నాది కర్నూల్,, నేను నిన్న భీమవరం చుట్టు పక్కల గ్రామాలలో సంక్రాంతి పండుగ చూడటానికి వచ్చాను, వెంప గ్రామం కూడా వెళ్ళొచ్చాను, నిజంగా చాలా బాగా వుంది అక్కడి వాతావరణం, కోడి పందాలు బాగా జరిగాయి. చాలా బాగా ఎంజాయ్ చేశాను. కాశీ గారు arrange ment చాలా బాగా చేశారు. ఆయన చాలా strict. కోపం కూడా ఎక్కువే. అలా కోపం పడకుంటే ఎవరు మాట వినరు... Great Kasi bhayya
ఇన్ని రోజులు నాగరాజు మీద కొంచెం మంచి ఒపీనియన్ ఉండేది ఈ ఇంటర్వ్యూ చూసిన తరువాత ఇరిటేషన్ వస్తుంది వరెస్టు anchoring వెస్ట్ కోషన్స్ కాశి గారు చాలా బాగా మాట్లాడుతున్నారు
Superb Kasi Anna amazing interview made Nagaraju shut his mouth with your intelligent answers...... We need more people like you who can maintain our saampradayallu and give it our next generation
Great personality ...iconic charchter...he likes to serve food to everybody..he respect everybody...he makes happy somany people ..that's why he got this much of great wealth fame and name...that is karma
ఇది కరెక్ట్..సాంప్రదాయక విషయాల మీద కోర్టులు..జోక్యం చేసుకోవడం అసమంజసం. పేకాట..కోడిపందాలు..వీటిని బ్యాన్ చేసే..ప్రభుత్వాలు..కోర్టులు..ఆన్ లైన్ రమ్మీని..క్రికెట్ బాల్ టు బాల్ బెట్టింగుల్ని ఆపగలరా?
30 , 40 మంది MLAలు MPలు తెలిసినవాడివి నర్సాపురం భీమవరం వయా మత్స్యపురి రూటు 30 కి.మీ. సరైన బస్సు సౌకర్యం లేదు వీటికి మీ స్పందన ఏంటి ప్రజలకు నీళ్ళు, రోడ్లు అడగలేదు అంటే అవసరం లేదు అని అర్ధం అంటారా
@Nagaraju Garu, merru Chala great jourlist Kada merru special status kosam em cheysaro chrpandi sir.. eppudu idreaseynaa adi vadileysi poor people ki service cheyandi pls....
Bhimavaram nundi mogaltur kota ki velle daari lo oka pedda ompu undedi anta adi kaala kramena vempa ga maarindi ani nenu ma school days lo unnapudu appatiki x karanam garu chepparu
About Prabhas 1:42:30
Tq Bhai....
నాది కర్నూల్,, నేను నిన్న భీమవరం చుట్టు పక్కల గ్రామాలలో సంక్రాంతి పండుగ చూడటానికి వచ్చాను, వెంప గ్రామం కూడా వెళ్ళొచ్చాను, నిజంగా చాలా బాగా వుంది అక్కడి వాతావరణం, కోడి పందాలు బాగా జరిగాయి. చాలా బాగా ఎంజాయ్ చేశాను. కాశీ గారు arrange ment చాలా బాగా చేశారు. ఆయన చాలా strict. కోపం కూడా ఎక్కువే. అలా కోపం పడకుంటే ఎవరు మాట వినరు... Great Kasi bhayya
He is real hero bcoz He lives as he like.kshatriya putrudu ,ఇతనికి పరిధులు తెలుసు,చిన్న వయసులో ఎక్కువ అనుభవం.
Super..Vempa Rajulu always great 👌
Great kashi brother ....chala opika ga answer chesaru anni questions ki ....ur very good human being ....meru eppudu bagundali
ఇన్ని రోజులు నాగరాజు మీద కొంచెం మంచి ఒపీనియన్ ఉండేది ఈ ఇంటర్వ్యూ చూసిన తరువాత ఇరిటేషన్ వస్తుంది వరెస్టు anchoring వెస్ట్ కోషన్స్ కాశి గారు చాలా బాగా మాట్లాడుతున్నారు
entha irritate chesi chala cool gaa answer icchadu superrr......
Vempa Kasi garu supar interview good 👍
ఊరు కోసం ఒకే ఒక్కడు great personality ...
