad-ry7ii 5 หลายเดือนก่อน +1

    బ్రతకడానికి, జీవించడానికి తేడా బాగా చెప్పారు 🙏

  • @arvindkrishna6005
    @arvindkrishna6005 5 หลายเดือนก่อน

    Mundu anchor ki cheppandi sir daniki baga extra lu baga vunnai

  • @snowdrop5746
    @snowdrop5746 6 หลายเดือนก่อน +1

    Suit+chappal?

  • @BalakrishnaPalakeerthi-q2y
    @BalakrishnaPalakeerthi-q2y 4 หลายเดือนก่อน

    Kastemlo santsham unnappude..anni rojulu santoshistadu. Jeetem vachhi nappudu trupti untuiendi. Rojulu lekkienche vadu 1₹ kuda sampadiencha ledu. Chaduvu aina, pani aina, udyogem aina ante .

  • @kandalasuryanarayana8549
    @kandalasuryanarayana8549 5 หลายเดือนก่อน

    365 రోజులు మళ్లెపూవు లాగా? లేదా 30 వ రోజు ఎదురు చూపులా?

  • @venaktaramaraop5885
    @venaktaramaraop5885 4 หลายเดือนก่อน

    ఏదో బతుకు తెరువు కోసం నావెల్స్ రాసావు.. ఇంకా వదిలేయ్ రా బాబు సమాజాన్నీ

  • @Karthi_2021
    @Karthi_2021 6 หลายเดือนก่อน +9

    Bokka le roju speech lu itche vallu ekkuva aipoyaru...istam anta kastam anta... Polam pani chesi chudu. Jobs kosam try chesi chudu..chadivi chudu...result raka pothe appudu telustundi pain

  • @karthikkanderi674
    @karthikkanderi674 5 หลายเดือนก่อน

    Basement lo kalutuna Abba hot ga undi Ani happy feel avvali anamata

  • @reganakarthik9986
    @reganakarthik9986 6 หลายเดือนก่อน +1

    Xlent.

  • @EntertainingVedioHub
    @EntertainingVedioHub 6 หลายเดือนก่อน

    100 Percent true words Sir

  • @vangariravinder598
    @vangariravinder598 2 หลายเดือนก่อน

    మీరు చెప్పే ఏ విషయమైనా గల్ఫ్ దేశాలలో వర్తించదు, అది మీకు తెలుసా? ఇది ఒక రకంగా మోసం కాదా?

  • @Anonymous-ys9kw
    @Anonymous-ys9kw 6 หลายเดือนก่อน

    0:52 old attitude success avadam ante indian team ki select avadama ishtamaina cricket adadama

  • @sudhakarrao5062
    @sudhakarrao5062 6 หลายเดือนก่อน

  • @Gunnajipabbisetty
    @Gunnajipabbisetty 4 หลายเดือนก่อน

    Month salary 30 day s ki ekval chesi every day teesuko.

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 5 หลายเดือนก่อน +1

    మీ అంత అన్యాయము గా సంపాదించడం జనాలకి తెలీదు కదా

  • @shankarjakkilinki8559
    @shankarjakkilinki8559 5 หลายเดือนก่อน

    Korika kadu gamyam kadu asalinidi cheppadam ledu financial problem valla kalekapotunnaru Naku telisina person chinnapati nunchi financial ga kondaru donors help chesaru ippudu children doctor ayina vallu andaru telivaina vallu ani kadu only financial problem IAS IPS CA Doctor books cost tekusa

  • @chinthapallynarsimha4537
    @chinthapallynarsimha4537 หลายเดือนก่อน

    💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍🙏🙏🙏🙏💐💐💐💐🙏🙏🙏

  • @rarerim
    @rarerim 5 หลายเดือนก่อน

    Koorchoni ennaina cheppa vacchu

  • @kiranthatipamula
    @kiranthatipamula 5 หลายเดือนก่อน

    Title Heading not suitable for this Interview...

  • @bobbulls7053
    @bobbulls7053 5 หลายเดือนก่อน

    Hello Master what tis all irrelevant points.
    We don't understand what is the topic.

