Lyrics - లిరిక్స్ ఇన్ని నాలు నీవు తప్పి పోయి ఎన్నలేని దీవెనలన్నీ కోలిపోయి దుక్కించెద వెందుకు ఓ నా నేస్తమా అయన చేసిన మెల్లని మరచి పోయి లోకబోగా స్నేహాలతో తేలిపోయి నిరాశే మిగిలింది ఓ న్నా నేస్తమా యేసే నీ ఆధారన -యేసే నీ ఆధారము -యేసే నీ ఆనందము.. లోక స్నేహం ఎంత కాలం -పాపా బ్రతుకు నరక మార్గం -యేసే నీ జీవనాధారం. మధుర స్నేహం విడచిపోతివా ..యేసు ప్రేమ మరచిపోతివా(2)|| ఇన్ని నాళ్ళు || 1)కొన్నాళ్లకే కృశియించే -శరీరాన్ని ప్రేమించి -లోకా చెరలో జీవితం ఓడలనే. ఎడారిలా నీవైవుంటే -జీవా ఉటతో నింపి -ఆత్మకు సమృద్ధిని నొసగెనే. చిగురింపచేసె జీవితం..ఫలించేందుకే నీ జీవితం (2) || ఇన్ని నాలు || 2)నీ స్థానములో తానే -అపరాధిగా నిలచి -నిన్ను నిష్కళంకుని చేసెనే.. నిరాక్షేపమూగానే -నీతో నిబంధన చేసి -నిత్య జీవమిచెనే ప్రేమతో . సమసిపోయి చీకటి శాపము..వెలిగించే ఆత్మ దీపము (2)|| ఇన్ని నాలు || 3)ఈ హీనా స్థితి ఐనా -విధానాల పోరివైన -శ్రీఘ్రకథినే యేసుని చూడుము... శోధనలు సమరణ -విషాదాల వలయాన -ప్రభుని విడచి దూరము పోకుము... యేసు నుండి బలము కొరుము...యేసు వైపు అడుగు వేయుము (2)|| ఇన్ని నాలు || ... .. . 🔹Sam♪❤
Lyrics - లిరిక్స్
ఇన్ని నాలు నీవు తప్పి పోయి
ఎన్నలేని దీవెనలన్నీ కోలిపోయి
దుక్కించెద వెందుకు ఓ నా నేస్తమా
అయన చేసిన మెల్లని మరచి పోయి
లోకబోగా స్నేహాలతో తేలిపోయి
నిరాశే మిగిలింది ఓ న్నా నేస్తమా
యేసే నీ ఆధారన -యేసే నీ ఆధారము -యేసే నీ ఆనందము..
లోక స్నేహం ఎంత కాలం -పాపా బ్రతుకు నరక మార్గం -యేసే నీ జీవనాధారం.
మధుర స్నేహం విడచిపోతివా ..యేసు ప్రేమ
మరచిపోతివా(2)|| ఇన్ని నాళ్ళు ||
1)కొన్నాళ్లకే కృశియించే -శరీరాన్ని ప్రేమించి -లోకా చెరలో జీవితం ఓడలనే.
ఎడారిలా నీవైవుంటే -జీవా ఉటతో నింపి -ఆత్మకు సమృద్ధిని నొసగెనే.
చిగురింపచేసె జీవితం..ఫలించేందుకే నీ జీవితం (2)
|| ఇన్ని నాలు ||
2)నీ స్థానములో తానే -అపరాధిగా నిలచి -నిన్ను నిష్కళంకుని చేసెనే..
నిరాక్షేపమూగానే -నీతో నిబంధన చేసి -నిత్య జీవమిచెనే ప్రేమతో .
సమసిపోయి చీకటి శాపము..వెలిగించే ఆత్మ దీపము (2)|| ఇన్ని నాలు ||
3)ఈ హీనా స్థితి ఐనా -విధానాల పోరివైన -శ్రీఘ్రకథినే యేసుని చూడుము...
శోధనలు సమరణ -విషాదాల వలయాన -ప్రభుని విడచి దూరము పోకుము...
యేసు నుండి బలము కొరుము...యేసు వైపు అడుగు వేయుము (2)|| ఇన్ని నాలు ||
...
..
.
🔹Sam♪❤
Praise the lord akka
Amen 🙏
Praise the Lord anna and akka😊
Praise the Lord akka please pray for my husband full financial problems
Praise the lord akka 🙏🙏🙏❤❤❤
Praise the lord sister🙏
God will definitely solve financial problem...Beautiful inspiration song madam😊
P r o m o S M
Amen🙏
Praise the lord sister 🙏🏻