తొక్కులో ఇన్స్టాగ్రామ్ డెలెట్ చేస్తే పోయేది ప్రాణం తీసుకోవడం ఏంటి,ఈ ఇద్దరి అడబిడ్డల జీవిత కాలం ఎలా బతకాలి,ట్రోల్ చేసిన వాళ్ళు వచ్చి పిల్లల అవసరాలు తెరుస్తారా.అందరూ ఆలోచించాలి
ట్రోల్స్ వలన ఆ గీతాంజలి గారు చనిపోయారని నేను అనుకోవటం లేదండి... ఆమె చనిపోవడానికి కచ్చితంగా వేరే కారణం ఉంది... ట్రోల్స్ ని చదివి చనిపోయేంత పిరికిదీ పిచ్చిది కాదు ఈవిడ...😮🙏😮
ఏపీ లో ప్రజలు రెండు వర్గాలు చీలిపోయారు... తమ పార్టీ పట్ల అభిమానం తో కాకుండా ఉన్మాదం తో ప్రవర్తిస్తున్నారు .... ఇది ఒక పార్టీ నేతలు మరో పార్టీ నాయకుల ను భూతులు తిట్టడం తో మొదలై క్రింది స్థాయి క్యాడర్ వరకూ వెళ్తుంది.... మన కుటుంబ సభ్యులు వంటి వారే ప్రక్క పార్టీ వాళ్ళు కూడా.... దురదృష్టం ఏమిటంటే రెండు పార్టీలో ఇలాంటి పనులు ప్రోత్సహించే నాయకులు ఉండటం
మీరు ఆమెను రోజుల తరబడి సోషల్ మీడియా లో అస్తమానం ఉంటుంది అని కోపంగా అన్నారు, అందుకే ఆ రోజు ఉదయం మీ ఇంట్లో పెద్ద గొడువ జరిగింది అని తెలిసింది. మీ మీద రాకుండా TDP, janasena trolling మూలం గా చనిపోయినది అని చెప్తున్నారు అనిపిస్తుంది
@@kesavulua274since your statement is contradicting the statement of the police, go ahead and submit your evidence to substantiate your claim about that not being a suicide.
@@kesavulua274 investe it quickly then. With you spearheading the investigation with a great passion, i wonder why it takes you an entire quarter's time to deliver the output!!!
@@kesavulua274 you guntur SP was saying that they caught the cyber criminals are they'll be submitted to the court. What happened to your investigation then ?? 😂😅😅
Amene kadhu evaru ala suicide cheskoru.chesukunna suicide letter untadhi ledha video call lo ila trolling valla suicide chesukuntunna Ani chesukuntaru.may be accident or planned murder.manodi sympathy games thelisinave kadha.police varu aithe okka cc footage,oka screenshot,okka evidence release cheyyaledhu.only oral sollu cheppadu aa officer according to ycheap training.
గీతాంజలి విషయం చాలా చాలా బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు మరియు తన చిన్న పసిపిల్లలకు దైర్యం శక్తి అమ్మవారు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.
ఆవిడ మరణం బాధాకరం 😰 వైసీపీ వాళ్లకు శవ రాజకీయాలు ఎలాగో అలవాటే 🙏 ఆమె రైల్వే స్టేషన్ కి ఎలా వెళ్ళింది.. యాక్సిడెంట్ ఎలా జరిగిందనేది పూర్తి దర్యాప్తు జరగాలి... 🙏🙏
Sava rajakiyala Asalu aavida chanipodaniki karaname tdp and jsp vallithe Em matladthunnav telusthondha Inti patta vachindhi ani chepthene trolls chesthunnaru ante vallu entha a stagelo unnaro telusthundhi
Hussain garu. CAA is now official andi ! Thanks to Modiji. So, meeku sambandam Leni vishayaalu meeku ensukandi. Aa party vaallu savaraajakeeyalu chesaru annaru okay. Kaani inkoka party aite active and passive murders cheyyatamlo specialists kada. Anyways it's out of your business sir.
Main reason for trolling is 5 times amma vadi and her daughter mature function .. both are incorrect .. she exaggerated .. I don’t think so she died because of bad comments .. she was active in TikTok and insta , trolls are common these days
ఇది ఖచ్చితంగా రాజకీయ వికృత క్రీడలో బలి అయిన యువతి విషాద గాథ, టెక్నాలజీ ఇంత అభివృద్ధి అయినపుడు కుడా ఇంకా ఆమె మొబైల్ ఫోన్ పోలీసులు రికవరీ చేయలేదు అంటే ఎలా అర్ధం చేసుకోవాలి? అధికారంలో ఉన్నా లేకున్నా జనాన్ని వాడుకొని ఇలాంటి వాటికి బలి చేయడంలో ప్రతీ పార్టీ పోటీ పడుతున్నాయి... ఇది మంచి సంస్కృతి కాదు...
@user-yv6im2bb6z ఇది ఏ ఒక్క పార్టీనో కారణం అని చెప్పడం కాదు, ఒకప్పుడు సినిమాల్లో చూపించే వాళ్లు రాజకీయ నాయకులు వాళ్ళ కింద కొంత మంది రౌడీలను పోషించే వాళ్లు అన్నట్టు ఇపుడు రాజకీయ నాయకులే రౌడీలాగా మారారు కాబట్టి వాళ్ళ కింద సోషల్ మీడియా వింగ్ లను నడిపిస్తున్నారు, పెంచి పోషించి అసలు ఎది నిజం అని జనం తెలుసుకోలేని స్థాయిలో అయోమయం సృష్టిస్తున్నారు... కావున, ఈ దరిద్రం అన్నీ పార్టీలది ఏ పార్టీ పతివ్రత కాదు సర్..
@user-yv6im2bb6z ఇదిగో ఈ దరిద్రం జనంలోనే ఉంది అసలు, ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి, జానాన్ని అప్రమత్తం చేయాలి జనమే ఇలా పార్టీలు పేరు చెప్పుకొని వాళ్ళ పార్టీ వాళ్లని వీళ్ళు,వీళ్ళ పార్టీ వాళ్లని వాళ్ళు బూతులు తిట్టుకుంటూ వాళ్లు మాత్రం మంచి వాళ్లు అనే టాగ్ వేసుకుంటున్నారు... ఒక సారి అన్నీ పార్టీల విధేయులు కొంతమంది ఫేస్ బుక్ ప్రొఫైల్స్, యూట్యూబ్ చానల్స్ చూడండి ఎవరూ తక్కువ కాదు, అసలు ఈ సోషల్ మీడియా వింగ్ ల గురించి జనాలకి తెలుసా, ఈ జాడ్యం అలవాటు చేసింది ఒక పార్టీనీ అధికారంలోకి తీసుకురావడానికి కూలి కోసం పని చేసిన చెత్త వెదవ, వాడిని ఇపుడు పట్టించుకునే నాథుడు లేడులే ఇపుడు అది వేరే విషయం...