  • @srinivasa1275
    @srinivasa1275 6 หลายเดือนก่อน

    Daily labour gets money everyday.., ?

  • @kollatisrinu6916
    @kollatisrinu6916 5 หลายเดือนก่อน

    06:19 true

  • @Vestige2025
    @Vestige2025 4 หลายเดือนก่อน

    Take Opportunity Vestige do business with “0” investment

  • @adigerlaprasad5348
    @adigerlaprasad5348 6 หลายเดือนก่อน +2

    Maa yannamuuri garu maaku GOOD GIFT 🙏🙏🙏🌹🌹

  • @CucuwiKids
    @CucuwiKids 5 หลายเดือนก่อน +1

    Veedu veedi thelivi. Veedi tammudu kuda anthe pedda topula feel avutaadu...

  • @rameshgorle-tu8zf
    @rameshgorle-tu8zf 5 หลายเดือนก่อน

    Adi 30 days salary
    Neela copy kotti ,sodhi cheppukuntu bratakadam Andariki radu kada. Vaste prapancham antam ayipovali

  • @pramod_prami
    @pramod_prami 5 หลายเดือนก่อน

    ఇతను సొంతంగా ఏమీ తెలియదు ఇతను అందులో బుక్స్లలో కాపీ కొట్టి బిల్డప్ తోని ఇక్కడ చెప్తూ ఉంటాడు

    • @pramod_prami
      @pramod_prami 5 หลายเดือนก่อน

      ఇతను సొంతంగా ఏమీ తెలియదు ఇతను అందులో బుక్స్లలో కాపీ కొట్టి బిల్డప్ తోని ఇక్కడ చెప్తూ ఉంటాడు

    • @ramcharan8876
      @ramcharan8876 5 หลายเดือนก่อน

      @@pramod_prami ore eeyana tho polchithe nuvvu okka book anna chadivava

  • @rktvteluguchannel2338
    @rktvteluguchannel2338 4 หลายเดือนก่อน

    నిజ అంత డబ్బు ఎలా వచ్చింది

  • @vinaykumar-uh7cb
    @vinaykumar-uh7cb 5 หลายเดือนก่อน +1

    ఏ రోజు జీతం ఆ రోజు తీసుకో

  • @laxmikumariyalla8915
    @laxmikumariyalla8915 4 หลายเดือนก่อน +1

    It is not suitable to all

  • @pramodnani8312
    @pramodnani8312 5 หลายเดือนก่อน

    Evaru anna ethanu??
    Fast aha suit ki flip flops vesukoni ochanu interview ki,

  • @hanukumarmenni6998
    @hanukumarmenni6998 5 หลายเดือนก่อน

    Suit bagundi
    footwear bagoledu😂😂

  • @srinivasparsa5992
    @srinivasparsa5992 5 หลายเดือนก่อน

    Interesting ga vundhi iyina cheppadam, modern ga cheputhunna ani suit vesukunadu kani kinda choosthey cheppulu vesukunadu.. antha swimming pool vuntey bedroom lo ayina kodukuki okka jatha shoes kooda ipinchaled...mahanbavudu😅

  • @prathap4967
    @prathap4967 6 หลายเดือนก่อน +12

    వీడొక half knowledge గాడు, వీడికి ఏమీ తెలీదు, అన్ని తెలుసని feel అవుతుంటాడు..

    • @Justasking-2024
      @Justasking-2024 6 หลายเดือนก่อน

      yes

    • @prathap4967
      @prathap4967 6 หลายเดือนก่อน

      @@anita2053-r1f వేడి చారు

    • @ekalavyamodern5399
      @ekalavyamodern5399 5 หลายเดือนก่อน +1

      Mithrama ee videos chusthunam ante mana sthayi anto cheppakkarledhu unnatha sthanam lo unnavaallanu simple ga criticize chestham

  • @prathapsankar54
    @prathapsankar54 5 หลายเดือนก่อน

    There will be some difference in what we think and what he says.
    Always grasp the essence of what he means to say and make use of it.Nobody is 100% correct

