NRC, NPR, CAAల మధ్య సంబంధమేంటి? వాటి మధ్య తేడాలేంటి?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ม.ค. 2025

ความคิดเห็น • 378

  • @SureshBabu-vy1lg
    @SureshBabu-vy1lg 5 ปีที่แล้ว +8

    ఇలాంటి విషయాలలో ఎంతటి వాస్తవం ఉందో చక్కగా తెలుసుకోవాలంటే జర్నలిస్టు సాయి మరియు సాయి కృష్ణ గారి వీడియోస్ చూడడం చాలా ఉత్తమం. వారిద్దరూ మాత్రమే వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారు. వాళ్లు నిజమైన భారతీయులు.

  • @renukuntaanusha3027
    @renukuntaanusha3027 4 ปีที่แล้ว +28

    Iam indian so I support
    { NRC & CAA & NPR & UCC & PCA }
    Superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr
    Jai hindhustan zindhabad
    Jai bharath mathaki jaiiiiiiiiiiiiiiiiiiiiiii

  • @Manideep611
    @Manideep611 5 ปีที่แล้ว +206

    1 like for her # came without makeup # she was an example of beauty in the heart not in looks .#*#

    • @anilkumarreddy5735
      @anilkumarreddy5735 5 ปีที่แล้ว +2

      Chesukundi kani mamulgane undi..

    • @aravindsaipanasa47
      @aravindsaipanasa47 5 ปีที่แล้ว +4

      She is beautiful in looks
      Don't Know about her heart

    • @arunprabhas5690
      @arunprabhas5690 5 ปีที่แล้ว +3

      @@anilkumarreddy5735 avnu veskundi

    • @rajgopal1495
      @rajgopal1495 5 ปีที่แล้ว +1

      Mayamma dayasenji make up tho ramma ledante neeku drusti aavum..

    • @gayatriukgs8582
      @gayatriukgs8582 4 ปีที่แล้ว

      Make up vesukunnaru..

  • @MrKorlepara
    @MrKorlepara 5 ปีที่แล้ว +42

    I support NPR,NRC and CAA

  • @dileepkumarsinde7243
    @dileepkumarsinde7243 11 หลายเดือนก่อน +3

    "భారతీయులకు కష్టపడి పనిచేసే అలవాటు లేదని నెహ్రూ ఎర్రకోట నుండి చెప్పారు"భారతీయులు సోమరిపోత్తులని నెహ్రూ భావించారు. కాంగ్రెస్ భారత దేశ సామర్థ్యాన్ని ఎప్పుడూ విశ్వసించలేదు. కాంగ్రెస్ వారసులు తమను తాము పాలకులుగా ప్రజలను తక్కువగా చిన్న స్థాయిగా భావించింది. కాలం మారుతుందని సామాన్యుడికి కూడా బలం బలగం పెంచుకునే శక్తి వస్తుందని భారతీయ జనతా పార్టీ చాలా చక్కగా నిరూపించింది ఇంత గొప్ప మార్పుకి కారణమైన శ్రీ నరేంద్ర మోడీ గారిని 500 ఎంపీ స్థానాలను గెలిపించుకొని ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం భారతదేశ ఖ్యాతిని పెంచుకుందాం.జైహింద్ జై భారత్🚩🚩

  • @rajudarling2070
    @rajudarling2070 7 หลายเดือนก่อน +1

    భారతదేశంలో ఆపోజిట్ గా ఉన్న పాకిస్తాన్ దేశం నుంచి కాకుండా మతం నుండి ఉగ్రవాదులుగా తయారయ్యే మనలో మనకే విభేదాలు కల్పిస్తున్న మతం నుంచి ఎక్కువగా ఉంది కాబట్టి ఇటువంటి ఈ తరుణంలో ముస్లింలను పక్కన పెట్టడం ఎటువంటి తప్పు కాదు ఉగ్రవాదులు ఎక్కువగా ముస్లింలను చూస్తున్నాం కానీ ఎప్పుడైనా ఒక హిందూ ఉగ్రవాదుగా మారిన దాకాలే లేవు కాబట్టి ఈ బిల్లులు ఆమోదం పొందితేనే భారతదేశం ప్రపంచ దేశంలో విజయాన్ని సాధిస్తుందని నా నమ్మకం

  • @sarathyadav5467
    @sarathyadav5467 5 ปีที่แล้ว +22

    Ee vedio kosam Chala rojula nundi search cheasthuna tq BBC

  • @lakshmanainjarapu3613
    @lakshmanainjarapu3613 5 ปีที่แล้ว +2

    చెప్పాలనుకున్నది చాలా స్పష్టంగా చక్కగా చెప్పారు.....

