ఈ మాటలు ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. ఇంకా ఎన్నిరోజులు ఓపిక పట్టమంటారు సార్ 🙏. చాలా అప్పుల్లో, కష్టాల్లో ఉన్నాము 😭😭. అమోంట్ ఎప్పుడు వస్తుందా మా కష్టాలు ఎప్పుడు తీరుతాయో అని ఎదురు చూస్తున్నాము సార్ 🙏🙏. ప్లీజ్ సార్ ప్లీజ్ 🙏🙏
పనికి మాలిన వే బ్బినార్స్ పెట్టకండి మీరు ఇచ్చే రోజే చెప్పండి మిత్రులారా చితికి మాటికి ఎదురు చూడటం కరెక్ట్ కాదు హాయిగా ఎవ్వరూ పనులు వారు చేసుకోండి అనవసరమైన ఆశలు వద్దు వస్తె లక్కీ లాటరీ రాకుంటే తొక్కలో లాటరీ అంతే
Like share and subscribe 😊❤
ఈ మాటలు ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. ఇంకా ఎన్నిరోజులు ఓపిక పట్టమంటారు సార్ 🙏. చాలా అప్పుల్లో, కష్టాల్లో ఉన్నాము 😭😭. అమోంట్ ఎప్పుడు వస్తుందా మా కష్టాలు ఎప్పుడు తీరుతాయో అని ఎదురు చూస్తున్నాము సార్ 🙏🙏. ప్లీజ్ సార్ ప్లీజ్ 🙏🙏
Wait some days
😂😂😂😂😂
How many days 😢
😭😭😭😭😭
పనికి మాలిన వే బ్బినార్స్ పెట్టకండి
మీరు ఇచ్చే రోజే చెప్పండి
మిత్రులారా చితికి మాటికి ఎదురు చూడటం కరెక్ట్ కాదు హాయిగా ఎవ్వరూ పనులు వారు చేసుకోండి అనవసరమైన ఆశలు వద్దు
వస్తె లక్కీ లాటరీ రాకుంటే తొక్కలో లాటరీ
అంతే
సంవత్సరాల తరబడి చెప్తూనే ఉన్నారు ఇంతవరకు ఏమీ రాలేదు ఎప్పుడు వస్తుందో ఏమో మరి యాష్ స్సార్ గారికి తెలియాలి
ఏవండీ చెప్పింది చెప్తున్నారండి ఎప్పుడు వస్తుందో తెలియదు సంవత్సరంలో అయిపోతున్న ఎవడికి ఒక రూపాయి రాలేదు
సరే వీడియోస్ ఆపేస్తున్న
Videos ఆపెయ్
Good information sir 👍 super excited 💐💐
షాక్ లేదు ఏమి లేదు,అయిదు సంవత్సరాల నుంచి చూచుచున్నాను. When starts the income? గత సంవత్సరం సెప్టెంబర్ మూడవ తేదీన పేకేజీ తీసుకోవడం జరిగింది.
Good morning sir
నవ్వుస్తుంది 😊😊😊
ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పటివరకు వింటూనే ఉన్నాము ఇప్పటివరకు ఒక్క రూపాయి ఎవరికి రాలేదు
Good morning bro super good information tq
😂😂😂 ఆ నిజంగా నే షాక్ అవుతారు తప్పకుండా ఏదో ఒక naadu 😂😂😂
😂😂
Thankyou sir
Hi sir good morning 🎉
అనవసరంగా ఎదురు చూపులు మానుకోండి
వచ్చేటప్పుడు అదే వస్తాది
అప్పు లు నువ్వు తీరుస్తవ?
పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పండి అటు ఇటు గాని తెలివితేటలతో జనానికి మోసం చేయాలని చూడకండి
Mind your tongue. First back office ki velli chudu ash sir yem cheppadu. Thikka thikkaga undha..
Good morning ❤❤
Good
Happy morning all my dear founders ❤😂🎉thanku sir.
Very good impression 🌷👍
Good morning 🌅
Good information sir 👍 super
Hi bro good morning ❤
Asalu 2024 lo vastunda sir😢
ఎప్పుడు 3yrs patavacha ఆల్రెడీ 3yrs ఐపోయినా
Dabbulu kavalante wait cheyali. Onpassive money lo start ante financial freedom
🙏🙏@@gnanishoaibonpassivefounders
Hai❤️❤️❤️❤️🙏
Hi gani bro enka epudu st ithundi 25 ki vasthunda
Queen of karma youtube channel lo negetive videos peduthundi reort cheyandi
Oconect ను చివరి ఫౌండర్ సబ్స్క్రయిబ్ చేసుకునే దాక ఇలా స్టోరి లు వస్తానే ఉంటాయి.😅
Aunu bro alane undi
Ur idea Rong .andaru chesinatha varaku agadu
What is this how to joint can someone explain
Negetive persons kosam Meeru enduku videos apali mee duty Meeru cheyandi Meeru genuine update istunnaru
అట్లనా
Onpadive వల్ల డబ్బులు వస్తాయి రావో గానీ ఈ చనల్లలు కు యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తాయి
ఇదంతా ఒక డ్రామా