జెఫన్యా గారు "శాస్త్రి" అని ఎందుకు పిలిపించుకుంటున్నారు పాల్సన్ గారి ప్రశ్న- జవాబు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ม.ค. 2025

ความคิดเห็น • 53

  • @mycomment1695
    @mycomment1695 2 หลายเดือนก่อน

    నిజం గా బ్రాహ్మణుడు అనుకున్నాము... చాల సార్లు కూడా అలాగే చెప్పేవారు ఆయన కూడా

  • @Chilakalapudisharon
    @Chilakalapudisharon 11 หลายเดือนก่อน

    Praise the lord pastor garu

  • @jwapostolicchurchiamforjes5975
    @jwapostolicchurchiamforjes5975 ปีที่แล้ว +3

    Amen

  • @vinaykumarbotla1428
    @vinaykumarbotla1428 ปีที่แล้ว +3

    Full massage

  • @chakri5268
    @chakri5268 11 หลายเดือนก่อน +11

    @admin,
    వారి తాత గారికి ప్రభువు ఒకటి చెప్పి దానిని జరిపించుకున్నాడు. వారి తాత గారు కేవలం ఒక పోస్టు man లాంటి వారు మాత్రమే. అక్కడ ఘనత అంతా దేవుడిదే మనిషిది కాదు. Nawab christian కాదు కాబట్టి, తెలియక శాస్త్రి అనే బిరుదు మనిషికి ఇచ్చారు. తమకు ఘనత ఇవ్వజూపినప్పుడు పౌలు ఎలా అయితే వద్దు అని వారిoచి అక్కడి నుండి వెళ్లిపోయారో వారి తాతగారు కూడా అలానే అక్కడి నుండి వెళ్లిపోయి ఉండాల్సింది. Nawab గారు అంటే ఒక క్రైస్తవేతరుడు కాబట్టి, పొరపాటున తెలియక ఆ బిరుదు ఇచ్చారు అనుకోవచ్చు. మరి, అందులో తన గొప్పతనం ఏమీ లేదు అని తెలిసిన వారి తాత గారు ఒక క్రైస్తవేతరుడు ఇచ్చిన బిరుదుని తమ పేరు లో పెట్టుకోవడం ఏంటి? ఘనత దేవునికి ఇవ్వకుండా తాను తీసుకోవడం ఏంటి? అదే బిరుదుని మనవళ్ల దాకా పేరులో పెట్టుకోవడం ఏంటి? బైబిల్ లో పాల్ చూపిన మాదిరి సేవ చేయడం లేదు కాబట్టే మన దేశంలో ఇంకా సువార్త ప్రభావం చూపలేక పోతా ఉన్నాము.
    యేసు మనకు ఇలా చెప్పాడు, "అటువలె మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నియు చేసిన తరువాత మేము నిష్‌ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడనెను." లూకా 17:10

    • @JohnsonMarlapudi-h2h
      @JohnsonMarlapudi-h2h 11 หลายเดือนก่อน

      ఈ విషయం జఫన్యా శాస్త్రి గారు ఎప్పుడైనా చెప్పారా?

    • @WGM1999
      @WGM1999 3 หลายเดือนก่อน

      మాదిరి పేరులో ఉండాలా బ్రతుకులో ఉండాలా బ్రో
      నువ్ చేసి చూపించు సత్యమైన సువార్త చూపించగలవా?
      వట్టి మాటలేనా 😅

  • @mailarimallikarjuna1548
    @mailarimallikarjuna1548 ปีที่แล้ว +2

    God is great

  • @baluprasad4625
    @baluprasad4625 11 หลายเดือนก่อน

    Bro full message link send cheyandi

  • @michaelgeorgerose2432
    @michaelgeorgerose2432 ปีที่แล้ว

    Full message

  • @jkjohnsonofficials
    @jkjohnsonofficials ปีที่แล้ว

    Full video send

  • @chekri5907
    @chekri5907 11 หลายเดือนก่อน

    Saastri antey emito BIBLE llo Leda, Brother?

  • @jeethan2015
    @jeethan2015 11 หลายเดือนก่อน

    మీరు చెప్పిన స్టోరీ jafanya గారికైన తెలుసా

  • @Trickscrazyamazing123
    @Trickscrazyamazing123 11 หลายเดือนก่อน

    Vedeo cleer ga ledu

  • @ponukusekhar7800
    @ponukusekhar7800 ปีที่แล้ว +2

    జండుబం బాగా రాయండి దేవుడు మీకు jandubalm రాస్తాడు శాస్త్రి remuration ఎంత

  • @AN34567
    @AN34567 ปีที่แล้ว +5

    Sastri ani birudu ivvataniki adi em goppa peru kadu

    • @user_qwerty955
      @user_qwerty955 ปีที่แล้ว

      Sastri meaning ento telsa meeku first?

    • @swarajkumarpaka6188
      @swarajkumarpaka6188 ปีที่แล้ว

      Mari Meku???!!! Tell me Brother please

    • @user_qwerty955
      @user_qwerty955 ปีที่แล้ว +2

      @@swarajkumarpaka6188 Sastry Ane maata ki ardam : lekhanamulu eriginavaadu , Bible lo Ezra ni Ezra Sastry Ane vaaru.

