నాగకన్యా? నాటకమా? | Regretion Therapist Vanaja Ramshetty & Nagini Exclusive Interview | Andhraprabha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ค. 2024
  • నాగకన్యా? నాటకమా? | Regretion Therapist Vanaja Ramshetty & Nagini Exclusive Interview | Andhraprabha Life
    #vanajaramisetty #nagini #specialstory #specialinterview #andhraprabhalife
    Click This Link► / @andhraprabhalife
    Andhra Prabha, Telugu daily is poineer in authentic, unbiased wide news dissemination since 8 decades. Andhra Prabha has full coverage network and elite 3rd page setup on Bollywood, Hollywood, Kollywood, Tollywood news stuff, life styles, showbiz on gossips and infotainment programmes, Top 10 videos etc.,
    Disclaimer: If you are the original copyright owner of any content or coverage shown in our network, please inform us the same, to remove such content immediately.
    Please note our channel 's intention, solely to entertain the readers, viewers with the available information and content got from the various resources.

ความคิดเห็น • 1.2K

  • @dasarivijayalakshmi3138
    @dasarivijayalakshmi3138 14 วันที่ผ่านมา +128

    భవితను రూములో వుచ్చి ఒక పామును వదలండి అప్పుడు అసలు విషయం బయటపడుతుంది

    • @lokeshyadav8157
      @lokeshyadav8157 12 วันที่ผ่านมา +1

      🤣🤣🤣

    • @mouni___mona
      @mouni___mona 12 วันที่ผ่านมา +3

      Ha correct ga cheparuu

    • @user-uh2bh3rh1t
      @user-uh2bh3rh1t 11 วันที่ผ่านมา

      S😂

    • @Sandy03-t7k
      @Sandy03-t7k 9 วันที่ผ่านมา

      Prahladu ki hiranyakasipudu ichhina pamula punishment deeniki ivvali

    • @jyothikishan9540
      @jyothikishan9540 8 วันที่ผ่านมา

      😅😅😅

  • @user-jp2wr6kl2e
    @user-jp2wr6kl2e 18 วันที่ผ่านมา +169

    మేడం మీరు సూపర్... అ అమ్మాయి హెల్యూజినెషన్ లో ఉందని మీకు అంత తెల్సి కూడ అ అమ్మాయితో.. నిదానంగా బుద్ధి చెప్పాలని చేసారు...మేడం మీకు పాదాభివందనం 🎉🎉🎉

  • @lalitharayasam2588
    @lalitharayasam2588 24 วันที่ผ่านมา +278

    ఒక రోజు మొత్తం ఈ అమ్మాయిని తీసుకొని ఒక నాలుగు నాలుగు నాగుపాముల మధ్యన ఉంచితే ఈ అమ్మాయి చెప్పేది ఎంతవరకు నిజమో అబద్దమో తెలిసిపోతుంది అనవసరంగా టీవీ చానల్స్ అన్ని ఏమి పని పంగు లేనట్టు ఇలాంటి దరిద్రాన్ని అన్నిటిని చూపించకండి నిజంగా ఆ పిల్ల చెప్పేది నిజమైతే నేను చెప్పినట్టు రూమ్ లో పడేసి పాములను వదిలితే అది బతికి బయటపడితే అప్పుడు దాని మాట నమ్మొచ్చు ఒకసారి ఇలా చేసి చూడండి అప్పుడు అర్థమవుతుంది😂😂😂 దేవుళ్ళతో తమాషాలు ఆడితే జీవితం సర్వనాశనం అయితుంది పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యొద్దు

    • @pola.adhiripola.1696
      @pola.adhiripola.1696 23 วันที่ผ่านมา +9

      Correct baga chepparu

    • @Deekshikastalents-lj1lb
      @Deekshikastalents-lj1lb 23 วันที่ผ่านมา +4

      Baaa chepparu

    • @anitap8041
      @anitap8041 23 วันที่ผ่านมา +1

      😅😅😅😅😅😅

    • @sailajayadavalli7759
      @sailajayadavalli7759 23 วันที่ผ่านมา +2

      Avunu...

    • @honeybaby777
      @honeybaby777 22 วันที่ผ่านมา +5

      Okavela nijam unte manake papam thaguluthadhi
      Naku ithe bayam ithundhi e sister matalu vintonte

  • @ThemoralStories-pl8df
    @ThemoralStories-pl8df 16 วันที่ผ่านมา +41

    The way doctors deals everything with her is just amazing 😊

  • @raninamburu1826
    @raninamburu1826 24 วันที่ผ่านมา +510

    నాగ పంచమి సీరియల్ బాగా చూసింది ఈ అమ్మాయి😂

  • @marikalradhikaradhika1589
    @marikalradhikaradhika1589 20 วันที่ผ่านมา +66

    మేడమ్ గరూ కరెక్టుగా చెప్పరూ శివారాధన చేయమని ఆ శివుడే నిరుపిస్తడు నిజమెంతో అబద్ధం ఎంతో

  • @Deeputics
    @Deeputics 20 วันที่ผ่านมา +29

    I like the way madam asking her questions to know her condition.

