భర్త లేని ఆడవాళ్లు ను ఎందుకు ఆలా తక్కువ గా మాట్లాడుతారు ఆమె ఏమైనా నా భర్తను తీసుకోని వేళ్ళు దేవుడా అంటుందా మన సంప్రదాయం ఇలా వుంది కాబట్టే మతమార్పిడి జరుగుతుంది అమ్మ అని పిలిచేవారు ప్రభువా అని వెళ్లి పోతున్నారు పుణ్యస్త్రి విధవా అని గుచ్చి మాట్లాడితే ఎంత నరకం గా ఉంటుంది కావాలని వాళ్ళు భర్తను పోగొట్టుకుంటారా ఈ కలికాలం లో ఎంత మంది పుణ్యాస్త్రీలు కరెక్టుగా వున్నారో చెప్పండి పెళ్లి అయి నెలల బిడ్డతో మీ బాషలో విధవ అయితే ఎలా ఉంటుందో దేవుడు అనే వాడు ఉంటే అదైవానికే తెలియాలి
Sri matreyei namahaa guruvu garu
Juttu gurinchi. Super. 😄😄😄😄👌👌👌👌👌
Dhanyavaadamulu guruvu gaaru..
Mool
Namastha andi
Namashkaram guruvugaru dhanyyavadalu
Namaskar am guruvu garu
Iam big fan of u guruvgaru
Sree mathre namaha
Yes
Ayyoy guruv garu ala ayyipoyarentandi
అసలు భర్త లేని వారు పువ్వులు ఎందుకు పెట్టు కొంటారు ఆయనే లేనప్పుడు ఎందుకు కానీ మనుషులు ఇలా గుచ్చి గుచ్చి మాట్లాడితే ఎంత బాధగా ఉంటుంది
పెళ్లి అయినా తరువాత ఆడదానికి పూలు పెట్టారా చిన్నప్పుడు వాళ్ళు అమ్మ పెడుతున్నారు ఏమి నీతి ఇది