పర్యవసానాలు ఆలోచించకుండా ఆమె వీడియోని వదిలి వైరల్ చేసింది వైసీపీ సోషల్ మీడియా. ఆ వీడియో లో ఇళ్ళపట్టా వచ్చిందన్న సంతోషంలో అమ్మ ఒడి పథకం గురించి మాట్లాడింది. అమ్మ ఒడి పథకం స్కూల్ కి వెళ్ళే పిల్లలకే కదా ఇచ్చేది 🤔? ఆమె పిల్లల వయసు చూస్తే ఆరేడు సంవత్సరాల కూడా లేవు. మరి ఐదు సంవత్సరాల నుంచి అమ్మ ఒడి ఎలా వస్తుంది? అమ్మ ఒడి పథకం వచ్చిందే 2020 లో. ప్రభుత్వం అమ్మ ఒడి పథకం నాలుగు సార్లే ఇచ్చింది. దీని గురించే కామెంట్స్ చేసారు. ఏదీ ఏమైనా ఆమె మరణ దురదృష్టకరం 😥
@@shivachakraworthyodanapura4430 అప్పటికి వైఎస్ఆర్ సీపీ లేదు.. జగన్ రెడ్డి లేడు. కానీ చిరంజీవి మీద ఎవరు ప్రచారం చేశారు.. చిరంజీవి కుటుంబం మీద ఎవరు ప్రచారం చేశారు...? పవన్ కళ్యాణ్ గుండు అంటూ ప్రచారం చేసింది ఎవరు... ఒక టైం లో పవన్ కళ్యాణ్ నే లోకేష్ ఫ్రెండ్ కిలారి రాజేష్ పేరు బహిరంగంగా నే ప్రస్తావించాడు... ఇవన్నీ వైఎస్ఆర్ సీపీ/ జగన్ రెడ్డి తోనే మొదలు అయ్యాయా.. ? టిడిపి తక్కువ ఏం తినలేదు. మనసుకు తలిగే దెబ్బలు త్వరగా పోవు.
BBC వరకు వెళ్లిన ఈ సమస్య కి ఇంకా పరిష్కారం దొరక్కపోవడం దురదృష్టకరం...... సోషల్ మీడియా చేసిన అరాచకానికి ప్రభుత్వం ఇకనైనా బుద్ధి చెప్పాలి...... సోదరి గీతాంజలి గారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలి 😢😢😢
You tube channels వల్ల చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయి ఈ మధ్యకాలంలో...రివ్యూలు, ఇంటర్వ్యూలు ఇవ్వటం వలన ప్రచారానికిమించి ట్రోలింగ్ కి గురవుతున్నారు
నిజం చెప్పారు దీంట్లో చూసే సగం నేర్చుకుంటున్నారు వాడు చేస్తే తప్ప అని అనుకుంటున్నారు మనం కూడా ఎందుకు చేయకూడదు అని అంటున్నారు అలా తయారవుతున్నారు యూట్యూబ్ వల్ల
5 సం లా పిల్లల కి...5 సార్లు...అమ్మ వాడి వచ్చిందీ అని. చెప్పింది...అసలు జగన్ ఇచ్చిందే 4 సార్లు... + 5 సం లు నిండిన వాళ్ళకే...అమ్మ వడి వస్తుంది. ఇవే ఆమె చెప్పిన అబద్ధాలు....ఆ విషయాలు నే.. సోషల్ మీడియాలో....జనాలు...అడిగారు...!! అంతే తప్ప వైసీపీ వాళ్ళ లాగా... అమ్మలక్కలు + మార్ఫింగ్ లు..చెయ్యలేదు.! అయిన ఏక్సిడెంట్ 7 th na అయ్యింది అదే రోజు. ఆమె video వైరల్ అయ్యింది. ఆమె 4 days hospitalized అయ్యింది. చనిపోయాక.. అది..టీడీపి + వైసీపీ వల్ల అని. నీచపు వైసీపీ... నాటకాలు స్టార్టు చేసింది. ఇది స్టొరీ.
Ycheap also trolling many girls.cbi enquiry veyyali.police orally saying about trolls.not showing any evidences screenshots,chats,call recordings.her party is the ruling party she should have complained to police.she should atleast come to social media and say if you don't stop trolling I will complain to the police.
Very sad incident, ఇలా ప్రజలు రాజకీయ పార్టీస్ కు గులాం అయి చివరకు ప్రాణాలమీదకు తీసుకుంటున్నారు ... ఈ రోజుల్లో రాజకీయనాయకులు మరియు వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నాయి తప్ప ప్రజల బ్రతుకులు బాగుపడం లేదు. Public should aware of this..
@@Cityhunter9580 ledulendi chepparu kada ide video lo, 5th na video publish aiyindi ani, 7th na incident jarigindi ani, 11th na ame kalam cheysindi ani .. Aiyina vala husband chebutunnaru kada trolling ani, ayana abaddam chebutunnaru Antara, train driver kooda report ichadu kada, ame vachindi track paiki ani.. Still manam issue ni divert cheyyakudadu.
@@Raju-S No its completely murder aame ni train nundi thosesinattlu sakshalu repu bayataki vastai antanaru. I think husband money tiskoni thosesademo. Or ycp valle thosesi natakalu vestanaru. Urikine trolls ke yavadu chavalani anukoru. Kavalani ycp shavarajikiyalu chestundhi. Meeru ammayakulu aina undali ledha meedhi e state kadhemo. Maku e state lo em jariguthundho clear ga telusthundhi ycp vachacka yenthamandhi amayakulanu yesesaaro. Ipudu kuda nammedhe ledhu veelani. Diversion ledhu emi ledhu it's pure political murder by ycp. Asalu ah party aey prajalanu peedisthundhi. Cha intha chettha politics aey state lo levu. No democracy em matladina thappe. North Korea kanna dharunam ga undhi.
రాజకీయ నాయకులరా మరియు కార్యకర్తల రా. నాకు మిమ్మల్నీ తిట్టలని అనిపిస్తుంది కానీ ఏమనాలో తెలుస్తలేదు. స్పెషల్ చెప్పాలంటే ఆంధ్ర politics very very డర్టీ పాలిటిక్స్.