  • @krishnauppalaguptham2553
    @krishnauppalaguptham2553 21 วันที่ผ่านมา +5

    Great madam

  • @user-rv1ip4su5u
    @user-rv1ip4su5u 13 วันที่ผ่านมา +11

    Super madam garu chala Baga matladaru

  • @-Srivanimudhiraj
    @-Srivanimudhiraj 21 วันที่ผ่านมา +34

    It's really great mam challa baga convince cheyadaniki try chesaru but she mentally fix aendi

  • @perumallakumariperumallaku5971
    @perumallakumariperumallaku5971 21 วันที่ผ่านมา +186

    నాగు పాములమధ్య చీకటిలో ఒక రూము లో ఒక 15 నిముషాలు ఉంచితే పరార్ అవుతుంది భవిత.వెంటనే భవిష్య త్తులో కి వచ్చి బతుకుతుంది..ఏదో భక్తి వ్యాపారం చేయాలని ప్లాన్ లా ఉంది. ఈ భవితకు మెంటల్ వుంది ఇండ్ల రామసుబ్బారెడ్డి మెంటల్ హాస్పిటల్ కు తీసుకు పోండి అసలు కధ డాక్టర్ గారు తేలుస్తారు.ఇంత కవరేజి చేయలేక కష్టపడుతుంది. చర్మ వ్యాధి వుంది డాక్టర్ కు చూపించండి సెట్ అవుతుంది

    • @tamminanabhanumathi1063
      @tamminanabhanumathi1063 19 วันที่ผ่านมา +2

      6:55 6:55 6:55 6:55 6:55 1111w

    • @pallavibandaram4467
      @pallavibandaram4467 18 วันที่ผ่านมา

      Ur right ​@@tamminanabhanumathi1063

    • @ssplifestyle3243
      @ssplifestyle3243 17 วันที่ผ่านมา

      ఎస్

    • @kimuduveni938
      @kimuduveni938 16 วันที่ผ่านมา +2

      @@perumallakumariperumallaku5971 anta vetakaram matalu avasaram ledu time vachinapudu adento telustundi.

    • @user-mb2hu6se8l
      @user-mb2hu6se8l 15 วันที่ผ่านมา +1

      😂😂

  • @Chiluka126
    @Chiluka126 17 วันที่ผ่านมา +9

    Madam excellent 👌
    Meeku Anni. Thelisina kuda emi theliyanattu adigi amelo positive response vachelaga chesaru
    Really great mam 🙏

  • @lavanyagogulakonda
    @lavanyagogulakonda 22 วันที่ผ่านมา +12

    Super ga chepparu madam shivaradana dani bonda adivindu

  • @vanarasatarakeswari4365
    @vanarasatarakeswari4365 12 วันที่ผ่านมา +13

    Madam mi patience ki hat's off chala baga matladaru miru

  • @rushimuka
    @rushimuka 19 วันที่ผ่านมา +69

    "టెక్నికల్గా!? పురావస్తు శాఖను వారిని సంప్రదిస్తే!? భూమి లోపల పొరల్లో ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అన్న విషయం చాలా స్పష్టంగా తెలిసిపోతుంది"

  • @user-uh6nl8ll7b
    @user-uh6nl8ll7b 10 วันที่ผ่านมา +6

    Mam meeru supperrrga divert chesaru 🙏🙏🙏🙏🙏👍

  • @user-vl9ot3wo4x
    @user-vl9ot3wo4x 7 วันที่ผ่านมา +9

    చాలా బాగా కవర్ చేస్తుంది మీరు అడిగి మట్టుకు గుర్తు లేదని చెప్తుంది మేడం

  • @narayanamurthy435
    @narayanamurthy435 18 วันที่ผ่านมา +37

    అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ఈమెకు చదువు వంటబట్టలేదు.
    అందుచేత బాగా ఇంట్రస్ట్ గా పాములు సినిమాలు, సీరియల్స్ బాగా చూసింది.
    అంబానీ పుణ్యం తో ఫ్రీ నెట్ తో యూట్యూబ్ బాగా చూస్తోంది.
    తొందరగా సెలెబ్రిటీ స్టేటస్ కి ట్రై చేస్తోంది.
    మీరు కూడా బాగా పబ్లిసిటీ ఇస్తున్నారు.
    మాకు ఒక గంట టైమ్, నెట్ బ్యాలెన్స్ వేస్ట్.

    • @prashanthpothurala2794
      @prashanthpothurala2794 15 วันที่ผ่านมา +1

      Ambani urike esthunnada net manam mony pedithene net vasthundi...

  • @sujatakottugumada2793
    @sujatakottugumada2793 22 วันที่ผ่านมา +8

    Meeru baga volikaga schylogy baga chepparu memu Vizianagaram lo vunnamu recently vachhamu demunni nammutamu nervous distrub ayyiendi

  • @vijayasharma1516
    @vijayasharma1516 24 วันที่ผ่านมา +21

    చాలా బాగా చెప్పారు ❤

  • @GeethaK-ot9th
    @GeethaK-ot9th 19 วันที่ผ่านมา +6

    Wow super nuvvu chanmpesav

  • @ashb3291
    @ashb3291 24 วันที่ผ่านมา +88

    What an amazing way the doctor dealt the situation and even anchor supported her equally. You tried to show her a path without hurting her feeling. Kudos to you andi. I was so impressed how the interview was handled.

