ఇలాంటివి ఎన్ని జరిగినా చంద్రబాబు నాయుడు కి సిగ్గురాదు. పార్టీ కోసం కష్టపడినవారికి కాకుండా ఇలాంటి పనికిమాలిన వాళ్లకి పధవులిస్తాడు. ఇతను తన మున్సిపాలిటీ లో ఒక్క వార్డు కౌన్సెలర్ని కూడా గెలిపించలేకపోయాడు.
బీసీ ల అభివృద్ది, బీసీ వర్గాలకు రాజ్యాధికారం తెలుగుదేశం పార్టీ ద్వారానే జరిగింది. ఆంధ్రుల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు బీసీ,ఎస్సీ,ఎస్టీల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. రాజ్యాధికారానికి దూరంగా వున్న బీసీ లను చేరదీసి, వారికి రాజ్యాధికారం లో భాగస్వామ్యం కల్పించిన దేవుడు ఎన్టీఆర్. దేవేంద్రగౌడ్, కే ఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, గౌతుశ్యాంసుందర్, అయ్యన్నపాత్రుడు, ఎర్రంనాయుడు, తలసాని శ్రీనివాసయాదవ్, నిమ్మల కిష్టప్ప, కాలువ శ్రీనివాసులు, అచ్చెన్నాయుడు, లాంటి ఎందరో తెలుగుదేశం పార్టీలో రాజ్యాధికారం అనుభవించి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. తెలుగుదేశం అంటే బీసీల పార్టీ అనే ముద్రపడేంతగా వారికి పార్టీలో గౌరవం కల్పించారు. ఈ రోజు ఏ బీసీ నాయకుడైనా తెలుగుదేశం పార్టీనీ, పార్టీ నాయత్వాన్ని విమర్శిస్తే, అది నమ్మకద్రోహం ఆత్మవంచన అవుతుంది. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజ్యాధికారం అనుభవించిన బీసీ నాయకుల్లారా, మీకు పదవులు రాలేదని స్వర్తముతో పార్టీనీ విమర్శించకుండా కృతజ్ఞతతో పార్టీకి సేవచేయండి, రాజ్యాధికారం అనుభవించని ఇతర బీసీ వర్గాలకు అధికారం పంచి సమన్యాయం చెయండి, భావితరాలకు మార్గదర్శకులు అవండి, రాష్ట్రం జగన్ రెడ్డి లాంటి సైకో చేతుల్లోకి పోకుండా బాధ్యతతో మెలగండి.
Avaru psyco no eppudippude telustundi le bc cbn varagabettindi anti cbn jevitantam anta mandi bc lanu rajyasabha mp luga pamparu bc valla sonta telivito adigina cbn ochukoledu cbn kuda ala vachinode akkado painundi udi padaledu anduke bc adagadam ledu nelanti vallu unnanta varaku asalu adagaru
May నెలలో జరిగిన ఎన్నికల్లో కూడా వీడి కూతురు గెలవదని గోదావరి జిల్లా ప్రముఖులు గట్టిగా చెప్పారు వీడు వీడి తమ్ముడు అరాచకాలు తో ప్రజలు వ్యతిరేకం గా వున్నారని చెప్పారు but జగన్ వ్యతిరేక WAVE లో గెలిచారు ఇతనికి సంబందించిన వాళ్లు మాత్రం results రోజు కూడా మాకు నమ్మకం కలగ లేదు వీళ్ళు గెలిచారంటే అంత వ్యతిరేకత వుంది యనమల మీద
బుద్ధి ఉన్నోడు, లేఖలు రాయుడు... డైరెక్ట్ గా వెళ్లి మాట్లాడతాడు... యనమల లేఖలు రాయడం ఎక్కడ నేర్చుకున్నాడో..... టీడీపీ లో ఆయనకు CBN ఇచ్చిన గౌరవం, పోగొట్టుకున్నాడు.....
