We Will Make Every Farmer Family Debt Free, Says Tummala Nageswara Rao | V6 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 49

  • @Telangana1989
    @Telangana1989 3 หลายเดือนก่อน +17

    2018 కంటే ముందు ఉన్న వాటిని కూడా చెయ్యండి సర్ గత ప్రభుత్వం మాకు మోసం చేసింది ఈ ప్రభుత్వం పై ఆశలు ఉన్నాయి......😢😢😢😢

  • @ashokmanda7291
    @ashokmanda7291 3 หลายเดือนก่อน +2

    ప్రతి రైతుకూ చేయాలి , రేషన్ కార్డు నూ కుటుంబం గా తీసుకోకూడదు

  • @SkKareembasha-is5jj
    @SkKareembasha-is5jj 3 หลายเดือนก่อน +5

    2017 ఉన్న లొనుకూడ మపి చేస్త్ మంచిది 😂😂😂

  • @PendariBanaiah-qh4wk
    @PendariBanaiah-qh4wk 3 หลายเดือนก่อน +1

    Thanks

  • @pochannasoudari4167
    @pochannasoudari4167 3 หลายเดือนก่อน +2

    ప్రజల సొమ్మును 5 ఎకరాలకు వున్నా కష్టాజీవులైన నిజమైనా రైతులకు ఇవ్వడి సర్ 5 ఎకరాలకు కన్నా ఎక్కువ వున్నా ధనవంతులకు ఇవ్వొద్దు సార్ ( ధనవంతులకు ఇస్తున్న లాభాల వాళ్ళ పేద రైతు ఇంక పేదోడు అవుతున్నారు సర్ )కుటుంబంలో ఒకరికి 5 ఎకరాలకు వున్నా నిజమైనా రైతులకు ఇవ్వాలి. వ్యవసాయం చేసే రైతులు ముఖ్యమైన వాళ్ళు వీళ్ళకే ఇవ్వగలరని కోరుకుంటున్నాము వ్యవసాయం చేసే కష్టాజీవులైన నిజమైనా రైతులకు మద్దతుగా ధర ఇస్తే చాలు ఎలాంటి పతకాలు అవసరం లేదు. 🙏🙏🙏 అందరి సొమ్మును పొదుపుగా ఇవ్వండి సర్ కౌలు రైతులకు రైతు భీమా ఇవ్వాలి. 66% కౌలు రైతులే చనిపోతున్నారు. (50% వ్యవసాయం కౌలు రైతులే చేస్తున్నారు ) కండిషన్స్ లేకుండా రైతు భీమా వెంటనే ఇవ్వగలరు కోరుకుంటున్నాము.

  • @gkranthimohan5630
    @gkranthimohan5630 3 หลายเดือนก่อน +10

    వచ్చే 5 సంవత్సరాల నాడు మీరు అధికారంలోకి రారు...

  • @gkranthimohan5630
    @gkranthimohan5630 3 หลายเดือนก่อน +2

    వరంగల్ డిక్లరేషన్ లో కుటుంబానికి 2 లక్షలు మాఫీ అని చెప్పాలి కదా

  • @PyataRaju-p1l
    @PyataRaju-p1l 2 หลายเดือนก่อน

    పాసుబుక్ ఉన్న బంగారం పై రుణమాఫీ చేయండి sar

  • @shekarreddyrokkam7835
    @shekarreddyrokkam7835 3 หลายเดือนก่อน +1

    నా నెంబర్లు అన్ని కరెక్టే ఉన్నాయి సార్ కానీ రేషన్ కార్డు లేదని అందుకే నీకు రుణమాఫీ ఇప్పుడు అయ్యే అవకాశం లేదని రేషన్ కార్డు లేకుండా రుణమాఫీ చేస్తున్నారు నేను లెక్క చూసుకుంటే ప్రతి సంవత్సరం నేను నీతి కడుతున్నాను కాబట్టి ఇక నాకు 3000 వచ్చింది సార్ వ్యక్తి ఆ విధంగా చూసుకున్నా 93000 అయితారు నాకు రుణమాఫీ రాలేదు నాకు చేసే విధంగా చూడండి సార్