  • @purnimavajjhala9262
    @purnimavajjhala9262 24 วันที่ผ่านมา +145

    మేడమ్ మీరు ఆ అమ్మాయిని చాలా మార్చడానికి ట్రై చేసారు కాని ఈ పిల్ల తన మెంటల్ గా ఇలాగే ఉండాలని ఫిక్స్ అయ్యింది

    • @niharikagajula8559
      @niharikagajula8559 22 วันที่ผ่านมา +3

      Correct 😂😂

    • @durgaprasadprasad190
      @durgaprasadprasad190 21 วันที่ผ่านมา +1

      Edho fix e madam waste iendii

    • @Waytomydream1
      @Waytomydream1 21 วันที่ผ่านมา +4

      Ame chinapati nudi mental ga fix ayindi
      Nenu karanajanmurali ane.... May be movie effect or serial effect kavochu
      May be aa papa kadupulo vunnapudu pamula Gurinchi ekkuva valla Amma think chesindo, chusindo
      Ala kuda brain pi effect paduthadi

    • @sudhakargolla6434
      @sudhakargolla6434 19 วันที่ผ่านมา

      Bagaane natistundi parvaledu elaage vadileste deniki panikirakunda avuthundi

    • @sindhu_talksandvlogs
      @sindhu_talksandvlogs 13 วันที่ผ่านมา

      Madam meru chala great, antha over Acton barichi vintunnaru

  • @Jyothi-sc4nr
    @Jyothi-sc4nr 19 วันที่ผ่านมา +3

    Cinematic video

  • @priyankamamidi9331
    @priyankamamidi9331 20 วันที่ผ่านมา +13

    Medam meru chala ఓపికగా maltadutunnaru good mam meru

  • @DevotionalWorldFor
    @DevotionalWorldFor 15 วันที่ผ่านมา +3

    I like this therapist ❤

  • @srinivasupalisetti5307
    @srinivasupalisetti5307 24 วันที่ผ่านมา +19

    Great job madam. Evari manobhavalu debha thinakuda salaha iccharu.

  • @janasenamanasena1116
    @janasenamanasena1116 20 วันที่ผ่านมา +28

    విజయనగరంలో హనుమాన్ జంక్షన్ ఎక్కడ లేదు కాళికామాత టెంపుల్ ఉంది కానీ అది ఆ అమ్మాయి చెప్పిన ప్లేస్ లో లేదు రింగ్ రోడ్డు దాసన్నపేట లో ఉంది కాలిక మాత టెంపుల్ కానీ తను ఎక్కడ ఎక్కడో చెప్తుంది ఇదంతా కరెక్ట్ కాదు

    • @sunitachaduvula5464
      @sunitachaduvula5464 19 วันที่ผ่านมา

      She is talking about Ramanarayanam behind Kali temple

    • @sunitachaduvula5464
      @sunitachaduvula5464 19 วันที่ผ่านมา

      Hanuman junction statebank near NCS theatre but she is talking about Ramanarayanam

    • @single_boy_lokii2512
      @single_boy_lokii2512 21 ชั่วโมงที่ผ่านมา

      @@sunitachaduvula5464a district lo vundhi bro Vizianagaram

  • @menakaallupillimeni4077
    @menakaallupillimeni4077 13 วันที่ผ่านมา +17

    Cool ga baaga questions adigaru madam miru great 👍👍😊

  • @HadviCreations
    @HadviCreations 21 วันที่ผ่านมา +5

    Nakaithe confused ga undi😊 kani madam meeru chala baga chepparu 🎉

  • @user-hy3sx4bu7v
    @user-hy3sx4bu7v 24 วันที่ผ่านมา +13

    Very, good,talking,madam.

  • @SrishaEnturi
    @SrishaEnturi 24 วันที่ผ่านมา +77

    నా మాట విని ఒక పాముని తీసుకొచ్చి ఈ అమ్మాయి ముందు పెట్టాండి అప్పుడు తెలిసిపోది నాగ రాణినా కాదో అని

    • @nagaswapna6070
      @nagaswapna6070 22 วันที่ผ่านมา

      Aha nee maata vinalane antha show cheppincharu mari nuvvu nammithe nammu ledha ledhu anthe kaani pichi pichi salahalu isthe champestha

    • @Chinamallesham
      @Chinamallesham 15 วันที่ผ่านมา

      Ok

    • @shivamudiraj3679
      @shivamudiraj3679 14 วันที่ผ่านมา

      True

    • @lokeshyadav8157
      @lokeshyadav8157 12 วันที่ผ่านมา

      correct🤣

  • @sindhu5225
    @sindhu5225 20 วันที่ผ่านมา +61

    మొత్తానికి చదువు ఎగొట్టి, మోడలింగ్ చెయ్యడానికి పాప decide అయిపోయి ఈ వేషాలు బాగా వేస్తుంది.. వనజరామిశెట్టి గారు మీ ఓపికకి ఒక పెద్ద salute అండి.. అసలు మాట్లాడినివ్వట్లేదు ఆ పిల్ల, తానేదో నాగదేవత అయినట్టు, ఏదో సాధించేసినట్టు. మహా attitude చూపిస్తుంది భవిత 😮😮శుభ్రంగా పెళ్లి చేసెయ్యండి అన్నీ సరైపోతాయి, చదువు ఎలాను అబ్బలేదు ఈ పిల్లకి 😲😲