మొదట నుంచి యనమల ని వ్యతిరేకిస్తూనే వచ్చాము. అప్పుడు.. ఎవరూ గ్రహించలేదు. పదవి పోయిన దగ్గరనుంచి యనమల తీరు మార్చుకోవడం చాలా... నీచంగా ఉంది అనడానికి ఎటువంటి సందేహం లేదు. యనమల ఏ ఉద్యమం చేయలేదు. జగన్ తొత్తు లాగ పనిచేయడానికి సిద్దపడుతున్నట్టు... అనుమానం. డైరెక్ట్ ఎలక్షన్స్ లో వార్డ్ కౌన్సిలర్ గా గెలిచి చూపమని చెప్పండి. సీబీన్ ఇప్పటికైనా గ్రహించండి.. మీ పార్టీ లో ఇటువంటి చదపురుగులు ఉంటాయి వాటిని.. ఎక్కడ ఎక్కడ ఉన్నాయో చూసి వాటిని నివారించే.. ప్రయత్నం చేయండి. సీబీన్.. జి.. టీడీపీ డేంజర్ లో కి నెట్టడానికి...తెర వెనుక జరుగుతున్నట్టు తెలుస్తోంది. తీసెయ్యండి sir.. వీడి వల్ల పార్టీ కి ఉపయోగం లేదు. ఉపయోగం లేని వాడిని ఊరినుంచి..అంటే పార్టీ నుంచీపంపేయ్యడమే మేలు.
సర్, 1) అతను పార్టీకి చేసిందేంత? పార్టీ అతన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది ఎంత? 2) యాదవ సంఘాలుకు ఏమీ చేశారు ఇతను and వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. ఏమీ చేయలేదు. 3) పార్టీ గురుంచి ఏమీ కష్ట పడలేదు పార్టీ కష్ట కాలములో ఉన్నప్పుడు. 4) "ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ కి ఇచ్చిన పదవులూ సరిపోవా? సిగ్గు లేకపోతే సరి. ఇతని సీనియారిటీ వేస్ట్ పార్టీ కి. ప్రక్కకు తీసి పడేయ్యండి" అని దేశంలో ఉన్న ప్రజలు అందరు గట్టిగ అనుకుంటున్నారు. 5) లెజెండ్ సీబీన్ గౌరవ మానవతా మహనీయుడు గారు ఈ విషయాల్లో అస్సలు పట్టించుకోవలసిన అవసరం లేదు. పదవి వ్యామొహం and ఖర్మ ఫలితం అనుభవిస్తారు ఆఖరికి. "వేస్ట్ అఫ్ హిస్ సీనియారిటీ ఫర్ తే పార్టీ" అని దేశములో ఉన్న ప్రజలు చీ! కోటతున్నారు.
Such selfish behavior politicians should be kept aside and new young generation should be brought into line .62 years retirement age should be mandatory to be in power .
లోకేష్ గారు,పవన్ గారు మీరు జ్ఞాపక శక్తి కోల్పోయిన కొంత మంది సీనియర్ రాజకీయ నాయకులను బయటకు పంపి మంచి చదువు,తెలివితేటలు,సమాజ సేవ చేద్దామనే యువకులకు పార్టీ లో అవకాశం కల్పించండి..
Yamamala garu as senior he should not interfere in Party latest decisions. Sir enjoyed All posts in Telugu Desam . ALL Seniors should encourage youth and present Party workers particular since last 5 years. He should not expect all family members always m.p and chairman posts.and MLA.and Mlc posts.
నిజం నిప్పు లాంటిది. NTR గారిని క్షోభ పెట్టిన పాపుల లో ఇతను కూడా పాత్ర దారుడు కదా. అన్ని నిజాలు బయటికి వస్తాయాన మన మీడియా లో హెడ్ లైన్స్ రావట్లేదు😂. NTR గారు ఎప్పటికి గొప్ప వారే కాని ఇప్పుడున్న పార్టీ కాదు. మీ న్యాయం అందరికి తెలుసు, అదే వర్ల రామయ్య గారికి రాజ్య సభ సీట్ ఇచ్చారు కదా.
ERK should be thrown out. rama krishnudu never did any help to party. but TDP party helped him, elevated from zero to these highest positions. black mail will not work out. better throw this sort of selfish fellows
Such a senior leader n highly respected in the party since 3 decades has spoiled his reputation by putting out his bad intentions.in a letter. I think his political career is almost ruined by himslf.
Gatha 5 years lo y s r c p vallu c b n garini entha himsa pettaru a time lo yanamala okasaranna khandichada e roju padavi kosam kamma kulanni target chestada sir
Kick him out of the party. Yanamala is a selfish traitor. The party doesn’t require rouges like this fellow. There are people who sacrificed everything for the sake of the party. Recognize and help them. ABV suffered a lot. But nothing is done to him till now. But his decency barred him from uttering a single word against the rulers. His caste became a big obstacle for him from getting justice.