గతంలో వైఎస్సార్సీపీ కార్యకర్తల వల్ల చాలా మంది ఇలా ట్రోల్ చేయబడ్డారు, చనిపోయారు. కానీ పోలీసులు వాళ్ళ మీద ఎలాంటి ఆక్షన్ తీసుకోలేదు. ఆఖరికి భారత ప్రధాన న్యాయమూర్తిని కులం పేరుతో ట్రొల్ చేశారు. ఒక్క కేసులోనైన పోలీసులు శిక్ష పడేలా వ్యవహరించి ఉంటే, భయంతొ అయిన జనాలు ఇలాంటి వాటికి దూరం గా ఉండేవాళ్ళు. ఇదీ పోలీసింగ్ సిస్టమ్ తప్పు...
“It is evident that being targeted by social media constitutes harassment. We cannot always expect everyone to exhibit bravery, but there are moments when awareness and self-motivation become essential. Unfortunately, she found herself entangled in the complexities of politics, which forced her to make difficult decisions. I implore politicians not to meddle in the lives of ordinary people. To me, she appears remarkably resilient, and witnessing her tears of joy gives me hope for her future. The mysterious force that enabled her to make such tough choices remains unclear. Blame should be shared by both parties, including those who commented and abused her. This situation is truly tragic, and it has left me sleepless.”
She expressed her emotions openly in front of the media, and by observing her eyes, we can clearly see she's speaking the truth about the government. It's possible that her eagerness for a house patta might have influenced her to speak more favorably about the government. However, the trolling she faced on social media is inexcusable. Suicide should never be seen as a solution to problems. In my opinion, she should have fought against the trolls, and I hope the government would support her in this. Tragically, this innocent lady lost her life, leaving behind her two children, all because of these malicious actions. Before making comments about a woman, everyone should think of their own mother, sister, wife, and daughter
@@dayaraj9862 "Remember this: If a political party truly prioritizes welfare, they wouldn’t need to solicit innocent people to promote their agenda. A woman may express her genuine joy, yet reactions are inevitable. Those who respond fall into three categories: the malevolent, the victims deprived of their due benefits, and the zealous political supporters. I assert that while abusive comments and trolling are reprehensible, reactions are a part of human nature. However, she becomes a catalyst for these reactions. In my view, blame should be attributed to all three parties involved.”
@@BharatChandrabandaru Also people should see welfare or development as done by AP government and not by any party, person. People should see overall growth of the state while voting and not basis on what they got free from the government.
రాజకీయ పార్టీలు తమ అధికారంలో ఉన్నప్పుడు పాలనా సామార్థ్యం పెంచుకోకుండా, ప్రచార కండూతికి పాల్పడుతున్నారు. యువత పనిపాటలు కన్నా, ఇలాంటి ఆదాయపు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. సామాన్య కుటుంబాల్లోని స్త్రీలు ఇలాంటి వాటికి దూరంగా ఉంటే, మంచిది.
Social media...ప్రమాదం ..report అడిగే ప్రశ్నలకు.. ఆమె తెలిసి తెలియక... చెప్పి...బలి.అయ్యారు..దానికి అనుగుణంగా రాజకీయం...దారుణం...పార్టీ అధ్యక్షుడు నుండి....చాలా మందిని.. troll చేస్తున్నారు...
ఇల్లు వచ్చినప్పుడు అంత తెలివిగా అంత హుషారుగా మాట్లాడిన( గీతాంజలి గారు) ఆవిడ.... తను లేకపోతే తన బిడ్డలు ఇద్దరు ఎంత బాధ పడతారో ఆలోచించలేదా..... ఇప్పుడు ఆ చంటి బిడ్డల పరిస్థితి... ఎంతమంది ఉన్నా తల్లి ప్రేమ దొరకదు కదా...😮😢😮
@@ks9072 Ysr ki sonia and ambani, Babai ki CBN.. Ippudu Ee accident ki TDP.. Doctor Sudhakar ni nadiroddi midha Batta lu ooda tisi champaru.. Oka dalithudu ni door delivery chesaru.. Ayina sare ilanti vi manaku kanapadav.. Trolling kanisam start ayyi 24 hours kuda correct gaa ayindo ledho train accident ki sucide antu pracharam start.. Shava rajakeeyalu Andhra ki kotta em vundi ley
ఇది YCP , TDP , జనసేన వాళ్ళ వల్ల జరగలేదు. politics చేస్తున్నారు. Trolling Culture వల్ల జరిగింది. అయినా సరే Trollers మాత్రం ఆపరు. Indian govt, social media లో regulations strict చెయ్యాలి. రాజ్యాంగం ఇచ్చిన Freedom of speech and freedom of expression ఉండదు. చిన్నప్పుడు గోరు ముద్దలతో పాటు బూతులు కూడా తిన్నారు కొంతమంది. వాళ్లకు నచ్చకపోతే ఇష్టమొచ్చినట్లు comments చేసేస్తారు. మనోభావాలు దెబ్బతింటే report కదా చెయ్యాలి? teasing, trolling, బూతులు కాదు కదా
Fame and social media ante ilane untadi both puvvulu vestaru and rallu vestaru. Ledu memu only puvvulni teskogam rallani teskolemu ante kutha moskoni kurchovali intlo ila social media loki durakodadu
ఆవిడ చేత అబద్ధాలు చెప్పించి troll కి గురి అయ్యేలా చేసిన వారిని ,అలాగే troll చేసిన వాళ్ళని కటినంగా శిక్షించాలి అబద్ధాలు చెప్పించారు అని ఎందుకు అన్నా నంటే ఆమె ఇద్దరి పిల్లల వయసు 7years మరియు 4 years మరి 5 సార్లు అమ్మవడి వచ్చింది అని చెప్పించారు.
టిడిపి తీవ్రవాదులు ఒక మహిళ ప్రాణం తీశారు దేవుడు ఉన్నాడు ఆ పార్టీ ఆ పార్టీ తీవ్రవాదులు మట్టి కొట్టుకొనిపోతారు ఆ చిట్టి తల్లి ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను 🙏🙏
@@rajyalakshmimalempati2989correct. Aavida suicideki instigate cheinchina vaallu cheppinattu, aa train Pakkana chetta yerukune Ph.D student accident Ani Cheppadu kabatti ade nammalai. Police cheppindi nammakudadhu anta. So the case was registered as an accident it seems, as prima facie!!
@@rajyalakshmimalempati2989 You seem to have some crucial details about some upcoming crimes. Maybe the police need to look into the details that you have.
అమాయకపు ప్రజలు అనవసరంగా రాజకీయ ప్రచార క్రీడలో పాల్గొని ప్రాణాలుపోగొట్టుకోవద్దు.