    • @bindupriya1819
      @bindupriya1819 20 วันที่ผ่านมา +3

      S

    • @pallavibandaram4467
      @pallavibandaram4467 18 วันที่ผ่านมา

      S

    • @user-jp2wr6kl2e
      @user-jp2wr6kl2e 18 วันที่ผ่านมา

      మొత్తం ఆపాప ప్రొబ్లమ్ సొల్యూషన్ అంత చెప్పేసారు మీరు

    • @marneedipavithra427
      @marneedipavithra427 18 วันที่ผ่านมา +2

      Pelli chesukunna vallu enduku suffer avvali thinani chesukoni

    • @sarasija6309
      @sarasija6309 18 วันที่ผ่านมา +2

      చేసుకుంటే వాళ్ళు సఫర్ అవుతారు

  • @jeevanjeevanstone699
    @jeevanjeevanstone699 12 วันที่ผ่านมา +3

    Story bagundhi

  • @BodeRamali
    @BodeRamali 19 วันที่ผ่านมา +41

    నా కలలో నేను అమెరికా వెళ్ళొచ్చాను ఇది నిజమైతే అది కూడా నిజమే

    • @lokeshyadav8157
      @lokeshyadav8157 12 วันที่ผ่านมา +2

      Yedho okaroju nijam avthadhi brother thadhasthu🙌

    • @dasaripallishyambabu8822
      @dasaripallishyambabu8822 10 วันที่ผ่านมา

      నువ్వు మగడివి రా బుజ్జి😂😂😂😂😂😂😂🤫🤫🤫🤫🤫

  • @venkatalakshmi366
    @venkatalakshmi366 24 วันที่ผ่านมา +19

    సూపర్ మేడం intrevew చాలా బాగుంది భవ్య ని సమాజం లొ అలావుండాలో హెల్ప చేసారు సూపర్ 🎉

    • @k.prasadk.prasad9333
      @k.prasadk.prasad9333 22 วันที่ผ่านมา

      Vinevalamu eriedavalam ite eni inchepputaru

  • @tadimetichandu1
    @tadimetichandu1 10 วันที่ผ่านมา +5

    ఆ పిల్లకి చదువబ్బలేదు.... ఏదో నాటకాలు ఆడుతోంది. భవిష్యత్ లో ఏదో దేవతలా నాటకం ఆడుతుంది..

  • @skandahomewonders6147
    @skandahomewonders6147 19 วันที่ผ่านมา +4

    Well trained

  • @mouni___mona
    @mouni___mona 12 วันที่ผ่านมา +2

    Clear ga chepu

  • @shantha_kumari
    @shantha_kumari 21 วันที่ผ่านมา +6

    God bless you ma God may get rid of from this situation

    • @lokeshyadav8157
      @lokeshyadav8157 12 วันที่ผ่านมา

      ikada paatradhaari soothradhaari ee ammai and vaala mummy god ilanti vaalani patinchukodu

  • @ramakosuri8422
    @ramakosuri8422 21 วันที่ผ่านมา +5

    Amen 🙏🙏

  • @Sanjana-zb3jl
    @Sanjana-zb3jl 24 วันที่ผ่านมา +135

    మేడం మీకు 🙏మీరు మీ జీవితం లో ఎన్నో ఇల్లాంటి కేసులు చూసారు కానీ e కేసు విషయం లో మీకు ఎం అర్ధం అవుతుందో తెలియదు కానీ నాకు మాత్రం ఒక్కటి అర్ధం అవుతుంది ఆమె మెంటల్ గా ఒక్కటే కుటుంబం పరముగా గట్టిగా డిశాడు అయ్యారు ఎవరు నీ లెక్క చేయరు ఎవరు నీ గౌరవం ఇవ్వరు కుటుంబం మొత్తం కి ముఖ్యం గా వాళ్ళు మదర్ కి కౌనిసింలింగ్ ఇచ్చి కొత్త అమ్మవారు సమాజం కి రాకుండా చుడండి 🙏mm

  • @lakkarajusreedevi3030
    @lakkarajusreedevi3030 15 วันที่ผ่านมา +3

    Vanajagaru , Namaskar

  • @saradakanchibotla5423
    @saradakanchibotla5423 24 วันที่ผ่านมา +71

    చదువు సంధ్య లేదు...మోడలింగ్ చేయలేదు....ఫ్రీ పబ్లిసిటీ కోసం లింక్ లేని answers ఇచ్చి arrogancy చూపిస్తూ....టైం kill చేస్తోంది....అవసరమా...దండగ మారి పనులు...ఇంటర్వ్యూలు

    • @padmajakandikonda7564
      @padmajakandikonda7564 22 วันที่ผ่านมา

      Idanta illusion

    • @nagaswapna6070
      @nagaswapna6070 22 วันที่ผ่านมา

      Neekendhuku nuvvu nammakam moosokoni kurcho anthe kaani pichi coments pettaku

    • @user-fi7kh1gd6d
      @user-fi7kh1gd6d 22 วันที่ผ่านมา

      ఈ పబ్లిసిటీ వల్ల తనకి money వస్తోందా ? negativity ఏ వస్తోంది

    • @lokeshyadav8157
      @lokeshyadav8157 12 วันที่ผ่านมา

      Asal ee pilla ila avadaaniki inko main kaaranam vaala mummy inka balam aa ammai mind ni inka deep ga theeskelthundhi vere panulu gattiga chepthe bayam tho ayna chesthaaru but ala kaakunda oka reason tho ila veshaalu vesthunaaru anpisthundhi

    • @user-fi7kh1gd6d
      @user-fi7kh1gd6d 12 วันที่ผ่านมา

      @@lokeshyadav8157 చెప్తున్నారు కదండీ స్కిన్ అలర్జీ సోప్స్ కి అని .. బట్టలు ఉతకలేదు , గిన్నెలు తోమలేదు .. ఇంకా ఏం సెన్సిటివిటీస్ ఉన్నాయో మనకి తెలీదు .. why judge them ?