Party puttinappati nundi vundadame qualification anukunte, gorantla buchhaiah chowdary ki yemi nyayam jariginchindhi ? Adhe y. Ramakrishnudu famili ki maatram 4 seat yichharu. Y.rama krishanudu ycp ki ammudu poyaadani aa letter lo vrasina padhajaalam batti easy ga cheppa vachhu. CBN ki guts vunte public ga letter vrasi party kramasikshana nu vullamginchina y.ramakrishnudu ni suspend cheyyali. 100 votes kooda padani vyakthi ni bhujaana moyadam avasaramaa !
Society lo anni party lu BC la ni munduku lagutunnaru Mari OC la paristiti yenti, tirugubatu cheyyali reservation perutho desanni tarataraluga dochukuntunnaru
True analysis.
ఇలాంటివి ఎన్ని జరిగినా చంద్రబాబు నాయుడు కి సిగ్గురాదు. పార్టీ కోసం కష్టపడినవారికి కాకుండా ఇలాంటి పనికిమాలిన వాళ్లకి పధవులిస్తాడు. ఇతను తన మున్సిపాలిటీ లో ఒక్క వార్డు కౌన్సెలర్ని కూడా గెలిపించలేకపోయాడు.
Eeyana.prathyaksha.ennikalalo.okkasari.two.times.gelicharu.
Mlc.ga avakasam.kalipinchi.manthriga.speekar.ga.padhavulu.pondhi.epudu.aayana.kuthuru.epudu.mla.eenaki.enka.padhavi..
Vyamoham.dheniki..sai
రాజకీయాలు గురించి తెలియకుండా కామెంట్ పెట్టకండి. రాజ్యసభ సీట్ ఆశించాడు.ఇవ్వకపోయాక ఇలా లేఖ రాసి మొత్తం పరువు పొగట్టుకున్నాడు.
బీసీ ల అభివృద్ది, బీసీ వర్గాలకు రాజ్యాధికారం తెలుగుదేశం పార్టీ ద్వారానే జరిగింది. ఆంధ్రుల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు బీసీ,ఎస్సీ,ఎస్టీల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. రాజ్యాధికారానికి దూరంగా వున్న బీసీ లను చేరదీసి, వారికి రాజ్యాధికారం
లో భాగస్వామ్యం కల్పించిన దేవుడు ఎన్టీఆర్.
దేవేంద్రగౌడ్, కే ఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, గౌతుశ్యాంసుందర్, అయ్యన్నపాత్రుడు, ఎర్రంనాయుడు, తలసాని శ్రీనివాసయాదవ్, నిమ్మల కిష్టప్ప, కాలువ శ్రీనివాసులు, అచ్చెన్నాయుడు, లాంటి ఎందరో తెలుగుదేశం పార్టీలో రాజ్యాధికారం అనుభవించి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. తెలుగుదేశం అంటే బీసీల పార్టీ అనే ముద్రపడేంతగా వారికి పార్టీలో గౌరవం కల్పించారు.
ఈ రోజు ఏ బీసీ నాయకుడైనా తెలుగుదేశం పార్టీనీ, పార్టీ నాయత్వాన్ని విమర్శిస్తే, అది నమ్మకద్రోహం ఆత్మవంచన అవుతుంది. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజ్యాధికారం అనుభవించిన బీసీ నాయకుల్లారా, మీకు పదవులు రాలేదని స్వర్తముతో పార్టీనీ విమర్శించకుండా కృతజ్ఞతతో పార్టీకి సేవచేయండి, రాజ్యాధికారం అనుభవించని ఇతర బీసీ వర్గాలకు అధికారం పంచి సమన్యాయం చెయండి, భావితరాలకు మార్గదర్శకులు అవండి, రాష్ట్రం జగన్ రెడ్డి లాంటి సైకో చేతుల్లోకి పోకుండా బాధ్యతతో మెలగండి.
వీడిని పార్టీ నుండి సస్పెండ్ చేసి వివరణ కోరవచ్చు కదా ? గత 5 ఏళ్లు పార్టీలో ఎక్కడ కనిపించాడు ? భయపడి దాక్కొని ఇప్పుడు సొల్లు వాగుతున్నాడు.
