ఒక పాట మ్యూజిక్ ఎక్సలెంట్ గా ఉంది.. అలాగే మీ వాయిస్ ఇంకా చాలా చాలా చాలా చాలా బాగుంది ప్రోమోని అదిరిపోయింది అనుకుంటే ఫుల్ సాంగ్ కెవ్వు కేక.... అమ్మతోడు అక్క మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ ఈ పాట వినాలనిపిస్తుంది.. పాట చాలా అద్భుతంగా ఉంది మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది అలాగే డాన్సర్స్ కూడా చాలా చాలా బాగా చేశారు... మైండ్ బ్లోయింగ్ అక్క థాంక్యూ సో మచ్ ఇలాంటి పాటలు మా ముందుకు తీసుకు వచ్చినందుకు నీకు చాలా రుణపడి ఉంటాను థాంక్యూ సోమచ్ అక్క ఇలాంటి పాటలు పాడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.... పాట సూపర్ హిట్
నాగదుర్గ ని వర్ణనాత్మక ముకాకవళికలు ... నెమలి నాట్యం పాట చూస్తుంటే వా వారెవ్వా అనిపిస్తుంది ..... పాటలోని అర్థాలు ఒక్కోటీ మమేకమై మనసు చెప్పే ఆ అందమైన ప్రేమ చాలా అద్భుతం ..... ... మహా అద్భుతం .. తెలంగాణ మీరు ఒక కళ .. ఈ కళ ఇలానే ఎల్లకళాలు ఉండాలని .. కోరుకుంటున్నాం
మనస్ఫూర్తిగా చెపుతున్న అక్క 💜 ప్రోమో చూసినప్పటినుండి ఫుల్ సాంగ్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూసాను,,,, సాంగ్ చూసిన తర్వాత నా ఆనందానికి అవధులు లేవనుకో 💜💜💜💜💜💜💜 అక్క (గంగ ) గారు ఈ పాట తర్వాత మీ స్థానం మా గుండెల్లో ఉంది 💜🙏🙏🙏🙏🙏🙏 ఇంకా ఇలాంటివి పాటలు చాలా చాలా చెయ్యాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 💜💜🙏🙏🙏🙏🙏 ................ ఇట్లు........... మీ............... అభిమాని
గంగ అక్క మీ ద్వార ఒక దశాబ్దం గా ఉన్నా ఒక పాత పాటను మళ్ళీ వెలుగులో తీసుకు వచ్చి ఇప్పుడు ఉన్నా పరిస్థితికి తగ్గట్టుగా ఒక కొత్త హంగులతో మళ్ళీ మా ముందుకు తీసుకు వచ్చారు మీకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా..🤝👍🌹🌹
నాగ దుర్గ డాన్స్...మరియు కో డాన్సర్స్.. మ్యూజిక్ ,లిరిక్స్, గంగ వాయిస్ ultimate...ఎన్ని సార్లు చూసిన ఫ్రెష్ గా చూసినట్లు ఉంది...బెస్ట్ ఫోక్ సాంగ్ ఫర్ -2022
I was missing 😢those days with my ❤friends👭 during board exams on intermediate 1st year🥺 i was remember my friends 🥰 when i was listening this song🎵🎵 what a beautiful song 🎉 i never forget this song 😘& movements with my loves❣️ friends 💞 botom of my 💖 heart thank you❤🙏 so much for this unforgettable & beautiful 🎵song💕.... ♥
పంట పొలాల మధ్య ఈడు వచ్చిన ఆడపిల్ల తోడు కోసం కలలు కంటు మనసు లో పెంచుకున్న ప్రేమని, అతని పై ఇష్టాన్ని, చెప్పకనే చెపుతూ ఈ పాట రూపంలో అతనికి తెలియజేస్తునట్లు జీవించిన నీకు అభివందనం 🙏🙏 కొరియోగ్రాఫర్ కి హేట్సాఫ్ ఇంకా ఎక్కువ ఇటువంటివి చేయాలని ఆశిస్తూ Y.R.K
హ్యాట్సాఫ్ గంగ అక్క.... ఈ పాట వినడం 100 వ సారి. ఈ పాట నిజంగా చాలా బాగుంది... మీ గాత్రం చాలా మధురంగ మరియు హృదయానికి హత్తుకునేలా ఉంది. నాగ దుర్గ నృత్యం అద్భుతంగా, చాలా సరళంగా మరియు సాంప్రదాయంగా, జానపద పాటల అలంకారంతో ఉంటుంది. సంగీతం, కొరియోగ్రఫీ, దర్శకత్వం, సాహిత్యం, మేకప్, అన్నీ అద్భుతంగా ఉన్నాయి.... టీమ్ మొత్తానికి అభినందనలు.
