This song gives me goosebumps. (ఈ పాట వింటుంటే నాకు రోమాలు నిక్క పొడుచుకుంటాయి. ఈ పాట రాసిన, స్వర పరిచిన మరియు పాడిన ముగ్గురికి సమానంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు.)
The most sweetest voice and song I have ever heard. Shweta Pandit ma'am, U r an outstanding singer. U should get a national award for this song because although non-telugu people don't understand the meaning of this song they will definitely appreciate the way u sang this song (with nice raagam).
నేనని నీవనీ వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎపుడైనా రెప్ప వెనకాలా స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే తట్టుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే మొదటిసారి మదిని చేరి నిదర లేపిన హృదయమా వయసులోని పసితనాన్ని పలకరించిన ప్రణయమా మరి కొత్తగా మరో పుట్టుక అనేటట్టుగా ఇది నీ మాయేనా నేనని నీవనీ వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎపుడైనా రెప్ప వెనకాలా స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే తట్టుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే పదము నాది పరుగు నీదీ రిధము వేరా ప్రియతమా తగువు నాది తెగువ నీది గెలుచుకో పురుషోత్తమా నువ్వే దారిగా నేనే చేరగా ఎటు చూడకా వెనువెంటే రానా నేనని నీవనీ వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎపుడైనా రెప్ప వెనకాలా స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే తట్టుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే
2008 lo 10th exam taravata,, summer holidays lo oka company lo pani kosam join ayeena (in Sangareddy) appudu I used miss my highschool GF. Ee song vintunte inka...❤❤ Appudu phone lekunde "Coin box" ninchi matlade vadu.. I am happy that now she is my wife..😂
ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు జహీరాబాద్ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ లో సెక్షన్ మొత్తం ఇంజనీర్ తో కలిసి చూసిన రోజులు గుర్తుకు ఒస్తున్నవి మా ఇంజనీర్ కేరళ అయినా తెలుగు సినిమా చూశాడు
నేను ఇంటర్ లో వున్నప్పుడు వచ్చిన మూవీ,, నా హస్బెండ్ నేను కలిపి చూసిన 1st మూవీ.. ఏంటీ… హస్బెండ్ అంటుంది,, ఇంటర్ అంటుంది అనుకుంటున్నారా ? ఇప్పుడు నా హస్బెండ్ ఏ అప్పుడు నా లవ్ ❤😊 మోస్ట్ మెమొరబుల్ మూవీ అండ్ సాంగ్… తను చాలా బాగా పాడుతారు ఏ song
ఈ సినిమా సంగీతం వింటుంటే ఎవరికైనా వాళ్ళ కాలేజి రోజులు గుర్తుకొస్తుంటాయి. ఈ సంగీతం ఎంతగా యువతను ఆకర్షించిందంటే ఆఖరికి విద్యాసంస్థలు తమ ప్రచార వీడియోలలో ఈ సంగీతం బ్యాగ్రౌండ్ స్కోర్ గా ప్లే చేసుకున్నారు!!!! అంతగా కథకు సరిపోయిన సంగీతం.
E movie vachinapudu nenu inter, goda duki interwel time lo velledi chudataniki ennosarlu chusano lekke ledu appatlo ala undedi e movie midaa ishtamm,nijam gane Edo kotha lokam loki tisulellindi e movie🎉❤❤❤❤
Good Music composition. I Like it. Could you understanding and enjoyably for telugu language.lf nothings is impossible. Which Malyali can understand telugu language songs 🎵 fluently?
ఈ సాంగ్ ఎంత మందికి ఇష్టమో లైక్ చేయండి
Video likes vuntai chudu
My favourite song 😍
@@bhanutejavadlamudi1230 m
Super song
@@bhanutejavadlamudi1230 correct ga chepparu😂
This song gives me goosebumps. (ఈ పాట వింటుంటే నాకు రోమాలు నిక్క పొడుచుకుంటాయి. ఈ పాట రాసిన, స్వర పరిచిన మరియు పాడిన ముగ్గురికి సమానంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు.)