Avaru psyco no eppudippude telustundi le bc cbn varagabettindi anti cbn jevitantam anta mandi bc lanu rajyasabha mp luga pamparu bc valla sonta telivito adigina cbn ochukoledu cbn kuda ala vachinode akkado painundi udi padaledu anduke bc adagadam ledu nelanti vallu unnanta varaku asalu adagaru
యనమల రామకృష్ణకు అంత ప్రాధాన్యత ఇవ్వవలసిన పని లేదు. పార్టీకి గుదిబండ అతడు
యుద్దము అనేదిసైనీకులుచేస్తారు,సలహాలు,మంత్రులు, ఇస్తారు,ఇది,రాజకీయం,కానీ,మీరుగతం,మరిచిపోయారు, ఇప్పుడు ఉన్నా,t,d,pయనమలలేకపోతే, లేదు
True, excellent analysis Sir 👏👏
Great Analysis sir..
Superb analysis well said every politician should know this fact
Good message 👍
యనుములగారు మీరు తిన్న ఇంటి వాసాలు లెక్కపడుతారు అని సామెతకు సరిపోతారు
కొత్త నీరు వస్తుంది కదా , వాడి కూతురు వాడి అల్లుడు వాడి వియ్యంకుడు , వాడి బావ మరిది కొత్త నీరు కూడా వాడి ఇంటి నుంచి మాత్రమే పారాలి బేవర్స్ గాడు
Super sir your great analyst ❤❤❤🎉🎉🎉❤❤❤❤
May నెలలో జరిగిన ఎన్నికల్లో కూడా వీడి కూతురు గెలవదని గోదావరి జిల్లా ప్రముఖులు గట్టిగా చెప్పారు వీడు వీడి తమ్ముడు అరాచకాలు తో ప్రజలు వ్యతిరేకం గా వున్నారని చెప్పారు but జగన్ వ్యతిరేక WAVE లో గెలిచారు ఇతనికి సంబందించిన వాళ్లు మాత్రం results రోజు కూడా మాకు నమ్మకం కలగ లేదు వీళ్ళు గెలిచారంటే అంత వ్యతిరేకత వుంది యనమల మీద
well said sir !!👌👌👌👌
బుద్ధి ఉన్నోడు, లేఖలు రాయుడు...
డైరెక్ట్ గా వెళ్లి మాట్లాడతాడు...
యనమల లేఖలు రాయడం ఎక్కడ నేర్చుకున్నాడో.....
టీడీపీ లో ఆయనకు CBN ఇచ్చిన గౌరవం, పోగొట్టుకున్నాడు.....
Sir your analysis always good
Title super.
ఎంతకాలం పదవులు కావాలి కొత్తవారికి అవకాశలు వద్దా
సర్, అమ్ముడు పోయారా? పదవవుల వ్యామోహంతో ఖర్మా కాలింగ్ నౌ. వెంటనే ఆ లెటర్ ని వెనక్కి తీసుకొని సమాజాయిషీ ఇవ్వకపోతే అతని రాజకీయ జీవితమ్ క్లోజ్ తప్పదు.
అభినందనలు సోదరా ❤❤
జోహార్ అన్న ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై బాలయ్య జై లోకేష్ జై భరత్ 🚲🚲🚲🚲
Order to file a CASE about his propertyies and His Son in LAW s. Properties
Correct sir
మీరుచెప్పిందికరెక్టు
కూటమినివిచ్చిన్నంచేయటానికివైసీపిప్రతివాడుప్రయత్నిస్తున్నారు
వారుఎవరుమాటలుపట్టించుకోకూడదు
Excellent analysis
ఇలాంటి కాగితం పులులు ను చాలా మందిని చూసింది తెలుగుదేశం.
ఈ యనమలను చూస్తే రష్యా అధ్యక్షుడు పుతిన్ గుర్తొస్తాడు. ఏం దొబ్బిడాయి వచ్చింది😮. ఇంతకాలం పదవులు, అధికారం అనుభవించినా ఇంకా వైరాగ్యం రాలేదు.
ఎనమల తెలుగుదేశం పార్టీకి పేద్ద గుదిబండ. అతనికి CBN అనవసరమైన ప్రాధాన్యం ఇచ్చారు. ఎవరికీ అతనంటే సదాభిప్రాయం లేదు.