  • @savadaganeshreddy8721
    @savadaganeshreddy8721 5 ปีที่แล้ว +7

    న్యూస్ సూపర్ అమ్మ... న్యూస్ అంటే ఇలా ఉండాలి

  • @learningguy1883
    @learningguy1883 5 ปีที่แล้ว +17

    Nice information BBC.

  • @GopiChand-ep2is
    @GopiChand-ep2is 5 ปีที่แล้ว +64

    సో నైస్.&.చాలా క్లారిటిగా చెప్పారు....Mam..👌👌👌

    • @sudheerchanna1442
      @sudheerchanna1442 5 ปีที่แล้ว +7

      తప్పేముంది....విచ్చలవిడిగా జీవిస్తూ దేశ సమగ్రతను నాశనం చేయాలి అని ఆలోచలన ఉన్నవాళ్లకు ఇది మింగుడు పడదులెండి

  • @pavany5831
    @pavany5831 5 ปีที่แล้ว +5

    Thank you BBC for this valuable information

  • @_raj-jn3yh
    @_raj-jn3yh 5 ปีที่แล้ว +1

    A Muslim woman and still she speaks telugu very well...superb

  • @VinayaDurgaSaketi
    @VinayaDurgaSaketi 4 ปีที่แล้ว +1

    Chala baga chepparu eppudu ardam ayyindi... Mater.. 👌

  • @ramubandi7084
    @ramubandi7084 5 ปีที่แล้ว

    చాలా అర్ధవంతంగా చెప్పారు మేడం.

  • @venumannam6787
    @venumannam6787 4 ปีที่แล้ว

    Brief and imp information ,TQ BBC

  • @renukuntaanusha3027
    @renukuntaanusha3027 5 ปีที่แล้ว +13

    Iam indian
    I support..caa.nrc.npr.
    Jai hindhu
    Bharath mathaki jai

  • @sivapalla8410
    @sivapalla8410 5 ปีที่แล้ว +11

    చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు మేడం

  • @letusturntogod3416
    @letusturntogod3416 5 ปีที่แล้ว +10

    Best anchor of BBC news Telugu.
    BBC news position ki tagga anchor.

  • @jagath123-m2r
    @jagath123-m2r 5 ปีที่แล้ว +10

    Thanks BBC why because my doubts are cleared... that's why I'm like it BBC

  • @rajeshm6289
    @rajeshm6289 5 ปีที่แล้ว +2

    Super chala mandi ki e vishayam teliyaka chala rakaluga tappuga artham chesukoni anavasaramina pralobhalaku poye dharnalu vagira vagira chesthunnaru 🙏

  • @kittu9760
    @kittu9760 5 ปีที่แล้ว +14

    I Support NRC CAA bill 👍👍👍👏

    • @vipsangam6234
      @vipsangam6234 5 ปีที่แล้ว +1

      Amit sha modda guduv velli

    • @Active_traders_co
      @Active_traders_co 5 ปีที่แล้ว

      @@vipsangam6234 nuvu poyi aa fakisthan kukalavi guduvu....

    • @vipsangam6234
      @vipsangam6234 5 ปีที่แล้ว

      @@Active_traders_co nuv ikada Modi modda gudusthava?

    • @Active_traders_co
      @Active_traders_co 5 ปีที่แล้ว

      @@vipsangam6234 pora Pakistan kukka poyi Pakistan ganlavi owasi ganidhi sagam modalu guduvu..

    • @vipsangam6234
      @vipsangam6234 5 ปีที่แล้ว

      @@Active_traders_co pakisthan vallaki ikada citiznship ichii valla moddalu gudavadaniki ready ga unnava..sare kanivuu...siggu ledu ra neeku paksithan vallaki ikada Citiznshp ivvadaniki eeriiipooo

  • @harshavardhan9785
    @harshavardhan9785 5 ปีที่แล้ว +14

    NPR - National Population Register
    NRC - National Register of Citizens
    CAA - Citizenship Amendment Act

