What about stay and food facilities? Rooms available? Facilities available to make food ?? Iam planning to stay please guide on this. I don't know what facilities are available and what to take along with me.
ఇంతటి గొప్ప మహిమలు ఉన్నా కూడా దేశంలో నేరాలు ఘోరాలు పాపాలు దారుణాలు ఎందుకు జరుగుతున్నట్లు!?!?!!?!!? ప్రజలు అందరూ కూడా జ్ఞానం కలిగి ఉన్నపుడే ప్రపంచం వసుధైక కుటుంబం అవుతుంది! అంతవరకు తప్పవు అలజడులు, అవస్థలు, అశాంతి..........
Devudu unna e prapancham lo intha Mandi swamulu unnaru andaru veru veru Kula daiwalu unnai but andariki shanthosham ayina jeevitham jaruguthundi Danni marcheyocchu kada ani na chinna sandeham devudu anukuntey kshanam lo ayipothundi ani okaru adigaru daniki jawabu evvagalara
@@shaikmoulaali3303 దేవుడిని నమ్మే వారు& దేవుడిని నమ్మని నాస్తికులు అందరూ ఒకే తీరుగా హాయిగానే జీవిస్తున్నారు! దీర్ఘ కాలం నుండి కూడా మతాలు, దేవుళ్ళ పేరుతో మనుషులు తన్నుకు చస్తున్నారు, అలాంటప్పుడు దేవుడు ఉన్నట్టా!? లేనట్టా!? ఉంటే , తనను నమ్మే, ఆరాధించే వారి కొరకైనా తన ఉనికిని చాటుకోవాలి కదా!?!?
ఎందుకు , పాపాలు జరుగుతున్నాయి అంటే , మనుషులు దైనేరాలువాన్ని మరియు దైవానికి దగ్గరగా ఉండే గురువులను, హజ్రత్ లను వారి కష్టాలు, భాదలు తీర్చే శక్తి గలవారుగా భావించి సమీపిస్తారు అంతేకాని, వారు చెప్పిన ధర్మమార్గం నచ్చి లేదా వారిపై ప్రేమ కలిగి కాదు, ఎందుకంటే కేవలం , వారిసహాయాన్ని అర్దించి మరియు, దేవుని కృప అధికముగా కలిగి ఉన్నవారు కనుక వారిపై భయం కలిగి మాత్రమే. వారి కష్టాలు తీరిన తరువాత ఇతరుల కష్టాలు బాధలు ఏమాత్రం అర్థం చేసుకోరు. కొసమెరుపు ఏమంటే ఇతరులను బాదిం చటానికి ఏమాత్రం వెనుకాడరు. ఇలా ఒకమతానికి సంబందించిన వారు కాదు, అందరి మనుషుల నైజం ఇదే. అలా అని అందరూ కాదు, ఎక్కువమంది ఇలాగే ఉన్నారు. .
Nammakame devudu brother..evvari nammakalu vallavi ..repu manam brathukutham anna nammakam lekapothe repatikosam manam eroju enduku sampadistham..emathamaina e deshamaina nammakam important
@@babu-xj3of అల్లాహ్ కు శరీరం లేదు, అల్లాహ్ ఎక్కడున్నాడో నీకు తెలియదు, అందుకే మైకు లో ఆజాన్ చెప్తారు కానీ,అల్లాహ్ శరీరం లేకుండా ఏ నోటితో చెప్పాడు తమ్ముడు 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
What about stay and food facilities? Rooms available? Facilities available to make food ?? Iam planning to stay please guide on this. I don't know what facilities are available and what to take along with me.
@@siddhuagriculturitikalapalli auliya ALLAH అవులియ అల్ల వారికి మరణం ఉండదు సజీవ సమాధి ఔతారు. నీకు rss cheddi గ్యాంగ్ గురించి తెలిసి ఉంటుంది ఇక్కడ నీకు పని లేదు.