Yes veedu. Fox
CORRECTSIR
మొదట నుంచి యనమల ని వ్యతిరేకిస్తూనే వచ్చాము. అప్పుడు.. ఎవరూ గ్రహించలేదు. పదవి పోయిన దగ్గరనుంచి యనమల తీరు మార్చుకోవడం చాలా... నీచంగా ఉంది అనడానికి ఎటువంటి సందేహం లేదు. యనమల ఏ ఉద్యమం చేయలేదు. జగన్ తొత్తు లాగ పనిచేయడానికి సిద్దపడుతున్నట్టు... అనుమానం. డైరెక్ట్ ఎలక్షన్స్ లో వార్డ్ కౌన్సిలర్ గా గెలిచి చూపమని చెప్పండి. సీబీన్ ఇప్పటికైనా గ్రహించండి.. మీ పార్టీ లో ఇటువంటి చదపురుగులు ఉంటాయి వాటిని.. ఎక్కడ ఎక్కడ ఉన్నాయో చూసి వాటిని నివారించే.. ప్రయత్నం చేయండి. సీబీన్.. జి.. టీడీపీ డేంజర్ లో కి నెట్టడానికి...తెర వెనుక జరుగుతున్నట్టు తెలుస్తోంది. తీసెయ్యండి sir.. వీడి వల్ల పార్టీ కి ఉపయోగం లేదు. ఉపయోగం లేని వాడిని ఊరినుంచి..అంటే పార్టీ నుంచీపంపేయ్యడమే మేలు.
Super...
❤super
యనమకను ట్రోల్ చేసేముందు టీడీపీ సోషల్ మీడియా వారిని కంట్రోల్ చేస్తే మంచిది... లేదంటే భవిష్యత్తు భయంకరంగా వుంటుంది...
సర్,
1) అతను పార్టీకి చేసిందేంత? పార్టీ అతన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది ఎంత?
2) యాదవ సంఘాలుకు ఏమీ చేశారు ఇతను and వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. ఏమీ చేయలేదు.
3) పార్టీ గురుంచి ఏమీ కష్ట పడలేదు పార్టీ కష్ట కాలములో ఉన్నప్పుడు.
4) "ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ కి ఇచ్చిన పదవులూ సరిపోవా? సిగ్గు లేకపోతే సరి. ఇతని సీనియారిటీ వేస్ట్ పార్టీ కి. ప్రక్కకు తీసి పడేయ్యండి" అని దేశంలో ఉన్న ప్రజలు అందరు గట్టిగ అనుకుంటున్నారు.
5) లెజెండ్ సీబీన్ గౌరవ మానవతా మహనీయుడు గారు ఈ విషయాల్లో అస్సలు పట్టించుకోవలసిన అవసరం లేదు.
పదవి వ్యామొహం and ఖర్మ ఫలితం అనుభవిస్తారు ఆఖరికి.
"వేస్ట్ అఫ్ హిస్ సీనియారిటీ ఫర్ తే పార్టీ" అని దేశములో ఉన్న ప్రజలు చీ! కోటతున్నారు.
VERY GOOD ANALYSIS by KILARU.. ❤❤
యనమల కి.. రాజ్యసభ, గవర్నర్ పోస్టు కావాలి..
Hopeless, Useless & Most Selfish Fellow..
83 నుండి 2004 వరకు ప్రతీ ఎలక్షన్ నెగ్గాడు. 2009 ఎలక్షన్ ఓడిపోయాడు.2014 2019 తమ్ముడు ఓడిపోయాడు. 2024 కూతురు నెగ్గింది.
Correct ga chepparu elantimadina partyki vupayogamleni vallani pakkaku lagi thoseyyandi
Tdp+ janasena good combination bri
Such selfish behavior politicians should be kept aside and new young generation should be brought into line .62 years retirement age should be mandatory to be in power .
Super persion vakthi
లోకేష్ గారు,పవన్ గారు మీరు జ్ఞాపక శక్తి కోల్పోయిన కొంత మంది సీనియర్ రాజకీయ నాయకులను బయటకు పంపి మంచి చదువు,తెలివితేటలు,సమాజ సేవ చేద్దామనే యువకులకు పార్టీ లో అవకాశం కల్పించండి..