    • @MIYABHAI-fl4nt
      @MIYABHAI-fl4nt 3 ปีที่แล้ว +1

      వద్దు యాక్టింగ్ వద్దు ☝️☝️

    • @byriraju8367
      @byriraju8367 9 หลายเดือนก่อน +1

      Correct re Babu...don't cry 😂

  • @rajineeshreddy5111
    @rajineeshreddy5111 5 ปีที่แล้ว +21

    Am Support NRC & CAA

  • @srinu1225
    @srinu1225 5 ปีที่แล้ว +46

    సోది లేకుండా క్లియర్ గా చెప్పారు

  • @govardhanp1218
    @govardhanp1218 5 ปีที่แล้ว +18

    anchor words pronunciation very good

  • @shaikshaiksha2840
    @shaikshaiksha2840 5 ปีที่แล้ว +3

    ఓటర్ ఐడి పౌరసత్వానికి ఆధారం కానప్పుడు
    ఆ ఓటర్ కార్డు చెల్లదు ! అప్పుడు జనాలు ఏసిన ఓట్లు కూడా చెల్లవు కదా ! మరి మోడీ PM ఎలా అయ్యాడు ? అప్పుడు CM & PM అధికారాలు కూడా చెల్లవు కదా !
    వాస్తవానికి రాజ్యసభ MP లకు మరియు రాష్ట్ర MLC లకు ఎటువంటి మంత్రి పదవులు ఇవ్వకూడదు.
    ప్రత్యక్షంగా ప్రజలచే ఎన్నుకోబడిన వారికి మాత్రమే మంత్రులు అయ్యే హక్కు ఉంటుంది కాబట్టి అమిత్షా మంత్రి అవ్వటానికి అర్హుడు కాడు.
    ఆధార్ కార్డు పౌరసత్వానికి చెల్లనప్పుడు Bank Account లకు ప్రభుత్వ పథకాలకు ,ఆస్తులు,
    వ్యాపారాల లావాదేవీలకు మొదలగు వాటికి ఆధార్ కార్డుని లింకు చేయమని ఎందుకు Rule పెట్టాలి.
    అసలు చదువు లేనోళ్ళు CM లు ,PM,మంత్రులు అవ్వటం కూడా తప్పే కదా ! మరి అదెందుకు రాజ్యంగ సవరణ చేయరు . ముందు చదువు లేనోళ్ళను దేశ బహిష్కరణ చేయాలి కదా !
    పాన్ కార్డు పౌరసత్వానికి ఋజువు కాదనప్పుడు
    పౌరుల దగ్గర నుండి పన్నులు ఎలా కట్టించు
    కుంటున్నారు ? ఎందుకు కట్టించు కుంటున్నారు ?
    ఓటర్ కార్డు, ఆధార్ కార్డు,పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇన్ని ఐడి కార్డులను ఎందుకు పెట్టారు ?
    నాకేకి పెట్టారా ? లేక ప్రజా ధనం కార్పోరేట్ శక్తులకు
    దోచి పెట్టటానికి పెట్టారా ? చెప్పండి రా గొర్రెల్లారా ?
    నాలెడ్జ్ లేని పాలకులకు ఇలాంటి అడ్డమైన సలహాలు ఇస్తున్న దేశ ద్రోహులు ఎవరు ? IAS లా ? లేక RSS ?

  • @dearkaantham8999
    @dearkaantham8999 5 ปีที่แล้ว

    Wow what a Explanation well said
    Chala clarity ga mukku sootiga
    Gun shot ga chepparu

  • @ghouseGJ
    @ghouseGJ 5 ปีที่แล้ว +5

    simple ga short ga exact matter cheptaaru.....superrrrr

  • @Vijay-cp9pj
    @Vijay-cp9pj 9 หลายเดือนก่อน

    Yes, we need this initiative.

  • @prasadbonam4430
    @prasadbonam4430 4 ปีที่แล้ว

    Wah!!! Better than other channels in delivering info...

  • @SURESH-ni7wc
    @SURESH-ni7wc 4 ปีที่แล้ว

    migatha telugu anchorla kanna meeru chaaalaaa best...👌👌👌👌👌

  • @nareshbabu486
    @nareshbabu486 5 ปีที่แล้ว +2

    Thank you🙏💕 for information BBC telugu

  • @AbhishekB
    @AbhishekB 5 ปีที่แล้ว +103

    BBC you missed one point.... ఈ CAA చట్టం కేవలం 31 Dec 2014 కు ముందు వచ్చినవారికి మాత్రమే... మిగితా విషయం మొత్తం కరెక్ట్ గా చెప్పారు

    • @msravani3155
      @msravani3155 5 ปีที่แล้ว +8

      Yes, 6 years ga india lo untunna vallu, and govt job chesthunna vallu arhulu ani andulo undi kabatti, 2014 kante mundu unnavallane teesukutunnaru

    • @vipsangam6234
      @vipsangam6234 5 ปีที่แล้ว +1

      Kevalam mundhu vachhina Hindu jain sikh parsi christian buddist matrame..not for muslim idhi nuvvu marchipoyav

    • @dinomillennial1467
      @dinomillennial1467 5 ปีที่แล้ว +3

      Ban BJP...
      BJP is Pakistan supporter...
      Pakistan vallaki citizenship ivvadaniki chala kasta padutundi

    • @winnerschoice601
      @winnerschoice601 5 ปีที่แล้ว

      2019 December 31 వరకు

    • @proudtobeanindian3496
      @proudtobeanindian3496 5 ปีที่แล้ว +1

      @@dinomillennial1467 Neekala ardhamayyindaa...