  • @Ssrriihhaannuummaann
    @Ssrriihhaannuummaann 24 วันที่ผ่านมา +4

    Naamaaskaaraam andi

  • @swapnabhaskar8338
    @swapnabhaskar8338 18 วันที่ผ่านมา +7

    Mam thanaku thelikunda boora udhina music & nagini music veyandi

  • @neutral911
    @neutral911 9 วันที่ผ่านมา +1

    Doctor madam 👌👌👌👌👌👌👌👌👌👌

  • @fathimamaryanilkumarfathim8473
    @fathimamaryanilkumarfathim8473 19 วันที่ผ่านมา +5

    Chala cinema and sirials storys mix chesi kotha story chepthundhi super hit avuthundhi 😂😂😅

  • @cartoongamers1930
    @cartoongamers1930 18 วันที่ผ่านมา +3

    Bhavitha...namaste...amma..

  • @soneyreddyappidi1490
    @soneyreddyappidi1490 17 วันที่ผ่านมา +24

    When I am small child like 8,9years every pournami before I used to get two snakes in my dreams one is mother snake and one is child snake these continued for years and after marriage also
    I faced these I said this to my parents and my grandmother she said it is samakka sarakka one day I share it to my friend she said some snake sloka to me many times then those dreams decreased and know no dreams i happy to share this and thanks for my friend from helping me this

    • @ratnabose2700
      @ratnabose2700 15 วันที่ผ่านมา +1

      Maybe your a old soul

    • @vishnuprasad2071
      @vishnuprasad2071 15 วันที่ผ่านมา

      😂😂

    • @meghanag.s.s6623
      @meghanag.s.s6623 14 วันที่ผ่านมา

      Try to share that sloka so that needed one will get benefit.

    • @aa_charms548
      @aa_charms548 13 วันที่ผ่านมา

      Try to share that sloka

    • @lokeshyadav8157
      @lokeshyadav8157 12 วันที่ผ่านมา

      @@meghanag.s.s6623 ikada aa ammai gattiga fix aypoindhi public ni picholani chedham ani veelani maarchalem nijam ga oka vela suffer aythe vaalu intlo nundi bytiki raadanike bayapadthaaru

  • @Haanumaansriraama
    @Haanumaansriraama 24 วันที่ผ่านมา +6

    Naamaskaaram Andi baagunaara ama gaaru

  • @hemalathal6054
    @hemalathal6054 22 วันที่ผ่านมา +3

    Meku padabhi vandanamulu vanaja madam. Meru ammayi sreyassu kosam thapana paduthunnaru.

  • @srinivaspinnamreddy8688
    @srinivaspinnamreddy8688 22 วันที่ผ่านมา +130

    Belt తీసుకొని తాట రేగ కొడితే, గత జన్మ, తరువాత జన్మ అన్ని మరిచిపోయి, ఈ జన్మలో బ్రతుకుతారు.

    • @sunithatati5496
      @sunithatati5496 22 วันที่ผ่านมา +6

      Ilantivi vinnappudu maa nannagari kuda meelage anevaru

    • @krmunnaazeem1099
      @krmunnaazeem1099 20 วันที่ผ่านมา +4

      Correct ga chepparu nenu ilage anukuntunna

    • @shunemuchinni1585
      @shunemuchinni1585 20 วันที่ผ่านมา

      Yes😂😂😂

    • @Surya-h6t
      @Surya-h6t 20 วันที่ผ่านมา

      😂😂😂😂😂

    • @Surya-h6t
      @Surya-h6t 20 วันที่ผ่านมา

      😂😂😂😂😂😅

  • @durga7683
    @durga7683 20 วันที่ผ่านมา +17

    ఇ అమ్మాయికి గౌరవించడం కూడ తెలీడం లేదు

    • @arunaanu2265
      @arunaanu2265 16 วันที่ผ่านมา +2

      mental prblm unat undi matladtunte telusthundi kada

  • @jujaraykanchana3287
    @jujaraykanchana3287 23 วันที่ผ่านมา +41

    ఇలాంటి వారికి నా ట్రీట్మెంట్ ఏంటంటే ఆమెకు తెలియని భాష, దేశం లో ఒంటరిగా ఉంచాలి తన సంపాదన, తన తిండి అన్నీ తనే చేసుకునేలా చేయాలి అప్పుడు గాని విషయం బయటకు వస్తుంది. ఇప్పుడు తన ఫ్యామిలీ వాళ్ళు saport వల్ల ఇలా చేయగలుగుతుంది, ముందు తాను బతుకు ఎలా బతకాలి అనేది చేయనిస్తే అన్నీ విషయాలు బయటకు వస్తాయి ఇది నా అభిప్రాయం అంతే, చేసిపెట్టేవాళ్ళు ఉన్నారు, తను చెప్పింది చేసి పెట్టవాళ్ళు ఉన్నంత వరకు ఇలాంటి వారిని మార్చలేము

  • @asmaabdul454
    @asmaabdul454 2 วันที่ผ่านมา

    Doctor chala Baga handle chesaru great madam.

  • @user-iy5dz5go1s
    @user-iy5dz5go1s 24 วันที่ผ่านมา +24

    థ్యాంక్స్ మేడమ్ మీరు బాగ చెప్పినారు. మీలాంటి వాళ్ళు ఇలా చెప్పినారు చాలా బాగ చెప్పినారు థ్యాంక్స్ ఆ అమ్మాయిని మార్చటానికి ప్రయత్నం చేయండి శివుడి ఆరి ధన చేసినచో ఏ ఇబ్బంది లేదు. సుబ్రమణ్యేశ్వర స్వామికి చేసినచో ఏమి ఇబ్బంది ఉండదు.

