కమ్మని కరకరలాడే నెయ్యి మినపరొట్ట్టి ఇలాగ చేసుకోండి చాలా బాగుంటుంది ghee minaparotti

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.พ. 2024

ความคิดเห็น • 119

  • @vutukururamana3213

    మేము చేసుకుంటాం అమ్మ,దిబ్బరొట్టె ఎర్రగా

  • @VijayKumar-bk3cf

    చాలా బాగుందమ్మా. నా చిన్నప్పుడు మా అమ్మగారు కూడా పొట్టు పొయ్యి మీద, కుంపటి మీద పెద్ద మూకుట్లో పెట్టి కాల్చేవారు. చాలా రుచిగా ఉండేది . ఇప్పుడు గ్యాస్ స్టవ్ వచ్చిన తర్వాత చేస్తున్నారు కానీ ఆ రుచి అయితే రావట్లేదు.

  • @ayyagarichittammayi6775

    Chala bavundi. Meru చెప్పినట్లే ma amma kuda chesedi

  • @lgmotivationltalks

    Looks so delicious 👌👌👌👌👌👌👌👌

  • @rajeswarimajeti5217

    ఈ. మినపరొట్టి .మా అమ్మ చేసేది. మీలానే చేసేది. చాలా చాలా బాగుండేది. నిజంగా.మీరన్నట్లు.మన అమ్మలు.మనల్ని.యిలా చక్కటి వంటకాలు పెట్టి పెంచారు. అదే ఇప్పటి మన ఆరోగ్య రహస్యం. చాలాచక్కగా .చూపిస్తారు మీరు ఏ వంటకం చేసినా. సంతోషమండీ. మేము ఎక్కువగా పొ ట్టు మినపప్పే వాడుతాము.

  • @padmap6177

    చాలా బాగుంది

  • @GnaanIndian

    ఇదే మా అత్తగారు బెల్లం తో తీపి రొట్టె గా వేస్తారు. నెయ్యి తో. కమ్మగా ఉంటుంది. అయ్యాక అంతా pizza లా ఒక్కో ముక్క తింటాం. మా అత్తగారు వేస్తూ ఉంటే తింటూ ఉంటాం

  • @arunavaddiraju8362

    జీలాకర్ర కూడ వెయ్యాలఎండీ డిజేషన్కి మంచిది

  • @akkayya2498

    Chala baga chepparamma.. thank u ❤😊

  • @renukadevi9848

    Nice andi

  • @SruthiSruthisurekha-wc4wl

    Super Amma 👌👌🙏

  • @thulasidivi1463

    Very tasty and strength giving food.

  • @lakshmikosuru4430

    👌👌

  • @kotapramiladevi2695

    Chala baga chesaru amma meeru cheppe vidhanam badundi

  • @surekhachalla8455

    చాలా బాగుదండి...అమ్మ

  • @Madhuramswithmadhuri

    Super taste Yami😋

  • @vasundharagangavarapu7792

    Me recipe super andi. THANK YOU🎉

  • @lakshmipolukonda9176

    Healthy tasty recipe for strength, thanks