సభలో రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్ | CM Revanth reddy | Kaushik Reddy |
ฝัง
- เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
- #NewTPCCChief | #maheshgoud #cmrevanthreddypublicmeeting #revanthreddy #bhattivikramarka #congress
PCC చీఫ్ గా మహేష్ గౌడ్ బాధ్యతలు స్వీకరణ | NewTPCCChief | MaheshGoud | Revanth Reddy
Click Here for more Latest News updates,
►Subscribe to our TH-cam Channel: goo.gl/9fGJxb
►Like us on Facebook: / newwavesmedia
►Follow us on Twitter: goo.gl/zp3iJz
►Like us on Instagram: goo.gl/x5fvd6
► Follow Our Website: newwaves.com/
new waves media is a 24/7 news channel on the digital platform, With breaking news, Celebrity interviews, Politics Updates, Entertainment News, Health Updates, Mythology Stories And Exclusive Programs.
For More Latest Videos, please check out :
► Full HD Movies: goo.gl/PkzMp7
► New Waves PublickTalk: goo.gl/FU6Mr1
► Full Interviews : goo.gl/fwgT2D
► New Waves HD Songs: goo.gl/UXkx79
#NEWWAVES #NewWaves #newwaves #apnews #TelanganaNews #Newwaveslive
మహేష్ కుమార్ గౌడ్ గారి భాష మాట తీరు చాలా బాగుంది. ఎంతైనా బిసి బిడ్డ కదా.. ఒదిగిన వాడు ఎదుగుతాడు.. ఎదిగిన వాడు ఎగిరి ఎగిరి పోతాడు
Anna సూపర్ speech good ఈలనే contueny చేయి మీరు నెక్ట్ CM కావచ్చు 🎉🎉
🎉 GENTLE MAN MR.SRI.MAHESH KUMAR 🎉🎉
జయహో మహేష్ అన్న ✊
Good speech
Reddy కాకుండా BC అయిన మహేష్ కుమార్ గౌడ్ చేశారు.ఇది కేవలం పంచాయతీ ఎన్నికల వరకు కాకుండా మార్చకుండా PCC chief BC యే ఉండాలి.
Anna namaste.
Congratulations.... first for karate ,
Congratulations..…. second for. PCC president.. you did.
All the best for future endeavours..
Thank you Anna
బాషపై జెప్పకనే చెప్పి సీఎం కు చురక అంటించాడు.. 👍 అన్నా చాలా చక్కటి ఉపన్యాసం ఇచ్చారు.. సూపర్ 👌
DS tharwatha Nijamabad nundi powerful BC leaderga edagandi. Nice speach as PCC chief
చాలా బాగా మాట్లాడారు తెలంగాణ కొత్త పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు
Yescorrectsir.
Jai k c r
Your speech is good
Good. speech
సూపర్ గా మాట్లాడారు
Super sir
Super anna ❤ after a long time i heard good speech and making paths for issue based criticism...
Verywell.allways.maíntaangood.thinks.keep.properly.sure.god,people blessings.soft.speeks..maryada.ivvu..theesuko
అన్నగారు ముందు భాష విషయం లో సిఎం గారికి చెప్పండి.. కనీసం మీకున్న అనుభవం గాని పరిజ్ఞానం గాని సిఎం గారికి లేదు..
మహేష్ గౌడ్ గుడ్ pointed about భాష......