That's not
Some idiots trolled her badly
Because they don't value of poor people
@@ymv9741Accident అని చెప్పారు కదా
Kanisam meeku valla family members cheppindhi kuda Meeku ardham kaledhu antey em cheppa lo ardham kavatledhu@@rajyalakshmimalempati2989
అసలు అంత ఓవర్ ఎందుకు
aame rajakiya pracharam cheyyaledhu baasu....untaniki illu vachindhi kaabatti just thanks cheppindhi anthe.thappantara
అతి ప్రచారం ప్రమాదకరం.ఆఖరికి ఈ విషాదం ను కూడా రాజకీయం చేస్తున్న మహానుభావు లు
@user-yv6im2bb6zYCP TDP rendu okate… andaru chesedi ade pani
బలహీన మనస్కులు సోషల్ మీడియా కి దూరంగా ఉండాలి..... సోషల్ మీడియా ఎంత వినోదము అంత విషాదం
తొక్కులో ఇన్స్టాగ్రామ్ డెలెట్ చేస్తే పోయేది ప్రాణం తీసుకోవడం ఏంటి,ఈ ఇద్దరి అడబిడ్డల జీవిత కాలం ఎలా బతకాలి,ట్రోల్ చేసిన వాళ్ళు వచ్చి పిల్లల అవసరాలు తెరుస్తారా.అందరూ ఆలోచించాలి
ట్రోల్స్ వలన ఆ గీతాంజలి గారు చనిపోయారని నేను అనుకోవటం లేదండి... ఆమె చనిపోవడానికి కచ్చితంగా వేరే కారణం ఉంది... ట్రోల్స్ ని చదివి చనిపోయేంత పిరికిదీ పిచ్చిది కాదు ఈవిడ...😮🙏😮
ఆమె పై నెగటివ్ కామెంట్లు పెట్టిన వారు
నాశనం అయిపోవాలి
ఇదే నా శాపం 🙏🙏
ఏపీ లో ప్రజలు రెండు వర్గాలు చీలిపోయారు... తమ పార్టీ పట్ల అభిమానం తో కాకుండా ఉన్మాదం తో ప్రవర్తిస్తున్నారు .... ఇది ఒక పార్టీ నేతలు మరో పార్టీ నాయకుల ను భూతులు తిట్టడం తో మొదలై క్రింది స్థాయి క్యాడర్ వరకూ వెళ్తుంది.... మన కుటుంబ సభ్యులు వంటి వారే ప్రక్క పార్టీ వాళ్ళు కూడా.... దురదృష్టం ఏమిటంటే రెండు పార్టీలో ఇలాంటి పనులు ప్రోత్సహించే నాయకులు ఉండటం
Yes🎉🎉🎉
మీ ఆత్మకు శాంతి కలగలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్న సిస్టర్.
మీ కథనం పూర్తి అవాస్తవం. ఆమె కి యాక్సిడెంట్ అయిన మర్నాడు ట్రోలింగ్ జరిగింది. ఆమె ఫోన్ స్వాధీనం చేసుకుంటే నిజాలు బయటకు వస్తాయి.
Ne dharidram ento telusaa valla husband chepina nuvvu namatledhu chudu adhi kamerlu bro neku
Fake message మీది
మీరు ఆమెను రోజుల తరబడి సోషల్ మీడియా లో అస్తమానం ఉంటుంది అని కోపంగా అన్నారు, అందుకే ఆ రోజు ఉదయం మీ ఇంట్లో పెద్ద గొడువ జరిగింది అని తెలిసింది. మీ మీద రాకుండా TDP, janasena trolling మూలం గా చనిపోయినది అని చెప్తున్నారు అనిపిస్తుంది
ఎవరో ఏదో అన్నారని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం
Thats not a suicide
@@kesavulua274since your statement is contradicting the statement of the police, go ahead and submit your evidence to substantiate your claim about that not being a suicide.
@@kranthikumar9978 wait babai inko 3 months lopu telisipothundi babai case la lag vundadhu
@@kesavulua274 investe it quickly then. With you spearheading the investigation with a great passion, i wonder why it takes you an entire quarter's time to deliver the output!!!
@@kesavulua274 you guntur SP was saying that they caught the cyber criminals are they'll be submitted to the court. What happened to your investigation then ?? 😂😅😅
పార్టీ ఏదైనా ఇలా ఒక చెల్లి ప్రాణం పోవడం చాలా బాధాకరం...😢😢😢
BBC కూడా ఒకే కోణంలో చర్చించుట బాధకరం.
BBC oka దరిద్రమైన anti india media
సోషల్ మీడియాలో ఈ పరిస్థితి కి కారణం, ప్రశాంత్ కిషోర్ అనేవాడు కారణం.
ఎవరో ఏదో అన్నారు అని మీరు మీ కుటుంబానికి ద్రోహం చేశారు అక్క గారు 😢.
Amene kadhu evaru ala suicide cheskoru.chesukunna suicide letter untadhi ledha video call lo ila trolling valla suicide chesukuntunna Ani chesukuntaru.may be accident or planned murder.manodi sympathy games thelisinave kadha.police varu aithe okka cc footage,oka screenshot,okka evidence release cheyyaledhu.only oral sollu cheppadu aa officer according to ycheap training.
గీతాంజలి విషయం చాలా చాలా బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు మరియు తన చిన్న పసిపిల్లలకు దైర్యం శక్తి అమ్మవారు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.
సేవ రాజకీయాలు చేయడం జగన్ తర్వాతే.. అప్పుడు బాబాయి ఇప్పుడు అంజలి...
ఆవిడ మరణం బాధాకరం 😰
వైసీపీ వాళ్లకు శవ రాజకీయాలు ఎలాగో అలవాటే 🙏 ఆమె రైల్వే స్టేషన్ కి ఎలా వెళ్ళింది.. యాక్సిడెంట్ ఎలా జరిగిందనేది పూర్తి దర్యాప్తు జరగాలి... 🙏🙏
Sava rajakiyala
Asalu aavida chanipodaniki karaname tdp and jsp vallithe
Em matladthunnav telusthondha
Inti patta vachindhi ani chepthene trolls chesthunnaru ante vallu entha a stagelo unnaro telusthundhi
Comments chalane chestaru..ala ayithe Sharmila, bhuvaneswari elantivaru kuda chanipoyeundevaru...edo rajakeeyanga benefit kosam chesiuntaru anipistundi..CBI enquiry cheste gani teliyadu
@@azeezabdul2930 YCP antha kantee neechathi neechamgaa postlu vesthaaru. Boothulu thitte vaallu prathi paartlo untaaru. kaanee YCP vaallani penchi poshisthandi. Chanipoyina ame savaanni YCP rajakeeyaniki vaadukuntundi. JSP involvment lekapoyina JSP ni kalipi neethulu chepthunnaaru.