జమోరెని ఆ పార్టీ ని వదిలేస్తున్నారు. అష్టదిగ్బంధనం చేస్తే గాని పొంచిఉన్న ముప్పు పెద్ద పామై కాటేస్తుంది. తస్మాత్ జాగ్రత
బిసి నాయకులు అంటే బూతులు మాట్లాడటమా,ఏవర్గం మాట్లాడిన మాటలు బాగుండాలి,
Sc లను కూడా అస్సలు దగ్గరకు రానియ డు.
అల్పుల నీచ బుద్ధులు ఎప్పుడో అప్పుడు ఇలా బైట పడతాయి
He is barden to TDP through him in dustbin
Get him out from party.
Sold out as Mudragada to ycp
ఎప్పుడుఏడుపుగొట్టుమొహమేవాడిది
తననియోజకవర్గంలఏమన్నామంచిపనిచేసాడాలేదు
చండాలుడుయనమలరామక్రిష్ణుడు
వాడింట్లేఎన్నిసీట్లిచ్చారుబాబుగారు
బాబుగారితప్పు
అన్నిసీట్లుఇవ్వటం
Better to suspend y Ramakrishnu from T,DP
విజయసాయి మీదా చర్యలు తీసుకోవచ్చు, కదా? కేసులు పెట్టాలి.
జై యనమల జై బీసీ కాకినాడ fort లో అన్యాయం జరిగింది యనమల చెప్పింది నిజం
YANAMALA. Looted JOINT A.P. WEALTH,SHAME. THU
Vadini suspend chayali immediately
Yamamala garu as senior he should not interfere in Party latest decisions. Sir enjoyed All posts in Telugu Desam . ALL Seniors should encourage youth and present Party workers particular since last 5 years. He should not expect all family members always m.p and chairman posts.and MLA.and Mlc posts.
CBN doesn't have guts to take any action against Yanamala Ramakrishna,
సార్ సిక్స్ టైమ్స్ కంటిన్యూ గా గెలిచారు
మాపెత్తనమే సాగాలి అనుకుంటే... కమ్మల పెత్తనమెందశాలు...40 సంవత్సరాలనుంది ఏంటే ఖర్మ ఏపీ కి...
నిజం నిప్పు లాంటిది. NTR గారిని క్షోభ పెట్టిన పాపుల లో ఇతను కూడా పాత్ర దారుడు కదా. అన్ని నిజాలు బయటికి వస్తాయాన మన మీడియా లో హెడ్ లైన్స్ రావట్లేదు😂. NTR గారు ఎప్పటికి గొప్ప వారే కాని ఇప్పుడున్న పార్టీ కాదు. మీ న్యాయం అందరికి తెలుసు, అదే వర్ల రామయ్య గారికి రాజ్య సభ సీట్ ఇచ్చారు కదా.
Buchayya Choudhary also same. He did take any responsibility whileChandra Babu arrested
ఏ 1984 ముందు రాష్ట్రంలో బీసీ MLA లు MP lu లేరా ఏ మాట్లాడతారు
Nagarjuna,aapu,nee,suttiapu 2:28
ERK should be thrown out. rama krishnudu never did any help to party. but TDP party helped him, elevated from zero to these highest positions. black mail will not work out. better throw this sort of selfish fellows
చంద్ర బాబు నాయుడు అనుభవం అవసరం లేదు.
మీకు ఇవన్నీ ఇప్పుడు దాకా గుర్తు రాలేదా మీకు ఇప్పుడు ఏదో టీవీ ముందు వచ్చి తెలిసిందా ఇప్పుడు దాకా తెలియలేదా మీకు
Tesesi Mahasena Rajesh ki ivvandi…atleast maala votes tesukostunnadu.
వ్యవస్థా పరంగా బిజెపి కంటే టిడిపి పెద్ద పార్టీ కాదండీ. ఆంధ్రప్రదేశ్ ను తీసుకొంటే సరే. దేశములో మట్టుకు టిడిపి కాదండీ
Such a senior leader n highly respected in the party since 3 decades has spoiled his reputation by putting out his bad intentions.in a letter. I think his political career is almost ruined by himslf.
సీనియర్లను పక్కన పెట్ట వలసి వస్తే ముందు మేము పేటతం ఎవ్రని పెట్టాలో
Odipoyina MLC ichhi Finance ministerni chesinaduku, tanu yedo thopu anukuntunnadu, TDP suspend cheste yanamala Zero
Age related health issues?