  • @RjD1818
    @RjD1818 5 ปีที่แล้ว +1

    Tq BBC

  • @anilkumarpeddineni3479
    @anilkumarpeddineni3479 5 ปีที่แล้ว +4

    #Nation Supports CAA AND NRC

  • @subhashreddy1178
    @subhashreddy1178 5 ปีที่แล้ว +1

    BBC is a live example for how to represent a news . Media and human ethics is strictly following. Thank you for providing a neutral news all the time

    • @vvvvvvddd
      @vvvvvvddd 9 หลายเดือนก่อน

      నెమ్మదిగా మాట్లాడితే ప్రోపగాండా కూడా అందం గా కనిపిస్తుంది . ఆ techniqe బిబిసి కి బాగా వచ్చు .

  • @avengerblack2042
    @avengerblack2042 5 ปีที่แล้ว +1

    Nice Information Tq BBC

  • @Alphamale11007
    @Alphamale11007 5 ปีที่แล้ว +13

    ఇలా జాగ్రత్తగా న్యూస్ ఎప్పుడూ చెప్పండీ

  • @ratannarayanagangoni690
    @ratannarayanagangoni690 5 ปีที่แล้ว +2

    Crystal clear presentation...worth watching 👌 👌👌

  • @chaitanya_ommi
    @chaitanya_ommi 5 ปีที่แล้ว +1

    Manchi gaa cheppaanu andi , i love you

  • @i_var9048
    @i_var9048 5 ปีที่แล้ว

    BBC has the potential to revolutionize telugu news channels.
    Straight to the point, no bs.

  • @rajuballa184
    @rajuballa184 5 ปีที่แล้ว

    Your explanation is very clear....

  • @allinonechannelbytanvi1462
    @allinonechannelbytanvi1462 5 ปีที่แล้ว +1

    Clear cut gaa chapparande. Nice

  • @d.rajashekarraja1155
    @d.rajashekarraja1155 5 ปีที่แล้ว +2

    Nice to see a News reader with her originality without make up felt proud

  • @gowindu4u
    @gowindu4u 5 ปีที่แล้ว +3

    Good information
    చాలా బాగా explain చేశారు
    Thank you

  • @shaikmoseen6038
    @shaikmoseen6038 5 ปีที่แล้ว +1

    Superb explanation.. 👌👌

  • @chandbashask8275
    @chandbashask8275 5 ปีที่แล้ว +1

    I love your way of news reading..

  • @eswarachaitanya6887
    @eswarachaitanya6887 5 ปีที่แล้ว +1

    Beauty in the heart not in the face ...great madem.. Baga explain chesaru...

  • @cnprathap9429
    @cnprathap9429 4 ปีที่แล้ว

    Super mam.....tq bbc

  • @sravanisravs2570
    @sravanisravs2570 5 ปีที่แล้ว +12

    Mi voice chala bagundhi well presentation

  • @baludj4134
    @baludj4134 5 ปีที่แล้ว +1

    Good voice and very nice

  • @rambabuchippada8706
    @rambabuchippada8706 5 ปีที่แล้ว +1

    Nice explaination madam

  • @GMNandaGMNanda
    @GMNandaGMNanda 5 ปีที่แล้ว +2

    Good information & good reader...

  • @lottirajudev6771
    @lottirajudev6771 5 ปีที่แล้ว +1

    Chala clarity ga chepperu, you are a good reporter

  • @Abhishek.73
    @Abhishek.73 5 ปีที่แล้ว +21

    మేము NRC ,CAA కి మద్దతు ఇస్తున్నాము...

    • @vipsangam6234
      @vipsangam6234 5 ปีที่แล้ว +1

      Amith sha modda gudise jathe caa ki maddhathu isthadi..