  • @shivat2632
    @shivat2632 6 หลายเดือนก่อน

    Villa koduku singapoor lo adey monthly salary koraku panichestundu kadha .... invention cheyamani cheppali ...mana kadupu nindinaka .laksha cheppochhu

  • @sravanmeeduri5597
    @sravanmeeduri5597 5 หลายเดือนก่อน

    నీ ఆలోచనలు పెద్ద చెత్తలా వున్నాయీ,కబుర్లు ఎవడన్నా చెపుతాడు,

  • @sriramakumarmandava3486
    @sriramakumarmandava3486 6 หลายเดือนก่อน +5

    Suit vesukoni shoes kosam edchi natlu

  • @PBHULAKSHMI-oj4qj
    @PBHULAKSHMI-oj4qj 6 หลายเดือนก่อน

    No chaild take aim .

  • @mekalapapagoud4228
    @mekalapapagoud4228 5 หลายเดือนก่อน

    🙏👌😍

  • @SIMPLE5725
    @SIMPLE5725 4 หลายเดือนก่อน

    intha deep analysis....em karma ra babu..naaku degree lo just pass marks tho pass ithe maa ayya paalthugaadu nannu murder chesinantha panichesaadu...I am 40 years now I am jobless now...intha clarity chaala chaala thakuvamandhiki untadhi....in my case my father is totally abnormal and very kanjoos, and has a habit of quarrelling with neighbours and even beat a neighbourhood woman when I was in intermediate and moreover I am a reserved person and my father's psycho behaviour pushed me towards more loneliness... but I am at least somehow I am not influenced by him and turned like him.....that was the satisfaction I have in my life but otherwise I am totally even confused and failed to understand life...Life maatram andhariki chukkalu choopinchi vadhilipedathadi...everyone nobody is exceptional...ANDUKE LIFE ICCHANA AA DEVUDE DHIKKU...

  • @pavan086
    @pavan086 4 หลายเดือนก่อน

    udyagam cheste tappemi kadu... ee interview lo unnavallu kasepu apandi

  • @mukeshch356
    @mukeshch356 6 หลายเดือนก่อน

    Andhuke only 1 Gowtham Buddha in this world.

  • @RajGandhasri
    @RajGandhasri 5 หลายเดือนก่อน

    TCS, Infosys example is wrong. Some of us are very passionate about computer science and love it working as software engineers. The same TH-cam platform, that your posting your video is developed by software engineers. And all the technology around you is developed by scientists and engineers. Don't call them Shavalu (dead persons) please. And we software engineers enjoy our life, seeing our code, coming alive and being used by billions of people. The gratification is immeasurable. So please don't spread wrong perceptions...

  • @PBHULAKSHMI-oj4qj
    @PBHULAKSHMI-oj4qj 6 หลายเดือนก่อน

    How many are doing.

  • @narsimharaop1362
    @narsimharaop1362 5 หลายเดือนก่อน +1

    వినేవాడు యెర్రిపుకైతే ఏదైనా చెప్తాడు చెప్పేవాడు

    • @ramcharan8876
      @ramcharan8876 5 หลายเดือนก่อน

      anduke nuvvu ala migalv vp laa

  • @mohanroyal8432
    @mohanroyal8432 6 หลายเดือนก่อน +2

    Neelanti vaallu kuda manchi maatalu cheppesthunnaru Maa karma.
    Nuvvu maarchuko first nee budhi, vere vaalla meedha padi edvakunda

  • @knani288
    @knani288 5 หลายเดือนก่อน

    Ea work cheyyaka megastar ni adukunna vadu vedu

  • @prem9771
    @prem9771 12 วันที่ผ่านมา

    oka roju jitam 30 rojulu kadupu nimputhadi

  • @krs3108
    @krs3108 6 หลายเดือนก่อน +1

    మాట్లాడే వారు పనిచేయరు

  • @dinesh_mana
    @dinesh_mana 5 หลายเดือนก่อน

    Dabbu lekunte theories pani cheyavu

  • @nareshnayak5202
    @nareshnayak5202 6 หลายเดือนก่อน +1

    Nucvu vedana telustundi