    • @padmadongala4045
      @padmadongala4045 2 หลายเดือนก่อน

      Naku rationcard ledhu ani mafi cheyaledhu

  • @VijayVijay-qf4qt
    @VijayVijay-qf4qt 3 หลายเดือนก่อน

    Sir మేము 2023లో కట్టినమ్ క్లోజ్ చేశాం మరి మా పరిస్థితి ఏంది కట్టినందుకు శిక్ష న కట్టని వాళ్ళకి మంచి చేశారు కట్టిన వాళ్ళకి నష్టం జరుగుతుంది కట్టిన వాళ్ళకి రితన్ వేయాలి sir maku కూడా

  • @jarpulapremkumar8548
    @jarpulapremkumar8548 3 หลายเดือนก่อน

    Sir ma mother ki 2023 lo Dccb bank lo 85 thousand lo thiskunamm ma father di 2018 December lo 45thoousand loan thiskunam but interest tho 93 thousand aindhi sir aeina mappi kaledhu but ma mother ki 2017 ki munde loan thiskunam sir 97 thousand mappi last time aindhi but interest 70 thousand agiipoindhi ippudu maku loan mappi avutunda ledha 2023 lo loan thiskunadhi and ma father di koncham reply evvandi sir

  • @NayabMd-ew7fm
    @NayabMd-ew7fm 3 หลายเดือนก่อน

    Anna.aynndi.

  • @gkranthimohan5630
    @gkranthimohan5630 3 หลายเดือนก่อน +2

    ఏ బ్యాంక్ వాడు లోన్ కోసం అసలు రేషన్ కార్డు అడగలేదు.

  • @ArunaVemula-qw4mg
    @ArunaVemula-qw4mg 3 หลายเดือนก่อน

    సార్ మేము vra లు గా ఉన్నపుడు తీసుకున్నాము ఇపుడు జాబ్ ఇచ్చాము అని మాఫి చేయడo లేదు అపుడు కెసిఆర్ ఇవ్వలేదు మీరు చేస్తారు అని గెలిపించినo. గవర్నమెంట్ జాబ్ లో కూడా శాలరీ బేస్ చేసి రుణా మాఫి చేయాలనీ కోరుకుంటున్నాను.

  • @cherukuraju6374
    @cherukuraju6374 3 หลายเดือนก่อน +1

    Appudu chestharu meru

  • @RajuArchana-m2z
    @RajuArchana-m2z 3 หลายเดือนก่อน +2

    Apudu rale epudu rale runamafi 😢

  • @RamanadhamBoora
    @RamanadhamBoora 3 หลายเดือนก่อน +1

    2018december 11 lopu loan theesukunna vallaku andari runamafi cheyali

  • @DuvvalaPraveen
    @DuvvalaPraveen 3 หลายเดือนก่อน

    రైతులు గోల్డ్ లోన్ మాఫీ చేయాలి కదా

  • @thakkalapallibheemrao7348
    @thakkalapallibheemrao7348 3 หลายเดือนก่อน +2

    2018 mundhu runamafi cheyali

  • @GadepraveenkumarreddyGpraveenk
    @GadepraveenkumarreddyGpraveenk 3 หลายเดือนก่อน

    2016 లోను తీసుకున్నాను 2016 రోజులు తీసుకోవాలి 10 సంవత్సరాల వడ్డీ కడుతున్నాను కాబట్టి రెన్యువల్ చేస్తున్నాను అది నాకు రుణమాఫీ కాదు ఎందుకు నాకు తెలియదు ఇవ్వలేదు

  • @thirupathipuligari7508
    @thirupathipuligari7508 3 หลายเดือนก่อน +1

    Agri gold loan mafi avuthunda?