Congratulations sir
Conngrates sir all the best
CM రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప విజన్ కలిగిన గొప్ప వ్యక్తి ఇది సత్యం
Goud zindabad
Will power strong undali
ℂ𝕠𝕟𝕘𝕣𝕒𝕥𝕦𝕝𝕒𝕥𝕚𝕠𝕟𝕤 𝗠𝗮𝗵𝗲𝘀𝗵 Anna
Congratulations Mahesh Kumar goud
బానిసత్వం నుండి బయటకు రాలేదు
పిట్రోడు భారత వెతిరేకి
మద్యలొ భగవద్గీత ఎందుకన్న
ఒరేయ్ అంతః కరణ శుద్ధి అనే పదం కూడా అనస్తలేదు నిన్ను pcc చేయడం దౌర్భాగ్యం
Jai congress
𝗖𝗼𝗻𝗴𝗿𝗮𝘁𝘂𝗹𝗮𝘁𝗶𝗼𝗻𝘀 𝕄𝕒𝕙𝕖𝕤𝕙 𝕒𝕟𝕟𝕒
Super goud
మీరు రేవంత్ కు చెపుతున్నారు
Sir meeru alaa vunna 2029 congress party nee geleepinnchhanni sir please adee meedhay badhayatha meedhay ❤❤❤🎉🎉
Atlast congress found balance, matured leader....Rahul oflate is seems to be great decision maker..
Dear good.. Try to speak very well... Super Mahesh Goud Garu
Good speech Anna
జై కాంగ్రెస్
What about congress&leaders.
ముందు రేవంత్ గానికి చెప్పు. చెంచా గా
very good humble,simple and decent speech...congratulations sir..please keep it up..all the best..Jai Congress..regards..RR
Anna PCC president carect person revanth dong a nevu. carect next cm nevi anna
Next CM Mahesh Goud
Speech manchigunnadi.bcpadmashaleelakupartylochattasabhalloav.akashamkalpinchale
Chalabaga chepparu revant ante chala estam kani aa bootulu nakukooda nachhatamu ledu iam Vijaya my age is 71
రేవంత్ reddy bhaasha bagundha anna mari
Then stop to Telangana give SoniyGandi garu.. This our state about Our Telgana Devlpoment.
C
రేవంత్ రెడ్డి కి ఏం షాక్ ఇచ్చిన మహేష్ గౌడ్ ఎందుకు లేనిపోని వార్తలు పెడతారు రా బాబు
అంతఃకరణ శుద్ధి అన రావడం లేదు. ఒడుదుడుకులకు బదులు అడుదుడుకులు అంటున్నాడు. కెసిఆర్ లాంటి వాడిని ఎదుర్కోవాలంటే భాష మీద భావాల మీద చాలా కమాండ్ ఉండాలి. నీకున్న స్థాయి వాడిని ఎదుర్కోవడానికి సరిపోదు.నీవల్ల కాదనేది ఇక్కడ అర్థం అవుతుంది. ఇంకా చాలా కసరత్తు చేయాలి.
,6
M.
Manchi language lo tittamanandi
Epudu kuda BC kabate vachindi
OC lo putinte niku biscuit e
Vachindi kuda reservation lone
Do favour all bro
Anna keep silent
Cm gariki cheppu
చాలా కూల్ గా మాట్లాడాడు. Voice లో bass మాత్రం ఉంది.. పక్కా సబ్జెక్టు ఉంది..
Jai gouda.kallola congres
Jai kcr
అయ్యా....మహానాయకా....మీరు అధ్యక్షులు.అయినారు!
అయితే ఈ మధ్యన రేవంత్ రెడ్డి గారి స్పీచ్ కాంగ్రెస్ పార్టీని ఏమాత్రం ఉచ్చస్థితికి.అంటే ప్రధానమంత్రి స్థానాన్ని ఇవ్వనెరవు.రేవంత్ గారు మాటల్లో వెధవలు - సన్నాసులు ఇంకా అనేకానేక అన్పర్లమెంటరీ పదజాలాన్ని ఉపయోగించటం మానుకోవాలి. జై తెలుగు రాష్ట్రాలు!
Revanth reddy kcr kante galeez baasha
Modalu nuvvu bhasha nerchuko,saamethalu thadabadathai, thooooooo 😅
🤣🤣🤣🤣🤣🤣Revanth Reddy భాష also
Chala buddimantudavv nuv
Neintelakli echenava
Good.speech