మేము రాస్తే మీకు ఏ విధంగా అందించగల. నాది పేద కుటుంబం. పేద కుటుంబం నుంచే వచ్చాను. పేద గానే బతుకుతున్నాం. అలాగే చనిపోతా ను కూడా. అందు లో సందేహం లేదు. పిల్లలు పట్టించుకోరు. అడగరు మాట్లాడారు. రోజు ఏడుస్తూనే ఉంటాను. ఇంకా బాధ గా నే ఉంటుంది. ఋణ బాధలు భరించలేక చాలా సార్లు ప్రయత్నం చేశాను కానీ వాళ్ళు పట్టించు కొకపియిన ఆ కుటుంబానికి ఫెన్సింగ్ లా ఉండాలి కాదా.
చాలా బాగుంది అమ్మ గారు. అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. ఇంకా చెప్పండి.
Nice story andi
Katha bagundi
Kadha lo Mee madhuranubhutulu lo nenu kuda munaka vesa.vasulo marpu,chala Baga nachindi.manchi kadha andichinanduku.napranamalu.
Yadharthanga uvndi katha very nice🙏🙏
super story
నా కథ ఋణం నాకు ఎవరో పంపితే ఆశ్చర్యం వేసింది..
బాగా చదివారు.
ముందుగా తెలిస్తే మరింత ఆనందంగా ఉండేది
ధన్యవాదాలు
నమస్తే మేడం. ప్రచురితమైన కథలో మీ యొక్క వివరాలు లేనందున మీకు ముందుగా తెలియపర్చలేకపోయాను మేడం.కథ విని మీ యొక్క స్పందన తెలియజేసినందుకు ధన్యవాదములు మేడం.
Surprise priya
Chala bagundi ma
@@vijayalakshmibhagavathula9139 thank you so much
Hope u r continuing writing good stories… all the best ma
Super story
Superstory
కళ్ళకు కట్టినట్టు ఉందీ.ఇదికథకాదు ప్రస్తుతం జరిగే భార్యాబిడ్డల అనుభవం.50 దాటి సంపాదన తగ్గిన ప్రతి మగవాని జీవితం అమానుషం.
బిడ్డలు కాదు గదా.మనకు రెండు చేతులా సంపాదన ఉన్నంతవరకే బార్యకూడా మతించే రోజులివి లేనినాడు ఇంటిపనివాని కన్నా హీనంగా చూస్తారు...
Nice 👌👌👌
Great story subbalakshmi/ KP. Tq
katha.chala.vasthavalaku.daggaraga.undi.dhanya.vadamlu
Very nice andi inta tondaraga evaru artham chesukoru kani super ending 👌👌
So good aunty
Amma kada varuku matrame talli, nitya jeevithallo anta tondaraga ardham chesukoru, evaraina sayam cheddam ani vacchina cheyyanivvau
Everyday I listen minimum two stories u read bangaru
Money world kada old age antene bhayam vesthundi om namah sivaya
chala bagundi story
నా కలం పేరు ఉపద్రష్ట కృష్ణప్రియ,
ఇప్పుడు ఉపద్రష్ట సుబ్బలక్ష్మి గానే వ్రాస్తున్నాను
నన్ను కృష్ణప్రియ గానే పాఠకులకు తెలుసు
Aàqq
Nannu kadu nenu
@@rajaneekota6561 'నన్ను' కూడా correcte అండీ. Nothing wrong.
thank you so much
Nice story 👌👌
Story chala bagudi 💕💕💕🙏🙏🙏💐🌹
chala rojulakritam cadivanu
Manchi kada
Gurtuchesinanduku Danyavadalu
Atthamamalu anagane enduko aa Vivaksha ardhamkadu.varicchina aasthi kadu lakkunna aasthi anubhavisthune annam pettataniki venakade pillaoo repane roju evarikela vuntundo okkasari aalochinchandi.manaku nacchinavi pettatam kadu varikantu abhiruchuluntayani marchipokandi..pillala mundu manna pravarthana theerunu batti repati mana jeevithamm vuntundi.idi aksharala nijam. Kastamga vunna jarigedade.
thank you one and all
Kannellochayi kadha vintunte
Yevaridayina ante
antha twaraga manushu iu mararu asthi i!vvavalasi vastundani marinatlu natistunnrani anu kuntunnanu
Yes same to you
ఔనా.. చాలా మంది ఇలాగే అన్నారు
ఆస్తి పోతుంది ఏమో అని మార్పు వచ్చినట్టుంది
Yes
మేము రాస్తే మీకు ఏ విధంగా అందించగల. నాది పేద కుటుంబం. పేద కుటుంబం నుంచే వచ్చాను. పేద గానే బతుకుతున్నాం. అలాగే చనిపోతా ను కూడా. అందు లో సందేహం లేదు. పిల్లలు పట్టించుకోరు. అడగరు మాట్లాడారు. రోజు ఏడుస్తూనే ఉంటాను. ఇంకా బాధ గా నే ఉంటుంది. ఋణ బాధలు భరించలేక చాలా సార్లు ప్రయత్నం చేశాను కానీ వాళ్ళు పట్టించు కొకపియిన ఆ కుటుంబానికి ఫెన్సింగ్ లా ఉండాలి కాదా.
అయ్యో
Mee phone number evvandi.
Manchi manasu unna Vaallu help chestaru.