నాగరాజుకు సరైన వ్యక్తి ఇతనే కాశి బాగ సమదనం చెప్పారు...
S👍
super sir Kasi garu
కాశీ గారు మీలాగా పద్ధతిగా మాట్లాడిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. గౌరవ మర్యాదలకు పెట్టింది పేరు గోదావరి జిల్లా వాళ్లే నని మీరు నిరూపించారు. Keep it up
Super answers given by u sir 😘😘😘
vempa kasi garu super sir good speech
Good interview
Super Sri meeru
Superb Kasi Anna amazing interview made Nagaraju shut his mouth with your intelligent answers......
We need more people like you who can maintain our saampradayallu and give it our next generation
Super
Sir
Super human being real man great keep it forever
Mana purva kalam nunchi vasthuna padhathulu.. anavayethilu.. pandugalu.. veetini kuda geliki.. geliki.. court lantu paniki rani chetha nayallu.. sir your doing good job.. keep going 💪
Great personality ...iconic charchter...he likes to serve food to everybody..he respect everybody...he makes happy somany people ..that's why he got this much of great wealth fame and name...that is karma
Super sir chala baga matladaru
Nagaraju trying for Added masala with Silly questions but this man still answering good way
Very genuine answers with respectable way
సృష్టిలో దేవుడు అన్నిటినీ చేశారు అన్నిటినీ తిన్నలి వీటిలో తినల్సినవి తినకుడనివి ప్రతిదీ ఉన్నాయి
I want to visit vempa once in my life
I like so much sankranti festival especially in East & west godavari districts
kaasi annayya is always so cool n he is the best in respect
Kasi Garu anneee correct ga chepparu .....avaneee facts ...Meeru cheppevanneee chala correct ... anchor gariki as Asalu emi teleedu
కాశీ గారు చాలా బాగా మాట్లాడారు యంకర్ కి దిమ్మతిరిగింది😆
34:53 kasi garu correct ga adigaru Nagaraju ni
Your great sir
Wonderful congratulations magical performance
Excellent Kasirajugaru
Super sir vuru kosam ienthala chesuthunaru real great person
Raju gari madirigane every village one person vundali, mana samskruti, pandagalu kapadali 👌👌👌👍👍👍
Interview chala baga undi Kasi...
Nice person
Kasi Gaaru excellent sir , keep rocking.
Nice post
Kasi garu your my best leader super sir
Kasi garu really u r great
I am prathap from Tadipatri (Anantapur district)
You are real hero vempa kasi anna
Super sir
Great brother
అందరికి భోజనాలు పెట్టరు, కేవలం పాస్లు ఉన్నవారికి మాత్రమే
Rajulu rajulu Kashi Anna 🙏🙏🙏.
Kasi garu super
ఇది కరెక్ట్..సాంప్రదాయక విషయాల మీద కోర్టులు..జోక్యం చేసుకోవడం అసమంజసం.
పేకాట..కోడిపందాలు..వీటిని బ్యాన్ చేసే..ప్రభుత్వాలు..కోర్టులు..ఆన్ లైన్ రమ్మీని..క్రికెట్ బాల్ టు బాల్ బెట్టింగుల్ని ఆపగలరా?
Mmmk mm..m..kmmmk.
Kasi garu meeru super
Superr kasi raju garu great inspiration for a own villege
kasi Gaaru meru grate sir
9640781545 pl coll me
ji kasi garu
Kasi anna nuvu keka anna
Nice
Big fan of u sir Kasi it's a brand
love u Kasi ! Garu meru super asalu
మీరు సూపర్ సర్ మన గోదావరి జిల్లాలు మర్యాదలు కి మారుపేరు....
Anybody here by seeing thumbnail??😍
I know kasi garu. He is doing best he can do.
Brother u r great
Hai annayya garu. Next sankranti mi vempa vastamu .
Super anniiiii
మా ఊరు హీరో కాసి రాజు గారే
Now I'm in vempa. Serepalem
Correct vempa
super
సంక్రాంతి సందర్భంగా ఆ 4రోజులు కోడిపందాలు తప్పు కాదు.
అందులోనూ "కోడిపందాలు తప్పు"
అని మాంసాహారం తినేవాళ్ళు విమర్శలు చేయడం చాల తప్పు.
