ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

చింతామణి నాటకంలో చక్కని హాస్య సన్నివేశం/Dv సుబ్బారావు/అద్దంకి శ్రీనివాసరావు/చిన్న

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ส.ค. 2024
  • చింతామణి నాటకంలో చక్కని హాస్య సన్నివేశం.
    సుబ్బిశెట్టి : శ్రీ అద్దంకి శ్రీనివాసరావు
    చిత్ర : కుమారి చిన్న
    భవాని శంకరం : జూ. డి వి. సుబ్బారావు
    హార్మోనిస్ట్ : శ్రీ Ch రామదాసు
    కిలార్నెట్ : శ్రీ గాజులపల్లి కృష్ణ
    డోలక్ : లక్ష్మణ్.

ความคิดเห็น • 23

  • @gvmusics0713
    @gvmusics0713 4 หลายเดือนก่อน +2

    అద్దంకి శ్రీనివాసరావు గారు మధుర గాయకుడు ,అద్భుతమైన కళాకారుడు, వారిసంగీత జ్ఞానం ఎంతో మధురంగా ఉంది, వారు సుబ్బిశెట్టి పాత్రకే పరిమితం కావటం మంచిది కాదు, మధుర గాత్రాన్ని ఆ పాత్ర వల్ల పాడు చేసుకున్నారేమో అనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷

  • @mulkavenkatreddy137
    @mulkavenkatreddy137 7 หลายเดือนก่อน +4

    Super Andi

  • @sivajammigumpala9678
    @sivajammigumpala9678 5 หลายเดือนก่อน +1

    Súpar

  • @gajjalajaganmohanreddy-xc7vn
    @gajjalajaganmohanreddy-xc7vn 6 หลายเดือนก่อน

    Addanki srinivasarao is great artist

  • @kodamalalincolnbabu3562
    @kodamalalincolnbabu3562 6 หลายเดือนก่อน

    Subbisetty character ki meere saati excellentExcellentExcellent. .

  • @kotteseetharamaswamy2162
    @kotteseetharamaswamy2162 7 หลายเดือนก่อน +2

    Super🙏

  • @dasarathareddy7934
    @dasarathareddy7934 5 หลายเดือนก่อน

    🙏👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏EXCELLENT, SUPERB HATS OFF TO YOU ALL ARTISTS 🎨 👏 🙌 👍 👌 😀 🎨 👏 🙌 👍 👌 😀 🎨 👏 🙌

  • @user-lk3ed3sy1h
    @user-lk3ed3sy1h 7 หลายเดือนก่อน

    D v Garu Chaka bagudhe

  • @sambasivareddyborra6731
    @sambasivareddyborra6731 7 หลายเดือนก่อน +15

    చింతామణి నాటకం రమ్యం
    ముదనష్టపు వైసిపి ఈ నాటకాన్ని ban చేసింది

  • @m.ramakrishnareddymunugala9169
    @m.ramakrishnareddymunugala9169 6 หลายเดือนก่อน

    Supergaundandisri evasaraogaru

  • @Pogirimeghana
    @Pogirimeghana 7 หลายเดือนก่อน +2

    Excellent

  • @blaxminarayana7335
    @blaxminarayana7335 7 หลายเดือนก่อน +8

    హార్మోనియం వాయిస్తూ అవతలి వాయస్ ని వినిపించకుండా చేశారు

    • @aswarthanarayanabasavaraju7888
      @aswarthanarayanabasavaraju7888 5 หลายเดือนก่อน

      హలో చింతామణి నాటకం బాగానే ఉంది కానీ హార్మోనియం శబ్దంలో పాటలు పద్యాలు సరిగా వినిపించడం లేదు హార్మోనియం శబ్దం తగ్గించ వలెను

  • @bangarrajuj762
    @bangarrajuj762 7 หลายเดือนก่อน +3

    Dv gaaru miru e naatakam lo patra veyatam curect kaadu miru harichandra patraki devudu ichina varam

  • @GK-qe5yq
    @GK-qe5yq 6 หลายเดือนก่อน +3

    Harmonium sound gave bad impact

  • @user-kq3cj5yv8z
    @user-kq3cj5yv8z 6 หลายเดือนก่อน +1

    Nijame harmonium dominate chestondhi
    Sound tagginchandi

  • @narsimhareddy8378
    @narsimhareddy8378 7 หลายเดือนก่อน +1

    Hormonium. Sappudu akkuvindi.....

  • @tejatailors4369
    @tejatailors4369 5 หลายเดือนก่อน

    హారమాన్యం శబ్దం లో మాటలు వినిపించడం లేదు 😂😂

  • @yelavarthimohanrao1847
    @yelavarthimohanrao1847 7 หลายเดือนก่อน

    Bhavani week

    • @mathrusrikalanilayam.
      @mathrusrikalanilayam.  7 หลายเดือนก่อน

      భవాని week? ఏమి చెప్తున్నారు sir? Dv సుబ్బారావు కదా

  • @koyavenkateswararao6976
    @koyavenkateswararao6976 7 หลายเดือนก่อน +1

    Do you understand a single word? Stop that background music

  • @Masdff
    @Masdff 5 หลายเดือนก่อน

    హార్మోనియం సౌండ్ ఎక్కువ

  • @sivajammigumpala9678
    @sivajammigumpala9678 5 หลายเดือนก่อน

    Súpar