  • @saraa16
    @saraa16 22 วันที่ผ่านมา +4

    Hallucinating

  • @latheefshaik160
    @latheefshaik160 19 วันที่ผ่านมา

    Banana garu meeku manchi case dorikindi, we will try to learn

  • @KottapallisanthoshiSanthoshi
    @KottapallisanthoshiSanthoshi 3 วันที่ผ่านมา

    Medam chala baga interview chesaru

  • @user-wz3lt4pr1y
    @user-wz3lt4pr1y 22 วันที่ผ่านมา +3

    O my god

  • @swathidharmula755
    @swathidharmula755 21 วันที่ผ่านมา +8

    Milk lo sugar veasthey thaganu ani sweets ante istam ani anndhi

  • @user-uh2bh3rh1t
    @user-uh2bh3rh1t 11 วันที่ผ่านมา +2

    👌💯👍❤

  • @hemalathal6054
    @hemalathal6054 22 วันที่ผ่านมา +9

    Devatha sarpamulaku avi korukunna rupamulo maripoye ( kama rupa vidya, parakaya pravessmu.... Ila vunnayata. Manushula rupamulo vunna nagula jathi ippatikee mana bhumi meda vunnarata) sama vedam shanmukha sarma garu pravachanam lo chepparu.

    • @MrPraveenashok
      @MrPraveenashok 9 วันที่ผ่านมา

      Yes I agree your version. But vaallu bayatiki vachi expose avvaru. Yendukante vaallu srushti dharmanni follow avutaaru. Ila publicity Kosam try cheyaru.

    • @hemalathal6054
      @hemalathal6054 9 วันที่ผ่านมา

      @@MrPraveenashok bhale knowledge medi. Correctga chepparu thanks.

  • @harshakomannuthala9290
    @harshakomannuthala9290 21 วันที่ผ่านมา +29

    విజయవాడ అంటుంది విజయనగరము అని అంటుంది. మొత్తానికి ఈ అమ్మయిమాత్రం చాలా కవర్ చేస్తూ కష్ట పడుతున్నది... నా గభందనం ఉన్న తలుపులు ఎలాతెరవలో వనజ madam అడిగితే బాగుండేది...గుప్తనిధుల సమాచారం కూడా పాములకి తెలుస్తాయంట, ఎలాగో ఈ నాగకన్య సహకరిస్తే ఆవిడ గుడి కట్టడం మేన మోడీ sir కాదంటారా.

    • @ManiManikanta-np6yc
      @ManiManikanta-np6yc 21 วันที่ผ่านมา

      😂

    • @sunitachaduvula5464
      @sunitachaduvula5464 19 วันที่ผ่านมา

      Idedo bagunde

    • @arjunnaidu6341
      @arjunnaidu6341 12 วันที่ผ่านมา

      ఈ అమ్మాయి చదువు అబ్బని,ఇంటి పని దొంగ😮

  • @hemalathal6054
    @hemalathal6054 22 วันที่ผ่านมา +3

    Avunu andi vanaja madam! This girl bhavitha matladetappudu sixth class chaduvukunna ammayilaga ledu. Manchi telivi thetalu, vivekamu, meturity ame matallo vundi. Andaru ammayilu laga ame vunte well educated ga manchi position lo vundedi

  • @madhurim1620
    @madhurim1620 วันที่ผ่านมา

    Madam garu namaste 🙏 aamaki baga cheyparu

  • @maheswaribai3429
    @maheswaribai3429 23 วันที่ผ่านมา +6

    Vanaja garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kalyaanbhutham1741
    @kalyaanbhutham1741 20 วันที่ผ่านมา +4

    Bhavitha sister meeru anni cheppina e society nammadhu 😂 subbaramga tablet vesukoni padukondi nalaaga 😂

  • @ramanikandula2627
    @ramanikandula2627 21 วันที่ผ่านมา +4

    Correct ga matladuthunthi

  • @kavithagajjala3759
    @kavithagajjala3759 18 วันที่ผ่านมา +8

    Skin oodipothe hair oodipodaa?? It's amazing. Hair loss avvali kadaa. Bhavitha ear rings tho aameki allergy raadaa?? Infections raavalikadaa soaps and shampoo vaadadhu kadaa. Jewellery tho infections ravaalikadaa. Janaalanu mosam cheyyadaaniki.😮

    • @Telugu-Tech-suport
      @Telugu-Tech-suport 17 วันที่ผ่านมา

      సోది ఆపు మళ్ళీ చూడం

    • @chandudama5058
      @chandudama5058 6 วันที่ผ่านมา +1

      ఆమె నాగ కన్య ఆమెకి ఏమి ఉడాలో అవే ఉడతాయి ,చుప్ రెస్పెక్ట్ నాగరాని 🐍🪱🐍😅

    • @srirudra1927
      @srirudra1927 5 วันที่ผ่านมา

      ​@@chandudama5058Anthe anthe andi

  • @Chinamallesham
    @Chinamallesham 15 วันที่ผ่านมา +1

  • @pavithrasambari2250
    @pavithrasambari2250 21 วันที่ผ่านมา +10

    Real ga practical ga sense chesi chesetivi aduguthe Naku theliyadhu antundhi

  • @nagalakshmidevitemple583
    @nagalakshmidevitemple583 21 วันที่ผ่านมา +6

    Nagapamchami serial💐

  • @mrudulabhashinit7224
    @mrudulabhashinit7224 13 วันที่ผ่านมา +1

    Serial story suuper tell her to puri sir

  • @hearty7245
    @hearty7245 18 วันที่ผ่านมา +1

    Vanaja madam meru,me matalu chala chakka ga unnai..love you ❤mam and Anchor garu me matalu kuda.super andi chakkaga unnaru,chakkaga chepthunnaru❤

  • @user-jp2wr6kl2e
    @user-jp2wr6kl2e 18 วันที่ผ่านมา +22

    6th class లో అమ్మవారు పోసి చదువు మానేసిందట... చదుకుంటున్న time లో ఎంత మందికి అమ్మవారు పోయలేదు చెప్పండి.. మానేశార చదువు అందరు...