సూపర్ సాంగ్.. ఎప్పుడో చిన్నప్పుడు లాగ్గాల లారీలల్లో పాడుకొనే వాళ్ళం.. సూపర్ గా తీశారు మేడం... బాయి మీద..ఆ. భాయి మీద ఆ.. .. ఆ అనేది సూపర్.. సూపర్ మ్యూజిక్ కళ్యాణ్ భాయ్.. సూపర్ డ్యాన్స్ కూడా...బాగా చేశారు..
Excellent song 👌👌 Dance performance suparrrrrrrrrrrrrrrrrrrrr 👌👌 voice very beautiful 😍😍 Music superrrrrrrr 👌👌🎶🎶 Naga durga beautiful smile 😍😍 All the best 👍👍
సాంగ్ ఎంత బాగుందో దానికి డాన్స్ ఏ మాత్రం తగ్గకుండా చాలా బాగా చేసారు ఎంత చుసిన ఇంకా చూడాలన్పించేలా ఉంది Camara. Song. Choreography perfect😍Congrats Team members
అక్క సూపరో సూపర్ అవుదుర్తి లక్ష్మణ్ అన్న సాహిత్యం సూపర్ మీ స్వరం కూడా సూపరో సూపరక్క కళ్యాణ్ అన్న సమకూర్చిన సంగీతం సూపరక్క అంతడ్పుల నాగరాజన్న దర్శకత్వం సూపరక్క.. నాగదుర్గ సిస్టర్ డ్యాన్స్ , తనతోపాటు డ్యాన్స్ చేసిన సిస్టర్స్ డ్యాన్స్ సూపరక్క మొత్తానికి వీడియో మాత్రం సూపర్ డూపర్ బంపర్ హిట్ అక్క మీ టీం సభ్యులందరికి నా కళాభివందనాలక్క...
Song lo chesina dance and ganga gari voice.. extraordinary... Naga Durga gari expressions outstanding echaru andi...with lot of respect love you both ❤️...
Late ga vnna song but vnnappati nundi alage vnalanipisthundhi antha excellent undhi pata....Pata rasina vaariki padina variki na koti padabhivandanalu....,
Song Chala Bagundhi 😍, DOP & Singer and Folk Song , Naga Durga Dance Acting , Music Beats asalu next level 🔥, Choreography Costumes , Anni Chala Bagunnayi. Totally Song Biggest Hit Song 🔥💥 Making 💥
Direction too gd ,Choreography Best,Naga durga best dance perfomancess,Singer Super Singing Best voice,Best village farmer lyrics And Super Music Compose ❤❤❤❤❤❤
ఒక పాట మ్యూజిక్ ఎక్సలెంట్ గా ఉంది..
అలాగే మీ వాయిస్ ఇంకా చాలా చాలా చాలా చాలా బాగుంది
ప్రోమోని అదిరిపోయింది అనుకుంటే
ఫుల్ సాంగ్ కెవ్వు కేక....
అమ్మతోడు అక్క మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ ఈ పాట వినాలనిపిస్తుంది..
పాట చాలా అద్భుతంగా ఉంది మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది అలాగే డాన్సర్స్ కూడా చాలా చాలా బాగా చేశారు...
మైండ్ బ్లోయింగ్ అక్క థాంక్యూ సో మచ్ ఇలాంటి పాటలు మా ముందుకు తీసుకు వచ్చినందుకు నీకు చాలా రుణపడి ఉంటాను థాంక్యూ సోమచ్ అక్క ఇలాంటి పాటలు పాడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....
పాట సూపర్ హిట్
Super comment 🤔
th-cam.com/video/EevS4qOfwGY/w-d-xo.html
5 y j j5గం4గం
Aa
Jhjjjppp
ఇలాంటి పాటలు ఎన్ని సార్లు చూసిన, విన్న బోర్ కొట్టదు 👌జానపదాలు...
