మనుగొండ గ్రామంలో అన్ని సమస్యలు తీరిపోయాయని ఈ వీడియో ద్వారా మీరు తెలియజేసినారు సమస్యలు తీరలేదని నేను ప్రశ్నిస్తున్న ?? 2013 అప్పటి ప్రభుత్వం లో బస్ రోజుకు ఎన్ని గంటలు నడిచేది గంటకు ఒక బస్సు నడిచేది ఇప్పుడు కనీసం బస్ ఉందా బస్ రాక పోకలు గత ప్రభుత్వంలో వరంగల్ నుండి మనుగొండ ,,చంద్రయ్య pelli ఎల్కుర్తి లక్ష్మీపురం ఉండేది మీరు పదవిలో ఉన్నంత వరకు ఎప్పుడన్నా బస్సు నడుస్తుందా ! కనీసం ఊరుకు బస్సు కూడా రాదు ఈ సమస్య మర్చిపోయారా మరుగుదొడ్డి గ్రామ ప్రజలు సొంత డబ్బుతో కట్టుకున్నారా !! నరేంద్ర మోడీ ఆవాజ్ యోజన పథకం భారత దేశ ప్రజల కోసం కేటాయించిన పథకమిది ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్రం ఉపయోగించి మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేసేది వాస్తవం కాదా ! దళితవాడలో కరెంటు స్తంభాలు కూడా లేవు !గ్రామంలో వీధి దీపాలు సరిగ్గా ఉన్నాయా ? పురాతన రాతి కట్టడాలు శివుని గుడి నిర్మాణం కూలగొట్టి అర్ధరాత్రి దహనం చేసి దాని అడుగున కమిటీ హాలు నిర్వహించబడింది మరి ఎక్కడ 2000 గజాలు గ్రామంలో ఎక్కడ దొర కదా అని నేను ప్రశ్నిస్తున్న దానివల్ల హనుమాన్ గుడి కి సూర్య కిరణాలు పడని పరిస్థితి,!? .......ఈ వాస్తవం మీకు కూడా తెలుసు !! గ్రామ ప్రజలు కొందరు పెద్ద మనసుతో మంచి మనసుతో నిర్మాణాన్ని నిలిపివేయాలని వారి మీద తప్పుడు ఆరోపణలు చేసి నిర్మాణాన్ని పూర్తి చేశారు ఆదర్శ గ్రామం అంటే ఏంటో మీకు తెలుసా ! ఆదర్శ గ్రామం అంటే నాకు తెలిసిన విషయం !! గ్రామ మొదటి పౌర పదమ పౌరుడు అంటే సర్పంచ్ ఒక మాట చెబితే దానికి గ్రామ ప్రజలు కట్టుబడి ఉంటే గ్రామ ప్రజలు అభివృద్ధికి సహకరించినట్లు !!! గ్రామంలో మద్యం ఎక్కడ అమ్మకపోతే ? గ్రామ అభివృద్ధి బాగుంటే .......................................... చెప్పాలంటే చాలా ఉన్నాయి ఆదర్శ గ్రామమైన గంగదేవిపల్లి తెలంగాణ రాష్ట్రం పది కోట్లు మంజూరు చేస్తే మనుగొండ గ్రామానికి (డాంబర్) బిటి రోడ్డు పడ్డాది ఈ వీడియోలో ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా తెలియజేసినారు ,?(నా ప్రశ్న ) నా జవాబు :తెలుగుదేశం పార్టీ తరుపున మొదటిసారి సర్పంచ్ గా ఎందుకు ఓడిపోయారు MPTC :గ్రామ ప్రజలు రెండవసారి మేము ఎందుకు ఆశీర్వదించ లేదు ప్రజాస్వామ్యంలో ప్రజలు మీ బాధ చూడలేక మూడవ సారి దయతలచి తెలుగు దేశం పార్టీని గెలిపించే చారు అది మర్చిపోకండి ! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు . అభివృద్ధి జరగాలి కావచ్చు పది జిల్లాల తెలంగాణప్రస్తుతం (32) జిల్లాలు తెలంగాణ ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది అది ఎందుకో దేశ ప్రజలకు తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు !
గ్రామంలో ఇంకా మీ లాంటి విజ్ఞులు ,విజ్ఞానులు ఉన్నారుకాబట్టే మన మనుగొండ గ్రామమం నలభై సంవత్సారాలు వెనుకబడింది.ఒక ఆశయంతో లక్ష్యం తో పనిచేసినవాళ్ళకి మీ లాంటివారి ప్రోత్సహం మరువలేనిది .ఒక్కవిషయం గుర్తుపెట్టుకోండి రాజకీయాల్లో గెలుపోటములు సహజం .అలాఅనుకుంటే దేశ ప్రధాని ఐన ఇందిరాగాంధీ ఓడిపోలేదా?తొమ్మిదినెలలకాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గా గెలిచి పేదప్రజల గుండెల్లో ఆరాద్యుడైన నందమూరి తారకరామారావు ఓడిపోలేదా? చాలా ఇంకాచెప్పాల? అయినా మనుగొండలో మీకు జరిగిన అభివృద్ధిని అప్పుడు మనుగొండకు ఎన్ని బస్సు ట్రిప్పులు వచ్చేవి ఇప్పుడు ఎన్ని బస్సు ట్రిప్పులు వస్తున్నవి అని మనుగొండ అభివృద్ధిని పోల్చారు .హాట్సాఫ్ .అయినాప్రజలు బస్సుఎక్కకుండా ఆటోలు ఎక్కిపోతే బస్సు ట్రిప్పులు తగ్గిస్తే దానికి బాద్యులు ఎవరు? మీరు ప్రజల్ని మమేకం చేసి బస్సు ఎక్కేలా చేయపోయారు .ఇంటింటికి మరుగుదొడ్డి కట్టడం అదిఒక మహా యజ్ఞం ఒక సంవత్సరం పాటు కఠోరదీక్ష తో చేస్తే అవి కట్టగలిగాం .అయినాఅవి సెంట్రల్ గవెర్నమెంట్ ఫండ్ తో కట్టామని ప్రతి టాయిలెట్ పై రాశాము .మా జేబులకెల్లో రాష్ట్ర బడ్జెట్ నుడి కట్టామని మేము చెప్పలేదే .నిధులుఎప్పుడైనా ఏప్రభుత్వంలో లో నైనా ఉంటాయి కానీ వాటిని తెచ్చి సక్రమంగా ఖర్చు చేసే నాయకుడు కావాలి ఆ నాయకుడు లేకనే మన గ్రామం నలభై ఏండ్లు వెనకబడింది .అభివృద్ధి చేసినోళ్లను ఓర్వలేకపోవడం .నలభై సంవత్సరాలు గ్రామాన్ని అవినీతి అక్రమాలతో గ్రామాన్ని బ్రష్టు పట్టించిన వాళ్ళను వదిలి అభివృద్ధి చేసినోళ్లను విమర్శించడం శోచనీయం .