    • @Chinamallesham
      @Chinamallesham 15 วันที่ผ่านมา +1

      🌹

    • @swanim1028
      @swanim1028 2 วันที่ผ่านมา

      Naku 6th class lo amma varu posindi but nenu stady complet chesanu govt job or gropu 2 rayali my goal

    • @user-jp2wr6kl2e
      @user-jp2wr6kl2e 2 วันที่ผ่านมา

      @@swanim1028 వీళ్ళు ఊహల్లో బతుకుతున్నారు.. వీళ్ళు వీళ్ళ వేషాలు...
      పూర్వ జన్మ అంట. ఇజమ్మ బతకడం వదిలి..

    • @swanim1028
      @swanim1028 2 วันที่ผ่านมา

      @@user-jp2wr6kl2e ame cheppedi antha fack marks enni vacchayo gurthuledu anta baga chadivedi anta so funny na 6 th marks naku inka gurthu unnayi

    • @user-jp2wr6kl2e
      @user-jp2wr6kl2e 2 วันที่ผ่านมา

      @@swanim1028 కస్టపడి సంపాదించిన మార్కులు అవి అందరికి గుర్తువుంటాయి.. వీళ్ళు అమాయకులో. మోసం చేయాలనో అర్థం కావడంలేదు... అమాయకులు అనుకుంటున్నా...

  • @dhulipalapadmaja5019
    @dhulipalapadmaja5019 23 วันที่ผ่านมา +24

    ఇదీ ఒక కలియుగ వింత అని, ఆ అమ్మాయి పడే బాధని అర్ధం చేసుకుని, వనజ గారు ideas ఇచ్చినట్టు, నమ్మే మనుషులు ముందుకు వచ్చి, ఏదైనా practical గా చేస్తే, బావుంటుందేమో అని నా request......🙏

    • @nagaswapna6070
      @nagaswapna6070 22 วันที่ผ่านมา +1

      Correct idhi naa request kuda

    • @Chitty7868
      @Chitty7868 21 วันที่ผ่านมา

      Practical ga cheydame correct

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 21 วันที่ผ่านมา

      ఆమె నీ ఎవరైనా ఒక గొప్ప హిమాలయ యోగి వర్యులకు చూపించి వారణాశి గాని ఋషి కేశం గాని తీసుకు వెళ్ళవచ్చు. స్వామి శివానంద ఆశ్రమం లో కూడా దర్శనం చెయ్యవచ్చు.ఆమె ను నాగ ఆరాధన వైపు మరలించాలనేశక్తుల తో మాట్లాడి వాళ్ళని సమాధాన పరచి ఆమె కు ఒక వేరొక జీవితం ఉండే లాగా చెయ్యండి. లేదా పీఠా పురం లో ఒరియా సిద్ధాంతి గారనే గొప్ప యోగివర్యుల దగ్గరకు ఈ అమ్మాయిని తీసుకుని పరీక్ష చేయిస్తే తగినదారి ఆయన చూపుతారు అని భావిస్తాను.

  • @apoorvak300
    @apoorvak300 20 วันที่ผ่านมา +1

    Lie detector neededdd… she cannot even argue or prove herself… she died as snake but her parents are alive… wahhhhhh super

  • @umauma5890
    @umauma5890 19 วันที่ผ่านมา +1

    Chala mandhi guruvulu vunnaru. Vallatho consult avvavachhu

  • @sagilirajakumari-zz9gs
    @sagilirajakumari-zz9gs 23 วันที่ผ่านมา +8

    మంచి సలహా మేడం

  • @user-us5ke9nq4b
    @user-us5ke9nq4b 20 วันที่ผ่านมา +3

    అసలు ఈ నాగ లోకం ఈ నాగ దేవత ఇవేమీ లేవు.ఫస్ట్ అది తెలుసుకోండి.నాగ దేవత అంటున్నారు.ఒక్క వేళా అది గతి తప్పి ఇంట్లోకి వస్తే భయం తో చంపేస్తారు.అది నాగ దేవత విలువ.అసలు వీళ్ళని ఎవరో మొటివేట్ చేస్తున్నారు.విల్లా అలా తయారయ్యిపోయారు.అసలు ఇలా డ్రామాలు ఆడుతూ విధి ఎక్కి ఇలా కెమెరా ముందు కి వచ్చి ఇలా వీరంగం చేస్తుంటే విల్లా నాన్న ఏమి చేస్తున్నాడు ఇంట్లో.నాలుగు తగిలించి ఇంట్లో కూర్చోపెట్టక.తల్లి కూడా సపోర్ట్ చేస్తుంది.అసలు ఎందుకు ఇలా

  • @Ramadevi-pk6ck
    @Ramadevi-pk6ck 20 วันที่ผ่านมา +1

    😂😂😂meeru 👌ga chepparu madam

  • @hemalathal6054
    @hemalathal6054 22 วันที่ผ่านมา +1

    Bhaviths yokka bhavithavyamu bagundalani oka devatha laga meru thapathrayamu paduthu viluvayina salahalu ichi amenu uddharinchina devatha meri. Sivudu and subrahmanyam swami me rupamulo vacharu madam

  • @sundarinamala3129
    @sundarinamala3129 16 วันที่ผ่านมา +27

    దేవత సర్పాలు చావవు కానీ...వాళ్ళకి పుట్టిన ఈ పిల్ల ఎలా చనిపోయిందీ...