  • @RameshYadav-ou6cw
    @RameshYadav-ou6cw 3 หลายเดือนก่อน

    Madi runamafi 35000 kaledu sir

  • @bellemahesh8433
    @bellemahesh8433 3 หลายเดือนก่อน

    Gold loan gurinchi

  • @ashokteja192
    @ashokteja192 3 หลายเดือนก่อน

    Memu 2019 40,000rs loan thisukunnam, kani maku mafi kaledu

  • @chukkasaikumar5884
    @chukkasaikumar5884 3 หลายเดือนก่อน +1

    15000 ఉంది రుణమాఫీ
    కాలేదు

  • @malleshilaveni4623
    @malleshilaveni4623 3 หลายเดือนก่อน +1

    Ration card ledhu first ration card ivvu Anni schemes ration card ki link petti ration cards mathram ivvaru ye party lu adhikaram vachina ration card mathram ivvaru😢😢

    • @padmadongala4045
      @padmadongala4045 2 หลายเดือนก่อน

      Rationcard ani petti retioncard matram evvakandi

  • @sathyanarayana__
    @sathyanarayana__ 3 หลายเดือนก่อน

    Go lo meeru yemi chepparo adi dantlo undali Go lo ikati cheppedi okati sir sari cheyandi anthe kani idi itla cheppithe runamafi kadu sir

  • @satishsatish3003
    @satishsatish3003 3 หลายเดือนก่อน

    Employees ki avakaasham untundaa ledha sir....

  • @agritech090
    @agritech090 3 หลายเดือนก่อน

    మార్టిగేజి లోన్ రుణ మాఫీ చేస్తారా

  • @charpasanthosh8874
    @charpasanthosh8874 3 หลายเดือนก่อน

    Villani Nammithey adakaa Thinalsindhey villaki anavasaram gaa vote vesam

  • @padmadongala4045
    @padmadongala4045 2 หลายเดือนก่อน

    Rationcard leni vallanu vote veyyamanakadi

  • @rajannaanishetty6123
    @rajannaanishetty6123 3 หลายเดือนก่อน

    2018 ఇయర్ క్రాప్ లోన్ మాఫీ కావాలి

  • @badavathkistu4345
    @badavathkistu4345 3 หลายเดือนก่อน

    Na Peru list lo ledu sir
    59000 ration card ledu sir
    1:13 guntalu land sir

  • @prabhuindhuri976
    @prabhuindhuri976 3 หลายเดือนก่อน

    నా కాపు లోన్ 60000 ఉన్నాయి మా భార్య 92000 ఉన్నవి మా ఇద్దరివి మాఫీ కాలేవు ఎందుకు సార్ రెన్యువల్ కూడా చేశాను

    • @rahuljarpula6626
      @rahuljarpula6626 3 หลายเดือนก่อน

      3 va vidathalo avuthayyi brother

    • @Akhil-wr9zs
      @Akhil-wr9zs 3 หลายเดือนก่อน

      ​@@rahuljarpula6626etlaa avthay brother

  • @nagoorarunkumar4223
    @nagoorarunkumar4223 3 หลายเดือนก่อน

    70000 tesukuna 2022 lo Nadi raledu

  • @ChakradharPatil-dd6ti
    @ChakradharPatil-dd6ti 3 หลายเดือนก่อน

    Cut.off.date.june.waraku.penchali..runafi.ki.sar.

  • @ChakradharPatil-dd6ti
    @ChakradharPatil-dd6ti 3 หลายเดือนก่อน

    Meeru.annaru.eppudu.2.laxalu.techukondi..wachhaka.mafi.chestamu..maa.paristhiti.andi...?.

  • @rajuma35
    @rajuma35 3 หลายเดือนก่อน

    KCR ni minchi poyaru scheme 1% implement chesi 100% complete chesinam ani cheppukuntunnaru

  • @DUNDHIRAMKARUNAKARREDDY
    @DUNDHIRAMKARUNAKARREDDY 3 หลายเดือนก่อน

    Conger s gourn ment sankathkaloplu ani rithu chputhunar

  • @YADAVAREDDYPINNINTI
    @YADAVAREDDYPINNINTI 3 หลายเดือนก่อน

    Minishtar. Thummla. NageshavarRo garikivigayapithi. Ronamapi chalamadikikalrdi. 90000veluvunnvallakukudakaledu

  • @GadeSrikanth-j1c
    @GadeSrikanth-j1c 3 หลายเดือนก่อน

    రాళ్ళేదు

  • @peddollaharishgoud2614
    @peddollaharishgoud2614 3 หลายเดือนก่อน

    Maku okatea oundi aayina ralea

  • @pggoud9127
    @pggoud9127 3 หลายเดือนก่อน

    😂