  • @chaithanyachakravarthy7431
    @chaithanyachakravarthy7431 5 ปีที่แล้ว +1

    Nice explanation mam
    Keep making this type of videos....
    Thank you

  • @ratnakumar7759
    @ratnakumar7759 5 ปีที่แล้ว

    Very good content....and voice . pitching is superb

  • @krishnamurthyganji9238
    @krishnamurthyganji9238 4 ปีที่แล้ว

    T shirt Bavundi. Super...look

  • @ssmartin6921
    @ssmartin6921 4 ปีที่แล้ว

    Very clear Explanation

  • @mukeshchowdhary5115
    @mukeshchowdhary5115 5 ปีที่แล้ว +3

    Great news reader with perferct voice 😍🥰

  • @sharfusharfu4261
    @sharfusharfu4261 4 ปีที่แล้ว +2

    #ఉన్నసమస్యలుచాలుకొత్తసమస్యలువద్దు
    పౌరస్వత సవరణ చట్టం చాలా భయంకరమైనది హిట్లర్ జాత్యాహంకారం వల్ల జర్మనీ 50 సం | | లు వెనక్కిపోయింది ఐనిస్టియన్ వంటి శాస్త్రవేత్తలు దేశం విడిచిపోయారు - (పద్మవిభూషన్ వెంకీ రామకృష్ణన్ నోబెల్ గ్రహీత)
    పౌరసత్వ సవరణ చట్టం దేశానికి ప్రమాదకరం స్వాతంత్ర పోరాటం తర్వాత దేశ ప్రజలు ' ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్ . . పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఐక్యంగా పోరాడాలి . . ' మ్యాన్ ఆఫ్ బుకర్ అవార్డు గ్రహీత ప్రముఖ రచయి "
    (పర్యావరణ మానవహక్కుల కార్యకర్త -
    అరుంధతీ రాయ్)
    ఎస్ఆర్ సీతో రాజ్యాంగాన్ని పాతరేస్తున్న మోడీ - షాలు ఎస్ఆర్‌సీలో తన పౌరసత్వాన్ని ఋజువు చేసుకోలేకపోతే భారతీయులెవరైనా సరే నిర్భంధ శిభిరాలకు పోవలసిందే -
    (ప్రొ . మాడభుషి శ్రీధర్)
    బీజేపీ ఒక రాజకీయ పార్టీ కాదు . . . ' గూండా గుంపుల కేంద్రం . . చదువు మధ్యలో వదిలేసిన అజ్ఞానుల . . బ్రెయిన్ వాష్ చేయబడ్డ మూర్ఖుల సంస్థ.
    ( జస్టిస్ మార్కండేయ ఖట్టూ)
    * వీధి రౌడీ హోంమంత్రి కావడం దౌర్భాగ్యం : సీపీఐ అనంతపురం క్లాక్ టవర్ ,
    జనవరి 12 : హత్య కేసుల్లో నిందితుడు , ఎన్ కౌంటర్ లో ప్రధాన నిందితుడు , వీధి రౌడీ కేంద్ర హోంమంత్రి కావడం దేశ ప్రజల దౌర్భాగ్య మని అమిత్ షాను ఉద్దేశించి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు . రాజ్యాంగ పరిరక్షణ సమితి , ముస్లిం జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో అనంతపురంలో ఎస్ఆర్ సీ , సీఏఏ , ఎన్పీఆర్‌ కు వ్యతిరేకంగా ఆదివారం నిర్వహించిన బహిరంగస భలో ఆయన మాట్లాడారు .
    నేను 5వ బాలుడిగా ఉన్నప్పటి నుండి తరుచుగా ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్ళేవాడిని కాని 10వ తరగతిలోకి వచ్చాక ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాక నేను చేసిన మొట్టమొదటి పని నా జీవితం నుండి ఆర్ఎస్ఎస్ ను దూరంగా ఉంచడం - (మళయాలి రచయిత ఉన్ని)
    ఏ హిందువులైతే సరైన దస్తావేజులు చూపించకుండా NRC నుండి బయటకు పోతారో వారు విదేశీయులుగా గుర్తించబడతారు . ఏ రోజైతే వారు NRC నుండి బయటకు పోతారో వారికి 5 సంవత్సరాల తర్వాత పౌరసత్వం ఇస్తారు . అప్పటి వరకు వారు రక్తమొడ్డి సంపాదించి కూడబెట్టిన భూములు , ఇళ్ళు , బ్యాంక్ అకౌంట్లు , వాహనాలు జప్తు చేస్తారు . 5 సంవత్సరాల తర్వాత వారు డిటెనెన్ సెంటర్ నుండి బయటకొచ్చినా వారికి అవి వాపసు ఇవ్వబడవు చేతిలో చిప్ప తప్ప . ఎందుకంటే వారు సంపాదించింది అక్రమంగా చొరబడి అక్రమంగా సంపాదించారనే కారణం చూపిస్తారు .