Hussain garu. CAA is now official andi ! Thanks to Modiji. So, meeku sambandam Leni vishayaalu meeku ensukandi. Aa party vaallu savaraajakeeyalu chesaru annaru okay. Kaani inkoka party aite active and passive murders cheyyatamlo specialists kada. Anyways it's out of your business sir.
@@azeezabdul2930 మూసుకో, 7th న Accident జరిగింది 10 th న troll అయింది. CbI కి అప్ప చెప్తే ycp భండారం బయటకు వస్తుంది, బాబాయ్ కేసు లాగా
BBC news also join in ysrcp party
Main reason for trolling is 5 times amma vadi and her daughter mature function .. both are incorrect .. she exaggerated .. I don’t think so she died because of bad comments .. she was active in TikTok and insta , trolls are common these days
Ycheap valu wanted gaa champaru
Okkasari kuda bayataku media mundhuku vachi cheppaledhu trolls chesthe police complaint istha Ani paiga ruling lo unnadhi ycpne.ameki ycp police meedha nammakam ledha.jagan meedha Pette postlaki intikelli arrest chestharu.ycheapki alavate kadha ilantivi champi Anni Chandra Babu meedha thoseyyadam.sontha babai case Sit veyyinchi 11months time pass chesadu okkarini kuda arrest cheyyale least intrest in catching the culprits.ycp ki support chese amayakulu eppudu realise avutharo ento.
ఇది ఖచ్చితంగా రాజకీయ వికృత క్రీడలో బలి అయిన యువతి విషాద గాథ,
టెక్నాలజీ ఇంత అభివృద్ధి అయినపుడు కుడా ఇంకా ఆమె మొబైల్ ఫోన్ పోలీసులు రికవరీ చేయలేదు అంటే ఎలా అర్ధం చేసుకోవాలి?
అధికారంలో ఉన్నా లేకున్నా జనాన్ని వాడుకొని ఇలాంటి వాటికి బలి చేయడంలో ప్రతీ పార్టీ పోటీ పడుతున్నాయి...
ఇది మంచి సంస్కృతి కాదు...
@user-yv6im2bb6z you seemed to ignore the facts that it is ycp who does trolling with thousands of ఫేక్ names, like yours
@user-yv6im2bb6z
ఇది ఏ ఒక్క పార్టీనో కారణం అని చెప్పడం కాదు, ఒకప్పుడు సినిమాల్లో చూపించే వాళ్లు రాజకీయ నాయకులు వాళ్ళ కింద కొంత మంది రౌడీలను పోషించే వాళ్లు అన్నట్టు ఇపుడు రాజకీయ నాయకులే రౌడీలాగా మారారు కాబట్టి వాళ్ళ కింద సోషల్ మీడియా వింగ్ లను నడిపిస్తున్నారు, పెంచి పోషించి అసలు ఎది నిజం అని జనం తెలుసుకోలేని స్థాయిలో అయోమయం సృష్టిస్తున్నారు...
కావున, ఈ దరిద్రం అన్నీ పార్టీలది ఏ పార్టీ పతివ్రత కాదు సర్..
@user-yv6im2bb6z
ఇదిగో ఈ దరిద్రం జనంలోనే ఉంది అసలు, ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి, జానాన్ని అప్రమత్తం చేయాలి జనమే ఇలా పార్టీలు పేరు చెప్పుకొని వాళ్ళ పార్టీ వాళ్లని వీళ్ళు,వీళ్ళ పార్టీ వాళ్లని వాళ్ళు బూతులు తిట్టుకుంటూ వాళ్లు మాత్రం మంచి వాళ్లు అనే టాగ్ వేసుకుంటున్నారు...
ఒక సారి అన్నీ పార్టీల విధేయులు కొంతమంది ఫేస్ బుక్ ప్రొఫైల్స్, యూట్యూబ్ చానల్స్ చూడండి ఎవరూ తక్కువ కాదు,
అసలు ఈ సోషల్ మీడియా వింగ్ ల గురించి జనాలకి తెలుసా, ఈ జాడ్యం అలవాటు చేసింది ఒక పార్టీనీ అధికారంలోకి తీసుకురావడానికి కూలి కోసం పని చేసిన చెత్త వెదవ,
వాడిని ఇపుడు పట్టించుకునే నాథుడు లేడులే ఇపుడు అది వేరే విషయం...
@user-yv6im2bb6zYCP lerani anaku… akkada unde vaallantha neechule… papam babai
Athi ga alochinchadam pramadakaram
Yes yes 😂😂
ఇంత ఈనమయిన ట్రో లింగ్ కి కారణం మొదట ఈ చెత్త సంస్క్రుతి మొదలు పెట్టింది వైసీపీ
ఈరోజు ఏమి యరగని కక్క లాగ డ్రామాలు ఆడుతుంది
పర్యవసానాలు ఆలోచించకుండా ఆమె వీడియోని వదిలి వైరల్ చేసింది వైసీపీ సోషల్ మీడియా. ఆ వీడియో లో ఇళ్ళపట్టా వచ్చిందన్న సంతోషంలో అమ్మ ఒడి పథకం గురించి మాట్లాడింది. అమ్మ ఒడి పథకం స్కూల్ కి వెళ్ళే పిల్లలకే కదా ఇచ్చేది 🤔? ఆమె పిల్లల వయసు చూస్తే ఆరేడు సంవత్సరాల కూడా లేవు. మరి ఐదు సంవత్సరాల నుంచి అమ్మ ఒడి ఎలా వస్తుంది? అమ్మ ఒడి పథకం వచ్చిందే 2020 లో. ప్రభుత్వం అమ్మ ఒడి పథకం నాలుగు సార్లే ఇచ్చింది. దీని గురించే కామెంట్స్ చేసారు. ఏదీ ఏమైనా ఆమె మరణ దురదృష్టకరం 😥
Pacha kukkaki andharu pachagane kanipistharu
@@pooch496 నీ దగ్గర సమాధానం లేకే ఈ కామెంట్.
ముందు లోకేష్, స్వాతి రెడ్డి అని, టీడీపీ, జనసేన సోషల్ మీడియా వాళ్ళు ఎంత చంపివేశారు
@@shivachakraworthyodanapura4430
అప్పటికి వైఎస్ఆర్ సీపీ లేదు..
జగన్ రెడ్డి లేడు.
కానీ చిరంజీవి మీద ఎవరు ప్రచారం చేశారు..
చిరంజీవి కుటుంబం మీద ఎవరు ప్రచారం చేశారు...?
పవన్ కళ్యాణ్ గుండు అంటూ ప్రచారం చేసింది ఎవరు...