ఫుల్ మైండ్ రిలీఫ్..
తెలంగాణ వచ్చిన తర్వాత మన సంస్కృతి సాహిత్యం బయటకు రావడానికి ఎంతో అవకాశం దొరికింది
seeodpdi ddkthio dddo kdoddo sdo sdo dffooo ❤
నాగదుర్గ అండ్ టీమ్ డాన్స్ తో ఈ పాటకు చాలా అందమొచ్చింది...నాగదుర్గ expressions super . అందరికి ఆల్ ది బెస్ట్ ❣️❣️
నాగదుర్గ ని వర్ణనాత్మక ముకాకవళికలు ... నెమలి నాట్యం పాట చూస్తుంటే వా వారెవ్వా అనిపిస్తుంది ..... పాటలోని అర్థాలు ఒక్కోటీ మమేకమై మనసు చెప్పే ఆ అందమైన ప్రేమ చాలా అద్భుతం ..... ... మహా అద్భుతం ..
తెలంగాణ మీరు ఒక కళ ..
ఈ కళ ఇలానే ఎల్లకళాలు ఉండాలని .. కోరుకుంటున్నాం
సాంగ్ ఎన్ని సార్లు విన్న గాని మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది సాంగ్ డాన్స్ EXLN 👌👌👌👌👌😘😘😘😘
ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలి అనిపిస్తుంది బాగుంది పాట డాన్స్ సూపర్ ఉంది టోటల్ టీం అందరికి 🙏🙏
తెలంగాణ గొప్ప జనపదలను కొత్తగా పరిచయం చేస్తున్నారు మీకు హృదయ పూర్వక శుభాకాంక్షలు మరిన్నీ పాటలు మీ నుండి వస్తాయి అని ఆశిస్తున్నా
Ne dance sallagaundda 😘❤️😍💞👑
మ్యూజిక్ అదిరింది....🔥🔥🔥🔥🔥..ఇంతమంచి మ్యూజిక్ కి తగ్గట్టు గా సాంగ్ పాడించలేదని.... Super Music..ultra 🔥🔥🔥
మనస్ఫూర్తిగా చెపుతున్న అక్క 💜
ప్రోమో చూసినప్పటినుండి ఫుల్ సాంగ్ కోసం
వెయ్యి కళ్ళతో ఎదురు చూసాను,,,,
సాంగ్ చూసిన తర్వాత నా ఆనందానికి అవధులు లేవనుకో 💜💜💜💜💜💜💜
అక్క (గంగ ) గారు ఈ పాట తర్వాత మీ స్థానం
మా గుండెల్లో ఉంది 💜🙏🙏🙏🙏🙏🙏
ఇంకా ఇలాంటివి పాటలు చాలా చాలా చెయ్యాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 💜💜🙏🙏🙏🙏🙏
................ ఇట్లు........... మీ...............
అభిమాని
Tnq brothre🙏
పాత పాట అయినా కూడా నీ గొంతుతో పాటకు కొత్తదనం వచ్చింది
గంగా అక్కా వాయిస్ సూపర్.👌
కళ్యాణ్ మ్యూజిక్ సరికొత్తగా ఉంది.👌
నాగ దుర్గ LOOK👌 DOP is very CLEAR
చెప్పడానికి మాటలు ఏం లేవు అంత బాగుంది సాంగ్.nd డాన్స్ అన్ని సూపర్👌👌👌👌
Evadu adigadu
రాత & కూత ఆదిరింది
యాక్టింగ్ ఆద్భుతం
Choreography awesome
Back ground music superb -----
పాట హైలెట్ పాటకు డాన్స్ ఇంకా హైలెట్ and music హైలెట్ total హైలెట్ 👌👌👌👌✊️
Last running shot superbbbb ❤️❤️👍✊👊
గంగ అక్క మీ ద్వార ఒక దశాబ్దం గా ఉన్నా ఒక పాత పాటను మళ్ళీ వెలుగులో తీసుకు వచ్చి ఇప్పుడు ఉన్నా పరిస్థితికి తగ్గట్టుగా ఒక కొత్త హంగులతో మళ్ళీ మా ముందుకు తీసుకు వచ్చారు మీకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా..🤝👍🌹🌹
Ganga akka ఇలాంటి songs మీరు inka inka prajala munduku తీసుకురావాలని కొరుకుంటున్నాను
Choreographer... Superb..Music..Asome..Singer Voice..Super..Total..Song Hit...
