Jayam Jayam Jayam Jayam Prabu Yesunake II INTERNATIONAL MUSIC FESTIVAL

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 8

  • @leoprints3926
    @leoprints3926 2 หลายเดือนก่อน

    జయం జయం జయం జయం - ప్రభు యేసునకే
    జయం జయం జయం జయం రారాజునకే //2//
    జయగీత మెత్తుము జీవముగల దేవుని - పరిశుద్ధ సంఘమా
    జయ ధ్వజమునెత్తి జయ ధ్వనులు చేయుము దేవుని జనాంగమా //2//
    జయం జయం జయం జయం- ప్రభు యేసునకే
    జయం జయం జయం జయం రారాజునకే //1//
    1. విశ్వాసమే మనకొసగు - జయం జయం జయం జయం
    శత్రు సమూహములపై - జయం జయం జయం జయం // 2//
    దుఃఖసంకటములపై - జయము.. జయము..
    యేసు రాజునకే - జయ కీర్తన పాడెదము
    యేసు రాజునకే - జయ కీర్తన పాడెదము // జయం జయం//
    2. సిలువ శక్తి మనకొసగు - జయం జయం జయం జయం
    పాప స్వభావములపై- జయం జయం జయం జయం // 2//
    శరీరక్రియలపై - జయము.. జయము..
    యేసు రాజునకే - జయ కీర్తన పాడెదము
    యేసు రాజునకే - జయ కీర్తన పాడెదము // జయం జయం//
    3. ఆత్మ భారమనకొసగు - జయం జయం జయం జయం
    ఇహలోకములపై - జయం జయం జయం జయం // 2//
    ప్రభు ప్రేమమనకొసగు - జయము.. జయము..
    యేసు రాజునకే - జయ కీర్తన పాడెదము
    యేసు రాజునకే - జయ కీర్తన పాడెదము // జయం జయం//

  • @SivaRangarao-tj7ey
    @SivaRangarao-tj7ey 3 หลายเดือนก่อน

    Hallelujah praise the lord Amen

  • @tapanturukofficial
    @tapanturukofficial 4 ปีที่แล้ว

    Praise the Lord, anointed worship

  • @nanijoseph7081
    @nanijoseph7081 2 ปีที่แล้ว

    Woderful song

  • @sureshyalla8926
    @sureshyalla8926 4 ปีที่แล้ว

    Can anyone share Jayam Jayam Jayam Jayam Prabhu Yesunike which was sung by Karthik and lyrics as well?

  • @billaanand8833
    @billaanand8833 5 ปีที่แล้ว

    Hallelujah..... To my God the king maker....

  • @clashwithwizard3793
    @clashwithwizard3793 4 ปีที่แล้ว

    After hearing this song my coffee turned to cola

  • @chanduchandu6253
    @chanduchandu6253 5 ปีที่แล้ว

    God bless india