    • @joelkesniel9726
      @joelkesniel9726 ปีที่แล้ว

      @as6228 avunu birudhay kada 😅

    • @kk33319
      @kk33319 ปีที่แล้ว

      శాస్త్రి అన్ని బిరుదు ఇచ్చిన వ్వక్తి నవాబ్ రాజు అరోజు లో జీవము గల దేవుడు గురించి నవాబ్ ముందు మాట్లాడటం అంటే గొప్ప కానీ ఆనవాబ్ కి దేవుడు శక్తీ చూపించారు ఆయన ఇచ్చిన బిరుదు శాస్త్రి... నేతి రోజులో భారతరత్న లేక రాజీవ్ పాల్కె గుర్తు చేసుకో...

  • @Bro.Ashish5239
    @Bro.Ashish5239 11 หลายเดือนก่อน

    సోదరా
    శాస్త్రి అంటే ఏదో కులము కాదు
    శాస్త్రాలు వ్రాసి వారు చెప్పే వారు
    వీరు యూదా ప్రాంతమును వచ్చిన వారు
    బైబిల్ బోధించే వారు అర్థము చేసి కొనండి

    • @mycomment1695
      @mycomment1695 2 หลายเดือนก่อน

      మీరనుకునే బైబిల్ శాస్త్రి వేరు, ఈ శాస్త్రి🎉 వేరు

  • @yarlagaddamojesmojes2009
    @yarlagaddamojesmojes2009 11 หลายเดือนก่อน

    అయ్యా మీరు ఇచ్చింది తీసుకునే రోజులు అయిపోయింది అయ్యా మీరు ఇప్పుడు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అయ్యా అలాంటప్పుడు ఇచ్చిన రేట్లకి మళ్ళీ క్యాన్సిల్ ఎందుకు చెబుతున్నారు అయ్యా ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అయ్యా

  • @sastri.sastriji
    @sastri.sastriji ปีที่แล้ว

    😂😂😂thappu andi sastri ani ala raledu, theliyakapothy chepakandi, sastri ante oka lawyer, sastrlu lu ante rajula dagara laws gurinchi chusevalani sastrulu ane varu, anthey kani evado raju echina birudu kadu

  • @Luv4TeluguChristianMusic
    @Luv4TeluguChristianMusic 11 หลายเดือนก่อน

    He bullies people in public and I don’t think that’s correct as a preacher of Christ

  • @Spider-do8krkkl
    @Spider-do8krkkl 11 หลายเดือนก่อน

    సెల్ఫ్ డబ్బాలు తప్ప ఎం వుండవ

    • @santhivardhan5805
      @santhivardhan5805 10 หลายเดือนก่อน

      Anna okasari Vala messages vinu anna

  • @srikanthudugula198
    @srikanthudugula198 ปีที่แล้ว +6

    Jafanya sasthri kii antha seen ledu jangaon kii meeting kii vachi... AC room bagaledhu ani aligi vallinddu

    • @tjstjs8661
      @tjstjs8661 ปีที่แล้ว

      Yeppudu a meeting lo

    • @srikanthudugula198
      @srikanthudugula198 ปีที่แล้ว

      @@tjstjs8661 .. Recent gany.. 3 month's back..

    • @tjstjs8661
      @tjstjs8661 ปีที่แล้ว +4

      @@srikanthudugula198 karanam vere vundocchu AC room kosam aligetantha manishi kadhu ayana chala sarlu chetla kindha manchaleskoni pandukunnadu car la nidrapoina rojulu kuda chala vunnai anna

    • @srikanthudugula198
      @srikanthudugula198 ปีที่แล้ว +1

      @@tjstjs8661 .. Memu athani meedha abadham chepthy.. Naa midhaky shiksha Vasthadhi.. Kadha nenu live vunna ayanani pilichindhy Nenu nenu 5 meetings chesina jangaon lo pedda pedda speakers ni pilichi kani jafanya sasthri laga avvaru bihev cheyyaledhu
      Meeting pettina santhosham a ledhuu maa team avvariki.....

    • @hosannakumar9609
      @hosannakumar9609 ปีที่แล้ว +6

      Sry బ్రదర్..... జఫన్య శాస్త్రి గారు... అలా చేయడు.... ఆయన కు అనారోగ్య సమస్యను ఎప్పుడు ఎదుర్కొంటూ ఉంటారు.... ఒక వేల ఆయన కు ఉన్న అనారోగ్యం ను బట్టి అలా జరిగి ఉండొచ్చు.... ఎందుకంటె... మా దగ్గరికి కర్నూలు కి కూడా 2005 లో వచ్చారు.... మేము కూడా దగ్గర ఉండి చూసాము.... ఒక చిన్న ఇంట్లో ఆయన ఉన్నారు....3రోజులు మీటింగ్ తర్వాత అన్యజనులు... త్రాగుబోతులు... రక్షణలోకి వచ్చారు... మారుమనస్సు పొందారు... వెంటనే బాప్తీస్మం కూడా ఇచ్చారు.... అద్భుతం గా మీటింగ్ జరిగాయి.ఆయన కు మేము కానుక చాలా తక్కువ గా ఇచ్చాము.. నాకు తెలిసి బస్సు చార్జీలకు మాత్రమే సరిపోతుంది...చాలా ప్రేమ గల దైవజనులు..... మేలు కోరే సేవకుడు... నీతిమంతుని గద్దింపు తైలాభిషేకం... అది ఉపకారం కూడా..... అర్థం చేసుకోగలరు....