Nagadurga Gari kosam 400 vandala sarlu chushaa....inka chustune vunna.....👌👌👌👍👍👍👍
😊😊
అవదుర్తి లక్ష్మణ్ అన్న సేకరణ మరియు రాసిన పాట చాల అద్బుతంగా ఉంది..
అన్న గొప్ప కళాకారుడు
ఈ పాటని నా చిన్నప్పుడు టేప్ రికార్డర్ లో వినే వాళ్ళం... వాయిస్ మరియు డాన్స్ చాలా బాగున్నాయి👌👌
All
❤
సూపర్ పాట చాలా బాగుంది. లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. పాట మాత్రం వేరే లెవల్
Am Fully Flattered By Naga Durga, You Just Nailed this Song👌🙏 Simplicity Chupisthu Folk Iraga thisav🔥Ne Kosame Repeated Ga chala times E Song Chusanu
సాంగ్ మాత్రం కిర్రాక్ ఉంది👌👌వింటూంటే వినాలనిపిస్తుంది😍😍
నాగ దుర్గ డాన్స్...మరియు కో డాన్సర్స్.. మ్యూజిక్ ,లిరిక్స్, గంగ వాయిస్ ultimate...ఎన్ని సార్లు చూసిన ఫ్రెష్ గా చూసినట్లు ఉంది...బెస్ట్ ఫోక్ సాంగ్ ఫర్ -2022
Camera direction singing music casting Dancers total team superb..... nice song 🔥
Naaku chaalaa...ishtamaina song, remake also wonderful 👋👋👋👌👌👌ennisarlu vinna vinaalane untadi😘😘😘
I was missing 😢those days with my ❤friends👭 during board exams on intermediate 1st year🥺 i was remember my friends 🥰 when i was listening this song🎵🎵 what a beautiful song 🎉 i never forget this song 😘& movements with my loves❣️ friends 💞 botom of my 💖 heart thank you❤🙏 so much for this unforgettable & beautiful 🎵song💕.... ♥
రోజుకి వందకు ఎక్కువ సార్లు వింటున్న ఈ పాట ను నాగ దుర్గ నిన్ను చూస్తూ బ్రతికేయ్యోచు ఎంత అందంగా ఉన్నావు
Thu 😂😂😂
నాయి దొర నా సిన్ని దోరరాజన్న మస్తుగా ఉంది.👌👌🥰
సూపర్ హిట్ సాంగ్🎤🎹🎸🥁
అఇఉఋఎఏ్దైఓట పఠశఫ
Super
Duper
మర్చిపోయిన పల్లె మట్టి వాసన మళ్ళీ చిగురించినట్టుంది
143😍😍👌👌
Super all of team with expression nice, malli malli chudala anpinchine song👍👍👍🤝👌👌👌
i think 2022 biggest hit this folk..everything perfect..thank you the whole team giving me such a wonderfull song..congrats..
Choreography Super, Simple but Nice 10|10🥳
Superb performance naga durga folk music lo oka kotha star ⭐
Singer, Heroine, Lyrics, Dance and Music అన్ని సూపర్.....❤️❤️
పంట పొలాల మధ్య ఈడు వచ్చిన ఆడపిల్ల
తోడు కోసం కలలు కంటు మనసు లో
పెంచుకున్న ప్రేమని, అతని పై ఇష్టాన్ని,
చెప్పకనే చెపుతూ ఈ పాట రూపంలో అతనికి
తెలియజేస్తునట్లు జీవించిన నీకు అభివందనం
🙏🙏 కొరియోగ్రాఫర్ కి హేట్సాఫ్
ఇంకా ఎక్కువ ఇటువంటివి చేయాలని ఆశిస్తూ
Y.R.K
మ్యూజిక్,coruss,singer వాయిస్ chala bagunnai.మ్యూజిక్ అయితే వేరే లెవెల్.overall song super,thank u sooo much
Music ❤️ lyrics super total కొరియోగ్రఫీ సూపర్ 🙏🥰
హ్యాట్సాఫ్ గంగ అక్క.... ఈ పాట వినడం 100 వ సారి. ఈ పాట నిజంగా చాలా బాగుంది... మీ గాత్రం చాలా మధురంగ మరియు హృదయానికి హత్తుకునేలా ఉంది. నాగ దుర్గ నృత్యం అద్భుతంగా, చాలా సరళంగా మరియు సాంప్రదాయంగా, జానపద పాటల అలంకారంతో ఉంటుంది. సంగీతం, కొరియోగ్రఫీ, దర్శకత్వం, సాహిత్యం, మేకప్, అన్నీ అద్భుతంగా ఉన్నాయి.... టీమ్ మొత్తానికి అభినందనలు.