Really
Yes
same to same
@@mulkajagan1575 . . ..... .. . . .. ....... .. .... oo
Super. Songes. 😘😘😘😘😘😘😘
2024 lo kuda evaru evaru e song vintunnaru ❤❤
Me
Me
Yes all time favorite song
Me
@@lakshmipriya2144l
అప్పటి రోజులు గుర్తుకు ఒస్తే చాల మూడ్ ఆఫ్ ఐతది కన్నీలు ఒస్తావి అంటే ఎలా చెప్పలేనో అర్థం ఐతలేదు
The most sweetest voice and song I have ever heard. Shweta Pandit ma'am, U r an outstanding singer. U should get a national award for this song because although non-telugu people don't understand the meaning of this song they will definitely appreciate the way u sang this song (with nice raagam).
My collage days...
MARCH 2008..A BEAUTIFUL SONGS...
I WATCHED TWICE AT THAT TIME...
REMEMORISING..
😊
Same here, 2008 watched thrice at the movie hall. Though I am not from Telegu background. 🤗😍
corct bro collrgr day
My brother also , amma don't allow him to watch this movie 😂😂😂😂😂
S bro
మా కాలేజీ స్కూల్ డేస్ గుర్తుకు వస్తుంది
ఇది 2023 ఇప్పటికీ నాకు ఈ పాట చాలా ఇష్టం
My favouriet song
ఇ ప్పుడో
నాకు కూడా 2023
❤
Naakuda❤
నేనని నీవనీ వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎపుడైనా
రెప్ప వెనకాలా స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే
తట్టుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే
మొదటిసారి మదిని చేరి నిదర లేపిన హృదయమా
వయసులోని పసితనాన్ని పలకరించిన ప్రణయమా
మరి కొత్తగా మరో పుట్టుక అనేటట్టుగా ఇది నీ మాయేనా
నేనని నీవనీ వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎపుడైనా
రెప్ప వెనకాలా స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే
తట్టుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే
పదము నాది పరుగు నీదీ రిధము వేరా ప్రియతమా
తగువు నాది తెగువ నీది గెలుచుకో పురుషోత్తమా
నువ్వే దారిగా నేనే చేరగా ఎటు చూడకా వెనువెంటే రానా
నేనని నీవనీ వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎపుడైనా
రెప్ప వెనకాలా స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే
తట్టుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే
Lyrics lo mistake undi
crazy hot
So
Thank you brother for typed the lyrics
Nice👍
Almost all songs/music of Micky J Meyer are outstanding. Huge respect to you sir, for your talent.
Almost all his songs are heart floating melodies
I am from Odisha but I like Telugu song
Awesome song
Tq
Thank u so much
ఒకప్పుడు ఈ పాట వింటూ నా lover ని తలచుకొనే వాడిని.. కానీ ఇప్పుడు ఈ పాట నా lover తో కలిసి వింటూ ఆ జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటున్నా... That is my wife..
Super bro
It's always a nice feeling to be successfully married to your lover. well done bro
Super
Lucky fellow 🤞
Congrats broo lover ni wife chesukunavu
Nothing like love...... the song is amazing..... I fell in love with this song... Love u swetha......
U love vodka
If u woke up early and listen this song..The mind will be. Pleasant..and the day will be So Happiily move on ..,❤️😍
Yahh
Ohh
@@reddybhargavipuredi3389 yaa
Yaa correct nyc comment suprr
@@mdkhayyum3226 Tnq bro 😊
మంచిగా సాంగ్ ఉన్నవాళ్లు 1లైక్ చేయండి
No words to comment... Hatsoff to lyric writer sirivennela sitharama sastry garu👌👍
2021 lo vintunna vallu hit a like here
👇🙃
E song eppudu vinna freshga untundi.
