చేతులెత్తి మొక్కుతున్నా.. నన్ను క్షమించు పవన్ అన్న.. | Sri Reddy Apology To Pawan Kalyan | BIG TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 พ.ย. 2024

ความคิดเห็น • 1

  • @Solapraveen-kf3oh
    @Solapraveen-kf3oh 2 วันที่ผ่านมา

    శ్రీరెడ్డి గారు మీరు మీ నాయకులు మీతో ఓ పెద్ద గొయ్యి తోవ్వించారు. ఆ గొయ్యిని తోవ్వే సమయంలో మీరు నేను తోవ్వుతున్న గొయ్యిలో పవన్ కళ్యాణ్ నా లేదా చంద్రబాబు గారిన లేదా లోకేష్ గారిన ఎవరినైనా పెడతారో కదా అని ఆలోచించుకుంటూ బాగా లోతుగా తోవ్వేశారు. అంటే అర్ధమయ్యిందా ఇప్పుడు మీకు మీరు తోవ్వుకున్నా గొయ్యి మీకే నని. మీగోతిలో మిరే పడ్డారు. కనీసం ఇప్పటికైనా అర్ధమయ్యింది పవన్ కళ్యాణ్ కి ఎదురు నిలబడే దమ్ములేదని.