    • @Vinayaka-sr8pw
      @Vinayaka-sr8pw 14 วันที่ผ่านมา

      Ame చెప్తుంది కదా జన్మ తీసుకుందని,నాగదేవత గుడి తెరవాలని

    • @lokeshyadav8157
      @lokeshyadav8157 12 วันที่ผ่านมา

      @@Vinayaka-sr8pw Ayya babu oka vela una oka peru anna gurthosthadhi ponthana leni answers isthundhi oka vela nijamgane unte oka peru ayna gurthuraavaali apati vaalavi

  • @saradakanchibotla5423
    @saradakanchibotla5423 24 วันที่ผ่านมา +25

    మీరు ఆ అమ్మాయి మాటలని విని భయపడ్డారు అని అనిపిస్తుంది

  • @gadumuryashoda7434
    @gadumuryashoda7434 20 วันที่ผ่านมา +8

    నాటకాలు అన్నీ. నేను కూడా ఇలాగే నాటకాలు అడేదాన్ని .
    E ammaee ki manchi education evanddi life set authundhi madam

    • @user-wp5jm3sn6r
      @user-wp5jm3sn6r 18 วันที่ผ่านมา +2

      Naga Kanya English lo style ga matladadhu year rings pettu kodhu lipstick vesukodhu inka naga Kanya సంస్కృతిలో మాట్లాడుతారు telugu lo matladaru mari e naga Kanya mecop వేసుకుంది ఏంటి

    • @lokeshyadav8157
      @lokeshyadav8157 12 วันที่ผ่านมา +1

      @@user-wp5jm3sn6r lipstick gurinchi adginapudu aa ammai thatabadindhi gamaninchaara so she is telling all fake to believe the people with all the shit.

    • @lyrical_songs2530
      @lyrical_songs2530 5 วันที่ผ่านมา

      Yes

  • @rekhavattikuntla7680
    @rekhavattikuntla7680 24 วันที่ผ่านมา +31

    I feel this girl is bluffing to skip her studies. Since she is not interested in studies her mother thought to involve in modelling to create opportunity for this girl. But she wants to escape from that as well. This girl is imaging herself to be a queen and wants to be centre of attraction. She don’t want be a normal girl.
    And definitely, this doctor dealt great. She understood that the girl is already deeply into her imagination and one sitting would not be enough.

  • @Change.become
    @Change.become 21 วันที่ผ่านมา +8

    Ammayya mothaniki chalamandi positive ga comments pettaru 😂 ledante jay naga de vatha ani kapadi asirvadinchu qni comments pettaledu 😂

  • @sunithakuchulakanti8268
    @sunithakuchulakanti8268 24 วันที่ผ่านมา +90

    పౌర్ణమి నాడు ఇంటర్వెయి చేసి డే అంత అక్కడే కూర్చోబెట్టిన

  • @HinduDharmaRakshna
    @HinduDharmaRakshna 15 วันที่ผ่านมา +2

    ఆ అమ్మాయి చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యింది

  • @RamakrishnaPettani-kv6sb
    @RamakrishnaPettani-kv6sb 17 วันที่ผ่านมา +2

    Vari nice

  • @srivenichanakya8464
    @srivenichanakya8464 23 วันที่ผ่านมา +46

    పిచ్చి పిల్లకు మాత్రమే కాదు ఆ పిల్ల తల్లికి ఉంది ముఖ్యంగా..

    • @lakshmiphone5920
      @lakshmiphone5920 22 วันที่ผ่านมา +7

      School manesi nanamma tjo serials choosindhi, note this point your honour

    • @PUBL9529
      @PUBL9529 22 วันที่ผ่านมา

      😂😂😂😂​@@lakshmiphone5920

    • @durgaprasadprasad190
      @durgaprasadprasad190 21 วันที่ผ่านมา

      S anna

    • @nareshnaresh1832
      @nareshnaresh1832 20 วันที่ผ่านมา

      S

    • @sundarinamala3129
      @sundarinamala3129 16 วันที่ผ่านมา

      😂

  • @rasaputrarani172
    @rasaputrarani172 18 วันที่ผ่านมา +3

    Story baagaa cheputundi.

  • @komalaab7117
    @komalaab7117 9 วันที่ผ่านมา +1

    She is telling truth with temple work

  • @user-qf4py1sv6e
    @user-qf4py1sv6e 17 วันที่ผ่านมา +2

    Om Sri matre namaha

  • @rekhapgt3742
    @rekhapgt3742 19 วันที่ผ่านมา +15

    మంచి మూవీ తీస్తే హిట్ అవుతుంది

  • @pandubangaram1909
    @pandubangaram1909 22 วันที่ผ่านมา +5

    Ma nana garu oka gramadhevatha pujari nijanga vijananagaraniki nagaloka dhari undhi ani cheppevaru kani, sodhi ani lait thisukunna

  • @padmavani7303
    @padmavani7303 9 วันที่ผ่านมา

    Ee ammay cheppinavanni nijam vanaja garu miru past life's gurinchi velte mind controle avvatledu adi pogottukondi koncham controle avvali ala velte danger diver avtunnaru but deep ga velloddu dayvam vundi Shakti vundi nammatam nerchukovali

  • @user-tx2bq9rc4w
    @user-tx2bq9rc4w 13 วันที่ผ่านมา +1

    Serials impact