🙋🏻♂️
Pora pakodi😁
Eesong kottaga. Untundi
Now
This composer is hugely talented and so underrated! Love from Odisha!
Thank you Micky.
You made my college days more beautiful❤
2023 lo vintuna valu oka like..........
2024 👉 Like
2008 lo 10th exam taravata,, summer holidays lo oka company lo pani kosam join ayeena (in Sangareddy) appudu I used miss my highschool GF. Ee song vintunte inka...❤❤
Appudu phone lekunde "Coin box" ninchi matlade vadu.. I am happy that now she is my wife..😂
Emotions bro ee songs Avaru rastaro Kani heart Ni touch chesaru...
ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు జహీరాబాద్ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ లో సెక్షన్ మొత్తం ఇంజనీర్ తో కలిసి చూసిన రోజులు గుర్తుకు ఒస్తున్నవి మా ఇంజనీర్ కేరళ అయినా తెలుగు సినిమా చూశాడు
I can't understand the lyrics but the voice is really magical 😊😍😘😘 lots of love from Kuwait
@Reena This Song Is Excellent
SWETHA PANDIT VOICE IS REALLY MIND BLOWING...
Swetha Prasad singer....
@@gantedachandrasekhar6375 no swetha pandit only
నేను ఇంటర్ లో వున్నప్పుడు వచ్చిన మూవీ,, నా హస్బెండ్ నేను కలిపి చూసిన 1st మూవీ.. ఏంటీ… హస్బెండ్ అంటుంది,, ఇంటర్ అంటుంది అనుకుంటున్నారా ? ఇప్పుడు నా హస్బెండ్ ఏ అప్పుడు నా లవ్ ❤😊 మోస్ట్ మెమొరబుల్ మూవీ అండ్ సాంగ్… తను చాలా బాగా పాడుతారు ఏ song
Ardam kaale 🤔🤔
Ee movie 2009 release ainapudu NAA age 13years eppudu naku23 year age kani nenu 50tims chusa NAA life lo nakunachinna best movie 🌷🌹🌻🌸🏵️🌸🌻♥️♥️♥️♥️🎈🎈🎈
Same bro naa all time fav movie
𝓜𝓮 𝓪𝓵𝓼𝓸 𝓼𝓪𝓶𝓮 𝓪𝓰𝓮
Kk bro
Naa age 10 years
Naku matram 4 years bro 😂 😂 😆 😅
I don't understand a single word, but I don't have to. This is one of my favourite Telugu songs. Music is truly universal.
I love this song❤
ఎందుకంటే నా లవర్ గుర్తొస్తుంది...
ఈ వింటే తానే గుర్తొస్తుంది...
2008-09 lo ee song ante padi chachevalam😍
Tanks
Mari epudu
@Yatam Parvathi same Naku kuda 😍❤️
Yes
Love from Manipur 😍😍😍Challa bagundi miss my Vijayawada times
Hi manipuri pori
2011 college memories gurthostaie... e pata eppudu vinna heart bharuvuga vuntundhi... Listening 2021.oct 21
నేనని నీవని వేరుగా లేమని... చెప్పినా వినరా ఒకరైన..😭😭
Awesome song evergreen
How many people still listening this song in 2020
Nenu
Good music never have expiry date.
Some feelings just stays forever....can’t overwrite......
Nenu
Nenu
One the best song if you are in love you’ll understand each and every word of this beautiful song ❤
Listening in 2020....so many memories from 2008.....definition of “pure love”.....
Sirivennela sitaramasastry gaari lyrics, Mickey I Meyers music ,swetha pandit's voice ❤❤❤❤2021 still ruling our hearts ❤❤❤❤
Superb feel....proud to hear such beautiful south indian trackssss....love from keralaa
When I am intermediate 2nd year in hostel ....this movie was released... fully connected
It is so nice to listings
I was just 5 year old kid at that time
Iam also intermediate that time
Yaaa.. Sasi Hostel ,TANUKU.. .. Even my Brooooo And Sis studied there 😍😍😍😍😍
am degree final yr student
2008 btech first year bhimavaram (SRKR) what a nice feeling... Enni sarlu padmayala theater lo chusamo ma new college friends....