This is very nice video for people Mam while you are entering to dargha we need to wear nice dress due to Islam rules this anchor dress is not good I visit this Dargah regularly Iam Hindu too I visit this Dargah with the videos of rahmatabad tv channel Noori bhai says very good explanation in this videos
ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాల్సింది. దేవుడనే వాడు ఒక్కడే రూపాలు మాత్రం వేరుగా ఉంటాయి అది అల్లా, ఏసుక్రీస్తు అయినా రాముడైనా అన్ని మతాలు గొప్పవి అన్ని మతాలలో పుట్టిన వాళ్ళు గొప్ప వాళ్ళు. ఒకరిని ఒకరు గౌరవించుకోవడం . ఎప్పుడైతే నా దేవుడే గొప్ప నా మతమే గొప్ప నేనే గొప్ప అనే మూర్ఖంతో ఉంటారు అప్పుడే ఈ ప్రపంచానికి వినాశనానికి మూల కారణమవుతారు.. ఇప్పుడు మనం నిత్యం చూసే టెర్రరిస్టులు వీళ్ళకి వాళ్ల మతం వాళ్ళ దేవుడు తప్ప మిగతా మతాలలో పుట్టిన వాళ్లు మిగతా మిగతా అమాయకమైన ప్రజలు చంపుతూ ఉంటారు.. వీళ్లు మనిషి జాతికి మరి మతానికి చెందిన మనుషులు మాత్రం కాదు ఈ లోక నరరూప రాక్షసులు.. దేవుడు ఒక్కడే రూపాలు వేరు
వీరేష్ గారు మొన్ననే మీరు వార్తల్లో చూసి ఉంటారు పాకిస్థాన్లో ఒక ప్రార్థనాలయం మసీదులో ఒక టెర్రరిస్టు తనకు తాను తేల్చుకుని చనిపోయాడు వంద మందికి పైగా చనిపోయారు 50 మందికి పైగా గాయపడ్డారు ప్రార్థన చేస్తున్న వాళ్ళు ముస్లింలు చంపినవాడు ముస్లిం చనిపోయిన వాళ్ళు ముస్లింలే ముస్లిం దేశాల్లోనే ముస్లింల చంపేసే అనేక మంది తీవ్రవాదులు ఉన్నారు దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే చంపాలి అనుకునే దుర్మార్గం అదొక జడత్వం వాళ్లకు తన పర భేదం ఉండదు ఖురాన్ లో ఒక వాక్యం ఇలాగే ఉంటుంది ఒక్క మనిషి ప్రాణాలను మీరు అన్యాయంగా తీసిన సర్వమానవాళి ని మీరు హత్య చేసిన దానితో సమానం ఒక్క మానవుడి ప్రాణాన్ని మీరు కాపాడగలితే సర్వ మానవుల ప్రాణాలు కాపాడిన పుణ్యంతో సమానం అని చెప్పబడింది
శక్తులు బహురూపం. ఈ రూపాలనే ఆరాధించడంతో ఆగిపోక నేను పూజించే శక్తి అధికం, తక్కినవి అధమమనే యోచన, అది మనుషులను విభజించేదిగా రూపుదిద్దుకోవడం ప్రమాద కారకం మానవకులానికి. మానవకులాన్ని బలహీనం పరచే ఏ శక్తి పరిపూర్ణం కాజాలదు. ఆ పరిపూర్ణ శక్తిని పూజిద్దాం; ఆరాధిద్దాం; అనుసరిద్దాం.
I am not opposite to dargha.I to go for dargha for my daughter.But the thing is being that boy suffering with kidney problem better to take it up to CM level to get that boy cure.
Mashallah Nellore good
Mashallah subhanallah ❤️❤️❤️
దేవుడు ఒక్కడే ఆయన ను గుర్తించి నమాడం మన జీవిత లక్ష్యం
Sister did good exploration of the great Darga and reveals the Facts about Darga really powerful darga
SUBHANALLAH MASHAALLAH 🤲🏾 🤲🏾 🤲🏾 🤲🏾 🤲🏾 🤲🏾 🤲🏾 🤲🏾 🤲🏾 🤲🏾
Superb dhargha naku chala ishtam e dhargha❤
Masha Allah very good video ! Very powerful dargah. Iam going to dargah frm past 30 yrs !
What about stay and food facilities? Rooms available? Facilities available to make food ?? Iam planning to stay please guide on this. I don't know what facilities are available and what to take along with me.
Yes@@fouzia8136
Masallaha ❤ ❤ ❤ ❤ ❤ ❤ ❤ ❤ ❤ ❤ ❤. Subhanallaha ❤❤❤❤❤❤❤❤❤❤❤
Mashallah*
ماشاء اللہ
Mashaallah
Evari badha valladhi..So veltharu alaa ani edhi padthe adhi notiki cheppadam kadhu...Edhi m aina mana Midha vasthene thelusthadi 🤲🙌🙌🙌
It's peace full dargha location
Super video
Masha Allah,,,( Good message to all peoples ) .
Most power full dhargha
Assalamualaikum aamin alhamdolilah Dua ki azizana darakhast ilteja iltemase dua.
Good luck medam. God bless you, good information
Super darling ❤ U good video
Story bagundi brother moives ki try chey
Allah akbar
All sheriik
Ya Allah
Mashallah
Chala manchi ga cheppinaru sir.