Kashi is always correct your great
Political questions adigi alavaatayipoyindi casualgaa matladina visiginchadam idream nagaraju gariki
I love u kachi garu
కోడి పందాల ఆట తరతరాల నుండి వస్తున్న ఆచారం.
కాశి అన్న తోపు దమ్ముంటే ఆపు____💐💐💐
Kasi garu correct chepparu, Bari lo aayana korada pattukuni janalni koduthuntey andaru navvukuntaru ado Happy atmosphere, evaru serious avvaru.
30 , 40 మంది MLAలు MPలు తెలిసినవాడివి నర్సాపురం భీమవరం వయా మత్స్యపురి రూటు 30 కి.మీ. సరైన బస్సు సౌకర్యం లేదు వీటికి మీ స్పందన ఏంటి ప్రజలకు నీళ్ళు, రోడ్లు అడగలేదు అంటే అవసరం లేదు అని అర్ధం అంటారా
Good sir My city of bhimavaram
Super anna
We’ll speak Kasi Anna
Vempa kasi garu naku 1995 nunchi telusu. Naluguru ki manchi cheyali ani anukune manishi. Sankranthi ki vempa vache vallaki sontha manishi la treat chese manishi.aa time lo vempa lo illegal programs vundavu. Ani traditinal programs vuntai.daya chese vempa kasi garini vimrashincha kandi.vimrachese sampradayalunu bathikinche manushulu vundaru
That is Power of Kshatriya....🙏
Na name krishnam raju kanumuri bro
Jai Kshatriyas
Keep it Kassi🙌🙌God bless you.🙌☝️🐓🐓🐓,i am age about 74.G k raju,Hyd.
such a booring anchoring .. adigina questions ye adigi adigi ayina manchi matladthuntey chedu ki divert chesi so lame ya
Sss🔥
TNR was a good anchor in idream. We miss him.
Why don't you give a try....?
Gud కాశి
@Nagaraju Garu, merru Chala great jourlist Kada merru special status kosam em cheysaro chrpandi sir.. eppudu idreaseynaa adi vadileysi poor people ki service cheyandi pls....
Good person .true fact said .e anchor ki talking bagoledu...
Bhimavaram nundi mogaltur kota ki velle daari lo oka pedda ompu undedi anta adi kaala kramena vempa ga maarindi ani nenu ma school days lo unnapudu appatiki x karanam garu chepparu
Baabu naagaraju.. nuvvu ni question Lu...🙏
Sannasi anchor Ramgopaal varma father Annapurna studiolo Sound engineer telikapote telusukovali
Anchor pedda logic ga aduguthunnadu ani feelavtharu
Purvam rojullo alaney anevallu Pora Vempellu Aney Vallu..... correct
darlng🤩
34:53 adurs question to nagraju gaadu..VP gaadi Moham maadindhi mundaki
Betting Antha ... nammakamey bagaaa chepparu
నాగరాజు గారు.. మీ ఇంటర్వ్యూ లు ..బాగానే ఉంటాయి గానీ.. అంత నిడివి ? చిన్న క్లిప్పింగ్ లు ... 5, 10 నిమిషాలవి పెడితే మంచిది...
Sankranthi antene sampradayam.... Ubaya godawari jillala prathishta... NAGARAJU garu meeru midi midi gnanam tho interview chesinattu unnaru... Memu naluguriki bojanalu petti Ananda padathamu thappa, asangika panulu jarapam. Kasi Anna lantolu lead thisukuntunnaru kabatte aa 4rojulu happy GA gaduputham
In next 10yrs bheemavaram ante kaasi. Kaasi ante bheemavaram pakka
Yes
Jai Kshatriyas
Once open a time lo royalu poyi appulu palu ayi... Raghu rama krishna gariki benami ayi dabbu sampadhinchadu
What an anchor 😂😂
2 గంటల ఇంటర్వ్యూ ఎక్కడా lag లేదు బోర్ లేదు ...కేవలం కాసి రాజు గారి వల్ల.
😍
❤️❤️❤️❤️❤️❤️Nice 🙏🙏🙏🙏😘😘
Bgm super
BCOM ఏమయిన ఉన్నత విద్యన పేరు ప్రక్కన వేసుకోవడానికి??? MCom, MSC, MTECH, PHD....వీటిని పెట్టుకోవచ్చు పేరు చివర