మీకు మేము ఫుల్ సపోర్ట్ మామ్ ,, మీరు ఫుల్ కులాసా వున్నపుడే చేయండి ఆడియో ,, ఏమి ఫర్వా లేదు ,, మేము వెయిట్ చేయగలము మామ్ ,, మళ్ళీ మళ్ళీ చేసేవి కాదుగా ,, ఇవి ఎప్పటికీ ఉండే అదియోస్ ,, అందుకని మీరు ఫుల్ క్లారిటీ గా వున్నపుడే చేయండి ,, TQ TQ మామ్..
భాగాలుగా వుంటేనే బెటర్ అనుకుంటా, ఒక్కో భాగం 30 లేక 40 నిమిషాలు ఉంటే చాలేమో కదా? ఒక భాగం త్వరగా అయిపోతే తర్వాతది కాసేపాగి వినచ్చు, continuous గా వినటం కూడా కుదరదు ఒక్కోసారి...ఇంకా మీకు కూడ గొంతు ఫ్రెష్ గా వుంటుంది main గా. భారంగా, బొంగురుగా, బరువుగా అలసటగా కూడా ఉంది మీ గొంతు ఈరోజు వినటానికి. కొంచం టైం పట్టినా ఫర్వాలేదు, కానీ నిదానంగా చదవండి, మీకు కూడా ఇబ్బందిగా వుండచ్చు ఇలా nonstop గా చదవటం.. ఈలోపల ఇప్పటివరకు వచ్చిన audios వింటాము

Q
పచ్చ
Thank you maam
కథ చాలా బాగుంది మేడమ్ సూపర్ నవల మేడమ్
Enjoying your reading of story, Farhana.
Parledhu akka take care 💐💐💐 babu jagratha 💜
Thank you 👍🙂😃😊😀😘
Thanks for uploading mam
జాగ్రత్త తల్లీ ఒంట్లో బాగున్నప్పుడే post చెయ్ చాలా అద్భుతం గా చదువుతున్నావమ్మా 🌹🌹🌹❤
Thank you medam aroghyam jagrata
Thank you so much
😊👍
Get well soon.thankyou.
Meeru chadivina migilina novels perlu pettandi
Excellent reading
మీ వాయ్యిస్సు. చాలా చాలా బాగుంది మీకూ నాక్కుర్ తజ్జ్ఞ నతులు ఇన్త్తతమ oచీ కతలు చథీవీ ఇనీపీచీనంతుకూ. సు గున. నాగమణి. అయ్ అర్ గ్గ్యా ము జాగర్తగా చూసుకోoడీ. Plz
Thank you, take care of your health
Thanku sister 💓 Take care 🙂
Thank you
☺👍
Tq
God bless u thalli.Mee health jagratha.
Tq somuch dear
Tq tc
Take care of your health andi
Ok take care
Have a blessed Ramadan dear Farhana
Nice voice
Merru kuda arogyam ga vundali Mee navala patanam mammalni ani marachi maro lokalaki teesukeltonfi ee karona time lo edi nakento vupasamanam ga vunfi
Take care
Hi farhana garu assalamlikum
God bless you during Ramadan. Your book reading is excellent!
People
Take care sister...
Take care sister
Mam, modhata mee, babu aarogyam gurinchi care theesukondi. Tharvatha migatha panulu. Mee dedication super😍
Hai amma
Farhana, happy Ramadan
Enjoying your reading
Trivikram a,aa movie chustunnattundi
☺
Priya Sakshi novel read cheyyandi
Thondaragaa meru vedio ni vadhalatam ledhu mam
Plizzzzzzz parts vadhandi
భాగాలుగా వుంటేనే బెటర్ అనుకుంటా, ఒక్కో భాగం 30 లేక 40 నిమిషాలు ఉంటే చాలేమో కదా? ఒక భాగం త్వరగా అయిపోతే తర్వాతది కాసేపాగి వినచ్చు, continuous గా వినటం కూడా కుదరదు ఒక్కోసారి...ఇంకా మీకు కూడ గొంతు ఫ్రెష్ గా వుంటుంది main గా. భారంగా, బొంగురుగా, బరువుగా అలసటగా కూడా ఉంది మీ గొంతు ఈరోజు వినటానికి. కొంచం టైం పట్టినా ఫర్వాలేదు, కానీ నిదానంగా చదవండి, మీకు కూడా ఇబ్బందిగా వుండచ్చు ఇలా nonstop గా చదవటం.. ఈలోపల ఇప్పటివరకు వచ్చిన audios వింటాము
Video's kanna mi health mukyam Carona ekkuva ga undi jagartaga undandi time unnapudu video cheyyandi .
అక్క.. helth జాగ్రత్త గా చూసుకోండి..
నీ voice లో ఇంకా కొంచం నీరసం కనుబడుతుంది..
Thanks for uploading