Ninnevaru cheimannare video??
Love u allah
Allah allah allah
Heyy... Yidi ma village daggare.... Nellorions... 😍😘
Bro address chapava
ఇంతటి గొప్ప మహిమలు ఉన్నా కూడా దేశంలో నేరాలు ఘోరాలు పాపాలు దారుణాలు ఎందుకు జరుగుతున్నట్లు!?!?!!?!!?
ప్రజలు అందరూ కూడా జ్ఞానం కలిగి ఉన్నపుడే ప్రపంచం వసుధైక కుటుంబం అవుతుంది!
అంతవరకు తప్పవు అలజడులు, అవస్థలు, అశాంతి..........
విద్య లేక పోవడం అల్లాహ్ వాల వారితో అనుబంధం లేదు కనుక.
Devudu unna e prapancham lo intha Mandi swamulu unnaru andaru veru veru Kula daiwalu unnai but andariki shanthosham ayina jeevitham jaruguthundi Danni marcheyocchu kada ani na chinna sandeham devudu anukuntey kshanam lo ayipothundi ani okaru adigaru daniki jawabu evvagalara
@@shaikmoulaali3303
దేవుడిని నమ్మే వారు& దేవుడిని నమ్మని నాస్తికులు అందరూ ఒకే తీరుగా హాయిగానే
జీవిస్తున్నారు! దీర్ఘ కాలం నుండి కూడా మతాలు, దేవుళ్ళ పేరుతో మనుషులు తన్నుకు చస్తున్నారు, అలాంటప్పుడు దేవుడు ఉన్నట్టా!? లేనట్టా!?
ఉంటే , తనను నమ్మే, ఆరాధించే వారి కొరకైనా తన ఉనికిని చాటుకోవాలి కదా!?!?
ఎందుకు , పాపాలు జరుగుతున్నాయి అంటే , మనుషులు దైనేరాలువాన్ని
మరియు దైవానికి దగ్గరగా ఉండే గురువులను, హజ్రత్ లను
వారి కష్టాలు, భాదలు తీర్చే శక్తి గలవారుగా భావించి సమీపిస్తారు
అంతేకాని, వారు చెప్పిన ధర్మమార్గం నచ్చి లేదా వారిపై ప్రేమ కలిగి కాదు, ఎందుకంటే కేవలం , వారిసహాయాన్ని అర్దించి మరియు, దేవుని కృప అధికముగా కలిగి ఉన్నవారు కనుక వారిపై భయం కలిగి మాత్రమే.
వారి కష్టాలు తీరిన తరువాత ఇతరుల కష్టాలు బాధలు ఏమాత్రం అర్థం చేసుకోరు. కొసమెరుపు ఏమంటే ఇతరులను బాదిం చటానికి ఏమాత్రం వెనుకాడరు.
ఇలా ఒకమతానికి సంబందించిన వారు కాదు, అందరి మనుషుల నైజం ఇదే. అలా అని అందరూ కాదు, ఎక్కువమంది ఇలాగే ఉన్నారు.
.
There is koneru....I think this is destructed temple on which masjid build
🤦♂️🤦♂️🤦♂️🤦♂️ooo my god meru padda nejani kanukunaru meku nobel prize ravalsimde 😁😁😁😆🤦♂️ kharma ra babu
NI AMMA NU TEPPI
🙏🙏🙏🙏🙏🙏
Elanti valalku evali many manchi work lo vunaru
దర్గా కు దేవుడికి సాబందం లేదు దర్గాలో వున్న అతను మన లాంటి మనిషే
Nuv muslim ki puttaleda....😆
Nijamina musleem dargalanu nammadu
Nammakame devudu brother..evvari nammakalu vallavi ..repu manam brathukutham anna nammakam lekapothe repatikosam manam eroju enduku sampadistham..emathamaina e deshamaina nammakam important
ఆయన మనలాంటి మనిషే కదా
మరి ఆయనకు మొక్కినట్టు నీకు ఎందుకు మొక్కట్లే
ఆయన చేసిన విధంగా నువ్వు ఎందుకు చెయ్యట్లేదు
చేసి చూపించు మరి
@@rajanagendrakanakam786
Bhaya chala thappuga matladuthunnaru
❤❤ Allahu Akbar
Assalamualikum ya Babajaan R.h Ammajaan R.h, thank you so much for everything 😊.
నిస్సందేహంగా ఇది అపమార్గం..
అల్లాహ్ మాత్రమే ఆరాధనకు అర్హుడు.