E pata enni sarlu vinna vinalanipisthundhi song adhiripoindhi music kevvu keka dancers adhurs very nice singing&performence.. All the best..
Song Lyrics and Dancer ExpressionS Superb 👌👌
Evergreen song I heard in this year🤩🤩🤩I liked very much sprb
ఇలాంటి పాటలు వింటుంటే
చాలా అద్భుతంగా ఉంటుంది 😍❤
Same feeling anna
th-cam.com/video/EevS4qOfwGY/w-d-xo.html
Wow,,super.Nies
Em matladuthunnav bro.. 😟
@@kaligotasatishsatish2431 v
సూపర్ సాంగ్.. ఎప్పుడో చిన్నప్పుడు లాగ్గాల లారీలల్లో పాడుకొనే వాళ్ళం.. సూపర్ గా తీశారు మేడం... బాయి మీద..ఆ. భాయి మీద ఆ.. .. ఆ అనేది సూపర్.. సూపర్ మ్యూజిక్ కళ్యాణ్ భాయ్.. సూపర్ డ్యాన్స్ కూడా...బాగా చేశారు..
తెలంగాణ రాజిరెడ్డి సాంగ్...... That is telangana folk songs 🎶🎶🎶🎶🎶🎶🎶🎶
Hi
@@yasodab6689 hi
చాలా మంచి పాట నాకు చాలా ఇష్టం పాట మళ్ళీ మీ చానెల్ లో వింటున్న మీరు ఇలాంటి పాత పాటలు ఇంక సేకరించి వాటిని చాలా మంది కి తెలియాజేయలని కోరుతున్నాను
Superb song and ganga akka voice plus heroine nd dancers dancing, costumes superb , superb, superb👌👌👌👌👌👌 💙💜💚🎉🥰👌👌👌👌
చాలా చక్కగా పాట మరియు డాన్స్.. మైండ్ బ్లోయింగ్ ..100 టైం చూసాను
Song 🤩
Lyrics 🤩🤩
Camera 💐💐
Choreography ❤
@nagadurga & Dancers 👌👌
Music 👌👌
❤
తెలంగాణ పాటలంటే చాలా ఇష్టం ఇలాంటి పాటలు ఓన్లీ తెలంగాణ వాళ్లే తీయగలరు ఇలాంటి పాటలు
Song ,Music ,Dance,Expression all are superb 😍👍
Excellent song 👌👌
Dance performance suparrrrrrrrrrrrrrrrrrrrr 👌👌
voice very beautiful 😍😍
Music superrrrrrrr 👌👌🎶🎶
Naga durga beautiful smile 😍😍
All the best 👍👍
Choreograph excellent గంగ గారి గానం కోకిల ల వున్నది 🙏🏽
HARISH.
Costumes well dressed dance also superb
పాట పాతదే అయిన కొత్తగా ఉంది ఈ పల్లే పాటల్లో ఎంతో అర్థం ఉంటుంది
సాంగ్ ఎంత బాగుందో దానికి డాన్స్ ఏ మాత్రం తగ్గకుండా చాలా బాగా చేసారు
ఎంత చుసిన ఇంకా చూడాలన్పించేలా ఉంది
Camara. Song. Choreography perfect😍Congrats Team members
Choreography, Dance, Costume, Expression everything super, reflection of Telugu culture please encourage these people
Supar.
@@medipraveenpraveen9091 😅❤
సూపర్ వాయిస్..& మ్యూజిక్ 👌👌👌 నాగ దుర్గ డ్యాన్స్ అదిరిపోయింది...👌👌👌👍👍👍
6
Locations , music, danse keeeeeeeeeeeekaaaaaaaa
Amazing 🤩🤩🤩🤩 malli pathakalam villinattu anipinchindhi
అప్పుడెప్పుడో నా చిన్నతనంలో విన్న పాట మళ్లీ ఇప్పుడు👌👏
I don't understand this language but I can enjoy this music 🎵🎶😊♥️
Language ;telugu
From telangana state(india)
village style folk song
She tells to him(man) about agriculture work
i wil come to yours field work , and helps to you .