    మతం పేరుతో పౌరసత్వం ఇవ్వాలని రాజ్యంగంలో ఎక్కడ పేర్కొనలేదు . | హక్కులు కాలరాసే పౌరసత్వ చట్టాన్ని రద్దు చేయాలి . -
    (ప్రముఖ ఆర్థికవేత్త , నోబెల్ గ్రహీత అమర్త్యసేన్)
    గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో ఇద్దరు నాయకుల మాటలను , పనితీరును గమనించాను .
    ఆ నాయకుల మధ్య ఆకాశానికి పాతాళానికి ఉన్నంత తేడా కనిపించింది .
    కేజీవాల్ :-
    1 ) ఉచిత వైద్యం
    2 ) ప్రభుత్వ స్కూళ్ళలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉచిత విద్య
    3 ) ఉచిత నీరు
    4 ) సగం ధరకే విద్యుత్
    నరేంద్రమోడీ:-
    1 ) పాకిస్థాన్
    2 ) రామ్ మందిర్
    3 ) హిందూ - ముస్లిం
    4 ) ట్రిపుల్ తలాఖ్
    5 ) కశ్మీర్ 370 ఆర్టికల్
    6 ) NPR , NRC , CAA
    7 ) 3 వేల కోట్లతో పటేల్ విగ్రహం
    ప్రజల సుఖశాంతులు కోరుకునే నాయకుడికి , క్షణ క్షణం అనుక్షణం ద్వేష విద్వేషాలతో రగులూ ,
    మతఘర్పణలు జరిపి అమాయకుల ప్రాణాలు తీసే నాయకుడికి ఉన్న బేధం . |
    కేజీవాల్ లాంటివారు ప్రధాని అయితే భారత్ ' విశ్వగురువు అవడం ఖాయం .
    నరేంద్రమోడీ నాయకుడుంటే దేశం సర్వనాశనం అవడం ఖాయం .
    గాంధీజీ:-
    1 . బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన దేశభక్తుడు
    2 . దేశాన్ని ఐక్యం చేసిన జై హింద్ నినాదం
    3 . మతతత్వాన్ని దేశం నుండి తరిమేయాలనే లౌకికవాది .
    4 . ఆడవారికి సైన్యంలో స్థానం ఇచ్చిన సమానత్వవాది .
    సావర్కర్:-
    1 . బ్రిటిష్ వారి చెప్పు చేతల్లో పనిచేసిన దేశద్రోహి
    2 . దేశాన్ని ముక్కలు చేసే విభజించు పాలించు నినాదం
    3 . మతతత్వంతో దేశ ప్రజలపై పెత్తనం చేయాలనే మతోన్మాది .
    4 . ఆడవారిని వంటిల్లుకే పరిమితం మనువాది .
    బీజేపీ , ఆర్ . యెస్ . యెస్ వారి ఆదర్శమూర్తులు ! ! !
    సవార్కర్క్ బ్రిటీషువాళ్ళకు భయపడి లొంగిపోయినా పిరికిపందే గాడు ! !
    హెగ్లేవర్ త్రివర్ణ పతాకాన్ని కాల్చేయండి అని పిలుపిచ్చిన దేశద్రోహి కుక్క ! !
    గాడ్ స్కే మహాత్మా గాంధీని చంపిన ఉగ్రవాది ! !
    ఇలాంటి ఉగ్రవాద , దేశద్రోహి కుక్కలను ఆదర్శంగా తీసుకున్నా వాళ్ళ మాకు పౌరసత్వం దేశభక్తి సర్టిఫికెట్లు ఇచ్చేది ? ?????
    ఊళ్ళో దొంగలు పడితే దొంగలను పట్టుకోవటం చేతగాక ఊరి ప్రజలందరిని వీధిలో నిలబెట్టి మీరు దొంగలుకాదని నిరూపించుకోమన్నట్లుగా ఉన్నది NRC
    We Indians reject and Boycott
    NRC&CAA&NPR.
    India is not your father's property
    #Saveconstitution
    #SaveDemocracy
    #SaveIndia
    Jai hind Jai bharat
    I am Indian by choice and also by birth

  • @mdr00799
    @mdr00799 5 ปีที่แล้ว +1

    your news telling is good madam

  • @sandeepindia2571
    @sandeepindia2571 5 ปีที่แล้ว

    BBC news telugu is very nice in telling good and useful news in a simple way...

