wash basin fitting telugu ll how to install wash basin ll wall basin fitting

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 พ.ย. 2024

ความคิดเห็น • 21

  • @nageswararaon6978
    @nageswararaon6978 2 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పారు బ్రో 👌👌

  • @arepallynagaraju2758
    @arepallynagaraju2758 27 วันที่ผ่านมา

    Thanks very much బ్రో.... 🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡god bless you🙏🙏🙏🙏

    • @electicalraju
      @electicalraju  25 วันที่ผ่านมา

      👍👍👍....
      Please subscribe and follow the Chanel....
      Tanq....

  • @nramu4304
    @nramu4304 2 หลายเดือนก่อน

    Very good 👍

    • @electicalraju
      @electicalraju  2 หลายเดือนก่อน

      👍🏻👍🏻👍🏻...

  • @ayyapparajupadira6073
    @ayyapparajupadira6073 8 หลายเดือนก่อน

    Basin fitting super 👌

  • @k.munaswamyreddy3898
    @k.munaswamyreddy3898 2 หลายเดือนก่อน

    రాక్. బోల్ట్ dia entha. Daaniki వాడిన డ్రిల్ల్ బిట్. సైజు ఎంత చెప్పండి అలాగే డ్రిల్ల్ బిట్స్ 6,8,10,12,14,16.సైజుల్లో వస్తాయా లేక 6,7,8,9,10,11,12,13,14,
    15,16.సైజెస్. ఆలా వస్తాయా కూడా. చెప్పండి.

    • @electicalraju
      @electicalraju  2 หลายเดือนก่อน

      ఏ company రాక్ బోల్ట్స్ కి అయినా 12mm size drill బిట్ సరిపోతుంది...
      Drill బిట్స్ 4,5,6,8,10,11,14,mm ఉంటాయి...

  • @srinivaslaveti3048
    @srinivaslaveti3048 8 หลายเดือนก่อน

    Good work bro, price motham antha ayindi🎉🎉🎉🎉

    • @electicalraju
      @electicalraju  8 หลายเดือนก่อน

      వాష్ బేసిన్ set మొత్తం 2000/-
      ఫిట్టింగ్ ఛార్జ్ 350/-

  • @ajithkumar18301
    @ajithkumar18301 7 หลายเดือนก่อน

    Hi bro ma current meter lo earth ani padindi , maku 3 led lights oka fan oka rice cooker unnai antey bro bill Matram 501 rupees ochindi , bro ne video chusa , enka nenu ma intlo ki current supply MCB off chesa appudu meter lo earth ani padatam aagipoyindi , Malli on cheyyangane Earth ani padutundi deniki emanna solution cheppu bro

    • @electicalraju
      @electicalraju  7 หลายเดือนก่อน +1

      బ్రో మీది ఆంధ్ర నా, తెలంగాణ నా

    • @ajithkumar18301
      @ajithkumar18301 7 หลายเดือนก่อน

      Bro sorry for the late reply

    • @ajithkumar18301
      @ajithkumar18301 7 หลายเดือนก่อน

      Madi Andhra iethey memu education purpose meda recent ga Telangana ocham oka house rent ki teskunnam bro , e problem memu undey e telengana(Hyderabad )intlo

    • @ajithkumar18301
      @ajithkumar18301 7 หลายเดือนก่อน

      Bro e earth anedi oka time table laga 10 or 11am ki stop avtundi Malli evening 6 ki Leda 6.30 ala on avtundi bro , a earth on avinappudu alla etla kadanna daily 5to6 units extra ga kaltundi , Malli okokka sari continues ga padutuney untundi , konni sarlu earth ani 10 sec ki padutundi pothundi

    • @ajithkumar18301
      @ajithkumar18301 7 หลายเดือนก่อน

      Bro deniki elagina solution cheppu bro

  • @ayyapparajupadira6073
    @ayyapparajupadira6073 8 หลายเดือนก่อน

    Outlit pipe not good

  • @k.munaswamyreddy3898
    @k.munaswamyreddy3898 2 หลายเดือนก่อน

    Pedastal లేకుండా ఎంత సైజు బేసిన్. వరకు రాక్. బోల్ట్. ల. మీద. నిలబడుతుంది. సైజు లెక్క నా. లేక వెయిట్ లెక్కనా.

    • @electicalraju
      @electicalraju  2 หลายเดือนก่อน

      ఎంత పెద్ద size బేసిన్ అయినా రాక్ బోల్ట్స్ మీద ఆగుతుంది brooo....
      మంచి company రాక్ బోల్ట్స్ వాడాలి.
      VIKING company Rock bolts బాగుంటాయి

    • @k.munaswamyreddy3898
      @k.munaswamyreddy3898 2 หลายเดือนก่อน

      @@electicalraju ఎంతపెద్ద బేసిన్ అయినా 10 mm. Viking. కంపెనీ రాక్. బొల్ట్స్ సరిపోతాయా. ఇంకా పెద్ద. సైజు. అవసరం లేదా అలాగే పొడవు 110 mm. సరిపోతుందా కంపెనీ వాడు బేసిన్లో. ఒకేసైజు హోల్స్. ఇస్తాడా అప్పుడు గోడలో 12 mm. డ్రిల్ల్ వేస్తే సరిపోతుంది నేను. అడిగింది బోల్ట్ సైజు. మారితే గోడ. హోల్ మారుతుంది. అంతే కానీ కంపెనీతో పనిలేదు ఎంత. పెద్ద బేసిన్. అయినా 10 mm. బోల్ట్ అలాగే 12 mm. డ్రిల్ల్ తో గోడలో హోల్. సరిపోతుందంటారు. అంతేగా.

    • @electicalraju
      @electicalraju  2 หลายเดือนก่อน

      @@k.munaswamyreddy3898 yes...