ఒక టైం లో పవన్ కళ్యాణ్ నే లోకేష్ ఫ్రెండ్ కిలారి రాజేష్ పేరు బహిరంగంగా నే ప్రస్తావించాడు...
ఇవన్నీ వైఎస్ఆర్ సీపీ/ జగన్ రెడ్డి తోనే మొదలు అయ్యాయా.. ?
టిడిపి తక్కువ ఏం తినలేదు.
మనసుకు తలిగే దెబ్బలు త్వరగా పోవు.
😢😢 so Sad 😭😭 Sister 😔
మీ నీచ రాజకీయ ట్రోల్స్ కి ఒక నిండు ప్రాణం బలైంది rest in peace sister
Dheenni rajakeeyam ga vadukuntunna entha neechulo artam cheskovali janalu
BBC వరకు వెళ్లిన ఈ సమస్య కి ఇంకా పరిష్కారం దొరక్కపోవడం దురదృష్టకరం...... సోషల్ మీడియా చేసిన అరాచకానికి ప్రభుత్వం ఇకనైనా బుద్ధి చెప్పాలి......
సోదరి గీతాంజలి గారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలి 😢😢😢
పరిష్కారం అంటే ఎమ్ చేయాలి చెప్పు బ్రో, అంటే నువ్వు ఎమ్ expect చేస్తున్నావ్, ఏ విధంగా
Trolls chesina vallani arrest cheyyali @@punyasamudrambabu
Iddaru chinna aadapillalaku kontha money fixed chesthe baavundi. Vaallaki bhavishyathhulo vupayogapadelaa...
Goddali potu international news vachindi yevarinaina arrest chesaara
Geetanjali murder case kuda nidhaanamga nijaalu bytikosthai
I still doubt if its only because of social media trolling. Instead of closing this case as suicide proper investigation shall be done
You tube channels వల్ల చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయి ఈ మధ్యకాలంలో...రివ్యూలు, ఇంటర్వ్యూలు ఇవ్వటం వలన ప్రచారానికిమించి ట్రోలింగ్ కి గురవుతున్నారు
నిజం చెప్పారు దీంట్లో చూసే సగం నేర్చుకుంటున్నారు వాడు చేస్తే తప్ప అని అనుకుంటున్నారు మనం కూడా ఎందుకు చేయకూడదు అని అంటున్నారు అలా తయారవుతున్నారు యూట్యూబ్ వల్ల
ఫలానా ది నచ్చింది అనే చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేదా ? ఏమి మనుషుల రా బాబు....☹️
5 సం లా పిల్లల కి...5 సార్లు...అమ్మ వాడి వచ్చిందీ అని. చెప్పింది...అసలు జగన్ ఇచ్చిందే 4 సార్లు... + 5 సం లు నిండిన వాళ్ళకే...అమ్మ వడి వస్తుంది. ఇవే ఆమె చెప్పిన అబద్ధాలు....ఆ విషయాలు నే.. సోషల్ మీడియాలో....జనాలు...అడిగారు...!! అంతే తప్ప వైసీపీ వాళ్ళ లాగా... అమ్మలక్కలు + మార్ఫింగ్ లు..చెయ్యలేదు.! అయిన ఏక్సిడెంట్ 7 th na అయ్యింది అదే రోజు. ఆమె video వైరల్ అయ్యింది. ఆమె 4 days hospitalized అయ్యింది. చనిపోయాక.. అది..టీడీపి + వైసీపీ వల్ల అని. నీచపు వైసీపీ... నాటకాలు స్టార్టు చేసింది. ఇది స్టొరీ.
Trolls valla suicide ante asalu namma daniki ledhu. Asalu suicide character kadhu anipisthundhi. Pakka murder
Correct ga cheparu bro...edi asalu trolls vala kadu....votes kosam ycheap valu vesina drama lo chanipoyindi.... volunteer pension evataniki Hyderabad velindi alantidi e amaye ni hyd kosam treatment ki enduku tiskoni poledu ...bro ycheap valu amei chanipoye daka wait chesaru
Some political background haunted her
Ycheap also trolling many girls.cbi enquiry veyyali.police orally saying about trolls.not showing any evidences screenshots,chats,call recordings.her party is the ruling party she should have complained to police.she should atleast come to social media and say if you don't stop trolling I will complain to the police.
ఎవరికైనా నా మనవి చేస్తున్నాను రాజకీయాలకి అతీతంగా ఉండకండి... ఈ 2months..please save your families. 😢.
అసలు ఏ పార్టీ గురించి కూడా పొగడకూడదు... ఎందుకంటే.... తరవాత మనని ఏ నాయకుడు పట్టించుకోడు
i never expected this kind of news from BBC News no differences beween BBC and other channels
Politics, Money and Internet jevithaniki chala pramadhakaram 😂😂😂
Very sad incident, ఇలా ప్రజలు రాజకీయ పార్టీస్ కు గులాం అయి చివరకు ప్రాణాలమీదకు తీసుకుంటున్నారు ... ఈ రోజుల్లో రాజకీయనాయకులు మరియు వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నాయి తప్ప ప్రజల బ్రతుకులు బాగుపడం లేదు. Public should aware of this..
Comments bad ga vaste police ki complain cheyali its her fault
Great loss to their kids
100% murder idhi
Avunu trolling cheysina murder
@@Raju-S asalu eeme gurinchi ipude telisindhi. Yavariki telidhu eeme. Ycp valle use cheskunaru
@@Cityhunter9580 ledulendi chepparu kada ide video lo, 5th na video publish aiyindi ani, 7th na incident jarigindi ani, 11th na ame kalam cheysindi ani ..
Aiyina vala husband chebutunnaru kada trolling ani, ayana abaddam chebutunnaru Antara, train driver kooda report ichadu kada, ame vachindi track paiki ani..
Still manam issue ni divert cheyyakudadu.
@@Raju-S No its completely murder aame ni train nundi thosesinattlu sakshalu repu bayataki vastai antanaru. I think husband money tiskoni thosesademo. Or ycp valle thosesi natakalu vestanaru. Urikine trolls ke yavadu chavalani anukoru. Kavalani ycp shavarajikiyalu chestundhi. Meeru ammayakulu aina undali ledha meedhi e state kadhemo. Maku e state lo em jariguthundho clear ga telusthundhi ycp vachacka yenthamandhi amayakulanu yesesaaro. Ipudu kuda nammedhe ledhu veelani. Diversion ledhu emi ledhu it's pure political murder by ycp. Asalu ah party aey prajalanu peedisthundhi. Cha intha chettha politics aey state lo levu. No democracy em matladina thappe. North Korea kanna dharunam ga undhi.