  • @kokandlanareshkokandlanare8522
    @kokandlanareshkokandlanare8522 11 หลายเดือนก่อน +1

    మనిషిని మనిషి తినే రోజులు వస్తున్నాయి...

  • @badebade3063
    @badebade3063 5 ปีที่แล้ว +5

    I am Indian i wll support NRC CAA NPR

  • @HarshaVardhan-vq4rf
    @HarshaVardhan-vq4rf 5 ปีที่แล้ว +2

    I support caa and nrc bill who are with me

  • @thurupathimankena3335
    @thurupathimankena3335 5 ปีที่แล้ว

    Super taking about mam well

  • @venkateshn5866
    @venkateshn5866 5 ปีที่แล้ว +1

    Nice and quiet

  • @narendra2111
    @narendra2111 5 ปีที่แล้ว +1

    Hats off madam, clean explanation with clear voice.

  • @Rathnaalluri
    @Rathnaalluri 4 ปีที่แล้ว

    Good information...

  • @abhilashreddy4095
    @abhilashreddy4095 5 ปีที่แล้ว

    👏🏻👏🏻👏🏻apt and clear, very well explained..keep doing such informative videos..

  • @meandmine3742
    @meandmine3742 5 ปีที่แล้ว +1

    Nice...Good explanation

  • @Instantalignment
    @Instantalignment 5 ปีที่แล้ว +5

    I appreciate BBC for its staff recruiting policy!

  • @citizenindian8249
    @citizenindian8249 5 ปีที่แล้ว +1

    Good voice and Telugu accent

  • @mathsbysiddharth
    @mathsbysiddharth 5 ปีที่แล้ว

    Keep doing like this , useful information to the people the u ll become no 1 channel

  • @rajakumarudurudi5836
    @rajakumarudurudi5836 4 ปีที่แล้ว

    Good madam.... Do more videos....

  • @Aulin001
    @Aulin001 5 ปีที่แล้ว +3

    Short time important information 👌👌

  • @Chotirasoighar
    @Chotirasoighar 5 ปีที่แล้ว +2

    Satisfied with this channel and anchor voice.

  • @kampallysrinu4801
    @kampallysrinu4801 5 ปีที่แล้ว

    Very informative. Thank u.

  • @lnentertainment1186
    @lnentertainment1186 4 ปีที่แล้ว

    ani media kana BBC better Sithu lekunda correct cheparu Aday TV 9, NTV , TV5, ABN ichuntay oka 2 days chepi janalu confusion chesi chepmasvaru