Italian valla party ki gani Rastranikigani desaniki gani no use valla family matrame develop chesukonnadu
NTR కి వెన్ను పోటు పొడిచిన వాడు కి హారతులు పట్టి ఆదరణ ఇస్తున్నారు ఈ సైకో జనం
మాట్లాడితే బీసీ ల అభివృద్ధి టీడీపీ వల్లే జరిగింది అంటారు ఏంటి అభి వృద్ధి
Apply same thing to CBN and make PK as CM, why don’t you advise
Yanamala ki TDP shelter ga use ayyendhi.TDP ki upayogamu ledhu.White elephant to party.Neglect him.
Nothing is going to happen.Push him out.
జగన్ మాట లేనిది ఏ ఇంటర్వ్యూ ఉండదు కుటమి మీ వారు అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా జగన్ అంటే భయం వాళ్ళకే
Gatha 5 years lo y s r c p vallu c b n garini entha himsa pettaru a time lo yanamala okasaranna khandichada e roju padavi kosam kamma kulanni target chestada sir
Kottavallaku padavulu ivvali lanchalaku asinchani retire aina employees ki avakasalu ivvandi 🙏
VEEDU. YADAV ANI NEVER MENTIONED
YRK lekaa pothe CBN zero, gatham marchipothe puttagathulu unddavu😮
బాబు చౌదరి is not A cast
మా బీసీ లు లేకపోతే మీ పార్టీ లేదు అది తెలుసుకోండి ముందు
మీరు చెప్పిన విధంగానే చంద్రబాబు గారు కూడా అదే పని చేయొచ్చు కదా ఆస్థానం బాలకృష్ణ కి ఇవ్వొచ్చు కదా
Kick him out of the party. Yanamala is a selfish traitor. The party doesn’t require rouges like this fellow. There are people who sacrificed everything for the sake of the party. Recognize and help them. ABV suffered a lot. But nothing is done to him till now. But his decency barred him from uttering a single word against the rulers. His caste became a big obstacle for him from getting justice.
Party puttinappati nundi vundadame qualification anukunte, gorantla buchhaiah chowdary ki yemi nyayam jariginchindhi ? Adhe y. Ramakrishnudu famili ki maatram 4 seat yichharu. Y.rama krishanudu ycp ki ammudu poyaadani aa letter lo vrasina padhajaalam batti easy ga cheppa vachhu. CBN ki guts vunte public ga letter vrasi party kramasikshana nu vullamginchina y.ramakrishnudu ni suspend cheyyali. 100 votes kooda padani vyakthi ni bhujaana moyadam avasaramaa !
Kutami ki 164 single ga aithe?
Society lo anni party lu BC la ni munduku lagutunnaru Mari OC la paristiti yenti, tirugubatu cheyyali reservation perutho desanni tarataraluga dochukuntunnaru
Sonthalabam mukya udhesam
Mana state lo kulaani vaadikoni yanamala lanti chalamani annipaartilalo batikipotunnaru mana kharma
Tdp ni lekunda cheyyatam modi valle kaledu telugu bhasha unnantavaraku tdp untadi
బ్యాక్ డోర్ లో నువ్వు రావచ్చు కదా
Yanamala lanti vaadu partylo vundatam waste.vaadu ye partylo vunna peddha waste.babugaru ippatikaina Kalle theravandi.babu garu meeru marandi.
Babu rao K
Blackmail politics
యన అలా ఇస్ వస్తే fellow lethimkick out from party
Itanu manaku avasarama?
Delete him
inka senior sevalu chaaalu party ki inka enni rojulu andi.. kotha vaalani encourage cheyandi
Kick him out, there is no curtsy at all without winning any directly elected, enjoyed finance minister even though sigguledu
Adda deari nayakudu
evadi pethanam raaa🤣CM kuda change avali, epudu BABU kutambam kadu
Cbn cm kavadaniki speeker ga neethi niyamalu vadili ntr gariki anyayam chesi cbn ki sahakarinchina vyakthi yanamala, tdp lo enni akramalu chesina paravaledu, senior ayina partykosam emichesina partylo unna kamma nayakulu & media ni vimarsisthe suspend kavalsinde
E analysis yrkmeeda kasi teerchukunnatlu vunfi
Mana TDP ontariga yevani potthulekunna gelavaali