అల్లాహ్ మాత్రమే అన్నీ చేయగల సమర్ధుడు.అల్లాహ్ సర్వజ్ఞాని,సర్వాధికారి,సర్వోన్నతుడు.
th-cam.com/video/B9ac7jtZE8k/w-d-xo.html
Evaru chepparu
అది ఖురాన్ నమ్ముకున్నవాళ్ళకే అల్లాహ్ సర్వస్వం. కానీ ఖురాన్ నమ్మని, అల్లాహ్ ను నమ్మనివాళ్ళకు మీరు చెప్పిన మాట వర్తించదు తమ్ముడు.
@@Sanatana800 alla goppavadu ane alla ne cheppadu 😆
@@babu-xj3of అల్లాహ్ కు శరీరం లేదు, అల్లాహ్ ఎక్కడున్నాడో నీకు తెలియదు, అందుకే మైకు లో ఆజాన్ చెప్తారు కానీ,అల్లాహ్ శరీరం లేకుండా ఏ నోటితో చెప్పాడు తమ్ముడు 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Allah is great and most best caste
good created story.
Nice video
Mashallah mashallah 😍very nice sis tq so much for the video
who told to do go to dargaah
Allah is great
True
Allah is best 👌
Super
@10.02
What about stay and food facilities? Rooms available? Facilities available to make food ?? Iam planning to stay please guide on this. I don't know what facilities are available and what to take along with me.
All fecility are good.nothing to worries.all you can take by rent.
అద్భుతమైన దర్గా షరీఫ్ నాకు ఇష్టమయిన దర్గా మా గురుుగారు సర్దార్ బాబా గారి సమాధి కూడా ఉన్నది స్వామీ చాల ఫావర్ 🙏
ఎవరైనా చనిపోతే స్నానం చేస్తాం స్నానం చేసి సమాధిని మొక్కడం ఏంటీ ?
@@siddhuagriculturitikalapalli Nuvvu chei, vallaku istam vachinattu vallu chestharu
@@siddhuagriculturitikalapalli auliya ALLAH అవులియ అల్ల వారికి మరణం ఉండదు సజీవ సమాధి ఔతారు. నీకు rss cheddi గ్యాంగ్ గురించి తెలిసి ఉంటుంది ఇక్కడ నీకు పని లేదు.
@@siddhuagriculturitikalapalli niku enduku raa pulakaa ni panie nuvu chuskoo
Facke
Voice chala cute ga vndi
The camera mAn should maintain what u to capture
I have to see this dharga for rahamathabad
I am form Nellore that up wards glass
shirk shirk shirk
Very good, thanks ji
This is very nice video for people
Mam while you are entering to dargha we need to wear nice dress due to Islam rules this anchor dress is not good
I visit this Dargah regularly Iam Hindu too
I visit this Dargah with the videos of rahmatabad tv channel Noori bhai says very good explanation in this videos
Why are you deleting the messages?. ❓❓👈👈👈
ALLAH IS ALLAH
Where this temple sir
Nellore district ,Athmakuru consistency, AS peta village
Nice voice madam
Ekkada edi
ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాల్సింది. దేవుడనే వాడు ఒక్కడే రూపాలు మాత్రం వేరుగా ఉంటాయి అది అల్లా, ఏసుక్రీస్తు అయినా రాముడైనా అన్ని మతాలు గొప్పవి అన్ని మతాలలో పుట్టిన వాళ్ళు గొప్ప వాళ్ళు. ఒకరిని ఒకరు గౌరవించుకోవడం . ఎప్పుడైతే నా దేవుడే గొప్ప నా మతమే గొప్ప నేనే గొప్ప అనే మూర్ఖంతో ఉంటారు అప్పుడే ఈ ప్రపంచానికి వినాశనానికి మూల కారణమవుతారు.. ఇప్పుడు మనం నిత్యం చూసే టెర్రరిస్టులు వీళ్ళకి వాళ్ల మతం వాళ్ళ దేవుడు తప్ప మిగతా మతాలలో పుట్టిన వాళ్లు మిగతా మిగతా అమాయకమైన ప్రజలు చంపుతూ ఉంటారు.. వీళ్లు మనిషి జాతికి మరి మతానికి చెందిన మనుషులు మాత్రం కాదు ఈ లోక నరరూప రాక్షసులు.. దేవుడు ఒక్కడే రూపాలు వేరు
వీరేష్ గారు మొన్ననే మీరు వార్తల్లో చూసి ఉంటారు పాకిస్థాన్లో ఒక ప్రార్థనాలయం మసీదులో ఒక టెర్రరిస్టు తనకు తాను తేల్చుకుని చనిపోయాడు వంద మందికి పైగా చనిపోయారు 50 మందికి పైగా గాయపడ్డారు ప్రార్థన చేస్తున్న వాళ్ళు ముస్లింలు చంపినవాడు ముస్లిం చనిపోయిన వాళ్ళు ముస్లింలే ముస్లిం దేశాల్లోనే ముస్లింల చంపేసే అనేక మంది తీవ్రవాదులు ఉన్నారు దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే చంపాలి అనుకునే దుర్మార్గం అదొక జడత్వం వాళ్లకు తన పర భేదం ఉండదు ఖురాన్ లో ఒక వాక్యం ఇలాగే ఉంటుంది ఒక్క మనిషి ప్రాణాలను మీరు అన్యాయంగా తీసిన సర్వమానవాళి ని మీరు హత్య చేసిన దానితో సమానం ఒక్క మానవుడి ప్రాణాన్ని మీరు కాపాడగలితే సర్వ మానవుల ప్రాణాలు కాపాడిన పుణ్యంతో సమానం అని చెప్పబడింది
Nammakam
Thank you 🤝🤝🤝🤝
you can visit kasumuru dargah also
for going to hell
AAP kahanse sabana jee
@@DeshPremi-zn2qm jahanum se.