ఒవర్ యాక్టింగ్ లేకుండా చాలా సింపుల్ డాన్స్ చేసినారు. చాలా బాగుంది. నాకు నచ్చింది. గుడ్👍👍👌👌🥰
th-cam.com/video/lMFfQlXnDNI/w-d-xo.html chudu anna
@@paulraju9732 sequel
@@malleshesthari9947 yes
@@paulraju9732 akhariki telugu folk songs tunes ni kuda copy chestunnarra meeru maararu
Avnu kada
Face medha hand style super like kottandi nachinavallu
#NAAgaDurga❤❤❤ Lot's of love Ammu..!❤
అక్క సూపరో సూపర్
అవుదుర్తి లక్ష్మణ్ అన్న సాహిత్యం సూపర్
మీ స్వరం కూడా సూపరో సూపరక్క
కళ్యాణ్ అన్న సమకూర్చిన సంగీతం సూపరక్క
అంతడ్పుల నాగరాజన్న దర్శకత్వం సూపరక్క..
నాగదుర్గ సిస్టర్ డ్యాన్స్ , తనతోపాటు డ్యాన్స్ చేసిన సిస్టర్స్ డ్యాన్స్ సూపరక్క
మొత్తానికి వీడియో మాత్రం సూపర్ డూపర్ బంపర్ హిట్ అక్క
మీ టీం సభ్యులందరికి నా కళాభివందనాలక్క...
Thankyu
థాంక్యూ
Nagadhurga acting super dance expression ❤️👍
Song lo chesina dance and ganga gari voice.. extraordinary... Naga Durga gari expressions outstanding echaru andi...with lot of respect love you both ❤️...
Late ga vnna song but vnnappati nundi alage vnalanipisthundhi antha excellent undhi pata....Pata rasina vaariki padina variki na koti padabhivandanalu....,
Coriyografer,, dancers music, writers, camara direction, aaalll
10000 senarthi lu miku
I am Maharashtrian I loved this song 😍
Excellent song superb 💐💐🎉🎉🎊🎊
Singer voice👌 DOP and choreography next level. nagadurga,dancers performance 💥😍🥰
Super song 🎵🎵😍🥰
Gangakka..... Song 🎵vintunte goosebumps vasthunnay..... Vere level
Super song ani sarlu ina vinali anipisthumdhi voice Super 👌 ❤❤❤
Exllent Song marvellous Singing Super Choreography Good Going Gangamma God Bless You
U r voice Superb akka and music also excellent 👌👌🥰🥰
Superb Choreography 🥰,
Good Dance Nagadurga😘
Music maathram❤🎉❤
First hand style super super
Love this song..ganga akka voice super... 💖😍
Superb song and dance also mostly perfect all'the best sister's congratulations 👏👏
Super choreography,super costumes and super music
Naagadurga super perfomence she is heroin material
Love you so much...... E paata..... Chala chala bagundhi..... Elanti patalu ante chala istam
ఎన్ని సార్లు చూసిన చూడాలనిపిస్తుంది సాంగ్
చాలా చాలా బాగుంది 👍👍👍👍
Song Chala Bagundhi 😍, DOP & Singer and Folk Song , Naga Durga Dance Acting , Music Beats asalu next level 🔥, Choreography Costumes , Anni Chala Bagunnayi. Totally Song Biggest Hit Song 🔥💥 Making 💥
6yggnb LMK the
Excellent performance ❤️❤️❤️
Super👌👌 💐
Ma babu ki mi dance anty Chala eastam chusthu nidrPothadu 8th month babu meku fan. Ma babu
Direction too gd ,Choreography Best,Naga durga best dance perfomancess,Singer Super Singing Best voice,Best village farmer lyrics And Super Music Compose ❤❤❤❤❤❤
Music+Voice Combination 🥰❤
dance awesome super....
Camera man kuda super bro nice angles
Your voice is totally good ....lavanya garu 💯
Super akka nuvvu chesthutechalabaguntudhi😍😍😘😘👍👌
Nice music 🎶 , singer , simple beat to beat choreography 👌❤🙏🏼