@@Raju-S Ledhu motham ycheapi plan lane undhi. Planned murder
Troll చేసిన వాళ్ళు ఎవరో తెలుసు అయినా ఎందుకు arrest చెయ్యట్లేదు
ఇప్పుడు 20లక్షలు వచ్చాయి గా వాటితో అప్పులు తీర్చుకో 😡😡😡
సరే bro తీర్చుకుంటారులే bro
Ycp. Paytm
This is called trolling.
Bueautiful and cristal clear news better then all news channels bbc love u,geethanthanjali rip
మరో వివేకానందరెడ్డి గొడ్డలి కథ.,ఈ సారి కోడికత్తి శ్రీను రానన్నాడా.
Me tdp vallu chesindhee raa
తు మి బతుకులు...మీరు మారారు...సైకో
Chamba gadi NTR time nundi jaruguthunaave ga ra vennupotlu bolli ga 🤡
ఏపీ ప్రజలారా ఏమిటి బతకడం రాజకీయ నాయకులను ఏమి చేయాలి
రాజకీయ నాయకులరా మరియు కార్యకర్తల రా. నాకు మిమ్మల్నీ తిట్టలని అనిపిస్తుంది కానీ ఏమనాలో తెలుస్తలేదు. స్పెషల్ చెప్పాలంటే ఆంధ్ర politics very very డర్టీ పాలిటిక్స్.
ట్రోల్ జరిగింది 10 th కదా
ఈమె చావుకి ఒక విధంగా మీడియా కుడా కారణమే
YCP party marketing strategy ki okaru bali ayyaru , ippudu aina fraud statements apandi
TDP social media is soo incent in this
చచ్చిపోఏల చేసింది మన టిడిపి సోదరులే అన్న మన తప్పు కప్పి పుచ్చటం దారుణం
Bro manavatvam tho matladu manchi chesindhi ycp kani ame anadam duram chesindhi tdp plz don't do politics
@@ezramatte8873logic ledu kani vala husband emi cheotunado okasari vinnu enthakamundu instagram reels chesara vanta instagram reels chesetapudu bad comments pedatharu e oka reels suicide chesukovadam enti logic ledu
Enta teesukunnav TDP marketing kosam
ఈ విషయం లో మాత్రం ఎవరు నిజం గా ఏమి జరిగింది అనేది రియల్ గా చెప్పలేకపోతున్నారు. ఎవరి తెలిసింది వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు
గతంలో వైఎస్సార్సీపీ కార్యకర్తల వల్ల చాలా మంది ఇలా ట్రోల్ చేయబడ్డారు, చనిపోయారు. కానీ పోలీసులు వాళ్ళ మీద ఎలాంటి ఆక్షన్ తీసుకోలేదు. ఆఖరికి భారత ప్రధాన న్యాయమూర్తిని కులం పేరుతో ట్రొల్ చేశారు. ఒక్క కేసులోనైన పోలీసులు శిక్ష పడేలా వ్యవహరించి ఉంటే, భయంతొ అయిన జనాలు ఇలాంటి వాటికి దూరం గా ఉండేవాళ్ళు. ఇదీ పోలీసింగ్ సిస్టమ్ తప్పు...
చాలా బాధ గా ఉంది... ప్రపంచం లో ఎక్కడా లేని కుళ్ళు రాజకీయాలు ఆంధ్ర లో ఉన్నాయి.. చీ
“It is evident that being targeted by social media constitutes harassment. We cannot always expect everyone to exhibit bravery, but there are moments when awareness and self-motivation become essential. Unfortunately, she found herself entangled in the complexities of politics, which forced her to make difficult decisions. I implore politicians not to meddle in the lives of ordinary people. To me, she appears remarkably resilient, and witnessing her tears of joy gives me hope for her future. The mysterious force that enabled her to make such tough choices remains unclear. Blame should be shared by both parties, including those who commented and abused her. This situation is truly tragic, and it has left me sleepless.”
She expressed her emotions openly in front of the media, and by observing her eyes, we can clearly see she's speaking the truth about the government. It's possible that her eagerness for a house patta might have influenced her to speak more favorably about the government. However, the trolling she faced on social media is inexcusable. Suicide should never be seen as a solution to problems. In my opinion, she should have fought against the trolls, and I hope the government would support her in this. Tragically, this innocent lady lost her life, leaving behind her two children, all because of these malicious actions. Before making comments about a woman, everyone should think of their own mother, sister, wife, and daughter
@@dayaraj9862 "Remember this: If a political party truly prioritizes welfare, they wouldn’t need to solicit innocent people to promote their agenda. A woman may express her genuine joy, yet reactions are inevitable. Those who respond fall into three categories: the malevolent, the victims deprived of their due benefits, and the zealous political supporters. I assert that while abusive comments and trolling are reprehensible, reactions are a part of human nature. However, she becomes a catalyst for these reactions. In my view, blame should be attributed to all three parties involved.”
@@BharatChandrabandaru Also people should see welfare or development as done by AP government and not by any party, person. People should see overall growth of the state while voting and not basis on what they got free from the government.
రాజకీయ పార్టీలు తమ అధికారంలో ఉన్నప్పుడు పాలనా సామార్థ్యం పెంచుకోకుండా, ప్రచార కండూతికి పాల్పడుతున్నారు. యువత పనిపాటలు కన్నా, ఇలాంటి ఆదాయపు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. సామాన్య కుటుంబాల్లోని స్త్రీలు ఇలాంటి వాటికి దూరంగా ఉంటే, మంచిది.
Truly Sad😢
intha sensitive unte etla thalli ..
nee life lo chala fight chesinav trollers yedhavala tho kuda fight cheyalsindhi..
RIP...🙏🙏
ఐపాక్ టీం దేనికైనా దారుణంగా ట్రోలింగ్ చేస్తారు వాళ్ళ పరిస్థితి ఏంటి
ఓం శాంతి sister 💐💐
bbc లాగా తెలుగు న్యూస్ ఛానల్ ఎందుకు వుండదు
bbc తక్కువ సమయం లోనే మంచి సమాచారం ఆధారాలతో అందిస్తారు
Same like JANA GANA MANA movie.
శవ రాజకీయం వైసీపీ హక్కు
Social media...ప్రమాదం ..report అడిగే ప్రశ్నలకు.. ఆమె తెలిసి తెలియక... చెప్పి...బలి.అయ్యారు..దానికి అనుగుణంగా రాజకీయం...దారుణం...పార్టీ అధ్యక్షుడు నుండి....చాలా మందిని.. troll చేస్తున్నారు...
Really so sad 😢😢rest in peace maa
Bad ga troll chrsina vallani pattukoni ..... enquiry cheyyochuga.....