very nice video about dargah!!!
Please 🙏🙏 watch 🙏🙏
Yusuf Estes videos
on TH-cam. Let me know when you're done watching.
Happy New Year to you and your family 🎇
Amma jaan ka sandal Sharef kab hai plz Mujhe Hindi mai Samjao. iam karnataka
శక్తులు బహురూపం. ఈ రూపాలనే ఆరాధించడంతో ఆగిపోక నేను పూజించే శక్తి అధికం, తక్కినవి అధమమనే యోచన, అది మనుషులను విభజించేదిగా రూపుదిద్దుకోవడం ప్రమాద కారకం మానవకులానికి. మానవకులాన్ని బలహీనం పరచే ఏ శక్తి పరిపూర్ణం కాజాలదు. ఆ పరిపూర్ణ శక్తిని పూజిద్దాం; ఆరాధిద్దాం; అనుసరిద్దాం.
Please 🙏🙏 watch 🙏🙏
Yusuf Estes videos on TH-cam.
మీకు మీరే చెప్పుకున్నారు. మీది మీకే అర్థమవుతుంది. ఇతరులకూ మీ కామెంట్స్ అర్థం కాలేదు.
Nice and very useful vudeo
Nu summer lo cheyi. for rain
Nenu vellanu akkadiki i feel sooo realax
Ekkada idhi
Address chepandi
Nellore district ......Rahamathabad
Hi 👋👋👋👋👋👋
Me suman tv verey anchor dorkaledha
Subhanallah subhanallah
I am not opposite to dargha.I to go for dargha for my daughter.But the thing is being that boy suffering with kidney problem better to take it up to CM level to get that boy cure.
good information 👍 first like 👍 first comment
Please 🙏🙏 watch 🙏🙏
Yusuf Estes videos on TH-cam.
Please don't forget.
Happy New Year to you and your family 🎇
Jahanum ka branch
😍
Where is the tempul area
Rahematabad
Anchor amma telugu sariga rakunte seeda hindi lo matladu.
Waest interview
it's true
Asalamvalekum ye nellor naihihai ye rehmathabad hai
also watch and subscribe my channel MNB Music Gallery : th-cam.com/video/VlKpIaynPt0/w-d-xo.html
Mere liye an kijiye ke mere noukre permanent nahi hory bahut saal se karrrahihoo inshahallah gaib se permanent hojaye duvah kijiye Allah Hafiz.
😮😮😮😮
Ur voice is so sweet
Hi
Ne voice same tik tok ravali la undhi.
Nenu ekkadiki vellanu....it's so powerful and fearfull...omg it's sooo fearfull
Ya Allah bismillah ye rahman alla nayana 😥 kaapadu nayana
Location share me
Nellore district, AS PETA village
Deyyam ante atma Danini vellagottatam jarugutundi...atma ni champaleru ee knowledge detail gaa Bhagavad Geeta lo kanipustindi.......
Allah
Swamiwara do u mean god ???? Shirk hai yee hastagafirulla...
🤲🤲🤲
దేవుడు ఒకడే అందరికి వేరు వేరు దేవుడు లేరు
Super dargah
My fv god ammajaab,nayab rasool baaba 😍😍😍😍
Where the place??
@@mallikajahanshaikh5795 nellore district, a.s peta,rahmatha baad
Nauzbillah
🙏🙏🙏
🙏
Allah andari srushti karta allah to veduko di allah andari awasaraalanu teerchewadu.allah to bhayapadandi