Good development.
మనుగొండ గ్రామంలో అన్ని సమస్యలు తీరిపోయాయని ఈ వీడియో ద్వారా మీరు తెలియజేసినారు
సమస్యలు తీరలేదని నేను ప్రశ్నిస్తున్న ??
2013 అప్పటి ప్రభుత్వం లో బస్ రోజుకు ఎన్ని గంటలు నడిచేది
గంటకు ఒక బస్సు నడిచేది ఇప్పుడు కనీసం బస్ ఉందా
బస్ రాక పోకలు
గత ప్రభుత్వంలో వరంగల్ నుండి మనుగొండ ,,చంద్రయ్య pelli ఎల్కుర్తి లక్ష్మీపురం
ఉండేది
మీరు పదవిలో ఉన్నంత వరకు ఎప్పుడన్నా బస్సు నడుస్తుందా !
కనీసం ఊరుకు బస్సు కూడా రాదు
ఈ సమస్య మర్చిపోయారా
మరుగుదొడ్డి గ్రామ ప్రజలు సొంత డబ్బుతో కట్టుకున్నారా !!
నరేంద్ర మోడీ ఆవాజ్ యోజన పథకం భారత దేశ ప్రజల కోసం కేటాయించిన పథకమిది
ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్రం ఉపయోగించి మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేసేది వాస్తవం కాదా !
దళితవాడలో కరెంటు స్తంభాలు కూడా లేవు !గ్రామంలో వీధి దీపాలు సరిగ్గా ఉన్నాయా ?
పురాతన రాతి కట్టడాలు శివుని గుడి నిర్మాణం కూలగొట్టి అర్ధరాత్రి దహనం చేసి దాని అడుగున కమిటీ హాలు నిర్వహించబడింది మరి ఎక్కడ 2000 గజాలు గ్రామంలో ఎక్కడ దొర కదా అని నేను ప్రశ్నిస్తున్న
దానివల్ల హనుమాన్ గుడి కి సూర్య కిరణాలు పడని పరిస్థితి,!? .......ఈ వాస్తవం మీకు కూడా తెలుసు !!
గ్రామ ప్రజలు కొందరు పెద్ద మనసుతో మంచి మనసుతో నిర్మాణాన్ని నిలిపివేయాలని వారి మీద తప్పుడు ఆరోపణలు చేసి నిర్మాణాన్ని పూర్తి చేశారు
ఆదర్శ గ్రామం అంటే ఏంటో మీకు తెలుసా !
ఆదర్శ గ్రామం అంటే నాకు తెలిసిన విషయం !!
గ్రామ మొదటి పౌర పదమ పౌరుడు అంటే సర్పంచ్ ఒక మాట చెబితే దానికి గ్రామ ప్రజలు కట్టుబడి ఉంటే గ్రామ ప్రజలు అభివృద్ధికి సహకరించినట్లు !!!
గ్రామంలో మద్యం ఎక్కడ అమ్మకపోతే ?
గ్రామ అభివృద్ధి బాగుంటే ..........................................
చెప్పాలంటే చాలా ఉన్నాయి
ఆదర్శ గ్రామమైన గంగదేవిపల్లి తెలంగాణ రాష్ట్రం పది కోట్లు మంజూరు చేస్తే మనుగొండ గ్రామానికి (డాంబర్) బిటి రోడ్డు పడ్డాది
ఈ వీడియోలో ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా తెలియజేసినారు ,?(నా ప్రశ్న )
నా జవాబు :తెలుగుదేశం పార్టీ తరుపున మొదటిసారి సర్పంచ్ గా ఎందుకు ఓడిపోయారు
MPTC :గ్రామ ప్రజలు రెండవసారి మేము ఎందుకు ఆశీర్వదించ లేదు
ప్రజాస్వామ్యంలో ప్రజలు మీ బాధ చూడలేక మూడవ సారి దయతలచి తెలుగు దేశం పార్టీని గెలిపించే చారు అది మర్చిపోకండి !
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు . అభివృద్ధి జరగాలి కావచ్చు
పది జిల్లాల తెలంగాణప్రస్తుతం (32) జిల్లాలు తెలంగాణ ఇప్పుడు
అభివృద్ధి చెందుతుంది అది ఎందుకో దేశ ప్రజలకు తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు !
అయ్యా సుమిత్ కుమార్ గారు పచ్చకామెర్లు వచ్చినవారికి లోకమంతా పచ్చగానే కనబడుతుందట అట్లుందిమీ కామెంట్ .