ఆమె troll వలనే చనిపోయిది అని వాళ్ల పెద్దలు చెపుతున్నారు. కాని ఈ వీడియో commentsలో trolling ఇంకా ఆగలేదు,
Good 😌😌😌
ఇల్లు వచ్చినప్పుడు అంత తెలివిగా అంత హుషారుగా మాట్లాడిన( గీతాంజలి గారు) ఆవిడ.... తను లేకపోతే తన బిడ్డలు ఇద్దరు ఎంత బాధ పడతారో ఆలోచించలేదా..... ఇప్పుడు ఆ చంటి బిడ్డల పరిస్థితి... ఎంతమంది ఉన్నా తల్లి ప్రేమ దొరకదు కదా...😮😢😮
Om Shanthi
Papam.... Rest in peace sister
Papam women died because of politics.
coz of TDP politics only
@@ks9072
Ysr ki sonia and ambani,
Babai ki CBN..
Ippudu Ee accident ki TDP..
Doctor Sudhakar ni nadiroddi midha Batta lu ooda tisi champaru..
Oka dalithudu ni door delivery chesaru..
Ayina sare ilanti vi manaku kanapadav..
Trolling kanisam start ayyi 24 hours kuda correct gaa ayindo ledho train accident ki sucide antu pracharam start..
Shava rajakeeyalu Andhra ki kotta em vundi ley
@@sriranganaidu6222
Fake account take lite
completely lost respect for BBC
Oh god extremely disheartening. 😢
Social media trolling is real pandemic.
Social media lo troll chese chala mandi original photo pettaru original name pettaru. Alanti pirikipandula trolls ki aatmahatya chesukovadama. Sad
So sad incident
గీత గారు ట్రోలింగ్ తో బాధ పడుతుంటే ఫ్యామిలీ సపోర్ట్ గా వుందా లేదా వారు భాధ పెట్టారా
ఇది YCP , TDP , జనసేన వాళ్ళ వల్ల జరగలేదు. politics చేస్తున్నారు.
Trolling Culture వల్ల జరిగింది. అయినా సరే Trollers మాత్రం ఆపరు.
Indian govt, social media లో regulations strict చెయ్యాలి.
రాజ్యాంగం ఇచ్చిన Freedom of speech and freedom of expression ఉండదు. చిన్నప్పుడు గోరు ముద్దలతో పాటు బూతులు కూడా తిన్నారు కొంతమంది. వాళ్లకు నచ్చకపోతే ఇష్టమొచ్చినట్లు comments చేసేస్తారు. మనోభావాలు దెబ్బతింటే report కదా చెయ్యాలి? teasing, trolling, బూతులు కాదు కదా
Fame and social media ante ilane untadi both puvvulu vestaru and rallu vestaru.
Ledu memu only puvvulni teskogam rallani teskolemu ante kutha moskoni kurchovali intlo ila social media loki durakodadu
Varama garu Manaki Anno vidhalu va Chala Baga help chesaru
Oka coment పెట్టేముందు ఒకేసారి ఆలోచించండి
Train accident ni, suside laga creat chesaru great ycheepee....... 👏👏
ఆవిడ చేత అబద్ధాలు చెప్పించి troll కి గురి అయ్యేలా చేసిన వారిని ,అలాగే troll చేసిన వాళ్ళని కటినంగా శిక్షించాలి
అబద్ధాలు చెప్పించారు అని ఎందుకు అన్నా నంటే ఆమె ఇద్దరి పిల్లల వయసు 7years మరియు 4 years మరి 5 సార్లు అమ్మవడి వచ్చింది అని చెప్పించారు.
Sad 😢
ఎమోషనల్ గా ఎప్పుడూ రియాక్ట్ అవ్వని నాకే కళ్ళళ్ళో నీళ్ళు తిరిగాయి చూస్తుంటే.
BBC merukuda ela
Om Shanti
అసలు ఆమె వీడియో అప్లోడ్ చేసింది ఎవరూ.ఆమె కి తెలిసే చూసేరా.ఎక్కడైనా రాసిందా,చెప్పిందా.7న ఏక్సిడెంట్ అయితే వీళ్ళు అరెస్ట్ చేసిన మనిషి 10న కదా పెట్టింది.
So sad😢
Plzz be careful every one and be strong to social media comments,
Rip sister 😌🙏🏻
Cbi valu vicharinchali apude annni nijalu bayata padtai evaro champaro ameni ani
ట్రోల్స్ chesevallani అందరినీ బొక్కలో వేయండి
అవును చంపి శవాన్ని డోర్ డెలివరీ చేస్తారు మరీ
Brother kevalam trolls valla chachipovalante....janalu evaru migalaru.....andulonu educated ayi vundi ....so sad....
Yes
Yes..
I don't guess this is the exact root cause for her suicide. But it was very sad knowing that one human being died.😢
టిడిపి తీవ్రవాదులు ఒక మహిళ ప్రాణం తీశారు దేవుడు ఉన్నాడు ఆ పార్టీ ఆ పార్టీ తీవ్రవాదులు మట్టి కొట్టుకొనిపోతారు ఆ చిట్టి తల్లి ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను 🙏🙏
😢
సోషల్ మీడియా ట్రోల్ హత్య
e trolling chese vallani arrest cheyali
It's a evil world
Mahila Shakthi tippi kottali thalli
Thondara paddaru sister ee samajam lo ela unna nindalestharu meeru mee pillala gurinchi alochinchalsindi.😢😢😢😢rest in peace maa
Rest in peace sister
అమ్మవడి ఫిక్సిడ్ డిపాజిట్ ఉంది గా జీవితాంతం బ్రతికెయ్యండి
Becareful with social media
😭😭😭😭😭😭
Asalu Ee trolling baga start cheesinde Ysrcp social media.
😢😢😢
Mari YCP govt accident ani endhuku case file chesharu suicide ani endhuku file cheyyaledhu
Because it was Accident. Her husband said that a man called from Her phone and told that it was train Accident
@@rajyalakshmimalempati2989correct. Aavida suicideki instigate cheinchina vaallu cheppinattu, aa train Pakkana chetta yerukune Ph.D student accident Ani Cheppadu kabatti ade nammalai. Police cheppindi nammakudadhu anta. So the case was registered as an accident it seems, as prima facie!!
@@kranthikumar9978 మార్చి లో స్పెషల్ సంఘటనలు జరుగుతాయి, బాబాయ్ వైయస్ లాగా. All should be aware of
@@rajyalakshmimalempati2989 You seem to have some crucial details about some upcoming crimes. Maybe the police need to look into the details that you have.
@@kranthikumar9978 it is there in the husband's talk. I this వీడియో itself