నేను ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు ఈ సినిమా 2007 లో క్లాస్ ఎగ్గొట్టి సినిమా చూశాను. కానీ ఆ రోజులే వేరు అప్ప. మళ్లీ మళ్లీ ఆ రోజులు రావు
Nibandh kochada
2007 kadu
2008 year
Enni sarlu vinna kaani bore kottani song 🖇️😍❤️
how many people still listening 2019......
Me..
Me
Me also
Still kadhu bro life long my favourite
Meee😁😀
Actress and singer are the same? Really a beautiful song. God bless her
No
Hi andi
Singer is swetha mohan. Not this heroin.
i dont understand the lyrics of the song !
But i love dis song , melody is beautiful..dis song really touch my heart !
Tq so much
I m Telugu girl
@@sevakrishnaveni1951hi
E paata nannu maro lokaniki thisukelluthundi ....super silent song ...thanks for Micky Mehar . I'm from Karnataka
2024 song venttuna vallu oka like veskondr❤
ఈ సినిమా సంగీతం వింటుంటే ఎవరికైనా వాళ్ళ కాలేజి రోజులు గుర్తుకొస్తుంటాయి. ఈ సంగీతం ఎంతగా యువతను ఆకర్షించిందంటే ఆఖరికి విద్యాసంస్థలు తమ ప్రచార వీడియోలలో ఈ సంగీతం బ్యాగ్రౌండ్ స్కోర్ గా ప్లే చేసుకున్నారు!!!! అంతగా కథకు సరిపోయిన సంగీతం.
Lovely to listen it
super
Yes
yaaaàaaa,
Rekha Vaddi
Rekha Vaddi hi bangaram
❤❤❤ ఈ సినిమా ఆల్ సాంగ్స్ సూపర్ ఇంక అంతకు మించి ఎం చెప్పలేం అంతె
The song is sung by Shweta Pandit, not Shweta Prasad !! Correction
Mam no words to say about this song... U sung this song in another level.. Sweeeet voice.
Shweta Pandit Hi akka
Ultimate
Hiiiiiiiiiii........
Nice melody I have ever heard
Ee song vintuntey, vidipoina love feelings gurthukosthaundhiii.... I love ❤this song
సిరివెన్నెల సీతరామశాస్త్రి గారు ❤️
E movie vachinapudu nenu inter, goda duki interwel time lo velledi chudataniki ennosarlu chusano lekke ledu appatlo ala undedi e movie midaa ishtamm,nijam gane Edo kotha lokam loki tisulellindi e movie🎉❤❤❤❤
Bht pyara song hain. Main 2009 main dekha hain 🙏 Love from Assam
Nku na school days gurthu ku vastunaye
Hi madam
Kumari school days gurtuku vasthunavu
@@kumarikumari6805 hi madam 8790556492
Nakkuda
hi Mam
Ever green soothing song even in 2021👌🏻
Lovely song how nice ❤❤😇😘😘😘♥️😍😍 e song vintuntte vere lokamloki velli poinattu vundhi TQ rigtar and singer's
Best music, lyrics and singer.
Team work
I ❤love adhithya music tq your chanel
raining outside+dark room+alone+her memories 😌
Maa FM radio lo chinnappudu prathi morning vachedhi ee song and happy days songs also
When Im listening this song I felt crying and Very emotional I'm still waiting for my soulmate I love you so much nannaaa
Naa jivitham lo appatiki gurthuku undi poye e song vintey naku Eppudu kuda adupu vasthu untadi 😥😥😥😥
still listening in 2021 !! and the more i listen the more i fall in love with this song
Singer the way she sang the expressions voice lyrics tone pitch an emotion feel TQ so much Swetha pandit mam sang for Swetha Basu.....