  • @sreekantareddy1478
    @sreekantareddy1478 5 ปีที่แล้ว +2

    మీడియా చెప్పని నిజాలు
    👉పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు ముస్లిం దేశాలు కావున మైనార్టీలకి రాజ్యాంగ పరంగా మత హక్కు,చట్టలు ఉండవు ఈ దేశాలలో ముస్లిం మతలోకి మారాలి లేకుంటే చావాలి కానీ మన దేశంలో ముస్లింలకు "ముస్లిం పర్సనల్ లా (షరీయత్) చట్టం ఉంది. దేశ విభజన సమయానికి పాకిస్థాన్ లో మైనారిటీలు ఇంచుమించు 24% ఉన్నారు కానీ ఇప్పుడు 1% మంది ఉన్నారు, బంగ్లాదేశ్ లో 22% ఉంటే 8.5%ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్ లో 3,00,000 ఉంటే ఇప్పుడు 7000 ఉన్నారు,కానీ మన దేశంలో 9% ఉంటే 14% ఉన్నారు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లో మతవివక్ష ఉంది అన్ని.
    👉CAA అనేది పాకిస్థాన్,బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో మతవివక్ష కి గురై వచ్చిన మైనారిటీలకు అంటే హిందూ, క్రైస్తవులు, సిక్కులు, భౌద్ధులు మొదలైన వారికి భారత్ పౌరసత్వం ఇస్తారు. CAA అనేది పౌరసత్వం ఇచ్చేదే కానీ ఎవరి పౌరసత్వం తీసుకునేది కాదు.
    👉CAA ని వ్యతిరేకించే వాళ్లు ఒక్కసారి CAA చదవండి చదివినవారికి అర్ధం అవుతుంది. మన దేశలో మాత్రం చదువుకున్న వారు కూడా వ్యతిరేకిస్తున్నారు ఇదీ మన EDUCATION SYSTAM.
    👉రాజ్యాంలో ఎక్కడా మతపరమైన చట్టాలు లేవు ఒక్క CAA తప్ప అంటున్నారు కానీ ఇదీ పూర్తి అబద్ధం, ముస్లిం పర్సనల్ లా, హిందూ వివాహా చట్టం, హిందు ఉమ్మడి కుటుంబ చట్టం వంటి మతపరమైన చట్టాలు ఉన్నాయి.
    👉శ్రీలంక,మయన్మార్ దేశాలు లౌకికదేశాలు కాబట్టి వారికి మత హక్కులు ఉన్నాయి.ఇక్కడ మత వివక్ష ఉండదు.కాబట్టి ఈ దేశం నుండి వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వలేదు. భారత్ కి వచ్చిన ప్రతివారికి పౌరసత్వం ఇవ్వడానికి ఇది ఏమన్నా ధర్మంసత్రమా?.
    👉పౌరసత్వం ఇచ్చే చట్టమే NRC ఇదీ ప్రతి దేశంలో ఉంటుంది పాకిస్థాన్ లో NADRA, బంగ్లాదేశ్ లో NRIC, ఆఫ్ఘనిస్తాన్ లో E-TAZKERA ఉన్నాయి.మన దేశంలో NRC ఉంటే తప్పు ఏమిటి?.
    👉NRC అంటే ఆధార్ (లేదా) రేషన్ కార్డ (లేదా)బర్త్ సర్టిఫికెట్ (లేదా) ఓటరు కార్డు (లేదా) పాన్ కార్డు (లేదా) పాస్ పోర్టు (లేదా) భూ పాస్ బుక్ (లేదా) ఇతర చట్టపరమైన పత్రాలు పైన ఉన్న కార్డులలో ఎదో ఒకటి ఉంటే భారత పౌరసత్వం వస్తుంది. పైన ఉన్న కార్డులలో ఏది లేకుంటే ఎవరని ఉగ్రవాదులు లేక అక్రమ వలసదారులుకావచ్చు. కాబట్టి మనకు CAA, NRC చట్టాలు అవసరం.
    జై హిందూ

    • @bayyaramu2022
      @bayyaramu2022 5 ปีที่แล้ว

      Ration card Adar card etc ..
      .chusi NRC list rasukovachu kadda.what is this nusence.

  • @ushachandu5563
    @ushachandu5563 5 ปีที่แล้ว +1

    Thank you, useful information

  • @kumar086
    @kumar086 4 ปีที่แล้ว

    Nyc expl👏👌

  • @rafirich
    @rafirich 5 ปีที่แล้ว +1

    very nice voice

  • @m.anjaneyulu1996
    @m.anjaneyulu1996 5 ปีที่แล้ว +7

    Thanks BBC.

  • @ratnakumardevathoti9063
    @ratnakumardevathoti9063 5 ปีที่แล้ว +1

    Good information, thank you

  • @patibandlaprudhvi2699
    @patibandlaprudhvi2699 5 ปีที่แล้ว

    Hand-off to shake awnseri 😍😍👍👍
    She speaking good vocubulary in Telugu although she came from Muslim community once again hand-off

  • @sharathbabununna8284
    @sharathbabununna8284 5 ปีที่แล้ว +2

    Nice explanation sister🙂

  • @nareshmarripally7708
    @nareshmarripally7708 5 ปีที่แล้ว +1

    Good message

  • @nagillasrilatha3622
    @nagillasrilatha3622 5 ปีที่แล้ว +1

    Good voice

  • @ravikumarroyal8490
    @ravikumarroyal8490 5 ปีที่แล้ว +1

    Good modi jee

  • @nagguduri9393
    @nagguduri9393 5 ปีที่แล้ว +1

    Nice anchoring, madam..

  • @vkiran7847
    @vkiran7847 5 ปีที่แล้ว +1

    Superb explanation akka

  • @Anandkumar-bn8dq
    @Anandkumar-bn8dq 5 ปีที่แล้ว

    Chalaa baga chepparu

  • @KrupaCreativeWorld
    @KrupaCreativeWorld 5 ปีที่แล้ว +2

    Madam I like you so much
    Super explanation

  • @maturikantharao6118
    @maturikantharao6118 5 ปีที่แล้ว +8

    I support NRC

  • @krishnahare3146
    @krishnahare3146 5 ปีที่แล้ว +1

    Mam super clarity

  • @palakollluvenkatramreddy8498
    @palakollluvenkatramreddy8498 5 ปีที่แล้ว

    Good explanation medam....

  • @kunwartalwar
    @kunwartalwar 5 ปีที่แล้ว

    good information thanku