KALA KSHETRAM ART STUDIO 45DAYS WORKSHOP DRAWING AND PAINTING AS DISPLAY BY THE STUDENTS OFSEASON 1

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు Dr మామిడి హరికృష్ణ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు సాంస్కృతిక కలలు ప్రదర్శించబడుతున్నాయి అందులో భాగంగానే తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ మరియు కళాక్షేత్రం ఆర్ట్ స్టూడియో నిర్వహణలో జలిగం ప్రవీణ్ కుమార్ MFA మరియు ఆముదాల జితేంద్ర MFA నిర్వహించినటువంటి 45 రోజుల పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ వర్క్ షాప్ లో భాగంగా 50 మందికి పైగా పిల్లలు 200కు పైగా గీసినటువంటి చిత్రాలను ఈరోజు రవీంద్రభారతిలో ఘనంగా ప్రదర్శించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచారకులు Dr శ్రీ మామిడి హరికృష్ణ గారు ,సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ గారు, మరియు సీనియర్ జర్నలిస్ట్ అమరేందర్ రావు గారు ప్రారంభించడం జరిగింది ప్రదర్శన అనంతరం Dr శ్రీ మామిడి హరికృష్ణ గారి చేతుల మీదగా 45 రోజుల వర్క్ షాప్ లో పిల్లలు గీసినటువంటి చిత్రాలు గల బ్యూటీ ఆఫ్ బర్డ్స్ బుక్ ను ఆవిష్కరించడం జరిగింది.
    KALA KSHETRAM ART STUDIO
    VERNMENT OF TELAND
    KALA KSHETRAM
    Kala Kshetram Art Studio
    DEPARTMENT OF LANGUAGE AND CULTURE GOVERNMENT OF TELANGANA
    45 DAYS WORKSHOP DRAWING AND PAINTINGAS DISPLAY DONE BY THE STUDENTS SEASON-I
    7th July 2024 at 4:00pm Ravindra Bharati, Hyderabad
    Conducted by
    Jaligam Praveen Kumar, MFAAmudala Jithendra, MFA
    Follow
    kala kshetram (Facebook)
    kala kshetram art studio (Instagram)
    kalakshetramartstudio@gmail.com
    Contact
    +91 7075801622
    +91 8374790735

ความคิดเห็น •