2020 hit like ..missing someone spcl in this carona time...almost idhe situation 😍
Ee song padinavaru super talented person and rasinavaru kuda anyway tqs both of you
Night light off put ear phns and feel the song😍😍😍😍
Daily ala vintava
@@nsrreddys9686 ha avunu
@@sahitichinni3162 ur from
I'll also try it from now onwards. Thanks 👍
@@maddiraju6083 wlc 🥰
I don't't understand Telugu but I love this song and kotha Bangaru lokam movie
❣️
Love from IndianNepali 🇮🇳🇳🇵
Hii
No words to tell about this song 👌mind blowing song
My mobile ringtone from 2010.I changed 5 phones but never changed this song🙌
Without language barrier I would like to recommend dis movie to all Tenegers... Dis movie life lesson without doubt.
Good feel song
I can't understand language but it's amazing song, refresh me. Outstanding.
Naku na school days Gurthu ku vesthunaye i love you SUPRAJA i miss you ra Bangaram
Always in my life favourite movie, actor, actress, singer, song, music director, director everything Kottha Bangaru Lokam..
Perfect teenage time lovesong....🥰
అప్పట్లో ఇ పొట్టిదాని కోసం ఎన్ని సార్లు చూశానో ఇ సినిమా
Supper... song
ఈ సాంగ్ వింటున్నప్పుడు మీ మదిలోకి వచ్చిన అమ్మాయి/ అబ్బాయి అంటే మీకు పిచ్చి ప్రేమ.
Beyond words
lm. madeVA. 9611503011~♥~♥(´∀`)♡(づ ̄ ³ ̄)づ(´ε` )♡(●´з`)♡( ̄3 ̄)(/ω\)≥﹏≤π_π╯﹏╰‘︿’╭∩╮^o^≥3≤~_~^ω^^_^^.^:-(🚌💨💨💨🏃😂
Missed a bus!
😚 Sweet Home ✨
🏠❤🏠💃💛🏃🎶🎶
Yes
3:11-------3:35👏👏👏👏👏
°°°°°°°well said°°°°°°°°°
●●●●●●💐💐💐💐👍👍👍●●●●●
2008 lo vachina e movie naa life lo gurthu tundi thank you sreekanth addaala garu
Super lovely😍😘😍😘
E song vinte patha naypakalu gurthuvasthay kada firds lovely song kadha 🥀❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
I thank sirivennela seetharamasastri for giving us such a beautiful song
All songs are superb in this movie.Nenu Anni songs with lyrics nerchukunna appatlo.ala addict ayanu a time lo.exact inter lo unapude vachindi.
TAGUVU NADI TEGUVA NIDI GELUCHUKO ✍✍✍✍✍PURUSOTTAMA ✍✍✍✍ ME LIRICS ADBUTAM ✍✍ BRAMANDAM ✍✍ SIRI VENNELA SITA RAMA SASTREY ✍✍GARU ✍✍✍✍✍✍✍✍✍
Headset pettukoni eyes close chesukoni.. e song vinte....wt a feel....😎
Nice movie and songs like this songs super super song I love you naresh 🌹🌹🌹🌹🌹🌹
Good Music composition. I Like it. Could you understanding and enjoyably for telugu language.lf nothings is impossible. Which Malyali can understand telugu language songs 🎵 fluently?
This song is a gem 💎❤️
Starting music name telusa?
Nee prashnalu neeve e song ante Naku chala istam ento meening untundi🎧🎷
Very Nice Song💕💞🌹
Naa favorite song ❤❤❤
Nice song 😍 Bloom 🍃🍃
Still listening 2020 who's 💐💕👏👌 excellent music
ee movie first time srichaithanya college lo dassera ki chusanu but after not in theatre Bcz aa memories alage undalani........
I not understand, half telugu+half English +don't miss study+focus on us study
How many people listening this in 2020 and it's so melodious song❤❤💘💖
Me. U